Sandhya Reddy Bold Comments on Vishnu Priya | Instagram Subscription Issue | Telugu Interviews
Author Name:SocialPost TV
Youtube Channel Url:https://www.youtube.com/@SOCIALPOSTtv
Youtube Video URL:https://www.youtube.com/watch?v=W7I_oaf41K4
Transcript:
(00:01) [సంగీతం] నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ నేను మీ మాధురి ఈరోజు మనతో పాటు ఉన్నారు మదర్ ఫౌండేషన్ చైర్ పర్సన్ అలాగే సోషల్ యాక్టివిస్ట్ బజ్జ సంధ్య రెడ్డి గారు నమస్తే అమ్మ అమ్మ విష్ణుప్రియకి సంబంధించి ఇప్పుడు కంప్లీట్ గా సోషల్ మీడియాలో అమ్మాయి చేస్తున్న ఒక దంద సబ్స్క్రిప్షన్స్ పేరుతో 399 రూపాయలు కడితే మీరు నా అందాలు చూడొచ్చు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒకటి చెప్పండి అమ్మ స్వేచ్ఛ నా ఓలు నా ఇష్టం అంటారు వర్చువల్ ప్రాస్టిట్యూషన్ ని ఎంకరేజ్ చేసిన ఓకేనా ఇప్పుడు సమాజానికి ఓకే అండి ఇప్పుడు సమాజంతోన అవసరం లేదు వాళ్ళకి మనుషులయితేనేమో సమాజంతోనే అవసరం పశువులక
(00:46) ఏమ అవసరం కొంతమంది మహిళా వక్తలు ఉన్నారు ఆమెకి తొత్తు పలుకుతున్నారు ఇంకా అవునండి చూయించుకొనియండి చూస్డానికి సిగ్గు లేదా అండి మొగోడికి అంట ఫస్ట్ చూపించడానికి సిగ్గు ఉండాలనా చూస్డానికి సిగ్గు ఉండాలనా నువ్వు చూపించిన వాట చూపించి వాట చూస్తుండు హమ్ గతంలో వస్తదని అదే చెప్పిన నేను ఈక్వల్ టు ఒక తక్క ఒక చెల్లే ఇంలో పెద్దగా ఏం లేదు తేడా ఏం చేస్తురు సమాజాన్ని బ్రస్ట్ పట్టిస్తురు అమ్మ నిజంగా అచ్చోషనాంబోతులాగా ఇదొకటి నాకు అర్థం కాదు ఇది ఒక ఇండస్ట్రీకి వచ్చేసి దీని అందచందాలు 399ని రీచార్జ్ చేసుకుంటే నా అందచందాలు చూపిస్తున్నామ అంటే అసలు మామూలు ఆడోళ్ళు
(01:24) ఏం కావాలో చెప్పండి అది ఏం చెప్తుంది ఏం చెప్తుంది అది సమాజానికి మీరు చదువుకో చదువుకున్నా మీకు జాబులు రావే మీరు ఇట్లనే నాలాగానే ఇప్పుకోండి ఆ నాలాగనే చూపించండి సబ్‌స్క్రైబ్ చేసుకోండి లక్షలు సంపాదిచ్చే 50,000 ఏం చేస్తారు మీరు ఆ సాఫ్ట్వేర్లు చేసి జాబులు చేసి 10,000కి ఏం చేస్తారు ఇట్లా రీచార్జ్ చేసుకుంటే ఇష్టం ఉన్నట్టు డబ్బులు సంపాదించుకోండిని సమాజానికి మెసేజ్ ఇస్తుంది.
