Wednesday, April 29, 2026

Is Your Belly Fat a Heart Attack Risk? 🚨 Check Your Size! | Telugu

Is Your Belly Fat a Heart Attack Risk? 🚨 Check Your Size! | Telugu

Author Name:Healthyday Yoga Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@healthydayyoga

Youtube Video URL:https://www.youtube.com/watch?v=PiIxGU62n6M



Transcript:
(00:00) ఈ మెజరింగ్ టేప్ మీ ఇంట్లో ఉందా అయితే మీకు హార్ట్ ఎటాక్ రిస్క్ ఉందో లేదో బెల్లీ ఫ్యాట్ వల్ల వచ్చి హార్ట్ అటాక్ రిస్క్ ఉందో లేదో మీ ఇంట్లోనే మీరు మెజర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా సో దీన్ని మీ పొట్టకి ఇలా చుట్టి మెజర్ చేసినప్పుడు మీరు ఒకవేళ ఫీమేల్ అయితే మీకు 80సm కంటే ఎక్కువ మెజర్మెంట్ వచ్చింది అంటే మీరు రిస్క్ లో ఉన్నట్టే అదే మేల్ అయితే ఇది 90సm కంటే తక్కువ ఉండాలన్నమాట.
(00:21) బట్ కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే మీ హైట్ ని బట్టి కూడా ఈ మెజర్మెంట్ అనేది మారుతూ ఉంటుంది. సో మీ హైట్ కి తగ్గట్టు మీ వెయిస్ట్ సైజ్ మాక్సిమం ఎంత ఉంటే మీరు రిస్క్ లో లేరు అనేది మీకు తెలియాలి అంటే స్క్రీన్ మీద మెజర్మెంట్స్ పెట్టాను ఒకసారి [సంగీతం] క్విక్ గా చూసేసేయండి.

No comments:

Post a Comment