Tuesday, June 16, 2026

మౌనమే జ్ఞానం | నీ జీవితానికి నువ్వే బాధ్యుడు | Practical Spirituality Telugu #pradeepvijaytelugu

మౌనమే జ్ఞానం | నీ జీవితానికి నువ్వే బాధ్యుడు | Practical Spirituality Telugu #pradeepvijaytelugu

Author Name:Pradeep Vijay Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@PradeepVijayTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=w1ykiWzgd88



Transcript:
(00:00) స్పిరిచువాలిటీ అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం పక్కవాళ్ళ పైన నిందలు లేయడం కాదు జీవితంలో ప్రతి సందర్భంలోనూ [సంగీతం] మనం ఆత్మపరంగా చూడడం మనసు పరంగా మనం చూసామ అనుకోండి మనకు జీవితం అర్థం కాదు జ్ఞానం లేనివాడు సంతోషంగా ఉండలేడు అన్ని ఉంటాయి డబ్బులు ఉంటాయి ఆస్తి ఉంటది అన్ని ఉంటది కానీ సంతోషం ఉండదు.
(00:23) మీరు 10 మందికి వెళ్లి ధ్యానం చెప్పగలరు కానీ అందులో ఎవరికైతే శ్రద్ధ ఉందో వాళ్ళే కూర్చొని చేస్తారు ధ్యానం మిగతా వాళ్ళు చేయరు. నేను ఎక్కువ మాట్లాడుతున్నాను ఎక్కువ మాట్లాడడంలో జ్ఞానం లేదు మాట్లాడకుండా ఉండడంలోనే జ్ఞానం ఉంది. మౌనాన్ని సీరియస్ గా తీసుకున్నవాడు ఎదుగుతాడు బాగుపడతాడు. వారానికి ఒక్క రోజైనా మౌనం ఉండే తీరాలి. మీరు వారానికి ఒక్క రోజు కూడా మౌనంలో ఉండకపోతే మీరు [సంగీతం] ఎన్లైట్మెంట్ కి అర్హులే కాదు రాసి పెట్టుకోండి అండర్లైన్ చేసుకోండి.
(00:53) హెల్త్ లేనప్పుడు మీరు [సంగీతం] స్పిరిచువల్ గాను ఎక్కువ సాధన చేయలేరు మిగతా వాళ్ళకి సేవ అంతగాన చేయలేరు. ఎందుకు మనం గ్యాదర్ అవుతున్నాం పర్పస్ ఏంటి? ఈ జూమ్ సెషన్ దేనికోసం అని మనం ప్రశ్నించుకుంటే సత్యన సాంగత్యం కోసం జ్ఞానం సంపాదించుకోవడం కోసం ధ్యానం చేసుకోవడం కోసం తొమ్మిది నుంచి 10:30ర గంటన్నర పాటు 45 మినిట్స్ ధ్యానం చేసుకొని గ్రూప్ మెడిటేషన్ తో దాని తర్వాత జ్ఞానం సో ధ్యానము సరిైన అవగాహన సరికాని అవగాహన రెండు ఉన్నాయి.
(01:41) సరికాని అవగాహన నుంచి మనకు సరైన అవగాహన ఎట్లా వస్తది అంటే ధ్యానం ద్వారా సజ్జన సాంగత్యంతో ధ్యానం లేకపోతే అవగాహన మనకు సరిగా ఉండదు. సజ్జన సాంగత్యం లేకపోయినా అవగాహన సరిగా ఉండదు. సజ్జన సాంగత్యం అంటే సత్యం తెలిసిన వాళ్ళతో సంగత్యం అందరికీ కొంతో గొప్పో తెలుసు ధ్యానం గురించి ధర్మం గురించి కొంత గొప్ప అందరికీ తెలుసు కాకపోతే సచ్చిన సంగతి ఏమంటే అందులో
(02:29) స్పెషలిస్ట్లు ఉంటారు ఫుల్ టైం ప్రొఫెసర్ వాళ్ళతో సాంగత్యం మీడి జ్ఞానం ఉన్న వాళ్ళతో సాంగత్యం చేస్తే మనకు మిడిమిడి జ్ఞానం వస్తుంది. సో ఈ సాటర్డే సెషన్ మనం ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ మీద ఫోకస్ చేస్తాం. సో ఈ సెషన్ కి వచ్చే ముందు మీరు కంపల్సరీ ఒక నోట్ బుక్ పెన్ పెట్టుకొని పక్కన ఒక వాటర్ బాటిల్ పెట్టుకొని కూర్చోవాలి.
(03:04) ఏదో క్లాస్ చెప్తుంటారు మనం వింటుంటాం కాస్త కాలక్షేపం అవుతది. లేదేదో ఇంటి పనులు చేసుకుంటాం దాంతో పాటు ఈ మొబైల్ లో ఇది ఆన్ చేసి పెట్టేస్తే మన పనులు మనం చేసుకోవచ్చు. మనం వంట మనం చేసుకుంటూంటాం ఇటి పక్క క్లాస్ పోతుంటది. ఇవన్నీ సరికాని పద్ధతులు. ఆధ్యాత్మిక శాస్త్రంలో ఇవన్నీ సరి కనిపిస్తాయి. మనం ఏ పాఠమైనా నేర్చుకోవాలంటే శ్రద్ధ ఉండాలి సిన్సియరిటీ ఉండాలి.
(03:35) అందులో ఈ స్పిరిచువాలిటీ అనేది జీవిత పాఠాలు నేర్చుకునే సబ్జెక్ట్ ఇందులో మనకి ఎంత శ్రద్ధ ఉండాలి సో శ్రద్ధ ఉన్నవాడికే జ్ఞానం దొరుకుతుంది. జ్ఞానం ఎవరికి దొరుకుతుంది అంటే శ్రద్ధ ఉన్నవాడికి దొరుకుతుంది. సో శ్రద్ధ అనేది సిన్సియారిటీ అని చెప్పుకోవచ్చు డిసిప్లిన్ అని చెప్పుకోవచ్చు సో ఆ డిసిప్లిన్ సిన్సియరిటీ సో ఈరోజు మొట్టమొదటి క్లాస్ కాబట్టి ఒక ప్రతి వారం మనకు ఈ ప్రాక్టికల్
(04:22) స్పిరిచువాలిటీ పైనే మనకు క్లాసెస్ పోతుంటది. మరి ప్రతి వారానికి మీకు ఒక హోం వర్క్ కూడా ఇవ్వడం జరుగుతది ఒక ఎక్స్పెరిమెంట్ ఒక అసైన్మెంట్ ఆ వారం అంతా మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి అని చెప్పేసి సో మీరు ఎంత ఎక్స్పెరిమెంట్ చేస్తారో అంతకంత మీకు జ్ఞానం లభిస్తుంది. క్లాసెస్ వినేటప్పుడు మీకు ఆ థియరీ పార్ట్ మాత్రమే అర్థంవుతుంది.
