పేరే పెట్టుబడి - శరీరమే ఆదాయం పెరుగుతున్న"స్త్రీ" విషనాగులుHow Female Celebrities Are Influencing
Author Name:Magadha News
Youtube Channel Url:https://www.youtube.com/@MagadhaNewsTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=15LJqxW-Jig
Transcript:
(00:00) నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మగదా న్యూస్ నేను ఎస్ఎస్ లక్ష్మి ఇంటింటికో గోవు మగదా నినాదం ఇక ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే సమాజంలోని కొన్ని విష నాగుల గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను నేను ఈరోజు ఎస్ భయంకరమైన విషనాగులు రేపు రేపు సమాజాన్ని కాటేయడానికి విషం చిమ్ముతున్న కొన్ని విష నాగుల గురించి మాట్లాడాలి అనుకుంటున్నా.
(00:23) అయితే విషనాగులైనా ఏదైనా సమాజానికి సంబంధించి కాబట్టి అసలు సమాజాన్ని సమాజంలో ఒక వ్యక్తి ప్రవర్తన ఒక వ్యక్తి లైఫ్ అనేది దేనితో ముడిబడి ఉంటుంది అంటే గనుక సామాజికంగా సామాజిక కోణం అనేది ఒకటి ఉంటుంది. అంటే సమాజంలో నీ విలువ ఏంటి నీ పాత్ర ఏంటి నీవు ఏం సాంప్రదాయాన్ని పాటిస్తున్నావు నువ్వు ఎలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నావు అసలు నువ్వు ఉన్నాక గాని నువ్వు పోయాక గాని నీ ముద్ర ఏంటి అసలు నువ్వు ఏంటి నువ్వు అసలు ఏంటి ఇంతే నువ్వుఏంటి అని చెప్పేది సమాజంలో నీ కోణం అలాగే రాజకీయ కోణం రాజకీయ కోణం మనుషులని ప్రభావితం చేస్తూ ఉంటుంది.
(00:59) రాజకీయం పరిపాలన ఇవన్నీ కూడా రూల్ చేసేది అవే కాబట్టి దానికి అనుగుణంగా మనం ఎలా ఉన్నాం ఎంతవరకు ఈ రాజకీయాలని మనం అలవరుచుకొని రాజకీయంగా జీవితాన్ని కూడా చిన్నాభిన్నం చేసుకుంటూ ఉన్నాం. అలా కాకుండా మంచి రాజకీయంతో మంచి పరిపాలనతో అటు సమాజంలో మన పాత్ర అలాగే పాలక పక్షం పాత్ర ఎలా ఉంటుంది ఇది రెండు ఇక మూడు చారిత్రక దృక్కోణం చారిత్రకంగా మనం ఎలా ఉంటూ ఉంటాం అంటే చరిత్ర తెలుసుకొని మన జీవన విధానాన్ని జీవనశైలిని అది పొలిటికల్ గా రాజకీయాలు కావచ్చు సామాజికంగా ఒక వ్యక్తి మనుగడ కావచ్చు ఒక వ్యక్తి జీవించే విధానం కావచ్చు ఇవన్నీ కూడా చారిత్రకంగా
(01:37) మాత్రమే ఆధారపడి ఉంటాయి అవునన్నా కాదన్నా మనకి ఆ dఎన్ఏ పెనవేసుకొని మనతో అది డ్రైవ్ చేస్తూ ఉంటుంది ఇది చరిత్ర రైట్ ఈ మూడు అంశాలు కాకుండా ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు కోణాలే మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి సొసైటీలో ఇవి కాకుండా మరొక కోణం ఈరోజు పట్టి పీడిస్తుంది. అనే కొన్ని సంవత్సరాలుగా ఇది మొత్తం ఒక వికృత రూపంగా మారి విషపు నాగులాగా తయారైన మరొక కోణం అదే స్త్రీ కోణం.
(02:08) ఈ మాట అనడానికి నాకే సిగ్గేస్తుంది నాకే ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే ఒక స్త్రీనై ఉండి కొంతమంది స్త్రీలు విషపు నాగుల్లాగా తయారయ్యారు సొసైటీలో అని అనడానికి నాకే సిగ్గేస్తుంది. ఎందుకు అంటే ఇది అందరి స్త్రీలను అనడం కాదు అసలు ఎట్టి పరిస్థితులో ఇది అందరి స్త్రీలకు వర్తించదు. కొందరు స్త్రీలకు మాత్రమే వర్తిస్తుంది.
(02:28) మరికొంతమంది స్త్రీలు ఉంటారు మంచి మహిళలు బంగారు తల్లులు వాళ్ళు వాళ్ళ కుటుంబం కోసమో వాళ్ళ కెరియర్ కోసమో వాళ్ళక ఎన్ని కష్టాలు ఉన్నా దిగమింగుకొని యుద్ధాలు చేసే మహిళలు ఉంటారు. సమాజంలో తాము నిలబడడం కోసం యుద్ధాలు చేసే మహిళలు ఉంటారు. సమాజంలో తమని తాము ప్రూవ్ చేసుకోవడానికి మగవాడికి ఈక్వల్ గా తమ వ్యక్తిత్వాలని క్యారెక్టర్ ని నిలబెట్టుకుంటూ వెళ్లే బంగారు తల్లులు గురించి కాదు ఇక్కడ మాట్లాడేది అలాంటి వాళ్ళకు సంబంధించింది కాదు ఈ ఎపిసోడ్ వాళ్ళు అసలు చూడాల్సిన అవసరం కూడా లేదు.
(02:56) నేను మాట్లాడుతున్నది విషపు నాగులుగా మారి సమాజం సమాజాన్ని తమ కోరల్లో బంధించుకోవాలి అని కాసుకొని కూర్చున్న ఈ స్త్రీ విషపు నాగుల గురించి మాత్రమే. ఎందుకు ఇంత కఠినంగా చెప్పాల్సి వస్తుంది అంటే ఈ మధ్యకాలంలో జరుగుతున్న అనేక ఇన్సిడెంట్స్ అనేక సంఘటనలు సమాజాన్ని అసలు ఎటు వైపు తీసుకెళ్తున్నాం మనం అర్థం కావట్లేదు. ముఖ్యంగా అంటే ప్రతి రాష్ట్రంలో లేదా ప్రతి దేశంలో లేదా అని అడిగే వాళ్ళకి నేను ఇక్కడ ఒక విషయం చెబుతాను ఇక్కడ మనం తెలుగు వాళ్ళగా తెలుగు ప్రాంతాల గురించి మాట్లాడతాం భారతీయులుగా భారతదేశం గురించి మాట్లాడతాం. అలాగే ఇంకో దేశం మన దేశాన్ని
(03:31) ఏమనా తప్పుగా మాట్లాడినప్పుడు మన దేశంలోని గొప్పతనం గురించి మాట్లాడతాం. కానీ ఈరోజే మన దేశంలో ఉన్న వాళ్ళు పక్క దేశాలను చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టుగా పెట్టుకున్న విధానం ఏదైతే ఉందో అది మొత్తం మన వ్యవస్థని దిగజార్చేలాగా ఉంది. ముఖ్యంగా భారతదేశ పరువుని దిగజార్చేలాగా ఉంది. భారతమాత అని స్త్రీ మూర్తిగా గౌరవించుకున్న మన నేల ఈరోజు అగౌరవం పాలయ్యేలాగా ఉంది.
(03:56) ఎందుకు ఇంత కఠినంగా చెబుతున్నాను అంటే ఈ మధ్యకాలంలో వరుసపెట్టి బయటక వస్తున్న సెలబ్రిటీ విష నాగులు సెలబ్రిటీ విష నాగ స్త్రీలు ఎందుకంటే ఇదే కెరియర్ లో కష్టపడుతున్న మహిళలు అనేకమంది ఉంటారు. వాళ్ళు ఎంచుకున్న కెరియర్లో అనేకమంది ఉంటారు కాబట్టి వీళ్ళు చేసే ఈ చెడ్డ పనులు పైకి అమాయకంగా కనబడుతూ వీళ్ళు చేసిన అకృత్యాలు బయటిక వస్తుంటే ఏ అమ్మాయిని నమ్మాలో ఏ అమ్మాయిని నమ్మకూడదో మంచి అమ్మాయిలు కూడా చెడు ముద్ర పడేలాంటి అవకాశాలకి ఇలాంటి వాళ్ళ వల్ల కారణం అవుతుంది.
(04:29) ఎందుకు ఈ వరసగా ఎవరెవరు లిస్ట్ ఉన్నారో చెబుతాను. నెంబర్ వన్ ఒకటి విష్ణుప్రియ తర్వాత మంగ్లి తర్వాత అశు రెడ్డి ఆ తర్వాత రోజువారి జరుగుతున్న మర్డర్ కేసులు అందులో భాగంగా రీసెంట్ గా ఒక లేడీ సరే వీడు సెలబ్రిటీ కాదులే కానీ భర్తయని చంపడానికి సుఫారీ ఇచ్చి కొంతమంది గ్యాంగ్ కి సుఫారీ ఇచ్చి కార్లు కారు వెంబడించి చంపడానికి ఒక పెద్ద ప్లాన్ే వేసింది మామూలు మహిళ ఒకటి రెండవది ఇక ఒక అబ్బాయిని ప్రేమించానని చెప్పి మోసం చేసి ఆ తర్వాత తనకి ఇంకేవో ఎఫ్ఐస్ పెట్టుకొని అతడు నమ్మడం లేదు అని ఆ అబ్బాయితో ఉన్న ఫోటోలని పర్సనల్ గా ఉన్న ఫోటోలని ఈ అబ్బాయి ఫోన్ కి పంపించి అది చూసి వాడు
(05:06) కుళ్లి కుళ్లి ఏడ్చి ఇక నేను బతకలేను ఇక ఈ అమ్మాయి లేకపోతే నా జీవితం వ్యర్థం అనుకొని వెళ్లి సూసైడ్ చేసుకుంటే ఇవాళ మరణించడం జరిగింది. ఇది ఇలాంటి ఇలాంటి అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి వరుసబెట్టి జరిగిన ఈ ఐదారు సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిల గురించి మాట్లాడాలనుకుంటున్నా నెంబర్ వన్ గా విష్ణుప్రియ గురించి మాట్లాడదాం.
(05:25) విష్ణుప్రియ ఇన్సిడెంట్ బయటికి వచ్చిన తర్వాత అసలు ఊహిస్తామా ఒక టెలివిజన్ షోలో అమాయకంగా చిన్న పిల్లలాగా కనబడిన విష్ణుప్రియ ఆ తర్వాత హీరోయిన్ అయింది అని ఇదే తెలుగు ప్రజలు సంబరపడతారు. సెలబ్రిటీ స్టేటస్ ఇస్తారు విష్ణుప్రియ ఎక్కడ కనబడిన ఎగబడి చూస్తూ ఉంటారు ఫోటోలు తీసుకుంటారు సెల్ఫీలు తీసుకుంటారు ఇదే వీళ్ళకి బ్రహ్మాస్త్రం ఇదే వీళ్ళకి కావాలి.
