Wednesday, April 29, 2026

అరుణాచలం ప్రపంచంలో అత్యంత అరుదైన క్షేత్రం.. ఎందుకో తెలుసా🌹అరుణాచలం నుంచి అరుదైన విశ్లేషణ🌹Kanthrisa

అరుణాచలం ప్రపంచంలో అత్యంత అరుదైన క్షేత్రం.. ఎందుకో తెలుసా🌹అరుణాచలం నుంచి అరుదైన విశ్లేషణ🌹Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=OylcHi-kYTg



Transcript:
(00:00) వచ్చింది. ఉమ్ అంటే ఇప్పుడు చాలా మంది అరుణాచలం వస్తున్నారు. దాంతో పాటు ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నప్పటికిని ఎందుకు అరుణాచలం చాలా ప్రత్యేకమైంది. ఆ అంటే దానికి వచ్చిన కాంటెక్స్ట్ ఒకటి ఇచ్చాను ఇప్పుడు వినేవాళ్ళు కూడా ఊరికి ఆలోచించుకోవాలి. ఇది నా కాంటెక్స్ట్ కాంటెక్స్ట్ ఇప్పుడు తిరుపతి ఉంది ఉమ్ రామేశ్వరం ఉంది మ్ శ్రీశైలం ఉంది మ్ అట్లాగే అరుణాచలం ఉంది అన్ని క్షేత్రాలు మ్ అయినప్పటికిని అరుణాచలం ఎందుకు చాలా ప్రత్యేకమైంది అంటే ఉమ్ ఇది ఒక ట్రినిటీ కింద లెక్క ట్రినిటీ మ్ అంటే మూడు తత్వాల కలయక ఇక్కడ కుదిరింది భూమి మీద ఇంక ఇక్కడ లేదు
(00:42) ఓకే నాకైతే కనబడలే అట్లీస్ట్ నా అధ్యయనంలో అవునా ఇట్లాంటి ఒక మేలు కలేక నాకు దొరకలే ఓకే మ్ ఇక్కడ భక్తి తో వచ్చేవాడికి అరుణాచలం టెంపుల్ ఉంది. మ్ అరుణాచలేశ్వరుడు ప్రకృతిని ఆరాధించేవాడికి కొండ ఉంది. ఆధ్యాత్మికతని తెలుసుకునేవాడికి రవణ మర్షికే ఇప్పుడు తిరుపతి ఉందనుకో అక్కడ భక్తి తత్వమే ఉంది. అట్లా గొప్ప ప్రకృతి ఉన్నా చాలా కలిష్టతం అయిపోయింది.
(01:17) గురువు లేడు చాలా మంది ఉండొచ్చు బట్ ఒక ఫిగర్ అంటూ లేదు అది రామేశ్వరం తీసుకుంది అంతే అట్లా కాకుండా వికారాబాద్ ఫారెస్ట్ కి వెళ్ళావు హిమాలయాస్ కి వెళ్ళావు అక్కడ దేవాలయం లేదు ఆ తర్వాత గురువు లేడు అవును వచ్చిపోయే గురువులు ఉన్నారు అది వేరే సంగతి ఈ అరుణాచలం ఎందుకు ఎక్స్క్లూసివ్ అంటే ఈ మూడిటి కలయక అన్నమాట సో అట్లా భక్తిని పట్టుకున్న వాడికి ఇది అరుణాచలం ప్రకృతిని ఆరాధించేవాడికి అరుణాచలం అట్లాగే ఎవరన్నా రమణ మహర్షుల ఇలాంటి ఒక సెంట్రల్ ఫిగర్ వల్ల దీనికి ఒక అందం వచ్చింది.
(01:50) హమ్ ఏమంటావ్ దీని గురించి నేను అరుణాచలం గురించి ఫస్ట్ చలం గారి పుస్తకాల్లో చదివా అవును నేను కూడా అది చదివితే ఇది ఒకటి ఉందని తెలిసింది. రమణ మహర్షి గురించి చదివింది కూడా నేను చలం గారిదే అవును ఎందుకంటే చలం గారి మీదే మనక ఎంతో ఆరాధన భావం ఉండేది. అవును అలాంటిది చలం గారు ఈయన దగ్గరికి వచ్చి దాసోహం లాగా ఆయన ఆయన ఫ్యూజలు ఎగిరిపోయాయి అనేటప్పటికి మనకి అలా ఫస్ట్ పరిచయమైన అరుణాచలం అదృష్టవశాత్తు YouTube లో యా చిలం గారి ఇంటర్వ్యూ ఉంది అది అరుణాచలంలో చేసింది.
(02:25) ఉమ్ రేడియో ఇంటర్వ్యూ బాలాంతరపు రజనీకాంత శర్మ చేసింది. హమ్ అందులో అసలు బాంబులు వేస్తాడు చాలా మ్ అంటే తన యొక్క అంతర్మదనాన్ని ఓకే ఆవిష్కరిస్తాడు బ్యూటిఫుల్ గా ఎంత డౌన్ టు ఎర్త్ ఒక కామన్ మ్యాన్ గా మాట్లాడుతాడు అంటే మ్ ఆ అంటే ఒక ఫేమస్ రైటర్ అయి ఉండి మ్ ఒక సంచలనం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక సోషల్ రిఫార్మిస్ట్ మ్ తర్వాత ఆ మహిళా అభ్యున్నతిని ఖచ్చితంగా ఉమెన్ ఎంపవర్మెంట్ ని ప్రతిపాదించిన ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఆ రోజుల్లో చెల్లం ఎట్లైతే ఓషోని దేశాలు బహిష్కరించిో చెల్లాన్ని ఊర్లు బహిష్కరించ సొసైటీస్ పోలిక చాలా ఎక్కడికి వెళ్ళినా సరే
(03:08) ఊరు బయట పాకేసుకొని ఉంటది అవును అదే అదే ఒక రకమైన రాడికల్ సో అట్లాంటి చలం అరుణాచలం వచ్చినప్పుడు రమణ మహర్షిష్టి మీద ఒక సరైన అభిప్రాయం ఉండదు. అట్లాంటి వ్యక్తి మూడు పుస్తకాలు రాశడు. చలము చలము ఒక అచలము అరుణాచలంలో చలము అరుణాచలంలో మూడు పుస్తకాలు రాశారు మూడు పుస్తకాలు ఈ మూడు పుస్తకాలు ఆశ్చర్యం ఏంటి భగవాన్ స్మృతులు కూడా మర్చిపోయి భగవాన్ స్మృతులు చలం గారికి కళ్ళు ఉన్నప్పుడు ఓకే ఇది కళ్ళు పోయి అవునా ఓకే చూడడం చూపు తగ్గిపోయింది.
(03:42) ఉమ్ అప్పుడు ఊరికి డిక్టేట్ చేస్తుంటే రాసిన పుస్తకాలు ఓకే ఓకే చలము అరుణాచలంలో చలము చలము ఒక ఆచలం హ్ అట్లా అరుణాచలంలో చలం పేరు ఉంది చూసారా ఎంత బాగుంది బాగుంది అదే అదే సో బాలంత రజనీకాంత శర్మక ఇచ్చిన ఇంటర్వ్యూలో య ఆ తన యొక్క ఎవల్యూషన్ ని తక్కువ మాటల్లో చెప్పాడు అఫ్కోర్స్ అంటే ఇప్పుడు సాహిత్యం మీద చిలం గారి వర్క్ మీద అవగాహన లేని వాడికి అది ఒక మామూలు కానీ అనిపించొచ్చు బట్ చిలం గారిని అధ్యని చేస్తే ఎంతో అతని జీవనం అంతా హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ లో ఆవిష్కరిస్తాడు.
