....🙏,,,, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ .... అంటే !!! ఉచ్చ నీచ ,, జాతి ,, పంత ,, ప్రాంతీయ ,, రాజకీయ ,, సామాజిక ,,, ఆర్థిక ,,, ఇలా అన్ని విషయాల కంటే కూడా ఉన్నతంగా ఆలోచించే, ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ సంస్థ కోసం పనిచేసే కార్యకర్తలు ... అనునిత్యం తమ యొక్క పరిధిని పెంచుకుంటూ పోతారు,,🙏🚩🙏
No comments:
Post a Comment