Harish : నేను చెప్పిందే వినాలి! | Why Controlling Your Partner Never Ends Well | SumanTV Shirisha
Author Name:Mr Nag
Youtube Channel Url:https://www.youtube.com/@MrNagOfficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=b8RbC9MImI4
Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్కారం హరీష్ గారు నమస్తే అండి సార్ భార్య భర్తల బంధం పేరెంట్ చైల్డ్ లాగా మారితే ఆ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అంటారు? చాలా కష్టంగా ఉంటుంది తెలుసా కొంతమందికి అర్థం కాదు కూడా చాలామంది హస్బెండ్ కి ఈ విషయం అర్థము కాదు దట్ నీకు వచ్చిన భార్య ఇస్ ఆల్సో ఈక్వల్ టు యు అనే సింపుల్ పాయింట్ భార్య ఆర్ భర్తకు కూడా భార్యకు కూడా మా ఆయనఏమ చిన్న పిల్లోడు కాదు హి ఆల్సో హాస్ సమ లిమిటేషన్స్ బౌండరీస్ కాంక్రీట్ మైండ్ ఒక ఒక ఫిక్స్డ్
(00:45) మైండ్ ఉండుంటుంది అనే చిన్న విషయం అర్థం కాక వీళ్ళు ఏం చేస్తారంటే ఆల్వేస్ అండ్ ఆల్వేస్ రిలేషన్షిప్ ని నేను పెద్ద నువ్వు చిన్న నేను చెప్పినట్టు వినాలి ఎందుకు ఇట్లా చేయాలి ఏ కాఫీ రెచ్చివలే ఈ టైపలో రిలేషన్షిప్స్ లో ఎప్పుడు వాళ్ళేదో చిన్న పిల్లలు నేనేదో చాలా పెద్ద తెలివైన వాడిని వారి తెలివైన దాన్ని నేను చెప్పినట్టు నడవాలి.
(01:11) ఈ కుటుంబం [గురకలు] ఎక్కువ రోజులు ఆనందంగా నడవదు. ఇప్పటిదాకా ఉన్న జనరేషన్ లో కూడా చూసుకోండి నాన్న వెరీ డామినేటివ్ ఉన్నాడా ఆ ఇల్లంతా ఎప్పుడు తప్పించుకొని పారిపోదామా అన్నట్టు ఉంటారు. ఉమ్ ఎప్పుడు ఈ బాధ నుంచి తప్పుతుందిరా బాబు అన్నాడు. అథారిటీ వేరు ఒక పెద్ద తరహగా కొన్ని విషయాలు నిర్ణయాలు తీసుకోవడం వేరు బట్ ప్రతిదానికి నేను చాలా భగవంతుడు టైపు మీరంతా నా కింద బచ్చాగాళ్ళ అన్నట్టు నేను ఎంతోమంది కుటుంబాలని పాడైపోవడం చూశాను జస్ట్ బిహేవింగ్ లైక్ వాళ్ళ ఏ నీకేం తెలియదు నోరు మూసుకో నీకేం తెలియదు నోరు మూసుకో చిన్న పిల్లని మేమ చెప్తాను సైలెంట్ గా ఉండు లోపలికి వెళ్ళు ఆ టైప లో
(01:49) వి ఆల్వేస్ క్రియేట్ ఏ రాంగ్ ఎన్విరాన్మెంట్ ఈ మెథడ్ ఈ ఈ టైప్ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్ తొందరగా ఫెయిల్ అయిపోతాయి అందులో ఈ రోజుల్లో వేర్ దేర్ ఆర్ ఆప్షన్స్ ఈ రోజుల్లో ఫోన్ ఉంది నీకు ఆప్షన్స్ బయట లో బోలెడ్ ఆప్షన్స్ దొరుకుతున్నాయి అందుకని తొందరగా బంధాలు వెరిగిపోతాయి. ఈ టాపిక్ మనం అనుకున్నప్పుడు చాలా ఫండమెంటల్ రియాలిటీ ఏంటంటే ఎవరూ కూడా డామినేట్ చేయడం ఇష్టపడరు.