(04:17) ఎస్ ఒకప్పుడు సమాజంలో ఉన్న రకరకాల ఉమ్ వైపరిత్యాల్ని అమానశాలని అవును వాటిని ఎండకట్టే ప్రయత్నంలో నా రచనలు బయలుదేరినాయ అంట ఎస్ ఆ తర్వాత అవన్నీ నాలోనే ఉన్నాయని తెలుసుకున్నాను అక్కడితో నా రచనలో ఒక పరివర్తన వచ్చింది అవును అంటాడు అది ఒక ఫేజ్ ఎస్ ఆ తర్వాత అరుణాచలం వచ్చిన తర్వాత ఒక ఫ్రెండ్ ద్వారా మ్ రమణ మహర్షిని కలుసుకొని మ్ ఏముంది ఈయన దగ్గర ఈ సాధువులంతా ఇంతే చింతా దీక్షితులు గారు తీసుకొచ్చారు చలని య సాధువులంతా ఇంతే అవును ఏదో జనాల్ని మాయ చేస్తారు అట్లాంటి ఒక ధారణలో ఉన్నప్పుడు ఒక చిన్న సంఘటన జరిగింది అన్నట్టుగా చెప్తారు మరి ఓకే
(05:00) ఒక లైన్ లో నిలబడి భక్తులంతా ఉన్నప్పుడు రమణ మహర్షి అందరి దగ్గరికి వెళ్లి అట్లా వెళ్ళేవాడంట ఆ రోజుల్లో మ్ ఆల్మోస్ట్ రమణ రమణ మహర్షి చివరి దశలోనే వచ్చాడు చలో అంటే ఇంకొక 10 15 ఏళ్ళు జీవిత కాలం ఉన్నప్పుడు వచ్చాడు అప్పటికి హి వాస్ క్వైట్ ఫేమస్ అవును అవును చలమ రమణ మహర్షి ఆ చలము ఫేమస్ే చల ఫేమస్ ఆయన చిన్న గర్వం ఉండేది అన్నట్టు చలం చలం గారికి నేను ఒక రచయితని ఒక సంచలన రచయిత విప్లవ రచయిత అంటే విప్లవ ఆయన కోర్స్ నువ్వు చదివితే నీకు అర్థం అవుతుంది.
(05:37) స్త్రీ మీద ఆయన మాట్లాడిన మాటలన్నీ తర్వాత స్త్రీ అభ్యున్నతిని 100% ప్రతిపాదించిన వ్యక్తి అతను రెండోది దాని మీద నిలబడ్డాడు. ఉమ్ థాంక్యూ సో ఆ లైన్ లో వెళ్తున్నప్పుడు రమణ మహర్షి వస్తే ఆయన నమస్తే అనుకున్నాడంట చెప్పాలని నేను కూడా ఒక ఇంపార్టెంట్ పర్సనే అని అనుకున్నాడంట ఆశ్చర్యం ఏంటంటే అందరి దగ్గరికి వచ్చిన వ్యక్తి రమణ మహర్షి చిలం గారి దగ్గరికి రాగానే దాటుకొని ఇంకొక ముందు వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయాడు దాంతో ఈయన దగ్గర రాలే ఆగలే ఆగలే అందరి దగ్గర ఆగుతుండు కానీ ఈయన దగ్గర ఆగలే ఆగలేదు ఆ తర్వాత తర్వాత దీక్షితుడు గాడితో ఉన్నాడంట తను చూడలేదేమో అన్నాడు ఏమో అట్లా ఉండకపోవచ్చు
(06:22) మళ్లా కొంత కాలం తర్వాత మళ్ళీ వచ్చారు యా ఈసారి కొంచెం లైన్ లో కొంచెం ముందుకు జరి నిలబడ్డాడంట అంటే మిస్ కావద్దని అయినా దాటుకొని పోయాడుంట తర్వాత కొంచెం తగిలింది దెబ్బ తర్వాత ఏదైనా అడగాలి ఇతన్ని ప్రశ్నించాలి అతనికి ఏమి తెలియదు అని ప్రూవ్ చేస్తే సరిపోతుది కదా అని ఏదో వచ్చింది అది బయలుదేరి ఒక కాంటెక్స్ట్ వచ్చినప్పుడు అది ఒక్కసారే చిలంగారి రమణ మహర్షితో మాట్లాడిన సందర్భం అట ఓకే ఆ తర్వాత ఎప్పుడు మాట్లాడలేడు అంటే హి వాస్ నెవర్ ఎంటర్డ్ ఇంటు ఎనీ డిబేట్ డిబేట్ ఓకే అంటే తుప్పు వదిలిపోయింది.
(06:59) చిలం గారు అడిగారంట మీరంటే సర్వసంఘ పరిత్యాగులు సన్యాసులు మ్ మీరు ఆయగానే ఉంటారండి. మేమంటే సంసారంలో అచ్చా మాకు పిల్లలు ఉన్నారు వాళ్ళని చూసుకోవాలి కదా అంటే నిజంగా చూసుకుంటున్నావా చూసుకుంటున్నాం కదా ఓకే ఆ అంటే చూసుకోవడం అంటే అడిగాడు నిజంగా చెప్పడం చాలా కష్టం ఏం చూసుకుంటుంది ఎవ్వడు ఎవ్వ చూడ ఇక్కడ చూసుకోవడం అంటే వాళ్ళ భోజనం వాళ్ళ భోజనం వాళ్ళే చేస్తున్నారు గా ఆ అట్లా ఏది చూడడం అంటే అక్కడ ఆగి ఆ లేదు వాళ్ళ వాళ్ళ బాధ్యత మాది మరి వాళ్ళు నిద్రించిన సమయంలో ఎవరు చూసుకుంటున్నారు వాళ్ళని నువ్వు నిద్రించిన సమయంలో ఆ ఎయిట్ అవర్స్
(07:43) ఎవరు చూసుకుంటున్నారు నువ్వు ఒక పని చెయ్ నిద్రపోకంగా వెలుకొని ఉండి 24 అవర్స్ చూసుకో అని చెప్పాడంట ఓకే దాంతో అర్థమైంది నిజంగా ఎవరు ఎవరిని చూసుకోరు ఇక్కడ లోబడి తెలుస్తుంది ఫస్ట్ అవును పిల్లల్ని పెంచుతున్నాం అని మనమేం పెంచం వాళ్ళే పెరుగుతారు. ఆ వాళ్ళు తిండి వాళ్ళే తింటారు మన ఇట్లా వాళ్ళ జుట్టు పట్టి ఏం లాగట్లేదు కదా అవును వాళ్ళని పెంచడానికి ఇంకో చిన్న సంఘటన చెప్తారు య సౌరీస్ కూడా వచ్చిన తర్వాత అంటే వాళ్ళ కూతురు ఆమె సన్యాసి అయిపోయింది వచ్చిన తర్వాత ఎప్పుడు ఊరు వెళ్ళిందా రమణ మహర్షి దగ్గరికి వెళ్లి
(08:27) భగవాన్ ఊరు వెళ్తుందా అని చెప్పి చిలంగారు ఉమ్ భగవాన్ మ్ సరి అంటే బయలుదేరాడు ఇట్లా ఒక 10 సార్లు అయింది 11 ఎవరిని ఇట్లా చెప్పి ఇట్లా వల్యూ అంటే ఒక పెద్ద మనిషి అంటే పెద్ద మనిషి అయిపోయింది ఆ ఫస్ట్ డిస్కషన్ లో చెల్ల అంటే అలాంటి వ్యక్తి కాదు నిజానికి ఇట్లా వెళ్లి చెప్పే ఆ చిన్న ఉంటది కదా దిశనా అహంకారం అని ఉంటుంది రచయితలకు గాని ఆర్టిస్టులకు గాని కళాకారులకు గాని అంటే సం వాట్ ఐ యామ్ స్పెషల్ అని అనుకోవడం అనేది ఉంది అందరికీ అది పోయింది 10 సార్లు చెప్పిన తర్వాత హటాత్తుగా వచ్చిన చర్చ వచ్చింది బయలుదేరుతున్నాడు ఊరికి ఇంకా ఎలాగో నువ్వు పోయి చెప్తావు సరే
(09:08) అంటాడు అంతే అంతటి దానికి చెప్పడం ఎందుకు అనిపించిందంట మ్ అయినా సరే చెప్తే పోతే అయిపోతది కదా అని అర్జెంట్ పని ఉంది వెళ్ళాలి ఇక్కడ బెజవాడకో ఇక్కడికో భగవాన్ అంటే ఏమి అంటే ఊరు వెళ్తున్నాడు అంటే పోవద్దు అన్నాడు ఇప్పుడు ఇరుక్కిపోయాడు ఓకే కదా అంటే 100% సరి అంటాడు అనుకుంటే అనలేదు రాసాడు కదా ఆ అది ఆ అది కాదండి నేను వెళ్ళాలి అయితే పో అన్నాడంట రేపు పో అన్నా అంతే లేదు ఈ రోజే వెళ్ళాలి చాలా అర్జెంట్ అయింది బయలుదేరితే బస్ చెడిపోయిందంట ఏదో బండి ఎక్తే బండి గిరిగిపోయిందంట అంటే మొత్తమే ఈ అరుణ నెక్స్ట్ డేనే పోయాడంట
(09:51) అప్పుడు మళ్ళీ ఆలోచన ఇతనికి తెలుసా ఏమన్నా లేద కాకతాళం జరిగిందా ఊరికి ఆశ్చర్యపోయాడు అదే కాదు అరుణాచలం దాటలేకపోయాడు మొత్తం అరుణాచలం దాటాడు కానీ ఆయన అనుకున్న ఊరికి చేర్లేపోయాడు ఓకే ఓకే ఇది ఇలా ఉండగా రమణ మహర్షి చిలం గారి గురించి చేసిన ఒక వ్యాఖ్య ఒకచోట రాయబడ్డది అవునా తర్వాత మనకి ఇంటర్నెట్ లో ఫోటోస్ కొడితే ఒక పర్టికులర్ ఫోటో ప్రాబబ్లీ దట్ మైట్ బి ద చిలప్ రమణ మహర్షి అట్లా తన మంచం మీద కూర్చుంటాడు ఏదో చదువుతా ఉంటాడు.