(01:46) ఇది కొంతమంది ఆడోళ్ళకి నస్తుంది. అలా పేర్లు నేను చెప్పను కానీ ఎంతసేపటికి పురుషాధికత్త పురుషాధికత అని చెప్పేసి పురుషుడు అని అంటాడు కానీ ఆడదానికి ఎందుకు సిగ్గు లేదు అని అడుగుతున్నా ఇట్లా చేసుకున్న ఆడదాని ఇది ఒక్కతే కాదు దీనిలాంట ఇంక మస మంది ఉన్నారు. ఇది సెలబ్రిటీ కాబట్టి దాని బొందే సెలబ్రేట్ నాకు సెలబ్రేట్ అన్నా సిగ్గు అవయతుంది సెలబ్రిటీ అంటే ఒకప మంది మేలు కోరేదిప మందికి మంచి మెసేజ్ సెలబ్రిటీ నేను చెప్తున్నాను కదా బాంబైలో రెడ్ లైట్ ఏరియాలో ఉండేవాళ్ళు చాలా గొప్పలు దీనికన్నా వాళ్ళు ఇట్లా ఆడ ఈడ ఇక్కడ యూత్ కాదు టీనేజ్ పిల్లలు ఖరాబ్ అయితారు
(02:14) అవును ఆ సోషల్ఇగ లో అందరిక ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే బాంబాయిలనేమో చిన్న పిల్లలని ఖరాబ్ చేయరు. వాళ్ళ అవసరాల కోసం పొట్టకూటి వాళ్ళ వృత్తి అది మరి దీని వృత్తి ఇది కాదుగా దీని వృత్తి ఇదే ఉండాలి మళ్ళ బిగ్ బాస్ లకి ఎందుకు పోవాలి మళ్ళీ ఎందుకు స్టేజ్ షోలలు ఉండాలి అంటే ఇవాళ ఇది కూడా సమాజంలో వీళ్ళందరూ ఇచ్చిన హోదానే కదా ఏం లేదని చెప్పింది గ్రామీణ ప్రాంతం అన్నది ఇది అన్నది అది అన్నది మంచిగా హైదరాబాద్ వచ్చింది సెటిల్ కాగానే దానికి దీంతో జరిపోలే ఓవర్‌నైట్ సెలబ్రేటీ కావాలి ఓవర్‌నైట్ ఇది ధనవంత్రాలు కావాలి ఈజీ మనకి అలవాటు పడిపోయి చిన్న
(02:51) కార్ కార్ నుంచి లగ్జరీ కార్ వరకు వచ్చింది. ఒళ్ళు అనేది మనిషికి ఒక్కటి ఇక్కడ విష్ణుప్రియ చూపిస్తుంది ఓకే వీళ్ళు చూస్తున్నారు ఓకే గవర్నమెంట్ ఆ సోషల్ మీడియాలో నేను అదే అదే అదే పిల్లలు ఆ నేను అదే చెప్పనికోతున్నా ఇప్పుడు ఇయాల 339 అన్నావు మ్ రేపు మొత్తం ఒక గంటకి 1000 రూపాయలు అంటారు. మరి ఇప్పుడు ఇందులో ఈ యప్స్ అనేది తీసుకొచ్చింది ఎవరు కేంద్ర ప్రభుత్వం మ్ బ్యాన్ చేయించారు.
(03:19) మ్ కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని బ్యాన్ చేయించాలి చూసేవాళ్ళను బ్యాన్ చేయాలి. సబ్‌స్క్రైబ్ చేసుకునే వాళ్ళని అనాలి సబ్‌స్క్రైబ్ చేసుకోమని చెప్పినోళ్ళకి ఉంటుంది అందరికీ బాధ్యత ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇట్లాంటి యప్స్ ని బ్యాన్ చేయాలి. మహిళల ఆత్మగౌరన్ని పెంచాలి. మహిళల ఆత్మగౌరం దెబ్బతింటుంది. దీన్ని చూసి ఇంకొకత వస్తది.
