Sandhya Reddy Blasting Comments On Ashu Reddy Scam Issuu Warning To Dharmendra | SumanTV Roshan
Author Name:SumanTV Interviews
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVInterviews
Youtube Video URL:https://www.youtube.com/watch?v=oVOl9jN5ZTU
Transcript:
(00:00) తరుకు తక్కువ బంగారం ఎక్కువ బియన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడ బెంగళూర్ వైజాగ్ వెంకి నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకుి ఫోన్ చేసావ అని చెప్పి కాల్ చేసింది నాకు దట్ ఈస్ యువర్ విష్ చేసావు నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను మే వరకు టైం ఇస్తే మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్ నిజంగా ఈ చెత్త పనులు వేసుకొని సెలబ్రిటీ అని చెప్పుకునే చెప్పు తీసుకొని కొట్టాలి ఫస్ట్ అసలు అరే ధర్మేంద్ర గారు నిన్ను అడుగుతున్నా ఫస్ట్ నేను వర్మ గాని మొత్తం తొడల మీద మందు పోస్తే నాకు నోడు వీడు వాన్నే సంక నాకుఇచ్చింది నువ్వు ఎంతరా
(00:38) [సంగీతం] ఈ బిగ్ బాస్ అనేది ఒక పెద్ద బ్రోతల తెలుసా అండి మీకు నిజంగా నేను చెప్తున్నా [సంగీతం] వాడి దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు ఇష్టం ఉంటది వాడి దగ్గర 5 కిలోల బంగారం తీసుకున్నప్పుడు వాడంటే ఇష్టం ఉంటది. వీడికని ఇంకోడు మంచోడు దొరికిడు. వీడు వద్దు అన్నప్పుడు మాత్రం మీకు చట్టాలు వర్తాయి. అంటే సమాజంలో మీరు సమాజానికి ఏం మెసేజ్‌లు ఇస్తున్నారే మీరు మీకు ఏం రోగాలు పుట్టినయి నాకు అర్థం కాదు.
(01:05) [సంగీతం] హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రోహషత్ రోజు రోజుకి సొసైటీలో జరుగుతున్న ఈ భాగవతాలు అసలు చూడలేకపోతున్నాం అంత దారుణంగా ఉంది సొసైటీ అంటే టెక్నాలజీ మారిపోతుంది కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి అడాప్ట్ చేసుకోవాలి అడాప్ట్ చేసుకోవాలి ఆ లేకపోతే ఉద్యోగాలు వెళ్ళిపోతాయి జీవితాలు ఉండవని చెప్తున్నారు కానీ నిజంగా మన మనుషుల దగ్గర ఉన్న కొత్త టెక్నాలజీ చూస్తే అసలుకి మనుషులు జీవితాలే ఉండవు అంత దారుణంగా ఉన్నారు.
(01:32) ఒకప్పుడు సెలబ్రిటీస్ ని చాలా మంది రోల్ మోడల్ గా తీసుకునేవాళ్ళు వాళ్ళు వేసుకునే ఫ్యాంట్లు వాళ్ళు వేసుకునే షర్ట్లు వాళ్ళు ఆ ఫ్యామిలీ కి ఇచ్చే వాల్యూ ఇవన్నీ చూసి చాలా ఫాలో అయ్యేవాళ్ళు మన ఆర్టిస్టులు గొప్ప గొప్ప వాళ్ళని చూసి వాళ్ళలాగే ఫీల్ అవుతున్నారు వీళ్ళు కూడా మేము కూడా సెలబ్రిటీస్ అని [గొంతు సవరించుకోవడం] కానీ వీళ్ళు చేసే పనులు అన్నీ ఇన్ని కాదు 399 సబ్స్క్రిప్షన్ పెట్టి వాళ్ళంతా చూపిస్తారు.
(01:55) ఆ స్థాయికి వచ్చేసింది ఇప్పుడు దయచేసి ఇండస్ట్రీ కూడా ఇది గమనించి సపరేషన్ చేసేయండి వీళ్ళని వీళ్ళని అసలు ఈ జోన్ లోకి రానివ్వద్దు ప్లీజ్ అర్థం చేసుకోండి వీళ్ళ వల్ల ఏమవుతుందంటే ఇండస్ట్రీ మీద కూడా చెడు ముద్ర పడుతుంది. సో అలాంటి ఒక ముద్ర పడకముందే ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ గమనించి ఇలాంటి వాళ్ళందరినీ ఏరిపారేయండి. అట్లీస్ట్ ఇష్యూ వచ్చినప్పుడైనా ఏరిపారేయండి.
(02:18) వాల్యూ ఉంటుంది మన టాలీవుడ్ ఈరోజు ప్ాన్ ఇండియా ప్ాన్ వాళ్ళ లెవెల్ కి వెళ్ళిపోయింది. గౌరవం అనేది చాలా ముఖ్యం అది మాకు ఇంపార్టెంట్ కాదు మాకు డబ్బే కావాలని ఈ చిన్న చిన్న చిన్న చితక సెలబ్రిటీస్ అని చెప్పుకునే వాళ్ళు చేస్తున్న పనికిమాలిన పనులకి ఫుల్ స్టాప్ కావాలి. సో ప్రెజెంట్ నాతో పాటు ఉన్నారు మదర్ ఫౌండేషన్ చైర్మన్ సామాజిక వేత్త సంధ్య రెడ్డి గారు అశు రెడ్డి విషయం గురించి ఏం మాట్లాడుతారో ఆ మాటలో తెలుసుకుందాం నమస్తే అండి.
(02:43) నమస్తే రోషన్ గారు ఎన్నో ఇష్యూస్ మీద ఫైట్ చేస్తున్నారు ఇండస్ట్రీ కి సంబంధించి పొలిటికల్ కి సంబంధించి అండ్ నార్మల్ పీపుల్ చాలా కామన్ పీపుల్ కి సంబంధించి కూడా చాలా ఫైట్ చేస్తున్నారు మొన్న ఆ అనుసూయ డ్రెస్సింగ్ స్టైల్ దగ్గర నుంచి కూడా మీ మీద ఒక గౌరవం పెరిగింది అందరికీ ఆడవాళ్ళలో కావచ్చు మగవాళ్ళలో కావచ్చు అట్లీస్ట్ బయటికవచ్చి మాట్లాడినప్పుడు ఒక చిన్న అవేర్నెస్ స్టార్ట్ అవుతుంది సొసైటీలో అనేది అసలు అశోక్ రెడ్డి వర్షన్ విన్నారు ధర్మేంద్ర వర్షన్ ఇద్దరు ఆడియో లీక్‌లు కూడా రిలీజ్ చేసేసుకున్నారు.
(03:12) కేవలం పెళ్లి పేరుతో దాదాపు 10 కోట్లు నేను ఆమెకు అప్ప చెప్పాను ఈరోజు పెళ్లి చేసుకోని చెప్తుంది ఆయన త్రెటైన్ కాల్స్ చేస్తుంది నన్ను ఇబ్బంది పెడుతుందని అని చీటింగ్ కేస్ పెట్టాడు ధర్మేంద్ర ఇప్పుడు ఒకటి చెప్పాలి రోషన్ గారు నిజంగా ఈ చెత్త పనులు వేసుకొని సెలబ్రిటీ అని చెప్పుకునే ముండలు చెప్పు తీసుకొని కొట్టాలి ఫస్ట్ అసలు సెలబ్రిటీ అంటే అర్థం తెలుసా 10 మందికి ఆదర్శంగా ఉండాలి.
