జ్ఞానం ఉన్నా ఎందుకు మాయలో చిక్కుకుంటాం? | Spiritual Awakening | PLMC Telugu
Author Name:PMC Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@PMCTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=EyNobtDAYrI
Transcript:
(00:00) మీ బర్త్ గత జన్మలలో ఎంతో మంది మాస్టర్స్ ద్వారా మీరు భూమి మీదకి రావడం జరిగి ఉంటుంది. ఉమ్ అలాంటి వాడిలో ఒక భర్త గురించి చెప్తారా ఓకే ఒక భర్త లో ఆ జన్మలో మా తల్లి ఇప్పుడు నా భార్య డాక్టర్ లక్ష్మి గారు ఆవిడ నా తల్లి ఓకే ఒక జన్మలో ఓకే మా ఇద్దరికీ ఎన్నో జన్మలు తెలుసుకున్నాం ఓకే ఒక జన్మలో మేమిద్దరం ఫ్రెండ్స్ ఓకే ఒక జన్మలో మేమిద్దరం మాంక్స్ అన్నమాట ఈ టిబెటన్ మొనాస్ట్రీ లో మేమ ఇద్దరం యాక్చువల్‌గా కో మాంక్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఓకే అంటే ఆవిడ కూడా మగ శరీరంలో ఉన్నటువంటి మాస్టర్ అప్పుడు ఓకే తక్షశిలా యూనివర్సిటీలో కూడా మగజన్మే ఇద్దరం మగజన్మలే ఆ జన్మలో కూడా మేమిద్దరం
(00:42) కూడా తక్షశిలా యూనివర్సిటీలో ఆచార్యులుగా అక్కడ ఉన్నాం. ఓకే సో ఈ జన్మ ఏదైతే ఉందో ఆవిడ నా తల్లి నాకు జన్మని ఇచ్చినటువంటి తల్లి ఓకే సో ఎన్నో ఇట్లాంటి ఎన్నో జన్మల ప్రయాణం నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది అందుకే ఈ జన్మలో కలిసినప్పుడు ఎంతో కంప్లీట్ ఫీలింగ్ ఉంటుంది ఆవిడ ఫ్రెండ్ ఒక జన్మలో దోస్తులు ఒక జన్మలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇంకొక జన్మలో అమ్మ అన్ని రకాల ఎస్ సార్ ఆ యొక్క ఆత్మీయత ఆత్మీయ భావన అంటే ఎన్ని పాత్రలో లో మనం అన్ని రకాల అనుభవాలని పొంది ఉంటాం.
(01:19) మదర్ యొక్క నేచర్ ఏంటంటే అన్‌కండిషనల్ లవ్ మదర్ నుంచి అన్‌కండిషనల్ లవ్ అనేది మనకి లభిస్తుంది. సో ఆ జన్మలో ఈ అన్‌కండిషనల్ లవ్ ఆఫ్ ది మదర్ ని నేను పొందాను అన్నమాట. మా భార్య డాక్టర్ లక్ష్మి గారు కూడా ఎంతో అన్‌కండిషనల్ లవ్ అన్నమాట. ఒక ఆవిడని చూస్తేనే నేను ఎప్పటికీ ఆ ఫీలింగ్ కలుగుతుంది అంటే కళ్ళలోకి చూడంగానే నాకు ఆ ఫీలింగ్ కలుగుతుంది అన్నమాట ఒక అనర్వచనీయమైనటువంటి ప్రేమ అని అంటాం కదా ప్యూర్ లవ్ అది ఫస్ట్ టైం లో నేను కలిసినప్పుడే నేను చూశను నేను ఓకే సో అది ఎన్నో జన్మల అనుభవం కాబట్టి సో ఆ పాస్ట్ బర్త్ లో అలా పుట్టాను ఆ తల్లి నాకు జన్మని ఇచ్చింది. ఓకే
(01:57) అంటే ఏ జన్మ అయినా సరే ఆ మనం తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు అతి సహజంగానే నేచర్ ఏం చేస్తుందంటే కొంత ట్రామా క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే అది ఆ మనం ఆ సూక్ష్మాన్ని నుంచి స్థూలానికి వస్తున్నాం కదా ఓకే ఆ తల్లి గర్భంలో చాలా హాయిగా ఉంటుంది. అవును సార్ ఈత కొట్టుకుంటూ ఒక ఫిష్ లాగా ఉంటాము. అలాంటిది మనం ఇప్పుడు ఆ ఒక యంఫీబియన్ లాగా అంటే ఆ ఆ భూచరంలాగా రావాలి బయటికి అంతవరకు ఈతున్నాము ఒకసారిగా కాళ్ళు చేతులు అన్ని ఆడాలి ఈ స్థూలానికి వచ్చినప్పుడు చాలా మనకి బాధగా అనిపిస్తుంది కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. సో నేను ఇట్లాంటి అనుభవాలు
(02:39) నేను చాలా చూశను అన్నమాట నా గత జన్మల్లో కొన్ని అనుభవాల్లో ఈ ట్రౌమా ఆఫ్ ది బర్త్ బర్త్ ట్రామా ఓకే కానీ అది నేచర్ డిజైన్ చేసింది అందుకోసమే ఆ ట్రామా ఏం చేస్తుందంటే మనకి టెంపరరీగా ఒక మాయ వలయాన్ని సృష్టిస్తుంది మనకి మనం ఏది గుర్తుపెట్టుకున్నామో అంతా మర్చిపోతాం అప్పుడు ఓకే మనం ఒక్కటే గుర్తుంటది ఈ లైఫ్ అంతా పెయిన్ ఫుల్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ సఫరింగ్ అనేది మాత్రమే గుర్తుపెట్టుకుంటాం అప్పుడు కానీ అదిఒక గేమ్ అది బుద్ధుడు కూడా తన జన్మ ఎలా స్టార్ట్ చేశాడు చిన్నప్పటి నుంచి ఒకటే ప్రశ్న అంతటా దుఃఖం ఉంది.
