Harosh : ఈ 2 చోట్ల వంగొద్దు..! |Egoistic Man| Relationship Advice |Best Moral Video|Sumantv Shirisha
Author Name:SumanTV Motivation
Youtube Channel Url:https://www.youtube.com/@sumantvmotivation
Youtube Video URL:https://www.youtube.com/watch?v=BcSlWckvk7A
Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్కారం హరీష్ గారు నమస్తే అండి సర్ అహం వేరు అలాగే బాధ్యత వేరు అని చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే ఒక పనిని మనము అహంకారంతో చేసినప్పుడు అండ్ అలాగే బాధ్యతతో చేసినప్పుడు బాధ్యతతో కనుక మనం అది తీసుకొని చేస్తే ఏ విధంగా ఉంటుంది సర్ మన మైండ్ సెట్ అయినా అందులో వచ్చే మార్పులైనా ఎలా ఉంటుంది అంటారు ఎప్పుడు కూడా మనం చేసే పనిలో అహంకారం తీసుకొస్తే ఒకే ఆ పని తొందరగా డివాస్టేట్ అయిపోతుంది. అహంకారంతో చేసేది ఏదైనా సరే
(00:41) నా నా వల్లే అవుతుంది నేనే ఇంత చేస్తున్నా నేనే ఇంత కష్టపడుతున్నాను ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డిప్ అయిపోతారు. మీరు చూడండి ఫ్యామిలీస్ లో కూడా చాలా మంది స్ట్రగుల్ అయ్యేది ఈ అహంకారంతోనే నేను ఇంత చేశనురా నీకు నేను ఇంత చేశనురా నీకు అనే దాంట్లో ఉంటది. అంటే ఆ చేయడం నా బాధ్యత అనుకొని చేయడంలో చాలా డిఫరెన్స్ ఉంటుంది.
(01:02) మైండ్ చాలా క్లియర్ అయిపోతది యక్చువల్ మనకి మీరు స్టార్ట్ చేస్తున్నప్పుడు అహంకారము ఏంటి బాధ్యత ఏంటి అని అనుకుంటాం. కానీ నిజంగా చాలా మంది అది బాధ్యత అని తెలియక ఇది నేను ఒక్కడినే చేయగలను ఇది నాతోనే అయితది నేను లేకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి దిక్కు ఏంటి అనేటట్టుగా అవుతుంది. ఒక ఫ్యామిలీలో ఒకతను ఫాదర్ డబ్బులు సంపాదిస్తాడు ఆఫీస్ కి వెళ్తాడు వస్తాడు.
(01:26) నేను ఆఫీస్ కి వెళ్లి చేస్తున్నాను కాబట్టి అహంకారంతో నేను చేస్తున్నాను కాబట్టి కుటుంబం నడుస్తుందే లేకపోతే లేదు అని అరే నా కుటుంబానికి నేను ఇవ్వకపోతే ఎవడు ఇస్తాడు అనేది బాధ్యత నా కుటుంబం బాధ్యత నేనే తీసుకోవాలి అవును నేను ఆఫీస్ కి వెళ్లి కష్టపడాలి చేసే పరిస్థితిలో లేరేమో నేనే చేయాలి అనేది బాధ్యత నిజంగా కూడా బాధ్యతతో చేస్తే చాలా ఓపిక వస్తుంది.
(01:51) అహంకారంతో చేస్తే ఇరిటేషన్ వస్తుంది. చాలా డిఫరెన్స్ ఉంది అక్కడ ఫస్ట్ ఎప్పుడు కూడా బాధ్యత పోవడానికి గల కారణం అహంకారం రావడం గల కారణం నేను ఎక్కువ కష్టపడిపోతున్నాను వీళ్ళందరూ పడి తింటున్నారు ఆర్ వీళ్ళందరి వల్ల నేను ఇంత కష్టపడాల్సి వస్తుంది అని ఓపిక లేకపోవడం వల్ల బాధ్యతని అహంకారంగా మార్చుకుంటారు. ఓకే నేను నేను చూసాను ఒక ఫాదర్ అట్ ఏజ్ ఆఫ్ 50 వాలంటరీ రిటైర్మెంట్ పెట్టి ఏదో పెళ్లి చేయడం కోసం కూతురు పెళ్లి చేయడం కోసం రిటైర్మెంట్ పెట్టేసి ఆ డబ్బులు తీసుకొని పెళ్లి చేసేసాక అతను బెడ్రడ్ అయ్యాడు. బెడ్రడ్ అయినందుకు వాళ్ళ కూతురు
(02:31) పెట్టే టార్చర్ అంటే ఎలా అంటే అలా టార్చర్ పెట్టడం అన్నమాట. ఇంట్లో అసలు ఏది అడిగినా సరే 100 సార్లు అడిగిపించుకొని నాకు ఇది కావాలి మెడిసిన్ తెచ్చి మెడిసిన్ తెచ్చి అని అడిగిపించుకొని అడిగిపించుకొని ఇంట్లో ఏదైనా అడగాలంటే భయపడేటట్టు చేసి టార్చర్ అరే నా తండ్రికి నేను చేయకపోతే ఎవరు చేస్తారు అనే బాధ్యతతో ఉంటే వేరుగా ఉంటుంది.
