🌼🌼 *"అరుణాచల శివ"* 🌼🌼
🌼🍇🌼🍇🌼🍇🌼
🌼🍇🕉🍇🌼
🌼🍇🌼
🌼
*"అంతర్ముఖం అంటే ఏమిటి ? ఆ స్థితి ఎలా ఉంటుంది !?"*
*"తనలో తాను మునిగి ఉండటాన్ని అంతర్ముఖం అంటారు."*
*"వివరంగా చెప్పాలంటే.."*
*"మన మనసుకు ఏ వెలితి లేనిస్థితి వైరాగ్యం."*
*"ఏ విషయంలో మనసు వెలితి పడుతుందో అందులోనే మనకు మాయ ఎదురవుతుంది."*
*"అలా వెలితి ఏర్పడటమే మన బలహీనతలుగా కనిపిస్తాయి."*
*"ఏ విషయంలోనూ లోటు అనిపించని విరాగిని ఎవరూ మాయ చేయలేరు."*
*"మనకు ఆ స్థితిలేదు కనుక ఏ విషయంలో మనకు లోటుఏర్పడితే ఆ విషయంలో మాయ అవరిస్తుంది."*
*"వైరాగ్యం వచ్చిన మనసే శుద్ధమనసు."*
*"అంటే విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్న మనసు అని అర్ధం."*
*"అంటే ఏ విషయంలోనూ కించిత్ కూడా కదలని మనసు. దాన్నే అంతర్ముఖం అంటారు."*
No comments:
Post a Comment