(05:46) ఈ సెలబ్రిటీ స్టేటస్ తోనే వీళ్ళు ఒక పర్సనల్ రూమ్ పెట్టి ఒక సబ్స్క్రిప్షన్ పెడతారు. అంటే ఎవరు చూడని మీరు మాత్రమే చూసేలాంటి ఫోటోస్ కోసం ఫలానా చోటికి రండి ఫలానా వెబ్ లాగిన్ అవ్వండి ఏవో పెడుతూ ఉంటారు. దానికోసం ఇబ్బడి ముబ్బడిగా ఈ సొల్లు కార్చుకునే బ్యాచ్ అంతా వెళ్లి సబ్‌స్క్రైబ్ చేసుకుంటూ ఉంటారు. ఈ సబ్‌స్క్రైబ్ చేసుకోవడంలో అంటే విష్ణుప్రియ విషయంలో ఈ ఇన్సిడెంట్ రాకముందు ఒక 1700 మందో ఏమో ఉన్నారట.
(06:09) ఈ సబ్‌స్క్రైబ్ పర్టిక్యులర్ గా ఇంత అమౌంట్ పెట్టి సబ్‌స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఆ సంఖ్య దాదాపుగా 6 7000కి పెరిగిందంట సబ్స్క్రిప్షన్ అనేది 6 7000కు పెరిగిందంట ఇప్పుడు ఇక తాను ఎంత రేటు పెట్టినా కొనేలా ఉన్నారు అంటే ఈ విషయం బయటికి వచ్చింది కదా తెలియని వాళ్ళకి కూడా తెలిసింది కాబట్టి ఈ మీడియా ద్వారా ఇంకా దీన్ని సబ్‌స్క్రైబ్ చేసుకునే వాళ్ళు పెరిగారట ఇది రైట్ ఇక నెంబర్ టూ అశు రెడ్డి అశు రెడ్డి తను సరే ఆ మధ్య ఆర్జివి గారితో తను ఒక వీడియో చేసినప్పుడు అందరూ తనని విమర్శించారు ఆశు రెడ్డికి కూడా తను సమంతా లాగా ఉంటుందని చెప్పేసి ఒక క్రేజ్ ఇచ్చి తనను కూడా ఒక
(06:42) సెలబ్రిటీ స్టేటస్ తో బిగ్ బాస్ కి వెళ్ళడం ఆ తర్వాత కొన్ని షోస్ చేయడం ఈ షోస్ నిర్వాహకుల్ని ఈ షోస్ నడుపుతున్న ఛానల్లకి ఒక దండం పెట్టాలి. ఎలాంటి వాళ్ళని ఎలాంటి వాళ్ళని తయారు చేసి ఈరోజు తెలుగు సమాజం మీదకు వదిలారో నిజంగా ఎంత దారుణమైన షోస్ నిర్వహించి ఇలాంటి వాళ్ళని సమాజం మీదకి వదిలారు. వీళ్ళకి కాస్త సెలబ్రిటీ స్టేటస్ ఇస్తారు.
(07:03) ఈ సెలబ్రిటీ స్టేటస్ కాస్త వీళ్ళక కూడా రేపు ఎవరు కాల్ చేసినా ఇక పొంగి పొర్లిపోతూ ఉంటారున్నమాట. ఇదే అబ్బాయిలు అశు రెడ్డి ఇక పెళ్లి దాకా వచ్చింది అంటే ఎవరితో అయనా ఇంకేమైనా ఉంటుందా అలాగే ఒక ఎన్ఆర్ఐ పెళ్లి దాకా వచ్చాడు. అలా అలా ఒక 9మదిన్నర కోట్లు ముట్ట చెప్పాను అని చెప్తున్నాడు ఒక 5ు కేజీల బంగారం కూడా అంట ఇక బంగారం ధరలు పెరిగే వరకు ఇక అశు రెడ్డి దక్కట్లేదు బంగారం దక్కట్లేదు అనుకున్నాడో ఏమో ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చి మొత్తం విషయాలు ప్రూఫ్స్ ఎంతెంత బ్యాంక్ అకౌంట్లు ఎలా ట్రాన్స్ఫర్ చేసింది వాళ్ళ చాట్ ఏంటి అలాగే అషు రెడ్డికి కాల్ చేస్తే ఏం
(07:37) బెదిరించింది ఏం బెదిరిస్తుంది ఆ ఆడియో అందరం చూశారు కదా ఏం బెదిరిస్తుంది తాను మీరు ఏంటి నేను హరాస్మెంట్ కేస పెడతాను నీకు ప్రస్తుతానికి నేను మేత తర్వాత ఒక కోటిన్నర ఇస్తాను మిగతావి నేను కెరియర్ లో సెట్ అయిన తర్వాత ఇస్తాను. నువ్వు ఇంకా నన్ను ఇబ్బంది పెడితే గనుక నిన్ను ఊరుకునేది లేదు నీ మీద హరాస్మెంట్ కేసు పెట్టి ఇబ్బంది పెడతాను కేసు పెట్టేస్తాను డబ్బులు తీసుకున్నది కాక పెళ్లి చేసుకుంటానని ఎరవేసింది కాక డబ్బులు అడిగే వరకు కేసు పెడతాను అని మాట్లాడుతున్న తీరు ఇది వీళ్ళని సెలబ్రిటీలుగా పూజించేది ఇక నెంబర్ త్రీ మంగ్ మాకు కూడా తెలుసు మాతో
(08:09) పాటు కలిసి పని చేసింది మంచి భావన ఉండేది ఎందుకంటే ఒక గిరిజన తండాల నుంచి వచ్చిన ఒక అమ్మాయికి అద్భుతమైన స్వరం ఆ సరస్వతి కటాక్షంగా చూడాలి. అలాంటి అమ్మాయి ఈరోజు ఏ స్థాయిలో ఎలాంటి కేసుల్లో ఇరుక్కుంది అంచలంచలుగా ఎదిగింది నిజంగా ఎట్టుండే మంగ్లీ ఎట్టయింది మంగ్లీ అన్నట్టుగా మారిపోయింది చాలా ట్రెండీగా అయిపోయింది. సరే జీవితంలో ఎదుగుదల అనేది సహజం ఎదగాలి ప్రతి ఒక్కళ్ళు నిలబడాలి.
(08:36) అలా నిలబడిన వ్యక్తి కాస్త ఫార్మ్ హౌస్ లో ఫార్మ్ హౌస్ లో అది డ్రగ్స్ తీసుకున్నారా లేదా కానీ ఫార్మ్ హౌస్ లో బర్త్‌డేలు చేసుకొని ఎలాంటి వాళ్ళనో పిలిసే స్థాయికి వెళ్ళడం సరే అదొకటి ఎత్తు అనుకున్నారు కానీ ఇప్పుడు మైక్రో ఫైనాన్స్ వరకు తన ఇష్యూస్ వెళ్ళాయి అంటే ఏం అర్థం చేసుకోవాలి తను వెనక ఏం నడుస్తుంది తనకు తెలియకుండా నడుస్తుందా అంటే డబ్బు సంపాదన డబ్బుని చూసిన తర్వాత ఈజీ మనీ కోసం అలవాటు పడి కష్టపడడం తగ్గించేసి ఈజీగా ఎలా డబ్బు వస్తే అది దానికి జనాలు నాశనం అయపోయినా పర్వాలేదు అనుకునే మైండ్‌సెట్ లోకి మహిళలే వెళ్ళిపోవడం నా బాధ ఇక్కడ ఇందులో ఒక
(09:13) నలుగురు అబ్బాయిలు ఉన్నా నేను ఈ ఎపిసోడ్ చేసేదాన్ని కాదు మహిళలు వరుసపెట్టి మహిళలు అది కూడా సెలబ్రిటీలు ఇదే తెలుగు ప్రజలు గొప్ప వ్యక్తులుగా ఇష్టపడేవాళ్ళు వీళ్ళు ముఖ్యంగా మంగళీ లేని బతుకమ్మ సంబరాలు ఉంటాయా మంగ్ళీ లేని శివరాత్రి ఉంటుందా ఎంత చక్కటి పాటలు పాడి వీళ్ళు వెనక చేసే పనులు ఇవా దేవుడు హర్షిస్తాడా సరస్వతి హర్షిస్తుందా నీకు అంత సరస్వతిని ఇచ్చినప్పుడు దానికి ఇంకా వన్ని తెచ్చి ఇంకా వన్ని తెచ్చి ఇంకా అద్భుతమైనవి కష్టపడి ఇంకొక స్థాయిలో ఉంటే ఎంత గర్వపడతారు మంగళీ చేసిన పని ఇది తన గొంతును నమ్ముకోకుండా ఈజీ మనీ కోసం వెంపర్లాడిందో
(09:53) కాల్ మాట్లాడిందో ఒక స్టెప్ ముందుకు వేసిందో ఉచ్చ అయితే బిగిసింది. తప్పు చేసింది అనేది చుట్టుపక్కల మొత్తం తను కూడా ఒక ఫోన్ కాల్ ఏదో మాట్లాడుతుంటే ఓపెన్ గా అవతల వ్యక్తులని ఏమంటుంది ఎమ్మెల్యే నో వాడు ఎవడో ఏదో బూతులు తిట్టేస్తుంది. వాళ్ళ నోట్లో నుంచి రావలసిన మాటలు ఇవా అసలు రియల్ క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి ఇవి వెనక ఇవి రైట్ ఈ విధంగా రైట్ వీళ్ళ ముగ్గురు మాత్రమే కాదు ఇక రోజువారి జరుగుతున్న మర్డర్లు రోజువారి మహిళలు చేయిస్తున్న మర్డర్లు వాట్లో ఇరుక్కుంటున్న మహిళలు వాళ్ళ గురించి మాట్లాడాలి అలాగే సుఫారీ ఇచ్చి భర్తను లేపేయాలనుకున్న మహిళ అలాగే
(10:28) ఇంకొకళ్ళు నువ్వు చచ్చిపోతావా లేదా నేను నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను అన్నట్లుగా లవ్ చేసిన అబ్బాయిని ప్రాణాన్ని చిదివేసినట్టు కదా ఆ అమ్మాయి ఆ ఫోటోలు పంపి ంచి అదొక ఇన్సిడెంట్ గిలా వీళ్ళ అందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళఎవరు వీళ్ళకి నేను ఒక్కటయితే చెబుతాను దిగజారుతున్న సమాజపు విలువలకి బై ప్రొడక్ట్స్ వీళ్ళంతా వీళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురు శాంపిల్ మాత్రమే కనబడని దరిద్రాలు ఇంకా అనేకం ఉన్నాయి దొరికితేనే దొంగ అందుకే నేను వీళ్ళని జస్ట్ శాంపిల్ పీసులు మాత్రమే అని చెప్తున్నాను.