(03:37) పది మందికి మేలు చేసేవాళ్ళు సెలబ్రిటీస్ ఇవి ఒల్లులు చూపించి ఇవన్నీ ఇప్పుకొని చూపించి డబ్బులు చంపాయ ముండలు కూడా సెలబ్రిటీస్ అంటే సిగ్గ అనిపిస్తుంది అసలు ఆ మాట అనకూడదు కూడా మనం అసలు అంటే మనము ఈ ధర్మేంద్ర అనే వ్యక్తి అసలు ఆయనఏమ అమాయకుడు ఏం కాదు ఆయన వాడేదో పెద్ద అమాయకుడిలాగా వాడినిఏదో మనం భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు వాడు ఊర్లల్ల వ్యవసాయం చేసుకోవట్లేదు లేకపోతే వాడికేమో అలు రావు అన్నట్టు కూడా కాదు వాడు ఆల్రెడీ లండన్‌లో జాబ్ చేస్తున్నాడు ఇప్పుడు సెకండ్ డైవర్స్ కూడా అనుకుంటా సో ఇవన్నీ జరుపుకుంటూ ఇవన్నీ చేస్తూ కష్టపడుకుంటూ పని చేసుకుంటూ ఉద్యోగం
(04:12) చేస్తున్నాడు. అసలు అరే ధర్మేంద్ర గారు నిన్ను అడుగుతున్నా ఫస్ట్ నేను వర్మ గానే అది అప్పుడు గతంలో ఎంత అది వైరల్ అయిందండి వాడు ఉన్నాడు కదా వర్మ నా రాంగోపాల్ వర్ రాంగోపాల్ వర్మ మొత్తం తొడల మీద మందు పోస్తే నాకినోడు వీడు వాన్నే సంక నాకు ఇచ్చింది నువ్వు ఎంతరా మీకేమనా కొంచెం బుద్ధి సిగ్గు ఏమని ఉందా అరే ఇన్నేళ్లలో సంసారం చేసిన ఆడవాళ్ళకు భార్యలకే భర్తలో 10,000 ఇస్తలేరు అడగకపో అడిగితే అవును అవునా కదా చెప్పండి ఎప్పుడైనా అడిగితే అది కూడా 10,000 అడిగితే దేనికని 100 క్వశ్చన్లు వేస్తారు అరే నీకు దానికి ఏం రిలేషన్ లేక ముందుకే ఫస్ట్ 50 లక్షలు
(04:46) తర్వాత 20 లక్షలు వేసినప్పుడు దాని క్యారెక్టర్ ఏందని మీకు తెలవదారా నేను ఒకటే అడుగుతున్నా మగపిల్లలకి ఒకటి అడుగుతున్నా డబ్బుతో వచ్చే ప్రేమ ఎన్ని రోజులు ఉంటది అది మీరు అర్థం చేసుకోవాలి ఫస్ట్ అది ఆ అదే ఆ ఇప్పుడు ఆడపిల్లల్ని మనం ఏమంటున్నామ అంటే ఆడపిల్లలకు స్వేచ్ఛ లేదు అంటున్నారు మొన్న చూసాం కదా స్వేచ్ఛ లేదా అండి మాకు ఇదేనా స్వేచ్ఛ మేము ఆరోజు కూడా అదే చెప్పాను నేను స్వేచ్ఛ అంటే ఏంటి స్వేచ్ఛ అనే ముసుకులో ఈ విష్ణుప్రియల అలాంటి విష్ణు విపియనా అది ఆ విష్ణుప్రియ తర్వాత దీపిక ఇంకా స్వామి ఎవరో పేర్లు ఉన్నాయి చెత్త ముండల పేర్లు
(05:18) కూడా నాకు చెప్పడం ఇష్టం లేదు. ఎందుకంటే సమాజానికి చీడ పురుగులు ఇవి అయితే ఇలాంటి ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అండి ఇవాళ వీళ్ళు స్వేచ్ఛ పేరుతోని ఇయాల అమాయకమైన మగపిల్లల్ని వాళ్ళ పిచ్చోళ్ళని చేసి వాళ్ళు ఎంబడి తిప్పుకొని వాళ్ళని మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. మనం వచ్చి మాట్లాడినాం అనుకోండి ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే వాళ్ళకి స్వేచ్చ ఉందండి అంటారు.
(05:39) అసలు స్వేచ్ఛ అంటే ఏంటో తెలియని అసలు అది తెలియాలి ముందు మీకు ఇవాళ స్వేచ్ఛ పేరుతోని నిజమైన బాధ్యతలకు ఇక్కడ న్యాయం జరగట్లేదు తెలుసా నిజంగా చెప్తున్నాను నేను ఈరోజు అంటే ఇది వాడిని ఏదో మ్యూచువల్ ఫండ్స్ కింద అప్పుడేదో ఒక దగ్గర కలిసినారంట ఇద్దరు అవును ఆ తర్వాత టూ మంత్స్ లో ఐ లవ్ యు చెప్పిందంట తర్వాత దాన్ని వాడు అక్కడ వీడు ఇక్కడ ఉన్నాడు 50 లక్షల్లో 70 లక్షలో ఇచ్చినాడంట ఫస్ట్ ఏదో నేను నాకు వీసా రావట్లేదు లండన్ లో 5000పే 20,000 30,000 వాడు అట్లా అడుకుంటున్నప్పుడు మనకి సిగ్గ ఉండాలి కదా కొంచ ఉండాలి అలా అలా 70 లక్షలు ఏంటండి 2018లో వీళ్ళదయితే 2020 వరకు అది
(06:14) కొంచెం వీడు ఇచ్చిన డబ్బులతో అదో ఏదో కొద్దిగా అది చేసుకుంది చేసుకున్న తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకోదంటే అప్పటికి ఇంకెవరితో మళల ఏదో రిలేషన్ లో ఉందంట ఫాదర్ దాంట్లో లో ఉంది అవును అవును రిలేషన్షిప్ విత్ సమ జయంత్ అంటే ఒక ఫాదర్ అంటే ఇప్పుడు మెయిన్ ఇందులో వాళ్ళ అమ్మది పెద్ద పాత్ర అండి ఇప్పుడు 5 కేజీల బంగారం వాడు కొనిచ్చినప్పుడు ఇది ఎక్కడి నుంచి వస్తుంది దీని బిడ్డ ఏమనా పెద్ద హీరోయినా లేకపోతే దీని ఏమనా బిజినెస్‌లు ఉన్నాయా దీని బతికేంది అనేది వాళ్ళ అమ్మ అడగదాండి కిలో బంగారం ఇంట్లోకి తీసుకో కిలో అండి అమ్మ ఈ 30 ఏళ్ళ సంసారం చేసినోళ్ళకి 10
(06:47) తులాల బంగారం కొనుక్కోవడానికే కష్టంగా ఉంది. ఇది ఏం పని ఏం ఎలగబెడుతుంది అని చెప్పేసి రోజు వ్యభిచారం చేసుకున్నది కూడా 5 కిలోలు కొనదండి నేను చెప్తున్నాను కదా అంటే ఇది ఇట్లా అంటే వీళ్ళ అందాలని ఎరేసేసుకొని మగవాళ్ళని రెచ్చగొట్టేసి ఇవాళ ఇలా సంపాదించుకునే డబ్బు బుచ్చపోడు అన్న నయం అండి వాళ్ళని నేను గౌరవిస్తా వాళ్ళ తెలివి పోతుంది అసలు నేను అది నేను అంటే ఇక్కడ మగవాళ్ళని నేను ఏం చెప్తున్నానఅండి ఆయన చిన్న పిల్లోడు కాదు ఇవాళ ఏం చేస్తున్నాడు 70 లక్షలు అడిగినప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలనా మళ్లా దాంట్లోకి రంగంలో ఎవరిది వాళ్ళ అమ్మ
(07:21) దిగింది. వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క దివ్యారెడ్డి అంట దిగేసి తనుఏదో డిప్రెషన్ లో ఉందండి అలా కాదా అని చెప్పేసి చెప్పిన తర్వాత మళ్ళీ ఎట్లా నమ్ముతాడండి ఎదవ అందులో మళ్ళ ఆ 70 లక్షలు మళ్ళ ఏమని అంట ఇందులో ఆ వీళ్ళందరూ వీళ్ళందరూ వేణుస్వామి అంటే వీళ్ళకు వాళ్ళకు తొత్తులు వీళ్ళక ఒకరు అంటే నేను అనేది ఏందంటే ఇది ఎక్కడ పోతుంది నేను వేణుస్వామి గారితో మాట్లాడా వచ్చేటప్పుడు కార్ ఓకే నేను లైవ్ లో మాట్లాడటం బాగోదులే కానీ నా సైడ్ నుంచి మీరు చెప్పండి ఈ వర్షన్ నాది అంటే మీరు ఎందుకు ఇప్పుడు హైలైట్ అవుతున్నారు మీ పేరు ఎందుకు తీసుకొచ్చింది అని అడిగాను అతన్ని
