#AskHR 069 | ప్రియురాలు చేసిన మోసాన్ని ఎంతకూ మర్చిపోలేకపోతున్న!! | Hari Raghav | Square Talks
https://m.youtube.com/watch?v=x-5ODqED7RA
స్క్వేర్ టాక్స్ నేను వాసవి సోమరాజ్ ఈరోజు మనతో లైవ్ లో ఉన్నారు ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు. నమస్తే సార్ నమస్తే అమ్మ సర్ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు గానీ బంధువులు గాని మోసం చేసినప్పుడు దాన్ని మర్చిపోగలుగుతారు నార్మల్ అయిపోతారు. కానీ ఒక మేల్ ని ఫీమేల్ మోసం చేస్తే తొందరగా మర్చిపోలేరు ఎందుకు కారణాలు ఈకోసం మొన్న రీసెంట్ గా కూడా హరిరాఘవ ఛానల్ లో ఒకాయన క్లియర్ గా అడిగాడు. మ్ తన ఫ్రెండ్ ఒకతను డబ్బులు తీసుకొని మోసం చేశడు. మ్ నేను ఇగ్నోర్ చేయగలిగాను కొన్ని సంవత్సరాలకి దాని బాధ అసలు ఏమీ లేదు. అలాగే తను ప్రేమించిన ఒక అమ్మాయి ప్రియురాలు మోసం చేసింది. అది ఎంతకాలం గడిచినా బాధ పోవటం లేదు అని ఆయన అడిగాడు చాలా మంది ఇది అడుగుతూ ఉంటారు. అయితే ఈ మోసం చేసినప్పుడు అంటే ఇద్దరి మధ్య రిలేషన్షిప్ రొమాంటిక్ రిలేషన్ దాన్ని లవ్ అంటూంటాము. ఆ లవ్ రిలేషన్ ఏర్పడిన తర్వాత బ్రేకప్ అయిన తర్వాత కంపారిటివ్లీ మేల్ ఫీమేల్ ని మోసం చేసినప్పటి కంటే కూడా ఫీమేల్ మేల్ ని మోసం చేసినప్పుడు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఫీమేల్ కూడా బాధపడుతూ ఉండొచ్చు బట్ సోషల్ గా చాలా ఇబ్బందులు ఉంటాయి. కానీ ఫీమేల్ కి తొందరగా బయటపడే అవకాశాలు ఉంటాయి. మ్ మేల్ తొందరగా బయట పడడు దానికి కారణం ఫీమేల్ కాదు. దానికి సైకలాజికల్ కొన్ని రీజన్స్ ఉన్నాయి అవేంటో మనం చూద్దాం. ఫ్రెండ్ మోసం చేశాడు సహజంగా ఫ్రెండ్ మోసం నేను ఒకతనికి డబ్బులు ఇచ్చాను. అతను నన్ను చాలా నమ్మక ద్రోహం చేశడు అనుకుందాం. ఆ బాధ వచ్చి మీకు చెప్పుకున్నాను లేకపోతే మరొకరికి ఎవరికో చెప్పుకున్నాను. అప్పుడు ఏమంటారు అయ్యో మీరు చాలా మంచివారు అతను దుర్మార్గుడు మ్ అనేది మాత్రం మాట్లాడతారు అంతే కదా సహజంగా అదే వస్తుంది. కానీ ఫీమేల్ ఒక అమ్మాయి నన్ను మోసం చేసింది చాలా డబ్బుల కోసం వాడుకుంది ప్రేమించాను అని చెప్పింది. ఇప్పుడు వేరే అబ్బాయితో తిరుగుతుంది అని నేను చెప్పాను అనుకోండి మీకో లేకపోతే ఎవరో మగవాళ్ళ ఫ్రెండ్స్ కో చెప్తే అక్కడ ఆమె చాలా దుర్మార్గురాలు నువ్వు చాలా మంచివాడు అనే దాని కంటే కూడా నువ్వు ఒక చేతగాని వాడివి అనేటువంటి వర్డ్ ఎక్కువ వస్తుంటుంది ఆ కాంటెక్స్ట్ లో ఆ మీనింగ్ వచ్చేలాగా మాట్లాడుతూ ఎందుకంటే తరతరాలుగా కొన్ని వేల సంవత్సరాల నుంచి మనకు నాట్ ఓన్లీ ఇన్ ఇండియా వరల్డ్ వైడ్ గా ఫీమేల్ ని తన యొక్క ఆస్తిలాగా భావించటం తను చాలా ఇన్ఫీరియర్ అండ్ తను తనని నేను గెలుచుకుంటాను. మ్ అంటే ఒక ఇంట్లో ఆవులు ఉంటాయి గేదలు ఉంటాయి గొర్రెలు ఉంటాయి మేకలు ఉంటాయి కదా అలాగే ఒక ఫీమేల్ కూడా ఉంటది అనే భావన ఈ రాతి యుగం నాటి నుంచి కూడా దాదాపుగా మనుషుల్లో ఏర్పడింది. దానివల్ల ఫీమేల్ యొక్క రిజెక్షన్ ని ఇతను జస్ట్ మోసం కింద భావించడు. మేల్ మహోత్సం కింద మాత్రమే భావించాడు. వాళ్ళు దాన్ని ఒక ఓటమి కింద భావిస్తూరు ఎందుకంటే ఫీమేల్ శీలానికి ఎక్కడ లేనటువంటి ప్రాధాన్యత ఇవ్వటం వలన ఎవరు మనము ఈవెన్ బ్యాడ్ వర్డ్స్ చూద్దాం బ్యాడ్ వర్డ్స్ చూసినట్లయితే మెజారిటీ బ్యాడ్ వర్డ్స్ అన్నీ కూడా మేల్ ని తిట్టిన అతని యొక్క ఫీమేల్ ని మ్ అతని యొక్క మదర్ ను సిస్టర్ ను వైఫ్ ను డాటర్ ను ఆమెను నేను లైంగికంగా దాడి చేస్తాను అండ్ ఆమెను నేను అపవిత్రం చేస్తాను. అంటే నువ్వు చాలా పవిత్రంగా భావించేదాన్ని నేను అపవిత్రం చేస్తాను. అంటే నువ్వు అపురూపంగా చూసుకునే వస్తువు ఏదైతే ఉందో దాన్ని నేను పగలగొడతాను దాన్ని నేను నాశనం చేస్తాను అంత ఇట్లే ఎక్కువ ఉంటాయి. కదమ్మా అంతేగన ఇతన్ని నేను నిన్ను ఇట్లా చేస్తాను