🌹 *"అమృతవాహిని"* 🌹
🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈
🪷 *కలియుగం చీకటి యుగం. మంచి చెడుగాను, చెడు మంచిగాను కనబడుతుంది. అందుకే భగవంతుణ్ణి స్మరించడం మంచిది.*
🪷 *ధ్యానమూర్తి నీ మనస్సును ఆక్రమించినప్పుడు, నీ మనస్సును ఆయన పట్టుకొని వాసనాక్షయం చేస్తాడు.*
🪷 *సాధన అనేది ఒక్కరోజులో చేసేది కాదు. ఆరోజుకారోజు అభివృద్ధిలోకి రావాలి.*
🪷 *మంచి తలంపులను, మంచి భావాలను వ్యాప్తి చేస్తూ ఉంటే, హృదయంలో ఆ మంచి ఒక్కటైనా నాటుకుంటుంది.*
🪷 *ఇతరులకు నీవు రకరకాలుగా ఉపకారాలు చెయ్యవచ్చు. కానీ నీవు ఆత్మజ్ఞానం సంపాదిస్తే, నీ ద్వారా ఇతరులకు ఎక్కువ ఉపకారం జరుగుతుంది.*
🪷 *బాహ్యంగా పెట్టిన అన్నం సాయంత్రానికి అరిగిపోతుంది. బట్టలు ఇస్తే అవి కొంతకాలానికి చిరిగిపోతాయి. నీవు ఆత్మజ్ఞానాన్ని సంపాదిస్తే శాశ్వత శాంతి నీ ద్వారా ఇతరులకు అందుతుంది.*
*సేకరణ:*
No comments:
Post a Comment