"ఓం మంత్రం శక్తి! 72,000 నాడులు ఎలా మేల్కొంటాయో తెలుసా? | OM Chanting Benefits in Telugu"#yoga
https://youtube.com/shorts/lDyFbzSBRNs?si=zRmr6bIpItCVGvBv
ఓ ఒక్క అక్షరం బ్రహ్మాండం మొత్తం దాగి ఉంది. ఓం లో భూత భవిష్యత్తు వర్తమానం మూడు దాగి ఉన్నాయి. ఈ శబ్దంలో ఒక వైబ్రేషన్ మన శరీరంలో కంపనాన్ని సృష్టిస్తుంది. మన శరీరంలో 72వేల నాడులకు జీవశక్తిని నింపుతుంది. మన శరీరంలో ప్రాణవాయువు లాంటి ఎనర్జీని ఇస్తుంది. ఓం అని మీరు డైలీ ఐదు నిమిషాలు జపించడం వల్ల మీలో మీకే తెలియని మార్పు వస్తుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి.
No comments:
Post a Comment