అట్లా చేస్తాను మేల్‌ని ఉండవు ఎక్కువ సో ఎందుకు అంటే ఫీమేల్ ని ఒక శీలం ఫీమేల్ శీలాన్ని అతి పవిత్రంగా భావించటం దానికి ఎక్కడ లేని గ్లోరిఫికేషన్ ఇవ్వటం వలన ఒకవేళ ఫీమేల్ గనుక తన శీలాన్ని పోయినా ఆమెను తక్కువగా భావించడం లేదంటే ఫీమేల్ కోస్ ఆ శీలం ఉపయోగించి తనని వాడుకున్నప్పుడు తను తర్వాత రిజెక్ట్ చేసినప్పుడు ఓడిపోయాను అనే భావన వస్తుంటుంది అంటే ఆమె దగ్గర ఆమె మనసు గెలుసుకోలేకపోయాను అంటే నేను ఒక చేత గాని వాడినేమో మ్ ఒక ఆస్తిని గెలుసుకోలేకపోయాను అనేటువంటి సో ఆ భావన వలన వీళ్ళకి ఏమవుతుంది అంటే సహజంగా మేల్ అండ్ ఫీమేల్ లో చూస్తే ఫీమేల్ తన యొక్క లవ్ లైఫ్ ని వీలైనంతవరకు సీక్రెట్ గా ఉంచుకుంటుంది. మ్ చాలా మంది క్లైంట్స్ వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి ఆడపిల్లలు వాళ్ళకు ఉన్నటువంటి లవ్ లైఫ్ ని షేర్ చేస్తూ ఉంటారు. ఎంతో అవసరమైతే తప్ప షేర్ చేయరు. అది వేరే వ్యక్తికి ఎవరికీ ప్రపంచంలోని మరో వ్యక్తికి తెలియనటువంటి విషయాలు కూడా ఒకొకసారి ఉంటాయి. తన తల్లికి షేర్ చేయరు సిస్టర్ కి షేర్ చేయరు అన్నకి షేర్ చేయరు ఎవరికీ షేర్ చేయలేకపోవడం వలనే సహజంగా మనం నిన్న మొన్న చూసాం కదా సూసైడ్ లాంటివి జరుగుతూ ఉంటాయి. ఫీమేల్ చేసుకున్నట్టుగా లవ్ ఫెయిల్యూర్ లో సూసైడ్ మేల్ చేసుకోరు ఎక్కువ ఫీమేల్ ఎందుకంటే తను చాలా సీక్రెసీ తను ఉంచుకుంటది. తన బాధను కూడా ఎవరికీ చెప్పలేకపోవడం సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. ఇలా సీక్రెట్ మేల్ అట్లా కాదు మేల్ తన లవ్ లైఫ్ ని 14 మందికి చెప్తారు. ఈవెన్ టీనేజ్ పిల్లలు కూడా చూడండి అమ్మాయి ఎవరి మీదనా ఇష్టం ఏర్పడితే అందరికీ నేను నా బాయ్ ఫ్రెండ్ ఇతను బాయ్ ఫ్రెండ్ ఇతను అని చెప్పుకోదు. కానీ అబ్బాయి మాత్రం నా గర్ల్ ఫ్రెండ్ ఫలానా అమ్మాయి అది ఇది అని చెప్పుకొని చాలా హీరో లాగా ఫీల్ అవుతూ ఉంటాడు. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అతన్ని అట్లా ట్రీట్ చేస్తూ ఉంటారు ఆహా నీకు ఒక అమ్మాయి నీకు పడిందిరా అంటే నువ్వు ఒక హీరోవి అనేటువంటిది సినిమాలో కూడా చూస్తూ ఉంటాము లేదంటే మనం బయట కూడా రేప్ విక్టిం ఫీమేల్ ని ఒక ఆమెను ఒక నేరస్తురాలలాగా చూస్తూ ఉంటారు ఆమెఏమి రేప్ చేయలేదు ఆమె ఏమి ఏం చేయలేదు. మేలు వచ్చి ఆమెను దుర్మార్గంగా నేరపూరితంగా ఆమెను నాశనం చేసినప్పుడు కూడా ఆమెదే తప్పని ఆమెను అంటూ ఉంటారు. అంటే ఫీమేల్ ఎక్కువ రిలేషన్స్ ఉంటే ఆమె చెడ్డది అండ్ మేల్ కి ఎక్కువ రిలేషన్ ఉంటే గొప్పవాడు అన్నట్టుగా వేష్యని హీనంగాను విటుడుని హీరో లాగా చూసేటువంటి సమాజం మనది. మనదే కాదు దాదాపుగా వరల్డ్ వైడ్ గా కూడా అట్లాగే ఫీమేల్ ని బ్లేమ్ చేస్తూంటారు కాబట్టి మేల్ ఎప్పుడూ కూడా తన ఫీమేల్ తనను కాదని వేరే వాళ్ళతో వెళ్ళింది అనింటే దాన్ని ఆమె చెడ్డతనం కాకుండా అంతేకాకుండా ఇతని యొక్క ఓటమి కింద కూడా భావిస్తూ ఉంటారు. ఆమె చెడ్డదని ఎట్లాగో అంటూంటారు అది పక్కన పెట్టండి కానీ చాలాసార్లు ఇతన్ని ఒక తెలివి తక్కువ వాడిని చేసి అంటే సెక్స్ లో మనం చూస్తే ఫీమేల్ ఆ సబ్మిసివ్ రోల్ కాబట్టి మేల్ డామినేటింగ్ రోల్లో రైట్ మనం అనిమల్స్ లో చూసిన అంతే ఆవులు ఎడ్లు కోళ్ళు చూసిన ఏ అనిమల్ లో చూసిన పక్షుల్లో చూసినా మేల్ డామినేటింగ్ రోల్ ఉంటారు. సెక్స్ లో ఫీమేల్ ని ఎంత మోర్ సబ్మిసివ్ గా ఉంటే అంత ఎక్కువగా ఇష్టపడతారు. అందుకని ఒక ఫీమేల్ ఒకరిని ప్రేమిస్తే రైట్ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు అనుకోండి ఆ అబ్బాయికి సంబంధించినటువంటి ఇతర ఫీమేల్ ఫ్రెండ్స్ కానీ లేదంటే తన సిస్టర్ కానీ మదర్ కానీ మరెవరైనా కానీ ఏం చెప్తూ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారంటే ఆ అమ్మాయి చాలా కిలాడింగ్ చాలా తెలివైంది ఆ అమ్మాయి నిన్ను చీట్ చేస్తది నువ్వు