Friday, April 17, 2026

#AskHR 256 | ఫేస్బుక్ నీతులు | Hari Raghav | Square Talks

#AskHR 256 | ఫేస్బుక్ నీతులు | Hari Raghav | Square Talks

Author Name:Square Talks

Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=QfEKjEQBioo



Transcript:
(00:03) హలో హలో గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఒక నిమిషం లైన్ లో ఉండండి మీరు అలాగే స్టార్ట్ [సంగీతం] వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను వాసవి సోమరాజ్ ఈరోజు మనతో ఉన్నారు ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు. హలో సార్ హలో వాసవి సార్ఫేస్బుక్ నీతులు అన్నారు అంటేఫేస్బుక్ లో కొంతమంది కొటేషన్స్ అంటే వాళ్ళ వాళ్ళ ఆలోచనలని నీతుల రూపంలో చెప్తూ ఉంటారు కదా దాన్ని ఉద్దేశించి అంటున్నారా రైట్ అయితే అది చెప్పే ముందు మనకి ఆ అక్కడ ఉంటుంది చూడమ్మ స్టోన్స్ ఆన్ థాన్స్ స్టోన్స్ ఆన్ థాన్స్ ఏప్రిల్ వెర్షన్ ఆ నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది ఓకే
(00:46) దాని టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నాయి అవి ఏమేమి టాపిక్స్ దాంట్లో డిస్కస్ చేయబోతున్నామ అనేది ఉంటుంది. మార్చ్ వెర్షన్ చాలా ఎక్కువ మంది అడిగారు. ఆ మేము అనుకున్న దానికంటే దాదాపుగా 200% డబల్ అడిగారన్నమాట. ఓకే సో ఏప్రిల్ అంతమంది అడగకపోవచ్చు ఎందుకంటే [గొంతు సవరించుకోవడం] చూసిన తర్వాత కొంతమంది మోదరు కాబట్టి క్రేజీగా తీసుకుంటారు తర్వాత అర్థమైన వాళ్ళు మాత్రమే తీసుకుంటారు.
(01:10) ఓకే స్టోన్స్ అండ్ థాన్స్ అనేది ఇది రాతిపూలు లాగా డ్రామా కాదు అందులో విషయాన్ని స్ట్రెయిట్ గా చెప్పడం ఉంటుంది ఒక రీసెర్చ్ జర్నల్ లాగా ఉంటుంది. సో ప్రతి విషయాన్ని విశ్లేషించి స్ట్రెయిట్ గా ఉంటుంది ఇది లాజికల్లీ థింక్ చేసే వాళ్ళకి సైకాలజీ ఆర్ ఫిలాసఫీ లైఫ్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది వాళ్ళు చదవచ్చు లేదంటే వాళ్ళు ఎవరికైనా గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు అన్నమాట ఎవరికీ ఈ విషయాల్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారో ఈ బుక్ ద్వారా కూడా వాళ్ళకి వాళ్ళు చదివించవచ్చు.
(01:44) ఓకే ఇది రెండు అంటే ప్రతి మంత్ వస్తుంది మార్చ్ మంత్ వచ్చింది మళ్ళీ ఏప్రిల్ మంత్ నెక్స్ట్ వీక్ అయితే రిలీజ్ అవుతుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నదో ఎవరికైతే కావాలో వాళ్ళు ₹00 ట్రాన్స్ఫర్ చేసి స్క్రీన్ షాట్ నావాట్ మెసేజ్ పంపించినట్లయితే వాళ్ళకి పోస్ట్ లో పంపించడం జరుగుతుంది స్పీడ్ పోస్ట్ పంపించడం జరుగుతుంది. ఓకే సార్ రైట్ అది స్టోన్ సర్ ఆ తర్వాత వచ్చేసి ఈ కాల్ ఆల్రెడీ ఉన్నారు హలో సార్ మాట్లాడండి ఇది మన అంటే ఇప్పుడు పిల్లలు అంటే కన్వింగా తగిన అనుకోండి పేరెంట్స్ తప్పుల వలనే పిల్లలు కన్విన్ అవుతారు అవును అయితే అయిన తర్వాత పిల్లలను పే చేయాలంటే
(02:26) ఎలాగా ఏం చేయలేరు ఫస్ట్ అర్థం చేసుకోండి హ్యాండిల్ చేయాలంటే డీల్ చేయాలంటే ఫస్ట్ అర్థం చేసుకోండి సార్ ఈ మైండ్ అనేది కంప్యూటర్ లాగా ఆ హార్డ్ డిస్క్ ఫార్మాట్ చేసి మళ్ళా లోడ్ చేయడానికి కుదరదు రైట్ వన్స్ ఒకసారి మనం చూసామంటే చూసామంటే ఇక చూడకపోవటం లేదు. తెలిసింది తెలుసు తెలియకపోవటం లేదు. కాబట్టి ఇది ప్రతి లెవెల్లో వాళ్ళకి ఒక ప్రోగ్రామింగ్ ప్రతి ఒక్కరికి మీకు కూడా మీకు కూడా మీరు పెరిగిన వాతావరణంలో ప్రతి ఎక్స్పీరియన్స్ లో కొంత ప్రోగ్రామింగ్ అవుతుంది.
(03:03) ఆ ప్రోగ్రామింగ్ అయ్యే క్రమంలో మనము మన పిల్లల్ని మనకి తెలిసిన నాలెడ్జ్ లో వాళ్ళని బాగా చేయాలనుకునే క్రమంలో ఎలా చేయాలి అన్న దాంట్లో ఈ అన్ ప్రొఫెషనల్స్ ఎవరైతే స్పిరిచువల్ లీడర్స్ అన్ ప్రొఫెషనల్ సైకాలజిస్ట్లు సైకియాట్రిస్ట్లు వీళ్ళ మాటలు విని మనము పిల్లల్ని కొంత స్ట్రిక్ట్ గా పెట్టడం జరిగింది స్ట్రిక్ట్ కూడా కాదు ఒక రకంగా వాళ్ళకి ఇబ్బంది కల్పించేలాగా ఇంప్రాక్టికల్ ఆ ఆ ఆ డిసిప్లిన్ అంటే సాధ్యపడని డిసిప్లిన్ ని మనం ఆశించి పెట్టి ఆ తర్వాత మీ కేసులో అయితేనేమో ట్రీట్మెంట్ కోసం రకరకాలు ఇబ్బందులు పెట్టడం వల్ల పిల్లలు వేరు రెండే మార్గాలు ఉన్నాయి ఒకటి అర్థం
(03:47) చేసుకోండి ప్రాక్టీస్ చేయలేనంత స్ట్రిక్ట్ గా పెట్టినప్పుడు ఆ పిల్లలు ఐదర్ మారితే కన్నింగ్ గా మారుతారు లేదంటే ఆ యంజైటీ డిసార్డర్ లో ఇరుక్కుంటారు మధ్యలో ఉండటం సాధ్యపడదు. సో కొంతమంది పిల్లలు యంజైటీ డిసార్డర్ లో ఎరుక్కొని ఇక నా దగ్గరికి ఓసిడి యంజైటీ జనరలైజడ్ యంజైటీ లేకపోతే ట్రోమాలు రకరకాలుగా కౌన్సిలింగ్ కి వస్తూ ఉంటారు.
(04:12) కొంతమంది పిల్లలు కన్నింగ్ గా మారుతారు. ఈ కన్నింగ్ గా మారటం కంటే ఓసిడి గా మారటం అనేది చాలా సేఫ్ నిజం చెప్పాలంటే అఫ్కోర్స్ సరైన ట్రీట్మెంట్ లేదు డాక్టర్లు మెడిసిన్ ఇచ్చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగ్ ఇవ్వరు దట్ ఇస్ డిఫరెంట్ బట్ కనీసం పేరెంట్స్ చేతిలో ఉంటారు మంచి సైకాలజిస్ట్ ని గనుక కలిసి మంచిగా ఆ పిల్లల్ని ఎడ్యుకేట్ చేసి వాస్తవాల్లోకి తీసుకొచ్చినట్లయితే వాళ్ళ యొక్క భ్రమల నుంచి వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు కానీ కన్నింగ్ గా మారిన తర్వాత ఇక ఎవరి చేతిలోనూ ఉండదు.