(10:24) ఉమ్ అక్కడ చుట్టుపక్కల అంతా జనాలు ఉంటారు. దూరంగా ఒక వ్యక్తి రమణ మహిష దిక్కి చూస్తూ కూర్చుంటాడు. సో చలం గారు ఎప్పుడు చేసేది అదే పొద్దున్నే భోజనం చేయడం వెళ్ళడం కూర్చోడం ఒక టూ త్రీ అవర్స్ ఆయన్నే చూస్తూ వాళ్ళ ఇంటికి వెళ్లి పడుకొని మరి సాయంత్రం కాసేపు చూసి ఏ అసలు ఏ మాటలు లేవు ఏ ప్రశ్నలు లేవు తెలుసుకునేది ఏమీ లేదు. ఎందుకంటే చెల్లం గారు ఒక నిర్ణయానికి చెల్లం భగవంతుడు నమ్మని వ్యక్తి అంటే అసలు అది ఏమిటి అంటే ఈశ్వరవాదిగా ఫస్ట్ లో ఉండేవారు ఆ తర్వాత కాలంలో మార్పులు చెంది అంటే తిరిగి మళ్ళీ ఆస్తికత్వంలోకి వచ్చేసారు తిరిగి రుజువు కావాలి అని
(10:54) ఎవరైతే అనుకుంటారో వాళ్ళు చాలా సేపు నిలబడాల్సి వస్తది. ఇప్పుడు నమ్మేవాడికి చాలా ఈజీ ఈజీతో తెలుసుకునే వాడికి చాలా కష్టం ఓకే అంటే ఎట్లా తెలుస్తుంది అని ఇప్పుడు ఉదాహరణకి అద్వైతం నువ్వు నేను ఒకటి ఎట్లా తెలుస్తుంది నువ్వు ఒకటి కాదు కదా అగో నీకో శరీర శరీరం ఉంది నేను వేరే అంటే ఎక్కడో చోట ఎన్ని లాజిక్లు తీసుకొచ్చినా ప్రశ్న అట్లే మిగిలిపోతుంది.
(11:15) అది ఒక అవును మైండ్ యొక్క ఒకానొక ఆస్పెక్ట్ అది అయితే ఒక ఫోటో ఆ ఆ టైం లో భగవాన్ చిలం గారు వచ్చి కూర్చుంటే రవణ మహర్షి అడిగా అనేవాడు ఒకటేసారి ఎవరయనా ఏ పని లేనట్టు నాదికే చూసుకుంటూ నేనేం చేశను ఆయన ఎందుకు కదా చూసుకుంటూ కూర్చోవాల్సింది. ఇది బాగుంది కదా అట్లానే వదిలేసాడు అంతే అంతే సో మళ్ల మనం ఎటో పోయాం కానీ పెట్టే అవును మనం అట్లా సో అరుణాచలం అరుణాచ ఎందుకు ఇంత ఆకర్షించ అవును మీరు ట్రినిటీ అన్నారు అది మొదలు పెట్టారు మీరు యక్చువల్గా ట్రినిటీ అంటే ఇది ఎంత ఆ పెద్దది అంటే
(11:58) ఎక్కడి నుంచి చూసినా కనిపిస్తది. కదా మనక ఎక్కడ పోయినా దాని శిఖరం కనిపిస్తూనే ఉంటది అట్లా సో తెలియకుండానే నీ మనసులో దీని ఇంప్రింట్ పడుతుంది. కానీ మనం కూర్చున్న ఈ వ్యూ అయితే బాగా పొడవుగా ఎక్కువ అవును ఇది చాలా ఇట్లా విశాలంగా పరుచుకున్నట్టుగా కనిపిస్తుంది కొన్ని చోట్లదేమో ఇది దాని వెనక్కి వెళ్తది ఇది మనం ఎదురుగా చూస్తాం కాబట్టి పర్స్పెక్టివ్ లో ఓన్లీ చిన్న ట్రయాంగిల్ షేప్ కనిపిస్తది ఇది మాత్రం లాంగ్ అంతే ప్రాబబ్లీ దీనికి ఇటువైపు దానికి అటువైపు మనం ఇంతకుముందు బస్సు లో వచ్చేటప్పుడు మొన్న ఆగినప్పుడు దానికి ప్రాబబ్లీ అటు పక్క ఎక్కడనా ఉంటామేమో
(12:31) ఎందుకంటే దీనికి టెంపుల్ స్ట్రక్చర్ అంతా అటు పక్క ఉంటది. అని అనుకుంటున్నా అస్ూమింగ్ అవును బస్ స్టాండ్ నుండి చూస్తే ఒకలాగా తర్వాత ఇంకొక చిన్న అబ్సర్వేషన్ ఏంది ఇక్కడికి వస్తే ఎందుకు హాయిగా ఉంటది అంటే ఇక్కడికి వచ్చే దాదాపు 90% మంది ఆలోచించడం మానేస్తున్నారు అంతేనా ఆలోచించి వస్తున్నారు వచ్చాక మానే వచ్చాక మానేస్తున్నారు ఎందుకంటే అతి పెద్ద ఆలోచన మానేస్తున్నది ఏం తినాలి అనేది అది అతి పెద్ద మానవజాతి అతి పెద్ద ఆలోచనలో మధ్యాహ్నం ఏం తినాలి అది సంగతి ఎక్కడ తినాలి ఏమ ఉండవు ఇవేవి లేవు ఏమ లేదు ఎవ్వరు ఆలోచించడం లేదు కాబట్టి ఆ ఎవ్వరికి వాడు వ్యక్తిగతంగా ఉంటున్నాడు
(13:09) కాబట్టి ఇక్కడ ఆలోచన సాంద్రత తక్కువ ఉంది ఉంది ఇది నా అనుభవంగా కూడా తెలుస్తుంది. మరి ఎనర్జీ క్షేత్రం అంటే వాళ్ళ ఏమైనా ఉండొచ్చా ఎనర్జీ క్షేత్రం అనేది దేన్నైనా చేయొచ్చు మనం చేయొచ్చు మనం కూడా ఏర్పాటు చేయొచ్చు క్షేత్రం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మ్యాడ్ కఫే పోయినాం. అందరూ పాడుతున్నారు అవును కన్సిస్టెంట్ గా ఒక 10 ఏళ్ళు పాడితే మెల్లగా ఎదర్ క్షేత్రంగా మార్చాం ఎస్ అట్లా అంటే అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు ఒక కంటికి కనిపించిన నియమాన్ని అనుసరిస్తే అది శక్తి క్షేత్రంగా మారిపోతుంది.