(10:58) అసలు సమస్య ఇంత జటిలం అవ్వడానికి సమాజ కోణంలో విషపు నాగుల్లాగా కొంతమంది స్త్రీలు మారడానికి గల కారణాలు ఏంటో మనం తెలుసుకోవాలి. దీనికి మగదా న్యూస్ ఒక నాలుగు అంశాలు చెబుతుంది అదేంటి అంటే ఒకటి నేను మహిళను మహిళా సానుభూతి ఉమెన్ విక్టిం నేను మహిళను ఇదే బలం చట్టం కల్పించిన బలం నెంబర్ వన్ ఇక నెంబర్ టూ పెరిగిపోతున్న వినియోగ సంస్కృతి వినియోగం అంటే నువ్వు ఏ బ్రాండ్ కారు కొన్నావ్ నేనే బ్రాండ్ కారు కొన్నా నువ్వు ఎంత విల్లా కొన్నావ్ నేను ఎంత విల్లా కొన్నా డబ్బును చూయించుకోవడానికి షోప్ టబ్స్ చేయడానికి రెండోది ఇది ఇక నెంబర్ త్రీ పతనమైన కుటుంబ
(11:35) వ్యవస్థ కుటుంబ వ్యవస్థ రోజు రోజుకి నిర్వీర్యం అవుతుంది అది ఏ స్థాయిలో నిర్వీర్యమైందో నెక్స్ట్ చెప్తాను. ఇక అలాగే మీడియా అండ్ సినిమాలు మీడియా ప్రభావం ఏ స్థాయిలో ఉంది సోషల్ మీడియా రూపంలో కానీ సినిమాల రూపంలో కానీ ఎలా ఉంది ఈ నాలుగు అంశాల గురించి మాట్లాడదాం మొట్టమొదటిగా మహిళా విక్టిం మహిళా కార్డు ఎంత బలంగా పని చేస్తుంది అంటే విష్ణుప్రియ కావచ్చు మంగ్లీ కావచ్చు లేకపోతే అశు రెడ్డి కావచ్చు ఎవరైనా సరే వీళ్ళు బయటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైనా హాని కలిగినా వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడ్డా వాళ్ళు ఏమైనా కన్నీరు పెట్టుకున్నా జరిగేది ఏంటి వుమెన్ విక్టిం కార్డు అందరూ
(12:13) వాడేది ఏంటి వుమెన్ విక్టిం కార్డు ఎవరికైనా సరే ఉన్న అస్త్రం నేను స్త్రీని నా మహిళని ఇంత ఏడిపిస్తున్నారా ఈ మాటలు ఏవైతే వస్తున్నాయో ఇదే చట్టం కల్పించిన ఈ బలమే ఈరోజు సమాజానికి పెను సవాలుగా మారింది. ఒక మహిళన అయఉండి ఈ మాట అంటుంటే నాకే ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మహిళ లీగల్లీ ఇమ్యూన్ మహిళ స్త్రీ అనేవాళ్ళు లీగల్లీ ఇమ్యూన్ కాబట్టి తన జోలికి వెళ్ళకూడదు మహిళలని ఏమి అనకూడదు మహిళలకు ఒక మాట చెప్పకూడదు అది బట్టలైనా సరే మంచిగా వేసుకోండి అమ్మ అని చెప్పకూడదు అదేమంటే మహిళ చట్టం కలిపించిన ఈ బలమే అతి పెద్ద సమస్యగా మారింది. సో కాబట్టి
(12:54) చట్టాల్లో ఎంతో కొంత మార్పులు రావాలి స్త్రీ అయితే ఒకలా పురుషుడు అయితే ఒకలా ఇలాంటి ఇలాంటి డిఫరెన్సెస్ ఎందుకు వచ్చాయి అదే పురుషుడు ఈ తప్పు చేస్తే ఎవరేమి సమర్ధించవు కానీ మహిళలు కూడా అదే తప్పులు చేస్తుంటే ఇదా సమానత్వం అంటే మగవాళ్ళతో పాటు మేము కూడా ఇలాంటి తప్పులు చేసుకుంటూ వెళ్తామ అనేదే సమానత్వమా ఎక్కడికి వెళ్తున్నాం చట్టాన్ని ఎలా దుర్వినియోగం చేసుకుంటుంది ఈరోజు మహిళ అది కాస్త సమాజం మీద ఎలాంటి విషాన్ని చిమ్ముతు ఎంతమంది మహిళలని తనలాంటి అమ్మాయిలో తనలాంటి మహిళలో అనుకునేలా చేస్తుంది.
(13:28) ఒక రెస్పెక్ట్ ఇచ్చే స్థానం కాస్త ఎలా దిగజారిపోతుంది. ఇందులో నెంబర్ వన్ చట్టం ఆ చట్టం ఏం చెప్తోంది నేను మహిళని నేను మహిళా విక్టిం కార్డు వాడొచ్చు మహిళలకి సానుభూతి ఉంటుంది. మహిళ కాబట్టే సానుభూతి ఉంటుంది మహిళ కాబట్టే జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఇది మహిళకి మాత్రమే చుట్టమైన చట్టం అది ఎంత విచ్చలవిడిగా వెళ్ళింది అంటే అరిస్టాటిల్ అన్నట్టు ఒక వ్యక్తి క్యారెక్టర్ చూడాలి అంటే అతనికి పూర్తి అధికారం ఇచ్చి చూడాలి అని అలాగే అబ్సల్యూట్ పవర్ లీడ్స్ టు అబ్సల్యూట్ కరప్షన్ అన్నారు అరిస్టాటిల్ అంటే ఒక వ్యక్తికి పూర్తి అధికారాన్ని ఇచ్చి
(14:07) చూస్తే అప్పుడు తెలుస్తుంది అతడు దాన్ని ఎంత దుర్వినియోగం చేయగలడు అని సేమ్ ఎగజక్ట్లీ ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. ఈ మహిళా విక్టిమ్ కార్డు అనేది ఎక్కువగా వినియోగించడం వల్ల ఎక్కువగా వాడడం వల్ల అది ఎక్కడిదాకా వెళ్ళిపోయింది అంటే మహిళ మనుగడకి మహిళ మీద ఒక భయంకరమైన మచ్చబడడానికి కారణంగా మారింది ఈ రోజు ఇది ఎందుకు నేను ఇంత సూటిగా చెబుతున్నాను అంటే ఒక అమ్మాయి తప్పు చేస్తే సమాజం చూసే కోణం ఒకటి అదే ఒక అబ్బాయి తప్పు చేస్తే సమాజం చూసే కోణం ఒకటి ఎందుకు అమ్మాయిని ఒకలాగా అబ్బాయిని ఒకలాగా ఎందుకు చూస్తున్నాం చట్టం ఎందుకు అమ్మాయిలకు ఇంత వెసులుబాట్లు
(14:41) ఇచ్చింది ముఖ్యంగా 498A కావచ్చు లేకపోతే ఫేక్ డైవర్స్ కేసులు కావచ్చు ఫేక్ రేప్ కేసెస్ కావచ్చు ఏదైనా సరే మహిళ చెప్పింది అంటే గనుక అది నమ్మాలి బట్ ఒకప్పుడు మహిళలు వేరు 1950స్ లోనో 60స్ లోనో ఉన్న మహిళలు ఏదైనా చెప్పారు అంటే దానికిఒక అది నిజమే అయి ఉంటుంది కానీ ఇప్పుడు చెబుతున్న మహిళల్లో వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి ఏమి అర్థం కాకుండా ఉంది.
(15:09) ఎందుకంటే ఆ మధ్యకాలంలో కేరళలో జరిగిన ఇష్యూ గుర్తుతెచ్చుకోవాలి. ఆమె ఏం చేసింది తను తగులుతున్నాడు అని చెప్పి ఒక వీడియో చేసి దాన్ని మొత్తం సమాజం మీదకి ఒక విషం లాగా చిమ్మేసింది. అది కాస్త అతడు కావాలనే తాకినా అతడికి ఆ శిక్ష విధించొచ్చు కాకుండా తాకిన తనకు తెలియక తాకినా అది కాస్త ఎక్కడిదాకా వెళ్ళింది సమాజంలో నలుగురికి తలెత్తుకోలేక ఎవరికీ తన మొఖం చూపించలేక సూసైడ్ చేసుకున్నాడు అతడు.
(15:36) అతడి వీడియోని ఏకంగా నలుగురి మధ్య వదిలేసింది ఆ మహిళ. ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నాయి అవమాన భారాలు భరించలేక నాలుగు గోడల మధ్య ఉరులు వేసుకుంటున్న వాళ్ళు చనిపోతున్న వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. మహిళా విక్టిం కార్డుల వల్ల అలాగే ఇంకొక విషయం మరిచువల్ రేప్స్ నిన్న గాక మొన్నే అది సుప్రీం కోర్టు విషయంలో ఒక తీర్పు వెలువడింది.
(15:58) ఈ విషయం కూడా ఎందుకు చెప్తున్నాను అంటే రీసెంట్ గా నిన్న కాకుండా మొన్న వచ్చింది ఈ ఇష్యూ అది కూడా సుప్రీం కోర్టులో వచ్చింది ఈ అంశం మరిచువల్ రేప్ అంటే పెళ్లైన మహిళని తన భర్త రేప్ చేస్తున్నాడు అని కోర్టు దాకా వెళ్ళడం ఇది ఇక ఎంత ఘోరమైన కేసు అంటే ఇక దానిని బివి నాగరత్న గారు హ్యాండిల్ చేశారు. నిజానికి జస్టిస్ నాగరత్న గారు బివి నాగరత్న గారు మహిళలకు తప్పుఉంటే మహిళలని చంప చెళ్ళు మనిపించేలాగా ఇస్తారు తీర్పులు కొన్ని తీర్పులు మహిళల తప్పు ఉన్న విషయాల్లో కూడా ఆవిడ స్ట్రైట్ గా చెబుతారు.
