Thursday, April 30, 2026

Congress Sandhya Reddy on Ashu Reddy 9 Cr Cheating Case | Dharmendra | ధర్మేంద్రకు ముందే పెళ్లి |RTV

Congress Sandhya Reddy on Ashu Reddy 9 Cr Cheating Case | Dharmendra | ధర్మేంద్రకు ముందే పెళ్లి |RTV

Author Name:RTV

Youtube Channel Url:https://www.youtube.com/@RTVNewsNetwork

Youtube Video URL:https://www.youtube.com/watch?v=b_UhNOQOF-0



Transcript:
(00:00) నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ అశు రెడ్డి కేసులో ఏం జరుగుతుంది అసలు అశు రెడ్డి ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు ఆడియో బయటిక వచ్చిన తర్వాత కూడా తన వెర్షన్ ఏంటనేది ఎందుకు బయటిక వచ్చి మాట్లాడట్లేదు తను క్వాష్ పిటిషన్ వేసిన తర్వాత ఏం జరిగింది ఇదంతా కూడా క్లియర్ గా మాట్లాడదాం మనతో పాటు మదర్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సంధ్య రెడ్డి గారు ఉన్నారు.
(00:25) [సంగీతం] నమస్తే మేడం నమస్తే నాన్న మేడం ఈ మధ్యకాలంలో ఈ సెలబ్రిటీస్ ఇక ఒక చిన్న స్టేజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక స్టార్డమ ఒక సెలబ్రిటీ స్టేటస్ వరకు వచ్చిన వాళ్ళు ఏదో ఒక ఇష్యూలో బయటక వస్తున్నారు ఏదో ఒక న్యూస్ అవుతుంది కేసులు అవుతున్నాయి ఇట్లా అవుతు చెప్పనా తమ్మి సెలబ్రిటీ అనకు జనాలు చెప్పులతో కొడతారు. ఓకే సెలబ్రిటీ అంటే ఏంటో తెలుసా? మనం కాదు సెలబ్రిటీ అంటే జనాలు చేస్తేనే సెలబ్రిటీ అవుతారు కానీ జనాలకి అందుబాటులో ఉండి జనాలను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి జనాలకు ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళని ఆదుకుంటే సెలబ్రిటీ అంటారు జనాలను సొమ్ము తినుకుంటూ జనాలను చేసుకోండి
(01:07) మందిని మోసం చేసుకునేదాన్ని సెలబ్రిటీ అన్నారు అందుకే జనాలు చెప్పులతో కొడతారు ఆ మాట అనొద్దు మనం అంటే నేను ఒకటే ఏం చెప్తున్నా అంటే ఇళ ఆడపిల్లగా ఒక అక్కగా అశూ రెడ్డికి ఒకటే చెప్పదలుసుకున్నా నేను ఇవాళ ఏంటంటే నువ్వు చేసింది ఏంటి ఇది కరెక్టా అంటే మీరు ప్రేమించడం తప్పు కాదు అతను నిన్ను ప్రేమించడం తప్పు కాదు అతని దగ్గర నువ్వు పెళ్లి చేసుకుంటా అని చెప్పి డబ్బులు తీసుకోవడం తప్పు కాదు కానీ నీ అవసరాల కోసం వాడుకొని మీరు వద్దునుకున్నారు అతను వద్దనుకున్న తర్వాత రెండు సంవత్సరాలు వద్దనుకున్న ప్రేమించుకున్న తర్వాత 70 లక్షలు తీసుకొని వద్దనుకున్నప్పుడు అప్పటి
(01:39) వరకే అది క్లోజ్ చేసుకుంటే అయిపోయేది కదా మళ్ళీ ఎందుకు మళ్ళ మీ సిస్టర్ మళ్ళ మీ అమ్మగారు వెళ్లేసి మళ్ళీ డిప్రెషన్ లో ఉంది ఇట్లా మాట్లాడింరు మాకు ఉంది అట్లా ఏమ లేదు మేము సర్ది చెప్తాం పెళ్లి చేసుకుంటది అన్నప్పుడు మరి అది కరెక్ట్ అది అది కరెక్టేనా అని అడుగుతున్నా ఇంకొకటి ధర్మేంద్ర గానికి ఆ అబ్బాయి ఏమో అంబుల్ అంటే ఏమన్నా నోట్లో పాలపీక పెట్టుకొని ఏం లేడు ఏమనా ఊర్లలా అంటే ఏమనా అంగోటి వ్యక్తి ఏం కాదు ఒక లండన్ లో జాబ్ చేస్తున్నాడు ఆల్రెడీ మ్యారేజ్ అయింది డైవర్స్ లో ఉన్నారు సో ఇంత తెలివిగల వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ లో చేస్తున్నారు. ఇలాంటి చెత్త
(02:13) మొహాలను ఆయన ఎట్లా నమ్ముతాడు ఇవాళ రేపట్ల పెళ్లీలు చేసుకొని పిల్లలం అన్నోళ్లకు భార్యలకు 10,000 ఇయనకనే 10 సార్లు ఆలోచిస్తారు మొగోళ్ళు. ఇలా ఏ పెళ్లి గాని ఏ సంబంధం లే రిలేషన్ లో 10,000లో 20,000లో 30,000 లక్ష రూపాయలు ఇస్తారు. ఒకటేసారి 70 లక్షలు ఎలా ఇస్తారు అంటే ఒకసారి ఇస్తలే ఇన్స్టాల్మెంట్ లెక్కని ఇస్తా ఉన్నాడు.