(04:47) ఎప్పుడైతే మీరు ప్రాక్టికల్స్ చేస్తారో అప్పుడే మీకు ఆ స్వ అనుభవం ఉంటుంది. స్వానుభవం ఉన్న చోటనే పరిపూర్ణమైన జ్ఞానం ఉంటుంది. సో ఈ స్పిరిచువాలిటీ అనే సబ్జెక్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికంటే రైట్ థియరిటికల్ నాలెడ్జ్ కరెక్ట్ సరిైన థియరీ అండర్స్టాండ్ చేసుకోవాలి. థియరిటికల్ అండర్స్టాండింగ్ సరిగ్గా ఉన్నప్పుడు మళ్ళీ వెంటనే మనం దాన్ని ప్రాక్టికల్స్ లోకి పెట్టాం.
(05:18) జ్ఞానమైన జీవితము అజ్ఞానమైన జీవితం రెండు రకాల జీవితాలు ఉన్నాయి. జ్ఞానమైన జీవితము అజ్ఞానమైన జీవితం సో ప్రతి మనిషిలోనూ కొన్ని సందర్భాల్లో జ్ఞానవంతంగా కొన్ని సందర్భాల్లో అజ్ఞానవంతంగా ప్రవర్తిస్తుంటాడు మనిషినేమో సో అజ్ఞానం నుంచి కొద్ది కొద్దిగా జ్ఞానంలోకి వచ్చేటప్పటికి అక్కడ పరిపూర్ణ జ్ఞానం జరుగుతుంది. సో మనకు మనము మనం ఎక్కడ ఏ చోట మనం అజ్ఞానంలో ఉన్నాం దాన్ని ఫస్ట్ మనం గుర్తించాం.
(05:51) ఏ ఏరియాస్ లో ఏ డిపార్ట్మెంట్ లో ఎక్కడ మనం శ్రద్ధ చూపించాల ఎక్కడ మనం ఫోకస్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్ అది తెలుసుకోవడం ఇంపార్టెంట్ ఆ అవేర్నెస్ ఆ ఎరుపుదలో ఉన్నప్పుడే మనకి ఆ కోర్స్ కరెక్షన్ ఏం జరుగుతుది. రిలేషన్షిప్స్ మనకు ఇంట్లో ఉండే ఆ రిలేషన్షిప్స్ ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు. బయట సమాజంలో మనం ఎట్లా ప్రవర్తిస్తాం దాని ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు.
(06:26) మనం ఎట్లా ఆలోచిస్తున్నాం మన ఆలోచనలు సరిగ్గా ఉన్నాయి మన మాటలు సరిగ్గా ఉన్నాయా మన చేతలు సరిగ్గా ఉన్నాయి ఇదే మన రిఫ్లెక్షన్ అంటే ఏంటి సార్ నేను రిఫ్లెక్ట్ చేయాలి ఎవరైనా కొత్త స్టూడెంట్ స్పిరిచువాలిటీ సబ్జెక్ట్ కి వచ్చి కొత్తగా ఈ స్పిరిచువాలిటీ అంటే ఏంటి ఎందుకు ఈ స్పిరిచువాలిటీ అని మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు చెప్పాల్సిన ఆన్సర్ చాలా సింపుల్ స్పిరిచువాలిటీ అంటే నీ ఆలోచనలు నీ మాటలు నీ శ్రేష్టలు చక్కగా పెట్టుకోవడం అంతే రెండోది స్పిరిచువాలిటీ అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోండి పక్కవాళ్ళ పైన నిందలు లేయడం కాదు నీ జీవితానికి నువ్వు
(07:05) రెస్పాన్సిబిలిటీ తీసుకో టు బి ఏ మాస్టర్ స్పిరిచువాలిటీ ఎప్పుడు అవుతాం మనం మాస్టర్ మన జీవితానికి మనం మాస్టర్ ఎప్పుడు అవుతాం ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అంటే ఏంటి సార్ అంటే నా జీవితానికి నా వాస్తవానికి నేనే సృష్టికర్తను ఏది జరిగినా నా జీవితంలో సంతోషం ఉన్నా తృప్తి ఉన్నా అసంతృప్తి ఉన్నా సంతోషం లేకపోయినా నా జీవితం ఏది ఉందో దానికి ఆ వాస్తవానికి నేనే సృష్టికర్తను పక్కవాళ్ళ పైన దూషించడం నిందలు వేయడం ఇది స్పిరిచువాలిటీ
(07:52) సో స్పిరిచు వాలిటీ యొక్క ప్రైమరీ కోర్ డెఫినిషన్ ఫస్ట్ పాయింట్ ఏమంటే మన ఆలోచనలు మన మాటలు మన శ్రేష్టలు చక్కగా పెట్టుకోవాలి అది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ మన జీవితం పట్ల మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎప్పుడైతే మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామో అప్పుడే మార్పు అనేది మనకు ఉంటది. ఎదుగుదల అనేది ఉంటది.
(08:20) పురోగతి అనేది ఉంటది ప్రగతి అనేది ఉంటది. సౌభాగ్యం అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదో ఎక్కడ వేసిన గొంగడు ఎక్కడే మిగతా వాళ్ళ పైన చాలు చెప్పుకుంటూ వాళ్ళని దూషిస్తూ వీళ్ళని దూషిస్తూ మనకు ప్రగతి ఉండదు పురోగతి ఉండదు సౌభాగ్యం అంతకన ఉంది. సో ఇది రెండో డెఫినిషన్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం. స్పిరిచువాలిటీ అంటే ఇంకోటి మూడో డెఫినిషన్ పాయింట్ నెంబర్ త్రీ ఏది జరిగినా అంతా మన మంచికే ఏది జరిగినా అంతా మన మంచిదే ప్రతి కష్టంలోనూ నేర్చుకునే పాట ఒకటి
(09:04) ఉంటది. ఏ సందర్భంలో అయినా ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా ఏ కాలమాన పరిస్థితిలో అయినా ఎప్పుడు మనం ఏ దీని ద్వారా నేను ఏం నేర్చుకోవాలి అన్న దానిపైనే ఫోకస్ సో ఇది మూడో డెఫినిషన్ ఏది జరిగినా మంచికే అంతా మంచికే జీవితంలో ప్రతిదాన్ని స్వీకరించాలి. ఇది చెడు ఇది మంచి అట్లా వేరు వేరు చేయకుండా ప్రతిదాన్ని ఒక
(09:48) అనుభవంగా చూడాలి. మనసుకి మంచి అనుభవాలు చెడు అనుభవాలు ఉంటాయి కానీ ఆత్మకు అనుభవాలు మాత్రమే ఉంటాయి. ఆత్మకు మంచి చెడు అనేది లేదు. మనసుకు మైండ్ కి మంచి చెడు అనేది ఉంటది. ఆత్మకు ప్రతిది అనుభవమే ఆ ప్రతి అనుభవం ద్వారా నేర్చుకోవడం అనేది ఉంటది. ఉదాహరణ చెప్పుకోవాలంటే ఎవరైనా మనకు ఒక చెడు చేశారు అనుకోండి వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు.