(13:42) ఇప్పుడు ఈ మధ్య కూడా ఉన్న ఈ అన్ని దిమ్మెల్లో ఒక దిమ్మె దగ్గరికి వచ్చి అందరూ సైలెన్స్ నిలబడితే ఇది వంద ఏళ్ళు కొనసాగితే ఒకటో ఒకటో సంవత్సరం చాలా పెద్ద జాతర ఉంటది దాన్ని చూడడానికి అంటే అలా చేయడం వల్ల ఆ వైబు తయారైంది ఆ మనుషులే ఒకదాన్ని దేవుణని చేసేది ఎగజాంపుల్ ఆ మనుషులే ఒకదాన్ని శక్తి క్షేత్రంగా మార్చేది మనిషికి తీసేస్తే ఉన్నదంతా శక్తి క్షేత్రమే ఓకే కానీ మనిషి ఎక్స్క్లూసివ్ గా ఒకదాన్ని చేస్తున్నాడు.
(14:10) ఇప్పుడు ఎన్నో రాళ్ళల్లో ఒక రాయని శివుడిగా చేసినట్టు ఎన్నో కొండల్లో కొండ అయినట్టు అవును లేదు దీనికి ఏదన్నా ఒక మిస్టికల్ పవర్స్ ఉన్నాయా మళ్ళీ డౌట్ వస్తుంది ఉండొచ్చు ఉండొచ్చు అంటే దానికి సైజెస్ లో కూడా టెస్ట్ చేసి అవును ఉంటుంది దీనికి తరంగాల గురించి నాట్ ఓన్లీ దిస్ భూమి మీద చాలా చాలా చాలా ప్లేసెస్ లో ఇద ఈ ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్ తర్వాత తరంగాల యొక్క గతి ఇట్లాంటి వాటిలో సహజంగా ఒక కాంబినేషన్ ఆఫ్ అంటే స్కంద పురాణము ఇలాంటి దాంట్లో రాసిఉందంట ఎప్పుడైతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరు సృష్టికి ఆది అంతం అన్నప్పుడు బ్రహ్మ అండ్ విష్ణువు
(14:49) వెతుకుతారు కదా అప్పుడు నేనే అని ఇట్లా ఒక అగ్ని జ్యోతిస్తంభం జ్యోతిస్తంభం ఇలా ఏర్పడింది ఇక్కడే అనేది పురాణంలో ఉందనేది చాలా మంది మరి చెప్తున్నారు. ఆ బుక్లో కూడా ఉంది. ఇంకోటి ఏది ఉన్నా లేకపోయినా ఇక్కడికి వచ్చే ప్రతి మనిషి అనుభూతి చెందుతున్నాడు సంవత్సరం లేదు ఇంకొకటి ఏందంటే ఈ కొండ మీద చాలా మంది సిద్ధులు ఋషులు మునులు యోగులు ఇలాంటి వాళ్ళందరూ అలా అంతే కదా ఇప్పుడు ఒకప్పుడు ఎవడైనా లైఫ్ ని ఎంక్వైరీ చేయాలంటే కొండ ప్రాంతానికి ఒక దేవాలయ ప్రాంగణానికి లేకపోతే నదీ పరివాహ ప్రాంతానికి వెళ్ళవలసిందే ఇప్పుడంటే ట్రాన్స్పోర్టేషన్ రావడం వల్ల
(15:27) వస్తున్నారు పోతున్నారు కానీ ఇప్పుడు మనకు వచ్చే వచ్చే వల్వో గానీ లేకపోతే ఫ్లైట్ గానీ లేకపోతే అరుణాచల ప్రయాణం ఉంది అది లైఫ్ టైమ్ జాబ్ అది అది పెద్ద ప్లాన్ చేసుకొనింద ఏడుస్త ఏడిచి పంపియాల్సి వస్తది మళ్ళీ వస్తాడో రాడో వీడు ఆ తీరా కాశీకి ఒక్కప్పుడు అంతే అంతే కదా ఇప్పుడు కాశీకి ఇట్లా పోయి వచ్చేస్తున్నారు అట్లా అవును సో అది మీరు చెప్పినట్టుగా ఒకటి నేచర్ ఒకటి ఫస్ట్ భక్తి పరంగా చెప్పారు రెండోది నేచర్ పరంగా మూడోది గురువు పరంగా మూడోది గురువు పరంగా ఇంకొకటి ఈ గురువులు అనే వాళ్ళలో కూడా మళ్ళ మనకు వేరియేషన్స్ చూస్తే రమణ మహర్షి ఎందుకు
(16:06) ఒక ఉన్నత స్థానం ఇవ్వచ్చు అవును అంటే ఊరికే ఆయన ఫేమస్ అయ్యాడుఅని కాదు అవును ఏ చదవకుండా దాన్ని పొందినవాడు అంటే ఇప్పుడు చదివి శంకరాచార్యులను ప్రమాణంగా తీసుకొని కాదు సౌందర్య లహరి చదివి అద్వైతం సూక్తి ముక్తావళి చదివి ఆ తర్వాత రియలైజేషన్ అది ప్రాసెస్ లో వచ్చింది ప్రాసెస్ లో వచ్చింది ఇప్పుడు చిందిజీర స్వామి లేకపోతే శంకరాచార్యులు ఇప్పుడు ఉన్న పీఠాధిపతి ఎవరైనా దే ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ ప్రాసెస్ అదొక ప్రాసెస్ లో వాళ్ళు తయారవుతున్నారు.
(16:38) ప్రొడక్ట్ అది అవును రమణ మహర్షి స్పురణలో తయారైనవాడు మ్ ఇప్పుడు నేను ఒక బుక్ చదువుతున్నా మ్ అందులో చాలా విదేశీయులకి రమణ మహర్షికి జరిగిన ఆ కాన్వర్సేషన్స్ అన్నీ కూడా కోహెన్ రాశడు మ్ కోహెన్ చాడ్విక్ ఇద్దరు రాసిందా ఆ చాడ్విక్ కోహెన్ చాడ్విక్ ది సమాధి కూడా చూసామా చేసాడు కదా అవును అంటే కోహెన్ రాసిన దాన్ని చాడ్విక్ మళ్ళీ తిరిగి కంపేర్ చేసినట్టు అదంతా కూడా అందుకే దాని మీద కోహెన్ అండ్ చాడ్విక్ నే ఉంది ఓకే మీద అందులో ఎవరో అడిగిన ప్రశ్నకి చెప్తారన్నమాట మీరు అరుణాచలం రాకముందు కలిగిన అనుభవం మ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా మారిందా అంటే మారితే అది అనుభవమే కాదు అన్నాడు.
