Sunday, August 24, 2025

 🌿 పర్యావరణహిత – గ్రీన్ & ప్లాస్టిక్ రహిత గణేశ్ ఉత్సవ మార్గదర్శకాలు (మండపాల కోసం)
1. ✅ క్లోత్ బ్యానర్ల

“మండపాలలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు వాడకండి – క్లోత్ బ్యానర్లు వాడండి”

2. విగ్రహం ఎంపిక🛕
మట్టి (కలిమన్ను/శుద్ధ మట్టి) విగ్రహాలనే ఉపయోగించాలి.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (POP), ప్లాస్టిక్, కెమికల్స్ ఉన్న విగ్రహాలను వాడకూడదు.
సహజ వర్ణాలు (Haldi, Kumkum, Chandan) తో అలంకరించాలి.
3. అలంకరణ♻️
బనానా ఆకులు, మామిడి ఆకులు, పూలు, కొబ్బరి ఆకు వంటి సహజ పదార్థాలతో అలంకరణ చేయాలి.
థర్మాకోల్, ప్లాస్టిక్ గార్లాండ్స్, గ్లిట్టర్, ప్లాస్టిక్ ఫ్లవర్స్ వాడకూడదు.
పునర్వినియోగమయ్యే వస్త్రాల అలంకరణ (కాటన్, జ్యూట్, హ్యాండ్లోమ్) ఉపయోగించాలి.
4. పూజా సామగ్రి 🌱🌳
ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు, కవర్లు వాడకూడదు.
బాగ్‌ల కోసం జ్యూట్/క్లోత్ బ్యాగులు వాడాలి.
🌸 ప్లాస్టిక్ తీగలతో చేసిన పూలహారాలు వాడకండి.
🎉 ప్లాస్టిక్ అలంకరణ వస్తువులు వాడకండి.
🪔 పూజా కార్యక్రమాలకు స్టీల్ లేదా లోహపు (metal) పాత్రలు మాత్రమే వాడండి.
🍛 అన్నదానం కోసం ప్లాస్టిక్ ప్లేట్లు వాడకండి – ఆకు పాత్రలు లేదా పేపర్ పాత్రలు వాడండి.
📢 ప్రతి మండపంలో “ప్లాస్టిక్ రహిత మండపం” బోర్డులు పెట్టండి.

5. నీరు & ప్రసాదం🧩🌳🌏
త్రాగు నీరు రీఫిల్ స్టేషన్లలో అందించాలి.
బాటిల్ వాటర్ ఇవ్వకూడదు.
ప్రసాదం కోసం పేపర్/ఆకు పాత్రలు వాడాలి.

6.  కాంతి కాలుష్యం తగ్గించాలి🧩
సంప్రదాయ వాద్యాలు (డప్పు, తాళం, శంఖం) వాడాలి.
LED లైట్లు వాడవచ్చు కానీ విద్యుత్ వృథా కాకుండా చూడాలి.

7. అవగాహన కార్యక్రమం
మండపం వద్ద “ప్లాస్టిక్ రహిత ఉత్సవం – గ్రీన్ గణేశ్” బోర్డులు పెట్టాలి.
పిల్లలు, యువతలో పర్యావరణహిత ఉత్సవం పై అవగాహన కలిగించాలి.

🌸 సందేశం:
“గణపతి బప్పా మోరియా – ప్లాస్టిక్ రహిత ఉత్సవం జయహో!”
Humble Request from 🌱🌳♻️🙏
Eco-Saviours ♻️🌏

Email: 📧 Ecosaviours0@gmail.com

#PlasticFreeTirupati 
#EcoSaviours 
#Connect2Farmer 
#Rotary 
#Youngistan 
#StudentNation 
#psg
#HarithVistarak

No comments:

Post a Comment