(10:22) మనకు వాళ్ళు చెడు చేశారు కానీ మనం ఏం నేర్చుకుంటాం అంటే చెడు చేస్తే మనం ఎంత కష్టపడతామో మనకు తెలుసు మనకు స్వయానా కష్టం తెలుసు కాబట్టి మనం మిగతా వాళ్ళకి చెడు చేయకుండా ఉండాలనేది నేర్చుకుంటాం. చెడు చేసిన వాళ్ళ దగ్గర నుంచి చెడు చేయకూడదని నేర్చుకోవాలి మంచి చేసిన వాళ్ళ దగ్గర నుంచి మంచి ఎట్లా చేయాలో నేర్చుకోవాలి. సో ప్రతిది మనం నేర్చుకోవడానికే ఉంది.
(10:46) అంతా మంచిదే కానీ మన జ్ఞా మన ధ్యాస అంతా నేర్చుకోవడం పట్ల ఉంది. సో స్పిరిచువాలిటీ అంటే జీవితంలో ప్రతి సందర్భంలోనూ మనం ఆత్మపరంగా చూడడం మనసుపరంగా మనం చూసామ అనుకోండి మనకు జీవితం అర్థం కాదు. సో స్పిరిచువాలిటీ అంటే జీవితాన్ని ఆత్మపరంగా చూడడం సోల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూడడం మైండ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అన్ని కన్ఫ్యూషన్స్ే ఉంటాయి.
(11:18) పెద్ద కన్ఫ్యూషన్ గా ఉంది సార్ నా జీవితం నాకు పెద్ద కన్ఫ్యూషన్ నాకుేం అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు అంటే మీరు ఆత్మపరంగా చూడట్లేదు. ఆత్మపరంగా చూడాలంటే ఏం చేయాలి ధ్యానం చేయాలి. మనం ఎంతకఎంత ధ్యానం చేస్తుంటామో అంతకంత మన మనసు శాంతమవుతుంది మనసు శూన్యం అవుతుంది ఆ మనసు శూన్యమైనప్పుడు మనకు స్వయాన ఆత్మపరంగా చూసే ఆ కెపాసిటీ ఉంటుంది సోల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూడడం అనేది అంత ఈజీ కాదు సోల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూడాలంటే చాలా ధ్యానం కావాలి నాలుగో పాయింట్ స్పిరిచువాలిటీ అంటే కరుణతో ఉండడం కరుణా
(12:05) భావంతో ఉండడం ప్రతి జీవి పట్ల కరుణతో ఉండడం ఇక్కడ కరుణా భావం అంటే నాన్ కిల్లింగ్ నాన్ వైలెన్స్ నాన్ ఇంటర్ఫరెన్స్ నాన్ జడ్జ్మెంట్ అన్ని వస్తాయి ఇక్కడ ఒక స్పిరిచువల్ పర్సన్ కి ఒక నాన్ స్పిరిచువల్ పర్సన్ కి తే తేడా ఏంటి ఫండమెంటల్ గా ఆ తేడా ఏంటి అంటే కరుణ స్పిరిచువాలిటీ లో ఉన్న నేను స్పిరిచువల్ పర్సన్ అంటే తను ఇప్పుడు కరుణతో ఉంటాడు.
(12:39) కరుణ అంటే చాలామంది అయ్యో పాపం అనుకుంటా అది కాదు అయ్యో పాపం అనడం కరుణ కాదు నీ వల్ల చేతనైన మంచి చేయడం కరుణ కొంతమంది ఆ ఎవడు కర్మలు అనుభవిస్తాడు నాకెందుకులే అనుకుంటారు అంటే స్పిరిచువాలిటీకి వచ్చిన తర్వాత కూడా ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ కర్మ సిద్ధాంతాన్ని కొంచెం తెలుసుకొని ఇదే ప్రాబ్లం మీడియం జ్ఞానంతో ఇదే ప్రాబ్లం నా కర్మ సిద్ధాంతం తెలుసు ఎవరు వాస్తవాలకు వాళ్లే సృష్టికర్తలు ఎవరి కర్మలు వాళ్ళు అనుభవించుకోవాలి ఎవరి పాఠాలు వాళ్ళు నేర్చుకోవాలి తను కష్టపడితే పడే నాకుఎందుకులే అని అనుకోవడం అక్కడ అది కరుణ లేదు.
(13:19) అంటే ఎవరి పాఠాలు వాళ్ళు నేర్చుకోవాలి కరెక్టే కానీ నీ వల్ల వీలైనా మంచి చేయాలి మిగతా వాళ్ళకి కానీ నువ్వు చేసే మంచి వాళ్ళపైన జాలితో అయ్యో పాపం అన్న జాలి గుణం లేకుండా నా వల్ల వీలైన మంచి నేను చేయాలి ఎవరి కోసం చేయాలి నా సంతోషాని కోసమే నేను చేయాలి నా ఎదుగుదల కోసమే నేను చేయాలి. నాకు సహాయపడే అవకాశం ఉంది కాబట్టి నేను చేయాలి ఇక్కడ పాపం అనే గుణం లేదు ఆ పిటీ ఫీలింగ్ అనేది లేదు ఎందుకంటే తను కూడా ఎవరైతే మీ దగ్గర ఆ హెల్ప్ తీసుకుంటాడో తను కూడా మీకు సమానం మీకన్నా ఏ రకంగా
(14:04) తక్కువ ఏం కాదు నన్ను కూడా దేవుడు ఒక సృష్టే కానీ ఈ సందర్భంలో నేను చేయదలసింది నేను చేయగలను అక్కడ కూడా మీరు చేసే సహాయము మీరు చేసే హెల్ప్ తనని ఒక ఇండిపెండెంట్ గా చేయాలి ఒక నాన్ డిపెండెన్సీ మోడ్ లోకి వెళ్ళాలి తను మీరు చేస్తున్న సహాయము వల్ల తనకు డిపెండెన్స్ అనేది క్రియేట్ కాదు. ఇంగ్లీష్ లో ఏమంటారంటే దీన్ని డోంట్ ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ద ఫిష్ టీచ్ దెమ హౌ టు క్యాచ్ ద ఫిష్ అంటే డైరెక్ట్ గా మనం తిండి ఒకరికి తిండి ఇచ్చేదానికన్నా
(14:49) మన్నం ఇచ్చేదానికన్నా ఆ తిండిని ఎట్లా మనం సంపాదించుకోవాలి అన్న విద్యను నేర్పించాలి. అప్పుడు రెండోసారి మీ దగ్గర ఆ సహాయం అని కోరడు ఎందుకంటే తనకు ఆ విద్య ఉంది కాబట్టి తను స్వయన అది తానే సంపాదించుకుంటాడు. అక్కడ డిపెండెన్సీ లేదు ఎవరైనా ఉదాహరణకి ఎవరనా మీ దగ్గర వచ్చి సర్ నాకు జీవితంలో కొంచెం ఏదో లైట్ గా డిప్రెషన్ ఉంది తలనొప్పిగా ఉంది ఏందో నాకు అర్థం కావట్లేదు నా జీవితం నాకేమనా కాస్త హెల్ప్ చేయండి అంటే అవునా కష్టాలు ఉన్నాయా నీ కష్టాలే నాతో చెప్పుకో రా కూర్చో అని చెప్పి కూర్చుంటే అది కరెక్ట్ కాదు నీ కష్టాలకన్నీ ఒకటే సొల్యూషన్ ధ్యానం అది
(15:31) నేను నేర్పిస్తానా రోజు ఇంట్లో ధ్యానం చెయ్ అని చెప్పి ఆ ధ్యానాన్ని నేర్పించడం తర్వాత నీ దగ్గర ఉన్న పుస్తకాలు ఆ ధ్యానం ఎట్లా చేయాలి సైన్స్ ఆఫ్ మెడిటేషన్ కర్మ సిద్ధాంతం ఇట్లాంటి కొన్ని మంచి పుస్తకాలు ఇదిగో ఇది పెట్టుకో ఇది గిఫ్ట్ గా పెట్టుకో ఇది చదువు ఇది చదివిన తర్వాత వేరే వాళ్ళకి ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వు అని చెప్పి తను ఒక ఇండిపెండెంట్ గా చేయడం అది కరెక్ట్ అయిన [గొంతు సవరించుకోవడం] కర్మ ఎవడు కష్టం వాడు డిప్రెషన్ లో ఉన్నాడా అది వాడి కర్మ వాడు అనుభవించానులే అని చెప్పి వదిలేయకూడదు.
