*ఈరోజు అంశం*
*మీతో మాట్లాడిన ప్రతీ మాటకి, మీరు భావోద్వేగంతో ప్రతిస్పందిస్తూ ఉంటే, బాధలు అనేవి జీవితాంతం వస్తూనే ఉంటాయి. అసలైన శక్తి ఎంటంటే, భావోద్వేగంతో ఎటువంటి ప్రతి స్పందన చేయకుండా ఉండ గలగడమే. ఒకవేళ, ఎదుటి వారి మాటలు మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉన్నాయి అంటే, మిమ్మల్ని మీరు తప్ప అందరూ కంట్రోల్ చేయగలుగుతున్నారు అని గ్రహించండి.
No comments:
Post a Comment