(02:51) హమ్ కానీ అది అహంకారద్దు నేను ఇస్తున్నా కాబట్టి నువ్వు నోరు మూసుకుని ఉండు నేను ఇచ్చినప్పుడే తీసుకొని తిను అనేటట్టు ఉండడం చాలా చాలా అహంకారానికి దారి తీస్తుంది చాలా చాలా డేంజరస్ అది ఓకే అది వాళ్ళకి పర్సనల్ గా డేంజరస్ లైఫ్ లో కూడా చాలా చోట్ల మళ్ళీ అది తిరిగి పాపము రూపంలో వస్తుంది. ఏది కూడా అహంకారంతో చేయదు కొంతమంది నేను ఆఫీసుల్లో పని చేసే వాళ్ళని చూశాను అందులోనూ సర్వీస్ ఫీల్డ్స్ లో ఉండేవాళ్ళని చూశాను.
(03:20) వేర్ ఆ పొజిషన్ లో కూర్చున్నప్పుడు చాలా మంది మన కౌంటర్ దగ్గరికి వస్తుంటారు. వాళ్ళతో చాలా పొగరుగా మాట్లాడతారు కొన్ని బ్యాంక్ సర్వీసెస్ తో చూశాను అట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అది కూడా తెలియదు ఆడ రాసినగా చూసుకోవచ్చు గా అన్నట్టు కొద్దిగా ఓపిక కొద్దిగా అఫ్కోర్స్ వాళ్ళకి చాలా పనులు ఉండిఉంటాయి వాళ్ళ సైడ్ నుంచి ప్రెజర్ ఉండిఉండొచ్చు కానీ కొద్దిగా ఆ మాట మాట్లాడేటప్పుడు కొంచెం చూసుకోండి అని సాఫ్ట్ గా మాట్లాడినా అహంకారం రాకుండా అది నా బాధ్యత నేను అక్కడ కూర్చున్నదే జీతం వచ్చేదే దానికోసం ఏదైనా ఆ టైం వరకు పని చేయాలి కాబట్టి పని చేస్తా అనేది ఎంతో
(03:53) మార్పు చూపిస్తుంది ఇది గవర్నమెంట్ ఆఫీసెస్ లో నిజంగా కొన్ని కొన్ని ప్రైవేట్ సెక్టార్స్ లో వేర్ పబ్లిక్ తో ఇంటరాక్షన్ ఉంటుందో అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి నా బాధ్యత ఏంటి నేను పొగరుగా చేస్తున్నానా అహంకారంతో బిహేవ్ చేస్తున్నానా రెండు వే ఎలా మారిపోతుందో తెలుసా నిజంగా బాధ్యతగా చేసేవాళ్ళని గౌరవించడం పబ్లిక్ పెరుగుతుంది గౌరవించే వాళ్ళు పెరుగుతారు రెస్పెక్ట్ తో చూసే కళ్ళు పెరుగుతాయి ఎవరైతే దాన్ని అహంకారంతో తో చేస్తారు నేను తప్ప దిక్కు లేదు నేను తప్ప దిక్కు లేదుఅని అలాంటి వాళ్ళు అలా పతనం అయపోతారు కళ్ళ ముందే అండ్ ఎప్పుడు కూడా ఈ
(04:31) మనకు అపర్చునిటీ వచ్చినప్పుడు బాధ్యత వచ్చినప్పుడు దాన్ని అంతే పదిలంగా చూసుకోవాలి నాకు బాధ్యత వచ్చింది కాబట్టి అబ్బా ఎందుకులే అబ్బా ఎందుకులే అని కూడా చేయకూడదు. ఎప్పుడు దేర్ ఇస్ సం అపర్చునిటీ వేర్ యు కెన్ డ ఇట్ బెటర్ పెంచుకుంటూ పో పెంచుకుంటూ పో నేను ఒక చిన్న ఎగజాంపుల్ చెప్తాను ఇక్కడ ఎప్పుడైనా బాధ్యత తీసుకునేటప్పుడు బరువు అనుకున్న వాడికి ఆ బాధ్యత మొయ్యలేని కష్టం అవుతుంది.