(04:45) సో అది పేరెంట్స్ చేతిలో ఉండదు పేరెంట్స్ ఎవరన్నా సైకాలజిస్ట్ అప్రోచ్ అయినా వాళ్ళు వస్తేనే కదా వాళ్ళు వచ్చి వాళ్ళని నేను మార్చుకోవాలని ఎవరనా ముందుకు వస్తేనే సైకాలజిస్ట్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతారు. వాళ్ళు మార్చుకోవాలని అన్నారు కౌన్సిలర్ దగ్గరికి వస్తే కౌన్సిలర్ కే నేర్పిస్తారు. ఎలా ఉండాలో ఏంటో ఒక సైకాలజిస్ట్ ఎలా ఉండాలో వాళ్ళు చెప్తారు ఇలా అన్నీ కూడా ఉంటది కాబట్టి చేయగలిగింది నా దగ్గర అయితే సొల్యూషన్ లేదు లేనప్పుడు ఏం చేస్తారు నెక్స్ట్ అంటే మీరు వెళ్ళకపోవచ్చు కానీ ఇన్ జనరల్ ఇట్లా ఇంప్రాక్టికల్ గా లేకపోతే ఇంపాజబుల్ గా
(05:21) మారిన తర్వాత ఇక మిగిలింది ఏంటి బిలీవ్ వెంటనే అక్కడ ఆస్ట్రాలజిస్ట్ులు న్యూమరాలజిస్ట్ులు పేరు బలము ఫామాలజిస్ట్లు లేదంటేనేమో ఇంకా పాస్టర్లు స్వామీజీ లు బాబాలు ఇవన్నీ వచ్చి యజ్ఞ యాగాల దగ్గర నుంచి మొదలుపెట్టి కొబ్బరి నూనె ప్రార్థనలు ఈ మారటానికి రకరకాలుగా చేతబడులు దగ్గర నుంచి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మెడిసిన్ వాడిస్తారు ఇవన్నీ చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ప్రాబ్లంని మరింత పెంచుతూ ఉంటాయి.
(05:53) కాబట్టి వేరే ఏమీ లేదు నేను వెరీ ఫస్ట్ డే చెప్పినట్టే కర్నింగ్ అయిపోయిన పిల్లలు వాళ్ళు అడల్ట్ ఎప్పుడైతే 18 క్రాస్ అయ్యారో వాళ్ళని సపరేట్ బ్రతకనివ్వండి. బ్రతికితే బ్రతుకుతారు లేకపోతే తప్పులు చేస్తే జైల్లో పడతారు లేదంటే నేమో చనిపోతారు. మీ చేతిలో అయితే ఏమీ లేదు అది సమాజం యొక్క ఆ ప్రాబ్లం సో మానసిక సమస్య లేనప్పుడు సామాజికమైన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటది సమాజం ప్రాబ్లం ఇప్పుడు మీరు గాని నేను గాని ఎవరు గాని ఏమి చేయలేరు.
(06:26) లెట్ దెమ వదిలేయటం తప్ప చేసేదేమ ఎందుకంటే వాళ్ళు అడల్ట్స్ వాళ్ళకి తెలుసు వాళ్ళు కావాలని చూస్ చేసుకున్న లైఫ్ స్టైల్ కదా మీరేం చేస్తారు కాబట్టి ఆ ఎలాగైతే కన్నింగ్ గా ఉన్నటువంటి హస్బెండ్ నుంచి వైఫ్ డైవోర్స్ తీసుకుంటదో అలాగే పేరెంట్స్ పిల్లల నుంచి సపరేట్ అవ్వడం తప్ప వేరే మార్గం లేదు. రైట్ మితిమీరిన కోరికల మీద నా అది వాళ్ళ ఇష్టం మీరు ఇంటికి మాట్లాడుతు మళ్ళీ అదే అది వాళ్ళ ఇష్టం మితిమీరిందని మీకు అనిపిస్తుంది.
(06:58) అవును అది వాళ్ళ ఇష్టం కదా అవును ఆలోచించండి భాస్కర్ గారు సో మనం పర్సెప్షన్ మీ పర్సెప్షన్ మీరు చెబుతున్నారు మీ పేరెంట్స్ కూడా మిమ్మల్ని అలాగే అనుకుని ఉంటారు. వీడు అసలు మాట వినట్లేదు అటు పోతున్నాడు ఇటు పోతున్నాడు అని అనుకని ఉంటారు కదా అది మీ ఇష్టం ఎలాగో అలాగే వాళ్ళ ఇష్టం అది మితిమీరిందా కాదా ప్రాక్టికల్ పాసిబుల్ా కాదా అనేది వాళ్ళకి అనుభవంతోనే నేర్చుకుంటారు తప్ప టీచింగ్స్ తోనో ప్రీచింగ్స్ తోనో లేకపోతే మందులతోనో మెడిటేషన్లతోన నేర్చుకోవాలి.
(07:32) అనుభవం జరగాలి ఆ నొప్పి తెలియాలి నేను ఇక్కడిదాకా వచ్చాను అంటే నాకు నొప్పి తెలిసింది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించడం జాగ్రత్తగా నా ఆటిట్యూడ్ ని సెట్ చేసుకోవడం ఇవన్నీ జరిగింది అలా కాకుండా నొప్పి తెలియనివ్వకుండా నా పేరెంట్స్ ఇంకా ఇంకా మీకులాగానే ప్రయత్నం చేస్తుంటే మరింత ఎక్కువ రోజులు ఆ మూర్ఖత్వం ఆ ఎక్స్టెంట్ అవుతుంది కాబట్టి మీరు వదిలేసి మీ జీవితాన్ని మీరు ఆస్వాదిస్తుంటే వాళ్ళకు అనుగుణంగా చేస్తారు డబ్బులో ఏదో ఇస్తారు అవన్నీ పోగొట్టుకుంటారు మళ్ళీ వస్తారు మళ్ళీ నా దగ్గర ఏమ లేదు అంటారు.
(08:04) దెన్ వాళ్ళు ఎక్కడో దొంగతనం ట్రై చేస్తారు దాన్ని పోలీసులు పట్టుకుంటారు జైల్లో పెడతారు బయటక వస్తారు దెన్ అప్పుడు ఇవన్నీ అర్థం చేసుకోండి ఇవన్నీ న్నీ నా పిల్లలకు జరగటం ఎవరి పిల్లలకు జరగటం ఇష్టం లేదు ఒక అబ్బాయి డ్రగ్స్ కి అలవాటు పడ్డాడు ఏం చేయనని మదర్ అడిగితే పోలీసులకి ఇన్ఫామ్ చేయండి అది నేరం కదా అంటే ఆమె దాసుకుంది.
(08:26) ఆ హరిరాఘవ సార్ అంటే ఎట్లా చెప్తారు ఏం చేయాలో ఏం లేదు అక్కడ చేయటానికి మిమ్మల్ని మోసం చెప్పి చేసి నాలుగు కబుర్లు చెప్పి నాలుగు సెషన్లు డబ్బులు గుంచుకోవడం ఈజీ కానీ నిజం ఎప్పుడు కూడా చేతుగా ఉంటది. అలా దాచుకున్నప్పుడు ఏమైంది రెండు సంవత్సరాల తర్వాత ఆమెను వాళ్ళ ఫాదర్ ని ఇద్దరిని పొడిసేసాడు అబ్బాయి వాళ్ళ ఫాదర్ చనిపోయాడు ఈ అబ్బాయి జైల్లో ఉన్నాడు.