అమాయకంగా మోసపోతున్నావు మ్ రైట్ అలా చెప్తూ ఉన్నప్పుడు ఎందుకు తెలివైంది లేకపోతే చాలా తెలివైంది మంచిదే కదా తెలివ ఉంటే మంచిదే కదా నో తెలివైంది నిన్ను మోసం చేస్తది అని చూసుకోవడం కూడా మేలు ఎప్పుడు తెలివైన అమ్మాయిని చూస్ చేసుకోవడం తెలియ తక్కువగా ఎక్కువ సబ్మిసివ్ గా అమాయకంగా ఉంటే మోర్ లవ్ ఏర్పడుతూఉంటుంది ఆ సినిమాలో నరసింహ సినిమాలో ఆ అమ్మాయి సౌందర్య రమ్యకృష్ణ క్యారెక్టర్ లో రమ్యకృష్ణ చాలా తెలివిగాను పొగరుగాను ఉంటే అతను ఆమెని ఇష్టపడకుండా సౌందర్యాన్ని ఇష్టపడతాడు హీరో ఎందుకు నాచురల్ గా ఉన్నటువంటి మోర్ సబ్మిషవ్ ఫీమేల్ వైపుకు తన చూపు వెళ్తూ మ్ సో ఆమె ఇప్పుడు ఈవెన్ ఇద్దరు పోటీ పడుతున్నప్పుడు కూడా ఇద్దరు మంచి ఫ్రెండ్స్ే స్టిల్ ఒక అమ్మాయికి ఒక బాయ్‌ఫ్రెండ్ ఏర్పడినప్పుడు ఇంకో అమ్మాయి ఆ అబ్బాయితో మాట్లాడుతున్నప్పుడు తను ఎంతసేపు ఏం ట్రై చేస్తది అంటే ఆ అమ్మాయి అమాయకంగా కనిపిస్తది కానంత అమాయకం ఏమీ కాదు చూడండి ఎక్కడైనా చూడండి ఒక ఫీమేల్ ఇంకో ఫీమేల్ బ్లేమ్ చేస్తున్నప్పుడు ఏం చెప్తది అనింటే అంటే నువ్వు అనుకున్నంత అమాయకురాలు కాదు ఆమె అనే ప్రయత్నం లాస్ట్ కి చేస్తది. అమాయకంగానే ఉంది తెలివి తక్కువగా కానీ కొన్ని చోట్ల చాలా తెలివిగా తను చేస్తది. అని చెప్పి బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం ఎందుకని ఈ సబ్మిషగా ఉండదు నేను మోర్ సబ్మిషవ కంపారిటివ్లీ హర్ సెక్షువల్ రిలేషన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు మదర్ కోడల కంటే మోర్ సబ్మిష అని చెప్తుంటది అన్న చెల్లె వదిన కంటే మోర్ సబ్మిష అన్నట్టుగా అన్న దగ్గర మాట్లాడుతుంటే ఇది నాచురల్ గా ఉండే సో అలా సబ్మిషగా ఉండాలి అని కోరుకొని ఉంటది అని నమ్మి వెళ్ళినప్పుడు ఆమె అలా ఉండలేకుండా తను తెలివిగా తనను రిజెక్ట్ చేసేసరికి ఈ డామినేషన్ ఏదైతే ఉందో ఇది డౌన్ అయిపోయింది. అది రిజెక్ట్ చేయడం అనేది తన డామినేషన్ డౌన్ అయిపోయింది. సహజంగా మేల్ ఏం చేస్తాడంటే తను ఎలా ఉన్నా ఆ ఫీమేల్ ప్రేమించాలని కోరుకుంటాడు. యాక్చువల్ గా తనకు ఆ అమ్మాయి వద్దు అనిపించిన చాలా మంది మేల్ నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు ఆ అమ్మాయి నన్ను చీట్ చేసిందంటే నేనేం చెప్తానంటే ఆ అమ్మాయి చీట్ చేయకపోతే నువ్వు చీట్ చేసేవాడివి. ఆ అమ్మాయి గనుక మిమ్మల్ని వదిలి వెళ్ళకపోతే నువ్వు ఇంకో అమ్మాయి కనిపించకనో లేకపోతే ఇంకో కారణం చేతో మదర్ ఊరి పోసుకుంటాను అందనో చెల్లికి ఇష్టం లేదనో లేకపోతే ఇంకోటను నువ్వు అమ్మాయిని చీట్ చేసేవాడివి మ్ ఇతను చీట్ చేద్దామని రెడీగా ఉన్నప్పటికీ కూడా ఆ అమ్మాయి తనని కాదని వెళ్ళిపోతే ఇతను చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకు ఓటమి చాలాసార్లు కొంతమంది అమ్మాయిలు వీళ్ళు రిజెక్ట్ చేస్తారు. చేసిన తర్వాత కొన్నాళ్ళ అమ్మాయి ఇతని కోసం ఏదో ట్రై చేస్తది చేసిన తర్వాత ఇతనితో ఇంతకీ వర్కవుట్ కాకపోయేసరికి మరొక మేల్ది వాళ్ళు చూస్ చేసుకుంటారు. చూస్ చేసుకున్నప్పుడు కూడా ఇతను చీటెడ్ లాగా భావిస్తూఉంటారు. తనేదో మోసపోయినట్టు ఆ అమ్మాయి ఏదో కన్నింగ్ అయినట్టు తను ఇంకా ఎంతసేపు అందరికీ ఆ అమ్మాయి బ్యాడ్ నన్ను మోసం చేసిందని అంటే తను బిల్డ్ అప్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఎందుకు అనింటే తను రిజెక్ట్ చేసిన ఆ అమ్మాయి తన కోసమే పడి చావటం ఎంత బాగుంటుందో కదా మేల్ గా ఫీల్ అవును తన కోసం 10 మంది ఆడపిల్లలు నేను ఛి పో అన్నా సరే పడి చస్తున్నారు నువ్వే నా లోకం అంటున్నారు అంటే అది హీరో హీరోయిజం కదా కాబట్టి అలా రిజెక్ట్ చేసి అలా పడి ఉండాలి మెయిల్ లో ఒక అమ్మాయిని రిజెక్ట్ చేసాడు అంటే నువ్వు వేరే వాళ్ళతో వెళ్ళిపోమని అర్థం కాదు ఇన్ జనరల్ ఇన్ జనరల్ అందరూ చెప్పండి ఇన్ జనరల్ ఒక మేల్ ఒక ఫీమేల్ ని