(17:21) ఉమ్ అప్పుడు ఏముందో ఇప్పుడు అదే ఉంది అన్నాడు. డేటా డెత్ అంటే అందుకే కదా మనం ఒకసారి లాస్ట్ టైం కూడా ఇచ్చిన చర్చ తీసుకొచ్చిం ఇప్పుడు రమణ మహర్షి ఆశ్రమంలో ఆయన అవును గోడ మీద రాస్తున్న ఆ ఎక్స్పీరియన్స్ అరుణాచలం రాకముందుదే రాకముందే నిజానికి ఎవరిదైనా అరుణాచలం వచ్చి 12 ఏళ్ళు సాధన చేసిన తర్వాత వచ్చిన ఫలం కదా రాయాలి కాదు ముందు మొదలైన పోకముందే రాయాల్సింది రాసి రాసేయబడ్డారు రాసారా అట్లా రాయబడింది సో అది నిలబడడానికి టైం అద ఇప్పుడు మనక అవ్వడానికి మనక మనక ఏదైనా తెలిస్తే అందరికీ తెలుస్తుంది ఉదాహరణకి ఈ బంధాల వల్లనే ఈ ప్రాబ్లమ్స్ రా బాబు అని అందరికీ కలుగుతది. కానీ మళ్ల
(18:01) తిరిగి బంధంలో పడుతున్నాడు. ఈ మాటల వల్లనేరా బాబు అన్ని చిక్కులు అని అనుకుంటున్నాడు మళ్ళీ మాట్లాడుతున్నాడు. అసలు ఈ గొడవలు వద్దురా మహర్షి విషయంలో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఆయన అనుభవం లేకతే ఆ స్థితి వచ్చిన తర్వాత ఆ స్థితి గురించిన జ్ఞానం తర్వాత వచ్చింది అంటారు ఒక దశలో అవును అవి తర్వాత చదువుతున్నప్పుడు ఉపనిషత్తులో గాని ఆలోది కూడా ఓ నా స్థితి ఇదా అని వాళ్ళు ఆల్రెడీ ఇది నిర్వచించారా అని ఇది ముఖ్యమైన అబ్సర్వేషన్ ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం వల్ల ఆధ్యాత్మిక అనుభవం కలగదు ఆధ్యాత్మిక పరమైన నాలెడ్జ్ వస్తుంది ఓకే నువ్వు లాజికల్ గా మాట్లాడవచ్చు
(18:39) అంతే కానీ అనుభవం కలిగిన అనుభవం కలగడానికి పుస్తక జ్ఞానం అక్కర్లేదు ఆ అనుభవం కలిగిన తర్వాత కొందరు వాళ్ళకు ఉన్న ఇప్పుడు అనుభవం అంటే ఏంటి ఇప్పుడు డిస్ట్రాక్షన్ పోయింది. ఇప్పుడు వాట్ ఇస్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అంటే ఆ ఎక్స్పీరియన్స్ అయిన వాడికి ఏ డిస్ట్రాక్షన్స్ లేవు. వాడు ఏ పని చేస్తే ఆ పని సంపూర్ణంగా సమగ్రంగా చేస్తూఉన్నాడు.
(19:02) అందులో ఖచ్చితంగా అధ్యయనం కూడా వస్తుంది. అప్పుడు చదివితే వాళ్ళు తెలుసుకున్నది ఏమిటి ఆ ఇప్పుడు నేను ఉన్న స్థితి ఇది చెప్పారు ఎస్ అట్లా తాను ప్రమాణమై ఆ ప్రామాణిక గ్రంథానికి అవన్నీ తీసుకొస్తాను అది మామూలుగా చదవడం వల్ల అది చదివితే స్కాలర్ అవుతాడు అయితే ఒక ఇంటలెక్చువల్ పర్సన్ అవుతాడు కానీ అది నేను రాసుకున్న ఒక చిన్న పోయం ఉంటది సత్యము తత్వము తెలిసినంత మాత్రాన సత్యము తెలుసని కాదు సత్యము తెలిసిన వాడు తత్వము చెప్పవలెనని లేదు తత్వమున సత్యము పుట్టదు సత్యమున తత్వము పుట్టవలే మ్ ఎందుకన్నా సత్యము తత్వమసి రీసారసోవైసా అని రాసిన
(19:48) అంటే ఒకవేళ నిజమైన ఫిలాసఫీ పుడితే సత్యము అది చదివి చెప్పిన వాడిది ఎవరో నవిలి పక్కన పెడితే బబ్బులు గమ్మే అది మనం అందుకే మీరు ఉపదేశ సారంలో మీరు ప్రవచనాలకి మామూలు వీటన్నిటికీ కూడా డిఫరెన్సెస్ నీట్ గా ముందుగానే డిస్కస్ అవును చేశారు ఎగజక్ట్లీ ఇప్పుడు మన పరంపరలు రెండు రకాలు ఉమ్ శంకర్ మన శంకరాచార్య పరంపర ఒకటి మ్ అందులో ఆ పుస్తక ప్రమాణానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటది ఉంది పరంపరకి మ్ రమణ మహర్షి పరంపరకి ప్రకృతికి సంబంధం ఉంటుంది అంతే పుస్తకం ఉండదు మ్ ఇప్పుడు ఆనందానికి పరంపర ఎక్కడిది ప్రపంచంలో ప్రతి ఒక్కడు ఆనందాన్ని ప్రశాంతతని కోరుకుంటున్నవాడే
(20:29) కానీ దాన్ని సూచించే పుస్తకమే ఇది ఉ అది మన అనుభవం గనుక ఆనందం అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో గాఢ నిద్ర అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో మనమంతా రమణ మహర్షి పరంపరే ప్రతిరోజు రాత్రి ఆ పరంపరను కొనసాగిస్తున్నాం. నేను ఇంకొకటి ఏమనుకుంటున్నాను అంటే శంకరాచార్య టీచింగ్స్ కి ఎంబోడిమెంట్ రమణ మహర్షి అనిపించుద్ది అని అంటే అవును అంతెందుకు నేను అష్టవక్రమింటే కనబడే అన్ని రూపా అంతే అంతే మానవ రూపం అంతే నిజంగా వాటికి నేను అష్టవక్ర సంహిత మొత్తం టాక్స్ చేసిన తర్వాత చివర్లో ఎక్కడో ఇందులో ఉన్న 300 శ్లోకాలకి 100% ఎవరన్నా ఒక మనిషినికి అప్లై చేయొచ్చు అంటే రమణ మర్చిది
(21:10) కానీ మరి ఇప్పుడు రమణ తాత అంటే బాడీ వదిలేసాక ఆ ఏదైతే ఉందో చైతన్య ఆత్మను ఏదైతే ఉందో ప్రాణం జీవం వెళ్ళిపోయాక మరి బాడీ ఆయన వాడిన వస్తువులు బాడీని చక్కగా ఒక పద్ధతిగా గౌరవంగా చేస్తారు కదా మహా సమాధి ఆ తర్వాత ఆయన వస్తువులని కూడా జాగ్రత్త తో పెడతారు ఇప్పుడు రామసురత్ కుమార్ దగ్గరికి వెళ్తా కూడా ఎక్కడ కూడా పెట్టారు ఆయన రూముని లాస్ట్ టైం లో అది పెట్టడం ముందరనే మళ్ళీ మహాసమాజ చేసి అక్కడ శివలింగం రమణ తాతదైనా వాళ్ళ అమ్మగారిదైనా మిగిలిన ఆయన శిష్యులు తమ్ముడు అందరిది అలా మహాసమాజ చేయడం అది కూడా విభూది పోసి రకరకాలన్నీ అవన్నీ కర్పూరం వేసి ఒక చక్కగా వైదికంగాన
(21:56) సాంప్రదాయబద్ధంగా చేస్తారంట ఆ తర్వాత శివలింగం పెడతారు అంటే వాళ్ళు శివక్యం అయిపోయినట్టు అని అన్నావు కదా నువ్వు అయితే మరి ఆ జీవం వెళ్ళిపోయింది ప్రాణం వెళ్ళిపోయినంక ఇప్పుడు మనం చూసే ఫోటో జస్ట్ శరీరమే కదా కానీ ఆ స్థితి పొందిన ఆ ప్రాణం ఆ శరీరంలో ఉంది కాబట్టి అది గుర్తు తెచ్చుకోవడానికి ఆకారాన్ని ఇప్పుడు ఉదాహరణకి రమణ మహర్షి తల లేకుండా ఉత్త ఫోటో పెట్టు బాడీ ఎవరైనా చెప్పలేము మనం ఆ రమణ మర్హషని తెలిసినా నువ్వు యాక్చువల్ గా మన శరీరత్ మన ఆర్గనిజం లో ఒక చిన్న మ్యాజిక్ ఉంది.
(22:25) ఎవరైనా ఇప్పటికిప్పుడే క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఉమ్ మన శరీరంలో కళ్ళు ఉన్నాయి కళ్ళను చూస్తున్నాయి మరి చేతులు దేన్ని చూస్తే చేతుల్లో చూస్తున్నాయి ఓకే అందుకే మనం షేక్ హ్యాండ్ ఇస్తే చేతులకు చేతులు కౌగిలు అంటే చాతికి చాతి ముద్ద అంటే పెదవికి పెదవి ఆ తర్వాత తనుకోవాలంటే కాళ్ళకి కాళ్ళు అంటే ఏ ఆర్గానిజం ఆ దాన్ని ఆపోజిట్ దాన్ని చూసుకుంటది అన్నమాట సో మనం బాడీతో అట్లా నీవు అనుభూతి ఆ అందుకే నువ్వు కళ్ళతో ఉపయోగించి చూసినప్పుడు అవి ఆ వ్యక్తి కళ్ళనే చూస్తుంది.