(02:33) అంటే మీరు ఇలాంటి వాళ్ళు డబ్బిస్తే వచ్చే ప్రేమలు ఎన్ని రోజులు ఉంటాయి అని మీరు ఎందుకు ఆలోచించట్లేదు ఇవాళ మగవాళ్ళ మగవాళ్ళ పరిస్థితి ఎట్లా అయిపోయింది జంబలకిడి బంప అయిపోయింది. ఆ సినిమా చూస్తే గుర్తుకొస్తుంది ఇయాల ఒకప్పుడు నన్ను ప్రేమించి నన్ను నన్ను మోసం చేశడు నన్ను ఇలా చేసాడు అని ఆడవాళ్ళు బాధపడేవాళ్ళు ఇవాళ నన్ను ఒక ఒక లేడీ నన్ను ప్రేమించి నన్ను మోసం చేసి నా దగ్గర డబ్బులు తీసుకుందంటే జంబలకిడి పంపనే గుర్తుకొస్తుంది కదా ఇవాళ వాళ్ళ మదరు ఇవాళ ఎంత జాగ్రత్తగా ఉండాలి ఒక సింగిల్ గా వాళ్ళ ఫాదర్ మదర్ దూరం దూరంగా ఉంటున్నప్పుడు ఇవాళ నాలాంటి లైఫ్ నా
(03:03) బిడ్డలకు రావద్దు అనుకున్నప్పుడు ఒక వాళ్ళని ఎంతో అదిగా చూసుకోవాల్సిన వ్యక్తి ఇవాళ 5కజీల బంగారం తీసుకొని వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళ అమ్మ మెడ్లో వేస్తున్నా వీడియోలు వస్తున్నట్టున్నాయి బయట వేస్తున్నప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చిందని తెలుసుకోవద్దు వాళ్ళ మదర్ అంటే ఎక్కడి నుంచి అయనా సరే డబ్బు అయితే వస్తుంది మా అమ్మాయికి అని అనుకుంటది కరెక్టేనా ఇవాళ ఒక రెడ్డి కులంలో పుట్టి 10 మందికి ఆదర్శంగా ఉండాలి సరే కులం ఏదైనా పక్కన పెడదాం కోసేపు గుణంలో గొప్పగా ఉండాలి కదా అంటే అంటారు కదా పెద్దలు రెడ్డోడు అంటే ఊర్లో రెడ్డోడు అంటే 10
(03:31) మందికి ఆదర్శంగా ఉంటాడు 10 మందికి ఆదుకుంటాడు అన్నట్టుగా ఇళ ఈ వీళ్ళ వీళ్ళు చేసింది ఏంటి అక్కడ వాళ్ళ ఫాదర్ ని చూస్తే బాధ అనిపిస్తుంది. వాళ్ళ ఫాదర్ వీళ్ళ పిల్లల గురించి ఎంత బాధపడుతున్నాడు. ఇవాళ మొత్తం నా బిడ్డ తప్పులేదు నా వైఫే ఇవాళ అక్కడ ఇది కారణం అంటున్నాడు. నాకు అక్కడ చూసిన సిచువేషన్ కూడా అనిపించింది. ఆ బంగారం ఏదో నగలు వేస్తున్నప్పుడు వాళ్ళ అమ్మలో ఆ ఆనందం చూడాలి.
(03:52) ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని ఎందుకు అడగలేదు ఆ రోజు ఎందుకు వచ్చాం చేయలే నీ బిడ్డ ఏం జాబ్ చేస్తుందని బిగ్ బాస్ లో కోనంత వరకు సెలబ్రిటీ అంట బిగ్ బాస్ లోకి పోయినోళ్ళందరి పరిస్థితి ఇట్లనే ఉంది అదో పెద్ద నిజంగా చెప్తున్నాను కదా అది దానంత దరిద్రం ఇంకొకటి లేదు బిగ్ బాస్. ఈ బిగ్ బాస్ లో పోయి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు బిగ్ బాస్ అంటే ఎందుకు పడి చేస్తున్నారు జనాలు కూడా అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేది మీకు తెలియదా ఇవాళ సమాజంలో మనం ఇలాంటి వాళ్ళని పెంచి పోషిస్తున్నామ అనే నాకు అర్థం కావట్లేదు అంటే ఇప్పుడున్న సిచువేషన్ లో ఆర్జీవి
(04:16) గాడు ఇవాళ ఆర్జీవి గారినే మోసం చేసింది వాడితో ఉన్నప్పుడు ఇక్కడ మొత్తం తోడాల మీద మందు మోసేసి వాడు నాకుతున్నప్పుడు వాళ్ళ అమ్మ అడగొద్దా ఏందమ్మా నువ్వు చేసే పని ఇది బుద్ధి నీకు ఇదేనా అమ్మ బుద్ధి ఉందా అని అడగొద్దా నువ్వు సినిమాలు చేస్తున్నావ అంటే వేరు లేకపోతే నువ్వు ఆ పాత్ర వరకు ఉన్నావ అంటే వేరు కానీ నువ్వు ఇలాంటివి చేస్తున్నావ మీ అమ్మ నేను ఎందుకు ప్రశ్నించలేదు.
(04:35) ఇవాళ మీ ఇవాళ నువ్వు వద్దనుకున్న వ్యక్తిని మళ్ళీ మీ అమ్మ గాని మీ అక్క గాని వెళ్లి అడిగినప్పుడు అతని పోయి ఎందుకు సర్ది చెప్పిరు నాకు ఇష్టం లేదని ఎందుకు చెప్పలేమ అతనైనా కూడా మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్పుకుంటూ మెల్లమెల్లగా డబ్బులు ఇస్తుంటూ 5 kgల బంగారం ఎవడైనా కొనిస్తాడా ఇలా పెళ్లాలకే కొనిస్తలేరు. ఇయాల ఏ పెళ్లి కానప్పుడు ఏం కొనిస్తలేడు వాడు ఎట్లా నమ్ముతాడుండి నాకు అర్థం కాదు.
(04:54) అతని దగ్గర డబ్బులు లేకుండా తను మాట్లాడిన దానికి కొద్ది న్యాయంగా అనిపించింది అమాయకంగా అనిపించింది ఇష్టం అనిపించింది కానీ ఈ అమ్మాయి ఏందంటే అంటే ఒక లావిష్ లైఫ్ కి అలవాటు పడిపోయి స్వేచ్ఛ ఉంది కదా ఒక స్వేచ్ఛ పేరుతోని నాకు రాజ్యాంగం కల్పించింది నేను స్వేచ్ఛగా ఉంటాను నేను ఎవరినైనా మోసం చేస్తాను నేను ఎవరినైనా ఏదైనా చేయగలుగుతున్నాను అనే దోరణలో వీళ్ళు వెళ్తున్నారు.