(07:50) ఓకే అంటే ఇప్పుడు నేను మీకు తెలిసిందే వేరే జ్యోతిష్యుడి పేరు చెప్పినా పెద్ద హైలైట్ చేయ హైలైట్ చేయరు కాదు వేణుస్వామి అంటే అంటే నేను ఒక్కటి అయితే ఒకటి గమనించిన రోషన్ గారు అందులో అంటే వేణుస్వామి దగ్గర మేము అంటే ఎవిడెన్స్ కోసం జనాలకి ఎవిడెన్స్ కోసం వాడిని నమ్మించింది వేణుస్వామి దగ్గర మన జాతకాలు చూసాము అవును బెంజ్ కార్ దగ్గర కొబ్బరికాయ తిప్పుతుంది దీని మొఖానికి తిననిక తిండి గతి లేంది ఇది బెంజ్ కార్ కావాలంటే వాడు ఎట్లా నమ్ముతాడు ఇది ఎట్లా నమ్ముతది నమ్మిచ్చింది ఎందుకంటే వేణస్వామికి వేసిన డబ్బుల గురించి మాట్లాడుతుంది అనింటే అక్కడ
(08:22) ఏమైతదింటే మీరు అన్నట్టుగా వేణుస్వామి ఏందంటే 10 మందిలో కొంచెం వేణుస్వామి అనగానే కొంతమందికి వైరల్ అవుతుంట తీసుకెళ్ళిందంట అతని దగ్గరికి ఇద్దరిని ఇద్దరు వెళ్ళారంట ఏలనాటి సెద ఉంది మీరు ప్రేమించుకున్న పెళ్లి చేసుకున్న విడిపోతారు మీరు ముందుకు వెళ్లొద్దు మళ్ళీ ఎందుకెళ్ళా చేసుకోండి ఈ రిలేషన్ అని చెప్పాడంట ఆయన మరి ఎందుకు వెళ్ళారు వీళ్ళు ఆయనకి అంతవరకే తెలుసండి అట్లా కాదు ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిన తర్వాత వీడు డబ్బులు మూడు కోట్లు ఎలా ఇస్తాడండి ఒక మాట వీళ్ళ దాని పేరు మీద అరే ఆన్లైన్ లవ్విందండి నాకు అర్థం కాదు ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత ఇద్దరు కొనుక్కోవాలి
(08:54) 5కేజీల బంగారం ఎవడన్నీ ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు 5కజీల బంగారం అంటే ఇప్పుడు పెల్లాలకి ఏం లేదు ఉంచుకున్నవాళ్ళకే ఉంది అన్నట్టు ఉంచుకున్నడ కూడా కాదు అంటే ఇక్కడ వచ్చింది ఏందంటే నిజంగా అది ఉంది కదా సంసార సందులు తిరిగితే ఏదో పోయి రచ్చకఎక్కింది అన్నట్టు ఇక నేను ఇట్లా మాట్లాడితే సంధ్య రెడ్డికి ఇట్లా మాట్లాడింది అంటారు మరి ఎన్నికటికి బ్రహ్మం గారు ఇదే కదా చెప్పింది ఇప్పుడు ఈరోజు ఈమ ఒకటే కాదు సబ్‌స్క్రైబ్ చేసుకోమని అది 399 ఇదేమో ఇట్లా ఇట్లాంటోళ్ళు ఓ ముగ్గురో నలుగురో అనంట అంటే ఈ డబ్బులన్నీ తీసుకొచ్చుకొని ఈ డబ్బులు పెట్టుకొని అది
(09:24) స్టైల్ గా అది మాట్లాడుతుంటే చూడాలి ఒకసారి ఏదో ఇంటర్వ్యూలో చూసాను ఆయన బ్యాగ్ ఎంతంటే లక్షన్నర అంట మా ఛానల్ అదే మీ ఛానల్ అమ్మ ఇసిరి కొట్టింది మరి లక్షన్నర ఎవతన్నా ఆయంగా ఆడిది ఎవతన్నా లక్షన్నర పెట్టి ఆయన బ్యాగ్ కొంటదా సిగ్గు శర కష్టపడ్డద సొమ్మ అదేమనా కష్టపడ్డదా ఏరేసుకుంటిరి ఆన్లైన్లో అన్ని చూపిస్తిరి అటు డబ్బులు వేసే అకౌంట్లో ఏస్టోన్కి సిగ్గు ఉండాల తీసుకున్నా అసలు ఏ స్టోన్ కన్నా ఇంత సిగ్గు ఉండాలని ఎలా మీరు అమెరికా పోతున్నారు ఆల్రెడీ మీ భార్యతను విడాకులు అవుతున్నాయి ఆల్రెడీ మీరు సఫర్ అయి ఉన్నారు ఈసం చెత్తబుండని చేసుకుంటే
(09:53) నువ్వు సంసారం ఎట్లా చేస్తావురా ఇవి ఇవి గాలి తిరుగులు తిరుగుతాయి ఈ బిగ్ బాస్ అనేది ఒక పెద్ద బ్రోతల్ హౌస్ తెలుసా అండి మీకు నిజంగా నేను చెప్తున్నా నుంచి వచ్చినవాళ్ళ అందరూ చాలా మంది ఇప్పుడు ఇప్పుడు అందర అందులో నుంచి వచ్చినోళ్ళు మొత్తము మనం ఇది ఇది సమాజానికి అవసరం అంటారా రోషన్ గారు చెప్పండి ప్రజలారా మీరు కూడా ఆలోచించండి ఆడియన్స్ బాగా నొక్కేస్తుంటారు వాళ్ళని సెలబ్రిటీలని మనమే చేస్తున్నాం.
(10:15) అంటే ఇవాళ ఇలాంటి చెత్త చెత్త ప్రోగ్రామ్స్ చూసుకుంటే ఎంకరేజ్ చేస్తున్నాం మనం అంటే సమాజం ఎటు పోతుంది అంటే ఆ బిగ్ బాస్ వల్ల సమాజంలో మీ పిల్లలు ఏమన్నా అంటే అంటే విద్యకు సంబంధించింది ఏమైనా చెప్తున్నారా ఎట్లా డెవలప్మెంట్ గురించి చెప్తున్నారా ఈ చెత్త చూసుకుంటూ ఇవాళ చెత్త చెత్త వాళ్ళకే సమాజంలో ఉంది ఇప్పుకోకండమ్మ ఇప్పుకోకండమ్మ అన్నోళ్లకు కప్పుకోండి అన్నోళ్ళకి కేసులు పెడుతుంటారు ఆ మరి ఇప్పుడు ఈ నేను వీళ్ళని అడుగుతున్నా ఈ పురుషులను పురుషులను ఇప్పుడు మగపిల్లలు ఎట్లా అయిపోయిరు అంట అండి పాపం ఒకప్పుడు ప్రేమ గుడ్డిద అనేటోళ్ళు ఇప్పుడు అది లేదు
(10:45) ప్రేమ గుడ్డి డబ్బు ఉంటే చాలు వాడి దగ్గర అది ఏం చెప్పింది నాకు నాకు భార్య ఉంది ఇట్లా డైవర్స్ అంటే వద్దు నాకు ఏదిఉన్నా పర్వాలేదు నువ్వే కావాలి అని అన్నది చూడు అర్థం చేసుకో నువ్వు కాదురా బాబు నీ దగ్గర ఉన్న డబ్బు అని కానీ ఎన్ఆర్ఐ అంటే ఇప్పుడు బాత్రూమ్ లో కడిగేవాడు కూడా ఎన్ఆర్ఐ అరే ఇప్పుడు అయన్నీ చూడరు ఫస్ట్ ఇప్పుడు [నవ్వు] డబ్బు కావాలండి అది ఏమన్నా వాడితో ఉండి సంసారం చేస్తదా సంసారం చేసేది ఆడది అంటే నాకు డబ్బు వద్దండి మీరు మంచిగా నన్ను బాగా చూసుకుంటే చాలు అంటది ఇక్కడ అశూ రెడ్డిది ఎంత తప్పు ఉందో ఈ ధర్మ మేంద్ర కూడా అంతే తప్పు
(11:14) 200% ఎందుకు అనింటే ఇవాళ కేసులు వేస్తున్నావు కదా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వచ్చావు వాళ్ళ అమ్మని నమ్మాడు వాళ్ళ చెల్లిని నమ్మాడు వాళ్ళ వాళ్ళ వాళ్ళ సిస్టర్ 50 లక్షలు ఇచ్చాడంట సిస్టర్ కి విత్ ఎవిడెన్స్ ఉన్నాయి కదా అసలు అందరూ అదే అంటున్నారు అసలు పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే మోసం చేస్లు చాలా చేశారండి మోసపోయేవాడు ఎట్లా అంటే ఇవాళ అందరం మంగ్ళీ విషయంలో కూడా ఈ బాధ్యతల విషయంలో కూడా ఫోటో చూడంగానే మంగ్లీ ఫోటో చూడంగానే ఇచ్చేవాళ్ళ బాధ్యతలు కూడా ఎంత అమాయకంగా తయతారండి వీడుఎంత అమాయకుడుండి ఇవన్నీ మనం ఇన్ని మాట్లాడుకుంటున్నాం సమాజంలో ఇన్ని
(11:44) జరుగుతున్నప్పుడు బుద్ధి ఉండక్కర్ల అరే 10వేలు కాదండి 10 కోట్లు అంటే అసలు 10 కోట్లు అంటే ఎప్పుడనా చూస్తున్నామా కళ్ళతో కాదండి అసలుకి కట్నాలు ఇచ్చి అబ్బాయిలని తెచ్చుకునే రోజు అప్పటినుంచి ఇప్పటికి ఉల్టా స్వయంవరం అంటారు కదా స్వయంవరం స్వయం అంటే ఈమెకి డబ్బులు ఇచ్చి విచిత్రంగానే ఉంది ఇది చాలా విచిత్రం అసలు ఇసోంట ఆడితే సంసారం చేస్తదా వాడికి ఆల్రెడీ 20 లో బ్రేకప్ చెప్తే 2025 వరకు దానితో వండుకుంటూ తిరుక్కుంటూ ఎంజాయ్ చేసిరు సరే ఈరోజు అది ఎంత గట్టి ఇంకొక విషయం తిను ఇమ్మీడియట్ గా ఏదో కేసు క్రాష్ అనేది ఒకటి వేస్తారు అన్నమాట ఏందంటే