(16:30) అంతేకాదు ఆ మధ్య ఒక కేసులో కూడా కొన్ని విషయాలకు సంబంధించి ఆవిడ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో కూడా చెప్పారు దాదాపుగా 50 టూ 60% కేసులన్నీ మహిళలు పెడుతున్నవి ఈ 498A కానీ లేదా డౌరీ హరాస్మెంట్ ఇలాంటి రేప్ కేసులు అన్నీ కూడా 50 టూ 60% అనేది ఫేక్ కేసులే అని చెప్పేసారు ఆవిడ ఒక జస్టిస్ అయ్యుండి అంటే అంత తీవ్రంగా ఉంది ఈ సమస్య అలాగే రీసెంట్ గా ఆవిడ హ్యాండిల్ చేసిన కేసు గురించి కూడా మాట్లాడదాం లివిన్ రిలేషన్షిప్ లో ఉన్నారు వాళ్ళిద్దరు వైఫ్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ కాదు లివిన్ రిలేషన్షిప్ లో ఉన్నారు మరి వాళ్ళని ఏమంటారో ఏమో తెలియదు దీనికి మాత్రం మళ్ళీ ఇవే కోర్టులు గ్రీన్ సిగ్నల్
(17:02) కూడా ఇచ్చేస్తూ ఉంటాయి దీన్ని కూడా తప్పు పట్టాలి. ఐదేళ్ళు కలిసి ఉన్నారు పిల్లల్ని కూడా కన్నారు కానీ ఇప్పుడు ఆమెకు ఇష్టం లేదంట అతడు రేప్ చేస్తున్నాడు అని చెప్పేసి కేసు సుప్రీం కోర్టు దాకా వెళ్ళింది. రైట్ దీన్ని ఏమనుకోవాలి అంటే పెళ్లి అనే ఒక చట్టబద్ధమైన బంధం లేనప్పుడు మీ ఇది కోర్టుల దాకా రాదు ఇది చట్టాల కింద పరిగణలోకి రాదు అనేది కూడా ఆవిడ చెప్పారు.
(17:25) అలాగే పెళ్లి అనే ఒక బంధంలో ఉన్నప్పుడు దానికి ఎలాంటి చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆ విధంగా ముందుకు వెళ్లొచ్చు అని చెప్పారు. అలాగే ఇందులో ఈవిడ ఇంకో మాట కూడా అన్నారు. విక్టిమ్ షేమింగ్ చేస్తున్నాము అనుకోవద్దు. ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఈ ప్రశ్నలు అడుగుతూ ఈ కేసులో ఇలా మాట్లాడుతున్నాము అంటే విక్టిం ని కించపరిచే ఉద్దేశం ఇది కాదు.
(17:45) ముఖ్యంగా వాళ్ళు తీసుకోవాల్సిన ఒక చట్టం కింద ఉండి పెళ్లి చేసుకుంటే ఒక రకంగా ఉంటుంది. అసలు పిల్లలు కూడా కన్న తర్వాత ఐదేళ్లుగా కలిసిన్న తర్వాత అది రేప్ కింద ఎలా వస్తుంది అని మాట్లాడడానికి కించపరిచినట్టుగా తీసుకోవద్దు అనేది జస్టిస్ నాగరత్న గారు కూలంకుషంగా నిన్న ఆ తీర్పు ఇవ్వడం జరిగింది. రైట్ ఇదే విషయంగా అనేక కేసులు గతంలో కూడా పడ్డాయి.
(18:05) సుప్రీం కోర్టులోకి కూడా వెళ్ళినాయి హైకోర్టులోకి కూడా వెళ్ళినాయి. అదేంటి అంటే అంటే నన్ను నా భర్త బలవంత పెడుతున్నాడు అంటూ వెళ్ళిన కేసులు నిజానికి మరి ఇవి ఎలాంటి కేసులుగా టర్న్ అవుతాయో తెలీదు అంటే ప్రేమించి వదిలేసిన తర్వాత అతను నా వెంట పడుతున్నాడు అయినా సరే కేసే అది ఎందుకంటే ప్రేమించిన తర్వాత ఈమె వదిలేసిన తర్వాత వదిలేస్తే అతను కూడా వదిలేసేయాలి.
(18:29) ఇతను మళ్ళీ వెళ్ళకూడదు ముందుకు వెళ్ళకూడదు ఈమె వదిలేసింది అంటే వదిలేసినట్టే అంటే ఏంటి అంటే ఉమెన్ నో మీన్స్ నో ఉమెన్ నో మీన్స్ అంటేనే నో అదే మరి పురుషుడు అంటే జెంట్స్ నో మీన్స్ అంటే నో కాదా ఎందుకు కాదు ఇది ఇంత వివక్ష ఉంటుందా మనిషి జాతి మూడు రకాలు ఉంటారు. మేల్ ఫీమేల్ జెండర్స్ లో ఇంకా థర్డ్ జెండర్ ముగ్గురిని చూస్తాం.
(18:54) థర్డ్ జెండర్ హక్కుల కోసమే వాళ్ళ గౌరవం కోసమే అనేక చట్టాలు తీసుకొస్తూ ఉన్న పరిస్థితి ఉంది ప్రపంచం మొత్తం ఈరోజు కానీ ఈ మేలు కోసం ఎందుకు చట్టాలు లేకుండా అయిపోయాయి మేలు అంటే మేలు అబ్బాయి కోసం ఈ మగజాతి కోసం ఎందుకు ఈ చట్టాలు అంటే ఎంత వివక్ష మగవాడి పట్ల ఎంత వివక్ష చూపుతున్నాం స్త్రీ నో అంటేనే నో పురుషుడు నో అంటే నో కాదు ఎలా ఉంటుంది అంటే ఒకవేళ ఇంకొకటి నాకు కొంచెం కఠినంగా చెప్పాల్సి వస్తుంది అంటే అంటే ఇతడు ముందుకు వెళ్ళాడు కాబట్టి ఇది రేపు అటెంప్ట్ అంటారు.
(19:29) అదే ఇతడు వెనక్కి వెళితే ఇతడు వెళ్ళకపోతే దాన్ని ఏమంటారు సెక్సువల్లీ ఇంపార్టెంట్ అంటారు. చెప్పడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇలాంటి విషయాలు. అంటే ఇదే కేసు మళ్ళీ పెట్టొచ్చు ఇతని మీద ఇతను సెక్సువల్లీ ఇంపార్టెంట్ అని చెప్పేసేసి కాబట్టి నేను అందుకే అతన్నని వదిలించుకోవాలనుకుంటున్నాను వద్దనుకుంటున్నాను అని ఒక కేస్ ఫైల్ చేయొచ్చు ఇదే మహిళ.
(19:51) అంటే ముందుకువచ్చిన అబ్బాయికే ప్రాబ్లం వెనక్కి వెళ్ళిన అబ్బాయికే ప్రాబ్లం ఇలాంటి విషయాలు మాట్లాడడానికి నిజానికి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే భార్యా భర్తలకు సంబంధించి అది నాలుగు గోడల మధ్య జరిగే విషయం. అది కాస్త కోర్టుల దాకా వచ్చి ఈరోజు ఈ చట్టాల రూపంలో మహిళకున్న హక్కుల రూపంలో మొత్తం సంసారం తీసుకొచ్చి కోర్టుల దగ్గర పెట్టిన తర్వాత ఇంకెలా ముందుకు వెళ్తుంది ఇది వెళ్ళే పరిస్థితులు ఉండవు ఇక అక్కడికి బ్రేకప్ ఇంకా నిజానికి ఈ మ్యారేజ్ వ్యవస్థ మన నెత్తిన మనకి రుద్దిన పరిస్థితి బ్రిటిష్ వాళ్ళు హిందూ మ్యారేజ్ సిస్టం ని దీని చట్టాన్ని దీనికి హక్కులు
(20:26) ఇవన్నీ కల్పించి పెట్టింది వాళ్లే ఎందుకంటే ఇక్కడ శుభ్రంగా కాపురాలు జరగకూడదు కొట్టుకుని చావాలి కుటుంబ వ్యవస్థ నిర్వీర్యం అవ్వాలి కాబట్టి వీళ్ళు మన నెత్తి మీద పెట్టి వెళ్ళిన తర్వాత దాన్ని మనం అలాగే కంటిన్యూ చేస్తున్నాం ఇది మన దౌర్భాగ్యం అలాగే ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా ఇదే చట్టాల విషయంలో మహిళలు ఏం ఆలోచిస్తున్నారు అంటే మా దగ్గర చట్టం అసలు ఏ చిన్న సమస్య వచ్చినా మహిళ ఫస్ట్గ సెర్చ్ చేసేది నాకున్న బలం ఏంటి మహిళగా నాకు ఈ విషయంలో ఏం సపోర్ట్ చేస్తుంది చట్టం ఇలా వెతుకుతున్నారు అన్నమాట అంటే మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు ఆఖరికి చట్టాన్ని మేము
(21:01) దుర్వినియోగం చేశమన్నా సరే మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు మేము చట్టం దుర్వినియోగం చేశాము అన్న తర్వాత కూడా మా మీద ఏదైనా నేరం మోపడానికి కూడా ఈ చట్టాలు బలంగా లేవు ఎగజక్ట్లీ ఇప్పుడు నాగరత్నం గారు చెప్పినట్లుగా 50 ట 60% ఫేక్ కేసులు అన్నారు కదా మరి ఈ 50 ట 60% ఫేక్ కేసులు పెట్టిన వాళ్ళు నిర్ధారణ అయిన తర్వాత ఇది అబద్ధమైన కేసు పెట్టారు అన్నప్పుడు వాళ్ళకి ఏం శిక్షలు ఉండాలి ఎవరైనా ఆ శిక్షలు అమలు చేస్తున్నారా ఇది ఫేక్ కేస్ అన్న తర్వాత కొట్టేస్తారు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు.
(21:36) కనీసం ఆ అబ్బాయి ఇది కేసు కొట్టివేయబడి నేను బయటికి వచ్చానని ఆలోచిస్తున్నాడు కానీ ఇది దుర్వినియోగం చేసినందుకు మరి తనకి శిక్ష లేదా తనని ఆ కోర్టు దాకా లాగినందుకు లేదా తన ప్రాణాలు తీసినందుకు శిక్ష లేదా ఇంత దౌర్భాగ్యంగా ఒక చట్టాల్ని ఇంత విచ్చలవిడిగా తమ చేతుల్లో కాగితాల్లాగా వాడుతున్న కొంతమంది మహిళలు చట్టాన్ని ఏ స్థాయిలో దుర్వినియోగం చేస్తున్నారో అర్థం చేసుకోవాలి నిజానికి ఇది ఎవరైనా సరే ఈ ఎపిసోడ్ ని లీగల్ గా లీగల్ గా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కానీ అడ్వకేట్స్ గానీ ఎవరైనా చూస్తే గనుక దీన్ని నోట్ చేసుకోవాలి.