(02:18) దిక్కు లేక నీ ముందు ఉంటున్నారేమో గాక దిక్కు లేక పిల్లల కోసమో లేక ఉంటున్నారేమో కానీ వాళ్ళు నిజంగా నీ మీద ప్రేమతో ఉండట్లే నువ్వేదో పెద్దరికం చూపిస్తే ఆహా నువ్వు పెద్దరాయుడివే అని ఉండట్లే వాళ్ళు ఫండమెంటల్ నిన్ను తిట్టుకుంటూ దిక్కు లేక నీ దగ్గర ఉంటున్నారు. అలాంటి పరిస్థితి అలాంటి నియంత వ్యవస్థ గాని అలాగ నేను చాలా గొప్ప మీరంతా నేను చెప్పినట్టు వినాలి కానీ ఇస్ ఏ బ్యాడ్ రిలేషన్షిప్ ఎంతమంది కాపురాలు కూలిపోతాయి జస్ట్ బై నేను చెప్పిందే నడవాలి నీకేం తెలియదు నోరు మూసుకో నేను చాలా తెలివిగా ఆలోచించేశాను ఈ మైండ్సెట్ తో ఉన్న వాళ్ళందరిదీ ఫెయిల్ అవుతారు ఓకే ఈ పెద్ద
(02:59) తరహాగా మాట్లాడేదానికి నేను పెద్దోడ్ని నేను చెప్పినట్టు వినాలి అన్నదానికి డిఫరెన్స్ ఉంటుంది. ఓకే నిజంగా ఏదైనా చెప్పాలనుకో దిస్ ఇస్ దిస్ ఇస్ ద పాయింట్ ఇలా ఇలా ఉంటే బాగుంటుంది. తర్వాత మీ ఒపీనియన్ ఏంటి మీ ఇష్టం మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఫ్యామిలీలో డిస్కషన్ అవ్వచ్చు ప్రాబ్లం లేదు అనే [గురకలు] దాంట్లో ఉన్న కుటుంబం ఎక్కువ రోజులు నిలబడుతుంది దట్ నా మాటకు కూడా విలువ ఉంది.
(03:25) రైట్ అండ్ రాంగ్ ఇద్దరం చూసుకుందాం. ఇది చాలా హెల్ప్ చేస్తుంది. అందుకే ఏ పర్సన్ ఇన్ ఏ ఫ్యామిలీలో ఒకళ్ళు బ్రెయిన్ గా ఉంటే ఇంకోళ్ళు హార్ట్ గా ఉండాలి ఇంకోళ్ళు హార్ట్ గా ఉంటే ఒకళ్ళు బ్రెయిన్ గా ఉండాలి. ఒకవేళ వైఫ్ బ్రెయిన్ అనుకో వైఫ్ అన్ని తెలివిగా ఆలోచించి సలహాలు ఇస్తుంది సూచనలు ఇస్తుంది అనుకో హస్బెండ్ హార్ట్ గా ఉండాలి వినాలి అర్థం చేసుకోవాలి కొంచెం ఓపెన్ మైండ్ తో ఉండాలి హార్ట్ ఇఫ్ హస్బెండ్ ఇస్ హార్ట్ అనుకోండి హస్బెండ్ ఇస్ బ్రెయిన్ అనుకోండి మా ఆయన క్ాలిక్యులేటివ్ గా బాగా చేస్తాడు డబ్బులన్నీ బాగా క్యాలిక్యులేట్ చేస్తాడు ఎక్కడెక్కడ ఏం ఇన్వెస్ట్ చేయాలో చూస్తాడు
(03:58) అనుకోండి వైఫ్ షుడ్ బి హార్ట్ ఇంట్లో అన్ని చక్కబెట్టడం కానీ ఇంట్లో అంతా అరేంజ్ చేసుకోవడం కానీ లేకపోతే ఆ వచ్చిన డబ్బుని ఎలా ఎలా ఎలా మేనేజ్ చేసుకోవాలని కానీ ఇలాంటివి వైఫ్ టేక్ కేర్ చేయొచ్చు. ఈ రెండు కోఆర్డినేషన్ లేకపోతే హార్ట్ అండ్ బ్రెయిన్ కోఆర్డినేషన్ లేకపోతే ఆ వ్యవస్థ పాడైపోతుంది. సం టైమ్స్ బ్రెయిన్ నేనే గొప్ప అని ఫీల్ అవ్వకూడదు.