(08:53) కనీసం అప్పుడు పోలీసులు పట్టిస్తే ఒక రెండు సార్లు దొరికిన తర్వాత రియలైజ్ అయ లేకపోతే కనీసం జైల్లో ఉండి హంతకుడుగా మారకుండా ఉండేవాడు ఇప్పుడు అంతకుడుగా మారాడు. ఆ కాబట్టి చేసిన పొరపాటునే మళ్ళీ చేస్తున్నాము లెట్ దెమ గో వాళ్ళని వెళ్ళనివ్వండి అందుకంటే నా దగ్గర అయితే సొల్యూషన్ లేదు ఉంటారు చాలా మంది సైకాలజిస్ట్లు నీతి మాటలు నీతి కబుర్లు అన్ని చెప్పి మార్చేస్తామ అంటూఉంటారు ట్రై చేయండి ఒకసారి మారిపోతే అంటే నేను ఒక పేపర్ చదివి ఇట్లా ఈ బార్డర్ల పర్సనాలిటీ గాని యంటీ సోషల్ పర్సనాలిటీ ఉన్నవాళ్ళ ఒకడు లండన్లో పోయి చదువుకుంటా ఉంది ఎంబిఏ
(09:33) అడు ఒక అమ్మాయిని ఇట్లనే ప్రేమించి ఆమె రిజెక్ట్ చేస్తే వాడు హోటల్లో చంపేసారు ఆమె కష్టం పెట్టి ఇక అవన్నీ కూడా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కింద రావు మీరు చెప్పినవన్నీ పర్సనాలిటీ డిసార్డర్స్ అవన్నీ సమాజం చూసుకుంటే తప్ప సైకాలజిస్ట్లు ఏం చేయలేరు. లేబుల్ పెడతాే అంతే తప్ప సైకాలజిస్ట్ులు ఏమి చేయలేరు. కాకపోతే పెట్చేటప్పుడు పేరెంటింగ్ స్టార్టింగ్ లో చిన్నప్పుడు పిల్లల్ని కనే ముందు పిల్లల కన్న తర్వాత పేరెంటింగ్ ఎలా ఉండాలి అన్న దాంట్లో కౌన్సిలింగ్ తీసుకుంటే బెటర్ తప్ప అలా మారిన పిల్లల్ని ఎవరినన్నా కౌన్సిలింగ్ ఇచ్చి మార్చేసాడు
(10:09) అని ఎవరనా చూపించగలుగుతారు అంటే దాదాపు శూన్యం ఎవరి దగ్గర ఉండదు. ఎందుకంటే వాళ్ళు మారటానికి సిద్ధం లేనప్పుడు కౌన్సిలింగ్ ఏమి చేయలేడు. ఇది చేతబడి లాంటిది కాదు ఇది వశీకరణ మంత్రం కాదు కౌన్సిలింగ్ అవును అలా ఉంటే మంచి సైకాలజిస్ట్ని తీసుకెళ్లి ఆ ఇరాన్ వాళ్ళందరినీ అమెరికాను ఇజ్రాయిల్ మార్చేసేది కదా అలా అలా మారదు కాబట్టి ఆ ప్రయత్నాలన్నీ వృధ ఇంకా మీరు అదే బాధపడుతున్నారు మీ జీవితం మీద మీరు ఫోకస్ చేసి మీకున్న అవకాశాలని మీరు ఆస్వాదించండి మీరు కూడా చనిపోతారు కదా ఎక్కడికో సర్దాగ ఊర్లో వెళ్ళండి మీ పనులు మీరు చేయండి ఆ పిల్లల్ని దూరం పెడితే వాళ్ళ జీవితాన్ని
(10:51) ఎక్స్పీరియన్స్ చేసి తప్ప వాళ్ళు నేర్చుకోలేరు ఎక్స్పీరియన్స్ చేసే క్రమంలో వచ్చే ఇబ్బందులన్నీ వాళ్ళు పడాల్సిందే. అవును వేరే మార్గం లేదు రైట్ ఒకటి ఈ నిర్ణయం ఎలా తీసుకోవాలి ఒకటి ఈ డార్క్ టాక్ అని ఒకటి వీడియో చేశారు కదా సార్ ఫస్ట్ అర్థం చేసుకోండి ఏది కూడా ఇక్కడ గైడెన్స్ కాదు. ఎలా తీసుకోవాలని నేను చెప్పినా యస్ ఇట్ ఈస్ గా అలా ఫాలో అవ్వకూడదు డెఫినెట్లీ నేను చేస్తాను కానీ నేను ఏం చెప్పినా కౌన్సిలింగ్ కానీ ఇది కానీ కేవలం అనాలసిస్ తప్ప సలహాలు కాదు ఆ సలహాల్ని యాస్ ఇట్ ఇస్ గా ఫాలో అవ్వడం వలన అంటే సమస్య వేరే ఉంటుంది కదా కాబట్టి ఆ
(11:36) లాజికల్లీ ఆలోచించి దాన్ని బట్టి ఆ సందర్భాన్ని బట్టి సలహా తీసుకోవాలి తప్ప సో నేను వీడియో చేస్తాను కానీ గుడ్డిగా ఫాలో అవ్వద్దని నా విన్నపం రైట్ అదే రైట్ అదొకటి కూడా అట్లే సూసైడ్ మేము ఒకసారి చేస్తాఉన్నాను సార్ చేస్తాను చేస్తాను నేను డార్క్ సైడ్ చేస్తే బాగు కొంచెం నాకు ఫ్రీ ఉన్నప్పుడు డెఫినెట్లీ నేను చేస్తాను రైట్ రైట్ రైట్ చెప్పండి సార్ ఒకటి చెప్పండి అంటే అంత మీరే బాగా ఓవర్గా మాట్లాడేది ఉందా సార్ ఆపాటు ఎంత తగ్గించుకుంటే ఏమనా తగ్గుతది అంటే మీ వయసుకి మీరు మెడికేషన్ వాడాలి చాలా చాలా నుంచి ఉంటున్నారు.
(12:14) ఒకసారి సంఖ్య అదవుతో మాట్లాడుతుంటే ఏదో మాట చెప్దామని మంచి మాటలు చెప్దాం అని ఇట్లా ఆ చెప్తూనే ఉంటారు అవును మీరు మెడిసిన్ సైకియాట్రిస్ట్ ని ఒకసారి కన్సల్ట్ చేయడం బెటర్ అది కంట్రోల్ ఎట్లా చేస్తున్నారు ఓల్డ్ డాక్టర్ కంట్రోల్ అవ్వదు ఒకసారి మీరు ఎందుకంటే వయసు పెద్దది కాబట్టి సైకియాట్రిస్ట్ ని మీరు కన్సల్ట్ చేయండి. రైట్ రైట్ థాంక్యూ సో నీతి బోధలు ఇప్పుడు ఈయన ఇక్కడ చెప్పినట్లుగా నీతులు చెప్పడం చాలా ఈజీ Facebookేస్బుక్ తీసామంటే ఆహా ఎంత అందమైన ప్రపంచం ఉంది అనిపిస్తుంది.
(12:53) అవును కానీ వాళ్ళని బయట కలిస్తే నిజ జీవితంలో విషయాలు అర్థమవుతుంది. కానీ ప్రతి చోట నీతులు చెప్పడం Facebook నీతులు అని పెట్టాంవా నీతులు కూడా అంతేఇ నీతులు ఉంటాయి ఎన్ని సోషల్ మీడియా ఉన్నాయో అన్ని సోషల్ మీడియా నీతులు ఉంటాయి. అవును సోషల్ మీడియా సైన్స్ మీడియా హిస్టరీ మీడియా అన్ని మీడియా అన్ని నీతులు ఉంటాయి హలో మాట్లాడండి నమస్తే మాట్లాడి సార్ ఇప్పుడు క్రిమినల్స్ ఉంటారు కదా వాళ్ళని పోలీసులు ఏమనా మిస్టేక్ చేస్తే చితక అంటే చాలా చితకబాదు చూచుకుంటారు కదా కొట్టకుండా ఏమన్నా వాళ్ళ ఏమన్నా కొంచెం సాధికంగా వాళ్ళకి ఏమన్నా ఎక్స్ప్లెయిన్
(13:30) చేసి ఏ విధంగా డీల్ చేస్తే బెస్ట్ అంటారు మీ పాయింట్ అదైతే కొట్టకూడదు చట్ట ప్రకారం ఎవరిని కొట్టకూడదు క్రిమినల్స్ ని కూడా కొట్టకూడదు. ఓకే కానీ పోలీసులకి ఆ క్రైమ్ జరుగుతున్నప్పుడు క్రైమ్ ఆపటానికి ఆ క్రిమినల్ ని కొంత శారీరకంగా డామేజ్ చేయటమో ఏదో వాళ్ళ యొక్క నార్మ్స్ ఉంటాయి చట్ట ప్రకారం మ్ దాన్ని అడ్డుపెట్టుకొని కొడుతూంటే పోలీసులకు ఎందుకు కొట్టాలని ఉంటది పోలీసులు అనగానే మనం నెగిటివ్ గా చూడాల్సిన పని లేదు.