నాకు నువ్వు వద్దు నీతో రిలేషన్ వద్దు అని నిజంగా చెప్పినా సరే దాని అర్థం నువ్వు వెళ్ళిపో వేరే ఎవరినో చూసుకోమని కాదు అలా పడి ఉండు అలా పడి ఉండు ఎప్పుడైనా అవసరమైతే నేను నిన్ను వాడుకుంటాను అని అర్థం కాబట్టి ఆ రిజెక్ట్ చేసిన అమ్మాయి వేరే వాళ్ళతో వెళ్ళినా సరే ఇతను మోసపోయినట్టే భావిస్తూ ఉంటాడు బాధపడుతూ ఉంటాడు కాబట్టి ఈ రెండిటిలో తేడా ఏంటంటే అంటే ఒక మిత్రుడు మోసం చేయటం ఇద్దరు మేల్ మేల్ కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు. అతను చెడ్డవాడు నేను మంచివాడిని అన్నట్టు ఏదో త్యాగం చేసినట్టో లేకపోతే మెచూర్ పీపుల్ గానో ఒక ఇమేజ్ వస్తుంది బాగానే ఉంటారు కానీ ఫీమేల్ విషయంలో అలా జరగదు నాట్ ఓన్లీ ఫీమేల్ ఫీమేల్ అంటే సారీ నాట్ ఓన్లీ ఆ లవ్ రిలేషన్ ఒకటే కాదు చెల్లి తన చెల్లి వేరేవారిని ప్రేమించినా సరే అన్న ఓటమి కింద భావిస్తూ కూతురు తన కూతురు వేరే అతన్ని సెలెక్ట్ చేసుకొని ప్రేమిస్తుంటే తండ్రి ఓటం కింద భావిస్తాడు. మనం మారుతీరావు ఇన్సిడెంట్ చూసాం అమృత అండ్ అతని పేరఏంటి ప్రణయ్ కేస్ ఆ కేస్ చాలా సంచలనం దానినుంచి మనం చాలా అర్థం చేసుకోవచ్చు మారుతి రావు గారు ఆయన సూసైడ్ చేసుకున్నాడు లాస్ట్ కి ఆయన ఫ్యాన్స్ కూడా కొంతమంది ఉన్నారు. ప్రణయ్ తను అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ప్రణయ్ దళిత వర్గానికి చెందాడు వైశ్య కుటుంబానికి చెందినటువంటి అమృతాన్ని పెళ్లి చేసుకున్నారు. అల్లుడిని మామగారు చంపించేసాడు అగ్గిరాయి వాళ్ళని సుపారి ఇచ్చి చంపించేశరు. ఈ కేసు గనుక అప్పట్లో నేను 2015 ఎప్పుడో 10 17 అనుకుంటా అప్పుడు ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పాను ఈ కేసులో కనుక అమ్మాయి దళిత అయి ఉండి అబ్బాయి కాల్ చూడండి. హలో హలో ఆ చెప్పండి మాట్లాడండి ఉన్నారండి చెప్పండి చెప్పండి మాట్లాడండి ఏంటండి అంటే ఇప్పుడు సరే అనేది మనం డెవలప్ రైట్ రైట్ కౌన్సిలింగ్ ద్వారా కరేజ్ డెవలప్ చేసుకోవచ్చా అనేది రైట్ మ్యూట్ చేయండి చెప్తారు మీ వాయిస్ మ్యూట్ చేయండి సార్ మాట్లాడుతారు కరేజ్ అంటే ఏంటి అనింటే భయం లేకపోవటం రైట్ ధైర్యం కాదు ధైర్యం వేరు ధైర్యం అంటే భయం ఉన్నవాళ్ళకి ధైర్యం కరేజ్ అనేది ఇక భయమే కలగదు ఎందుకు కలగదు భయము అంటే ఆ యొక్క విషయంలో ఏదైతే వరస్ట్ జరుగుతదో దానికి మెంటల్లీ సిద్ధంగా ఉంటాం జరుగుతుదని అని భావిస్తున్నాము. భయం అనేది నిజం కాదు. నిజం బయలాజికల్ ఫియర్ ఉంటది దట్ ఇస్ డిఫరెంట్ టైగర్ వచ్చినప్పుడు ట్రైన్ వచ్చి గుద్దుతుంటే బాడీ రియాక్ట్ దట్ ఇస్ డిఫరెంట్ ఇక్కడ భయం అంటే యంజైటీ మానసిక ఆందోళన యంజైటీ టైగర్ వస్తదేమో అని భయం లేదంటే ఆ ట్రైన్ వచ్చి గుద్దేస్తదో అని భయం లేకపోతే బిల్డింగ్ కూలిపోద్దేమో అని భయం పక్కింట్లో ఉన్న సిలిండర్ బ్లాస్ట్ అవుతదేమో అని భయం. మ్ ఈ భయాలు అన్ని యంజైటీ ఇవన్నీ జరగలేదు. ఆ యంజైటీ లేకుండా కరేజ్ ఎప్పుడు వస్తది అంటే ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ విషయంలో జరిగేటువంటి నెగిటివిటీ ఏదైతే ఉందో ఒకవేళ తను భావిస్తున్నాడు కదా ఆ నెగటివిటీకి మానసికంగా సిద్ధపడతాడో అప్పుడు కరేజ్ వస్తుంది. కౌన్సిలింగ్ తో దాన్ని సాధించవచ్చు అంటే డెఫినెట్లీ సాధించవచ్చు ఎందుకంటే భయం నేర్చుకున్నటువంటి చిన్నప్పుడు ఇలా మనం భయపడలేదు. తర్వాత తర్వాత భయం నేర్చుకున్నాం అంటే భయం అనేది లర్న్డ్ బిహేవియర్ నేర్చుకున్నటువంటి ఈ భయం మానసిక ఆందోళన నేర్చుకున్నది కాబట్టి నేర్చుకున్నది మనం కౌన్సిలింగ్ తో అధిగమించవచ్చు రైట్ నవీన్ గారు థాంక్యూ సార్ రైట్ ఒకవేళ ఆ అమ్మాయి దళిత అయి అబ్బాయి వైశ్య కుటుంబానికో లేకపోతే బ్రాహ్మణ కుటుంబానికో క్షత్రియ కుటుంబం అగ్రకులం రెడ్డో లేకపోతే ఇంకోటిఏదో అనుకుందాము అప్పుడు కూడా ఇదే విధంగా ఇన్సిడెంట్ జరుగుతదా అంటే నో మ్ అప్పుడు