(04:24) ఓకే హార్ట్ నేనే కరెక్ట్ అని ఫీల్ అవ్వకూడదు అలాగే వైఫ్ నేను చెప్పినట్టు వినాలి మీరంతా పిల్లలు అనేటట్టుగా అదేదో బాస్ లాగా మీరంతా స్టూడెంట్స్ లాగా [గురకలు] నేను తండ్రిని మీరంతా పిల్లలు అన్నట్టుగా ఉన్న వ్యవస్థ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో తొందరగా ఫెయిల్ అయిపోతాయి. ఎక్కువ రిలేషన్షిప్స్ ఫెయిల్ అవ్వడానికి గల కారణం నేను మగమహారాజుని నేను ఏం చెప్తే అది వినాలి.
(04:47) నేను నేనేం తక్కువ తిన్నానా నేను కూడా అన్ని చెప్తే వినాలి అనేట చోట్లే గొడవలు ఎక్కువ అయిపోతాయి. ఒక్కో చోట ఎస్ ఒక్కో చోట నో రెండు యక్సెప్ట్ చేసే మైండ్సెట్ లో ఉంటే ఇద్దరికీ వైఫ్ చెప్పిన కొన్ని ఎస్ అవుతాయి కొన్ని అవుతాయి హస్బెండ్ చెప్పిన కొన్ని ఎస్ అవుతాయి కొన్నో అవుతాయి అండ్ నేను ఎక్కడ దీన్ని నెక్స్ట్ రౌండ్ గొడవ చూశనంటే వాళ్ళు చెప్తారు వీళ్ళు డామినేటివ్ గా అరవలేకపోవచ్చు కానీ లోపల లోపల దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఆన్ ఆపర్చునిటీ నువ్వు అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నావ్ అందుకే మన లైఫ్ ఇట్లా అయిపోయింది ఆ నిర్ణయం తీసుకున్నావ్ ఈ లైఫ్ ఇట్లా
(05:19) అయిపోయిందని అదే మాటల్లో రిపీట్ అవుతూ రిపీట్ అవుతూ నాశనం చేసుకుంటారు. సో ఇది వెరీ వెరీ డేంజరస్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఒక పెద్దరికము పిల్లలు లాగా మారిపోతే ఆమెకి ఆల్వేస్ షి ఫీల్స్ వీకర్ ఉమ్ ఆమె కానీ ఆయన కానీ ఇట్ దే ఫీల్ వీకర్ మ్ నేనేదో తక్కువ మ్ నేనేదో లో బట్ బాడీ అట్లా ఉండనివ్వదు మైండ్ అట్లా ఉంది ఏదో ఒక రోజు నేను బయటకి రావాలి అనే ఉంటాయి అలాంటి వాళ్ళకి సంవేర్ ఏవో వీడియోలు తగులుతాయి ఇన్స్టాలో ఒక మోటివేషనల్ వీడియోలు వస్తుంది నీకేం తక్కువే నువ్వు రెచ్చిపో నీకేం తక్కువ అని వచ్చాయి అనుకో వాళ్ళు అదే ఆపర్చునిటీ గా
(06:00) తీసుకొని దే బికమ్ రెబెలస్ ఇప్పుడు ఇంట్లో పిల్లల్ని చాలా రోజులు స్ట్రిక్ట్ ఎన్విరన్మెంట్ లో పెట్టగానే బయటికి వాడు కాలేజీ ఇంటర్మీడియట్ రాగానే ఎలా అయితే రెబెల్ గా మారిపోయి నేను బయట ప్రేమించినా నేను బయటికి వెళ్ళిపోతాను ఎట్లా అయితే మారిపోతారో అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో నువ్వు ఎన్ని రోజులు కంప్రెస్ చేసి కంప్రెస్ చేసి ఉంటావో అంత రివల్యూషనరీ గా వెనక్కి వస్తాయి కొంతసా ఇబ్బంది పడతారు అందుకని డోంట్ డ దట్ డోంట్ గెట్ ఇంటు దట్ ఆ రిలేషన్షిప్ ని ఆ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడం ఇద్దరూ ఈక్వల్ కొన్ని విషయాలు యు మే బి ఎక్స్పర్ట్