(05:17) రాజ్యాంగం ఒక సహజీవనం ఒక రాజ్యాంగ బద్ధం అని ఇచ్చినప్పటి నుంచి ఏమైందంటే దాన్ని మిస్యూస్ చేస్తున్నారు. నిజమైన బాధ్యతలకు అన్యాయం జరుగుతుంది ఇక్కడ నేను అందుకే బాధపడుతున్నా అందుకే ప్రశ్నిస్తున్నా నేను అనేది ఏందంటే రాజ్యాంగం కల్పించిన హక్కును కానియ్యండి కోర్టు ఇచ్చిన హక్కును కానియ్యండి కాల రాయకండి నిజమైన బాధ్యతలకు న్యాయం జరగాలి అంటే మీలాంటి వాళ్ళ వల్ల అసలు బ్రస్ట్ పట్టిస్తున్నారు.
(05:35) ఇవాళ అదే అడుగుతున్నారు కోర్టు అది ఇచ్చినందుకు బాధపడాలా సంతోష పడాలా ఇవాళ ఏం చెప్తుంది అంల వాడిని బ్లాక్ మెయిల్ చేస్తుంది కాల్లో నేను ఇంతే ఇస్తాను 1అ/2 క్రో ఇస్తాను అది మేలో ఇస్తాను మేలో ఇయ్యాలంటే ఆమె ఏ కష్టపడి మేలో ఇస్తది మళ్ళీ ఎవడ వాడు జత జితేందర్ ఆ లేదు లేదు జయంత్ జయంత్ అనే అతనితోని మళ్ళీ లివింగ్ లివింగ్ లో ఉంది అతే అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే దీని వల్ల వాళ్ళ ఫాదర్ే చెప్పాడు మనకు కూడా తెలదు వాళ్ళ ఫాదర్ చెప్పిందే అంటే నేను అనేది ఏంటంటే ఇవాళ సమాజంలో లో ఈ అమ్మాయి ఎటు కాకుండా అయిపోతుంది.
(06:07) ఇవాళ ప్రేమించిన వ్యక్తి అతను ప్రేమించాడు ఇతని ఈమె ప్రేమించలేడు వాడి వెనుకున్న డబ్బును ప్రేమించింది వాడితో ఎంజాయ్ చేసింది వాడితో తిరిగింది డబ్బులు ఖర్చు పెట్టిచ్చింది అన్ని కొనిపించుకుంది లైఫ్ మొత్తం అది చేసింది అతన్ని సంక నాకు ఇచ్చింది మళ్ళా వీడు తలుక్కున్నాడు. ఇయాల ఈ విషయం ఇంత వైరల్ అయితున్నప్పుడు ఇల జయంతుకి తెలవదా జయందుకి తెలుసా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరు కదా ఇక్కడ వీడితో పోయింది ఇక్కడ రిలేషన్ కట్ అయిపోయింది ఇక్కడ అది అయిపోయింది సమాజంలో నిన్ను అందరి చేయండి.
(06:33) ఇంక నువ్వు సమాజంలో ఏం ముద్దరి ఇచ్చినట్టు నువ్వు సెలబ్రిటీ అని ఎట్లా అంటారు మీరు చెప్పండి ఇలాంటి వ్యక్తిని సెలబ్రిటీ అంటారా నేను అనేది అదే చెప్తున్నా ఇవాళ సమాజంలో ఇన్ని డబ్బులు 5కజీల బంగారం అంటే బూస్ బంస్ వస్తున్నాయి వింటుంటే 30 ఏళ్ళ సంసారం చేసి జీవితాంతం సంసారం చేసిన ఆడదాని ఒంటి మీద మూడు తులాల బంగారం ఉంటలేదు.
(06:52) అవసరం అనుకుంటే పిల్లల కోసం తాకట్టు పెట్టేసి పిల్లలను చదువుపిస్తున్నారు. ఇయాల 5 కేజీల బంగారం అంటే ఓ రకంగా చూసుకుంటే ఇది వ్యభచారం అన్నట్టే కదా అవునా కాదా చెప్పండి తమ్ముడు ఇవాళ నువ్వు పెళ్లి కాకముందు వా దగ్గర అంత లాగినావు నీకు ఇష్టం లేదుఅన్నావ్ ఓకే ఒప్పుకుందాం నీకు ఇష్టం లేనప్పుడు అతని సొమ్మ అతనికి ఇవ్వాలి కదా ఇవ్వాలా వద్దా ఓకే మరి అతను విల్లా ఆ అబ్బాయి కూడా విల్లాగా ఉంటుంది అంటే ఒక ఇద్దరి పేరు మీద అని చెప్పి ఒకరి పేరు మీద విల్లా ఉంటుంది అతని డబ్బు అతనికి ఇవ్వాలి కదా ఓకే మీకు ఇద్దరికి ఇష్టం లేదు విడిపోండి కోర్టు కూడా ఏం చెప్పింది ఇష్యం లేక కదా
(07:20) విడిపోమన్నది సహజనం చేసిండు విడిపోండి మీకు ఇష్టం లేదు ఇంకొకతని పెళ్లి అతని డబ్బు ఇయ కదా అతని డబ్బేమో మీరు కావాలి అతడు వద్దు అన్నప్పుడు అతడు బాధ ఇప్పుడు అతడు ఏమంటుండు నీకు ఇష్టం లేదు పెళ్లి నా డబ్బులు నాకు ఇవ్వమంటాడు ఇత ఎవిడెన్స్ సహా ఉంది కదా ఇట్లా వచ్చినప్పుడు మనం ఎందుకు ప్రశ్నించొద్దు సమాజంలో ఓకే అంటే మీరు ఎన్నైనా తప్పులు చేయొచ్చు ప్రశ్నిస్తే తప్పు అంటారు ఓకే అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు ఏమి తెలియని పర్సన్ ఏం కాదు ధర్మేంద్ర ఇప్పుడు సాఫ్ట్వేర్ చేస్తున్నాడు లండన్ లో ఉన్నాడు.