(03:44) ఇంతే కదా ఏముందిలే ఇంటర్ చదివినవాళ్ళందరూ అన్ని ఒల్లులు చూపించుకొని బతి తల్లిదండ్రులు ఏం కావాలి దీనికంటే తండ్రి తల్లిదండ్రులు లేరట మరి యాప్ లో దాని తమ్ముడే రావచ్చు యప్ రీచార్జ్ ఎవడైనా వేసుకోవచ్చు కదా అవును అవునా కదా మరి అప్పుడు ఏం చూపిస్తది ఇది సమాజానికి నా వల్లు నా ఇష్టమా మొన్నో ఎవడో టీవీలో మాట్లాడుతుండు చదువుకున్న నిరుద్యోగుల కన్నా ఇదే నయమ అంట ఉహ్ చెప్పుతా కొట్టొద్దు అప్పుడు చదువుకున్న నిరుద్యోగుల కన్నా వర్చువల్ ప్రాస్టిట్యూషన్ ఆ అంట ఆడోడు మాట్లాడిండు ఆ టీవీలో బిఆర్కేల నేనుంటే చెప్పుతో కొట్టేదాన్ని నిరుద్యోగ సమస్యను బాధపడే వాళ్ళను వాళ్ళని అవమాన
(04:22) పరచడం పక్కన నుండి చూస్తున్నారు వీళ్ళు అంటే ఏంటి నిరుద్యోగులంతా అమ్మాయిలు ఎవరైనా ఉంటే ఇట్లాగే నేను అదే అంటున్నా దీన్ని దీన్ని దేనితో ఉంది అనాలి దీన్ని దానికి ఏమైనా సిగ్గు శర మాన మరి అన్ని వదిలేసింది అది సిగ్గుండక్కర్లే సబ్‌స్క్రైబ్ చేసుకుంటానికి ఇక్కడ జరిగేది ఏందమ్మా అంటే 15 సంవత్సరాలు పిల్లలు ఎక్కువ ఒక కరబైతురుడ అవును ఎందుకు అంటే ఆన్లైన్ క్లాసెస్ రీచార్జ్ అనేది ఫోన్ పే అందరికీ తెలిసిపోయింది.
(04:49) ఆ రీచార్జ్ చేసుకున్న తర్వాత వాడు చదవమంటావా ఎగ్జామ్ రాయమంటావా దీన్ని అందాలు చూడమంటావా ఏం చేయమంటావ్ మ్ అందుకే ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియాని బ్యాన్ చేయాలి 15 ఇయర్స్ వరకి ఫోన్ ఇవ్వద్దు అంటున్నారు. మన ప్రభుత్వం కూడా ఆలోచించి ఈ 15 సంవత్సరాలు నిన్న మొన్న కూడా ఒక అమ్మాయిది ఏదో చూసిన నేను అది కాదమ్మా ఇప్పుడు 15 ఏళ్ళ వాళ్ళకి ఇది రిస్ట్రిక్షన్ పెట్టాలా అంటే మిగతా వాళ్ళ నేను ఏమంటున్నా వెళ్లి అది కాదు నాకు ఒక క్వశ్చన్ ఇక్కడ ఏంటి అంటే ఇలా వెళ్లి ఓకే అది చూపిస్తుంది మిగతా వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయరని ఏం గ్యారెంటీ నిన్న చూసి ఇంకో అమ్మాయి తయారవ్వదని ఏంటి గ్యారెంటీ
(05:26) ఇప్పుడు నేను సమాజానికి మెసేజ్ ఇయాల్సింది అదే ఇప్పుడు మొన్న ఒక వక్త వచ్చి చెప్తుంది. చూసేవాడికి సిగ్గు లేదా అండి అని వచ్చి చెప్తుంది. మ్ ఆమె మళ్ళీ ఎప్పుడో 30 40 ఏళ్ల నుంచి ఉద్యమాలు చేస్తున్నారు. ఉమ్ నేను అనేది ఏందంటే ఇయాల ఇది చెడిపోయిందండి రేపు మన పిల్లలు చెడిపోతారు కదా అని అడుగుతున్నాం. మ్ ఎవ్వని చెడిపోయేటోని ఆపలేం కానీ ఈ మాటలు మనం ఎంకరేజ్ చేస్తామా చెప్పండి వాళ్ళకు మరి లైసెన్స్ తీసుకోవాలి మరి ఇలా ఇలా బిజినెస్ చేసిన వాళ్ళని లైసెన్స్ తీసుకోవాలి ఎవడు ఏమ అనడు.