(14:00) కానీ సమాజంలో పోలీసులు అనగానే ఆ సినిమాలో చూపిస్తారు కాబట్టి వెంటనే నెగిటివ్ అనగా చూస్తూ ఉంటాం. పోలీసులు కొట్టాల్సిన అవసరం కూడా లేదు అయితే వ్యవస్థలో అవసరమైనంత స్టాఫ్ లేరు ప్రజల్లో చైతన్యం లేదు ప్రజల్లో పొగరు మొత్తము బెదిరింపులు లంచాలు ఇచ్చి లొంగ తీసుకోవటము లేకపోతే అజ్ఞానము అవిద్య ఇవన్నీ ఉండేసరికి ఒకే వ్యక్తి ఎక్కువమందిని డీల్ చేసేటప్పుడు పోలీసులకి అసహనంతో కొడుతూ ఉంటారు.
(14:28) అలాగే కొన్ని కొన్ని సార్లు వాళ్ళ ఆ ఐడియాలజీ కానీ వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి కులమో ఏదో ఉన్నప్పుడు పోలీసులు కూడా మనుషులు కాబట్టి ఇతరుల పట్ల ఒక చులకన భావం ఉండి కూడా కొట్టటము తిట్టటము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అవన్నీ తగ్గినయి గతంతో పోలిస్తే చాలా వరకు తగ్గినయి గతంలో చాలా ఇంకా దారుణంగా ఉండేది బ్రిటిష్ వ్యవస్థ ఉన్నప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది కాబట్టి లేదా ఆ దోరలు ఆ వ్యవస్థ నుంచి కంటిన్యూ అవుతుంది కాబట్టి పోలీసు ఒక దొరలాగా చూసేవాళ్ళు పోలీస్ ఒక మాస్టర్ లాగా పోలీసు డిసిప్లిన్ లో పెట్టే వ్యక్తిలాగా చూసేవాళ్ళు వాళ్ళు కూడా అది
(15:03) ఫీల్ అయ్యారు. కానీ ఈ మధ్య చాలా వరకు పోలీస్ స్టేషన్లు కూడా అంటే విలేజెస్ లో ఎట్లా ఉన్నాయో అతలేదు కానీ సిటీస్ లో కూడా మారినయి పోలీసులు కూడా చాలా వరకు కేసిఆర్ గవర్నమెంట్ తర్వాత ఫ్రెండ్లీ పోలీస్ పెరిగింది ఆంధ్రాలో కూడా కొంత ఫ్రెండ్లీ పోలీస్ పెరిగాయింది. మొత్తం దేశం మొత్తం కొంత మార్పు వచ్చింది నార్త్ లో ఇంకా ఉంది బట్ సౌత్ లో చాలా వరకు మార్పు వచ్చింది.
(15:25) ఆ సిస్టం కూడా మారింది. ప్రాపర్ గా వాళ్ళు డీల్ చేయాలి అండ్ మళ్ళీ దాన్ని రీచెక్ చేయటము ఆడిటింగ్ నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలంటే అదంతా కూడా డాక్యుమెంటేషన్ ఒక ఆఫీస్ లాగా మారింది కాబట్టి పోలీసులు ఇన్ జనరల్ కొట్టారు అయితే ఒక్కొక్కసారి వాళ్ళ అసహనంతోనో లేకపోతే వీళ్ళు ఎక్స్ట్రీమ్ లెవెల్ లో ఉన్నటువంటి క్రిమినల్స్ ని కంట్రోల్ చేయడం కోసం కొట్టటము లేదంటే అవతల వ్యక్తి కంప్లైంట్ చేసిన పార్టీ కూడా కొట్టలేదఏంటి అని అడుగుతూ ఉంటారు.
(15:57) అంటే చిన్న చిన్న గొడవలతో వస్తారు. వచ్చినప్పుడు కొట్టలేదఏంటి అనేటువంటి దాంతోని అంటే ఒక ఊర్లో బాగా అగ్రకులానికి సంబంధించిన వాడు ఎవరు తక్కువ కులం వాళ్ళు ఏదో చేశారని కేసు పెట్టినప్పుడు వాళ్ళని తీసుకొచ్చి పొలైట్ గా మాట్లాడుతుంటే ఆ పెద్దాయన ఊరుకోడు కదా అందుకని చెప్పి ఆయన ఈగో సాటిస్ఫై చేయడానికి కొడుతూ ఉంటారు. ఇలా అనేక కారణాలు ఉన్నాయి అలాగే వచ్చేసి లాకప్ లో ఇంటరాగేషన్ లో కూడా వాళ్ళని కొట్టటం బెదిరించడం ఇవి జరుగుతూ ఉంటాయి గతంలో లాకప్ డేలు ఎక్కువ ఉండేయి ఈ మధ్య కూడా చాలా వరకు తగ్గినట్లు అంటే వార్తలు తగ్గుతున్నాయి నిజం తెలియదు తగ్గేవి ఉంటాయి కూడా కాబట్టి పోలీసులు చట్ట
(16:32) ప్రకారం అయితే కొట్టకూడదు పోలీసులే కాదు ఎవరు కూడా కొట్టకూడదు రైట్ తల్లిదండ్రులు కొట్టకూడదు అండ్ టీచర్స్ కూడా కొట్టకూడదు కానీ పేరెంట్స్ే టీచర్స్ కొట్టాలని కోరుకు అనుకుంటున్నారు ఈ విధంగా జరుగుతూ ఉంది. ఆ అది పోలీసుకి సరైనటువంటి స్టాఫ్ ఇచ్చి సరైనటువంటి ఎడ్యుకేషన్ అంటే ట్రైనింగ్ ఇచ్చినట్లయితే వాళ్ళు కొట్టే అవకాశాలు తగ్గుతాయి.
(16:56) కొట్టాలని పోలీసులకు ఎందుకు ఉంటది పోలీసులు కూడా చాలా వరకు సున్నిత మనస్తత్వం ఉంటది కొంతమందికి ఎవరికో అంటే ఆ సున్నిత మనస్తత్వం లేని వాళ్ళు పోలీసు జాబ్ వచ్చినప్పుడు ఇటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. అంటే పోలీసులు ఇక్కడ నేనుేమ వెనకేసుకు రావట్లేదు పోలీసులు చేసేటువంటిది చేస్తూ ఉంటారు లంచాలు తీసుకునే వాళ్ళు తీసుకుంటారు అది అన్ని వ్యవస్థలో ఉన్నట్టే పోలీసు వ్యవస్థలో ఒకటే అర్థం చేసుకోవాలి పోలీసులు మనము మన సైడ్ న్యాయం ఉండని వెళ్లి వాళ్ళ మీద దబా ఇస్తే వెంటనే వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళకి సవా లక్ష ఉంటాయి.