(07:50) అటువంటి పర్సన్ ఇటువంటి అమ్మాయిని నమ్మి మోసపోవడం అంటే తన తప్పా అమ్మాయి తప్ప 100% తన తప్పు ఉంది. ఇద్దరిది ఉంది ఈ అమ్మాయి ఎంత మోసం చేసిందో మోసపోవడం కూడా అంతే ఉంది. నేను ఇందుకే ఏం చెప్పాను నీకు అంగోటి వ్యక్తి ఏం కాదు ఆయన పాలపిప్ప పెట్టుకొని ఏం లేడు అతనికి అన్ని తెలుసు తను నేను ఏం చెప్తున్నాను తినక డబ్బు కావాలి వాడికి అది కావాలి.
(08:13) ఓకే కానీ వీళ్ళ వెర్షన్ ఏంటంటే తనకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి డివోర్స్ అవుతున్న విషయం డివోర్స్ ఆల్రెడీ అది ప్రాసెస్ లో ఉందో సంథింగ్ డివోర్స్ అయిపోయింది ఆ విషయం మా దగ్గర దాచిపెట్టారు అది మాకు తెలియదు అది తెలిసిన తర్వాత మేము క్యాన్సిల్ చేసుకున్నాం వాళ్ళ డాడీ కూడా వాళ్ళ డాడీ ఏమన్నాడంటే వద్దు అన్నాడు కరెక్టే వాళ్ళ డాడీ వద్దు అన్నప్పుడు మరి డబ్బు ఎందుకు తీసుకోవాలి నేను ఏమంటున్నా ఇప్పుడు తెలిసింది కదా అతనికి డైవర్స్ అవుతుందని తన దగ్గర చార్ట్ ఉందని చెప్తున్నాడు కదా ఆల్రెడీ అమ్మాయికి తెలుసంట మా అయినా నాకు నువ్వే ఇష్టము అని చెప్పిందంట ఓకే అది మనకు తెలవదు అవన్నీ ఆ వీడియోలు
(08:43) దాంట్లో వల్లనే అది నిజం ఎంత అబద్ధం ఎంతో మనకు కూడా తెలవదు అతను చెప్పిన విషయాన్ని బట్టి మనం మాట్లాడాలి. ఓకే అయితే మేమ అనేది ఏందంటే నిజంగా ఇన్ని సంవత్సరాలు ఉంటదా 20 18 లో పరిచయం అయితే ఎనిమిది సంవత్సరాలలో డైవర్స్ నడుస్తూనే ఉంటదా కేసు ఒక మాట మరి అప్పటినుంచి ఇప్పటి వరకు తెలవకుండా ఎలా ఉంటది చెప్పండి అతనితో షికార్లు తిరిగితివి ఎక్కడికక్కడ తిరుగుతుంది ట్రావెలింగ్ చేసినరు అన్ని ఎంజాయ్ చేశారు ఎంత ఎంజాయ్ విషయంలో ఒక దాసి పెట్టి ఎట్లా దాసి పెడతాడో చెప్పండి తెలిసిన తర్వాతనే కదా మీరు మూవ్ అయ్యారు సరే ఇప్పుడు మీకు ఇప్పుడు సరే ఓకే
(09:13) అనుకుందాం సరే తెలవదు వద్దు అన్నారు కదా మరి అతని డబ్బు అతనికి ఇవ్వాలి కదా ఓకే అంటే ఇద్దరు కలిసి కలిసి ట్రావెల్ చేశారు ఇష్టపడ్డారు ఒకరినొకరు ఇష్టపడ్డారు తను డబ్బు చూసిందో తనను చూసిందో ఏమో తర్వాత సంగతి అయితే కానీ ఇద్దరు ఇష్టపడి ఇద్దరు జర్నీ చేశారు. అవును ఆ జర్నీలో తను ఇష్టంతోనే ఇష్టపడి ఇచ్చాడు. అది చీటింగ్ అవుద్ది అంటారా? ఇప్పుడు ఒకటి చెప్పనా ఇష్టపడి ఎప్పుడు ఇచ్చి నా భార్య అని ఇల్లు కొనిచ్చాడు.
(09:35) అది ఇవ్వాలి. నా భార్య అని బంగారం కొనిచ్చాడు. సరే ఖర్చుల కోసం బయట తిరుగురు ఎంజాయ్మెంట్ చేసిరు అనేది అది అడగొద్దు. అది ఎవరు అడగకూడదు. అది కామన్ ఇద్దరు కలిసి ఎంజాయ్ చేసిన దాని గురించి ఎవరు మాట్లాడొద్దు. ఇక్కడ అతను అడిగేది ఏంది విల్లా మేమ ఇద్దరం కలిసి ఉండాలని ఇల్లా కొనుకుందాము. బంగారం నా భార్య అని ఇచ్చాను.
(09:55) ఈ రెండు ఇవ్వద్దా ఓకే ఇప్పుడు ఈవన్ అండ్ హఫవన్ క్రో తీసేద్దాం ఎంజాయ్మెంట్ కి ఇంకో వన్ క్రోర్ తీసేద్దాం వాడు అతను అడిగేవి రెండు సరే ఓ రెండు కోట్లు నష్టపోయిండు ఎంజాయ్ చేశడు. నేను అదే చెప్తా ఆయనఏమ అమాయకుడు ఏం కాదు వాళ్ళ ఎందుకు వదులుతారండి వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఒక కేసులో వాళ్ళు ఆల్రెడీ సఫర్ అవుతూనే ఉన్నారు. ఇలాంటి వ్యక్తిని వాళ్ళు ఎందుకు వదులుతారండి డబ్బులు అంత ఈజీగా చెప్పండి తప్పనిసరిగా ముక్కు విండోస్లు చేసుకుంటారు.