(05:54) పోయి ఎక్కడనో ఉండాలి బాంబైలోన ఎక్కడనో ఉండాలి బోర్డు పెట్టు తాడే వస్తాడు కదా ఇలా సోషల్ మీడియాలో ఎందుకు పిల్లలను ఆగం చేసేది పసి పిల్లల మా పిల్లలు ఒక పిల్లలు హార్మోన్స్ అనేది 13 సంవత్సరాల నుంచి యాక్టివ్ యక్టివ్ అవుతుంటాయి కాబట్టి పిల్లలు ఏది నిజం ఏది అబద్ధం వాళ్ళకి తెలవదు. తృణప నువ్వు తృణపాయంలోనే ఇప్పుడు ఉన్న లైఫ్ ని మీరు పిల్లల జీవితాలని ఖరాబ్ చేయడం కాదు వీళ్ళ జీవితాలు ఇట్లా సంపాదించిన డబ్బులు ఉంటాయి అనుకుంటా ఇవి లాస్ట్ వరకు ఉంటాయి అనుకుంటున్నావ్ నువ్వు ఉండవు మళ్ళీ దీంట్లోకి ఏమనా అయింది అనుకో రేపు ఏదైనా చచ్చిరు అనుకో మనం ఏమే వచ్చి
(06:30) మాట్లాడాలి మ్ అవునా కదా అవును ఇలా జరిగింది యూట్యూబర్ ఇలా జరిగింది ఇలా అయిపోయింది ప్రేమించింది ఇది జరిగింది ఆత్మహత్య చేసుకుంది అన్నప్పుడు మళ్ళీ వచ్చి స్పందించాలి నేను అనేది ఏందంటే ఉరుకురికి పాలు తాగడానికి నిలబడి నీళ్లుు తాగమంట అవును భగవంతుడు అందం ఇచ్చాడు స్వరం ఇచ్చాడు టాలెంట్ ఇచ్చాడు లక్ష రూపాయలతో సర్దుకో ప్రమోషన్స్ చేసుకో వేదిక పెట్టుకో లైఫ్ బ్యూటిఫుల్ గా ఉంటది.
(06:56) ఈ ఈ అవయవాలను చూపించిన అందం వచ్చిన డబ్బులు నీకు బయట జీవితం లేదు దాన్ని ఇలాంటి చెత్త ముండలని ఎంత తిట్టినా వేస్ట్ అస్సే మేస్తుంది ఏం మాట్లాడాలమ్మ ఇలా ఇలా మాట్లాడిన అనుకో కేసులు పెడతారు ఇప్పుకునే దాంట్లోకి ఏ కేసులు ఉండవు కప్పుకునే దాంట్లోకే కేసులు వస్తాయి మీకెందుకండి వాళ్ళు వాళ్ళ ఇష్టం మీకెందుకు అంటారా అన్నారా అనేవాళ్ళు ఉన్నారు పక్కా అంటారు సంధ్యారెడ్డికి ఏం నొప్పండి ఆవిడ వల్ల ఆవిడ ఇష్టం సంధ్యారెడ్డికి రాజ్యాంగం ఇచ్చింది మాట్లాడే రైట్ నేను మాట్లాడుతున్నా మీకు జర్జీ చేస్తున్నానా మీ కర్మ మీ వల్లు మీ ఇష్టం మీ సావు మీరు చావండి సమాజం బ్రస్ట్
(07:35) పడుతుంది మళ్లా ఆడళ్ల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ అదే అయుతున్నాయి లేకపోతే బొమ్మ పొట్టుకుంటారు. నిన్న నిన్ను అవయవాలు చూసినక నీకు బయటికి పోతే వాడు రెస్పెక్ట్ ఎందుకు ఇస్తాడే నీకు అందరు అలా లేరమ్మా ఇగో దీని నెంబడు ఐదు మంది ఉన్నారు అనుకో ఓయమ్మ ఇది ఇన్ని సంపాదిస్తుంది ఏం ఉద్యోగం చేశరు నీ నేను కూడా విష్ణుప్రియ లాగానే పోతా అంటాడు స్నేహితుల ప్రభావం చాలా ఎఫెక్ట్ ఇస్తది అమ్మాయిలకు సెలబ్రిటీస్ ప్రభావం ఇంకా ఎక్కువ ఉంటుంది విషయాలలో సెలబ్రిటీ అంటే ఇవాళ ఇండస్ట్రీలో ఒక విలువ లేకుండా అయిపోయింది మీ మొకాలకి ప్రతి
(08:05) ఒక్కటి సెలబ్రిటీ 50,000 ఫాలోవర్స్ రాంగానే పెద్ద మాకన్నా మించిన ఆడిది లేదు అనుకుంటది దరిద్రమ మ్మ 11 గంటలు అయితే ఈఇస్గ లో స్క్రీన్ షాట్ తీసిన అసలు వాళ్ళ భార్యా భర్తలో ఏందో తెలవదు కానీ నాకు అది అది ఎట్లా అప్రోచ్ కావాలో తెలవట్లేదు నేను స్క్రీన్ షాట్స్ తీశనమ్మ ఎంత దరిద్రంగా ఉందంటే అది అసలు నైట్ భార్యా భర్తలు ఇద్దరు ఇట్లా పడుకున్నట్టున్నారు.