(12:19) ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు నాకు సంబంధం లేదండి నా మీద ఇట్లా అని చెప్పేసి ఒకటి పిటిషన్ వేస్తారఅన్నమాట సింపుల్ గా దాన్ని ఇమ్మీడియట్ గా మళళ ఏ దేశంలో లేని చట్టాలు దీంట్లో మాత్రం ఉంటదండి అసలైన దాంట్లోకి ఉండవు ఇట్లాంటి దాంట్లలోకి ఉంటది పోలీసు వాళ్ళు ఇంక్వైరీ చేయకుండా నా మీద ఇలా చేశారు అలా చేశరు అని అంటుంది ఆల్రెడీ వేసేసింది ఆ వేసేసింది వేస్తది అంటే ఇప్పుడు సింపుల్ గా ఏముందంటే నువ్వు నన్ను ఏమన్నా అన్నావ అనుకో నేను కేస్ పెట్టేస్తాను ఆడవాళ్ళు నిజంగా చెప్తున్నా కదా ఒకసారి ఆడియో కాల్ వి ఒకసారి ఆడియో కాల్ ఉందా సుబ్బు ఒక్కసారి ప్లే చేయొచ్చు
(12:49) వెంకి నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకి ఫోన్ చేసావ అని చెప్పి కాల్ చేసింది నాకు ఓకే దట్ ఇస్ యువర్ విష్ చేసావ్ నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను మే వరకు టైం ఇస్తే మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్ అర్థమైందా త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను ఆ మిగిలిన డబ్బులు అంటావా నేను లైఫ్ లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను అది కూడా నేను ఇవ్వను అనట్లేదు లేదు కుదరదు నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా నా జీవితంలో పెద్ద
(13:20) మనుషులు ప్రవీణ్ గారు మాత్రమే సో ఆ ప్రవీణ్ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా నేను పిలుస్తా నువ్వు పిలుచుకో ఓకే నేను ఇంకా నీ మొఖం చూడాలనుకోవట్లేదు ఈ విషయం గురించి మాట్లాడాలఅనుకోవట్లేదు నాకు అది ఒకట టార్గెట్ే కనబడుతుందా మే టార్గెట్ అయిపోయింది కదా అయిపోయింది కదా మళ్ళీ నెక్స్ట్ ఇంకోడు ఉన్నాడు కదా కాదు నేనే పెడతాను హరాస్మెంట్ [గొంతు సవరించుకోవడం] కేస్ ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు మా మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు లేకపోతే మా ఇంటికి వస్తాను అంటున్నాడు అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం
(13:45) ఏంటి లేకపోతే నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటి ఇంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ్ అక్క వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు మే వరకు నేను ఆ డబ్బులు సెటిల్ చేస్తాను. అది ఇప్పుడు 1.5 అయిపోయింది మిగతా ఎయిట్ఎయిట్ సిఆర్ లైఫ్ లో సెటిల్ అయితే అంటే లైఫ్ లో మళ్ళీ ఇట్లాంటోడు బక్రగాడు దొరకాలి కదా వాడు ఎవరో ఒకడు బక్రగాడు దొరికితే మళ్ళీ అది సెట్ చేసేది దీనికి ఏమైనా సిగ్గు శరం ఉందంటే దీని పేరు అశు రెడ్డి పెట్టుకుంది రెడ్ల దాంట్లో ఇది అంటే చెడ పుట్టిందండి రెడ్ అంటే 10 మందికి
(14:14) ఆదర్శంగా ఉండిప మందికి ఆదర్శంగా ఉంటారు సిగ్గు లేకుండా వాళ్ళ ఫాదర్ బాధపడుతుంటే చాలా బాధ అనిపించింది నాకు వాళ్ళ ఫాదర్ కరెక్ట్ గా మాట్లాడండి ఆ నేను నిన్న కూడా ఏదో వీడియో చూసాను వాళ్ళ ఫాదర్ మాట్లాడుతుంటే అయితే చాలా బాధేసింది నిజంగా కూడా ఇవాళ వాళ్ళద్దరు ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు దూరం ఉన్నా కూడా పిల్లల గురించి చాలా ఆలోచిస్తున్నాడు ఆయన నా బిడ్డలు బంగారం అన్నట్టుగా మొత్తం వాళ్ళ అమ్మే చెడగొట్టింది అనే విధంగా చెప్తున్నారు.
(14:35) ఎందుకండీ నేను అదే అడుగుతున్నాను ఇవాళ నిజంగా అసలు వీళ్ళకి చెప్పేటోళ్ళు లేక చెడిపోతున్నారా అంటే ఇంక అంతే అండి లావిష్ లైఫ్ కి అలవాటు పడిపోయి వీళ్ళకి ఏమవుతుది అంటే ఒకరికొక నేను చెప్తున్నాను కదా ఇలా అయిపోతే నిజంగా మీరు అన్నట్టుగా సినిమా ఇండస్ట్రీ అనేది అసలు నిజంగా కూడా ఇంకా అసలు అది ఎక్కడ దారి తీస్తున్నది తెలియదు మనం ఎక్కడో అక్కడ అడ్డుకట్ట వేయలేదు అనుకోండి రియల్ గా చెప్తున్నాను కదా అసలు ఇంకా మన మామూలు స్థాయికి వెళ్ళిపోదు అసలు నిజంగా కూడా మంచి ఆడవాళ్ళు సమాజం మీద తిరిగినా కూడా రెస్పెక్ట్ లోకే వెళ్ళిపోతది ఎవరికి ఇంకా విలువ ఉంటది చెప్పండి ఇయ్యాల ఇవాళ ఇలా నాకు తెలిసి
(15:07) ఇంకొకడు ఏదో చెప్పారు ఏదో ఛానల్ దీని మొఖం కూడా అంత ముద్దుగా లేకుంటే అమెరికా తీసుకపోయి అక్కడ ఏదో ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించాడంట ఈ అబ్బాయి ఈ అబ్బాయి చేయించాడు వీడికి ఎంత సిగ్గు ఉండాలండి అంటే దీని అంటే ఇది కాక ఇంకఎవరు దొరకదా వీనికి వాడు ఎట్లా వసూలు చేస్తాడు దీన్ని ఏమ ఉంచాడు వాడు నేను చెప్తున్నదా వాడు ఎట్లా కాల్ మనీ ఏదో సం వాడు వాడి హిస్టరీ కూడా అదే ఉంది కదా వాళ్ళది బ్యాక్ గ్రౌండ్ కూడా వాడు ఎందుకు వదులుతాడండి వదలడు నాకు తెలిసి అయితే అసలు ఈ అమ్మాయి చేసింది ఏమనుకుంటుంది అంటే నాకు చట్టం ఉంది నన్ను కాపాడుతది నన్ను ఏమని అంటే ఆడవాళ్ళకి
(15:37) ఏమంటారండి ఏదనా ఉంది అనుకో కొద్దిగా రెండు ఏడుపులు ఏడవగానే అంటే నేను అందర ఆడవాళ్ళను కించపరచడానికి కాదండి వీలాంటి వాళ్ళ వల్ల ఇలాంటి ఆడవాళ్ళ వల్ల ఏమవుతుందంటే నిజమైన వాళ్ళకి కష్టపడి సంపాదించి పైసా పైసా పోగు చేసి బిజినెస్‌లు చేసి పైకివచ్చిన ఆడవాళ్ళ చాలా మంది ఉన్నారు సొసైటీలో అదే సెల్యూట్ వాళ్ళందరికీ 100% నేను ఏమంటున్నా ఇలప వేలు కష్టపడి సంపాదించినవాళ్లకు చాలా విలువ ఉంటది మేము అందుకే గ్రామీణ ప్రాంతాలల్ల దీంట్లో బాయల దగ్గర చిలకలగా వాడికి తీసుకపోతే వీళ్ళది ఏంది అనేది తెలుస్తాయి.
