*మన రియల్ క్వాలిటీస్.. మన దివ్య గుణాలు.. మన స్వంత ఆత్మిక గుణాలు 1.ప్రేమ 2.పవిత్రత 3.సుఖము 4.శాంతి 5.జ్ఞానం 6.శక్తి 7.ఆనందం* *ఈ ఏడు.. గుణాలను సద్గుణాలు.. అంటారు ఇవే మన స్వధర్మాలు.. స్వ స్థితులు*
*క్రోధము, అహంకారము, లోబము-అత్యాశ, మోహము, ఈర్ష అసూయ, ద్వేషము ఇవన్నీ పరాయి గుణాలు.. పరస్థితి ద్వారా వచ్చేటివి అంటే బయట నుంచి వచ్చేవి పరిస్థితులు.. పర ధర్మాలు.. ఇవి మన సొంత గుణాలు, స్వధర్మాలు.. స్వ స్థితులు.. కావు*
No comments:
Post a Comment