🦜🌼🥀🍁☂️ _*చాలా మంది మాట అనేసి కోపంలో అన్నానని ఆవేశంలో అన్నానని సారీ క్షమించు అంటారు,, కానీ నిజానికి కోపంలో ఆవేశంలోనే మనసులో అ మనిషి మీద దాగి ఉన్న నిజమైన మాటలు బయటకు వస్తాయి. అది నిజం*_.. ఆత్మీయులైన మీకు _*శుభరాత్రిచెపుతూ*_.. మీ.. ఆత్మీయుడు.. _*AVB*_ సుబ్బారావు 🦜🌼🥀🍁☂️
_🔔🐚🔔మనకున్న discipline తో పాటు మనం చేసే పనిని ప్రేమించే గుణం కూడా ఎక్కువ ఉండాలి. *శ్రమను తప్పించుకోవడానికి ప్రయత్నించకూడదు.* అలాగే ఎక్కువ మాట్లాడకుండా, ప్రతి చిన్న విషయానికి ఉద్రేకానికి గురికాకుండా వుండే స్వభావాన్ని అలవరచుకోవాలి.......శుభోదయం చెప్తూ దశరథరాము, APSPDCL, తిరుపతి.🔔🐚🔔_
: నువ్వు *మంచి* మనిషివా లేక *చెడ్డ* మనిషివా అనేది పక్క *మనుషులకు* నిరూపించుకోవలసిన అవసరం లేదు, వాళ్లకి ఉన్న *మూడ్* ని బట్టి వాళ్ళకి ఉన్న అవసరాన్ని బట్టి నీ *క్యారెక్టర్నీ వారే డిసైడ్* చేస్తారు .అది మీరు *పట్టించుకుంటే* ఎప్పటికి *ముందుకు* పోలేరు
: అధికారం వుంటేనే గొప్పవారు కారు, దాన్ని వినియోగించే తీరును బట్టి గొప్పవారవుతారు. మనిషి ఆశావాదంతో జీవించాలి. కృషి ఉంటే ఎవరికైనా, ఎప్పటికైనా విజయం వరిస్తుంది. *చీకటిని నిందిస్తూ కూర్చునే కంటే ఓ కొవ్వొత్తిని వెలిగించి వెలుతురులో గడపాలి.* అప్పుడే జీవితంలో ఏదైనా సాధించే నేర్పు అలవడుతుంది.....
: చప్పట్లు కొట్టి మనల్ని పొగిడే మనుషుల్ని మర్చిపోవచ్చు కానీ, చేయూత నిచ్చి మనల్ని అభివృద్ధిలో బాటలో నడిపించిన మనుషుల్ని మరువకూడదు. *గతం నుంచి పాఠాలు నేర్చుకుని బంగారు భవిష్యత్ కోసము వర్తమానాన్ని తనకు అనుకూలంగా మలచుకున్నవారికి విజయం తద్యం *
No comments:
Post a Comment