(08:32) హమ్ అది వాడు ఇట్లా ముందు పెట్టి నిన్న స్క్రీన్ షాట్ తీసినట్టు ఉన్నది నేను వాళ్ళు ఎంత గలీజ్ గా చేస్తున్నారో తెలుసా అమ్మ మీకు పంపిస్తా వీడియో నిజం నాన్న నేను నాకు వాళ్ళకి అగ్గురపడుస్తుంది ఆ నేను అవి ఇట్లాంటివి నాకే సిగ్గు అయితది వామ్మ నేను ఆన్లైన్ లో ఉంటే నేను నాది కూడా కనిపిస్తది కదా అలా ఆ దానికి ఎంతమంది అంలో ఎంతమంది ఉంటారో తెలుసా అమ్మ ఆల్మోస్ట్ అంలో ఒక 15వ000 మంది లైవ్ లో ఉంటారు.
(09:01) ఇంత బరిగించిపోయింరు అంటే నీకు పంపిస్తా తర్వాత అవి 11 అయిందా అంటే లైవ్‌లు మ్ మ్ ఒకటి మొన్న వాడు లైక్ కొట్టవా ఫాలో కొట్టవా నీ లోపల ఏమ వేసుకున్నావో చూపియంటే ఇగో ఇది రెడ్ బ్రా వేసుకున్నా అని చూపిస్తుంది. లైకుల ఫాలోవల కోసం లోపల వేసుకున్న బ్రా చూపిస్తుంది నీకు నీకు ఆ లింక్ కూడా పంపిస్తా ఇవన్నీ [గురకలు] చూస్తుంటే ఓళ్ళు అది అయిపోతుంటది తెలుసా ఈ లైక్‌ల కోసం బరిదేగించిన ఇట్లానేనా చెండాల ముండలారాఇగ తీయాలంటే రోత వస్తుంది.
(09:34) ఫస్ట్ సోషల్ మీడియా బ్యాన్ చేసి పడేయాలి. ఒక ప్లాట్‌ఫామ్ ఇచ్చిండు భగవంతుడు ఏవన్నా ఏ యప్ ఇయ్యాళ ఈ ఏ యాప్ బ్యాన్ చేస్తే ఇంకో యప్ వస్తది అవును టిక్‌టాక్ ఉన్నప్పుడు దరిద్రం అంతా అన్ననే ఉండేయి అది బ్యాన్ చేస్తే ఇన్‌స్టా వచ్చింది. ఇన్‌స్టా అప్పుడు ఇంత లేదు ప్రభావం కోవిడ్ టైం లోటిక్టాక్ ఏ ఉండేయి అవును బ్యాన్ అయిపోయింది.