(22:59) ఆ ఇప్పుడు ఆ కళ్ళలో మనకు కనిపిస్తున్నది జీవం అట్లా జీవం ఉంది నిర్జీవం ఆ స్థితి ఏదైతే ఇప్పుడు ఆ రమణ స్థితిని ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్పాలి అసలు నిశ్చలత ఆ నిశ్చలత స్థితి ఉన్న ఒక జీవి ఒక ప్రాణం ఒక ఆత్మ ఈ బాడీలో ఇలా ఉండింది ఇంత కాలం అనేది అది గుర్తు తెచ్చుకొని కనెక్ట్ అయి అలాంటిది పొందడానికి అది మనలో ఉందని మనలో ఉందని గుర్తిస్తే ఇది సాధన కాదు ఇది అందుకే అందుకే రమణ మహర్షికి మిగతా గురువులకు ఉన్న తేడా ఆయన ఏ సాధన పద్ధతి ఇవ్వలేదు కళ్ళు మూసుకొని ఎక్కడ ధ్యానం అవును ఇక ఆయనకి క్యాన్సర్ వచ్చినప్పుడు ఎవరైనా వచ్చి బాధపడితే ఇదే నేను నా
(23:38) టీచింగ్స్ ని అర్థం చేసుకుందాం మీరు అని సీరియస్ అయిన సందర్భాలు ఉన్నాయి అంటే ఆయన నేను బాడీ కాదని అంటే బాడీగా నన్ను చూస్తున్నారంటే మీరు నా టీచింగ్స్ ని మీరు అగౌరవపరిచి అంటే అర్థం చేసుకున్నట్టుని ఆయన క్లారిటీ చెప్పారు. నువ్వు దేన్ని చూస్తున్నావ్ అనేది ఎప్పుడు ప్రశ్న అది ప్రశ్న దేన్ని చూస్తున్నావ్ నువ్వు ఉదాహరణకి ఒక ఆవిడ వచ్చి ఎప్పుడు ఆమె రవణ వర్ష వందనంలో ఉన్నప్పుడు వచ్చింది తర్వాత ముసలితనంలో వచ్చింది అప్పుడు ఆయన తల ఇట్లా ఊగుతుంటా అప్పుడు ఆమె కన్నీళ్లు పెట్టుకొని భగవాన్ మీరు ఎట్లా అయిపోయారు తల ఇట్లా ఊగుతుంది అంటే ఓ అది చెప్పడానికి వచ్చావా
(24:10) నాకు తెలియదు మరి అంటే కదిలే తల వెనుక కదలనది ఒకటి ఉంది. అది రవణ మహర్షి అది బలే ఉంది అంటే నిశ్చలంగా మనకి ఈ పదాలు ఉన్నాయి నిరంజనం నిర్వికారం నిశ్చలం ఉమ్ నిరాడంబరం నిరాడంబరం ఆవిస్సు అంటే అంతర్గత స్థితుల గురించి ఆడంబరము బాహ్య స్థితి అది ఎందుకంటే నువ్వు లోపట ఆడంబరంగా ఇప్పుడు మన గుండెకైతే బంగారం రింగ్ పెట్టలేం కదా సో ఇవి మనిషి యొక్క అంతర్గత స్థితులు చేతనావస్థలు ఇవన్నీ ఇవి అందరికీ ఉన్నాయి ఉ పుట్టిన ప్రతి ప్రాణికి ఎక్కువ విత్ ఆల్ దిస్ క్వాలిటీస్ అది మనం గుర్తిస్తామా గుర్తించమా అనేది ఎవరికైతే అనిపిస్తుంది ఎక్కడో చోట ఈ అలజడు ఏంది
(24:54) ఈ గొడవలు ఏంది ఈ పరుగు ఏంది అనిపించిన వాడికి అట్లా చూస్తే రవణ మహర్షి కనిపిస్తాడు. ప్రశాంతంగా ఏమి లేదు ఎంత హాయిగా ఉన్నాడు చూడు అన్న స్పురణ కలుగుతది ఫస్ట్ అంటే నువ్వు ప్రశాంతంగా ఉండటానికి నీకు డబ్బు గిబ్బు పేరు ప్రఖ్యాతులు కీర్తి ఈ ప్రాపంచిక విషయాలు ఏమి అంటని మనసు అంతే ఇప్పుడు ఆ రెండు చిన్న మెత్తలు ఆ తల ఊగుతుంటే ఊకుండానే ఇట్లా సైడ్ కి పెట్ట అది భక్తుల గొడవ అంతా ఆయన ఎవరు జరిగేది జరగని అని చెప్పిన వ్యక్తి ఆయన నువ్వు ఏం కంట్రోల్ చేస్తావ్ జస్ట్ తల కంట్రోల్ చేస్తున్నావని అది మనకు చూడబు బుద్ధి అయితే లేదు.
(25:31) ఆయన చెప్పులు లేకుండా నడిచేవాళ్ళు అవును ముల్లు గుచ్చుకుంటే ఆ ముల్ని ఇలా కాలుతో ఇలా అనేస్తే అది లోపల ఉండిపోయేదంట అలా ఉండిపోయి ఆనకాలే మ్ అంటే ఒక రకంగా నేను శరీరం కాదు అనేది ఆయన ఇండైరెక్ట్ గా చాలా వరకు తన బిహేవియర్ ద్వారా తెలియజేసినట్టు అనిపిస్తది ఒకసారి అదిఒక మెసేజ్ అంతే అంటే ఎగ్జిస్టెన్షియల్ లా ఒక మానవ రూపం అది 100% మళ్ళీ ఇటు అటు కొంచెం కూడా జరగలేదు ఇప్పుడు నీ దగ్గర ఉన్న పుస్తకాలు లో ఒక పుస్తకంలో ఒక మాట ఉంది ఆనందమై ఆయన ఎవరు మన రమణ మహర్షి బంధువు ఉంటారు ఆయన పేరుఏంటి ఆయన గణేశం కదా గణేషన్ నేను చూసింది 26 మంది గొప్ప వ్యక్తులు ఒక బుక్ ఉంది
(26:11) అవును అవును నేను ఇచ్చాను అందులో ఆనందమయ్య గురించి ఈరోజు మధ్యాహ్నం చదివాను కాసేపు అందులో ఓపెన్ చేస్తే ఆనందమయ్య ఒకానొక టీచింగ్ ఒక లైన్ ఏముందంటే అంటే ఎవ్వరైనా అర్థం చేసుకోదగ్గది ఆలోచించదగ్గది నీకు ఇప్పుడు జీవితం అర్థమయింది ఆధ్యాత్మిక ఆ వాసన ఆధ్యాత్మిక విషయం నిన్ను పట్టుకుంది అని తెలుసుకోవడానికి ప్రమాణం ఏమిటి ఎవరైనా క్లేమ్ చేసుకోవచ్చు ఐ యమ్ ఏ స్పిరిచువల్ పర్సన్ నువ్వు ఇట్లా గెట్ప్ వేసుకుంటే కనిపిస్తావు కూడా కానీ నీకు తెలియాలి నీకేమిటి ప్రమాణం అంటే ఒకటే ప్రమాణం నీ లోపట ఏ వ్యక్తి పట్ల ఆ ద్వేషం ఉండదు.
(26:51) ఛ రెండోది ఏ వ్యక్తిని విమర్శించాలని ఉండదు. ఇది నీకు ప్రమాణం అన్నమాట ఇప్పుడు అది రమణ మహర్షి సెట్ అయితది చూడండి అవును ఎవరు ఏమైనా అనుకొని ఓషో కూడా ఒక కాంటెక్స్ట్ లో చెప్తాడు ఇప్పుడు ఎవడో ఏదో అన్నాడు అనగానే నువ్వు డిస్టర్బ్ అయి వాడి మీద కోప్పడ్డావ అనుకో అంటే వాడి మాటకు ఎంత శక్తి ఉంది అంటే నీ యొక్క పీస్ ని డిస్టర్బ్ చేసే శక్తి వాడి మాటకు ఉంది.