ఏదో ఒక విధంగా కొంతకాలం సంసారం చేసిన తర్వాత ఆ అమ్మాయిని మెల్లగా సైడ్ చేసి ఈ అబ్బాయిని డైవోర్స్ ఇప్పించి వేరే అమ్మాయిని పెళ్లి చేపించేవాళ్ళు తప్ప చంపేసేవాళ్ళు కాదు ఆ అమ్మాయి మ్ ఇక తప్పదు ఆ అమ్మాయి ఇంకా పట్టుకొని ఉంది మాకు అన్నిటికీ ఇబ్బంది అవుతుంది అంటే ఏమన్నా నేర ప్రవృత్తి ఉన్నవాళ్ళు చంపించొచ్చేమో కానీ ఇంజనల్ అయితే చంపించారు. ఉమ్ ఎందుకంటే మారుతి రావుకి ఇంతకుముందు నేర ప్రవృత్తి లేదు. హమ్ సో ఆ మరి అబ్బాయి దలిత అయింది అమ్మాయి గనుక కాలు చూడ హలో నేను పవన్ అండి చెప్పండి పవన్ ఇప్పుడు ఆడు మాసం వచ్చినప్పుడు నాల జాతరలు ఇవి స్టార్ట్ చేసుకుంటారు. ఇక్కడనే కాకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ వేప కుంభం కట్టుకొని ఊగిపోయి దిగాలెక్కించి ఏదో ప్రోగ్రామింగ్ చేయబడ్డట్టుగా ఆకాడ వచ్చినప్పుడే ఇలా చేస్తుంటారు కదా సో వీళ్ళ మానసిక స్థితి ఏంటి జీవితాన్ని బట్టి కూడా వీళ్ళ అవి ఆధారపడి ఉంటాయా అందులో మానసిక స్థితి ఏమీ లేదు బోనాల పండుగ ఆషాడంలో మొదటి ఆదివారం నుంచి మొదలు పెడతారు మొదలుపెట్టి చివరి ఆధారం తర్వాత శ్రావణంలో కూడా ఒకటి రెండు ఒక్కొక్క ఆదివారం సోమవారం అనుకుంటా ఆది సోమవారాలు చేస్తూ ఉంటారు. ఆ రోజున పోతురాజులు ఊగుతూ ఉంటారు చాలామంది పోతురాజులు డ్రింక్ చేస్తారు. ఆ మూడ్‌లో అలా వస్తది అందులో ఏమి ఇది లేదు వాళ్ళకి అయితే ఇప్పుడు ఆ ఇది మన మంకాలి టెంపుల్ సికింద్రాబాద్ మంకాళీ టెంపుల్ వచ్చినప్పుడు కొంతమందికి పూనకాలు వస్తాయి అది మానసికమైనటువంటి ఆ రుక్మత అది వస్తూ ఉంటుంది కొంతమంది యాక్ట్ కూడా చేస్తూ ఉంటారు అంతే తప్ప దానికేమి సైంటిఫిక్ రీజన్ లేదు దానికి అలా రావడం లేదు అది ఒక సమస్య ఆ సమస్యను ట్రీట్మెంట్ తీసుకుంటే పోద్ది కానీ దాన్ని విశ్వాసాల వల్ల దాన్ని ఆ నమ్ముతూ ఉంటారు పోతురాజులతో కొట్టించుకోవడం అనేది ఒక పుణ్య కార్యం కింద ఏదో మంచి జరుగుద్దని విశ్వాసం ఆ విశ్వాసాన్ని నేనేం కాదనట్లే వాళ్ళ ఇష్టం అది కానీ అది నిజమే అనుకొని ఆ మనము చేస్తే మోసపోయే అవకాశాలు ఉంటాయి నేను గతంలో కబడీ కూడా ఉండేవాడిని పైన థర్డ్ ఫ్లోర్ లో ఉండేవాడిని పక్కన ఒక బస్తీ ఉండేది స్లమ్ ఇటు పక్క ఇంకొక బస్తీ ఉండ ఆ బస్తీకి ఈ బస్తికి అస్సలు పడదు. కొత్తగా మేము పెళ్లియ వచ్చాం 2002 ఆ టైంలో పోతురాజులు ఉన్నాయి ఆ రాత్రి బాగా ఆ ఉంటాయి ప్రబలలో ఏవో ఉంటాయి వాటితో చాలా హడావిడి చేస్తున్నారు స్ట్రీట్ లైట్లు బాగా లైటింగ్ ఉంది డాన్స్ పోతురాజులు ఊగుతున్నారు అంతా తీస్తున్నారు. సడన్లీ కరెంట్ పోయింది. తీసేసారో పోయిందో తెలియదు టూ త్రీ మినిట్స్ కరెంట్ లేదు ఆ చీకట్లో ఎవరిని ఏమన్నారో తెలియదు. మళ్ళీ కరెంట్ వచ్చేసరికి పోతురాజుని పట్టుకొని ఎర్రగొట్టులు కొడుతూ ఉన్నారు. అప్పటిదాకా పోతురాజుతోని కొరడాతో కొట్టించుకున్నవాళ్ళే పోతురాజుని కొడుతున్నారు అప్పటికి మాత్రం పోతురాజు కానీ అతను ఏంటో వాళ్ళకి తెలుసు కదా బస్తి వాళ్ళకి ఏ అమ్మాయిని ఏమన్నారో తెలియదు. కోని ఇరగొట్టుడు కొడుతూ ఉన్నారు పోలీసులు వచ్చారు ఇటోళ్ళ అటు పరాయలు అయిపోయారు కాబట్టి ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఆ విశ్వాసాలని మనం ఏమి అనట్లేదు కానీ అది అప్పటికీ ఎప్పటినుంచో వస్తుంది కాబట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు తప్ప కరెక్ట్ గా ఆ సీజన్ లో రావడం ఏ సీజన్ లో ఆ డబ్బులు కొట్టి ఆ వ్యాపారులు చేస్తే వాళ్ళకి ఆ మూడ్ వస్తూ ఉంటుంది. పడలో యంజైటీలో రిలీజియస్ కూడా మనలో ఉండి ఉండిఉంటాయా నో ఇవి సైకలాజికల్ ప్రాబ్లం కాదు మానసిక రుక్మత మానసిక సమస్య అనలేదు. ఓకే మానసిక రుక్మతలు వేరు జబ్బులు వేరు సమస్యలు వేరు కాబట్టి ఆ సమస్యల వల్ల వస్తూ ఉంటే చాలా అందరికీ ఉండవు అలా చేస్తున్న అందరికీ ఉండవు చాలామంది నటిస్తూ ఉంటారు. కొంతమందికి మాత్రం