(16:05) సో ఈ కర్మ సిద్ధాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకొని వాళ్ళు ఈ పొరపాట్ చేస్తుంటారు ఎవరి కర్మలు అనుభవిస్తారులే అని చెప్పి ఒకటి ఆ ఎక్స్ట్రీమ్ కి వెళ్తారు లేదా ఇంకా ఎక్స్ట్రీమ్ ఈ జీవితాన్ని మిగతా వాళ్ళ జీవితాన్ని నేను ఎట్లాగైనా నేను బాగుపరచాలి ఈ ప్రపంచంలో నేను 5డి డైమెన్షన్ లో తీసుకురావాలి. నా వల్ల వీలైంత నేను చేయాలని చెప్పేసి ఆ ఎమోషనల్ బౌండరీస్ లేకుండా టూ మచ్ గా హెల్ప్ చేస్తుంటాం.
(16:30) అతి సర్వత్ర పరిచయం అతి ఉండకూడదు ఆ బౌండరీస్ అనేది ఇంపార్టెంట్ ఆ ఎమోషనల్ బౌండరీస్ అనేది ఇంపార్టెంట్ ఈ ఎమోషనల్ బౌండరీస్ అనేది ఏంటి ఈ ఎమోషనల్ బౌండరీస్ అనేది అంటే పక్కవాళ్ళ కష్టాల పట్ల అవగాహన దాన్ని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు అంటే పక్కవాళ్ళు కష్టపడుతుంటే వాళ్ళు కష్టపడుతున్నారు అన్న విషయాన్ని గుర్తించడం ఏం ఇంపార్టెంట్ అది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కానీ వాళ్ళ కష్టాల్లో మీరు చిక్కుకపోకూడదు.
(17:06) వాళ్ళ కష్టాలను గుర్తించి వీలైనంత సహాయం చేయాలే కానీ వాళ్ళ కష్టాల్లో మీరు ఎరుక్కపోకూడదు. అంటే ఒక ఒక మనిషి తన కష్టాలు పదే పదే మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ చెప్తుంటే మీ ఆరోల కూడా అది ఎఫెక్ట్ అవుతది. మీ ఎమోషన్స్ లో కూడా అది ఎఫెక్ట్ అవుతది. నెగిటివ్ గా మీరు ఒక 10 నిమిషాలు వింటే మీలో కూడా నెగిటివిటీ వస్తది ఇంపాక్ట్ అవుతది.
(17:34) సో అక్కడ కరెక్ట్ గా మీరు ఒక మనిషి మీతో నెగిటివ్ గా మాట్లాడుతుంటే అక్కడ వెంటనే స్టార్ట్ అని చెప్ప అక్కడ అది ఎమోషనల్ బౌండరీస్ అక్కడ నో చెప్పడం కూడా అది ఎమోషనల్ బౌండరీ ఇది చాలా ఇంపార్టెంట్ చాలా మందికి నో ఎట్లా చెప్పాలో తెలియదు. సపోజ్ మీ ఇంటికి ఎవరైనా వచ్చారు గెస్ట్లు వచ్చారు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. మీరేమో కూర్చొని ధ్యానం చేయాలని చెప్పి అనుకొని కూర్చుంటారు.
(17:56) లేదు ఏదో ఒక జూమ్ సెషన్ అటెండ్ అవుదాం అని చెప్పి కూర్చుంటారు ఆ సమయంలో ఎవరన్నా చుట్టాలు గాని ఫ్రెండ్స్ గాని వచ్చినప్పుడు వాళ్ళకి వెంటనే నేను ఒక అరగంట నేను ధ్యానంలో ఉన్నాను ధ్యాన సెషన్ లో ఉన్నాను మీరు కూడా కూర్చోండి ధ్యానంలో కూర్చోండి. లేదంటే ఒక గంట తర్వాత రండి. ఏమన్నా అర్జెంట్ అయితే చెప్పండి లేదంటే గంట తపత లేదా రేపు కలుద్దాం అని ఆ నో చెప్పే కెపాసిటీ ఉండాలి అది ఎమోషనల్ బౌండరీ అయ్యో వచ్చేసారు కదా మనం ఏమనా చెప్తే వాళ్ళు ఏమనా అనుకుంటారేమో పక్కవాళ్ళు ఏమనా అనుకుంటారేమో అని చెప్పేసి వాళ్ళ ఏమనా అనుకుంటారేమో అని చెప్పేసి మిమ్మల్ని మీరు కష్టపెట్టుకోవడం
(18:31) ఇక్కడ ఎమోషనల్ బౌండరీ లేదన్నమాట అక్కడ అజ్ఞానం ఉందంతే సో స్పిరిచువాలిటీలో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఎమోషనల్ బౌండరీస్ అనేది చాలా చంద ఎమోషనల్ బౌండరీ ఉంటే మీకు అక్కడ జ్ఞానం ఉంది. ఎమోషనల్ బౌండరీ లేదంటే అక్కడ మీకు అజ్ఞానం ఈ ఎమోషనల్ బౌండరీస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు జీవితంలో గొప్ప గొప్ప విషయాలు సాధించాలంటే మీకు ఎమోషనల్ బౌండరీస్ చాలా ఇంపార్టెంట్.
(19:05) ఇక్కడ జడ్జ్మెంట్ లేదు వాస్తవాన్ని వాస్తవంగా చూడడం అంతే ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. ఇదేంటి సార్ స్పిరిచువాలిటీలో అంతా వన్నెస్ కదా మరి ఇది ఎట్లా అంటే సో ఇక్కడే ఈ మనం కరెక్ట్ గా అయిన ఈ జ్ఞానం మనం అర్థం చేసుకోవాలంటే ఎవరిని మనం జడ్జ్ చేయట్లేదు కానీ ఎవరిని ఎక్కడ పెట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు నీ పట్ల ఏర్షతో ఉన్నారనుకోండి ఈ జెలసీ అనేది చాలా కామన్ జెలసీ అనేది చాలా చాలా కామన్ మెడిటేషన్ చేసినంత మాత్రాన జెలసీ పోతుందా అంటే పోదు దానికి చాలా ఎరుకుదల కావాలి చాలా జ్ఞానం కావాలి ధ్యానంతో పాటు జ్ఞానం ఉంటే గాని ఆ జలసీ అనేది పోదు ఈర్ష
(19:48) సో కొంతమంది ధ్యానం చేస్తుంటారు అయినా ఈషతో ఉంటాడు. స్పిరిచువాలిటీ లో ఇంకో పక్క ఈశ్వగా ఉంటాడు అరే నాతో పాటే మెడిటేషన్ లోకి వచ్చాడు ఇప్పుడు తను మెడిటేషన్ టీచింగ్ చేసేస్తున్నాడు నేను చేయలేకపోతున్నాను అని చెప్పి స్పిరిచువల్ గా మళ్ళీ అక్కడ ఈషన్ నా వీడియోస్ కి ఇన్ని ఫాలోవర్స్ ఉన్నారు తన వీడియోస్ కి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు అక్కడ మళ్ళీ ఈషన్ సో ఈ ఈర్ష గుణం అనేది ఈ జెలసీ అనేది మన ఎదుగుదలకి ఒక స్టంబ్లింగ్ బ్లాక్ ఉంటది ఒక అడ్డుపడతది మన ఎదుగుదలకి అడ్డుపడుతుంది.