(17:28) ఒక అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే వెంటనే యాక్షన్ తీసుకోవాలి అంటే వాళ్ళు ఆల్రెడీ మర్డర్ కేస్ డీల్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ పొలిటీషియన్స్ కి వచ్చేసేసి వాళ్ళకి బందోబస్తు ఇవ్వాలి అనేక కేసులు ఉంటాయి కదా వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళకు ఉన్న స్టాఫ్ ప్రకారం మెల్లగా ఎంక్వైరీ చేస్తారు పట్టుకుంటారు అవతల వ్యక్తిని కూడా తీసుకొస్తారు ఫస్ట్ వాళ్ళని పిలుస్తారు.
(17:50) రాకపోతే గట్టిగా మందలిస్తారు ఇంకా చేయకపోతే అవతల పార్టీని ఒకసారి తీసుకెళ్లి లాక్కొచ్చి కొడుతూ ఉంటారు మళ్ళీ వీళ్ళ మీద పోలీసుల మీద రివర్స్ కేసులు అవుతూ ఉంటాయి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి పోలీసులు మంచోళ్ళు చెడ్డోళ్ళు కాదు పోలీసులు కూడా మనుషుల్లో నుంచే బయటక వస్తారు మనుషుల్లో మంచితనం చెడ్డతనం ఉన్నట్టే పోలీసులో కూడా కొంత ఉంటుంది.
(18:11) సో మొత్తం సమాజంగా మారితే సమాజంగా హోల్స్ గా మారితే పోలీసులు మారుతారు ప్రభుత్వాలు మారుతాయి కోర్ట్లు మారుతాయి అండ్ అన్ని వ్యవస్థలు మారే అవకాశం ఉంటది కాబట్టి ఇది సహజంగా కమ్యూనిస్టులు ఏం కోరుకుంటారు అంటే అధికారం ఉన్నవాళ్ళు మారితే కింద వాళ్ళు మారుతారు. నిజమే కానీ అధికారంలోకి రావడానికి వాడు ఎన్నో తిప్పలు పడి వచ్చాడు కాబట్టి వాడు మారే అవకాశాలు లేవు.
(18:33) అయితే యస్ ఏ సైకాలజిస్ట్ గా ఏం చెప్పేదంటే పేరెంటింగ్ గనుక ప్రాపర్ గా ఇచ్చినట్లయితే క్రైమ్ చేసిని బ్రతకాల్సిన అవసరం లేనటువంటి సిటిజన్స్ ని గనుక మనం తయారు చేసినట్లయితే వ్యవస్థలో మార్పు వస్తుంది. దేశం మొత్తం మారుతుంది అందుకనే మేము జెన్జీ స్క్వేర్ అని ఒక కొత్త ప్రోగ్రాం్ స్టార్ట్ చేశము అందులో అంటే భవిష్యత్తులో ఈ జస్ట్ నెక్స్ట్ ఒకత్రీ ఫోర్ త్రీ ఇయర్స్ లోపు మొదటిసారి జనరల్ ఎలక్షన్లో ఓటు చేసేటువంటి మొదటిసారి ఓటు చేసేవాళ్ళు దాదాపుగా ఎనిమిది నుంచి 10 కోట్ల మంది ఈ దేశంలో వస్తున్నారు.
(19:11) వాళ్ళందరికీ అనేక ప్రశ్నలు ఉంటాయి వాటిని ఎవరైతే ఇంటలెక్చువల్స్ అనుకున్న వాళ్ళనో లేదంటే వ్యవస్థ మారాలి వ్యవస్థలో మార్పు రావాలనుకున్నారో వాళ్ళు సమాధానం చెప్పడం కోసం ఆ ఛానల్ ని మేము డిజైన్ చేశమ అన్నమాట అలా యువతలోనూ పేరెంటింగ్ లోనూ మార్పు వచ్చినట్లయితే చాలా వరకు దేశంలో మారుతది అప్పుడు పోలీసులు కూడా మారే అవకాశం ఉంటుంది. రైట్ ఓకే సార్ ఇంకొకసారి ఇప్పుడు పేరెంట్స్ లేకున్న వాళ్ళకి పేరెంట్ పిల్లలకి ఎలా పేరెంటింగ్ పేరెంట్స్ లేని వాళ్ళు వేరు వాళ్ళు ఆ ఏది మన ఆర్ఫన్ ఏజ్ ఉంటది కదా అనాధ ఆశ్రమంలో వాటి పెరుగుతూ ఉంటారు వాళ్ళకి ట్రైనింగ్ అంటే పేరెంట్ ఎవరినైనా పిల్లల్ని ప్రేమతో
(19:50) చూడాలి. ఆ ఆ వాస్తవాలై మాట్లాడాలి తప్ప మభ్య పెట్టకూడదు. నా కౌన్సిలింగ్ మొత్తం ట్రూత్ చెప్పబడుతుంది వీలైనంత వరకు ఎక్కడ కూడా మభ్య పెట్టకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాను వాళ్ళు బాధ పెట్టేసారు చేదుగా ఉన్నా సరే సో వాస్తవాలని చెప్పి లాజికల్ థింకింగ్ రేషనాలిటీ పెంచినట్లయితే సరిపోతుంది. పేరెంటింగ్ పేరెంట్స్ ఉన్నవాళ్ళు ఏంటంటే వాళ్ళు అధికారం చలాయిస్తూ పిల్లల్ని ఆ ఇబ్బంది పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అధికారం చేత ఫైనాన్షియల్ గా కంట్రోల్ చేయాలని ఇంకోటి కంట్రోల్ బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటారు. దాన్నే వద్దని
(20:25) చెప్తున్నాను పేరెంట్స్ఏ లేనప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండదు అంటే పేరెంటింగ్ ఇది అవసరం లేదు ఆ అర్బన్ ఏజ్ లో ఉన్నవాళ్ళు ప్రాపర్ గా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చి ఎడ్యుకేట్ చేసినట్టయితే సరిపోతుంది. ఓకే రైట్ రైట్ ఓకే సో ఈ Facebook కానీ ఏ సోషల్ మీడియా చూసినా నేతులు చెబుతూనే ఉంటారు కానీ బయట కలిస్తే వాళ్ళ అసలు రూపం తెలిసిపోతుంది.
(20:51) 10వ తరగతి బ్యాచ్ మొత్తం ఒకవాట్ గ్రూప్ పెడతారు.వాట్ లేకముందు ఈ బాధలు ఉన్నాయి కాదువా గ్రూప్ పెట్టారంటే అందులో ప్రతి ఒక్కడిని గుంచుకొస్తారు. సమస్య ఏంటి అప్పుడు కలిసే చదువుకో తర్వాత అనేకమంది అనేక ఫీల్డ్స్ కి వెళ్ళిపోయారు కొంతమంది అక్కడ చదువు ఆపేసి పెళ్లి చేసేసారు మరొకరేమో సన్యాసం తీసుకున్నారు ఒకరు వేద పాఠశాలకు వెళ్లారు మరొకరు పాస్టర్ గా మారారు ఇంకొకరు వ్యవసాయం చేస్తున్నారు.
(21:17) ఇంకొకడేమో కూలి పని చేసుకుంటున్నాడు ఒకడు తాగుబోతుగా మారాడు. ఇంకొకడేమో ఒక లెక్చరర్ అయ్యాడు ఒకడు ప్రొఫెసర్ అయ్యాడు ఒకడు నలుగురు ఐదుగురు టీచర్లు అవుతారు ఒకడు ఆర్ఎంపి డాక్టర్ అవుతాడు ఒకడు డాక్టర్ అవుతాడు. ఆ తర్వాత వచ్చేసి నాకులాంటి సైకాలజిస్ట్ ఎవరో అవుతారు పొలిటీషియన్ అవుతాడు ఇంకొకడు వీళ్ళందరినీ ఒక దగ్గర పెట్టేసరికి రకరకాలైనటువంటి కల్చర్స్ ప్రొఫెషనల్ కల్చర్స్ అప్పుడు సేమ్ ఉండొచ్చు బట్ ఇప్పుడు మారేది.