(04:57) బరువుగా అబ్బా చెయ్యాలా తెలుసు వాడికి బాధ్యత అని కానీ అది బరువైన బాధ్యతగా తీసుకుంటాను. నేనుంటాను బాధ్యతలో ఇది నాకు తీసుకునే ఛాన్స్ వచ్చింది ఇదే ప్లేస్ లో వాళ్ళు ఉంటే తీసుకుంటారా సేమ్ తల్లిదండ్రుల విషయంలోకి వస్తే సేమ్ నువ్వు చిన్నప్పుడు నీ తల్లిదండ్రులు వీడితో ఏం నసరా ఏం గోలరా అని నిన్ను బయట వదిలేసాడా వదలలే కదా అది బరువు అనుకున్నావు కాబట్టి నీకు ఆ బాధ్యత బరువు అయిపోయింది.
(05:23) అది బరువు కాదు ఐ విల్ టేక్ ఇట్ బికాజ్ దట్స్ ఆన్ అపర్చునిటీ నేను అది తీయడం వల్ల నాకు ఇంకా బెటర్మెంట్ అవుతుంది నేనే నా లైఫ్ లో నేనే ఇంప్రూవ్ అవ్వగలుగుతాను అనేది తీసుకుంటే అది బాధ్యత అవుతుంది. ఇది ఎవ్రీ స్టేజ్ లో వస్తుంది ప్రతి స్టేజ్ లో స్టూడెంట్స్ చదువుకున్న టైంలో అరే్ మా నాన్న అమ్మ ఫీస్ కట్టింది నా బాధ్యత ఏంటి వాట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ టు స్టడీ అబ్బా ఈ చదువు ఏందిరా బయ ఏం టార్చర్ ఇది నాకు అని అనుకున్న వాడికి తర్వాత లైఫ్ లో చాలా కష్టాలు పడతాయి.
(05:55) ఓకే ఎప్పుడు కూడా ఇది రియల్ సో అందుకని బాధ్యతగా తీసుకోవడం ఎవ్రీ స్టేజ్ లో ఉంటుంది. ప్రతి స్టేజ్ ఎట్ ద సేమ్ టైం బాధ్యత కాకుండా నువ్వు ఏదైనా అహంకారంతో ఎందుకు ఇయ్యాడు మా నాన్న నాకు డబ్బులు ఎందుకు ఇయ్యాడు ఎందుకు కట్టడు జీవితం అంత సంపాదిస్తున్నాడు ఎందుకు కట్టడు ఫీజ అనే దాంట్లో అహంకారంతో తీసుకుంటే నీకు అక్కడ విద్య ఎక్కలేదు ఇక్కడ నీ లైఫ్ పాడైపోయింది.