(20:24) మన ఈర్ష పక్క వాళ్ళని ఏమి చేయదు కానీ మన ఈర్ష మన ఎదుగుదలకే అడ్డుపడుతుంది. సో ఎవరిని ఎక్కడ పెట్టాలా అక్కడ పెట్టడం అనేది దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఎవరన్నా మన పట్ల మనకు ఒక జెలసీతో ఒక ఈర్ష భావంతో ఉన్నప్పుడు అంటే అదిఒక నెగిటివ్ ఎనర్జీ మన పట్ల ఈర్షతో ఉన్నారంటే అక్కడ అది నెగటివ్ ఎనర్జీ సో ఇతను నా పట్ల ఈర్షతో ఉన్నాడు.
(20:53) సో అతన్ని నేను ద్వేషించను అతన్ని జడ్జ్ కూడా చేయను. అక్కడ ద్వేషన ఘోషణ ఏమీ లేదు కాకపోతే డిస్టెన్స్ లో పెట్టాను. దీన్ని ఉపేక్ష అంటాం. ఇన్ డిఫరెన్స్ అంటే వాళ్ళ పట్ల అక్కడ నెగిటివ్ థాట్స్ లేవు ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి వాళ్ళ పట్ల నెగిటివ్ థాట్స్ మనకి లేవు వాళ్ళ ఇష్టం వాళ్ళది వాళ్ళ ఎదుగుదల వాళ్ళది వాళ్ళ సోల్ ఎవల్యూషన్ వాళ్ళది వాళ్ళ పాఠాలు వాళ్ళది సో అక్కడ జడ్జ్మెంట్ లేదు నెగిటివ్ థాట్స్ లేవు కానీ ఉపేక్ష ఉంది.
(21:36) ఎవరైతే మన ఎదుగుదలను చూసి సంతోషపడతారో వాళ్ళని మనం దగ్గర చేర్చుకోవాలి. మన ఎదుగుదలను చూసి సంతోషపడే వాళ్ళని మనం దగ్గర పెట్టుకోవాలి. మన ఎదుగుదలను చూసి ఈర్ష పడే వాళ్ళని ఉపేక్ష లేదు వాళ్ళు కూడా మనం దగ్గర పెట్టుకోవచ్చు కదా అంటే దగ్గర పెట్టుకోవచ్చు కాకపోతే ఎప్పుడో మీ వెనకాల గొవి తో ఉంటారు. మీకే తెలియకుండా సమయం వచ్చినప్పుడు గొవి తోవి మిమ్మల్ని పాతి పెట్టేస్తారు.
(22:06) సో విచక్షణ అజ్ఞానం కామన్ సెన్స్ సో స్పిరిచువాలిటీలో నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ పాయింట్ కామన్ సెన్స్ ఎమోషనల్ బౌండరీస్ అని చెప్పుకున్నాం అంతకు ముందు పాయింట్ సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కామన్ సెన్స్ ఎప్పుడు కూడా లాజికల్ గా ఆలోచించాలి. ఒక ప్రాపర్ రీజన్ ఉండాలి మన ఆలోచనలో మన డిసిషన్స్ లో మంచి చెడు రెండు ఆలోచించి ఆ డేటాని బట్టి మంచి గుణం ఎంతవరకు ఉంది చెడు గుణం ఎంతవరకు ఉంది ఏ మోతాదులో ఉంది అని చూసుకొని మనం కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవడం దాన్ని ప్రాపర్ రీజనింగ్
(22:50) ప్రతి మనిషిలోన కొన్ని మంచి గుణాలు ఉంటాయి కొన్ని చెడు గుణాలు ఉంటాయి కానీ ఏది ఎక్కువ ఉంది దాన్ని చూసి దాని పట్ల ట్లో మనం ఫోకస్ చేసి ఓకే ఈ మనిషిలో ఒకే 10 గుణాలు ఉన్నాయి 10 గుణాల్లో రెండు గుణాలు సరిలేవు కానీ ఎనిమిది గుణాలు మంచిగా ఉన్నాయి ఓకే యక్సెప్టెడ్ అని చెప్పేసి అక్కడ అంటే ఎమోషనల్ గా మనం డెసిషన్స్ తీసుకోకూడదు ఫీలింగ్స్ ని బట్టి ఎమోషన్స్ ని బట్టి మనం డెసిషన్స్ తీసుకోకూడదు ప్రాక్టికల్ గా ఉండాలి లాజికల్ గా ఉండాలి ప్రాక్టికల్ గా ఉండాలి.
(23:22) ఒక వ్యాపారస్తుడు ఉదాహరణ తీసుకోండి ఒక వ్యాపారస్తుడు ఎంత ప్రాక్టికల్ గా ఉంటే అంత లాభం సంపాదిస్తాడు. ఎంత లాజికల్ గా ఉంటే అంత ఆ వ్యాపారం అభివృద్ధి జరుగుతది. సో స్పిరిచువాలిటీలో కూడా ఈ కామన్ సెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఉదాహరణ చెప్పుకోవాలంటే నాకు ఆ మెసేజ్ వచ్చిందండి నాకు ఈ మెసేజ్ వచ్చిందండి నాకు ఆ మాస్టర్ ఈ మెసేజ్ ఇచ్చారు నాకు థర్డ్ ఓపెన్ అయింది.
(23:53) లేదు ఆ నాకు థర్డ్ లేదు కానీ ఒక్కొక్క థర్డ్ మాస్టర్ ఉన్నాడు. ఆ మాస్టర్ చాలా గొప్ప మెసేజ్ వచ్చింది. ఎవరో అదర్ డైమెన్షన్స్ నుంచి ఆ సత్యలోకాల నుంచి ఎవరో వచ్చి మెసేజెస్ ఇచ్చారు. ఆ మెసేజెస్ నేను ఫాలో అవుతాను అనడం అక్కడ కామన్ సెన్స్ లేదన్నమాట. ఎవరు ఏ మెసేజ్ ఇచ్చినా అది కరెక్టా రాంగా అని చెప్పి మీరు బేరీస్ చేసుకోవాలి. కామన్ సెన్స్ ని యూస్ చేయండి.