ఉంటది. కొంతమంది కావాలని నటిస్తూ ఉంటారు రైట్ రైట్ సో కానీ అక్కడ అబ్బాయి దళిత అయ్యో తన యొక్క కూతురు ఇంకొకడు పట్టుకెళ్ళిపోయాడు. అంటే ఏంటి తన కూతురు తనకంటే తక్కువ కులం అని నమ్ముతున్నటువంటిది వాళ్ళు నమ్ముతున్నారు. వాళ్ళు నమ్ముతున్నటువంటి తక్కువ కులం వాడు తీసుకెళ్ళిపోయాడు అంటే నేను ఓడిపోయాను. మ్ నా యొక్క ఆస్తిని వాడు పట్టుకుపోయాడు. నేను చాలా పవిత్రంగాను గొప్పగాను చూసుకునే ఆస్తిని వాడు పట్టుకుపోయాడు అంటే నేను ఓడిపోయా రాజులు కూడా యుద్ధం చేసిన తర్వాత ఆ రాణుల్ని చెరబడతారు. చెర ఎందుకు చెరబడుతున్నారు ఆ రాజు ఎవరైతే ఓడిపోయాడో ఆ రాజు గొప్పగా పవిత్రంగా భావించి అంటే తన యొక్క ఆస్తిగా భావించినటువంటి అమ్మాయిని నేను అపవిత్రం చేశను అంటే నీకంటే నేను డామినేటింగ్ ఎప్పుడైతే ఆ అబ్బాయి దళిత అబ్బాయి అమ్మాయిని తీసుకెళ్ళాడో ఇతని మనసులో ఏంటి అనింటే తను ఓడిపోయాడు అనేటువంటి భావన ఇది అన్నకు కూడా వస్తది. బాబాయికి వస్తుంది మేనమామకి వస్తుంది ఫ్రెండ్స్ కి వస్తుంది ఇవన్నీ వస్తుంది అందుకని ఆ ఓటమి కారణం చేత అతన్ని చంపించేశడు. రైట్ అదే అబ్బాయి అగ్రకులమయి అమ్మాయి దలితో లేకపోతే బీసీలో ఎస్టీలో లేకపోతే ఇంకోటి ఏదో అయినప్పుడు ఇలా హత్యలు ఎక్కువ జరగవు. అది ఓటమితో జరిగేది ఒక్కొక్కసారి ఆమె అడ్డుబడి తన బిడ్డ గనుక ఆస్తిలో వారసురాలుగా వస్తుంది తను వినటం లేదు అన్నప్పుడు ఆమెని ఎలిమినేట్ చేయడం కుదరినప్పుడు అప్పుడు కూడా హత్యలు చేపిస్తూంటారు అది అక్కడ ఓటమితో కారణం కాదు తన ఆస్తి ఎక్కడ తీసుకుపోద్ది అని కాదు ఇక్కడ అట్లా కాదు ఎప్పుడైతే మేల్ ఫీమేల్ని తీసుకెళ్ళాడో తన ఓటం కింద భావించి ఎక్కువగా రగిలిపోవటం అంటే ఓటమి ఎక్కువగా మనల్ని బాధిస్తది. అలాగే ఈ అబ్బాయి కూడా తన ప్రియురాలు తనని మోసం చేయటాన్ని లేదా అది మోసమని ప్రతి మేల్ బ్రేకప్ ని ఆ అమ్మాయి మోసం చేసిందనే చెప్తారు కదా ఆ అమ్మాయి వేరే వాళ్ళని తన ఇష్టమైన వాళ్ళని చూస్ చేసుకోవడం లేదా తనని రిజెక్ట్ చేయడాన్ని తన ఓటమి కింద భావించడం వల్ల ఆ ఫ్రెండ్ దగ్గర మోసపోయిన దానికంటే దీని యొక్క ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటది ఎక్కువ కాలం ఉంటది పగతో రగిలిపోతూ ఉంటారు ఆ యొక్క థాట్స్ లో థాట్స్ అబ్సెసివ్ గా వస్తూ ఉంటాయి దాని వలన ఈ విధంగా జరుగుతూ ఉంటది. రైట్ అమ్మ ఆయన చెప్పినట్టు ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫ్రెండ్ మోసం చేస్తే మర్చిపోగలిగాను ప్రియురాలు మోసం చేస్తే ఎంత కాలం గడిచినా ఎందుకు నాకు బాధ కలుగుతుంది ఎందుకు మర్చిపోలేకపోతున్నాను అంటే ప్రియురాలు మోసం జస్ట్ మోసంగా చూడట్లేదు ప్రియురాలు మోసాన్ని ఓటమి కాకుండా కూడా భావిస్తున్నాను వల్ల అతనికి ఎక్కువ కాలం ఉంది. ఇక్కడ గెలుపు ఓటమిలు ఉండవు దానినుంచి బయట పడటం ఎలా అది ఆమె యొక్క స్వేచ్ఛ ఆమె యొక్క ఇష్టం ఈవెన్ పెళ్లయిన అమ్మాయి కూడా డైవోర్స్ తీసుకొని వెళ్ళిపోయే హక్కు ఉన్నప్పుడు ప్రేమించిన అమ్మాయి తనకు కొన్నాళ్ళకు నచ్చకపోతే వెళ్ళిపోయే హక్కు ఉంది నీకు నచ్చకపోయినా వెళ్ళిపోవచ్చు చాలామంది ప్రియుడు మోసం చేశాడు ఇక్కడ మోసం అనేటువంటిది వాడొద్దు. మ్ ఇక్కడ నువ్వు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నావ్. ఇక్కడ ఉన్నటువంటి నామ ఏంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రాక్టీస్ ఏంటి ప్రేమికులు అంటే అర్థం ఏంటి కచ్చితంగా పెళ్లి చేసుకు తీరాలని నమ్ముతున్నారు కానీ చేసుకు తీరాలని ఏం లేదు. కచ్చితంగా కలిసి ఉండాలంటే ఇక పెళ్లితో పని లేదు కదా పెళ్లి అంటేనే ఒక లీగల్ అగ్రీమెంట్ ఒక అమ్మాయి వచ్చింది తన వెడ్డింగ్ కార్డు ఇచ్చింది తను ప్రేమించిన అతన్ని పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పింది. ఎందుకమ్మా పెళ్లి చేసుకుంటున్నావ అంటే అతన్ని ఎందుకు