(06:36) కొన్ని విషయాలు షి మే బి ఎక్స్పర్ట్ అనే ఒక ఒపీనియన్ తో వెళితే ఇద్దరిది ఫ్యామిలీ ఈ రోజుల్లో చూస్తున్న వ్యవస్థలో నిజంగా చెప్తున్నాను నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ అనే డామినేషన్ లేదంటే నేను మరీ అన్నిటికీ కి పర్మిషన్ తీసుకోవాలేమో నేను మాట్లాడాలంటే ఏమనుకుంటారో చెప్తే ఏం తప్పు తీస్తారో అనే దాంట్లో దిస్ విల్ లీడ్ టు ప్రాబ్లం ఇది ఇన్సెక్యూరిటీ అయిపోతుంది సెల్ఫ్ డౌట్ కి వెళ్తుంది అండ్ అది రిలేషన్షిప్ హ్యాపీగా ఉండదు.
(07:06) సంవేర్ ఆ డౌట్ డౌట్ లో చేసే కాపురము చేసే రిలేషన్షిప్ బాగుండదు. మీరు తెలుసుకోవాలి. అండ్ మీరు అన్నట్టుగానే చాలా మందికి ఈ రిలేషన్షిప్ లో ఉన్నా కూడా ఇది ఈ రిలేషన్షిప్ అని ఐడెంటిఫై చేయడానికి కూడా తెలీదు అండ్ ఈ ప్రాబ్లం తో వాళ్ళు సఫర్ అవ్వడమే తప్ప దీనినుంచి ఎలా బయట పడొచ్చు అంటారు సర్ యా ఇది ఏదైనా ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుని కన్విన్స్ చేసుకునేటట్టు ఉండాలి కానీ నేను ఒకని చూశాను ఏదో ప్రాబ్లం వచ్చిందంటే మా ఆయన పర్మిషన్ తీసుకొని చేయలేనండి అని మ్ పర్మిషన్ ఎందుకు ఇన్ఫర్మేషన్ కదా అమ్మో మా ఆవిడకి తెలిస్తే చంపేస్తుందండి అన్నాడు ఒకాయన ఎందుకు నీ వైఫ్ కి నువ్వు చెప్పుకోవడానికి
(07:44) భయం ఎందుకు యు సీ దట్ ఆ చిన్న చిన్న ఎప్పుడు కూడా పేపర్ కట్స్ అంటాం లైఫ్ లో ఎప్పుడైనా షార్ట్ పేపర్ కట్ అవ్వడం చూసాం ఓకే ఎప్పుడైనా మాంజాస్ కట్ అవుతుందా అలాగ చిన్న చిన్నగా కట్ అవుతే రిలేషన్షిప్స్ లో దాంతో ఎంత పాడైపోతుంటే రిలేషన్షిప్ ఏదైనా చేయాలి అంటే అబ్బా ఇప్పుడు ఏం గొడవ తెస్తారురా బాబు ఇప్పుడు ఎంత పర్మిషన్లు తీసుకోవాలిరా బాబు ఇప్పుడు ఏం ఒప్పించాలిరా బాబు ఏం చెప్తే ఏమనుకు ఏం చెప్తే ఏం చేస్తాడో గొడవ అనేటట్టు అలాంటి రిలేషన్షిప్ ఒక బాస్ గా నేనేదో లెటర్ కో సబ్మిట్ చేసుకొని సంతకం తీసుకోవాలి అనేటట్టుగా ఉన్న రిలేషన్షిప్
(08:22) నడవదు అది ఎప్పటికీ వేస్టే అలాంటి వాళ్ళు కొంచెం ఓపెన్ అప్ అవ్వాలి లైఫ్ లో వాళ్ళకి ఒక లైఫ్ ఉంటది బాస్ వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళకి ఆ ఓపెన్ ఛాయిస్ ఇవ్వాలి లైఫ్ లో ఛాయిస్ ఉన్న చోట హ్యాపీనెస్ ఉంటుంది. లైఫ్ లో ఛాయిస్ లేని చోట అండ్ ఒప్పుకోలేని చోట ఛాయిస్ లేదు అదే లైఫ్ ఒప్పేసుకున్నారు ఓకే ఛాయిస్ లేక ఒప్పుకోలేక మైండ్ వెతుకుతా ఉంటది అపర్చునిటీ కోసం బయట అపర్చునిటీ వెతుకుతుంది.