(22:09) ఏం జరుగుతుంది చట్టాన్ని దుర్వినియోగం చేసినా సరే ఈ కేసుల్లో వాళ్ళ మీద ఎలాంటి కేసులు ఉండవు వాళ్ళని ఏమి చేయలేరు వాళ్ళు తప్పు చేశారు అని నిర్ధారణ అయిన తర్వాత కూడా ఏం చేయలేరు. వీళ్ళని కేవలం సాధించడం కోసం మాత్రమే చేశారు ఈ అబ్బాయిని నరకం చూపించడానికి మాత్రమే ఈ అమ్మాయి ఈ కేసులు పెట్టింది అని నిరూపణ అయిన తర్వాత రుజువైన తర్వాత కూడా మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు అనేది ఆ చట్టంలో ఉంది అని తెలిసిన తర్వాత కచ్చితంగా అయితే సక్సెస్ అవుతాం లేదంటే బయటికి వచ్చేస్తాం మామూలుగా నడుచుకుంటూ అంతే తప్ప నేను ఇక్కడ తప్పు కేసు ఫైల్ చేశాను అని నన్ను ఎవరైనా శిక్షిస్తారా ఇదే
(22:46) బలం ఇదే బలమైన అస్త్రం ఈరోజు అనేకమంది మహిళల చేతుల్లో అనవసరంగా దుర్వినియోగం అవుతుంది ఈ చట్టం అనేది ఈ అస్త్రం అనేది దుర్వినియోగం అవుతుంది సొసైటీలో పర్టిక్యులర్ గా భారతదేశంలో ఇది వాస్తవం ఇక నెంబర్ టూ అదేంటంటే పెరిగిన వినియోగ సంస్కృతి డబ్బు మహిమ డబ్బు ఉంటేనే లైఫ్ నువ్వు ఎంత బంగారం నేనెంత బంగారం ఉంది నీ దగ్గర ఎన్ని విల్లాలు ఉన్నాయి మా దగ్గర ఎన్ని విల్లాలు ఉన్నాయి నువ్వేం బ్రాండెడ్ కారు మేమేం బ్రాండెడ్ కార్ బ్రాండెడ్ ఫోన్స్ ఇంకా అన్నింటిలో కూడా కంపేర్ చేసుకుంటూ ఈ వినియోగ సంస్కృతిని పెంచుకోవడం మహిళల్లో ఇది ఎక్కువైపోయిన తర్వాత ఇంకా కుటుంబాల్లో
(23:24) సమస్యలు ఎక్కువైపోయినాయి. సర్దుకు పోవడం మానేసిన తర్వాత సమస్యలు ఎక్కువైపోయినాయి. కేవలం డబ్బు ప్రాధాన్యంగా ఏ పని చేయడానికైనా సరే దిగజారుతున్నారు. కేవలం డబ్బు మాత్రమే కావాలి. ఏం చేసామో ఏం వ్యక్తిత్వం ఏం పని చేస్తే ఆ డబ్బు వచ్చిందో కూడా అవసరం లేదు. కష్టపడకుండా వస్తే ఇంకా బెస్ట్ డబ్బు మాత్రమే రావాలి దానికి దేనికైనా దిగజారాలి.
(23:48) ఎందుకు అంటే ఇక్కడ షోప్ డబ్ చూయించుకోవాలి సమాజానికి తన డబ్బు తన పరపతి తనకున్న ఇమేజ్ చూపించుకోవడానికి చేసే అకృత్యాలు దానికోసం జరిగేదే పెరిగిపోయిన వినియోగ సంస్కృతి అంటే కొనడం కొనడం విపరీతంగా కొనడం ఇలాంటివన్నీ కూడా ఒకవైపు వెళ్తుంది. ఇక నెంబర్ త్రీ పతనమైన కుటుంబ వ్యవస్థ పతనమైన కుటుంబ వ్యవస్థలో ఇక్కడ ఆశు రెడ్డి ఫాదర్ మాట్లాడింది వాళ్ళ నాన్నగారు మాట్లాడింది ఒకటి చూడాలి.
(24:17) వాళ్ళ నాన్నగారు ఏమంటున్నారు వాళ్ళ అమ్మ తాను వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు నేను ఎంత చెప్పినా వినలేదు అనే ఒక స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు. ఇలాగే అంటే తన బిడ్డలు ఈరోజు ఎలా ఉన్నారో అలాగే వాళ్ళ తల్లులు ఎలా ఉన్నారో వాళ్ళని చూసి చెప్పొచ్చు. నిజానికి తమ బిడ్డల్ని ఈరోజు సంపాదించే వస్తువుల్లాగా ఎక్స్‌పోజింగ్‌లు చేయించి ఒక బార్బీ డాల్స్ ని గనుక మనం ఎలా రెడీ చేసి పక్కనుండి తీసుకొస్తామో అలా తీసుకొస్తూ ఉన్నారు కొంతమంది తల్లులు దానికోసం తమ బిడ్డ పైట చెంగు పైకి వెళ్ళిపోతే కిందకి లాగేలాంటి ఘోరమైన స్థితిలోకి వెళ్ళిపోయారు నిజంగా ఇలాంటి కఠినమైన మాటలు అంటున్నందుకు నాకే
(24:56) చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కన్న తల్లులే పక్కనుండి ఈ విధంగా వాళ్ళ డ్రెస్ అప్ చేసుకొని వాళ్ళని ఇలా బొమ్మల్లాగా కదలకుండా ఎక్స్‌పోజింగ్‌లు చేయిస్తూ తీసుకొస్తున్న పరిస్థితి ఉంది చూడండి ఇదంతా దేనికోసం దేనికోసం కేవలం డబ్బు కోసం కుటుంబ వ్యవస్థ పతనమయ్యి నిర్వీర్యం అయిపోయిన తర్వాత జరిగే పరిస్థితులు పరిణామాలు ఇవి కుటుంబంలో ఉన్నప్పుడు తండ్రో తాతో లేదా నలుగురిలో ఉన్నప్పుడు ఆ పిల్లలు ఎలా ఉండాలి ఎలాంటి ప్రవర్తనతో కలిగి ఉండాలి అని చెప్పేవాళ్ళు అంతేకాదు నీ వల్ల మంచి పేరు రాకపోయినా పర్లేదు కానీ చెడ్డ పేరు మాత్రం రావద్దు అని ఒకప్పుడు
(25:31) తల్లిదండ్రులు నేర్పించేవాళ్ళు కనీసం 80స్ 90స్ వరకు ఆ సంస్కృతి కొనసాగింది. ఇప్పుడు జన్‌జీ అంటున్నారు ఇదిఏం సంస్కృతం ఆ తర్వాత మారబోయే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కానీ ఈరోజు ఎంత షార్ట్ బట్టలు వేసుకుంటే వాళ్ళ పిల్లలు అంత గ్రేట్ అన్నట్టుగా తల్లిదండ్రులే ఫీల్ అవుతున్నారు. నువ్వు ఏమన్నా చెయ్ గుట్టు చప్పుడు కాకుండా చెయ్ నువ్వు ఏమన్నా చెయ్ సంపాదించి తీసుకురా ఇదే తల్లిదండ్రులు ప్రబోధిస్తుంటే పిల్లలు ఇంకా మంచి మార్గంలో ఎలా వెళ్తారు చెప్పండి.
(26:01) ఎంత ఘోరంగా పిల్లల్ని తయారు చేస్తున్నారు తల్లిదండ్రులే ఇవ్వాళ రేపు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ నడవడిక ఎలా ఉందో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో వాళ్ళ కోసం సమయం వెచ్చించే అవకాశం ఇస్తున్నారా తల్లిదండ్రులు వారి కోసం టైం ఇస్తున్నారా వాళ్ళని వాళ్ళు బయటికి వెళ్తే ఎవరిని కలుస్తున్నారు వాళ్ళ ఫోన్స్ ఏంటి ఎవరితో మాట్లాడుతున్నారు అనేది చూడగలుగుతున్నారా వాళ్ళ డ్రెస్సింగ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిల్లలు వేసుకునే డ్రెస్సులు వాళ్ళు కొనుక్కునే డ్రెస్సులతోనే తల్లి అన్న వాళ్ళకి ఒక అవగాహన రావాలి.
(26:30) ఇది సెలబ్రిటీల గురించి మాత్రమే కాదు అనేకమంది ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళ బిజినెస్‌లో ఉన్నవాళ్ళ వీళ్ళు కూడా వాళ్ళ పిల్లలు సాటర్డే సాటర్డే సండే అయితే ఒక బ్లాక్ డ్రెస్ అది కూడా చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని బయటికి వెళ్తుంటే ఆ తల్లిదండ్రులకు తెలియదా అంటే హైఫై లోకి వెళ్ళిపోతున్నారు బిడ్డలు పెద్ద పెద్ద సర్కిల్ ఫామ్ అయింది కాబట్టి వాళ్ళు ఇలాగే ఉండాలి ఈ రోజుల్లో అని బ్రమల్లో బతికిపోతున్న తల్లిదండ్రులు రేపు జరిగే జరగబోయే పరిస్థితులు పరిణామాలు చూసి నెత్తి నోరు బాదుకొని ఏడ్చిన ఉపయోగాలు ఉండవు.
(27:00) ఎవరు చెబుతున్నారు ఎంతమంది తల్లిదండ్రులు చెబుతున్నారు మంచి పేరు తేకపోయినా పర్లేదు చెడ్డ పేరు మాత్రం తీసుకురావద్దు ఈ కుటుంబం పరువు తీయొద్దు ఈ గ్రామం పరువు తీయొద్దు మన వంశం పరువు తీయొద్దు అని ఎంతమంది చెప్పగలుగుతున్నారు ఏ పిల్లలకి ఎవరు నేర్పిస్తున్నారు అసలు పరువు అంటే ఏంటో ఎంతమంది పిల్లలకి అర్థం తెలుసు ఈరోజు నిజానికి సంస్కారం నేర్పించడంలో సమాజం వెనకబడిపోయింది.
(27:23) సంస్కారాలని వదిలేసాం. కుటుంబాలు అయితే ముఖ్యంగా పూర్తిగా వదిలేసాయి. ఇది కుటుంబ వ్యవస్థ నిర్వీర్యం అవ్వడానికి గల కారణాలు అనేకమంది ఎన్నో రకాలుగా దీన్ని బోధించడానికి ఇస్కాన్ లాంటి చోట లేదంటే రామకృష్ణ మటాలు లాంటి చోట ఈ సంస్కారాల కోసం ఎన్నో క్లాసులు ఇదే సమ్మర్లో నిర్వహిస్తూ ఉంటారు వీలైతే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వీలైతే మన దగ్గర ఉన్న రామకృష్ణ మటంలోకి తీసుకువెళ్ళండి బోధమాయానంద స్వామి ఉంటారు అక్కడ అక్కడ చాలామంది వాళ్ళకి వాళ్ళకి నేర్పించే గురువులు ఉంటారు అనేకమంది స్వామీజీలు ఉంటారు వాళ్ళు ఒక వివేకానందుడు ఏం చేస్
(27:58) రామకృష్ణుడు ఏం చేశడు ముఖ్యంగా ఈ విద్యార్థుల్లో యువతలో లోపిస్తున్న సంస్కారాలు ఏంటి ఏమి నేర్చుకొని అడుగులు ముందుకు వేయాలి అనేది నేర్పిస్తారు. కనీసం ఇప్పటికైనా సరే ఏదో ఒక తల్లిదండ్రులు ఎక్కడో అక్కడ సంస్కారాలు నేర్పించే ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ గాడి తప్పుతున్న కుటుంబాలలోని పిల్లలకి నేను పర్టిక్యులర్ గా చెబుతున్నా మంచి వెళ్లేవాళ్ళు మంచి కుటుంబాలు వాళ్ళ గురించి ఇక్కడ సందర్భం కాదు అసలు వాళ్ళ గురించి మనం మాట్లాడడం లేదు.