(16:05) ఇవి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాయో తెలవదు. అసలు ఒక మీరు ఎక్కువ శాతం చూస్తున్నారు బుల్లితెర నుంచి వచ్చిన వాళ్ళు అసలు వాళ్ళు వాళ్ళ ఒక సెలబ్రిటీ లాగా ఎట్లా ఫీల్ అవుతున్నారు అంటే గతంలో మనం చూసుకున్నట్లయితే సావిత్రమ్మని గాని మంచి మంచి యాక్టర్స్ అండి అసలు వాళ్ళు వాళ్ళ స్థాయిలో అప్పుడు వాళ్ళు ఎంత వాళ్ళని రోడ్డు మాండగా తీసుకునే వాళ్ళం వాళ్ళ కట్టు బొట్టు వాళ్ళు ఎంతసేపున్న ఆ సినిమా వరకు ఆ సెట్లో వరకే అందర పెద్దవాళ్ళకి విలువని ఇచ్చేటోళ్ళు ఇవేమన్నా ఇది ఇగో వీడికి బట్టలు వేసుకుంటే ఇట్లా కూర్చుంటాయండి సిగ్గులు శరాలు ఉన్నాయండి ముండలకి నాకు అర్థం కాదు ఇలా
(16:36) అంటే అన్నది సంధ్యక్క అంటారు ఒక ఒక పోత ఒకత వస్తుంది ఒకత పోతే ఒకత వస్తుంది ఎంతమందినని మనం ఇయ్యాల ఈ రకంగా మనం వీళ్ళని నజ్జేసుకుంటారు సమాజంలో బ్రష్ట్ పట్టిస్తున్నారండి వీళ్ళు సమాజాన్ని ఇవాళ మనము అడిగినామ అనుకోండి మా ఇష్టం అండి అంటారు మా ఇష్టం అంటే ఎక్కడ మీ ఇష్టం ఇవాళ కేసు బయటికి రాకూడదు నా మీద అది చేస్తే నేను కంప్లైంట్ ఇస్తా అంటే ఇవాళ కోర్టులో కేసు వచ్చిన తర్వాత మీడియా వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తారు మీడియాలో వేయొద్దు అంటే ఎందుకు వేయారండి ఎవడు అదుపోతాడు అది చెప్తుంది అది చెప్తుంది పెద్ద పెద్ద వాళ్ళకి అది నేను ఏమంటున్నా కోర్టు కొరకు బయటకి
(17:06) వచ్చినాక మీడియా వాళ్ళు ఎందుకు పోరండి పోతారు ఎక్స్పైర్ అయింది బయటికి వచ్చింది బయటికి వచ్చిన తర్వాత ఇలాంటి ఆడవాళ్ళ చాలా మందికి మీడియా కూడా ఫస్ట్ ఫస్ట్ డే సెన్సిటివ్ ఇష్యూ కదా పాపం ఏదో జరిగిఉంటుంది ఆగి వెయిట్ చేద్దాం వెయిట్ చేద్దాం ఈ కాల్ రికార్డ్ వచ్చిన తర్వాతే ఇద్దరు కాల్ రికార్డ్స్ వచ్చిన తర్వాతే మీడియా కూడా దీన్ని బయటకి తీసుకొచ్చింది నిజంగా నేను కూడా అంత పెద్దగా పట్టించుకోలేదు సరే ఇలాంటి దాంట్లలో ఏమో రూమర్స్ కూడా వస్తుండొచ్చులే ఇప్పుడు మనం నిజంగా ఇవన్నీ చూసినప్పుడు అయితే అసలు ఇంకా మనము ఆపలేమేమో అనిపిస్తుంది దీనికి
(17:36) దీనికి నిజంగా కూడా ఈజీ మనీకి అలవాటు పడ్డారండి డెఫినెట్ గా ఇప్పుడు మీరు మీరు ఒక్కటండి ఇప్పుడు పొద్దంతా కష్టం చేసినమ అనుకోండి మా అంటే 500 వస్తాయి పొద్దంతా కష్టం చేస్తే వీళ్ళు పొద్ద వీళ్ళు అవసరం లేదు ఒక గంట సేపు చాలండి ఏస గదిలల్లో వీళ్ళు సబ్‌స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి వీళ్ళు వేసే ఏదో వేషాలకి లక్షలు వచ్చి పడుతున్నాయి వాడు ఇంకొకడు అది ఆ కాల్ రికార్డు కూడా ఉందా వాస్తవమేనండి మా డాడీ మాట్లాడుతారండి వచ్చి నిజమే చాలా పద్ధతిగా మాట్లాడుతా మంచి బయటకి బయటకి వచ్చి చిన్న తల్లి టూ మంత్స్ బ్యాక్ కంప్లైంట్ రైట్ చేసానండి 20 తనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశ మాట్లాడతాలే
(18:11) నెక్స్ట్ ఏముందండి అదే మా డాడీ లెగ వెళ్తున్నారు కద డాడీ లోన్ పెట్టించాం డబ్బులు లేవండి డాడీ చూసి చూసి ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోతుందని ఇంకా వచ్చి మాట్లాడుతారండి రేపు వెళ్ళక వచ్చి మాట్లాడుతారండి ఫస్ట్ ఫస్ట్ కేస్ ఇప్పుడు స్టేషన్ రమ్మన్నారండి స్టేషన్ రమ్మంటే వాళ్ళ తర్వాత మన ఐడియాలో కూడా వెళ్తారు.
(18:37) వాళ్ళు సాల్వ్ చేసుకుంటూ సాల్వ్ చేసుకుంటారండి. అంటే ఇంకా ఏదైతే తీసుకోవాలి కదండ సెవెన్ ఇయర్స్ అంటే లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి గోల్డ్ ఇల్లు అది కొనడం జరిగిందండి ఎక్కువ హెవీ గాని మేమ ఏం చేసామ అంటే అదే డబ్బులు వెనకి ఇవ్మని చెప్పి అడిగా ఇచ్చేసేయ పెళ్లి చేసుకోలేనప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు ఇల్లు కొనిపించుకున్నాం అది కూడా ఇచ్చేసేయ అన్నా ఇస్తానని చెప్పి అలా గంటతో గింట వచ్చి నేను ఇవ్వను ఏం పీక్కుంటారు పీక్కోండి అని మాట్లాడటం మొదలు పెట్టి ఇప్పుడు ఇలా ఉంటే వాళ్ళ ఫాదర్ ఏదైతే ఎఫ్ఆర్ మెన్షన్ చేశారో నమ్మి శివజయంత్ అతనితో రిలేషన్షిప్ లో ఉంటుంది అన్నారు
(19:08) అండ్ తన ఇన్‌స్టా చూసినప్పుడు శివజయంతి ఒక్కసారి వీడియో కూడా నువ్వు ప్లే చేయొచ్చు శుబ్బు ఈ వైట్ షర్ట్ అచ్చా ఇప్పుడు వాడుతా ఉంటుందా ఆ ఇప్పుడు ఆడుతా ఉంటది వాళ్ళ ఫాదర్ వీళ్ళ ఫాదర్ ఇచ్చిన స్టేట్మెంట్ లో మరి వాడికి ఇప్పుడు తెలవదా ఈ విషయం ఇగా అది ఇప్పుడు చూసి ఇప్పుడు తెలుసు ఇప్పుడు కొన్ననాల్క మంది ఉన్న నాలుక మంది పెడితే కొన్ననాలుక మంది ఉన్నాక ఊసిపోయినట్టే కదా అంటే మీద మీట లోపల లోటలోట అంటే వీళ్ళ అందాలు చెందాలని చూసి నిజంగా అబ్బాయిలు రు ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు ఆలోచించండి ఒకప్పుడు అమ్మాయిలను మోసం చేసిరు నన్ను వాడు మోసం చేశడు అయ్యో నాకు ఇది చేసాడు
(19:44) అనుకునే అనే బదులు ఇప్పుడు జంపలకడి బంబ అయిపోయింది మొత్తం అమ్మో నన్ను నన్ను నన్ను ఇది మోసం చేసింది నా దగ్గర డబ్బులు లాబో దీపం అని కొట్టుకుంటున్నారు నిజంగా ఆ సినిమా చూసి నాకు ఇప్పుడు జంపలకడి సినిమానే గుర్తుకొస్తుంది వీళ్ళని చూస్తుంటే అయితే యాక్చువల్లీ వాస్తవానికి కూడా తినుగుడు ఏదో డౌన్లోడ్ యప్ పెట్టిందంట అండి ఇది బయట పడ్డప్పుడు ఈ మొన్న విష్ణుప్రియ 399 అన్నట్టుగా మీరు అన్లిమిటెడ్ మీరు ఏదైనా చూసుకొని ఒక యప్ క్రియేట్ చేసిందంట దాంట్లో వీడు చూసాడంట ఈ అబ్బాయి ఎప్పుడు ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ వాడు చెప్తున్నాడు ఒక్కొక్కసారి
(20:14) ఒక్కొక్కడు చెప్తున్నాడు అర్థం అయిపోయిందంట తిను ఇంకా నమ్మడం అనేది ఇంకా మానేస్తూ ఉన్నాడు. అలా అయినా కూడా నమ్మిస్తూ నమ్మిస్తూ వాళ్ళ అక్క ఇప్పుడు ఫ్యామిలీలో ఇంతమంది వాళ్ళ అక్క చెప్పినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పినప్పుడు ఎవరైనా నమ్ముతారండి ఇప్పుడు మరి ఇద్దరి మధ్యలో జరిగింది వేరు ఉంటది మూడో గారు వచ్చినప్పుడు సరే అనుకుంటాం ఇప్పుడు మేము అనేది ఏందంటే నీకు ఇష్టం లేదు అంటున్నావ్ ఓకే ఎంజాయ్ చేసిరు తిరిగినరు వాడు ఇల్లు వాడికి ఇచ్చేసి వాడు బంగారం ఇచ్చేస్తే అయిపోతది కదా అనేది నేను అడుగుతున్నా ఇప్పుడు ఏదైతే తన పేరు మీద అంతే కదా సరే
(20:43) ఇప్పుడు ఆల్మోస్ట్ అదోఫైవ్ కేజస్ ఏదో ఇల్లు పోతే సరే ఇంకో రెండు మూడు కోట్లు సరే మీ దిక్కార మీ దినాలు చేయ మీ తదినాలు జయ మీ ఏదనా అయిందంటే అది పోతదిని మొత్తం వాడి సొమ్ము తీసుకొని అంటే ఇప్పుడు ఏమంటాడు కదా మీద హరాస్మెంట్ ఆ మళల హరాస్మెంట్ కేస్ పెట్టేసి మీరు ఇంకేటండి ఇలాంటి మాట్లాడినమ అనుకోండి మగవాళ్ళ సైడ్ మాట్లాడుతుంటే ఆడవాళ్ళు వచ్చేసి ఏండీ వాడికి తెలియదా అండి వాడేమన్నా ఇప్పుడే పాలు అవుతున్నాడండి ఆ వాడిది తప్పులేదా అండి అంటే వాడు తప్పులేదని ఎవడు అనట్లేదు ఇక్కడ మనం అనేది ఏంటంటే ఇద్దరు వద్దు అనుకున్నప్పుడు విడిపోదాం అనుకున్నప్పుడు ఎవరిది వాళ్ళు
(21:15) ఇచ్చేసుకుంటే బాగుంటదని వాళ్ళ వాదన చేసుకోమని ఎమ్మడు పడట్లేదు కదా అబ్బాయి అవును మీరు ఇద్దరు కలిసి తిరిగారు నాకు దాదాపు అంద వీళ్ళు 18 నుంచి 20 వరకి బానే ఉన్నారంట మధ్యలో మళ్ళీ డ్రాప్ అయ్యారంట ఆ మధ్యలో మళ్ళా డబ్బులు అవసరం పడతాయి కదా మళ్ళీ ఇలాంటి బక్రగాళ్ళు దొరకాలి వాళ్ళ అక్క గాని బాగా వాళ్ళు ఏందంటే లావిష్ కి అలవాటు పడిపోయినరు ఏం లేనోళ్ళకి ఏముందండి అసలు లగ్జరీ కార్లు ఒకటండి వాడికైనా సిగ్గు ఉండాలి కదా ఏంది లాండ్ కూజర్ ఏంటి అది అది ఏం కార్బెంజ్ కార్ అనుకుంటా బెంజ్ కార్ కొనిస్తాడా ఇదేం పీక్ కట్టలు కడుతుంది అని చెప్పేసి వాడు బెంజ్ కార్
(21:48) కొని ఇస్తాడు అరే మీరు ఇంత పెంచి పెద్ద చేసిన అమ్మనైన బుక్కడ అన్నం పెట్టేటోళ్ళు లేరు కొడుకులు ఇగో వీళ్ళకేమో ఇగో వీళ్ళకేమో కార్లు కొనిచ్చుకుంటాంటే వాళ్ళ కోసమేనా పెళ్లే కాలేదు దాని పేరు మీద అన్ని ఎట్లా అసలు పెళ్లి అయినోడు కూడా మొగడు భార్యని నమ్మట్లేదు తెలుసా అన్ని దాని పేరు మీద పెడితే రేపు ఏదైనా జరిగింది అనుకో నాకు ఇబ్బంది అయితది అంటారు.