(27:18) అంటే ఇప్పుడు వాడు అన్న మాటకు నువ్వు బానిస అయిపోలే మరి ఇప్పుడు ఇవి ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కచ్చితంగా సందర్భాన్ని బట్టి వీ చేసిన వాటి వల్ల ఇప్పుడు బిల్లు వచ్చింది ఏదో ఆ మహిళా బిల్లును వీళ్ళు కాంగ్రెస్ లో వద్దని ఆ కాంటెక్స్ట్ వేరా అక్కడ మరి వాళ్ళ రాజకీయంలో వాళ్ళ వృత్తి ధర్మం ప్రకారం వాళ్ళు విమర్శనంగా విమర్శనాత్మక ఎవరు పర్సనల్ గా తీసుకోరు పర్సనల్ గా తీసుకుంటే నువ్వు బతకనే బతుకవు ఏది పర్సనల్ కాకుండా సమాజహితం కోసం ఒక అరుస్తారు ఆవేశపడతారు డిబేట్ బ్రేకర్ గాని చాయదా అవుతారు పోయి ఉ చక్కగా ఫ్రెండ్స్ అవుతారు అందుకే ఈ పార్టీ వాళ్ళు ఇప్పుడు రాఘవ చెడ్డ ఎన్నో ట్వీట్లు
(27:50) చేసాాడు మోదీకి అగైన్స్ట్ గా మరి ఇప్పుడు ఆ ట్వీట్లు అన్ని ఎక్కడ పోయినాయి సో అదొక మన దేశాన్ని బ్రష్ట పట్టిస్తున్న ఒక లీడర్ మోదీ అన్నాడు అంటే నోబడీ టేక్స్ ఇట్ సీరియస్లీ అది అది వేరు అంటే ఆ రాజకీయ ధర్మంగా వాళ్ళు స్వార్ధపూరితమైన ద్వేషంతో ఏమ అనట్లే వృత్తి ధర్మంగానే కాబట్టి అది ఆ ఇప్పుడు అది ప్రపంచానికి సంబంధించిన విషయము ఇప్పుడు రమణ మహర్షి ప్రకృతికి సంబంధించిన విషయం నువ్వు ఎన్ని ప్రాపంచిక విషయాలు ఉన్నా ఇప్పుడు ఎవరైనా రాజకీయాలలో ఉన్నారు బంగారు ఎగ్జాంపుల్ నేనే ఉన్నా అనుకుంది.
(28:20) అప్పుడు నేను ఒకరిని విమర్శనాత్మకంగా మాట్లాడే సందర్భం వస్తుంది. నా లోపల ఆ వ్యక్తి మీద ద్వేషం ఉండదు. కానీ మా పార్టీ ఇలా చేస్తున్నప్పుడు ఇది మంచిది వాళ్ళు దీన్ని ముందుకు వెళ్ళనివ్వట్లేదు అందువల్ల ప్రజలు ఆ పార్టీకి మద్దతు ఇయొద్దని నేను మాట్లాడాల్సి వస్తది కానీ నాకు ఆ పార్టీ మీద ద్వేషం లేదు వాళ్ళ పని వల్ల నష్టం ఉందని మాట్లాడాలి ఒకటి దీనికి ఒక ప్రమాణం ఉంది పబ్లిక్ లైఫ్ లో ఉండాలంటే పర్సనల్ గా తీసుకోకూడదు.
(28:43) ఈ విషయాన్ని విషయంగా చూడడము దాన్ని దూరం నుంచి దూరం తిప్పి కొట్టడం అంతే తప్ప దాన్ని తీసుకొని మొత్తం మీద రాసుకొని నిద్ర చెడగొట్టుకొని ఏది తీసుకో వ్యక్తిగతంగా తీసుకునే వాడికి పబ్లిక్ తో మాట్లాడే రైట్ లేదు. సో సామాజికంగానే ప్రశ్నించాలి ఆ ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అందులో పర్సనల్ గా తీసుకునే మెంటాలిటీ ఉందని ఊరించి చెడిపోతది అవును ఇంక ఏ మాటకు ఆ మాటకి నీకు దమా ఖరాబ్ అయితది ఏదో మాట నిన్ను పట్టుకుంటది నువ్వే దాన్ని పట్టుకొని జోలు పెట్టుకుంటావ్ అట్లా సో కమింగ్ బ్యాక్ టు అవర్ ప్రిమైస్ ఏమిటంటే ప్రపంచంలో ఎన్ని క్షేత్రాలు ఉన్నా
(29:15) మ్ మూడిటి కలయక ఇక్కడ ఒక చోట బ్రహ్మాండంగా దర్శనం ఇస్తుంది అది నా అబ్సర్వేషన్ అదే భక్తి భక్తులు లో ఉన్నవాడికి అరుణాచల క్షేత్రం మ్ ప్రకృతిని ప్రేమించేవాడికి కొండ ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవాలంటే రమణ మహర్షి మ్ ఈ మూడిటి కలయక ఆయన ఏ సాధన ఇవ్వలేదు. అందుకని పూర్తి ఫ్రీడం అట్లా కాకుండా ఆయన సాధన ఇచ్చింటే మళ్ళీ ఇదొక బాండేజ్ అయింది.
(29:41) ఇప్పుడు ఆయన ఎప్పుడు అట్లా కూర్చోమని కూడా చెప్పలేదు ఎవరికీ వాళ్ళకి వాళ్ళ వాళ్ళంతా కూడా అనిపించింది అది కూడా పోయేస్ వరకు కూర్చుంటాడు వాడు అది ఎల్లకాలం ఎవడు నిజంగా ఇప్పుడు నువ్వు కూర్చుంటున్నావ్ ఇట్లా ఆయన ఎప్పుడు చెప్పలేదు అట్లా కూర్చోమని హి నెవర్ సెడ్ కూర్చోమనలే అసలు ఏం చెప్పలేదు వాళ్ళ వాళ్ళు కూర్చుంటున్నారు వాళ్ళక వాళ్ళే వెళ్తున్నారు ఆయన చాలా స్పష్టంగా చెప్పాడఅబ్బా మనుషులు ఎప్పుడు ఒక భక్తి మత్తులో చూసి చెడగొట్టుకుంటారు వాస్తవ దృక్పదము వాస్తవ దర్శనం లేని కారణంగా ప్రతిదీ అతిశయోక్తిలో చూసి ఆహా ఏం చెప్పాడు అయిపోయింది పోయి అది
(30:12) ఏం చెప్పాడు అసలు ఎట్లా అప్లై చేసుకోవచ్చు భక్తిమత్తులో అంటే సరిగ్గా అంటే ఉన్నదానికంటే ఎక్కువ చూడడం ఒక ఉన్మత్త స్థితి భక్తి అనేది పొగడతా మరి అన్నమయ్య కూడా భక్తిలో ఉన్న సాంప్రదాయం అది అది అది ఒక పద్ధతి అంటే మొత్తాన్ని వదిలేసి వెంకటేశ్వర స్వామిని పట్టుకున్నాడు ఆయన త్యాగరాజస్వామి మొత్తాన్ని వదిలేసి శరణాగతి అది రాముని పట్టుకున్నాడు అంతే అంటే ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఎప్పటికీ పోని దాన్ని పట్టుకుంటే అది మనసు నిలబడతది.
