_🌹🪸🌹మంచి చేసే అలవాటున్నవారికీ, మంచిని అభినందించే లక్షణాలున్నవారికీ మనసు హాయిగా ఉంటుంది. *సాటివారి అభివృద్ధిని చూసి ఆనందిస్తే తమ జీవితం కూడా ఆనంద మయమవుతుంది.*...
🌹🪸🌹__🌹🪸🌹మనస్సు ఎల్లప్పుడూ ప్రశాంతంగా, నిర్మలంగా ఉంచుకుంటే *జ్ఞాపకశక్తి కలిగి యుక్తాయుక్త విచక్షణ కలిగి ఉంటామ్.* దీని వలన మనస్సే కాక, శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది......🌹🪸🌹_
No comments:
Post a Comment