చేసుకుంటా అతని మీద నాకు నమ్మకం ఉంది సార్ నమ్మకం ఉంటే పెళ్లి ఎందుకు చేసుకుంటావ్ వెళ్ళిపోతాడేమో అని భయంతో పెళ్లి చేసుకుంటా కదా కాబట్టి అంటే పెళ్లి లేదు అనింటే వాళ్ళకి పెళ్లి ఉన్నా స్వేచ్ఛ ఉంది ఫస్ట్ అర్థం చేసుకోండి పెళ్లి చేసుకున్న వాళ్ళకి కూడా బ్రేక్ చేసుకునే స్వేచ్ఛ ఉంది. బ్రేక్ చేసుకోవద్దు అని ఉంది దాని వల్ల నష్టాలు కలుగుతాయి ఫీమేల్ కి ఎక్కువ నష్టాలు కలుగుతాయి నిజమే కానీ చట్టం ఏం చెప్పింది వాస్తవాలని మనం ఎప్పుడైతే విస్మరించి భ్రమల్లో ఉంటున్నామో అప్పుడు మోసపోవటము డిప్రెషన్ లోకి వెళ్ళటము ఇటువన్నీ జరిగి సూసైడ్లు అవన్నీ చేస్తూ జరుగుతూ ఉంటాయి. వాస్తవాలు ఏంటి అనింటే ఏ ఇద్దరికైనా ఏ రిలేషన్ లో అయినా ఏ ఒక్కరికి నచ్చకపోయినా వాళ్ళు విడిపోయే హక్కు ఉంటుంది. చట్టం ఆ హక్కు ఇచ్చింది అండ్ కల్చర్ కూడా ఆ హక్కు ఇచ్చింది నేను మీకు ఇష్టంలో ఎక్కువైనా కలిసి ఉండమని చెప్పట్లేదు. బలవంతంగా కలిసి ఉండమని చెప్పట్లేదు ఇష్టం పెంచుకో వేరే అమ్మాయితో అయితే మోసపోతావో ఈ అమ్మాయితో నువ్వు ఉండు వేరే అబ్బాయిని చీట్ చేసే అవకాశం ఉంది ఇతనే మంచివాడు ఇతనితోనే ఉండని చెప్తారు తప్ప ఇష్టం లేదు నాకు వేరే అబ్బాయి ఇష్టం ఉంది ఆ ఇష్టం అక్కడ కంటిన్యూ చేస్తే ఇక్కడ ఇతనితో కంటిన్యూ చేయమనేది నైతికత కాదు. అవును కానీ మనం ఒక ఎక్స్పెక్టేషన్ ఎంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేస్తే అది బ్రేక్ అయినప్పుడు అంత పెయిన్ వస్తూ ఉంటుంది. ఏ రిలేషన్ లోకి ఎంటర్ అయినా సరే వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఏ టైంలో ఏ మూమెంట్ లో వద్దన్న వెంటనే డ్రాప్ అవ్వడానికి మెంటల్లీ రెడీ ఉండాలంటాను. ఈవెన్ పెళ్లిలో కూడా పెళ్లిలో చాలా మందికి ఆడపిల్లలు చెప్తారు తాలి కట్టిన మరుక్షణం మీకు ఒక విషయం తెలిసి డైవోర్స్ తీసుకోవాల్సి వస్తే గెట్ రెడీ మ్ మెంటల్ గా రెడీ ఉండండి అదేంటి సార్ శుభమా అని పెళ్లి చేసుకుంటే కరెక్టే కాదనట్లేదు కానీ మీ చేతిలో లేని అంశాలు మీరేం చేయలేరు. కాలి కట్టిన తర్వాత తెలిసింది మీకు ఆ విషయం అతను ఆల్రెడీ మ్యారీడ్ ఇంకొక అమ్మాయితో ఉన్నాడు లేదంటే మీరంటే ఇష్టం లేదు. అప్పుడు మీరు విడిపోవడానికి రెడీ అయి మీకేమి రావాలో మీ నష్ట పరిహారం ఏంటో దానిని డిమాండ్ చేయాలి దానిని డిమాండ్ చేయకుండా నాతో కలిసి ఉండాలి అతనే కావాలి అతనే కావాలి అనుకుంటే ఇబ్బంది సేమ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సమైక్యాంధ్ర ఉన్నప్పుడు తెలంగాణ వాళ్ళు విడిపోతా అన్నారు. అది వాళ్ళ యొక్క హక్కు సమైక్యాంధ్ర కోరుకున్న వాళ్ళు విడిపోవద్దు అది హక్కులాగా అడిగారు. అది ఆప్షన్ మాత్రమే కలిసి ఉండటం అనేది ఆప్షన్ మాత్రమే తప్ప హక్కు కాదు. ఎప్పుడైతే తెలంగాణ విడిపోతాను అందో ఆంధ్ర కూడా మాకు ఈ నష్టం జరిగింది ఈ రాజధాని ఇక్కడ పెట్టాం కాబట్టి దీనికి ఇంత కావాలి అని నెగోషియేట్ చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ వచ్చావి. కానీ అలా చేయకుండా బలవంతంగా కలిసి ఉంచే ప్రయత్నం చేసి దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేసి పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే కొట్టి అది చేసి ఆడావిడి చేసి చాలా చేసి బలవంతంగా కలిసి ఉంచాలని చూస్తే ఒక ఫైన్ డే ఏమైంది సపరేట్ అయిపోయింది వాళ్ళ డిమాండ్లు ఏమి నెరవేరక ఇప్పటికీ కూడా ప్రత్యేక హోదా లేదు ఆ యొక్క రాజధానికి సరైన ఫండ్స్ కేంద్ర ప్రభుత్వాలు ఇవ్వటం లేదు. ఇంకా బాధపడుతూ ఉన్నారు కదా ఎందుకు బాధపడుతున్నారు అంటే ఒకరు విడిపోతాను అన్న తర్వాత కూడా నాకు వాళ్లే కావాలి అని కోరుకోవడం అది కావాల్సింది అని కోరుకోవడం అలాగే భార్యా భర్తల మధ్య కూడా భర్త విడిపోతాను అన్న తర్వాత ఆ భార్య నీకు ఏమి హక్కు ఉందో అది దానికోసం ఫైట్ చేయకుండా అతను కలిసి ఉండాలి