(28:26) కేవలం గాడి దబ్బుతున్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటిల గురించి అలాగే నెంబర్ ఫోర్ అది మీడియా అండ్ సినిమాలు ఇక దీని గురించి నేను చెప్పేదానికంటే మీరు ఇంకా చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు అశు రెడ్డి కానీ మంగ్లీ కానీ లేదంటే ఇంకొకళ్ళు విష్ణుప్రియ కానీ అలాగే ఇంకెవరిని చూసుకున్న ఈ ఈ సెక్టార్ లో నుంచి వచ్చిన వాళ్ళ వల్ల ఇంకాస్త అది ఎక్కువ అవుతుంది.
(28:48) ఇదే సినిమాల్లో అద్భుతాలు చేసిన గొప్ప గొప్ప మహానటులు ఉన్నారు. కానీ ఇప్పుడు విప్పితేనే వాళ్ళు హీరోయిన్ లేదంటే ఆ స్థాయిలో ఉండే ఆ రేంజ్ ఆ క్రేజ్ అదంతా కూడా వాళ్ళకి అది మాత్రమే రావడం అనేది సినిమాల ద్వారా జరుగుతున్న ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఎస్ సినిమాల్లో జరిగిన దౌర్భాగ్యమైన పరిస్థితి వరుసగా జరుగుతున్న క్రమం దీన్ని తప్పు పడదాం తప్పు పడదాం నేను ఇప్పుడు తప్పుపడతాను అనేకమంది కూడా అనేక సంవత్సరాలుగా తప్పు పడుతూనే వచ్చారు.
(29:18) ఎందుకు అంటే సినిమాల్లో స్త్రీని ఒక అంగడి వస్తువుగా మార్చారు ఒక బట్టలు లేకుండా స్త్రీని మాత్రమే ఎందుకు చూపిస్తున్నారు అలాగే ఇంకొకటి ఏంటి కాస్టింగ్ కావచ్చు కమిట్మెంట్ ఇవి ఉంటేనే సినిమాల్లో మేము ముందుకు వెళ్తున్నాము అని ఓపెన్ గా బయటకవచ్చి చెబుతున్న కొంతమంది వాళ్ళకి మద్దతు తీస్తున్న ఇవే వీళ్ళే లెఫ్ట్ లిబరల్స్ అలాగే మన మహిళా మూర్తులు మహిళా సంఘాల మహిళా మూర్తులు వీళ్ళంతా కూడా ఎందుకు స్త్రీని అంగడి వస్తువుగా చేశారు నిర్మాతలు డబ్బు సంపాదించుకోవడానికి ఒక మహిళ ఎందుకు తన బట్టలు నిప్పాలి అని ఒక తరం మహిళా సంఘాలు మాట్లాడారు తప్పేం కాదు నిజానికి మాట్లాడడంలో 100 కి 100% వాళ్ళు
(29:56) మాట్లాడడం కరెక్టే అంతే కాదు నేను ఇంకొక విషయం చెబుతాను ఇదే మహిళా సంఘాలు ఇక్కడి వరకు హై నెక్ వేసుకొని ఇక్కడి వరకు హ్యాండ్స్ డ్రెస్ వేసుకొని లేదా చక్కగా చీర కట్టుకొని చాలా గౌరవంగా ఉంటారు నాకు తెలిసిన అనేకమంది మహిళా సంఘాల నాయకులు కూడా అంత గౌరవంగా ఉంటారు వాళ్ళు వాళ్ళ డ్రెస్సింగ్ అనేది అంత చక్కగా ఉంటుంది కానీ కాని వాళ్ళు వచ్చి మాట్లాడేది ఆనాటి మహిళా సంఘాలు ఇలా బట్టలు ఎందుకు బట్టలు ఎందుకు విప్పాలి అని మాట్లాడిన మహిళా సంఘాలు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఇదే మహిళా సంఘాలు ఎందుకు వచ్చి మాట్లాడడం లేదు ఇదే సినిమాల్లో ఇంకొంచెం పెట్టరేగలేదా మరి
(30:30) ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు అసలు సినిమాలు వదిలేసేయండి సరే సినిమా అంటే రెండున్నర గంటల పాటు అది అది ఒక సినిమా మాత్రమే అని చెప్పేది ఇది నిజ జీవితం కాదు ఇది సినిమా మాత్రమే నిజం కాదు కాబట్టే దానిని నిజంగా చూపించడానికి వాళ్ళు చేసే ఒక ప్రయత్నం సినిమా రైట్ కానీ నిజ జీవితంలో ఏం జరుగుతోంది ఇదే మీడియాని వాడి ఎంత విచ్చలవిడతనం ఎంత పైశాచికత్వం ఎంత విషం చిమ్ముతున్నారు మహిళలు ఆ విషం ఎలా ఉంటుంది అంటే అర్ధనజ్ఞ ప్రదర్శన ఆప్ న్యూడ్ గా వీడియోలు తీసి వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ లో పెట్టడం ఇన్స్టాలు ఆ అనేక రకాల ప్లాట్ఫార్మ్స్
(31:09) ఉన్నాయి కదా ఈ ప్లాట్ఫార్మ్స్ లో వాళ్ళవన్నీ సగం సగం సగం సగం బట్టలతో విచ్చలవిడి డాన్స్ లతో పిచ్చి పిచ్చి బూతులతో ఇందులో పెళ్లైన మహిళలు ఉంటున్నారు 50 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్న మహిళలు ఉంటున్నారు పెద్ద పెద్ద పిల్లలు ఉన్నవాళ్ళు ఉంటున్నారు వాళ్ళ టాలెంట్ ని వాళ్ళ పెర్ఫార్మెన్స్ ని చూయించుకోవడం తప్పు అనడం లేదు అలాగే కొంత కంటెంట్ జనరేట్ చేసేవాళ్ళు ఉంటారు అంటే కుటుంబాల్లో ఎలా ఉంటుంది పరిస్థితి లేదంటే కుటుంబాల్లో తాము ఎలా ఉన్నారు ఒక కంటెంట్ జనరేట్ చేసి కొంత నవ్విస్తూ ఉండేవాళ్ళ లేదంటే ఒక మెసేజ్ పంపించే వాళ్ళ లేదంటే వాళ్ళలో ఉన్న
(31:41) టాలెంట్ సింగింగ్ గా గాని డాన్స్ గాని వంటలు గాని లేదంటే ఇంటిని అలంకరించుకోవడం కానీ ఇలా అనేక విషయాలని సబ్జెక్ట్ బేస్డ్ నడిపించే YouTube ఛానల్స్ యూట్యూబర్స్ మహిళా రాణులు మహిళా మణులు అనేకమంది ఉన్నారు బట్టలు ఇప్పేసి నటిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను చెబుతున్నాను ఎంత దారుణంగా దిగజారిపోయారంటే ఆ కుటుంబ సభ్యులు పట్టించుకోరా వదిలేశరా తెలీదు.
(32:07) మీరే చూడండి కొన్ని ఇన్స్టాల్లోకి వెళ్లి చూడండి. దాదాపుగా 50 ట 60% ఇన్స్టాలు బూతుల్లాగా తయారయినాయి. అనేక రకాల బూతులు ఈరోజు సమాజం మీదకి విషం చుమ్ముతున్నారు నేను మహిళని నేను విప్పేస్తున్నాను చూడండి అని ఇక్కడ ఎవరు కమిట్మెంట్ అడిగారని వీళ్ళు విప్పుతున్నారు ఎవరు ఆ కాస్టింగ్ గౌచ్ చేశారని విప్పుతున్నారు ఎవరి కోసం విప్పుతున్నారు డబ్బు కోసం డబ్బు వస్తే చాలు మరి దీని గురించి మహిళా సంఘాలు మాట్లాడరా మహిళా సంఘాలు మాట్లాడాలి కదా మీరు ఎందుకు ఇప్పుతున్నారు అని దీని మీద ఉద్యమాలు జరగాలా లేదా ఎవరికీ అండి దీని వద్దనే అబ్బాయిలు ఉంటారా చూపిస్తే
(32:43) చూసేవాళ్లే ఉంటారు లేదు అంటే దీన్ని అసయించుకునే వాళ్ళు ఉంటారు. నిజంగా ఎంతమంది అబ్బాయిల మనసుల్లో రగులుతున్న అగ్నిజ్వాలలో తెలుసా ఇవి మహిళల పట్ల మండుతున్న అగ్నిజ్వాలలు ఇవి ఈ ప్రశ్నలన్నీ అనేకమంది అబ్బాయిలే పురుషులే అడగాలనుకుంటున్నారు వాళ్ళందరి తరపున నేను అడుగుతున్నాను నిజానికి నిజంగా ఈరోజు వ్యవస్థ ఎంత దారుణంగా ఉంది అంటే అంత దారుణంగా ఉంది.
(33:08) ఇది మగవాళ్ళు మాట్లాడితే అది మళ్ళీ వాళ్ళ మీద కేసులు పడతాయి ఎందుకంటే స్త్రీని మాట్లాడకూడదు అందుకే నేను స్త్రీని అయ ఉండి మాట్లాడుతున్నాను ఇదే స్త్రీల పట్ల ఎవరు ఏ కేసు పెట్టుకున్నా సరే నేను భయపడేది లేదు వాస్తవాలు ఇవే సమాజంలో జరుగుతున్నది ఇదే ఎవరు మిమ్మల్ని డిమాండ్ చేశారని ఆఫ్ న్యూడ్ ఫోటోస్ అన్నీ కూడా వీడియోల్లో పెడుతూ ఉంటారు ఎందుకు ఇన్స్టాల్లో పెడుతూ ఉంటారు అది మా ఇష్టం మా ఇన్‌స్టా అనుకునే పరిస్థితికి వెళ్ళిపోతుంటే ఇంకా మహిళకు రెస్పెక్ట్ ఎక్కడ ఉంటుంది ఇదే మీడియాని మంచి కోసం కాకుండా ఇలాంటివి వాడుతుంటే ఏమనుకోవాలి దీనిని ప్రోత్సహించలేక దీన్ని తప్పని
(33:44) చెప్పలేక మహిళా సంఘాలు నలిగిపోతున్నారా ఆ విషయాన్నైనా ఒప్పుకోవాలి ఈరోజు సొసైటీలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి రోజు రోజుకి పెను ప్రమాదంగా మారుతుంది సమస్య అనేదైనా ఒప్పుకోగలగాలి. 40 ఏళ్ల క్రితం ఏ పెట్టుబడిదారి వ్యవస్థ అయితే మహిళని అంగనవా అంగడి సరుకుగా వాడుతుంది అని అన్నారో అదే మహిళలు 40 సంవత్సరాల తర్వాత మహిళ మారిన పరిస్థితిని చూసి సిగ్గుతో తలదించుకుంటున్నారు.
