Thursday, July 3, 2025

Men's Mental Health Crisis | నవ్వుతూ బతికేవాడు… లోపల రోదిస్తుంటాడు | Telugu Geeks

Men's Mental Health Crisis | నవ్వుతూ బతికేవాడు… లోపల రోదిస్తుంటాడు | Telugu Geeks



[సంగీతం]

హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా నేనేమి ప్రతి వీడియో అడిగినట్టు అడగడం లేదు. జెన్యూన్ గానే మీరు ఎలా ఉన్నారు అని తెలుసుకోవాలని అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు మనం చాలా ముఖ్యమైన మనసుకు దగ్గరైన ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి. జూన్ నెలకి ఒక స్పెషాలిటీ ఉంది. అఫ్కోర్స్ మనం జూలై లోకి వచ్చేసామ అనుకోండి కానీ జూన్ నెలకి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ఈ జూన్ మంత్ ని మెన్స్ మెంటల్ హెల్త్ మంత్ అని అంటారు. ఇదేమి నేను వీడియో కోసం క్రియేట్ చేసింది కాదు నిజంగానే ఉంది Google చేసుకోవచ్చు. మగవాళ్ళకి మెంటల్ హెల్త్ ఏంటి వాళ్ళక కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయా అసలు ఇది సీరియస్ విషయమేనా అని చాలా మంది అనుకుంటారు అండ్ ఈ వీడియో చూస్తున్న మనలో కూడా చాలా మంది అనుకోవచ్చు. కానీ ఆ ఆలోచననే మనం ఈరోజు క్వశ్చన్ చేద్దాం. ఈ వీడియోలో కొంచెం భిన్నంగా ఎలాంటి అడ్డంకులు మొహమాటం లేకుండా మనసు విప్పి మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక వీడియో కాదు మన ఫ్రెండ్స్ తో మన బ్రదర్స్ తో మన ఫ్యామిలీ మెంబర్స్ తో జెన్యూన్ గా కనెక్ట్ అవ్వడానికి ఒక చిన్న ప్రయత్నం. సో ఇప్పుడు మీరు ఈ మెన్స్ మెంటల్ హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంటో తెలుసుకోవాలనుకుంటే నోరా విన్సెంట్ కథ మీరు తెలుసుకోవాలి. ఈ మగాడు అనే రోల్ ఎంత కష్టమో అర్థం చేసుకోవాలంటే ఈ స్టోరీ మీకు డెఫినెట్ గా ఉపయోగపడుతుంది. ప్రెసెంట్ ఉన్న సొసైటీలో మగాడిలాగా బ్రతకడం ఎంత కష్టమో అర్థం చేసుకున్న ఒక అమెరికన్ రైటరే నోరా విన్సెంట్ నోరా ఒక జర్నలిస్ట్ అలాగే జెండర్ అండ్ ఐడెంటిటీ టాపిక్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్న ఒక పర్సన్ అందులోనూ మగాళ్ళ లైఫ్ చాలా ఈజీ లైఫ్ అని తను బలంగా నమ్మేది. మేల్ ప్రివిలెజ్ అన్నది చాలా నిజం ప్రూవ్ చేయడానికి తను ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలని డిసైడ్ అయింది. ఈ ఎక్స్పెరిమెంట్ కోసం తాను మగాడి లాగా మేకప్ వేసుకోవడం మొదలు పెట్టింది. వాయిస్ ట్రైనింగ్ తీసుకుంది. అలాగే అప్పర్ బాడీ కొంచెం బల్క్ గా కనిపించడానికి మజిల్ కూడా పెంచింది. నోరాని ఇంతకుముందు ఎవరు పరిచయం లేని వాళ్ళు గనుక చూస్తే డెఫినెట్ గా ఈమెని ఒక మగాడు అని అనుకునేలాగా తనని తాను చేంజ్ చేసుకుంది. 