(03:15) ఎందుకు దుఃఖం ఉంది దుఃఖం ఎలా పోగొట్టుకోవాలి ఈ ప్రశ్నలతో స్టార్ట్ అయింది ఆయన జన్మ అంతా కూడా జీవితం అంతా కూడా ఆయన సర్చ్ తోనే స్టార్ట్ అయింది. స్లోగా ఆ సఫరింగ్ే ఆయన ఏం చేసింది ఒక తామర పువ్వు లాగా చేసింది. ఆ సఫరింగ్ రూట్ కాజ్ అవిద్య అజ్ఞానం అని తెలుసుకున్నారు. అలానే మన ప్రతి ఒక్క బర్త్ కూడా చావు పుట్టుక చావు మనం చూసినప్పుడయతే ఇనిషియల్ స్టేజెస్ లో ప్రారంభ దశలో అంతా ట్రౌమానే ఉంటుంది సఫరింగ్ ఉంటుంది.
(03:47) కానీ ఆ సఫరింగ్ యొక్క పర్పస్ ఏంటంటే మనల్ని ఆ నేను ఎవరిని ఓకే ఎందుకు ఈ సఫరింగ్ ఉంది ఆ ప్రశ్న ప్రశ్నించుకునే విధంగా చేస్తుంది అది. అందుకే అన్నీ మంచివే మన మంచికే అనుకోవాలి. ఎస్ అదే సత్యం. ఎవ్రీథింగ్ ఈస్ ఫర్ గ్రేటర్ గుడ్ సర్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్ లో నేను చిన్నప్పటి నుంచి మెడిటేషన్ చేస్తున్నాను. నా స్వేయ అనుభవాలలో ఎన్నో గొప్ప ధ్యాన అనుభవాలు పొందాను.
(04:14) థర్డ్ ఎక్స్పీరియన్సెస్ పొందాను ఎన్నో అద్భుతమైనటువంటి అనుభవాలను పొందాను. కానీ తిరిగి నేను ఎన్నో సార్లు జ్ఞానంతో జీవించని సందర్భాలు కూడా ఉన్నాయి. అవును అట్ ది సేమ్ టైం ఎంత స్పిరిచువల్ లైఫ్ లో ఉన్నానో అట్ ది సేమ్ టైం అంతే మాయలో కూరుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. మ్ ఎంతో అహంకారంతో ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఇదంతా మెడిటేషన్ లోకి వచ్చిన తర్వాత మ్ ఎన్నెన్నో మాస్కులు వేసుకొని జీవించాను.
(04:39) కరెక్ట్ ఎంతో స్పిరిచువల్ బైపాసింగ్ జరిగింది. నేను ఒక మెడిటేటర్ అయ ఉండి జ్ఞానం తెలిసి ఆ జ్ఞానవంతంగా నేను జీవించలేకపోయాను. మళ్ళీ పూర్తి స్థాయిలో మాయలో కూరుకుపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. మళ్ళీ నేచర్ కావచ్చు లేకపోతే నా ఇంట్యూషన్ కావచ్చు అది నన్ను తట్టిలేపి మళ్ళీ నో ఇది నువ్వు రాంగ్ చేస్తున్నావ్ ఇది రైట్ వే అని చెప్పి గైడ్ చేసినటువంటి సందర్భంలో మళ్ళీ నేను కనెక్ట్ అవ్వడం కరెక్ట్ మళ్ళీ ఏదో ఒక విషయంలో మళ్ళీ మాయలో పడిపోవడం అంటే జ్ఞానం తెలిసి కూడా మనం ఎందుకు మాయలో పడతాం సార్ ఓకే మరణం అన్నది తప్పనిసరి ఈ మరణం తర్వాత
(05:25) ఏమి మనం తీసుకెళ్ళలేము అనేటువంటి స్పష్టంగా ఈ భూమి మీద జీవించే ప్రతి మనిషికి తెలుసు తెలిసి కూడా పూర్తి మాయలోనే జీవిస్తూ ఉంటారు. ఉమ్ అందులోన నా ఎగ్జాంపుల్ నేనే నేను అడుగుతున్నాను సార్ ఎందుకు ఇలా జరుగుతుంది ఓకే ఎందుకంటే అది సహజం కాబట్టి మనకి ఈ ద్వంద్వాల్లో జీవించాలి మాయ అనేది కూడా ఒక అనుభవమే ఓకే మాయ ఉంది కాబట్టే సత్యం అనేది వేరే సత్యం అనేది ఉంది.