(21:45) హలో నమస్కారం సార్ నమస్తే మాట్లాడండి పోలీసుల గురించి అంటున్నారు కదా ఇక్కడ రీసెంట్ గా అది వృహ వచ్చిన కేసులో వాళ్ళంతా కూడా చాలా అమానుషంగా బిహేవ్ చేసి అక్కడ మర్డర్కి కారణం చేస్తారు ఆ పోలీస్ స్టేషన్లో గనుక ఒక లేడీ కానిస్టేబుల్ సపోర్ట్ చేసి ఉండకపోతే అపోజిట్ గా గనుక చెప్పలేకపోతే అది కూడా అన్ని కేసులుగా నార్మల్ గా దిగిపోయింది కదా అవును అయితే ఆ కేసు మొత్తం నేను చూడను అంటే చాలాసార్లు నాకు ఈ తంబ్నెయిల్ వస్తుంది నేను ఎవరైతే ఫాలో అవుతాను వాళ్ళ YouTube ఛానల్ లో కూడా చేశారు మన వనజ గారు కూడా చేశారు సి వనజ గారు ఆవిడ నాకు ఫ్రెండ్ అండ్ జర్నలిస్ట్ నేను చూడలేదు ఆ
(22:24) వీడియోలు కానీ ఆ విషయాలు నేను ఫోకస్ చేయలేదు అయితే కచ్చితంగా ఏదైతే ఆఫీస్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో ఇక పోలీసులది చాలా తీవ్రంగా ఉంటుంది వాళ్ళు ఏందంటే వాళ్ళని సీనియర్ తిప్పడం అది అందరి మీద ఉంటుంది. దానివల్ల వాళ్ళు యాక్చువల్గా అందరూ మనుషులలాగా పోలీసులు సేమ్ గా ఉంటారు అనుకోవడం అనేది కరెక్ట్ కాద ఫస్ట్ అర్థం చేసుకో వాళ్ళు ఎప్పుడైతే డ్యూరేట్ చేస్తుంటారో వాళ్ళ చాలా మైండ్ సెట్ కంప్లీట్ గా మారిపోతుంది వాళ్ళ ఎగజక్ట్లీ ఎగజక్ట్లీ ఎక్జక్ట్లీ ప్రతి ప్రొఫెషన్ లోనూ ఆ ప్రొఫెషన్ యొక్క ప్రభావం ఉంటుంది. ఇప్పుడు ఒక పోలీస్ దగ్గర ఒక
(22:58) మిగతా ప్రొఫెషన్ లో కూడా ఉంటుంది అర్థం చేసుకోండి మిగతా ప్రొఫెషన్ లో కూడా ఉంటుంది పోలీస్ కూడా ఉంటుంది. ఇప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు చూసినట్లయితే చుట్టూ ఎవరున్నారు సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఇక్కడ వాతావరణం వేరు నేను డీల్ చేసే విధానం వేరు ఒక డాక్టర్ ఇంకో విధంగా డీల్ చేస్తాడు టీచర్ కి టీచర్ ఈగో ఉంటుంది పొలిటీషియన్ కి పొలిటిషియన్ ఈగో అలాగే పోలీసులు కూడా వాళ్ళు డీల్ చేయాల్సిన క్రిమినల్స్ తో కాబట్టి అంతేకాకుండా మన హిస్టరీ కూడా గతం నుంచి ఒక దొర ఒక
(23:28) సైనికుడు వాడి చేతిలో ఒక లాటి ఉంటది వాడు కొట్టి భయం చెప్పాలివా వాడు కూడా చేతిలోకి పవర్ రాగానే వాడి యొక్క ఆటిట్యూడ్ మారుతుంది కాదనట్లేదు అయితే అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి ఎక్కువగా పోలీస్ స్టేషన్ లో కూడా జరుగుతూ పోలీసుల దగ్గర కూడా జరుగుతూ ఉండొచ్చు కానీ దాన్ని జనరలైజ్ చేసేసి పోలీసులంతా ఇంతే అంటే నెక్స్ట్ మార్గం ఏంటి అంటే వాళ్ళకి పవర్స్ ఉన్నాయి కదా సర్ మిగతా వాళ్ళకి పవర్స్ లేవు వాళ్ళకి పవర్స్ మనం ఇచ్చాం ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఒక టైటానిక్ సర్కి వచ్చి అంతగా అన్యాయం అన్యాయమే జరిగే వాళ్ళకి పవర్స్ ఎందుకు
(24:03) ఇచ్చారు వాళ్ళకి పవర్స్ వస్తున్నాయి అవును సంతోష్ గారు నేను అనేది ఏంటంటే వాళ్ళకి పవర్స్ లేవు వాళ్ళకి పవర్స్ మనము చట్టబద్ధంగా మనం ఇచ్చాం. అంతే కదా వాళ్ళ పుట్టుకతో పవర్స్ లేవు. చట్టబద్ధంగా మనము ఎంతో అనలైజ్ చేసి దాన్ని ఒక చట్టాన్ని తయారు చేసి పోలీసు వ్యవస్థని రూపొందించి ప్రజలు ప్రజల ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు పవర్స్ ఇచ్చాయి.
(24:28) ఆ పవర్స్ ని ప్రభుత్వాలు మిస్యూస్ చేసుకుంటూ పోలీసుల ద్వారా అనేక రకాల క్రిమినల్ యాక్టివిటీస్ చేపిస్తూ ఉంటాయి అలాగే వచ్చేసి డబ్బు ఉన్నవాళ్ళు లేదంటే వీళ్ళు పోలీసులు వాడుకుంటూ ఉంటారు పోలీసులు కూడా అధికారం ఉన్నప్పుడు వాడుకుంటారు. ఇప్పుడు పొలిటిషియన్ చేతిలో పవర్ ఉంది కాబట్టి పొలిటీషియన్లు మిస్యూస్ చేసుకో చేసుకుంటున్నారు అలాగే పోలీసులు కూడా చేసుకుంటారు.
(24:48) డాక్టర్స్ కూడా చేసుకుంటారు సైకాలజిస్ట్లు కూడా చేస్తారు టీచర్స్ చేస్తారు కాబట్టి దాన్ని మనము ఇప్పుడు మొన్న చెప్తున్నప్పుడు మైనర్స్ గురించి పోక్సో యాక్ట్ గురించి చెప్తున్నప్పుడు ఒక క్లైంట్ చెప్పాడు తను తన ఫ్రెండ్స్ టీచర్స్ ఉన్నారు వాళ్ళ ఊర్లో వాళ్ళు ఆ ఆడపిల్లల్ని హై స్కూల్ ఆడపిల్లల్ని అనుభవించడానికి ఒకడు కాపులా ఉండి ఒకడు అనుభవించి వచ్చిన తర్వాత అదే పిల్లల్ని ఇంకొకడు వచ్చి అనుభవిస్తూ ఉంటాడు సార్ అని ఆ ఊర్లోంచి చెప్తున్నాడు ఆ టీచర్స్ గురించి అలాగే ఇంకో క్లైంట్ ని ఒక సైకాలజిస్ట్ మిస్ బిహేవ్ చేసి వాళ్ళ హస్బెండ్ కి ఈమె
(25:20) మీద అనుమానం కలిగించి ఇప్పటికీ వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాదనట్లేదు. బట్ దీన్ని జనరలైజ్ చేసి సైకాలజిస్ట్ులు అందరూ దొంగలు టీచర్స్ అందరూ దొంగలు ఇట్లా అనటం అనేది పొరపాటు కదా అలాగే పోలీసులు కూడా పోలీసులు ఆ అధికారం ఉంది కాబట్టి క్రిమినల్స్ తో డీల్ చేయాలి కాబట్టి అధికారం ఉంది అది ఒకొకసారి స్పిల్ ఓవర్ కూడా అవుతుంది.