(08:53) సో అందుకని గివ్ దట్ ఛాయిస్ ఓపెన్ అప్ ఆ డిస్కషన్ రానివ్వాలి ఏదైనా చెప్తే వెంటనే ఓ అని అజిటేట్ అయిపోయి నీకేం తెలుసు నువ్వేంటరే నా ముందు నువ్వంతే నా ముందు మాట్లాడతావా అనే దాంట్లోకి వెళ్ళద్దు అసలు ఎప్పుడు ఒపీనియన్స్ మాట్లాడుకోవాలి షేర్ చేసుకోవాలి నీకు నచ్చలేదు బాలేదు దేర్ ఇస్ ఏ మెథడ్ టు సే ఓకే ఇది ఐ డింట్ లైక్ నాట్ రైట్ ఇది ఇది ప్రాబ్లం్ జరుగుతుంది అని చెప్పుకోవాలి.
(09:16) ఒపీనియన్స్ ఎప్పుడు 100% మ్యాచ్ కావండి కుటుంబంలోనే కాదు ఒక స్టేట్ కి స్టేట్ కి ఒపీనియన్స్ మ్యాచ్ కావు ఒక కంట్రీ కి ఇంకో కంట్రీ కి ఒపీనియన్స్ మ్యాచ్ కావు ఓకే పెద్ద పెద్ద కంట్రీలకే మ్యాచ్ కానప్పుడు మనకి ఒపీనియన్స్ మ్యాచ్ కావు దట్స్ ఓకే ఆ రియలైజేషన్ వచ్చిన రోజున చాలా చాలా లైఫ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. సర్ మీరు అన్నట్టుగానే ఎవరికైనా కూడా మెంటల్ గా ఎస్పెషల్లీ సైకాలజికల్ గా కూడా వాళ్ళు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాటన్నిటికీ కూడా కవల సూర్య సాధన అనేది ఉపయోగపడుతుందంటారా నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది కవళ సూర్య సాధన జూలై 5త్ టునైన్త ఓకే అండ్
(09:50) మార్నింగ్ ఉంటుంది 6క్స్ టుసెవెన్ ఇంట్లోనే కూర్చుని ఇట్లాంటి విద్య మనం నేర్చుకోగలుగుతున్నామ అంటే థాంక్స్ టు ఇంటర్నెట్ అందరూ నేర్చుకోవాలి జూమ లో ఉంటుంది ఆన్లైన్ క్లాస్ ఇంట్లోనే సాధన చేసుకోవడానికి కి ఒక చిన్న మెడిటేషన్ ప్రాసెస్ చిన్న మెథడాలజీ బట్ వెరీ పవర్ఫుల్ గా మన మైండ్ అంతా చేంజ్ అవుతుంది.
(10:11) సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద నెంబర్ కి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ అవ్వండి కవుల సూర్య సాధన సూర్యుడి యొక్క కుటుంబం ఈ స్కౌళము అలాంటి సౌర కుటుంబం విద్యల్లోకి మెడిటేషన్ లోకి అందరూ రావాలని నా కోరిక
No comments:
Post a Comment