సాత్విక, రాజసిక మరియు తామస దేవతలను వారిని సత్వ, రజో, తమో గుణాలుగా వర్గీకరించారు... సాత్విక దేవతలు శాంతం, జ్ఞానం, మరియు స్వచ్ఛతకు ప్రతీకలు.... ఉదా: విష్ణువు, లక్ష్మీ, సరస్వతి దేవి ఇలా.....
రాజస దేవతలు శక్తి, కార్యసాధన, ధైర్యం మరియు శౌర్యానికి ప్రతీకలు.... ఉదా: దుర్గ, గణపతి, ఆంజనేయ స్వామి ఇలా...
తామస దేవతలు విధ్వంసం, కోపం మరియు అజ్ఞానా సంహారంకు ప్రతీకలు..... ఉదా: కాళీ, భైరవుడు, ప్రత్యంగిరా దేవి ఇలా...
ఈ వర్గీకరణ ప్రధానంగా భక్తులు తమ అవసరాల మేరకు ఆ గుణాల తగ్గ దేవతలను పూజిస్తారు.
No comments:
Post a Comment