18 నెలల పాటు ఒక మగాడిలాగా బ్రతికింది. తన పేరు కూడా నోరా నుంచి నెడ్ గా మార్చుకుని మగవాళ్ళ లైఫ్ స్టైల్ ఇమిటేట్ చేయడం మొదలు పెట్టింది. అంటే తరచు బౌలింగ్ కి వెళ్ళడం ఆడవాళ్ళతో డేట్స్ కి వెళ్ళడం మేల్ ఫ్రెండ్స్ తో స్ట్రిప్ క్లబ్స్ కి వెళ్ళడం ఇలాంటివన్నీ చేసింది. ఈ ఎక్స్పెరిమెంట్ లో తను చాలా షాకింగ్ విషయాలు తెలుసుకుంది. మగవాళ్ళ లైఫ్ బయటికి స్ట్రాంగ్ గా కనిపించిన లోపల ఎంత ప్రెజర్ ఎంత కాంపిటీషన్ ఎంత ఎమోషనల్ ఐసోలేషన్ ఉందో తను అర్థం చేసుకుంది. ఫ్రెండ్స్ ముందు కూడా వాళ్ళు ఎమోషన్స్ ని క్లియర్ గా షేర్ చేసుకోవడం లేదని ఆమె తెలుసుకుంది. ఒకళళని హెల్ప్ అడగడానికి కూడా చాలా మొహమాట పడుతున్నారని తెలుసుకుంది. తను ఫైనల్ గా ప్రెసెంట్ ఉన్న సొసైటీలో ఒక మగాడిగా ఉండడం ఎంత కష్టమో ఎమోషనల్ సపోర్ట్ లేకపోవడం ఎంత పెయిన్ ఫుల్ గా ఉంటుందో ఈ డీటెయిల్స్ అన్నీ తను ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుసుకొని తన ఎక్స్పీరియన్స్ నఅంతా కూడా సెల్ఫ్ మేడ్ మ్యాన్ అనే పుస్తకంలో రాసింది. ఈ ఎక్స్పీరియన్స్ తన మెంటల్ హెల్త్ పై చాలా ఇంపాక్ట్ చూపించింది. నోరా కంప్లీట్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. సైకియాట్రీ ఫెసిలిటీలో అడ్మిట్ కూడా చేశారు. ఆ తర్వాత ఆ డిప్రెషన్ వల్ల తను ప్రాణాలు కూడా కోల్పోయింది. ఇది ఒక ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి మగవాళ్ళ కష్టాలను అర్థం చేసుకోవడానికి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ మగవాళ్ళు ఎంత సైలెంట్ గా సఫర్ అవుతున్నారు దీని ద్వారా మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. ద స్ట్రాంగ్ మన్ చైన్డ్ బై సొసైటీ సొసైటీ సంఖ్యల్లో బంది అయిన ఒక స్ట్రాంగ్ మన్ చిన్నప్పటి నుండి అబ్బాయిలకి ఏం నేర్పించారు అనేది మనందరికీ తెలుసు మగవాళ్ళు ఏడవకూడదు ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి ఎవరి ముందు చులకన కాకూడదు బలహీనుడులాగా మనం ప్రవర్తించకూడదు మాట్లాడకు పని చేసి చూపించు ఇలాంటి మాటలు మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. ఈ సోషల్ కండిషనింగ్ వల్ల అబ్బాయిలు మాస్క్లిన్ గా పెరుగుతారు. ఆ మాస్క్లేనిటీ ప్రెజర్ లో తర్వాత నలిగిపోయి సెన్సిటివిటీని కోల్పోతున్నారు. నిజమైన మగాడు ఎంత కష్టం వచ్చినా నిటారుగా నిలబడతాడు బాధపడడు ఒకవేళ పడినా బయట పడడు అని చెప్తూ ఒక డీప్ కల్చరల్ సర్కిల్ లో మనల్ని బందీ చేసేస్తున్నారు. చిన్నప్పుడు ఆడుకుంటూ పడిపోతే మోకాలికి దెబ్బ తగిలి నొప్పిగా ఏడిస్తే ఏంట్రా ఆడపిల్ల ఏడుస్తావ్ మగాడివి కదా లేచి నిలబడు అని పెద్దవాళ్ళు అనడం మనం వినే ఉంటాం. ఈ మాటలు వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ లో లోతుగా పాదుకుపోతాయి. ఇక్కడ మనకి రెండు విషయాలు ఒకేసారి మైండ్ లో ప్లాన్ చేస్తున్నారు. ఎలాగైతే ఆడపిల్లలు ఏడుస్తారని ఒక ఆలోచనను పాతున్నామో అలాగే ఇక్కడ చిన్నప్పటి నుంచి మగవాళ్ళు ఏడవరు ఏడవకూడదు అనే ఆలోచనను కూడా మైండ్ లో మెంటల్ గా పాదుతున్నాం. ఇది ఎక్కువమంది పట్టించుకోరు. ఇలా చెప్పడానికి ముఖ్యమైన కారణం మెన్ ఆర్ ఫ్యామిలీ ప్రొటెక్టర్స్ అని అందరూ అనుకుంటారు. మన సమాజంలో ఫ్యామిలీకి కావాల్సినవన్నీ సమకూర్చే ప్రొవైడర్ గా కష్టం వస్తే కాపాడే ప్రొటెక్టర్ గా ఉండాలి అనే ప్రెజర్ మగాళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది. ఫ్యామిలీ లోపల ఫైనాన్షియల్ సిచువేషన్ ని బయట సొసైటీలో కుటుంబ గౌరవాన్ని కేవలం మగాడు మాత్రమే మొయ్యాలి అన్నట్టు భారం వేసేసారు. సో అలాంటి మగాడు మానసికమైన బలహీనత చూపిస్తే అది ఆ మగాడు పర్సనల్ లైఫ్ ఫెయిల్ అయినట్టు మాత్రమే కాదు ఆ ఫ్యామిలీ మొత్తం కూడా ఫెయిల్ అయినట్టు చూస్తారు. ఈ అవాయిడ్ చేయలేని ఈ భారం కూడా మగాళ్ళ డిప్రెషన్ లోకి వెళ్ళడానికి ఒక మేజర్ కారణం. ఈ కల్చరల్ ప్రెజర్ ఒకరి జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందో అర్థం చేసుకోవడానికి అభిషేక్ పాండ్యర్ నిజ జీవిత కథ ఒక శక్తివంతమైన ఉదాహరణ. 17 ఏళ్ల వయసులో అతని అన్నయ్య ఆకస్మిక మరణంతో అతని జీవితం తలకిందులయింది. తీవ్రమైన దుఃఖంలో ఉన్నప్పుడు బంధువులు అతనికి బాధ్యతలు గుర్తు చేశారు. ఇక నుండి నువ్వే మీ తల్లిదండ్రులకు ఏకైక ఆధారం అని చెప్పారు. ఒక గుడ్ ఇండియన్ బాయ్ గా అతను తన భావోద్వేగాలని లోపల అనిచివేసి చదువుపై దృష్టి పెట్టాడు. తన బాధని కంప్లీట్ గా పక్కన పెట్టేసి కేవలం చదువు మీదే దృష్టి పెట్టాడు. ఏఐ ట్ లో మంచి ర్యాంక్ కొట్టాడు. ఒక పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సంపాదించాడు. కానీ ఈ సక్సెస్ లోపల లోపల వరస్ట్ అవుతున్న తన మానసిక ఆరోగ్యాన్ని బెటర్ చేయలేకపోయింది. దాని కారణంగా ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలోనే అతనికి డీప్ పర్సనలైజేషన్ డిసార్డర్ లక్షణాలు మొదలయ్యాయి. కానీ వాటిని కూడా చుట్టూ ఉన్న వాళ్ళంతా పట్టించుకోవద్దని సలహ ఇచ్చారు. ఆ తర్వాత ఒక టాప్ బిజినెస్ స్కూల్లో ఎంబిఏ కి సెలెక్ట్ అవ్వడం అతనిపై ప్రెజర్ ని ఇంకా పెంచేసింది. అలాగే అక్కడ చేరిన మొదటి వారంలోనే అతని మానసిక ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ఉద్యోగంలో చేరిన తర్వాత ఒక కొలీగ్ తో జరిగిన చిన్న గొడవ అతని మొదటి యంజైటీ అటాక్ కి దారి తీసింది. ఆ యంజైటీ అటాక్ అతన్ని ఊపిరి ఆడనివ్వకుండా చేసేసింది. ఆ తర్వాత అతన్ని ఒక సైకియాట్రిస్ట్ కి చూపించడం జరిగింది. డాక్టర్ తో అతను చెప్పిన మొదటి మాట ఏంటో తెలుసా? నేను పిచ్చివాడిని కాదు మన దేశంలో మెంటల్ హెల్త్ విషయంలో హెల్ప్ అడిగితే పిచ్చివాడిలాగా చూస్తారు. ఈ భయం మనందరిలోనూ ఉంది. ఆ మిస్కన్సెప్షన్ మనలో బలంగా నాటికిపోయింది. అయితే అతని తల్లి అతని పక్కన నిలబడి స్ట్రాంగ్ గా మద్దతు ఇవ్వడంతో అతని కథలో మళ్ళీ ఒక హోప్ కనిపించింది. ఫ్యామిలీ వల్ల వచ్చిన ప్రాబ్లం కి ఫ్యామిలీ సపోర్ట్ తోనే సాల్వ్ అయింది. ఆన్ ఇన్విజబుల్ వార్ విత్ ఆన్ అన్సీన్ ఎనిమీ కంటికి కనిపించని శత్రువుతో బయటకి కనిపించని యుద్ధం. ఇది సినిమా డైలాగ్ అయినా కూడా ఈ పరిస్థితికి సరిగ్గా సరిపోతుంది. మన చుట్టూ ఉన్న బ్రదర్స్, ఫాదర్స్ మరియు మన బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళని చూస్తే అంతా నార్మల్ గా స్ట్రాంగ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. బయటికి నవ్వుతూ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తారు. వాళ్ళు లైఫ్ లో ఎంత బిజీగా ఉన్నా ఎంత స్ట్రెస్ లో ఉన్న ఒక స్టోన్ ఫేస్ తోనే కనిపిస్తారు. ఎలా ఉన్నావ అని అడిగితే సింపుల్ గా ఐ యామ్ ఫైన్ అని చెప్తారు. కానీ ఆ ఐ యామ్ ఫైన్ వెనుక ఎంత పెయిన్ ఎంత స్ట్రగుల్ ఉందో మనకి చాలాసార్లు అర్థం కాదు. వాళ్ళలో చాలా మంది లోపల సైలెంట్ గా ఒక పెద్ద పోరాటం చేస్తున్నారు. కానీ ఈ పోరాటం తరుచుగా మనం ఊహించే డిప్రెషన్ లక్షణాల కంటే భిన్నంగా ఉంటుంది. మెడికల్ సైన్స్ ప్రకారం మగాళ్ళ డిప్రెషన్ తరుచుగా ఎటిపికల్ డిప్రెషన్ రూపంలో బయటపడుతుంది. డిప్రెషన్ లో మగాళ్ళు ఏడవడం దిగులుగా ఉండడం లాంటివి చేయరు. వాటికి బదులుగా కోపం, చిరాకు, అగ్రెషన్ అలాగే నెగ్లిజెన్స్ ని చూపిస్తారు. ఎందుకంటే మగాళ్ళకి చిన్నప్పటి నుంచి తమ బాధను