(30:41) సో భక్తి వేరు ఆధ్యాత్మికత వేరు రెండు ఒకటే ఆధ్యాత్మికతనేమో తెలుసుకునే ప్రక్రియ భక్తి నమ్మే ప్రక్రియ రెండిట్లో రిజల్ట్ ఒకటే దానికి ఎన్నో సార్లు చెప్పి మళ్ళ ఒకసారి చెప్పి ముగిద్దాం. ఆ భక్తిలో ఉన్నవాడు శరణాగతి రెండిట్లోనూ కర్త లేడు చూడు ఇప్పుడు జీవితం అంటే కర్తా భావన ఎండు కావడమే అంటే నేను చేస్తున్నాను అన్న భావన భక్తిలో ఉన్నవాడు ఒక పాట రాశడు అబ్బా ఏం రాశవయ్యా అంటే అంతా వెంకటేశ్వరుడు అంటే తాను తీసుకోలేదు ఆ నీకు క్యాన్సర్ వచ్చింది మరి మనిషి రూపంలో ఉన్న గురువులను పట్టుకుంటే అదే చెప్తున్నా గురువు దగ్గరికి వెళితే అక్కడ నువ్వు
(31:19) నమ్మకూడదు దాన్ని నువ్వు ఆచరణ ద్వారా తర్వాత విచారణ ద్వారా నువ్వు ఎందుకు కర్తవు కావని మాటి మాటికి ప్రశ్నించుకోవడం వల్ల తెలుస్తుంది. నువ్వు నడిచే ప్రతి నడక వెనుక నువ్వు మాడే ప్రతి మాట వెనుక ఈ సమస్తం యొక్క కోఆపరేషన్ ఉంది కనుక నువ్వు కర్తవు కాదని తెలుసు శ్రమదాతకు ఎవరైనా గురువు ఉన్నారా మరి ఆయన కాపాడిన వాళ్ళు ఉన్నారు.
(31:42) ఓకే నిజానికి గురువు నిజానికి గురువు అక్కర్లే కానీ గురువు ఎందుకు అవసరమైంది అంటే మనకు తెలిసి కూడా దాన్ని ఆచరించలేము కాబట్టి ఎవరిదో ఒకరి హస్తం అవసరమైంది ఒక టైం ఇప్పుడు అందరికీ తెలియదా లైఫ్ అంటే బ్రహ్మాండంగా తెలుసు కానీ మనసు కొట్టుకుంటా ఉంటారు ఇప్పుడు ఏ ఏ బాధరబంది లేకుంటే బాగుంటుందని తెలుసు కదా కానీ తెలుస్తుందా వదిలేయలేకపోతున్నారు అందుకని కాసేపున్న వదిలేద్దాం అని ఇక్కడికి వస్తుంది అవును మళళ అందులోనే వైఫ్ ఫోన్ వస్తుంది ఎక్కడున్నారండి మళ్లా చెప్పకపోతే గొడవ అని మళ్ళ బయటకి వచ్చి వస్తున్నాను అది తిన్నారు కదా గుడ్ అంటే ఎప్పుడు బంక
(32:20) ఇది తేజా మంచిగా ఉందా అరుణాచలం కొండ ఆ మంచిగా ఉంది మ్ ఇంకో విషయం గురువు టాపిక్ ఆ అంటే గురువు వచ్చేది మనం ఆచరణలో పెట్టడానికేనా అంతే నువ్వు ఆ సాంప్రదాయబద్ధమైన గురువు అయితేనేమో నీలో నమ్మకం కలిగిస్తాడు. ఓకే ఇప్పుడు చాగంటి గారు చేసేదంతా నీలో నమ్మకాన్ని స్థిరపరచడం అంటే రమణ మహర్షి నమ్మకాలని తీసేయడం అసలు దేని నమ్మకం ఒక చిన్నది ఈరోజు పొద్దున ఎవరో చెప్పారు చాగంటి గారు కల్పించే నమ్మకాలు మంచి కోసమే శరణాగతి మంచే జరుగుతుంది స్థిరం ఉంది ఇగో అత్యంత దగ్గరది అది శరణాగతి అసలు హాయిగా ఉంటది అసలు సరండర్టు ఒక్కదాన్ని నమ్ముకో మరి రాములవారు అంటఇ రామ రామని
(33:06) పట్టుకో అని అంటే స్థిరం చేయడం ఇప్పుడు ఆనంద ఆనందమయ్య గురించి చదువుతుంటే ఒక కాంటెక్స్ట్ ఉంది. నువ్వు ఇది భక్తి అని మళ్ళీ ఆధ్యాత్మికత అని ఆధ్యాత్మికత రెండు ఒకటే ఆధ్యాత్మిక నువ్వు మళ్లా వినలేదు కర్తా భావన లేని స్థితికి భక్తి ద్వారాను రావచ్చు అంతే ఆధ్యాత్మికత విచారణ ద్వారాను రావచ్చు సో ఇప్పుడు చాలా మందిలో ఒక మాట ఏంటంటే భక్తి కంప్లీట్ అయితే ఆధ్యాత్మికతకు చేరుకుంటురు భక్తి అనేది స్టేజ్ ఆధ్యాత్మికతే ఏదైనా అనుకొని ఉందని అబ్సర్వేషన్ అట్లా ఉండదు రెండిట్లోనూ కర్త లేడుఅని చెప్పిన తర్వాత తర్వాత అయిపోయింది. ఇది రెండు రకాలు అబ్బా
(33:42) డ్రైవింగ్ చేస్తున్నవాడు నేను డ్రైవర్ ని కాదు అవును అన్నిటి సహకారంతో డ్రైవ్ చేస్తున్నాను అనుకున్నాడు. వెనక కూర్చుని ప్రయాణం చేసేవాడు డ్రైవర్ వేరే ఉన్నాడు అంతా అతనిదే అనుకున్నాడు. ఏదైనా రావచ్చు నువ్వు చెన్నై నుండి అరుణాచలం రావచ్చు హైదరాబా నుండి రావచ్చు అది భక్తి ద్వారా రావచ్చు ఆధ్యాత్మికత ద్వారా రావచ్చు రెండిటిలోనూ కర్త భావన పోతే రెండు ఒకటే ఎక్కడ స్టేజ్ ఒకటి తక్కువ స్టేజ్ అట్ల అందుకని భక్తుడు ఆ తర్వాత గురువు ఇద్దరూ ఒకటే ఎక్కువ స్టేజ్ తక్కువ స్టేజ్ ఇట్లఏమ లేవు అసలు లేవు అదంతా మనసు వల్లే ఏర్పడుతున్నాయి.
(34:12) ఇప్పుడు ఇప్పుడు పైన కూర్చుంది ఆయన కింద కూర్చున్నాడు స్టేజెస్ అనుకుంటే ఉన్నాయి. లేకపోతే లేవు. అంటే మన దృష్టిని బట్టి మారిపోతుంది. యా అందుకని అన్నిటిని వదిలి ఒక్కదాన్ని పట్టుకోవడం మ్ అంటే అది ఒక గొప్పది ఏదైనా ఇప్పుడు రాములవారు అనేవారు ఆ అది అందులో ఆమె రామతత్వాన్ని పాడేది అచ్చ భోలేనాథ్ అన్నాడంట భర్త శంకర్ అని పిలుస్తారు కదా అతను భోలేనాథ అని పెట్టుకున్న పేరు ఎప్పుడు రామ రామ అంటాం శివుడు దేవుడు కాదా పోన శివ శివ అంటా అని శివ శివ పాడేద అప్పుడు భోలేనాథ్ గుర్తించిన అంశం ంటే ఆమె రామ అన్నా శివ అన్నా ఆమెలో ఉన్న భక్తి మారలేదంట మారలేదు
(34:54) అచ్చ అది చూసి తాను దీక్ష తీసుకోండి ఆమె దగ్గర భర్త అయి ఉండి ఆమె కాళ్ళు మొక్కి ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నేను ఉంటే చాలు అంటే అసలు విభజనే లేదు. బుచ్చారెడ్డి గారు చెప్పారు కదా మొదట రాముడుని నమ్మేవాడు ఇనిషియల్ స్టేజ్లో శివుడు లేడు కృష్ణుడు లేడు అంటాడు. రాను రాని తెలుస్తుంది రాముడిని నమ్మితే అందరూ అతనిలో భాగమై ఉన్నారుఅని గుర్తిస్తే మళ్ళీ అక్కడికి వచ్చా సో అవగాహన స్థాయి పెరుగుతున్న కొద్ది వ్యాఖ్య మారుతా ఉంటది.
(35:25) యా ఆ

No comments:

Post a Comment