(34:12) అవునా కాదా యక్సెప్ట్ చేయాల్సిన అంశమా కాదా ఇది అలాగే ఇంకొంతమంది మాట్లాడుతారు పురుషుడు ఎవరైనా సరే స్త్రీని మంచి బట్టలు కట్టుకోమ్మా అనంగానే నీ చూపు స్త్రీ బట్టల దగ్గరే ఆగిపోయింది. నీ నాగరికత అక్కడే ఆగిపోయింది అని మాట్లాడుతూ ఉంటారు అంటే అది మాట్లాడిన మగవాడు ఎవరైతే ఉన్నాడో ఇక అతనికి నాలెడ్జ్ లేదు నాగరికత లేదు అతడు ఒక మేల్ చావనిస్ట్ అతడు ఒక మగ మృగం ఇదే కదా మాట్లాడేది తప్పు చేసిన మగాడు రెచ్చిపోయి ఒక స్త్రీని తప్పు చేసిన వాడినేమో మగ మృగం అంటాం.
(34:44) అలాగే ఇది తప్పమ్మా అని చెప్పిన మగవాడినేమో మేల్ చావనిస్ట్ లేదంటే పురుష అహంకారం అని చెప్పి అనేక రకాల ముద్రలు వేస్తూ ఉంటాం. నిజం చెప్పండి ఒక్కసారి ఆలోచించండి అసలు మనిషి నాగరికత మొదలైంది ఎక్కడి నుంచి బట్టల నుంచి కాదా మనిషి నాగరికత బట్టలతోనే మొదలైంది మానవజాతికి మరో జాతికి ఉన్న డిఫరెన్స్ కేవలం బట్ట మాత్రమే బట్టలు మాత్రమే లేదు అంటే మనం కూడా జంతువులం మనం కూడా మృగాలం అవుతాం.
(35:14) నేను మృగాన్ని కాదు నేను జంతువుని కాదు మీ జాతి జంతు జాతి నాది మానవజాతి అని సగర్వంగా మనిషి మారి నాగరికంగా మారింది మొట్టమొదటిగా మారింది బట్టలు కప్పుకోవడంతోనే సిగ్గు రావడంతోనే తన శరీరాన్ని దాచుకోవడంతోనే మొదలయింది. స్టిల్ ఈరోజుకి మగవాడు దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు కానీ కొంతమంది స్త్రీలు దాన్ని వదిలేశారు. ఇదే ఈరోజు సమాజం పట్ల ఒక విషపు నాగులాగా విషం కక్కుతోంది.
(35:40) ఇది కాస్త ఇలాగే స్ప్రెడ్ అయ్యి వెళ్ళిపోతే స్త్రీ అనే ఉనికికి ప్రమాదంగా మారుతుంది. అసలు స్త్రీ అంటేనే అసయించుకునేలాంటి పరిస్థితికి వెళుతుంది. స్త్రీ పట్ల ద్వేషం మెరుగుతుంది. ఇవి ఈ నాలుగు అంశాల్లోనే స్త్రీ ఆక్యూపై అయిపోతుంది. ఈ నాలుగు అంశాల చుట్టూ చట్రంలోనే తిరుగుతోంది. తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మరొకరు ఎవరో ఫేమ్ అయ్యారు కాబట్టి నేను కూడా ఫేమ్ అవ్వాలి సెలబ్రిటీ అవ్వాలి కాబట్టి తనకు మించిన ఎక్స్పోజింగ్ చేస్తాను అనేలాంటి ఘోరమైన భావజాలంలోకి భావనలోకి వెళ్ళిపోతోంది.
(36:11) తనను తాను నిర్వీర్యం చేసుకోవడం మాత్రమే కాదు కుటుంబ వ్యవస్థను కూడా దిగజార్చుతోంది. ముఖ్యంగా మగవాళ్ళ పట్ల నేను మళ్ళీ చెబుతున్నాను ఈ మంచి చెబితే మనువాదులనో ఛాందసవాదులనో పురుషాధిక్య ప్రపంచం అనో మాట్లాడుతున్న వాళ్ళు తమను తాము అర్థం చేసుకోవాలి. రేపు తమ కొడుకులో లేదంటే తమ నెక్స్ట్ తరాలో ప్రశ్నిస్తే గనుక ఈ ఫోటోలు చూసి ఏం సమాధానం చెబుతారు అని తమకు తమకు తాము మారాల్సిన అవసరం ఉంది.
(36:38) ఈరోజు హీరోయిన్లకు పోటీగా నేను ఉన్నాను అని మురిసిపోతున్న సామాన్యమైన కుటుంబాల్లోని మహిళలు కూడా ఆ ట్రాప్ లో పడుతున్న వాళ్ళు కాస్త కట్టడి చేయాల్సిన అవసరం ఇంట్లో ఉన్న మగవాళ్ళకు కూడా ఉంది. రైట్ ఇది మొత్తంగా ఈ విషపు నాగులు అని ఎందుకు అన్నాను అంటే ఈ సెక్షన్ అంతా కూడా సమాజం మీద ఇలాంటి ఇలాంటి కోణాలతో విషం చిమ్ముతున్నారు కాబట్టే దీనికి కంక్లూజన్ ఏంటి ఏం చేయాలి సమాజంలో ఎలాంటి మార్పు రావాలి వస్తుందా ఆ హోప్ ఉందా ఏదో ఒక చిరు ప్రయత్నంగా మొదలుపెడితే సాధ్యం కాకుండా ఉంటుందా అందుకే నేను నేను ఈ భావజాలాన్ని తీసుకున్నాను ఎస్ ఎగ్జాక్ట్ గా ఎందుకంటే ఇప్పటివరకు ఒక్క ఫిలాసఫీ
(37:16) మాత్రమే చూస్తూ వచ్చింది సొసైటీ ఏంటి ఆ ఫిలాసఫీ మహిళ కోసమే మహిళ మాత్రమే మహిళ గురించే మహిళ మహిళ మహిళ మహిళ చుట్టూ మాత్రమే తిరిగిన ఈ చట్టాలు ఈ చట్రాలు కాబట్టే ఈ ఫిలాసఫీని ఇంకో కోణంలో నుంచి వినిపించే వాళ్ళు లేకుండా అయిపోయారు. ఈ ఫిలాసఫీ పట్ల మహిళలు చేస్తున్న ఈ అకృత్యాల పట్ల కొంతమంది మహిళలు మళ్ళీ నోట్ దిస్ పాయింట్ కొంతమంది చేస్తున్న ఈ అకృత్యాల పట్ల గట్టిగా గళం వినిపించేవాళ్ళు ఆ ఫిలాసఫీని డ్రైవ్ చేసేవాళ్ళు దానిని తీసుకొచ్చి సమాజం ముందు పెట్టేవాళ్ళు జరుగుతున్న పరిస్థితుల్ని అందరూ ఎవరి గొంతులో వాళ్ళు దిగమింగుకుంటూ భరిస్తున్నారే కానీ దీన్ని గొంతు బయటకి
(37:57) తీసుకొచ్చే వాళ్ళు ఎవరూ లేకుండా అయిపోయారు. అందుకే మగదా న్యూస్ ఈ విషయంలో ఎవరు తప్పు చేసినా సరే అది క్రిమినల్ కేసులుగా ఇలా ప్రజల్ని మోసం చేయడానికి వీళ్ళు చేస్తున్న కేసులుగా కానీ లేదంటే ఈ స్కిన్ షోలు చేస్తూ సమాజాన్ని వక్ర మార్గంలో తిప్పుతూ మహిళ పరువుని మహిళ గౌరవాన్ని దిగజారుస్తున్న వాళ్ళకు కానీ వీళ్ళందరి విషయంలో ఈ భావజాల ఈ ఫిలాసఫీని మగధా న్యూస్ వినిపిస్తూనే ఉంటుంది.
(38:22) అందులో భాగంగా మేము కొన్ని సూచనలు చేస్తున్నాం. ఎంతలో కొంత మార్పు రావడానికి తీసుకోవాల్సిన చర్యలు జాగ్రత్తలు ఏంటి ముఖ్యంగా చట్టాల్లో మార్పులు రావాలి ఒక చట్టం జరగాలి ఇది చర్చ అందరిలో కూడా నడవాలి ఈ చర్చ గురించి నలుగురు డిస్కస్ చేయాలి ఒక మహిళకి నాగరికత అంటే బట్టలు కప్పుకోవడమా బట్టలు విప్పుకోవడమా తెలియాలి అలాగే మీ పిల్లలు ఏ ప్రవర్తనలోకి వెళ్ళిపోతున్నారో అర్థం చేసుకోగలగాలి ఈ చర్చ జరగనంతవరకు లేదంటే మేల్ చావనిస్టులనో చాందసవాదులనో పురుషాధిక ప్రపంచం అనో ఈ మాటలతోనే సరిపెట్ట పెట్టుకుంటూ ఇలా సమాజంలోకి విషనాగులు వాళ్ళు విషం చిమ్ముతూ ముందుకు
(39:04) వెళ్ళేలాంటి పరిస్థితులు వస్తాయన్నమాట. అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను. ఒక రకంగా సమాజంలో ఈ ఫిలాసఫీ ముందుకు వెళ్ళాలి. ఈ చర్చ జరగనంత వరకు సమస్యలు ఇలాగే ఉంటాయి. అలాగే సమాజంలో ధార్మిక ఆధ్యాత్మిక విలువల్ని వదిలేసి కుటుంబ విలువల్ని వదిలేసి సమాజంలో నలుగురు ఏమనుకుంటున్నారో అన్న భయాన్ని వదిలేసి పెద్దలంటే గౌరవాన్ని రెస్పెక్ట్ ని వదిలేసి విజయం అంటే కేవలం విజయం సక్సెస్ అంటే కేవలం డబ్బు మాత్రమే అని డబ్బు చుట్టూ తిరుగుతున్న డబ్బు కోసం మాత్రమే పరితపిస్తున్న అనేకమంది స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ క్యారెక్టర్ ని దిగజార్చుకుంటున్నారు. ఇది వాస్తవం దీంతో
(39:42) పాటు వీళ్ళు అంటే ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ ముగ్గురు నలుగురు మాత్రమే కాదు వీళ్ళు కేవలం శాంపిల్ పీసెస్ మాత్రమే ఇలాంటి వాళ్ళు అనేకమంది ఉన్నారు. వీళ్ళు కేవలం పాత్రదారులు సూత్రదారులు మాత్రమే ఈ పాత్రలు మాత్రమే కాదు అనేకమంది ఇంకెంతో మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు నాలుగు రోజుల తర్వాత వీళ్ళ వీళ్ళ గురించి అందరూ మర్చిపోతారు మళ్ళీ కొత్త క్యారెక్టర్లు మళ్ళీ పుట్టుకొస్తూ ఉంటాయి.