బయటకి చెప్పడం నేర్పించలేదు. కానీ ఆ బాధ వల్ల మనలో కలిగిన ఎఫెక్ట్ ని బయటకి చూపించడాన్ని చాలా నార్మలైజ్ చేసేసారు. ఫేమస్ పీపుల్ కి ప్రెజర్ మరింత ఎక్కువగా ఉంటుంది. భారత క్రికెట్ ఐకాన్ విరాట్ కోహ్లీ కథ దీనికి ఒక పవర్ఫుల్ ఎగ్జాంపుల్ అగ్రెషన్ ఫిట్నెస్ అలాగే స్ట్రాంగ్ మైండ్సెట్ కి సింబల్ గా నిలిచే కోహిలీ కూడా ప్రెజర్ వల్ల ఎలా సఫర్ అయ్యాడో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. తాను మానసికంగా అలిసిపోయినప్పుడు మైండ్ బాడీ వెనక్కి తగ్గమని చెప్తున్నా కూడా తన ఇంటెన్సిటీని తగ్గించకుండా నటించడానికే ప్రయత్నించాడు. ఇది ఓపెన్ గా ఆయనే యక్సెప్ట్ చేశాడు. ఇది ఐ యామ్ ఫైన్ అనే ముసుగు వెనక జరిగే ఇంటర్నల్ స్ట్రగుల్ కి బెస్ట్ ఎగజాంపుల్ బలహీనంగా ఉన్నానని అంగీకరించడం కంటే బలంగా ఉన్నట్లు నటించడం ఇంకా ఘోరమైనది సైలెంట్ కిల్లర్స్ సరే వాళ్ళు సైలెంట్ గా ఉంటారు. దాంతో మనకేంటి అని అనుకోవచ్చు. కానీ ఆ మనకేంటి అనే ఆలోచన వల్ల జరుగుతున్న సంఘటనలు ఇంకా బాధాకరం. ఇది అర్థం చేసుకోవాలంటే భారతదేశంలో మెన్ సైలెంట్ స్ట్రగుల్ మీరు తెలుసుకోవాలి. ఒకవేళ ఇదంతా కూడా ఒక కథ అని మీకు అనిపిస్తే ఈ నెంబర్స్ ఒకసారి గమనించండి. భారతదేశ జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అంటే ఎన్సిఆర్బి డేటా ప్రకారం భారతదేశంలో ఆత్మహత్య చేసుకునే వారిలో మగవాళ్ళు 72.5% 5% ఉన్నారు. ఇది మహిళల కంటే 2న్నర రెట్లు ఎక్కువ 2014 లో 89,129 మంది మగవాళ్ళు ఆత్మహత్య చేసుకోగా 2021 నాటికి ఆ సంఖ్యల 18,979 కి పెరిగింది. అంటే ఏడేళ్లలో 33% కంటే ఎక్కువ పెరిగింది. అంటే ప్రాబ్లం లో తీవ్రతని మనం అర్థం చేసుకోవాలి. మ్యారేజ్ అయిన మగవాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. వారి ఆత్మహత్యల రేటు మ్యారీడ్ ఉమెన్ కంటే కూడా దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఉంది. ఆత్మహత్యలకు ప్రధాన కారణం ఆర్థిక సమస్యలని చాలా మంది భావించినప్పటికీఎన్సిఆర్బి ప్రకారం 32% కంటే ఎక్కువ ఆత్మహత్యలకు ప్రధాన కారణం కుటుంబ సమస్యలని చెప్తున్నారు. ఇది కేవలం పర్సనల్ క్రైసిస్ కాదని రిలేషన్షిప్ క్రైసిస్ అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కొన్నిసార్లు ఈ మెంటల్ స్ట్రెస్ వల్ల ఫిజికల్ ప్రాబ్లమ్స్ కూడా మొదలవుతాయి. ఎందుకంటే మైండ్ బాడీకి కనెక్ట్ అయ్యే ఉంటుంది. స్టమక్ పెయిన్, హెడ్ేక్, స్లీప్లెస్ నైట్స్, హై బ్లడ్ ప్రెషర్, గుండె సమస్యలు, డయాబెటిస్ ఇవన్నీ లోపల ఉన్న బాధకు సిగ్నల్స్ కావచ్చు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫిజికల్లీ ట్రీట్మెంట్ చేస్తారు కానీ అసలు రూట్ కాజ్ అయినా మెంటల్ స్ట్రెస్ ను అడ్రెస్ చేయరు. అప్పుడు ప్రాబ్లం మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. అది క్రోనిక్ డిసీజ్ గా మారుతుంది. చాలా మంది కూడా ఈ విషయంలో థెరపీని సజెస్ట్ చేస్తారు. కానీ ఇంకో పక్కన చాలా మంది చెప్పేది ఏంటంటే ఈ డిప్రెషన్ యంజైటీలు డబ్బు ఉన్న వాళ్ళకే వస్తాయని థెరపీ ఒక లగ్జరీ అని కొందరు వాదిస్తారు. కానీ ముందు మాట్లాడటం మంచిది. ఈ మాట్లాడేది ఏదో ఆల్రెడీ మగాడంటే మూసుకుని కూర్చోవాలనే థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళతో మాట్లాడితే మీ మాట నోట్లో నుంచి రాకముందే మిమ్మల్ని ఆపేస్తారు. అందుకే ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఇలాంటి మాటలని వినగల ఓపిక వాళ్ళకు ఉంటుంది. అలాగే మీరు ఏం చేస్తే స్లో స్లోగా బెటర్ అవుతారో కూడా వీళ్ళు గైడ్ చేస్తారు. దీనికి సంబంధించి చాలా టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా మీకు Googleగు లో దొరుకుతాయి. దానికి సంబంధించిన కొన్ని నెంబర్స్ ని కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను వీడియో తర్వాత చూడండి. దీనికి అసలైన సొల్యూషన్ మనందరం రెస్పాన్సిబిలిటీ తీసుకోవడమే. ముందుగా మగతనం అంటే ఏమిటో మనం తిరిగి రీడిఫైన్ చేసుకుందాం. స్ట్రెంత్ అంటే ఎమోషనల్ లెస్ గా ఉండటం కాదు ఒక రోబోట్ లో ఉండటం కాదు స్ట్రెంత్ అంటే తన ఎమోషన్స్ ను అర్థం చేసుకోవడం వాటిని హెల్దీగా ఎక్స్ప్రెస్ చేసే ధైర్యం కలిగి ఉండటం. అవసరమైనప్పుడు హెల్ప్ అడగటానికి భయపడకపోవడం ఇది నిజమైన బలం. సో మగాలు ఇలాంటి ఒక మెంటల్ హెల్త్ క్రైసిస్ లో ఉన్న వాళ్ళతో ఎలా మాట్లాడాలి? ముందు ఒక మంచి కాన్వర్సేషన్ తో స్టార్ట్ చేయాలి. ఒక స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏం చెప్పాలో మీకు తెలియనప్పుడు మీరు ఏం చేయాలంటే సరైన టైం అండ్ ప్లేస్ ఎంచుకోవాలి. ఆటంకాలు లేని ఒక ప్రైవేట్ ప్రదేశంలో అతనితో ఒకసారి మాట్లాడండి నేను అనే మాటల్ని ఎక్కువగా వాడండి. నువ్వు ఇలా ఉన్నావు నువ్వు అలా చేస్తున్నావ్ అని మాట్లాడకుండా నేను నేను ఇలా అనుకుంటున్నాను అని మాట్లాడటానికి ఎక్కువగా ఆలోచించండి. ఎలా అంటే నువ్వు ఈ మధ్య మాతో కలవడం లేదు అని అనడానికి బదులుగా ఈ మధ్య నిన్ను నేను మిస్ అవుతున్నాను అంతా