*🕉️ జై శ్రీమన్నారాయణ🕉️🌺🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🌺*
_*🌴గుడికి వెళ్లినప్పటికీ, పూజలు, తీర్థయాత్రలు చేసినప్పటికీ, పుణ్య నదులలో స్నాన్నమాచరించినప్పటికీ హృదయంలో పరివర్తన రానిదే ఇవన్నియునూ వృథాయే!. దైవోన్ముఖులగు నిమిత్తమే ఇవన్నీ. మన ఆలోచనలు, క్రియలను చెడు నుండి మంచివైపునకు మరల్చాలి. మనం చేయు పనులన్నింటినీ భగవంతుడు గమనిస్తున్నాడని గుర్తెరిగి వర్తించాలి. హృదయమును భగవంతుని పీఠముగా చేసుకోవాలి. హృదయ పరివర్తనం లేకుండా పైవన్నీ చేసేస్తూ నాకు దేవుడు ఏమీ యియ్యడం లేదని రోదిస్తే మిగిలేది కన్నీరే!..ఇట్టి పరివర్తన శరణార్థులకు తప్ప శరీరార్థులకు సాధ్యంకాదు. కనుక భగవంతునికి శరణాగతులగుట అన్ని విధాలా శ్రేయస్కరం.🌴*_
No comments:
Post a Comment