(10:21) ఎవిడెన్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఇక్కడ ఎవిడెన్స్ [గొంతు సవరించుకోవడం] ఏవి లేవు ఎంజాయ్మెంట్ చేసినయి ట్రావెలింగ్ ఖర్చులు అవి లేవు అది ఇవ్వని ఎవరు అడిగారు మనం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వాడి ఇష్టం కోసం తీసుకెళ్ళాడు. ఇద్దరు కలిసి ఇష్టం కలిసి తిరిగారు. ఈ రెండు బంగారం ఇవి కలిసి ఒక దాదాపుఎనిమిది కోట్లు అవుతుంది. ఆ ఎనిమిది కోట్ల ప్రాపర్టీ తనకి ఇవ్వచ్చు కదా ఓకే నువ్వేమనా కష్ట ఇప్పుడు నువ్వేమనా ఇప్పుడు ఆ అమ్మాయి మాట్లాడట్లేదు కదా నేను ఇవాళ అమ్మాయిని ప్రశ్నించడం కూడా ఒక సిస్టర్ లాగా ప్రశ్నిస్తున్నా ఎందుకు అనింటే మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు ఎటు
(10:46) కాకుండా అయిపోతున్నారు కదా ఎందుకు ఆ అమ్మాయిలు ఎందుకు అట్లా అర్జిస్తున్నారు అని బాధపడుతున్నాను. తన వెర్షన్ ఏంటంటే అసలు నా వెర్షన్ ఏంటి అనేది వినకుండా మీరు కేస్ ఎలా ఫైల్ చేస్తారు ఎఫ్ఐఆర్ ఎట్లా నమోదు చేస్తారు ఏం వెర్షన్ అదే నేను అసలు ఏం జరిగింది అనేది నా వెర్షన్ కూడా వినాలి కదా నేను చెప్పాలి నేను చెప్పిన తర్వాత కదా అప్పుడు కదా ఎఫ్ఐఆర్ చేయాలి అనేది ఇప్పుడు కేస్ కొట్టేయాలిఅని చెప్పేసి తను పిటిషన్ వేయ అయితే ఇద క్రాష్ అనేది అది ఒక కేస్ ఉంటది వేస్తారు ఇమ్మీడియట్ గా అది ఇమ్మీడియట్ గా వాళ్ళు కేస్ టేక్ అప్ చేస్తారు ఏంటంటే ఇవి
(11:15) జరుగుతున్న దానికి నాకు సంబంధం లేదు ఇవన్నీ జరుగుతున్నాయి ఏం ఇంటరాగేషన్ లేకుండానే ఏం తెలుసుకోకుండానే నా మీది పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీసు వాళ్ళు అంటే వాళ్ళకేమ అది ఉంటదండి వాళ్ళు ఏం తెలివంది చేస్తారో చెప్పండి. ఇప్పుడు బాధితుడు అన్ని బయట పెట్టాడు. అక్కడ న్యాయం జరుగుతది న్యాయం అనేది కోర్టులో సెకండరీ ఇవన్నీ బయటికి వచ్చిన తర్వాత మనం మాట్లాడొద్దు మీరు మాట్లాడొద్దు మేము మాట్లాడొద్దు అంటే ఎట్లా చెప్పండి అంటే మీరు ఏదైనా చేస్తారు.
(11:38) మీకు స్వేచ్ఛ ఇచ్చింది ఒకని కాకపోతే నలుగురిని చేసుకోమని మీకు స్వేచ్ఛను ఇచ్చింది కాదని ఎవరు అనట్లేదు. అక్కడ ఉండే వ్యక్తి ఎవరంటే అక్కడ తీసుకునే డబ్బుల గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. అక్కడ నువ్వు అనేది ఏంది ఎంజాయ్మెంట్ చేశవు నువ్వు ప్రతి వీడియో ఉంది ప్రతి ఆడియో ఉంది మీరు ఇద్దరు పెళ్లి చేసుకుంటామ అని చెప్పి పూజలు చేపించేడానికి మధ్యవర్తిగా మీకు ఆ వేణు స్వామి గారు కూడా ఉన్నారు.
(11:58) ఆయన కూడా చెప్తున్నాడు కదా ఇద్దరు జాతకాలు చూసిండు అన్ని చేసిండు. మరి అక్కడ అబద్ధం ఎట్లయితే తమ్మి ఒక మాట చెప్పండి అబద్ధం అయితే కాదు కదా నిన్ను నీకు మరి అక్కడ నీకు పెళ్లి వరకు వచ్చింది రేంజ్ రోవర్ కారు ఏదో ఎందుకు కొన్నావు నువ్వు అది డబ్బులు ఎవరి డబ్బులతో కొన్నావు అవి నా భార్యనే కదా తను చేసేది నా లైఫ్ పార్ట్నర్ అవ్వబోతుంది అనే కదా నువ్వు నేను అక్కడ ఉన్నాను నువ్వు ఇండియాలో ఉన్నావు నువ్వు చేస్తావ్ అని నమ్మిండు కదా నేను అనేది ఏందంటే ఆయనేం పెద్ద గొప్పోడ అని నేను చెప్పట్లేదు మోసపోవడం చిన్న పిల్లోడు ఏం కాదు నేను ఆయన వెనకేసుకు రావట్లేదు ఇలాంటి
(12:28) అమాయకమైన మగవాళ్ళు ఇట్లా ట్రాప్ లో పడకూడదు ఇలాంటి అమ్మాయిలు ఇలాంటి సిచువేషన్ తీసుకురాకూడదు మంచిగా ఇప్పుడు ఇయాల సాఫ్ట్వేర్ పిల్లలు పొద్దున్న లేసే కష్టపడి 50,000 సంపాదించుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ అవుతుంది అది అది మంచి లైఫ్ అని చెప్తున్నాం. ఇది ఎప్పటికైనా వివాదాలే ఎప్పుడ ఎప్పుడే గుర్తుపెట్టుకోండి ఎంత తొందరగా డబ్బు వస్తదో అంత తొందరగా స్మాస అయిపోతారు ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు తను రివర్స్ లో కేస పెడితే ఏంటి ధర్మేంద్ర పరిస్థితి ఏంటంటారు ఏమవుతది దేని కోసం పెడతది ఆయన ఇప్పుడు ఏ రకంగా కేసు పెడతది అంటే దేని కోసం పెడతది