(05:59) మాయ అంటే ఇల్యూజన్ ఏది కాదో అది నిజం అని అనుకుంటాం. ఏది అవునో అది నిజం కాదు అనుకుంటాం. చావు లేదు అనేది సత్యం ఎస్ సార్ కానీ చావు ఉంది అనుకుంటాం మాయ ఏం చేస్తుందంటే చావు ఉంది. భయపడిపోతాం చావు ఉంది కాబట్టి ఓకే సో ఈ మాయ అని మీరు ఏదైతే చెప్పారో మాయలో పడ్డానని అది వెరీ నాచురల్ సం టైమ్స్ అది జరుగుతుంది. మనకి ఎప్పుడో కొన్ని సంవత్సరాలకు ఒకసారి సోలార్ ఎక్లిప్స్ అనేది వస్తుంది.
(06:27) లూనార్ ఎక్లిప్స్ అనేది వస్తుంది అంటే ఆ సమయంలో సన్ కంప్లీట్ గా మాయమైపోతుంది. ఓకే కొన్ని క్షణాలు మే బి ఫ్యూ మినిట్స్ సోలార్ ఎక్లిప్స్ మే బి వన్ అవర్ మాక్సిమం సోలార్ ఎక్లిప్స్ అనేది వచ్చింది అని అంటాం కదా అలానే ప్రతి ఒక్కరికి ఎక్లిప్స్ మూమెంట్స్ అని ఉంటాయి. మనం ఎంత పరిపూర్ణ జ్ఞానం పొందినప్పటికీ అప్పుడప్పుడు ఈ అన్కాన్షియస్ స్టేట్ లోకి మనం వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది.
(06:54) ఎందుకంటే అది ఒక ప్లే కాబట్టి ఓకే అందుకే మనం ఎప్పుడు గిల్ట్ అనేది తీసుకురాకూడదు గిల్ట్ ఫీల్ కాకూడదు. ఓకే అది ఒక ఫేజ్ ఒక అనుభూతి అది ఉంది కాబట్టే ఇది నేను ఇప్పుడు ఇంకా బాగా చేయిస్తున్నాను అనుకోవాలి ఎందుకు నేను ఒక మంచి చేస్తున్నప్పుడు ఒకరోజు చెడు కూడా చేశను అనుకోండి ఇది ఎంత బాగుందో అని మనకు తెలుస్తుంది ఓకే ఒకరోజు విషాదంలో నేను జీవించాను విషాదం ఉంది కాబట్టి ఒకరోజు ఆనందం చేసి అబ్బా ఎంత ఆనందంగా ఉందా అని అనుకుంటాం లేకపోతే రెఫరెన్స్ పాయింట్ లేదు కదా అవును సార్ సో మనకి రెఫరెన్స్ పాయింట్ కావాలి ఈ రెఫరెన్స్ పాయింట్ ద్వంద్వాలే ఇస్తాయి
(07:31) అన్నమాట కానీ మన నిజ స్థితి ద్వంద్వాతీత స్థితి ఈ జువాలిటీని మించినటువంటి స్థితి అది ఎన్నో జన్మల తర్వాత మనకి ఆ యొక్క సంపూర్ణ స్థితి ఆత్మజ్ఞాన స్థితి బ్రహ్మజ్ఞాన స్థితి మనకు కలుగుతుంది. కానీ మీన్‌వైల్ గిల్ట్ అనేది మనం తీసుకురావక్క అవసరం లేదు క్యారీ చేయకూడదు క్యారీ చేయకూడదు గిల్ట్ రిగ్రెటింగ్ ద ఫాస్ట్ ఇస్ ఏ ఫ్రెష్ బ్లండర్ అంటారు అన్నమాట అది మళ్లా పెద్ద బ్లండర్ చేసినట్టే ఇంతవరకు ఎంత జన్మ వేస్ట్ చేసుకున్నాను వేస్ట్ చేసుకున్నాను వేస్ట్ చేసుకున్నాను గిల్ట్ ఫైలింగ్ లో మనం ఏంటంటే ఇంకా వేస్ట్ చేసుకున్నాం టైం ప్రెజెంట్ మూమెంట్ కూడా మిస్ అయిపోతాం
(08:07) అందుకే దాన్ని గుడ్ బాయ్ రియలైజ్ అయ్యాము ఓకే నౌ ఇప్పుడు మనం ఏం చేయాలో మనం చేయాలన్నమాట ఈ మాస్కులు కూడా ఇక్కడ వాటి పర్పస్ వాటికి ఉంటుంది. ఇదిఒక నాటక రంగము ఎన్నో పాత్రలు వేసుకొని నటిస్తున్నామ అంతే ఇక్కడ ఇదంతా నాటకమే నటించాలి బాగా కానీ ఇదంతా నాటకం అని తెలిసి నటించడంలో గొప్పతనం ఉంది
No comments:
Post a Comment