(09:55) ఆ షేర్ చాట్ ఉండేయి అది కూడా అది కూడా బ్యాన్ చేశారు. ఇప్పుడు ఈ యాప్ వచ్చింది ఇది బ్యాన్ చేసి ఇంకొకటి ఒక్కొక దాని అందం చూడు ఈ అందాలు నాకైతే నిజంగా చెప్తున్నా కదమ్మా దోడలు గుద్దాలు అనిపిస్తుంది దీంట్లోని ఏందమ్మా ఎక్కడ పోతున్నావ్ ఎదగండఅమ్మ స్వేచ్ఛగా ఎదగండి మంచిగా హ్యాపీగా ఉండండిఇగ లతోని మొన్న మొగడు నల్లగా ఉండని ఎర్రగుఉన్ననిఇగ లో లైక్ చేసి వాని చంపలే అవును ఆ మొన్న సిద్ధారెడ్డి భార్యను వాడిఇగ లోనే కదా పరిచయం ఇద్దరు పిల్లల్ని వదిలిపెట్టి ఆ నెంబర్ లేసిపోయింది.
(10:25) ఆ పూసల్తా ఏమన్నా విలువలు ఉన్నాయా ఏమనా బుద్ధి సిగ్గులు ఉన్నాయా దీంట్లకి వీ దగ్గరలే నా దగ్గర ఏముంటది సిగ్గులు లేవా దీంట్లకు పెళ్లైన ఆడపిల్లలు రోగాలు పుట్టా మొగలని ఎందుకు చంపాలి డైవోర్స్ తీసుకోరి డివోర్స్ అయితే ఇద్దరు ఒప్పుకోవాలి ఇలా చంపేస్తే పోయి అంటే చంపేస్తే అది పోయి జైలుకి పోతే దాని పిల్లలాగ అయతురుగా ఇప్పుడు పక్కన పోయి పక్కన పోయి మొగని విడిచిపెట్టి పక్కన పోయి ఉండాలి ఓదికి పెళ్లిలు అయితే లేవు అయితే పెళ్లాలతోని అసలు కామెంట్ చూడు నువ్వు రోజు అందులో సంధ్యక్క న్యాయం వైపు మాట్లాడుతది మొగోడు అని చెప్పదు ఆడదాని చెప్పదు. మీరు నన్ను జడ్జిమెంట్ చూసి
(10:59) మొగోళకే ఒత్తాసి పలుకుతది అంటే ఇయ్యాల ముల్లో చాకు మీద పడ్డ ఆకొచ్చి ముల్లు మీద పడ్డ మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇవాళ మంచి రోజులు లేవు అవును జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను తప్పేముంది అందులో మాడదాని అందం ఎన్ని రోజులఅమ్మా టాలెంట్ ని నమ్ముకోండి వచ్చినపే అయినా అందంగా హ్యాపీగా ఉంటది. ఇలాంటి ఒళ్ళు ఒళ్ళు అమ్ముకునే సొమ్ము ఈక్వల్ టు ఇప్పుడు వాళ్ళు గొప్పోళ్ళు బోవమ్మలు అంటారు చూడు వెనకటికి వాళ్ళు చాలా గొప్పోళ్ళు ఇలా చిన్న పిల్లల జీవితాలు నాశనం చేయరు ఈ ముండలు సమాజానికి టెర్రరిస్టుల కన్నా డేంజర్ ఈ ముండలు ఎక్కడికక్కడ కడిగిపోయాలి ఎక్కడ కడిగితే
(11:36) తోలు తోలు వలవాలే ప్రజాస్వామ్య ప్రజల తీర్పు చెప్పాలి ఇగ ఇంత ఘోరం అనిపిస్తుందంటే అసలు బయట పరిస్థితులు చూస్తే ఆడోళ్ల రెస్పెక్ట్ లేకుండా పోతుంది. కంట్రోల్ చేయాల్సింద కంట్రోల్ చేయాల్సిన దగ్గర కంట్రోల్ అనేది లేదు అక్కడ లేకుండా అయిపోయింది అందరం కలిసి సమాజంలో బాధ్యత అందరిదమ్మా ఇవాళ ప్రభుత్వాల బాధ్యత కోర్ట్‌ల బాధ్యత పోలీసు బాధ్యత ప్రజల బాధ్యత ప్రజలు కూడా మారాలి ఇదనేది సమాజంలో అందరి మీద బాధ్యత ఉండాలి.
(12:07) నా నేను వస్తే ఇట్లనే స్పందిస్తా నన్ను ఎవడని ఏమనా అనుకోను
No comments:
Post a Comment