(22:05) వీడు ఎంత మంచోడు అనుకోవాలా ఏమ అనుకోవాలో చెప్పండి అమాయకుడు అనుకోవాలా నిజంగా కూడా అతను మాట్లాడుతున్న మాటలలో అమాయకుడు కాబట్టే దీనికి మోసపోయాడు వాస్తవంగా ఇది దీని మాటలు ఎట్లున్నాయి అమ్మ దాని దాన్ని చూస్తుంటే నాకే సిగ్గు అనిపిస్తుంది ఆ వాటిలో పూజలు చేయించుకుంటూ ఆ దండలు వేయించుకొని అగో సిగ్గు శేరాలు ఉండాలి నాకు తెలుసు వాడికి 20 30 లక్షలు ఇచ్చినట్టున్నారు వేణుస్వామికి పూజలకి ఆ ఇప్పుడు పూజలు ఇవన్నీ నమ్మ ఆ ఇదే రేంజ్ రోవరే ఆ ఈ కార నేను చెప్పాను కదా ఇందాక ఇలా కోట్లు ఆ అక్కడ వాడు ఆ వాడు వాడు వాడు అక్కడ మంచిగా అది చూస్తున్నాడు లైవ్ లో
(22:40) చూస్తున్నాడు ఈమె పూజ చేసిన అన్ని ఇవి కొన్నాను నేను అవి కొన్నాను అని చెప్పేసి మరి ఇట్లా అంటే ఇట్లా మంది సొమ్ము ఇట్లా ఒళ్ళు అమ్ముకొని డబ్బులు కొనిచ్చి డబ్బులు తెచ్చుకొని ఇట్లా కార్లు కొనుకుంటే మంచి వాళ్ళు అంటారా మరి ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ పలికే ఆడవాళ్ళని ఏమంటాం సమాజం మరి ఇలా వీళ్ళని చూసి ఆడపిల్లలు ఏ రకంగా ఎదగాలంటారు చెప్పండి [గొంతు సవరించుకోవడం] లేదు కామన్ పీపుల్ లో కూడా చేంజ్ వస్తుంది వీళ్ళని చూసి చేంజ్ ఏంటి నేను చెప్పాను కదా ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారండి వీళ్ళు రోల్ మోడల్ లాగా వంద రోడ్డు మడలు వీళ్ళని ఫస్ట్ ఫస్ట్ నిమ
(23:08) తొక్కేయాలండి తొక్కలేదుఅనుకోండి సమాజం చాలా ఆ డేంజర్ లో పడతది ఎందుకంటే ఇలాంటి వాళ్ళను మనం ఇండస్ట్రీ గాని ఎవడో ఒకడు పుట్టుకొస్తాడు ఎవరిని మనం ఆపలేం ఈ సోషల్ మీడియా వల్ల వాడు ఎక్కడ వీడు ఇక్కడ మంచిగా వీళ్ళు టూర్లు వెళ్తారు వా మంచిగా దేశాలు తిరిగ వస్తారు అన్ని చేసుకున్నప్పుడు అన్ని బాగానే ఉంటారు వాడు నేను అందుకే చెప్తున్నాను కదా ఇంకొక ఐదు 10 సంవత్సరాలు చూడండి పిల్లలు కనారు ఎవరు మీరు రాసి పెట్టుకోండి మీరు ఇంకెందుకు పిల్లలు కంటారండి ఎవడు సంవత్సరానికి ఒక ఇడిచి పెట్టే కట్టుకున్న తర్వాత పిల్లలు ఎందుకు అంటారు అప్పుడు కనకపోవడమే మంచిది వాళ్ళు అనాధలు
(23:39) అయిపోతున్నారు అవును నిజంగా చెప్తున్నాను కదా ఇవన్నీ 23 సంవత్సరాల నుంచి సమాజంలో తిరుగుతున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ లో ఉంటారు అసలు ఒక ఎవరైనా ప్రేమించేటప్పుడు ఏదైనా అడిగినప్పుడే వాడికి అనుమానం రావాలి దీని క్యారెక్టర్ ఏంది నా లైఫ్ లాంగ్ మనతో ఉంటాదా లేదా అనేది మనం ఒక పెళ్లి అయిన తర్వాత మనకో బాధ్యత వచ్చిన తర్వాత తనకు నువ్వు నీకు నేను అనుకున్నప్పుడు డెఫినెట్ గా రైట్ ఉంటది ఎవరికైనా అసలు వాడు దీనికి ఏం కాదు దీనికి వాడు ఏం కాదు వీళ్ళు సహజీవనం చేసుకుంటూ ఈరోజు మళ్ళీ వారిని ఇప్పుడు ఏమైందంటే ఈ సహజీవనం అనేది రాజ్యాంగబద్ధమైంది కాబట్టి ఇంకా ఆ విచబిడి
(24:13) అయిపోయింది అంటే సమాజంలో అవసరమైన చట్టాలు రావండి ఇలాంటి దరిద్రపు దాంట్లకి మంచిగా ఇవన్నీ ఈ సహజీవనం అనేది ఆ ఇప్పుడు అక్కడ దీన్ని అందుకనే అసలైన అంటే పాపము బాధ్యతలకి అంటే చాలామంది ఎంతో మంది బాధ్యతలు ఉన్నారు ఈ విషయంలో వాళ్ళకి అన్యాయం జరుగుతుందనే నేను ఇక్కడ మదర్ ఫౌండేషన్ క్వశ్చన్ చేస్తది ఎప్పుడు కూడా మేము ఇంటెన్షన్ గా ఒక వ్యక్తిని మేము టార్గెట్ చేయం వీళ్ళు ఎవరో వాళ్ళ మొఖాలు కూడా మేము చూడలేదు ఈ వ్యక్తులను మనం ఎంతసేపు చూసినా నిన్న మన్న మీరు చెప్పిన తర్వాత టీవీలో వస్తే చూడడమే తప్ప ఈ బిగ్ బాస్ లు గాని సీరియల్స్ గాని చూసే అంత టైం
(24:47) కూడా ఎవరికీ ఉండదు ఉండదు మీరు నిన్న మన్న కూడా చాలా మంది అడితే ఏ వదిలేయండి బాబు రోజు ఎవరో ఒకరు మాట్లాడుతుంటారు కానీ ఇంత ఘోరంగా ఇంతఉన్నప్పుడు సమాజంలో వీళ్ళ గురించి మాట్లాడలేదు అనుకోండి ఇంకా విద్వంసం అయిపోతది మేము అనేది ఏందంటే ఇప్పుడు ఈ విషయంలో ఈ మేమ పెద్ద కేస్ పెట్టంగానే వాడికి ఏం కాదు ఇద పెద్ద అయితది అనుకుంటు అంటే నాన్న ఇష్టం లేకుండా ఇష్టం లేకుండా ఇన్ని కార్లు కొన్నప్పుడు ఇష్టం ఉంటది ఆ వాడి దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు ఇష్టం ఉంటది వాడి దగ్గర 5 కిలోల బంగారం తీసుకున్నప్పుడు వాడంటే ఇష్టం ఉంటది వాడు వాడిని పెళ్లి చేసుకో
(25:13) వద్దు నాకు వాడు వద్దు వీడికన్నా ఇంకోడు మంచోడు దొరికిండు వీడు వద్దు అన్నప్పుడు మాత్రం మీకు చట్టాలు వాడు ఆల్రెడీ ఆ వాడు వాళ్ళ నాన్న ఇంకోడు చెప్తున్నాడు కదా ఇలాంటి ఎవడో ఒకడు బక్రగాడు దొరుకుతా ఉంటాడు అంటే సమాజంలో మీరు సమాజానికి ఏం మెసేజ్‌లు ఇస్తున్నారే మీరు మీకు ఏం రోగాలు పుట్టినయి నాకు అర్థం కాదు ఆడపిల్లలు ఆడదాని పరువు తీస్తున్నారండి నేను చెప్తున్నాను కదా అంటే ఈ చట్టాలు రాంగానే నన్ను బలాత్కారం చేశడండి ఎందుకు చేస్తాడండి వాడు బలాత్కారం ఎప్పుడు అన్ఫార్చునేట్లీ యక్సిడెంటల్ గా జరిగేది బలాత్కారం చేసేది ఈ సమాజంలో ఆడదాని