(24:24) ఎవరో ఆస్ట్రల్ మాస్టర్స్ మెసేజ్ ఇచ్చారు అని చెప్పి గుడ్డిగా నమ్మడు. అది ఎంతవరకు కరెక్ట్ అంటే అక్కడ తిరస్కరణ కూడా లేదు బ్లైండ్ తిరస్కరణ లేదు మూడంగా గుడ్డిగా నమ్మడము లేదు. సో ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు సరి ఎంతవరకు సరి కాదు అని చెప్పి ప్రాక్టికల్ గా చూసుకోండి. అక్కడ జ్ఞానం ఉంది. సో స్పిరిచువాలిటీ అంటే కామన్ సెన్స్ తో ఉండడం ప్రతిది సైంటిఫిక్ గా కామన్ సెన్స్ తో లాజికల్ గా ఉండడం ఇట్లా చెప్పుకుంటూ పోవచ్చు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ జ్ఞానవంతంగా ఉండడం అంటే ఎప్పుడూ కూడా మన
(25:11) వల్ల చేతనైన బెస్ట్ చేయడం ఆల్వేస్ డు యువర్ బెస్ట్ అండ్ లీవ్ ద రెస్ట్ అంటారు ఇంగ్లీష్లో అంటే ఏ సమయంలో లో అయినా ఏ సందర్భంలో అయినా మీ బెస్ట్ ని మీరు చేయాలి. సమయాన్ని వృధా చేయకూడదు. ఒక స్పిరిచువల్ పర్సన్ కి నాన్ స్పిరిచువల్ పర్సన్ కి తేడా ఏంటంటే సమయాన్ని వృధా చేయకుండా సమయము అండ్ ఎనర్జీ టైం అండ్ ఎనర్జీ ఈ రెండిటిని వృధా చేయకుండా మనం ఎప్పుడూ ఏదో ఒక మంచి పనులు చేస్తూ ఉండాలి.
(25:45) ఆ సమయాన్ని కొత్త కొత్త విషయాలు నేర్చుకునేదానికి మనం యూస్ చేస్తుండాలి. ఒకటి నేర్చుకునేదానికి యూస్ చేయాలి లేదా నేర్పించేదానికి యూస్ చేయాలి లేదా మీ ఎంజాయ్మెంట్ కైనా యూస్ చేయాలా మీ ఎంటర్టైన్మెంట్ కైనా యూస్ చేయాలి ఆ సమయం ద్వారా మీకు ఏదో ఒక లాభం దొరకాలా మీకైనా లాభం ఉండాలా పక్కవాళ్ళకైనా లాభం ఉండాలి సమయాన్ని ఎనర్జీని వేస్ట్ చేయడం అనేది అజ్ఞానం సీరియస్ గా ఉండడం కాదు స్పిరిచువాలిటీ అంటే ఎప్పుడు సంతోషంగా ఉండడం స్పిరిచువాలిటీ తను ఎంత జ్ఞానవంతుడు అంటే తన జీవితంలో ఎంత సంతోషంగా ఉన్నాడు.
(26:27) జ్ఞానము ఈక్వల్ టు సంతోషము గుర్తుపెట్టుకోండి. జ్ఞానం ఉన్నవాడికే సంతోషం ఉంటది. జ్ఞానం లేనివాడు సంతోషంగా ఉండలేడు. అన్ని ఉంటాయి డబ్బులు ఉంటాయి ఆస్తి ఉంటది అన్ని ఉంటది. కానీ సంతోషం ఉండదు. పైన వరకు జ్వలిస్తుంటాడు కానీ లోపల డోల ఎందుకంటే జ్ఞానం లేదు. శ్రద్ధ ఉన్నవాడికే జ్ఞానం జ్ఞానం ఉన్నవాడికే సంతోషం ఎందుకంటే జ్ఞానం ఉన్నప్పుడు ఇక్కడ దుఃఖం
(27:15) ఉండదు మన జీవితంలో జ్ఞానం ఉన్న చోట దుఃఖం ఉండదు దుఃఖం లేని చోట సంతోషమే ఉంటది. అది అక్కడ ఫార్ములా సో ఈ ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ లో మనం చెప్పుకుంటూ పోవాలంటే ఒక పాయింట్ చెప్పుకున్నాం ఈర్షతో ఉండేవాళ్ళని మనం చూడ ఉపేక్ష రెండోది రెండో పాయింట్ ఏమంటే ఎప్పుడు కూడా నేను పక్కవాడికి నేను మార్చగలను నా నేను ఎన్లైటన్డ్ కాబట్టి నాకు జ్ఞానం ఉంది కాబట్టి ఆ ఎన్లైట్మెంట్ ని నేను పక్కవాళ్ళకి ఇవ్వగలను అని అనుకోవడం కూడా అజ్ఞానమే మీరు పక్కవాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ గా
(28:02) ఉండగలరే గానీ పక్కవాళ్ళని మీరు మార్చలేరు. ఎవరి జీవితాల్ని వాళ్లే సరిదిద్దుకోవాలి. ఎవరి ఆత్మ దీపాన్ని వాళ్లే వెలిగించుకోవాలి. నా వల్ల చేతనైంది నేను చేస్తానే గానీ మార్పు అనేది వాళ్ళ వాళ్ళ ఇష్టా ఇష్టాలను బట్టి ఉంటుంది. ఫ్రీబిల్ మీరు 10 మందికి వెళ్లి ధ్యానం చెప్పగలరు. కానీ అందులో ఎవరికైతే శ్రద్ధ ఉందో వాళ్లే కూర్చొని చేస్తారు ధ్యానం మిగతా వాళ్ళు చేయరు.
(28:49) సో ఇక్కడ మనం ప్రాక్టికల్ గా గుర్తించాల్సింది ఏమంటే మన ఇంట్లో వాళ్ళయినా సరే బయట వాళ్ళయినా సరే మనం చేసే ధర్మం మనం చేస్తూ పోవాలి ఏమి ఆశించకూడదు నో ఎక్స్పెక్టేషన్స్ నువ్వు చేసే కర్మం చెయ్ నీ ధర్మం నువ్వు చెయ్ కానీ అక్కడ ఎదురుచూపు ఉండకూడదు ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ అంటే సంసారంలో ఉండడం సన్యాసంలో ఉండడం కాదు సంసారంలో ఉండడం పక్కవాళ్ళకి హాని జరిగినంతవరకు
(29:38) పక్కవాళ్ళకి హాని లేనంతవరకు మీ జీవితాన్ని మీరు సంతోషంగా పరిపూర్ణంగా జీవించాలి. అన్ని రకాలైన సంతోషాలు అన్ని రకాలైన భోగాలు అన్ని అవసరమే మానవ జీవితానికి మీరు ధ్యానం చేస్తున్నారు కాబట్టి స్పిరిచువాలిటీలో ఉన్నారు కాబట్టి ఇక్కడ వైరాగ్యం అనేది ఉండాల్సిన అవసరమే లేదు. వైరాగ్యం అనేది సరిగాని పద్ధతి మిడిల్ పాత్ సంసారంలోనే నిర్వాణం అది మిడిల్ పాత్ అంటే రెండు ఉండాలి.