(40:07) ఇలాంటి వాళ్ళు వందల సంఖ్యలో నిజానికి చెప్పాలంటే వేల సంఖ్యలోనే ఉన్నారని చెప్పాలి అందుకే వీళ్ళకి భయం బాధ్యత గౌరవం ప్రేమ బాంధవ్యాలు ఎమోషనల్ రిలేషన్స్ ఇవన్నీ అర్థమయ్యేలాగా చేయగలగాలి అది స్త్రీలైనా పురుషులైనా సరే ఒక తల్లి పెంచేటప్పుడు వీళ్ళద్దరిని ఈ విధంగా పెంచినప్పుడు ఇద్దరు ఈక్వల్ గా పెరుగుతారు. ఆ మధ్య వరకు మగవాడు ఆడపిల్ల పట్ల ఎలా ఉండాలో మాత్రమే నేర్పించుకుంటూ రావాలి అనేది మనందరం ఇదే మీడియా ద్వారా జరిగిన అకృత్యాలు ఆడపిల్లల మీద జరిగిన ఆకృత్యాల సమయంలో మగవాడిని ఎలా పెంచాలి నేర్పించుకుంటూ ఉండాలి తల్లి తండ్రి స్త్రీలతో ఎలా వ్యవహరించాలి అనేది
(40:45) చిన్నప్పటి నుంచే మగపిల్లాడికి చెప్పాలి అని మనం ఏదైతే మాట్లాడామో ఇప్పుడు స్త్రీలకు కూడా చెప్పాల్సిన అవసరం వచ్చింది. నిజానికి స్త్రీలకు ఒకప్పుడు అలా చెప్పేవాళ్ళు అలా ఎందుకు చెబుతున్నారు స్త్రీలకు మాత్రమే ఎందుకు ఈ కట్టుబాట్లు అని చెప్పేసి దాన్నంతా కూడా పూర్తిగా నిర్వీర్యం చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడైనా సరే మొదలు పెట్టండి ఆడపిల్లలకి చెప్పాల్సింది ఏంటి ఒక మగపిల్లాడి పట్ల ఎలా ఉండాలి సమాజం పట్ల ఎలా ఉండాలి నీ కెరియర్ లో నువ్వు ఎలా ఎదగాలి అలాగే నీ స్త్రీ తత్వాన్ని స్త్రీ తత్వం అది అందరికీ రాదు స్త్రీ తత్వం అంటేనే ఒక
(41:18) ప్రకృతి ఒక అద్భుతం అలాంటి స్త్రీ తత్వాన్ని నువ్వు ఎలా కాపాడుకోవాలి స్త్రీ స్త్రీగా ఉండాలి పురుషుడు పురుషుడిగా ఉండాలి కానీ స్త్రీ నేను పురుషుడిలా ఉంటాను పురుషుడు స్త్రీలాగా ఉంటాను అంటే ఇంకా ఏంటి ఇది మనం ఎక్కడున్నాం ఎదగడం అంటే మారడం ఈ విధంగా మారడం కాదు ఎదగడము అంటే జంతువుల్లాగా బట్టలు ఇప్పేసి మళ్ళీ అనాగరికులుగా వెళ్ళడం కాదు ఇది అర్థం చేసుకోవాలి అందుకే భయం బాధ్యత గౌరవం ప్రేమ బంధుత్వాలు బాంధవ్యాలు ఇవన్నీ తెలియాల్సిన అవసరంతో పిల్లల్ని పెంచాల్సిన అవసరం ఉంటుంది వీటన్నిటితో పాటు చట్టాల్లో మార్పు రావాలి ఎలా మార్పు రావాలి అంటే ఆ చట్టాల్లో
(41:56) మార్పులు జెండర్ ప్రామాణికంగా కాదు నేరం ప్రామాణికంగా ఉండాలి ఏదైనా సరే అంటే స్త్రీ తప్పు చేస్తే ఒక రకంగా పురుషుడు తప్పు చేస్తే ఒక రకంగా నేరం నేరం తర్వాత వాళ్ళ మీద పడే శిక్షలు ఉండకూడదు. జెండర్ ఆధారంగా కాదు నేరం ఆధారంగా ఉండాలి చట్టాల్లో తీసుకోవాల్సిన మార్పులు అలాగే నెంబర్ టూ పిల్లల పెంపకంలో ముందుగా బట్టలు ఎలా కప్పుకోవాలి బట్టల అవసరం ఏంటి అనేది అలాగే విలువలు కూడా నేర్పిస్తూ పెంచాలి ఇంటి నుంచి మాత్రమే సంస్కారాలు మొదలవుతాయి నాలుగు తగిలించైనా సరే నాలుగు తగిలించైనా సరే పిల్లలకి విలువలు నేర్పించాల్సిందే నెంబర్ టూ నెంబర్ త్రీ విద్యా సంస్థల్లో కూడా అవగాహన
(42:38) నేర్పించాలి ఏ విద్యా సంస్థలు ఈరోజు ఆ కల్చర్ ఈ కల్చర్ అని చెప్పి టీచర్లే సగం సగం బట్టలు వేసుకొని వస్తుంటే ఇంకా విద్యార్థులు ఏం నేర్చుకుంటారు టీచర్లే ఒక రకంగా అనేక స్కూళ్లలో అసభ్యంగా వస్తుంటే పిల్లలు ఏం నేర్చుకుంటారు టీచర్లను చూస్తూ కాలం గడుపుతారా విద్యా సంస్థల్లో కూడా ప్రమాణాలు పెంచాలి విద్యా సంస్థల్లో విలువలు నేర్పించాలి ముందుగా గురువు అలా ఉన్నప్పుడు విద్యార్థి కూడా అలా ఉంటాడు ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రుల కంటే ఎక్కువ సమయం గడిపేది విద్యాలయాల్లోనే ఈరోజు ఆ కల్చర్ ఈ కల్చర్ అంటూ లేదంటే ఐబి అంటూ ఇంకొ కల్చర్ అంటూ ఈరోజు ఎలాంటి టీచర్లను
(43:12) మనం చూస్తున్నాం ఎందుకు ఈ స్కూళ్లలో ఈ టీచర్లను ఎందుకు ఎరగా వేస్తున్నారు గ్లామర్ ఎర జ్ఞానం ఎర జ్ఞానం ఎర వేయాలి ఈరోజు విద్యాలయాలు అంతేగాని గ్లామర్ ఎరలు అవసరం లేదు ఇంత దారుణంగా ఉన్నారు. దీంతో పాటు జెండర్ సమానత్వం అంటే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా జెండర్ సమానత్వం అనేది స్త్రీ పట్ల ఎలా ఉండాలి అని మాత్రమే కాదు ఒక పురుషుడి పట్ల కూడా ఎలా వ్యవహరించాలి ఎలా ఉండాలి అనేది స్త్రీకి నేర్పించాల్సిన అవసరం ఉంది.
(43:41) ఎందుకు ఇంత కఠినంగా చెప్పాల్సి వస్తుంది అంటే మారిన పరిస్థితులు మన కళ్ళ ముందే మనం చూస్తున్న వాళ్లే ఇలాంటి ఘోరాలు ఆకృత్యాల్లోకి చొరబడిపోతూ ఉన్నారు అంటే ఇంకా తెలియని వాళ్ళు ఎంతమంది ఇలాంటి నేరాలు చేస్తున్నారు ఇంకా సమాజాన్ని ఇంకా ఏ టర్న్ చేస్తారు ముఖ్యంగా స్త్రీ పట్ల నిన్న ఆ మధ్య చెప్పినట్లు రష్యా స్త్రీల మీద గౌరవం ఉంటుంది భారతీయ స్త్రీ పట్ల మళ్ళీ గౌరవం దిగదార్చుకునేలా ఉండకూడదు.
(44:06) మరి ముఖ్యంగా తెలుగు స్త్రీలు ఇంకా కట్టు బొట్టులో కాస్త నాణ్యతలో మనవాళ్ళు వేరే రకంగా ఉంటారు. అలాంటి వాళ్ళ పట్ల అగౌరవంగా మన ప్రాంతం ప్రాంతం మీద కూడా మచ్చ వేసేలాంటి బిహేవియర్ దయచేసి చేయొద్దు అని ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాలు కూడా వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించే కార్యక్రమాలు లేదంటే టీవీ షోస్ లో కూడా ఇబ్బడి ముబ్బడిగా ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఇది తెలుగు సంస్కృతి అని నేర్పించాలి.
(44:32) ఇవన్నీ మార్పులు జరగనప్పుడు ఇలాగే ఉంటాం. ఇప్పటికైనా సరే అంటే కళ్ళ ముందే ఇన్ని జరుగుతున్న మాట్లాడకుండా ఉంటే ఏమైపోతాం కనీసం ఒక వర్షన్ ఒక ఫిలాసఫీ ఒక భావజాలు ఒక నిజం ఇది అని చెప్పడానికి ఎవరో ఒకళ ముందుకు రాకపోతే ఎలా అన్న కోణంలోనే ఈ విషయాన్ని ఇప్పటివరకు చెప్పడం కాబట్టి నేను ఫైనల్ గా ఒకటే చెబుతున్నాను. రెండు ఆడజాతి మగజాతి రెండు సమానమే అన్నప్పుడు సమానంగా బట్టలు వేయాలి సమానంగా పెంచాలి సమానంగా తీర్చిదిద్దాలి అంతేకానీ ఈరోజు మగవాడు అసలు మగజాతే కాదు అసలు మగవాడు మనిషే కాదు అన్నట్టుగా ఈరోజు అన్ని రకాలుగా మగవాడి మీద జరుగుతున్న ఈ దారుణాలు దాడులతో మగవాడు రేపు ఇంకొక రకంగా
(45:15) మృగాడిలాగా మారితే సమాజం ఉండదు ఇంకా స్త్రీ స్త్రీ తత్వాన్ని కాపాడుకోవాలి ఇదే నేను ఫైనల్ గా చెప్తున్నాను దట్స్ ఆల్ ఫర్ నౌ చూస్తూనే ఉం ఉండండి మగదా న్యూస్
No comments:
Post a Comment