(25:43) బలాత్కారం చేసే అంత మొగోడు ఇప్పుడు పుట్టిండా అయగా అంత ఉందంటారా ఇప్పుడు ఈ కాలంలో ఈ సిచువేషన్ లో ఒకప్పుడు ఉంది ఇప్పుడు ఇప్పుడు అంతా లేదు మొగోడిని కొట్టి మొత్తుకుంటురు అంటే ఇట్లా అనుకుంటే నేను అందరూ చెప్తలేరు అమ్మా దండం పెడతా నేను కొంతమంది ఉన్నారు ఇదిగో ఇలాంటి వాళ్ళు వాళ్ళ గురించి చెప్తున్నా వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు అలాంటి వాళ్ళని మనం మేరేయాలి చిడ పురుగులు లాంటి తీసిపడేయాలి బయట బయట సో ఇప్పుడు ఇవన్నీ మనం మాట్లాడినామ అనుకో ఇంకా కొంతమంది 10 20 సంవత్సరాల నుంచి ఆ మహిళా హక్కుల గురించి అని కొట్లాడే వాళ్ళు ఉంటారు
(26:10) చూడండి మహిళా హక్కులు అనేది 100% నేను కూడా దాన్ని ఏకీభవిస్తా కానీ ఉన్న హక్కులను కాలరాయద్దు దాన్ని మిస్‌యూ చేయొద్దు అనేదే నా వాదన అండి ఎందుకంటే ఎంతో మంది ఉన్నారు బాధితులు చాలా మంది ఉన్నారు వాళ్ళకి న్యాయం జరగట్లేదు ఇలాంటి వారి వల్ల వీళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది ఇలాంటి వాళ్ళకి పాపం అసలైన వాళ్లకు న్యాయం జరగట్లేదు ఇలాంటి వాళ్ళకి మాకు చట్టం ఉంది కదా మాకు సుప్రీంకోర్టు ఇచ్చింది కదా మేము ఉంటామండి ఇష్టం ఉన్నప్పుడు విడిపోతామండి వాడికి ఏందండి మేము ఇచ్చేది అని అంటుంది అంటే ఇలా అంటది వాడు జయంతి గానితోని ఓ సంవత్సరం ఉంటది. మళ్ళీ అది అయిపోయినక వాడు
(26:39) ఇంకోడు దొరుకుతాడు అలా ఉన్నప్పుడు సమాజంలో మగపిల్లలు కూడా మీరు కూడా ఆలోచించండి అమ్మాయిలు భయపడుతున్నారు లేండి ఇప్పుడు పెళ్లిలు చేసుకోవాలంటే అసలు చాలా భయపడుతున్నారు ఒకప్పుడు అసలు మగవాళ్ళు ఎట్లా ఉంటారని కాదు డ్రమ్ములు పోయినాయి ఇప్పుడు ఆ ఇప్పుడు కుక్కర్లు పోయినాయి డ్రమ్ములు పోయినాయి అన్ని పోయినాయి లాస్ట్ కి పోతే ఈ రకంగా వీళ్ళని హింసించడం జరుగుతుంది.
(26:59) నేను అనేది ఏంటంటే ఇలా ఈజీ మనకి అలవాటు పడ్డ లైఫ్ అనేది ఎప్పటికీ కూడా నిలవదు రోషన్ గారు ఎప్పటికైనా మనము ఊరికూరికి ఊరికూరికి పాలు తాగడం కన్నా నిలవడి నీళ్లు తాగి నిమ్మలంగా ఉండాలి తప్ప తల్లిదండ్రులు కూడా ఇవాళ వాళ్ళ తండ్రి ఒక మగవాడైనా కూడా చాలా చక్కగా చెప్పాడు. వాళ్ళ మదర్ మరి ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయ అమ్మా డబ్బులు నీకు నువ్వు ఏం చేస్తున్నావ అమ్మా నీకు బిగ్ బాస్ లో పోతే ఎంత ఇస్తురమ్మ నీకు ఏం చేస్తురమ్మ అని అడగరా అండి తల్లిదండ్రులు ఇంట్లో ఆ ఇయ్యాల మన పిల్లలు కొంచెం డ్రెస్ అట్లట్లా వేసుకొని బయటికి పోతేనే మనం కోపపడతాం.
(27:26) అలాంటి దాంట్లో ఇప్పుడు ఈమె లక్షలు లక్షలు తీసుకొచ్చి ఇట్లా హారాలు తీసుకొస్తే వాళ్ళ అమ్మ ఎంజాయ్మెంట్ చూడండి ఇంకా మీ దగ్గర ఉన్నాయో లేవా ఆ వీడియోలు హారాలు తీసుకొచ్చి వేస్తుంటే వాళ్ళ అమ్మ ఎంజాయ్ చేస్తుంది.ఐదు ఐదు కిలోల బంగారం అంటే ఇవాళ ఏంటండి దాదాపు ఐదు కోట్లు. అంటే ఇవాళ ఐదు కోట్ల బంగారం నీ బిడ్డ ఏం చేస్తుందని, ఏం కష్టపడుతుందని, ఏం కష్టం చేసి ఏం చదువుకుందని, ఏం ఉద్యోగం ఎలగబెడుతుందని ఇయ్యాల నీకు ఇస్తే నువ్వు వేసుకొని ఇయ్యాల ఒక తల్లివి ఇయాల పిల్లలకు చెప్పాలి.
(27:54) నీ పరిస్థితే ఇవాళ కరెక్ట్ గా లేదు. నా పరిస్థితి నా బిడ్డలకు రాకూడదు అని తల్లి కోరుకోవాలి. డెఫినెట్‌గా కానీ నువ్వు ఇక్కడ వాళ్ళ తల్లి యశోదా దేవి యశోద గారు ఇవాళ బిడ్డ జీవితం నాశనం చేసింది. ఇవాళ ఇద్దరు ఆడపిల్లల్ని పెట్టుకొని ఇవాళ నేను ఒంటరి మహిళలకి ఎంత నేను భరోస ఇస్తుంటానో ఇవాళ తినని చూసినాక చాలా బాధ అనిపించింది నాకు బిడ్డలక ఏమ ఇస్తున్నావ్ అమ్మా ఎక్కడి నుంచి వచ్చిందని ఎందుకు క్వశ్చన్ చేయలేదు నువ్వు ఇవాళ క్వశ్చన్ చేస్తే నీ బిడ్డ ఇట్లా జరుగుతదా ఇదేనా అంటే మన పిల్లల శరీరా మనం గన్నది అందుకేనా మన పిల్లల శరీరాలను అమ్ముకొని
(28:24) డబ్బులు సంపాదిస్తే కులుకుతావా నువ్వు ఎందుకు అవసరం ఏముంది చాలా మంది ఆర్టిస్టులు కష్టపడి వచ్చే రెమునరేషన్ లోనే హ్యాపీగా లైఫ్ ఉన్నారండి నేను అదే చెప్తున్నా వాళ్ళు చాలా చక్కగా చేసుకున్నారు వీళ్ళని ఒకేలాగా చూస్తా అసలు చాలా మంది ఇప్పుడు మీ దాంట్లో చాలా మంది యాంకర్స్ ఉన్నారండి బాబు వచ్చిన లక్ష రూపాయలలో హ్యాపీగా చాలా మంది యాంకర్స్ ఉన్నారు ఎందుకు ఆర్టిస్టులు కూడా చాలా మంది అండి నేను చెప్తున్నాను కదా రెండు లక్షలు మూడు లక్షలు సీరియల్ చేసుకునే వాళ్ళు కూడా పద్ధతిగా ఉన్నారు పద్ధతిగా ఉన్నారు వాళ్ళు ఒక నెలక ఇన్స్టాల్మెంట్ లెక్కన ఒక హౌస్
(28:52) కొనుకుంటున్నారు నెలకంత ఇన్స్టాల్మెంట్ దీనికి హస్బెండ్ ఇద్దరు కలిసి అట్లా హ్యాపీ ముద్దుగా అనిపిస్తది అందులో అందులో ప్రమోషన్స్ చేసుకుంటారు పెట్టుకుంటారు నేను అదే అంటున్నా అలా చేసుకొని ఇప్పుడు హరిత గారు జాకీ గారు ఉన్నారు వాళ్ళు ఒక చిన్నవాళ్ళు చిన్న సీరియల్ నుంచి స్టార్ట్ అయ్యారు. అలా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం రావద్దా ఇప్పుడు మన దాంట్లో మన చంద్రవ ఇట్లా అంటే కొంతమంది చాలా మంది యాంకర్స్ ఉన్నారు మన దాంట్లో చాలా మందిని చూస్తున్నాం వాళ్ళని చూస్తే మంచిగా అనిపిస్తది సమాజానికి అట్లాంటి మంచి పేరు తీసుకురాండి. మేము అనేది ఏందంటే ఒక్కరి