(12:59) ఇప్పుడు డబ్బులు ఆయన ఏమన్నాడు నీకు ఇష్టం లేదమ్మా మా డబ్బులు మాకు ఇచ్చేయమంటుంది. ఓకే అది అం బెదిరిస్తుంది కదా ఏదో కాల్లో అంటుంది కదా నేను కేస్ పెడతాను మా ఇంటికి నువ్వు ఎలా వస్తావు మా ఇంటికి నువ్వు నా పర్మిషన్ లేకుండా ఎలా వస్తావు అంటే అసలు వాళ్ళ ఇంట్లో పర్మిషన్ లేకుండా అతను డబ్బులు తీసుకొని నీకు ఎవరు ఇచ్చారు పర్మిషన్ చెప్పండి ఇప్పుడు ప్రతిదీ అంత నమ్మకం లేకుండా ఏ వ్యక్తి ఇవ్వరండి అంత లాంగ్ పీరియడ్ లో అంత మధ్యలో బ్రేకప్ వచ్చినా కూడా మళ్ళీ వీళ్ళతో అంటే ఇదంతా చీట్ చేసుకోవడమే కదా మేము అనేది ఏందంటే ఇప్పుడు ఎవరమైనా మనం
(13:29) మాట్లాడేది ఏందంటే వద్దు అనుకున్నప్పుడు వాళ్ళతో ఇప్పుడు మన డైవర్స్ తీసుకోవాలన్నా వాళ్ళది ఏందో వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళది ఏందో వాళ్ళకి సర్ది చెప్పేసుకొని మన దారి మనం వెళ్ళిపోవాల దీన్ని ఎందుకు కాంట్రవర్సీ చేసుకుంటున్నారు అని అడుగుతున్నా సరే నీకు ఒకవేళ ఇష్టం లేదు అతను అన్నప్పుడు ఇవన్నీ ఇట్లే ఇట్లా చేసుకుంటూ పోతే ఎట్లా సమాజంలో ఇవాళ ఇంత బయటికి 9ర కోట్లు అంటే అది మామూలు విషయం కాదు భార్యా భర్తల మధ్యలో 10,000 20,000 ఇయనికనే నానా తంటాలు పడుతుంటారు.
(13:56) కానండి ఇది ట్రాప్ అంటారా లేదు అంటే వాళ్ళద్దరు ఒక అండర్స్టాండింగ్ తో స్టార్ట్ చేసిన రిలేషన్ మధ్యలో ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చి లేదు అంటే ఈ డివోస్ మట ఈ అమ్మాయి ఏదో యప్ కూడా ఏదో క్రియేట్ చేసింది అని కూడా చెప్తున్నారు. ఓకే ఏదో సబ్స్క్రైబ్ చేసుకోండి అనేది కూడా చేస్తుంది. Instagram లో చేస్తున్నారు అన్నప్పుడు అతనికి కొంచెం అర్థంఅయిందంట వద్దు అని చెప్పడము చెప్తే నువ్వు ఓవర్ నాకు చెప్పడం అనేది ఇప్పుడు స్వేచ్ఛ కదండీ ఓకే స్వేచ్ఛ పేరుతో ఒకటి ముసుకులో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా నేను అందుకే బాధపడేది ఇక్కడ స్వేచ్ఛ అందరికీ ఉండాలి కానీ స్వేచ్ఛ పేరుతోన ఇలాంటి దందాలు
(14:25) చేసేటోళ్లకే నేను నేను సమాధానం చెప్తా అందరిని నేను అనను ఇవాళ సమాజంలో సోషల్ రెస్పాన్సిబిలిటీ మనం సమాజంలో తిరుగుతున్నాం కాబట్టి ఇట్లా మోసపోతున్నారు కాబట్టి అమాయకమైన ఆడపిల్లలు మోసపోతున్నారు అమాయకమైన మగపిల్లలు కూడా మోసపోతున్నారు. ఇది ఎంతవరకు అని అడుగుతున్నా మీద మిటమిట లోపల లోట లోట అంటే ఇదే నా పరిస్థితి ఇయాల ఏంది నీ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మీరు ప్రశ్నార్థ అక్కడ రామాం కదా ఈ రోజు అది కూడా మనం బాధపడాల్సింది ఒక ఆడపిల్లగా నేను కూడా బాధపడాలి కదా ఈ రోజు ఎఫ్ఐఆర్ జరిగిన రోజే తనుఇగ లో స్టోరీ పెట్టారు.
(14:54) దీని గురించి మీరు ఎవరైనా మాట్లాడినా తెలియకుండా దుష్ప్రచారం చేసినా నేను యాక్షన్ తీసుకుంటాను లీగల్ గా అన్నట్టుగా స్టోరీ పెట్టారు. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అని మళ్ళీ ఇంకొక స్టోరీ పెట్టారు. ఇప్పటి వరకు తను బయటిక వచ్చి ఏం మాట్లాడలేదు బట్ అందరూ మాట్లాడుతున్నారు ఎఫ్ఐఆర్ ఎందుకంటే బయటిక వచ్చింది ఒక ఫేమ్ వచ్చిన అమ్మాయి గురించి డెఫినెట్ గా ఒక ఇష్యూ బయటికి వచ్చిందంటే దాని గురించి అందరూ మాట్లాడుతారు మీలాంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తారు ఏం జరిగింది అనేది తెలియాలి కాబట్టి సో ఇదే వెర్షన్ లోనే మనం కూడా అసలు ఏం జరిగింది అనేది
(15:24) అక్కడ మనం మాట్లాడింది కూడా ఏంటంటే ఆ వీడియోస్ ఆధారంగా అక్కడ ఆయన చెప్పిన స్టేట్మెంట్ ప్రకారంగా అక్కడ జరిగిన కోర్టుకు సమర్పించిన ఆధారంగా మాట్లాడినాం ఇక్కడ అక్కడ ఏం జరిగింది ఏం జరగలేదు అనేది అతని వర్షన్ తను చెప్పాడు నువ్వు ఏం జరిగింది అని నువ్వు చెప్తే అప్పుడు ఇంకా స్పందన ఉంటది. ఇప్పుడు అతను చెప్పింది మనకు క్లారిటీగా బంగారు నగలు వేసుకున్నది కార్ కొనిచ్చింది ఇల్లు అనేదన్నీ అబద్ధమైనవి చెప్పండి ఇది అబద్ధం అయితే చెప్పండి.