(25:46) సో పోలీసు వ్యవస్థలో ఉన్న కొంతమంది లేదా ఎక్కువమంది దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉండవచ్చు రేపులు చేస్తూండొచ్చు లాకప్ డెత్లు కూడా చేస్తూ ఉండొచ్చు కానీ వ్యవస్థ మారాలి అనింటే పోలీసుల్లో మాత్రమే మార్పు సాధ్యపడతదా అందుకనే గద్దరు కూడా ఇప్పుడు మావోయిష్టులకు పోలీసులు వ్యతిరేకంగా వాళ్ళిద్దరి మధ్య ఎన్నో బాంబ్ బ్లాస్ట్లు ఇవన్నీ జరుగుతాయి కదా గద్దరు కూడా ఆ కానిస్టేబుల్ ఏం చేస్తాడు పాపం తను డ్యూటీ చేస్తాడు.
(26:13) తనకు తుపాకీ ఇచ్చి వీళ్ళ మీద పోయి కొట్టండి అంటే మరి ఏం చేస్తారు తను డ్యూటీ అంతే తప్ప మావయిష్టులకు పోలీసులు శత్రువు కాదు పోలీసులకి మావషులు శత్రువు కాదు. కదా ఆ వ్యవస్థ ఇలా ఉంది కాబట్టి వ్యవస్థను ఒక హోలిస్టిక్ గా చూసి మనం ఒక హోలిస్టిక్ గా మార్పు వచ్చినప్పుడు డెఫినెట్ గా పోలీసులో కూడా మార్పు వస్తది అనేది నా అభిప్రాయం. మీరు చెప్పింది నిజమే ఉన్న సొసైటీని ఆక్సెప్ట్ చేస్తాం కానీ అంటే వినా వ్యవస్థను మార్చడానికి అంత అవుతుందా వ్యవస్థ మారకండా ఒక క్లైంట్ కి కౌన్సిలింగ్ ఇచ్చి ఏడుఎనిమిది సెషన్స్ తీసుకుంటే గాని ఆ క్లైంట్ లో పూర్తిగా కొంత వాళ్ళకి మార్పు వస్తుంది
(26:51) క్లైంట్ అయినా సరే మెంటాలిటీతో ఉంటాం కదా అవును అవును నేను అనేది ఏంటంటే ఇందాకడ ఆయన మొదటి కాల్లో భాస్కర్ గారు చెప్పినప్పుడు ఆ పిల్లలు కన్నింగ్ గా మారిపోయినప్పుడు ఏం చేస్తామ అంటే ఏమి చేయలేము బికాజ్ కన్నింగా మారటానికి కారణం ఎవరు పేరెంట్స్ సమాజం అలాగే పోలీసుల వ్యవహరించడానికి కారణం ఎవరు వేరే వాళ్ళకి వేరే జాతకంతో పుట్టలేదు కదా దానికి కూడా సమాజమే క్రిమినల్ ఇంటలెక్చువల్ అన్నిటికీ సమాజమే నేరస్తుడు అండ్ ఇంటలెక్చువల్ సైంటిస్ట్ కి అలా మారటానికి సమాజమే కారణం నేను ఇలా మారటానికి కూడా సమాజమే కారణం కాబట్టి ఇది ఒక సామాజికమైన సమస్య తప్ప ఒక వ్యక్తి అలా
(27:32) ఆ బుద్ధితో పుట్టి ఆ బుద్ధితోనే చచ్చిపోవడం అనేది జరగదు ఆ పెరిగిన వాతావరణంలో ఇక్కడ ఈ వ్యవస్థ ఉంది కాబట్టి మన పోలీసులకిన కొంత డెవలప్డ్ కంట్రీస్ లో ఉన్న పోలీసులకి తేడా ఉంది. అలాగే మనంత వరస్ట్ గా ఉండేటువంటి కంట్రీలో మరింత వరస్ట్ పోలీసింగ్ వ్యవస్థ ఉంటది అంటే సమాజంతో పాటే అక్కడ వ్యవస్థలు ఉంటాయి అది పోలీస్ వ్యవస్థ అయినా టీచర్స్ అయినా ఆర్ పొలిటీషియన్స్ అయినా ఆర్ ఫార్మర్స్ అయినా సైకాలజిస్ట్లు అయినా వ్యవస్థతో పాటుగా ఉంటారు.
(28:05) కాబట్టి కేవలం ఒక వ్యవస్థ మాత్రమే మారాలి అంటే మారితే మంచిదే సాధ్యపడదు అనేది నా యొక్క విశ్లేషణ. థాంక్యూ థాంక్యూ సర్. రైట్ రైట్ మీరు చెప్పినట్టుగా అధికారం ఉండటం వల్ల ఎక్కువగా వాళ్ళు ఓవర్ చేస్తారు ఆ ప్లేస్ లో మరొక వ్యక్తి ఉన్న దాదాపుగా అలా చేసే అవకాశం ఉంటది పోలీసు వ్యవస్థ ఎలా ఉంటది అంటే తమ వాసవి అర్థం చేసుకోండి. సో ఒక ఇంతకు ఇప్పుడు కొంత మారి ఉండొచ్చేమో ఇంతకు ముందు రోజుల్లో అయితే ఒక కానిస్టేబుల్ ని తనకంటే పైనున్న హెడ్ కానిస్టేబుల్ గాని ఎస్ఐ గాని పోయి సిగరెట్ పెట్టి తీసుకురమ్మంటే వాడు నడిచి వెళ్లకూడదు పరిగెత్తుకుంటా వెళ్లి రావాలి.
(28:38) అవును ఎందుకు అంటే ఆ యొక్క అధికారం అతన్ని ఆ ఆటిట్యూడ్ అట్లా మారుస్తది ఎందుకంటే క్రిమినల్ డీల్ చేసి చేసి ఉండటం వల్ల వాళ్ళ మనసులు కొంత మొద్దు బారితే అందులో ఎక్స్రేమ్ వెళ్ళిన వాళ్ళు ఆ ఈయన చెప్పినట్టుగా క్రిమినల్స్ గా మారుతూ ఉంటారు. అయితే ఓవరాల్ గా వ్యవస్థ మొత్తంలో మార్పు రావాలని నా ఉద్దేశం. రైట్ సార్. థాంక్యూ సార్ థాంక్యూ సర్.
(29:00) రైట్ రైట్ సో కేవలం అదే ఇప్పుడు ఈయన సార్ చెప్పినట్టు కూడా పోలీసులు కానీ మరొకరు కానీ మరొకరు కానీ కేవలం నీతులు చెప్పడం వల్ల మారరు. పిల్లలు కూడా నీతులు చెప్పడం వల్ల మారారు. నీతులు చెప్పుకుంటానికి బాగుంటది. ఆవాట్సాప్ గ్రూప్ లో చేరిన తర్వాత రకరకాల కల్చర్లు వాళ్ళు ఉండటం వల్ల అక్కడ చేరిన ఉద్దేశం ఏంటి నేను బాగానే ఉన్నాను తను చేసేది గొప్పది అని ఎగ్జిబిట్ చేయడం కోసం ఆ పూజలు చేసేవాడు ఏం చెప్తాడు ఎన్ని చేసినా పూజలు చేస్తేనే గొప్పతనం అంటాడు.
(29:31) ఇంకొకటి సోషల్ సర్వీస్ చేసేవాడు ఎన్ని చేసినా సోషల్ సర్వీస్ కోప్పంట ఇవేమీ లేకుండా ఓన్లీ ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఫిట్ గా ఉండేవాడు మీరంతా అన్నారు కానీ మీ అందరికీ పొట్టలు పెరిగిపోయి నేను చూడండి ఎలా ఉన్నాను మరొకడు పొలిటికల్ గా నేను ఇక్కడ ఉన్నాను ఇగో రాహుల్ గాంధీ పాదయాత్రలో అతనితో పాటు ఫోటో పెట్టుకున్నాను ఇంక ఇంకొకరు ఇంకొకటి అంటారు తను ఫైనాన్షియల్ వెల్త్ అంతా కార్లో చూపించి అది చూపించి ఇది చూపించి చూపిస్తూ ఉంటారు. ఇవన్నీ ఉంటాయి.