(29:22) గురించి అని కాదండి ఇలా సుమా ఉన్నారు చాలామంది ఆ ఎంతోమంది ఇండస్ట్రీల బులితర నటలో ఇప్పుడు హీరో మల వాళ్ళ పాత్ర పోషించేవాళ్ళు అందులో నచ్చిన వాళ్ళ పెళ్లి చేసుకోవడం పెళ్లిలు చేసుకొని హ్యాపీగా ఉండేవాళ్ళు మంచిగా అనిపిస్తది కానీ ఇట్లా ఒకోని మోసం చేసి ఒకరిని మోసం చేసి ఉన్నారండి ఒక 20 30 మంది ఉన్నారు నిజంగా ఉన్నారు వరస్ట్ అసలు ఎంత ఘోరం అంటే ఇలాంటి వాళ్ళను నిజంగా అండి అసలు దేశం నుంచి విలవేయాలి నేను అనేది ఏందంటే ఇక మాకు కోర్టు ఇచ్చింది మాకు రాజ్యాంగం ఇచ్చింది అంటే నేను అదే చెప్తున్నాను ఇలాంటి వాళ్ళని మీరు గమనించండి ఇవాళ 5000పవేల కృతి పడి నాకు
(29:56) కాలేజీ ఫీజ లేదు నేను లండన్ కి వెళ్దామంటే నాకు వీసా రావట్లేదు అని చెప్పి 10 లక్షలు అడుక్కుంది 20 లక్షలు అడుకుంది ఫీజుల కోసం అని అడుకుంది అడుకొని అడుకున్న బతుకు ఈరోజు ఈవరకు వచ్చింది ఎవరి సొమ్మని ఆ ఇంట్లో కొలుకుతున్నారండి వీళ్ళు చెప్పండి ఆరాలు వేసుకొని తిరుగుతున్నారండి ఆ ఇవాళ ఫ్లైట్లలో తిరుక్కుంటూ నాకు తెలుసు వీళ్ళకు ట్రావెలికం 1/2 క్రో అయిందట ఈఎయిట్ ఇయర్స్ లో 1/ఫ క్రో అంటే ఒక సగటి మనిషి ఎన్ని రోజులు సంపాదిస్తారు ండి ఇల సాఫ్ట్వేర్ పిల్లలు పొద్దున పోయి నైట్ వరకు బ్యాక్ పెయిన్లు వస్తున్నాయి పిల్లలకు ఇయాల కష్టపడితే నెలంతా తిరుగుతా
(30:25) 40,000 35,000 40,000 అన్ని కటింగ్‌లు పోని వాళ్ళు ఎంత కష్టపడుతున్నారండి ఆ పిల్లలు ఆదర్శంగా తీసుకోమంటారు ఇలాంటి వాళ్ళని వాళ్ళని మీరు ఆదర్శంగా తీసుకోవాలి అంత కష్టపడి వాళ్ళ భార్యా భర్తలు పొద్దున్న లేస్తే కష్టపడితే శని ఆదివారాల కలుసుకొని కూడా టైం ఉండదు వాళ్ళకు అలాంటి పిల్లల్ని వాళ్ళ చూస్తున్న తరుణంలో ఇలాంటి చెత్త మొహాలు పెట్టుకొని మనం సమాజంలో 100% డెఫినెట్ గా మార్పు రావాలి మార్పు రావాలి ఇలా అడిగే వాళ్ళు కడిగే వాళ్ళు కూడా ముందుకు రావాలి లేదు అంటే అనుకోండిండి ఒక్కటే చెప్తున్నాను మనలాంటి వాళ్ళు కూడా మాట్లాడకపోతే మాట్లాడకపోతే ఇప్పుడు ప్రశ్నించకపోతే
(30:57) రాజ్యం వాళ్ళది అవుతదండి ఒకటే గుర్తుపెట్టుకోండి నేను ఒకటే సిద్ధాంతం పోతే ఒకరు ఇవాళ ఒకటి రేపు రెండు అంతే ఉండాలి లైఫ్ భయపడుతూ బతికే లైఫ్ లైఫే కాదు కాబట్టి నేను అనేది ఏందంటే సినీ ఇండస్ట్రీ అంటే నాకు చాలా గౌరవం కానీ దాన్ని మొత్తం దాన్ని కల్తి చేసేస్తున్నారు. నేను అనేది ఏందంటే సమాజానికి ఒక మంచి సినిమాలు రావాలి మంచి సీరియల్స్ ఆ సీరియల్లో కూడా ఆ ఒక్కడికి ముగ్గురు బెల్లాలు అంటే ఇప్పుడు నువ్వు చూస్తున్నాం కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూస్తున్నాము క్రైమ్ అక్కడ లేడీస్ే క్రైమ్ అన్నమాట అంటే లేడీస్ే అక్కడ విలన్స్ అన్నమాట అంటే నేను అనేది ఏందంటే దీని వల్ల
(31:32) సమాజానికి ఉపయోగం ఏంది వాడు చూయించే మెసేజ్ ఎప్పుడు చూయిస్తాడు మొత్తం సమాజం అంతా బ్రష్ట్ పట్టినాక లాస్ట్ కి ఇంత మెసేజ్ ఇస్తాడు ఒక్క సీరియల్ మూడేళ్ళు నడుస్తది అందులో ఉన్న మెసేజ్ ఇంతనే అవును ఆ మొత్తం అదంతా డిటెక్టివ్ మొత్తం పోయి ఎప్పుడు వస్తది లాస్ట్ మొత్తం జీవితాలు నాశనం అయిపోయిన తర్వాత చూపిస్తామ అంటాడు మేము అలా కాదండి మేము సమాజానికి మెసేజ్ ఏం మెసేజ్ ఇస్తారా చెత్త మొహానులు మీరు నేను అనేదంటే ఇసొంటి ఆశి రెడ్డి వాళ్ళు మీకు సిగ్గు శరాలు ఉండవు ఏమ లేదు సమాజంలో ఇవి వేడ కనిపిస్తాడా తుక్కు తుక్కు రెగొట్టండి దీంట్లని అట్లయితేనే ఇవి ఇంకొకసారి ఇలాంటి
(32:03) చెత్త పనులు చేయవు చెత్త మొహాలు ఒక్కటే చెప్తున్నా ఆడపిల్లలు ఎంత చక్కగా ఉంటే మీకు అంత రెస్పెక్ట్ ఉంటది తల్లులారా మీరు చాలా చక్కగా సాఫ్ట్వేర్ పిల్లలు కానియ్యండి చాలా చక్కగా చక్కగా పని చేస్తురు ఇవాళ ఎంతో లొల్లు మాలు గాని షాపింగ్ మాలలో గాని 15 వేలకు 20 వేలకు పని చేస్తుంటే నేను పోయినప్పుడు అడుగుతుంటే ఎంత నాన్న మీకు జీవితం అంటే 14 15000 అంటే వాళ్ళు చేసే కష్టం చూస్తే బాధ అనిపిస్తది అలాంటి పిల్లల్ని ఆదర్శంగా తీసుకోవాలి అలాంటి అమ్మాయిలని ఆదర్శంగా తీసుకోండి ఇలాంటి చెత్త ముండల మీద ఆదర్శంగా తీసుకోకండి అమ్మ దయచేసి మంచిని తీసుకోండి
(32:31) చెడుని వదిలేయండి చెడు చెవులో చెప్పాలే మంచి పబ్లిక్ లో చెప్పాలి అన్నట్టు ఇలాంటి చెత్త ముండలకి సమాజంలో మీరే సమాధానం చెప్పాలా వీళ్ళని సమాజం నుంచి విలువయాలి థాంక్యూ సంధ్య రెడ్డి గారు థాంక్యూ సో మచ్ చాలా మంచి మెసేజ్ ఇచ్చారు థాంక్యూ థాంక్యూ అండి అందుకే ఒక ఆడమనిషిగా మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టింది కూడా సో డెఫినెట్ గా ఇలాంటివి వచ్చినప్పుడు మీలాంటి గొంతుకులు బయటికి వచ్చినప్పుడే వాళ్ళల్లో కూడా కొంచెం భయం ఉంటుంది డెఫినెట్ గా చేసే వాళ్ళు కూడా కొంచెం తగ్గించుకుంటారు ఈ రోజు ఆమె దొరికింది రేపు నేను దొరుకుతాను అవును దొరక్కముందే
(32:59) జాగ్రత్త సర్దుకుందాం అంతే మన పని మనం చేసుకుందాం అవసరమా మనకి ఈ బతుకు సో బతికాం కొన్ని అవసరాలు అవసరాల కోసం బ్రతికాం కానీ ఇంకా వద్దు అనిపిస్తుంది లైఫ్ లో కొన్ని అన్నీ సెట్ అయిపోయినాయి కదా మనకి ఇంకా ఇలాంటి నీచపు బతుకులు ఎవరినో కొట్టి మనం బతకాలి మనం అనుభవించాలి అనే వాళ్ళు అట్లీస్ట్ మారతారు అనేదే అంతే మన మన ప్రయత్నం చిన్న ప్రయత్నం అంతే సో ఎనీహవ్ థాంక్యూ థాంక్యూ సో మచ్ సుమన్ టీవీ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి అండి
No comments:
Post a Comment