(30:17) మనకు సంసారం ఉండాలి నిర్వాణం ఉండాలి రెండు ఉండాలి. డబ్బులు ఎంత ఎంత మోతాదులో డబ్బులు సంపాదించాలో అంత మోతాదులో డబ్బులు డెఫినెట్ గా సంపాదించాలి. ఎంత టైం ఫ్యామిలీతో స్పెండ్ చేయాలో అంత టైం డెఫినెట్ గా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి. దాంతో పాటే మీరు కూడా సరిగ్గా రోజుకి ఒక గంట ధ్యానం చేసుకోవాలి. ఒక అరగంట బుక్స్ చదువుకోవాలి.
(30:44) ఒక అరగంట గంట సజ్జన సాంగత్యంలో ఉండాలి ఇంకో గంట సేవ చేయాలి. ప్రతిరోజు మీ వల్ల వీలైన మంచి చేస్తూనే ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి. వారానికి ఒక రోజు సేవ చేస్తాను సార్ నెలక ఒకరోజు సేవ చేస్తాను. కరెక్ట్ కాదు ప్రతిరోజు మీ వల్ల వీలైన మంచి చేస్తూనే ఉండాలి. ఒక రోజు కుదురుతుంది ఒకో రోజు కుదరకపోవచ్చు అది కాదు రోజు చేస్తున్నారా లేదా అనేది కాదు ఆ భావన ఉండాలి.
(31:10) నావల్ల వీలైనంత వరకు నిరంతరం నేను మంచి చేస్తూనే ఉండాలి. అన్న భావన ఇంపార్టెంట్ ఎప్పుడైతే మీకు భావన పటిష్టంగా ఉందో అది చేతలుగా మారుతది యాక్షన్స్ లోకి వస్తది సో ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ ఫైనల్ పాయింట్ మనం చాలా చెప్పుకోవచ్చు సో ప్రతివారం మనం దీనిపైన డిస్కస్ చేస్తూ ఉంటాం. సో చివరిగా ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే సెల్ఫ్ మాస్ట్రీ సెల్ఫ్ మస్ట్ ఎక్కడ నాలో మార్పు అవసరం అనేది గుర్తించడం.
(31:56) నేను ఎక్కువ మాట్లాడుతున్నాను. ఎక్కువ మాట్లాడడంలో జ్ఞానం లేదు. మాట్లాడకుండా ఉండడంలోనే జ్ఞానం ఉంది. మౌనంలోనే జ్ఞానం ఉంది అని గుర్తించి వారానికి ఒక రోజైనా మౌనం పాటించాలి. ఒకరోజు మౌనం పాటించాం కదండీ మిగతా రోజులంతా పిచ్చి పిచ్చిగా వాగడం ఆ మిగతా రోజులు కూడా అవసరమైనప్పుడే నోరు తెరవాలి. ఐబ్రిడ్ మౌన అవసరమైనప్పుడు నోరు తెరవాలి లేనప్పుడు మనం నోరే తెరవకూడదు.
(32:23) మనకన్నా జ్ఞానం ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర మనం నోరు అస్సలు తెరవకూడదు. మనకన్నా ఎక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గర మనం మౌనం పట్టించాలి. అప్పుడు మనకు చాలా విషయాలు అర్థంవుతుంది. మనకన్నా తక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గర మనం నోరు తెరిచి మనం మనకి జ్ఞాన బోధన చేయొచ్చు కానీ మనకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర మనం నోరు తెరవకూడదు. ఇది కామన్ సెన్స్ సో సెల్ఫ్ మాస్ట్రీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాక్టికల్ స్పిరిచువాలిటీలో సెల్ఫ్ మాస్టర్ అనే టార్గెట్ సెల్ఫ్ మాస్టరీ ఎక్కడ మొదలవుతుంది అంటే మౌనంలో మొదలవుతది పాయింట్ నెంబర్ వన్ ఇప్పుడు సబ్ పాయింట్స్ పాయింట్ నెంబర్ వన్
(33:05) మౌనం అనేది అంత ఇంపార్టెంట్ అవసరమైనప్పుడు మాత్రమే నోరు తెరవడం ఇది ప్రాక్టీస్ అవసరమా సార్ మనకి ప్రాక్టీస్ అంటే కంపల్సరీ తప్పదు మౌనాన్ని సీరియస్ గా తీసుకున్నవాడు ఎదుగుతాడు బాగుపడతాడు. వారానికి ఒక్క రోజైనా మౌనం ఉండే తీరాలి. మీరు వారానికి ఒక్క రోజు కూడా మౌనంలో ఉండకపోతే మీరు ఎన్లైట్మెంట్ కి అర్హులే కాదు రాసి పెట్టుకోండి అండర్లైన్ చేసుకోండి.
(33:39) నాట్ పాసిబుల్ అరే ఇన్ని సంవత్సరాలు నేను ధ్యానం చేస్తున్నాను సార్ ఈ మౌనం అనేది పాటించలేదు ఎట్లా ఓకే గతం గతం కానీ ఈరోజు నుంచి మీరు పాటించండి. జ్ఞానం అంటే తప్పుని తెలిసిన వెంటనే వెంటనే సరిదిద్దుకోవాలి అది జ్ఞానం అంటే తప్పు చేయకుండా ఉండడం జ్ఞానం కాదు తప్పుని గుర్తించి దాన్ని సరిదిద్దుకోవడమే జ్ఞానం భూమిపైన పుట్టే ప్రతి మనిషి ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాడు ఆ తప్పు ద్వారా నేర్చుకుంటుంటాడు జ్ఞానం అనేది వెంటనే మార్పుని తీసుకురావడం ఆ తప్పుని గుర్తించి వెంటనే అక్కడ మనం దాన్ని గుర్తించడం సో సెల్ఫ్ మాస్టరీ లో ఇదే మీకు అసైన్మెంట్
(34:25) మౌనం సో వచ్చే వారంలో మీ మౌనం ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది అని చెప్పాలి మౌనం అంటే అక్కడ ఆరోజు సెల్ ఫోన్లు బందు చేయండి. టీవీ బందు ఆల్ ఎలక్ట్రానిక్ డివైసెస్ బందు చేసేయండి. ఆ ఒక్కరోజు ఏ పనైనా చేసుకోండి. కానీ శ్రద్ధగా చేయండి. మైండ్ ఫుల్ గా చేయండి ఏ పని చేస్తున్నారో దానిపైనే ద్యాస పెట్టండి. నేచర్ లో టైం స్పెండ్ చేయండి.
(34:51) ఎస్పెషల్లీ లేడీస్ వాకింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత లేడీస్ వాకింగ్ వదిలేస్తారు. చిన్నప్పుడు స్కూల్ చదివే రోజుల్లో ఆడుకుంటుంటారు హ్యాపీగా సైకిల్ తప్పుతారు అన్ని పనులు చేస్తుంటారు. కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజ్ పైన వాళ్ళు అంత గ్యాస్ పెట్టరు. సో ఎప్పుడూ కూడా లేడీస్ కి జెంట్స్ ఎలాగో బయట తిరగడం చేసుకోవడం ఏదో ఒక వాకింగ్ ఉంటది.
