*క్రూరంగా చంపబడిన మృత కళేబరాలను మరి ఇనార్గానిక్ మెటీరియల్ అయినా ఆల్కహాల్ ను మన శరీరంలో పడవేయటం అత్యంత హేయం. మాంసాహారం, మద్యపానం వలన శరీరం తొందరగా రోగగ్రస్తం అవుతుంది, అలాంటి చర్యలను మన ప్రకృతి దేవతలు ఎంతమాత్రం ఒప్పుకోరు, కాబట్టి ఆత్మజ్ఞానంతో కూడిన దివ్యత్వంతో విలసిల్ల వలసిన మనం రాక్షసకృత్యాలకు పాల్పడడం ఎంతమాత్రం తగదు. నీకు శరీరం ఇవ్వబడింది నువ్వు సరిగా ఉపయోగించటం కోసం, ఇంకొకరి పట్ల పాపం చేసిన నీ శరీరం పట్ల నువ్వు పాపం చేసిన పాపం పాపమే, నీ శరీరాన్ని చెడుకి ఉపయోగించటం, నీ శరీరాన్ని చెడు చేయటం కూడా పాపమే. మన శరీరం ఎన్నో సాధనలకి ఉపకరణము. దేహం ఉంటేనే సాధన ఉంటుంది. - బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ*
No comments:
Post a Comment