(15:57) దీని మీద మీరు స్పందన ఇవ్వాలి. అంటే దీని మీద స్పందించండి. మేము అనేది ఏందంటే ఇవాళ ఏ ఆడపిల్లలైనా ఆ అన్ని చేసేటివన్నీ చేస్తున్నారు కొంతమంది మాట్లాడేసరికి కేస్ పెడతామ అంటున్నారు. అంటే ఎక్కడ నేను అనేది ఏంటంటే మీకు ఎంత స్వేచ్ఛని ఇచ్చారో ఎదుటి వ్యక్తి కూడా అంతే స్వేచ్ఛ ఇచ్చారు కదా మాట్లాడడానికి అంటే వద్దా అంటే మీరు ఏమనా చేస్తుంటే చూస్తూ ఉండాలి అంటే మీడియా వాళ్ళను మాట్లాడే వాళ్ళను నోరు నొక్కేస్తా అంటారు అంటే మీరు ఏదైనా చేయొచ్చు నేను ఇక్కడ మనం ఎవరిని ఇక్కడ ఇద్దరిది తప్పు ఉందని చెప్తున్నాం ఒక్కరిదని చెప్పట్లేదు ఆ అమ్మాయిని అతను ఏం చెప్పి
(16:33) అది చేసుకున్నాడో అతని దగ్గర నుంచి ఇప్పుడు ఏం చూస్తున్నారు ఇక్కడ డబ్బులే చూస్తున్నారు అవునా కాదా నిజంగా అతనితో ప్రేమించిన వ్యక్తి వ్యక్తి పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి వాళ్ళద్దరి మధ్య ఏం జరిగింది అనేది ప్రపంచానికి తెలవదు కానీ అత అతని దగ్గర డబ్బులు తీసుకుందే చెప్తున్నారు. ఆ డబ్బుల గురించే మాట్లాడుతున్నాం ఇక్కడ అక్కడ మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది అనేది మీరు చెప్పాలి.
(16:51) ఓకే మీరు చెప్పినప్పుడు మేము స్పందిస్తాం రైట్ ఏం జరిగినా కూడా వద్దు అనుకున్నారు మీరు వద్దు అనుకున్నప్పుడు విడిపోండి. రైట్ ఇక్కడ ఇవాళ అంతే తప్ప మిమ్మల్ని ఎవ్వరిని జడ్జ్మెంట్ చేయట్లేదు ఇక్కడ. ఓకే మీరు వచ్చి బయట మీరు వచ్చి చెప్పండి. అందుకే నేను వద్దు అనుకున్నాను. ఫైనల్గా ఎవరికి ఇక్కడ న్యాయం జరగాలి ఎవరికి అన్యాయం జరిగింది ఇటువంటి ఇష్యూస్ వల్ల ఫైనల్ గా సమాజంలోకి ఎటువంటి మెసేజ్ వెళ్తుంది.
(17:20) దాన్ని మనం ఎట్లా ఖండించొచ్చు డెఫినెట్ గా ఇది సమాజంలో మెసేజ్ అయితే రాంగ్ అయిపోతదండి ఎందుకు అనింటే తన వీడియోల వీడియోస్ ఆడియోస్ అన్ని రిలీజ్ అయ్యాయి కాబట్టి తను ఎలాగ ఏ రకంగా ఏదనేది ప్రతి ఒక్కడి అతని దగ్గర ప్రూఫ్ ఉంది. తీరు తన నుంచి ఏం ఎదుర్కుంది ఏం సమస్య ఎదుర్కుంది అనేది తను చెప్పాలి. అలా ఎదుర్కున్నప్పుడు 100% ఇద్దరికీ స్వేచ్ఛ ఉంది విడిపోవచ్చు దాంట్లో తప్పు లేదు అతను ఒకవేళ ఈ అమ్మాయిని ఏమనా హింసిస్ ఇచ్చినట్టో ఏదైనా చేసినట్టుంటే తప్పకుండా శిక్షారకుడే శిక్షకు కానీ అతను డబ్బు తీసుకొని తన చేయడం మాత్రం చీటింగ్ తన భార్య అనుకొని తను ఇచ్చిండు తను వద్దు
(17:55) అనుకున్నప్పుడు తనకి ఇవ్వాలనేది చెప్తున్నాం. ఓకే ఇట్లా ఏ అబ్బాయిలను ఇట్లా డబ్బులు తీసుకొని ఇలా మోసం చేయకూడదు అనేది ఇవాళ సమాజంలో వెళ్ళాలి లేదు అంటే ఇదే రకంగా అబ్బాయిల దగ్గర డబ్బులు తీసేసుకొని అడిగితే కేసులు పెడతామంటే అది అవివేకము ఒక జ్ఞాని చేసేది కాదఅది ఇవాళ అది తప్పు రాజ్యాంగాలు కోర్ట్లు కూడా అన్ని చూస్తాయి సమాజంలో బతికేటప్పుడు మీకు స్వేచ్ఛ ఇచ్చారు కానీ రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఆ అడిగే హక్కు అందరికీ ఇచ్చింది.
(18:27) అంతేగాని నువ్వు ఒక రకంగా నువ్వు బెదిరించడం కూడా చీటింగ్ కేస్ అవుతది. నేను అన్నీ చేస్తాను మీరు ఎవరు అడగొద్దు మీ మీద కేస్ పెడతా అంటే ఎట్లా చెప్పండి నేను అనేది ఏందంటే ఇవాళ వాళ్ళ మదరు ఒక హ్యాండ్ బ్యాగ్ ఏదో కొన్నప్పుడు ఇది లక్షన్నర అన్నప్పుడు తీసి ఇసిరి కొట్టింది. మరి లక్షన్నర ఎక్కడి నుంచి వచ్చాయి అని వాళ్ళ మదర్ అడిగిందండి. ఎంత కష్టపడితే ఇవాళ లక్షన్నర పెట్టి మనం హ్యాండ్ బ్యాగ్ కొంటాం చెప్పండి.