(35:19) కానీ లేడీస్ ఎప్పుడు అది హోమ్ మేకర్స్ నాలుగు గోడల మధ్య ఎక్కువ గడుపుతుంటారు కాబట్టి సో వాళ్ళకి వాకింగ్ అనేది ఎంతైనా ఇంపార్టెంట్ స్పెసిఫిక్ గా ఒక టైం పెట్టుకోండి ఒక రోజుకి ఒక 45 మినిట్స్ నేను వాకింగ్ చేయాలి. కంపల్సరీ వాకింగ్ అనేది కంపల్సరీ మీరు వాకింగ్ చేస్తుంటే మీ మూడ్స్ రెగ్యులేట్ అవుతది మీ ఎమోషన్స్ మీ మూడ్స్ రెగ్యులేట్ అవుతది బాలెన్స్ అవుతది ఎక్స్పెరిమెంట్ చేయండి.
(35:45) ఎప్పుడు ఇంట్లో కూర్చొని ఆ మొబైల్స్ చూసుకుంటూ ఆ టీవీ చూసుకుంటూ ఆ షార్ట్ విజన్ లోనే ఉంటది అదే మీరు నేచర్ లో వాకింగ్ చేసినప్పుడు లాంగ్ విజన్ ఉంటది ఆ చెట్టు పైన ఏముంది ఆకాశం ఎట్లా ఉంది అని ఆ లాంగ్ విజన్ లో ఉంటది మీకు సో మీకు ఐ సైట్ కూడా ఇంప్రూవ్ అవుతది. సో వాకింగ్ అన్ని రకాల మంచిది ఎమోషనల్ గా మంచిది ఓకే ఫిజికల్ గా మంచిది అన్ని రకాల మంచిది వాకింగ్ మంచి ఆక్సిజన్ తీసుకుంటారు బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా నేచర్ లో పార్క్ లో లేదా ఫారెస్ట్ లో లేదా ఆ బీచ్ లో గాని నది ఒడ్డున గాని మౌంటెన్స్ ట్రకింగ్
(36:29) చేసేటప్పుడు గాని ప్రాణశక్తి ఎక్కువ ఉంటది ఈ నేచర్ ప్లేసెస్ అందుకే పాత రోజుల్లో గుడిలో ఆ రావి చెట్టు ఉంటది ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షణ చేయమ మంట ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ లెవెల్ ఎక్కువ ఉంటది రావి చెట్టు కింద వేప చెట్టు రావి చెట్టు ఇవంతా ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటది. సో అక్కడ మీరు ప్రదక్షణ చేసినప్పుడు మీ హెల్త్ కి మంచిది.
(36:57) పాతకాలంలో మాకు పిల్లలు లేరండి ఏం చేయమంటారంటే రావి చెట్టు చుట్టండి అంట రోజుకి ఒక 100 రౌండ్లు వేయండి అంటారు. ఎందుకంటే అది తిరుగుతుంటే ఆ బాడీ మెటబాలిజం రెగ్యులేట్ అవుతుంది. ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతది. అండ్ మూడ్ బాలెన్స్ అవుతది. సో మూడ్స్ రెగ్యులేట్ అవుతది పాజిటివ్ మూడ్స్ పాజిటివ్ ఎమోషన్స్ సో ఆ పాజిటివ్ ఎమోషన్స్ ఆక్సిజన్ లెవెల్స్ అవంతా ఉన్నప్పుడు నాచురల్ గా మన ఫిజికల్ బాడీ మనకు కోఆపరేట్ చేస్తది సపోర్ట్ చేస్తది.
(37:29) సో వచ్చే ఈ వారం ఒక ఎక్సర్సైజ్ మౌనం పాటించండి ఒక రోజుకి ఒక వారానికి ఒక రోజు మౌనం కంపల్సరీ పాటించండి ఆ రోజు ఏ రోజుయితే మౌనం పాటిస్తున్నారో ఆ రోజు మాత్రం మొబైల్ ఫోన్ మాడకండి. టీవీ చూడకండి నో కంప్యూటర్ నో టీవీ నో మొబైల్ ఫోన్స్ ఓకే ముందుగానే చెప్పేసేయండి నేను ఈరోజు మౌనంలో ఉంటాను అని చెప్పేసి మీ స్టేటస్ లో పెట్టుకోండి నేను ఈ రోజు మౌనం అని చెప్పేసి ఏదైనా ఎమర్జెన్సీ కాల్స్ మెసేజెస్ అయితే మీ ఇంట్లో వాళ్ళకి ఎలాగో చేస్తారు కదా వీలైనంత వరకు అయ్యో నా వల్ల కాదు సార్ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం నా వల్ల కాదు సర్ మౌనం ఉంటే అట్లా మీరు మానేసేయండి
(38:07) మానకండి మీ వల్ల వీలైన బెస్ట్ ట్రై చేయండి వీలైన బెస్ట్ మీరు చేయాలి. ఒక రోజు మౌనం ఇది మీ ఎక్స్పెరిమెంట్ అండ్ వాకింగ్ అనేది ఇంపార్టెంట్ ఓకే సో ప్రతిరోజు వాకింగ్ చేయండి ఎక్సర్సైజ్ చేయండి లేదా వాకింగ్ నేను చేయలేని పరిస్థితి అంటే అట్లీస్ట్ యోగా ప్రాణాయం ఇవనైనా చేయండి ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ మీకు ఫిజికల్ గా మీరు ఎంత స్ట్రాంగ్ గా ఉంటారో మీరు ఫిజికల్ గా హెల్దీగా ఉంటేనే మీకు కూర్చొని ఆ తపస్సు చేయాలన్నా ధ్యానం చేయాలన్నా మీకు ఫిజికల్ గా హెల్త్
(38:52) ఇంపార్టెంట్ నలుగురికి సేవ చేయాలన్నా మీకు ఫిజికల్ గా హెల్త్ ఇంపార్టెంట్ హెల్త్ లేనప్పుడు మీరు స్పిరిచువల్ గాను ఎక్కువ సాధన చేయలేరు. మిగతా వాళ్ళకి సేవ అంతగాన చేయలేరు. సో ఫిజికల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఓకే సో వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. ఈరోజు చెప్పిన పాయింట్స్ అన్నీ చక్కగా రాసుకొని ఇంకోసారి రివైజ్ చేయండి.
(39:20) సో దీన్ని సీక్వెన్స్ గావన్ టతీ ఫోర్ అని సీక్వెన్స్ గా తీసుకెళ్తాము. ఒకటి రెండు వారాల్లో మనము ఈ సీక్వెన్స్ ని టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాం్ గా మనం మార్చుకోవచ్చు. సో మీకు ఇచ్చే ఫస్ట్ మీ ఒక ట్రైనింగ్ జ్ఞానం అంటే ఏంటి అజ్ఞానం అంటే ఏంటి జ్ఞానవంతమైన జీవితం అంటే ఏంటి అజ్ఞానవంతమైన జీవితం అంటే ఏంటి అనేది ఫ్యూ పాయింట్స్ డిస్కస్ చేసుకుందాం తర్వాత మౌనం అనేది ఫస్ట్ వీక్ అసైన్మెంట్ ఓకే మళ్ళీ వచ్చేవారం కలిసి థాంక్యూ వెరీ మచ్ నమస్కారం [సంగీతం]

No comments:

Post a Comment