(29:55) ఇక్కడ మళ్ళీ పొద్దున లెగిస్తే అందులో పెట్టే నీతి సూత్రాలు ఈ నీతులన్నీ ఎలా ఉంటాయి ఎదుటివాడిని గిల్ట్ ఫీల్ చేసే నీతులు పెట్టే చెప్పే ఉద్దేశం ఏంటంటే ఎదుటివాడిని అపరాధ భావంలో నెట్టేయాలి అది వాళ్ళ యొక్క ఇంటెన్షన్ మారాలని కాదు వీళ్ళు చెప్పిన వాళ్ళు మారారు. హలో హలో గుడ్ ఈవెనింగ్ సార్ గుడ్ ఈవెనింగ్ మాట్లాడండి సర్ ఈ స్టోయిక్ ఫిలాసఫీ తెలియట్లేదు సార్ మీకు స్టోయిక్ ఫిలాసఫీ ఆ సార్ రైట్ నేను ఇంకొక వీడియో చేస్తాను అంటే ఇక్కడ సరిపోదు కాబట్టి ఒక్క క్వశ్చన్ ఉంది నాకు అడగండి మీరే చెప్తుంటారుగా మీరు ప్రతి వీడియోలోనూ ప్లాన్ ఐ విల్ నాట్ ప్లాన్ జస్ట్ ఐ కెన్
(30:35) బిహేవ్ అని చెప్పేసి అవును అవును సార్ నేను 105 ప్రాబ్లమ్స్ అయినా కూడా 105 ప్రాబ్లమ్ వస్తాను అంటారు కదా ఎగజక్ట్లీ అవును కానీ ఇక్కడ ఇక్కడ స్టోరీ ఫిలాసఫీ లో మాత్రం స్టే ప్రిపేర్డ్ అనే ఉంటది చెప్తారు అంటే అది కూడా మీరే చెప్పారు. బీ ప్రిపేర్డ్ ఫర్ ద వరస్ట్ అని చెప్పేసి అవును అవును అంటే అరెస్ట్ ప్రిపేర్ అవ్వటం అంటే దానికి ముందు మనము బెస్ట్ కి ప్రిపేర్ అవుతున్నాం దాన్ని బ్రేక్ చేస్తాం.
(31:01) బెస్ట్ కి ప్రిపేర్ అవ్వకుండా ఉన్నామ అనుకోండి ఇక వర్స్ట్ కి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు కదా అవును సార్ సో బెస్ట్ కి ప్రిపేర్ అయ్యి పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ థింకింగ్ అని అంత బాగుంటది అని అనుకున్నప్పుడు అలా లేకపోయేసరికి దారుణంగా మనము హర్ట్ అవుతాం. అవును సార్ సమాజంలోకి వెళ్ళినప్పుడు అందరూ నాతో మంచిగా బిహేవ్ చేస్తారా అన్న హోప్ తో వెళ్తాం.
(31:23) ఒకరిద్దరు కొంచెం తేడాతోనే ఏ కారణాలతో చేసినా మనం హర్ట్ అయిపోతాము వాళ్ళతో కొట్లాట పెట్టుకుంటాము వద్దుందా లేదా అదే అంటే వాడు తిరిగి కొడతాడు. కాబట్టి ఇక్కడ ఆ రిజల్ట్స్ ఏదైతే ఉందో అది మీ చేతిలో లేనప్పుడు దానికి బెటర్ గా ప్రిపేర్ అవ్వకుండా వర్స్ట్ ప్రిపేర్ అవ్వటం బెటర్ లేదా అసలు ప్రిపేర్ అవ్వకపోతే ఇంకా బెటర్ రైట్ అప్పుడు యంజైటీ ఉండదు అప్పుడు మానసికంగా దృడంగా ఉంటాము అప్పుడు మనం టాస్క్ ని బాగా పెర్ఫార్మ్ చేయగలుగుతాం.
(31:50) ఓకే సార్ రైట్ అందుకని చెప్పినటువంటి రైట్ ఓకే సో ఆవాట్ గ్రూప్ లో ఏం పెడతారు కన్న తల్లిని ఉన్న ఊరిని మర్చిపోయినవాడు మనిషే కాదు అంటారు. ఈ నీతి ఎందుకు చెప్పారు ఎవరో నాకులాంటిోళ్ళు ఆ ఊరిని పాటించుకోవట్లేదు వాళ్ళు ఆ గెట్ టుగెదర్ పెడితే వచ్చి వాళ్ళతో పాటు తాగి తందనాలు ఆడటం లేదు. ఆ అమ్మాయిల్ని అమ్మాయిలతో వేసుకొని తిరగటం ఇవన్నీ చేయట్లేదు కాబట్టి వాడిని గిల్టు గురి చేయడం కోసం ఏం చేస్తారు కన్న తల్లిని ఉన్న ఊరిని మరిచిపోయినోడు మనిషే కాదు ఇలా ఎదుటి వ్యక్తిని వాడిని హ్యాండిల్ చేయడానికి నీతులు చెప్తూ ఉంటారు మీరు ఒకసారి ఏదైనా WhatsApp గ్రూప్ లో ఉండండి
(32:31) బాగా అబ్సర్వ్ చేయండి. అవును అబ్సర్వ్ చేస్తే ప్రతి పెట్టేది ఇతరులని గిల్ట్ గురిచేయడానికి లేదంటేనే వాళ్ళని అపరాధ భావానికో లేకపోతే జెలసీకో మేము బాగున్నామ అని చెప్పడం కోసం చేస్తూ ఉంటారు. ఇలా నీతులు చెప్పటం ద్వారా సమాజంలో మార్పు రాదు వస్తే ఎప్పుడో వచ్చేది కొన్ని వేల సంవత్సరాల వ్యక్తం వచ్చేది అప్పటినుంచి నీతులే చెప్తున్నారు మన మత గ్రంథాల దగ్గర నుంచి నీతి సూత్రాలు అన్నీ కూడా నీతులే చెప్తూ ఉన్నాయి.
(32:58) ఇవన్నీ అందరూ విని పెరిగిన వారే ఇందా చెప్పిన పోలీసులు చంపేయటం అది జరిగింది కదా ఏదో జరిగింది కదా అవును వాళ్ళు కూడా నీతి సూత్రాలు వినే పెరిగారు. వాళ్ళు దైవాన్ని నమ్మే పెరిగారు. మరి ఎందుకు అలా బిహేవ్ చేశారు అంటే అలా నీతి సూత్రాలు పని చేయవు సైకలాజికల్ ఇష్యూస్ ని ప్రాపర్ గా సైకలాజికల్ ఫాక్టర్స్ ఏవైతే దాన్ని ఇన్ఫ్లయెన్స్ చేసే ఫాక్టర్స్ మార్చడం ద్వారా మార్పు సాధ్యం తప్ప కేవలం వాళ్ళకి టీచింగ్ చేయడం ద్వారా మార్పు జరగదు.
(33:27) రైట్ అమ్మ కంక్లూడ్ చేద్దాం థాంక్యూ సార్ వెల్కమ్ చూసారు కదా ప్రతిరోజు తెల్లారిందంటే సోషల్ మీడియాలోనే ఉంటూ ఉంటారు అందరూ సో సోషల్ మీడియాలో వచ్చే ప్రతి పోస్ట్ కూడా వాళ్ళు అదే మనసత్వంతో పెడుతున్నారని మీరు అనుకుంటారు బట్ ఎవరినో ఒకరిని ఉద్దేశించి చేసేవే తప్ప లేదా మనల్ని మార్చడానికి ఉపయోగపడేవయతే కాదు సో వీటిని చూసి మీరు ఎక్కువ ఇన్స్పైర్ అవ్వకుండా ఉంటే మంచిది.
(33:46) సో తిరిగి నెక్స్ట్ లైవ్ లో మళ్ళీ కలుద్దాం చూస్తున్నా థాంక్యూ ఫర్ వాచింగ్. [సంగీతం] [సంగీతం]

No comments:

Post a Comment