బాగానే ఉందా అని అడగండి. ఓపికగా వినండి వారిని మాట్లాడనివ్వండి మీ పాత్ర సలహా ఇవ్వడం కాదు ముందులో వాళ్ళు చెప్పేది వినడం వారి భావాలని గౌరవించండి ధైర్యంగా ఉండు లేదా బయటికి వచ్చే తర్వాత చూసుకుందాంలే ఇలాంటి మాటలు కాకుండా ఇది చాలా కష్టంగా అనిపిస్తుంది నేను కూడా నీకు అండగా ఉన్నాను అని ఒక భరోస ఇవ్వండి. ప్రొఫెషనల్ హెల్ప్ ని ప్రోత్సహించండి థెరపిస్ట్ లేదా కౌన్సిలర్ ను సంప్రదించమని స్లోగా సున్నితంగా చెప్పండి. ఇది బలహీనత కాదు ఆస్కింగ్ ఫర్ హెల్ప్ ఇస్ ద బ్రేవెస్ట్ థింగ్ అని చెప్పండి. అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి కొన్ని రోజుల తర్వాత ఒక చిన్న టెక్స్ట్ లేదా కాల్ చేసి నీ గురించి ఆలోచిస్తున్నాను ఎలా ఉన్నావ్ అని అడగండి. మీ మద్దతు కొనసాగుతుందని ఒకసారి చూపించండి. సో మై డియర్ ఫ్రెండ్స్ మెన్స్ మెంటల్ హెల్త్ అన్న టాపిక్ ని మనం రిటైర్ అయ్యాక రిపేర్ చేసుకునే ప్రాబ్లం లా చూడకండి. ఇదిఒక పెద్ద రిమైండర్ రియల్ కేర్ అంటే కేవలం బయటికి చెప్పడం మాత్రమే కాదు. ఇది చాలా డీప్ గా మనం పర్సనల్ గా పెట్టాల్సిన ఎఫర్ట్. ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయడం జడ్జ్మెంట్ లేకుండా వాళ్ళ మాట వినడం మగవాళ్ళను భయం లేకుండా ఉండడానికి ఎంకరేజ్ చేయడం కూడా చాలా ముఖ్యం. మగవాళ్ళు మెంటల్లీ హెల్దీగా ఉన్నప్పుడే వాళ్ళు తమ ఫుల్ పొటెన్షియల్ ని రీచ్ అవ్వగలరు. అప్పుడే మన ఇళ్లల్లో మన ఫ్రెండ్ సర్కిల్ లో మన సొసైటీలో రియల్ పీస్ హ్యాపీనెస్ ఉంటాయి. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ హెల్దీ సొసైటీ అనేది మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్ తోనే బిల్డ్ అవుతుంది. ఒక మగవాడు మెంటల్లీ స్ట్రాంగ్ గా ఉంటేనే అతను ఒక మంచి కొడుకుగా ఒక మంచి తండ్రిగా మంచి భర్తగా మంచి ఫ్రెండ్ గా ఉండగలడు. సో ఫ్రెండ్స్ ఇది చిన్న టాపిక్ గా చూడకండి ప్రతిరోజు మన చుట్టూ ఉన్న మగవాళ్ళకు మనం సపోర్ట్ ఇద్దాం. వాళ్ళు ఒంటరిగా లేరు అని వాళ్ళకి తెలియజేద్దాం. ప్రతి మగాడు తనని తాను అర్థం చేసుకోగల సపోర్ట్ పొందే ప్రపంచాన్ని మనం క్రియేట్ చేద్దాం. అదే రియల్ కేర్ మరియు అదే మనకు చాలా ముఖ్యమైన విషయం. ఈ వీడియోతో మీ మనసులో ఒక చిన్న పాజిటివ్ థాట్ స్టార్ట్ అయితే అదే మాకు పెద్ద సక్సెస్. మనందరం కలిస్తేనే ఇలాంటి చేంజెస్ ని మనం తీసుకురాగలం. థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.

No comments:

Post a Comment