(18:50) ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది తను ఏం బిజినెస్ చేస్తుంది ఏంది అనేది కూడా ఆలోచించాలి కదా నేను అనేది ఏందంటే అమ్మాయిలు ఎందుకు మీ స్వేచ్ఛను ఎందుకు భంగం [గొంతు సవరించుకోవడం] చేసుకుంటున్నారు ఎందుకు జీవితాలను విచ్చిన్నం చేసుకుంటున్నారు హ్యాపీగా ఉండండి తనతో తనతో హ్యాపీగా లేకపోతే మీకు నచ్చిన పార్ట్నర్ చేసుకోండి ఎందుకు వెదుటి వ్యక్తిని చీటింగ్ చేస్తున్నారు అని అడుగుతున్నా అమాయకమైన మగవాళ్ళని ఎందుకు వలలో వేసుకోవడము ఎందుకు అది చేయడం ఇవాళ ఆ అదే ఇవాళ మనము మాట్లాడుకుందాము అంటే సంధ్యక్క మగవా వాళ్ళ సైడు ఆడవాళ్ళని కాదు న్యాయం
(19:20) ఎటు వైపు ఉంటే అటు మాట్లాడుతుంది అదే ఇవాళ ఒక అమ్మాయి దగ్గరికి వెళ్లి ఒక అబ్బాయి ఇయాల ఇన్ని డబ్బులు తీసుకున్నాడు లాగిం అంటే ఇళ అబ్బాయి పరిస్థితి ఏం చెప్పండి చెప్పండి సమాజంలో అందరము పిల్లల మగపిల్లల గన తల్లులు ఉన్నారు ఆడపిల్లలు గల తల్లులు ఉన్నాం ఇవాళ ఆడపిల్లల ఇట్లా ఇలా చేసినందుకే ఆడపిల్లలు గల తల్లులు గాని మగ ఎవరైనా కూడా ఎవరు కరెక్ట్ అన్నారు ఇది సమాజంలో ఇంకా సమాజంలో ఇంకా బతుకు ఉందండి నీతి నియమము నిబద్ధత అనేది నాకు అర్థమయింది.
(19:48) ఎందుకంటే ఏది ఎంత చేసినా కూడా నీతి నియమం నిబద్ధత అనేది లాస్ట్ కి అవే మిగులుతాయి మనకి కాబట్టి ఆ రకంగా లైఫ్ ని లీడ్ చేయాలని చెప్తున్నాం తప్ప మీరు ప్రశ్నించేటోళ్ళ మీద కేసులు పెడతా అంటే మీ మీద 100 కేసులు పెడతారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే సో మేము అనేది ఏందంటే మీరు హ్యాపీగా ఉండాలనే చెప్తున్నాం మేము మీకు ఇష్టమైన లైఫ్ ని ఎంజాయ్ చేయండి.
(20:10) మిమ్మల్ని చూసి 10 మంది ఆదర్శంగా ఉండాలి అనేదే మేము కోరుకుంటున్నాం. ఈ మీరు ఇండస్ట్రీలో ఇవాళ మంచి మంచి వాళ్ళు ఉన్నారు ఎంతో మంచి కలిసి మిలిసిస్ ఉంటున్నారు మంచి యాంకర్స్ ఉన్నారు బుల్లితర నటులు ఉన్నారు హరిత జాకీ గారు ఉన్నారు ఆదర్శంగా తీసుకోవచ్చు అలాంటి వాళ్ళను యాంకర్స్ ఎంతో మంది చక్కగా పని చేసుకొని హ్యాపీగా ఇద్దరు ఆ బుల్లితరలు చేసుకునే వాళ్ళు ఉన్నారు అలా ఉండండి ఎందుకు ఇట్లాంటి పనులు చేసుకొని ఇట్లా రోడ్డుక ఎక్కడము అనేది నాకు కూడా బాధకరమే ఎందుకంటే ఇయాళ అంత అందమైన అమ్మాయి ఇవాళ సమాజంలో ఇలాంటిది ఎదుర్కుంటుంది అన్నప్పుడు నిజంగా కూడా మనసు
(20:47) చివుక్కుమంటది. మీరు మీరు నిజం ఇప్పుడు వాడు నిజం చెప్పినప్పుడు మీరు చెప్పొచ్చు కదా అవును అవునా మీరు నిజం ఎందుకు చెప్పట్లేదు ఇక్కడ ఎందుకు ఇంకా దాసి పెట్టడం ఎందుకు మీకు ఇద్దరికి అవసరమే లేదు పెళ్లి అతను వచ్చి రోడ్డు మీదకి ఎక్కాడు కేస్ పెట్టాడు ఇంకెందుకు దాసి పెడుతున్నావ్ అవునా కాదా సో మీరు చెక్కులు అతని దగ్గర ఏమ దగ్గర పెట్టడము చింపేయడము ఆ మొత్తం ఈమె వేణుస్వామి గారికి 20 30 లక్షలు జాతకాల గురించి మాట్లాడడము ఆయనకు ఫీస్ చెల్లించడము ఇవన్నీ ఎవరు ఇచ్చారు అతనే ఇచ్చాడు కదా అతను ఇవన్నీ ఎందుకు ఇస్తారండి నా భార్య అనే ఇస్తారు కదా
(21:20) కాబట్టి ఎందుకు మీరు ఆ ఎందుకు అలా మీ జీవితాన్ని విచ్చిందని దీని వల్ల మీకు వచ్చింది ఏంటి అని అడుగుతున్నాం. ఓకే అంతే తప్ప మీరు సమాజానికి ఒక మంచి మెసేజ్ ని ఇవ్వండి మీరు ఏది ఇప్పుడు సెలబ్రిటీస్ ఏది చెప్తే అదే మెసేజ్ కదా ఓకే సో మీరు సమాజంలో ఒక బాధ్యతగా ఉండండి సమాజం మీద బాధ్యత అనేది చాలా ముఖ్యం ప్రతి వ్యక్తికి ఓకే అది నేను కోరుకుంటున్నాను రైట్ మేడం థాంక్యూ థాంక్యూ సో మచ్

No comments:

Post a Comment