తల్లులే... బట్టలు తగ్గిస్తున్నారు ఇంకెక్కడి సంస్కారాలు | SS Lakshmi Exclusive Analysis On Telugu
Author Name:Magadha News
Youtube Channel Url:https://www.youtube.com/@MagadhaNewsTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Iw7i5mYikrk
Transcript:
(00:00) సొసైటీలో పర్టిక్యులర్ గా భారతదేశంలో ఇది వాస్తవం ఇక నెంబర్ టూ అదేంటంటే పెరిగిన వినియోగ సంస్కృతి డబ్బు మహిమ డబ్బు ఉంటేనే లైఫ్ నువ్వు ఎంత బంగారం నేనెంత బంగారం ఉంది నీ దగ్గర ఎన్ని విల్లాలు ఉన్నాయి మా దగ్గర ఎన్ని విల్లాలు ఉన్నాయి నువ్వేం బ్రాండెడ్ కారు మేమేం బ్రాండెడ్ కారు బ్రాండెడ్ ఫోన్స్ ఇంకా అన్నింటిలో కూడా కంపేర్ చేసుకుంటూ ఈ వినియోగ సంస్కృతిని పెంచుకోవడం మహిళల్లో ఇది ఎక్కువయపోయిన తర్వాత ఇంకా కుటుంబాల్లో సమస్యలు ఎక్కువైపోయినాయి సర్దుకు పోవడం మానేసిన తర్వాత సమస్యలు ఎక్కువైపోయినాయి.
(00:33) కేవలం డబ్బు ప్రాధాన్యంగా ఏ పని చేయడానికైనా సరే దిగజారుతున్నారు. కేవలం డబ్బు మాత్రమే కావాలి. ఏం చేసామో ఏం వ్యక్తిత్వం ఏం పని చేస్తే ఆ డబ్బు వచ్చిందో కూడా అవసరం లేదు. కష్టపడకుండా వస్తే ఇంకా బెస్ట్ డబ్బు మాత్రమే రావాలి దానికి దేనికైనా దిగజారాలి. ఎందుకు అంటే ఇక్కడ షోప్ డబ్ చూపించుకోవాలి సమాజానికి తన డబ్బు తన పరపతి తనకున్న ఇమేజ్ చూపించుకోవడానికి చేసే అకృత్యాలు దానికోసం జరిగేదే పెరిగిపోయిన వినియోగ సంస్కృతి అంటే కొనడం కొనడం విపరీతంగా కొనడం ఇలాంటివన్నీ కూడా ఒకవైపు వెళ్తుంది.
(01:12) ఇక నెంబర్ త్రీ పతనమైన కుటుంబ వ్యవస్థ పతనమైన కుటుంబ వ్యవస్థలో ఇక్కడ ఆశు రెడ్డి ఫాదర్ మాట్లాడింది వాళ్ళ నాన్నగారు మాట్లాడింది ఒకటి చూడాలి. వాళ్ళ నాన్నగారు ఏమంటున్నారు వాళ్ళ అమ్మ తాను వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు నేను ఎంత చెప్పినా వినలేదు అనే ఒక స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు. ఇలాగే అంటే తన బిడ్డలు ఈరోజు ఎలా ఉన్నారో అలాగే వాళ్ళ తల్లులు ఎలా ఉన్నారో వాళ్ళని చూసి చెప్పొచ్చు.
(01:37) నిజానికి తమ బిడ్డల్ని ఈరోజు సంపాదించే వస్తువుల్లాగా ఎక్స్పోజింగ్లు చేయించి ఒక బార్బీ డాల్స్ ని గనుక మనం ఎలా రెడీ చేసి పక్కన నుండి తీసుకొస్తామో అలా తీసుకొస్తూ ఉన్నారు కొంతమంది తల్లులు. దానికోసం తమ బిడ్డ పైట చెంగు పైకి వెళ్ళిపోతే కిందకి లాగేలాంటి ఘోరమైన స్థితిలోకి వెళ్ళిపోయారు నిజంగా ఇలాంటి కఠినమైన మాటలు అంటున్నందుకు నాకే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది.
(02:02) కన్న తల్లులే పక్కనుండి ఈ విధంగా వాళ్ళ డ్రెస్ అప్ చేసుకొని వాళ్ళని ఇలా బొమ్మల్లాగా కదలకుండా ఎక్స్పోజింగ్లు చేయిస్తూ తీసుకొస్తున్న పరిస్థితి ఉంది చూడండి ఇదంతా దేనికోసం దేనికోసం కేవలం డబ్బు కోసం కుటుంబ వ్యవస్థ పతనమయ్యి నిర్వీర్యం అయిపోయిన తర్వాత జరిగే పరిస్థితులు పరిణామాలు ఇవి కుటుంబంలో ఉన్నప్పుడు తండ్రో తాతో లేదా నలుగురిలో ఉన్నప్పుడు ఆ పిల్లలు ఎలా ఉండాలి ఎలాంటి ప్రవర్తనతో కలిగి ఉండాలి అని చెప్పేవాళ్ళు అంతేకాదు నీ వల్ల మంచి పేరు రాకపోయినా పర్లేదు కానీ చెడ్డ పేరు మాత్రం రావద్దు అని ఒకప్పుడు తల్లిదండ్రులు నేర్పించేవాళ్ళు కనీసం 80స్
(02:38) 90స్ వరకు ఆ సంస్కృతి కొనసాగింది. ఇప్పుడు జన్జీ అంటున్నారు ఇదేం సంస్కృతో ఆ తర్వాత మారబోయే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కానీ ఈరోజు ఎంత షార్ట్ బట్టలు వేసుకుంటే వాళ్ళ పిల్లలు అంత గ్రేట్ అన్నట్టుగా తల్లిదండ్రులే ఫీల్ అవుతున్నారు. నువ్వు ఏమన్నా చెయ్ గుట్టు చప్పుడు కాకుండా చెయ్ నువ్వు ఏమన్నా చెయ్ సంపాదించి తీసుకురా ఇదే తల్లిదండ్రులు ప్రబోధిస్తుంటే పిల్లలు ఇంకా మంచి మార్గంలో ఎలా వెళ్తారు చెప్పండి.