కలిసి ఉండాలి నేను మంచిదాన్ని నేను అంటే ఇష్టపడాలి ఇష్టపడాలి అని వెంటపడుతున్నప్పుడు ఇబ్బంది అవుతుంది అలాగే భార్యకు ఇష్టం లేదు గెట్ రెడీ రెడీగా అయ్యి నువ్వు సపరేట్ అవ్వు సో సో భార్యా భర్తలే విడిపోయే హక్కు ఉన్నప్పుడు ప్రేమించిన వాళ్ళు లేకపోతే లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నవాళ్ళు లేకపోతే డేటింగ్ లో ఉన్నవాళ్ళు డేటింగ్ అంటేనే అర్థం ఇద్దరికీ ఇష్టమైతే పెళ్లి చేసుకుంటారు లేకపోతే బ్రేక్ చేసుకుంటారు. మ్ ప్రేమించడం అంటేనే అర్థం అదే ఇద్దరికీ ఇష్టమైతే ఈలోపు ఆ మేల్ ఫోర్స్ చేసాడనో లేకపోతే ఏదో ప్లే చేశడనో చాలా పాంపర్ చేసాడనో సెక్స్ లో పార్టిసిపేట్ చేస్తారు. దట్ ఈస్ ద ప్రాబ్లం వన్స్ సెక్స్ లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆ అమ్మాయి అతను పెళ్లి చేసుకొని తీరుతాడు అని చెప్పి సెక్స్ కూడా మీకు ఇద్దరికీ ఇష్టమైతే పార్టిసిపేట్ చేయండి. లేకపోతే లేదు అంతేకానీ సెక్స్ పార్టిసిపేట్ నేను సెక్స్ ప్రొవైడ్ చేశాను కాబట్టి ఆ అమ్మాయి ఆ అబ్బాయి పెళ్లి చేసుకొని తీరాలి నాతో జీవితకాలం ఉండాలి అనే ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉంటుందో అది ఆడపిల్లల్ని మోసపోయేలాగా చేస్తుంది. అతను ఉండడు అనుకున్న తర్వాత కూడా నీకు ఇష్టమైతే దెన్ యువర్ విష్ అతను ఉంటాడనే ఎక్స్పెక్టేషన్ తో నువ్వు ఏమి ప్రొవైడ్ చేయద్దు అలాగే ఆ అమ్మాయికి నేను చాలా పెట్టుబడి పెట్టాను డ్రెస్సులు కొనిపెట్టాను అవి చేశను ఇవి చేశను స్విగ్గిలో ఫుడ్ ఆర్డర్ చేశాను ఇలా అనేకం చేస్తూ ఉంటారు చేసిన తీర వచ్చేసరికి ఇంకా హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోతది అయినా సరే ఇష్టమైతే నువ్వు ఫుడ్ ఆర్డర్ చెయి డ్రెస్సులు కొనిపెట్టు లేకపోతే ఇంకోటి ఏదో కొనిపెట్టు గిఫ్ట్‌లు ఇవ్వు మొబైల్ ఫోన్ రీచార్జ్ చెయ్ లేదా మొబైల్ ఫోన్ కొనిపెట్టు కానీ ఇన్నీ ఇస్తే ఆమె ఉంటది అను ఎక్స్పెక్టేషన్స్ నువ్వు చేస్తున్నావ అనుకో లాస్ట్ కి మోసపోవడం నీకే అవుతుంది ఇద్దరికీ కూడా అంతే సో కాబట్టి ఏం చేసినా అన్కండిషనల్లీ చేయాలి తప్ప మీరు ఇచ్చే సెక్స్ కానీ మీరు ఇచ్చే డబ్బు కానీ మీరు కొనిపెట్టే గిఫ్ట్‌లు కానీ ఇవన్నీ కూడా పెట్టుబడి కింద మార్చవద్దు ఒక రిలేషన్ అనేది వ్యాపారం లాంటిది కాదు ఇక్కడ మీరు వ్యాపారం ద్వారా వేరే పెట్టుబడి ద్వారా మీరు వాళ్ళని కట్టిపడేసుకోవాలనుకుంటే వాళ్ళు కట్టిపడేయకపోగా వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మీరే హర్ట్ అవుతారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయి అక్కడే కాదు ఈవెన్ రొమాంటిక్ రిలేషన్ కాదు ఫ్రెండ్స్ మధ్య అయినా సరే వాడికి డబ్బులు ఇచ్చాను తిరిగిస్తాను అనుకున్నాను ఇవ్వకపోయినా ఓకే అంటేనే డబ్బులు ఇవ్వండి. అప్పు ఇచ్చాను తిరిగి ఇస్తాడు అనుకున్నాను ఇవ్వద్దు అప్పు ఒక లక్ష రూపాయలు అడిగారు నా దగ్గర లేవు 500 ఉన్నాయి 5000 ఉన్నాయి ఇవి తీసుకెళ్లి లేకపోతే అసలు లేవు నేను ఏం చేయలేను ఫ్రెండ్షిప్ వద్దని పోతే పోనివ్వండి అంతేగాని అప్పులు ఇచ్చి వర్టీలక ఇచ్చి చిట్టీలు పెట్టి లేకపోతే ఇంకెక్కడో క్రెడిట్ కార్డు ద్వారా వాడికి కొనిపెట్టి వాడు ఇస్తాడు అనుకుంటే తర్వాత ఇది అవుతూ ఉంటది కాబట్టి ఆ విధంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు మేల్ ఫీమేల్ లో అయితే అసలు ఇవన్నీ వద్దు మీకు ఇష్టమైతే పెట్టండి లేకపోతే పోతే లేదు తప్ప దాన్ని ఒక పెట్టుబడిగా మాత్రం పెట్టొద్దు. అలా చేసినప్పుడు ఎక్కువగా కూడా మేల్ ఆ మానసికంగా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు రైట్ అమ్మా రైట్ టైం అయింది కంక్లూడ్ చేద్దాం చూశరు కదా ఇటువంటి మరిన్ని మంచి సమాచారాలతో నెక్స్ట్ లైవ్ లో మళ్ళీ కలుద్దాం థాంక్యూ ఫర్ వాచింగ్
No comments:
Post a Comment