(06:20) ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ అది అన్ని స్టేజ్లో వస్తుంది మ్యారేజ్ అయ్యాక వస్తుంది పిల్లలక అన్నాక వస్తుంది నీ జాబ్ లో వస్తుంది ప్రతి చోట రెండు డివైడ్ అవుతాయి. నేను అహంకారంతో చేస్తున్నానా బాధ్యతతో చేస్తున్నాను దట్ వే నీకు ఈజీగా అండ్ ధర్మానికి దగ్గరగా ఉంటాం బాధ్యతతో చేస్తే ధర్మానికి దగ్గరగా ఉంటాం నా బాధ్యత అది ఎవరనా రోడ్డు మీద కవర్ పడేసారనుకో నా బాధ్యత నేను తీసుకెళ్లి నాకు కనిపిస్తే తీసుకెళ్లి డస్ట్ బిన్ లో వేద్దాం బాధ్యత కొన్ని తీసుకోవచ్చు బరువ ఎందుకు అనుకోవాలి అనేటట్టుగా తీసుకోవాలి దట్ వే బాగుంటుంది అలానే అందరూ పడేస్తున్నారు కాబట్టే దాన్ని
(06:54) బాధ్యతగా తీసుకుని దానికి ఏదైనా అలా పడేయకుండా ఏదైనా రూల్ తీసుకో వద్దాం అంతేకానీ ప్రతిదాన్ని కూడా అహంకారంతో నేనుఎందుకు చేస్తా నాకేం కర్మ అనేటట్టు ఎప్పుడూ ఉండకండి దట్ వే లైఫ్ విల్ బి డిఫరెంట్ వాళ్ళ మైండ్సెట్ కూడా ఎంత ఓపెన్ అప్ అవుతుందో తెలుసా అలా ఏదైనా బాధ్యత నా బాధ్యత వస్ నేను చేస్తా దట్స్ ఓకే అనే ఓపెన్ గా తీసుకుంటే లేకపోతే ఒక ఫ్రీడమ్ తీసుకురావాలని ఫ్రీడమ ఫైటర్ల బాధ్యత అని అనుకోకపోతే నాకేం కర్మ నాకేం తక్కువ అని అనుకుంటే మనకు వచ్చేదే కాదు ఫ్రీడమ అలాగే మన జీవితంలో చాలా చాలా మంది వాళ్ళు బాధ్యత అనుకున్నారు కాబట్టే మనకి మనకి ఇది ఉంది
(07:32) లైఫ్ వాళ్ళు బాధ్యత అనుకోకపోయి ఉంటే మనకు వచ్చేది కాదు. సో అట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం ఈ రెండు వస్తాయి. హమ్ బాధ్యతనే ఎంచుకోండి చేయగలిగినంత చేయండి బాధ్యత ఎక్కువైపోయి సార్ బరువు మీరు చెప్తారు ఈజీ సార్ మైక్ ఉంది కాబట్టి బట్ నాకు ఆ బరువు తట్టుకోలేకపోతున్నా అనిపిస్తే ప్లీజ్ డివైడ్ ఇట్ దాన్ని బ్యూటిఫుల్ గా డీల్ చేయొచ్చు అహంకారంతో కాకుండా దాన్ని చిన్న చిన్న ముక్కలుగా డివైడ్ చేయొచ్చు చేయలేమండి దొరకదండి ఇంకో అపర్చునిటీ లేదండి అనద్దు దొరుకుతుంది.
(08:03) దొరికేదాకా మాత్రం ఓపికగా ఉండండి. దాటి మైండ్సెట్ షిఫ్ట్ అవుతుంది టోటల్ ఒక పనిని ఎలా చేయాలి అంటే బాధ్యతగా చేయాలి అని ఈ వీడియో త్రూ అయితే మీరు చెప్పడం జరిగింది చాలా బాగుంది సర్ అండ్ బాధ్యతతో చేసినప్పుడే ఆ పని కూడా మనకి సాటిస్ఫాక్షన్ ఎస్ ఎస్ అబ్సల్యూట్లీ వండర్పడుతుంది కచ్చితంగా సర్ థాంక్యూ థాంక్యూ సో మచ్ సర్ కవల సూర్య సాధన నెక్స్ట్ బ్యాచ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఎన్ని రోజుల పాటు ఉంటుంది ఎవరైనా కూడా అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది సర్ కవల సూర్య సాధన సెవెన్త్ టు 11త ఉండంది జూన్ ఓకే అండ్ మార్నింగ్ ఉంటుంది 6క్స్ టుస
(08:38) ఇంట్లోనే కూర్చుని ఇట్లాంటి విద్య మనం నేర్చుకోగలుగుతున్నామ అంటే థాంక్స్ టు ఇంటర్నెట్ అందరూ నేర్చుకోవాలి జూమ లో ఉంటుంది ఆన్లైన్ క్లాస్ ఇంట్లోనే సాధన చేసుకోవడానికి ఒక చిన్న మెడిటేషన్ ప్రాసెస్ చిన్న మెథడాలజీ బట్ వెరీ పవర్ఫుల్ గా మన మైండ్ అంతా చేంజ్ అవుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద నెంబర్ కి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ అవ్వండి కవుల సూర్య సాధన సూర్యుడి యొక్క కుటుంబం ఈ స్కౌళము అలాంటి సౌర కుటుంబం విద్యల్లోకి మెడిటేషన్ లోకి అందరూ రావాలని నా కోరిక
No comments:
Post a Comment