(03:04) ఎంత ఘోరంగా పిల్లల్ని తయారు చేస్తున్నారు తల్లిదండ్రులే ఇవ్వాళ రేపు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ నడవడికి ఎలా ఉందో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో వాళ్ళ కోసం సమయం వెచ్చించే అవకాశం ఇస్తున్నారా తల్లిదండ్రులు వారి కోసం టైం ఇస్తున్నారా వాళ్ళని వాళ్ళు బయటికి వెళ్తే ఎవరిని కలుస్తున్నారు వాళ్ళ ఫోన్స్ ఏంటి ఎవరితో మాట్లాడుతున్నారు అనేది చూడగలుగుతున్నారా? వాళ్ళ డ్రెస్సింగ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిల్లలు వేసుకునే డ్రెస్సులు వాళ్ళు కొనుక్కునే డ్రెస్సులతోనే తల్లి అన్న వాళ్ళకి ఒక అవగాహన రావాలి.
(03:34) ఇది సెలబ్రిటీల గురించి మాత్రమే కాదు అనేకమంది ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళ బిజినెస్లో ఉన్నవాళ్ళ వీళ్ళు కూడా వాళ్ళ పిల్లలు సాటర్డే సాటర్డే సండే అయితే ఒక బ్లాక్ డ్రెస్ అది కూడా చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని బయటికి వెళ్తుంటే ఆ తల్లిదండ్రులకు తెలియదా అంటే హైఫై లోకి వెళ్ళిపోతున్నారు బిడ్డలు పెద్ద పెద్ద సర్కిల్ ఫామ్ అయింది కాబట్టి వాళ్ళు ఇలాగే ఉండాలి ఈ రోజుల్లో అని బ్రమల్లో బతికిపోతున్న తల్లిదండ్రులు రేపు జరిగే జరగబోయే పరిస్థితులు పరిణామాలు చూసి నెత్తి నోరు బాధుకొని ఏడ్చిన ఉపయోగాలు ఉండవు.
(04:03) ఎవరు చెబుతున్నారు ఎంతమంది తల్లిదండ్రులు చెబుతున్నారు మంచి పేరు తేకపోయినా పర్లేదు చెడ్డ పేరు మాత్రం తీసుకురావద్దు ఈ కుటుంబం పరువు తీయొద్దు ఈ గ్రామం పరువు తీయొద్దు మన వంశం పరువు తీయొద్దు అని ఎంతమంది చెప్పగలుగుతున్నారు ఏ పిల్లలకి ఎవరు నేర్పిస్తున్నారు అసలు పరువు అంటే ఏంటో ఎంతమంది పిల్లలకి అర్థం తెలుసు ఈరోజు నిజానికి సంస్కారం నేర్పించడంలో సమాజం వెనకబడిపోయింది.
(04:27) సంస్కారాలని వదిలేసాం. కుటుంబాలు అయితే ముఖ్యంగా పూర్తిగా వదిలేసాయి. ఇది కుటుంబ వ్యవస్థ నిర్వీర్యం అవ్వడానికి గల కారణాలు అనేకమంది ఎన్నో రకాలుగా దీన్ని బోధించడానికి ఇస్కాన్ లాంటి చోట లేదంటే రామకృష్ణ మటాల లాంటి చోట ఈ సంస్కారాల కోసం ఎన్నో క్లాసులు ఇదే సమ్మర్లో నిర్వహిస్తూ ఉంటారు వీలైతే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వీలైతే మన దగ్గర ఉన్న రామకృష్ణ మఠంలోకి తీసుకువెళ్ళండి బోధమాయానంద స్వామి ఉంటారు అక్కడ అక్కడ చాలామంది వాళ్ళకి వాళ్ళకి నేర్పించే గురువులు ఉంటారు అనేకమంది స్వామీజీలు ఉంటారు వాళ్ళు ఒక వివేకానందుడు ఏం చేశాడు రామకృష్ణుడు ఏం
(05:02) చేశడు ముఖ్యంగా ఈ విద్యార్థుల్లో యువతలో లోపిస్తున్న సంస్కారాలు ఏంటి ఏవి నేర్చుకొని అడుగులు ముందుకు వేయాలి అనేది నేర్పిస్తారు. కనీసం ఇప్పటికైనా సరే ఏదో ఒక తల్లిదండ్రులు ఎక్కడో అక్కడ సంస్కారాలు నేర్పించే ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ గాడి తప్పుతున్న కుటుంబాలలోని పిల్లలకి నేను పర్టిక్యులర్ గా చెబుతున్నా మంచి వెళ్లేవాళ్ళు మంచి కుటుంబాలు వాళ్ళ గురించి ఇక్కడ సందర్భం కాదు అసలు వాళ్ళ గురించి మనం మాట్లాడడం లేదు.
(05:31) కేవలం గాడిద కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి
No comments:
Post a Comment