*::::: తృప్తి ఎందుకు వుండదు??? ::::*
మనస్సు ఎప్పటికప్పుడు అనుభూతి చెందుతూ తృప్తి కోసం తపిస్తూ వుంటుంది.
తిన్నదే తింటూ వుంటుంది.
విన్నదే వింటూ వుంటుంది.
చూచిందే చూస్తూ వుంటుంది.
అయినా దానికి కావలసిన అనుభూతి , తద్వారా తృప్తి లభించదు.
వర్తమానపు అనుభూతి కోసం తపించే మనస్సు అనుభూతి చెందే సమయం వచ్చే సరికి ఈ అనుభూతి యొక్క పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోవడంలో బిజి అయిపోతుంది. ఇక దీనికి నూతన అనుభూతి లభించదు. అందుకే మనస్సు కి తృప్తి లేదు.
ధ్యానం చేయండి . వర్తమానం లో జీవించండి. అనుభూతి పొందుతూ తూ వుండండి..
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment