Tuesday, June 16, 2026

నర దిష్టి తో జాగ్రత్త ! ఈ టిప్ ఫాలో అవ్వండి - Dr. Harish Tenneti | How to Handle Jealous People | SM

నర దిష్టి తో జాగ్రత్త ! ఈ టిప్ ఫాలో అవ్వండి - Dr. Harish Tenneti | How to Handle Jealous People | SM

Author Name:Suneethas Media

Youtube Channel Url:https://www.youtube.com/@SuneethasMedia

Youtube Video URL:https://www.youtube.com/watch?v=7aEl2HRPAYs



Transcript:
(00:00) నమస్తే హరీష్ గారు నమస్తే అండి సర్ ఈ మధ్య అంటే ఎవరనా ఎదుగుతున్నారు అన్నప్పుడు మనకి బానే అనిపిస్తది కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మో వీళ్ళు ఎదిగిపోతున్నారు నేను ఎందుకు ఎదగలేకపోయాను అంటే వాళ్ళకి ఎందుకు ఇట్లా జరిగిపోతుంది ఇన్ని ఇయర్స్ నుంచి నేను ట్రై చేస్తున్నా నాకు ఎందుకు అవ్వట్లేదు అని ఎక్కడో కొంచెం ఎంత మంచోళ్ళయినా ఎంత చెడ్డోళ్ళయనా ఒక పాయింట్ లో అనిపిస్తది సర్ సర్ నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు ఎవరన్నా మన మీద ఈర్ష పడుతున్నారు అని మనకి ఎలా తెలుస్తది సార్ ఓ యా ఓ యా నిజంగా కూడా మనకి కి జెలసీ ఇస్ ఏ నాచురల్ గా వచ్చే ఎమోషన్ చాలా మంది
(00:33) మనుషులకు వచ్చే ఎమోషన్ మరీ దైవికంగా ఉన్నారు వాళ్ళు ట్రెస్ పాస్ అయ్యి ఆ ఆలోచన అన్నిటి నుంచి బయటక వచ్చిన వాళ్ళు ఉన్నారేమో వాళ్ళకి జెలసీ రాదు గానీ బట్ జెలసీ ఇస్ ఏ బేసిక్ ఎమోషన్ నా దగ్గర ఏదో లేదు వాళ్ళ దగ్గర ఉంది అనగానే నాచురల్ గా వస్తుంది. హమ్ ఎవరైనా మన మీద జెలసీతో కొండుపడి మన మీదకి ఎఫెక్ట్ చూపిస్తే బాడీలో కొన్ని ఎఫెక్ట్స్ పడతాయి ఫిజికల్ గా కొన్ని ఎఫెక్ట్స్ పడతాయి.
(01:01) అండ్ స్పిరిచువల్ లెవెల్ లో ఎథీరియల్ లెవెల్ లో కొన్ని ఎఫెక్ట్స్ పడతాయి. హమ్ జెలసీ ఎవరైనా పడుతుంటే బేసిక్ గా ఫిజికల్ లెవెల్ లోకి వచ్చేసరికి కొంచెం మనం వీక్ అవ్వడం మ్ ఒక్కోసారి జలుబులు రావడము ఇమ్యూనిటీ డెఫిషియన్సీ అవ్వడము ఇట్లాంటివి జరగడం ఫీవర్ రావడం జరుగుతుంది. జనరల్ గా ఎవరైనా మన మీద జెలస్ తో ఆర్ కుళ్ళతో కొంచెం ఏదైనా డిష్టి లాగా తగిలితే రైట్ ఓకే ఓకే ఒకటి ఉంటుంది.
(01:28) సెకండ్ ఆస్పెక్ట్ ఒకవేళ ఎవరైనా జెలస్ పడుతూ ఉంటే ఆ జెలసిస్ ఎథీరియల్ ప్లేన్ లో అంటే మన ఆరిక్ లెవెల్స్ లో ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆరిక్ లెవెల్స్ లో ఎఫెక్ట్ చూపించేది ఎట్లా అంటే చేతిదాకా వచ్చే పనులు ఆగిపోతాయి. చేతిక ఆల్మోస్ట్ అవుతుంది అనిపించిన దగ్గర స్టక్ అవుతాయి కొన్ని ఓకే ఇదొకటి జనరల్ గా చూస్తాం. తర్వాత ఎవరైనా మనని అలా డిష్టి గాను లేకపోతే జెలసీ గాను కుళ్ళు పడుతూ ఉంటే మనకి తెలియకుండానే మన సేమ్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది.
(01:59) అది రోజు చేసే పనే మనకి ఈజీగానే ఉంటుంది బట్ అది మనం ఎందుకో చేయలేకపోతుంటాం. దట్ ఈస్ వన్ ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. ఎవరైనా మనం ఈ జెలసీ పడుతుంటే మనం ఆపుకోవడానికి ఆర్ దాన్ని టు స్టాప్ ఇట్ ఓకే మన ఇమ్యూనిటీ పెంచుకోవాలి. ఫిజికల్ ఇమ్యూనిటీ మందుల ద్వారానో లేకపోతే చేసుకోవచ్చు బట్ అట్ ఎథీరియల్ లెవెల్ అంటే మన ఫిజికల్ కాకుండా మన సైకీ లెవెల్ లో మన ఎనర్జీని పెంచుకుంటే ఇలాంటి జెలస్ ఎఫెక్ట్స్ మన మీద తక్కువ పడతాయి.
(02:32) ముందు మనం ప్రివెన్షన్ మాట్లాడదాం తర్వాత దాని డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ మాట్లాడుకుందాం. ప్రివెన్షన్ ఏంటంటే నిజంగా కూడా చాలామంది ఇంకా నాకు తక్కువ ఉంది అదేదో నేను రీచ్ అవ్వాలి అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను సంతోషంగా లేను అంటే నా లోపల కరెక్షన్స్ ఉన్నాయి అని అనుకోరు. నేను సంతోషంగా లేను బికాజ్ వాడు చూడు ఛాన్స్ కొట్టేసాడు వీడు చూడు ఛాన్స్ కొట్టేసాడు వాళ్ళు చూడు వీళ్ళంతా మస్కాలు కొట్టి అయిపోతారు వీళ్ళంతా మోసాలు చేసి అయిపోతారు అనేటట్టుగా తయారవుతారు.
(03:02) సో అందుకని ఫిజికల్ గా మన లోపల ఎఫెక్ట్ జెలస్ ఎఫెక్ట్ వస్తున్న వాళ్ళు జనరల్ గా ఇలాంటివి వాళ్ళు కుళ్ళుపడి వాళ్ళకి ఇన్డిక్వసీ అనే ఉంటుంది. వాళ్ళు ఇడిక్వే నేను సరిగ్గా లేను ఆ ఇన్డిక్వేస్ బికాజ్ ఆఫ్ నా తప్పు అని అనుకోకుండా వాళ్ళ మీద చూపిస్తాను ఓకే ఓకే సో దట్ ఇస్ వన్ థింగ్ అందుకని ఎంత తక్కువ మన గొప్పలు చెప్పుకోవడం ఆర్ మనకు వచ్చిన అచీవ్మెంట్స్ ఎంత తక్కువ చెప్పుకుంటే అంత నయం ఓకే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత పెట్టారు ఓకే ఇది నెంబర్ వన్ సెకండ్ వచ్చేసి ఎప్పుడైనా సరే కొంతమంది మనకి తెలుస్తుంది వాళ్ళ బిహేవియర్ వల్ల వాళ్ళ క్యారెక్టరైజేషన్ వల్ల దట్ దే ఆర్
(03:42) నెగిటివ్ పీపుల్ వాళ్ళు మన నెగిటివ్ కోరుకుంటారు ఎవరు కూడా నువ్వు చాలా మంచిగా ఉండు బాగుపడవు అని అనుకోని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఓకే కొంతమందికి అలాంటి బుద్ధి వచ్చేస్తుంది నాచురల్ గా అరే నాకు రాలేదేంటి అనేటట్టు వస్తుంది. అలాంటివి వచ్చిన వాళ్ళ దగ్గర ఎక్కువ చెప్పకోకపోవడమే అదేదో చాలా గొప్ప విషయం చెప్పుకోకపోవడమే ప్రివెంటివ్ గా మంచిది.
(04:04) ఓకే థర్డ్ ఎప్పుడైనా సరే ప్రివెంట్ చేయాలి అంటే ముఖ్యంగా పిల్లల్ని కాపాడుకోవాలి. ఓకే అండ్ సంవేర్ అరౌండ్ ఏజ్డ్ పీపుల్ ఉన్నవాళ్ళ దాన్ని కాపాడుకోవాలి. ఈ రెండు మేటర్స్ లో మనం నిజంగా వీక్ అయిపోతాం మీరు చూడండి పిల్లల్ని చూసిన వాళ్ళు వాళ్ళ పిల్లలకి తొందరగా ఎఫెక్ట్ పెట్టేస్తారు కాబట్టి పిల్లల్ని కాపాడుకోండి అవును సార్ బిలో ఏజ్ ఆఫ్ ఎయిట్ ఇయర్స్ కాపాడుకోండి.
(04:30) ఓకే అంత ఎంత తక్కువ ఎక్స్పోజ్ చేస్తే అంత మంచిది. ఇక నేనైతే ఈ మధ్య వీడియోస్ అలాంటివి పిల్లల్ని పెట్టొద్దుఅని చెప్తా చిన్న పిల్లలు బిలోఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ 10 ఇయర్స్ వీడియోలు పెట్టకూడదు కొంచెం వాళ్ళ ఆరిక్ ఫీల్డ్స్ ఆర్ లెస్ సో అనవసరమైన ఎఫెక్ట్ వాళ్ళ మీద పడే ఛాన్స్ ఉంటాయి అందరికీ జరగకపోవచ్చు బట్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి.
(04:51) ఓకే ఇది ప్రివెన్షన్ దట్ అలాంటి వాళ్ళతో అంత నాది ఇంతుంది అంతుంది నేను ఇంత గొప్ప అంత గొప్ప అని చెప్పుకోకపోవడమేన నేను చూసాను ఒక కపుల్ ని వాళ్ళు చాలా హ్యాపీ కపుల్ అన్న విషయం వాళ్ళ కొలీగ్ ఒక అమ్మాయితో చెప్తుంటారు మా ఆయన ఇలా మా ఆయన అంత గొప్పోడు [గురకలు] మా ఆయన మేము ఇంత మంచిగా ఉన్నాం నేను అట్లా సినిమాకి వెళ్ళాం అట్లా వాళ్ళ ఆమె ఎంత కుళ్ళు పడింది అంటే అసలు వీళ్ళద్దరి మధ్య తెగిపోతే బాగుండు అనేటట్టుగా బిహేవ్ చేసి నిజంగా మీరు నమ్మరండి ఇప్పటికీ వస్తారు మా దగ్గరికి దట్ మీరు ఏదైనా మంత్రమాయ మంత్రాలు చేసి వాళ్ళని వెడగొట్టేయండి అనేవాడు వస్తారు.
(05:22) వస్తారు ఉన్నారు రియల్ గా అలాంటి పీపుల్ ఉన్నారు దట్ వాళ్ళు విడిపోతే బాగుండు మందు పెట్టేయండి ఏదనా అఫ్కోర్స్ అలా మందులు అవన్నీ ఉండవు బట్ స్టిల్ దేర్ ఆర్ పీపుల్ విత్ దట్ మైండ్సెట్ అట్టుకో వేడగొట్టే ఇలా వాళ్ళు ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. దానికి వాళ్ళకి ఏదో కారణం ఉంటది. ఇప్పుడు ఇలా ఉంది కదా అప్పుడు నేను నాకు వచ్చే ప్రాజెక్ట్ ఆమె దొబ్బేసింది.
(05:43) ఈ టైపులో ఏదో ఉంటాయి వాళ్ళకి వాళ్ళ రీజనింగ్ ఉంటది నేను చెడ్డ ఎందుకంటే వాడుఎవడో అలా చేశడు కాబట్టి నేను చెడ్డగా అయ్యా ఆ చెడ్డగా అయింది ఒప్పుకోరు ఒప్పుకోరు వాళ్ళే క్రెడిట్స్ ఇచ్చేస్తారు ఓకే సో అది ప్రివెన్షన్ అవాయిడ్ చేయండి. సెకండ్ ఇస్ డయాగ్నోస్డ్ ప్రాపర్లీ డయాగ్నోస్ ఎంత డయాగ్నోస్టిక్ గా మనం క్లియర్ గా ఉంటామో అది నిజమా కాదా తెలుస్తుంది.
(06:07) సో ఒక ఆమెకి ఫంక్షన్ లోకి వెళ్తుంటే ఎక్కడికైనా బయటికి వెళ్తూ అందులో వాళ్ళ సైడ్ నుంచి ఒక రిలేటివ్ ఉన్నారు ఆమె వచ్చిన ఫంక్షన్ లో ప్రతిసారి ఇంటికి రాగానే బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ వామిటింగ్స్ అవుతాయి. నిజంగా ఆమె ఎప్పుడు జెలస్ జెలస్ గా ఉంటుందండి నేను ఇది బాగుందా మంచిగా కొన్నాను అంటే ఇదేముంది కామన్ సారీ అది ఎక్కడో చూసానులే ఓకే మేము ఇలా కార్ కొన్నామ అంటే ఈ కార్ వేస్ట్ అంట కదా ఆమె కుళ్ళతో అలా అలా బిహేవ్ చేస్తుంది దాంతో ఈమె ఇంకా ఉడికిపోతూ ఉంటుంది.
(06:36) సో డయాగ్నోస్ ఇట్ ప్రాపర్లీ అట్లాంటి పీపుల్ ఎవరైనా మీకు ఎఫెక్ట్ చూపిస్తున్నారా మాట్లాడుతున్నారు సరదా గేమ్ ఇట్ జస్ట్ ఏ గేమ్ మనం దాని వల్ల నష్టం ఏమ ఉండదు వాళ్ళు ఎవరో జెలస్ ఫీల్ అయితే మనక వచ్చే నష్టం ఏమ ఉండదు ఓరోజు మా అయితే ఓ రోజు జ్వరం వస్తుంది ఒక రోజు మామూలు చేసుకుంటాం అంత మించి ఏం జరగదు. బట్ ఆ ఎఫెక్ట్స్ మనకి కొంచెం చిన్న అర్థం చేసుకుంటే యు హావ్ టు డయాగ్నోస్ ఇట్ ప్రాపర్లీ అలాంటి పీపుల్ ఎక్కడ ఉన్నా జాగ్రత్త పడండి.
(07:01) ఓకే ఆ డయాగ్నోసిస్ చేసేటప్పుడు కూడా అది నిజంగా బ్యాక్ పెయిన్ నిజంగా మనక ఏదైనా హెల్త్ ప్రాబ్లమెంట్ వస్తుందా లేకపోతే వాళ్ళ వల్ల అవుతుందా అన్నది డయాగ్నోస్ చేసుకోవాలి. ఒక ఆమె చూసింద వల్ల నాకు వస్తుంది కాబట్టి ఏం కాదు నిద్రపోతే తగ్గిపోతుంది ఓరోజు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. తర్వాత ఆ బ్యాక్ ఐ అంత నొప్పి వచ్చాక చూస్తే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అని తెలుసు.
(07:23) సో యు షుడ్ నెవర్ ఇగ్నోర్ రియాలిటీ సో డయాగ్నోస్ ప్రాపర్ గా చేసుకోవాలి ఎందుకు అవుతుంది అని దాని తర్వాత ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ లో ఎవరిదైనా జెలస్ వల్ల మన వెనక మాట్లాడి మనల్ని ఏదైనా ఆ హర్ట్ చేస్తుంటే కచ్చితంగా స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఒక ఆమె ఆఫీస్ లో జెలస్ ఫీల్ అయ్యి వాళ్ళ బాస్ కి చెప్పి ఈమె క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఆ ప్రాజెక్ట్ రాకుండా చేయాలి ఈమె ఎట్లాగనా చేయాలిని జెస్ బ్లెస్ తో చేస్తా ప్లీజ్ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్ అంటానే అట్లాంటి వాడు ఉంటే గట్టిగా నించోలి ఏం కాదు.
(07:58) ఆఫీస్ కి వెళ్ళినప్పుడు గట్టిగా ఉండాలి వాళ్ళని ఏదో ప్లీజ్ చేసుకుని ఎందుకండీ ఇలా ఉంటారు మనుషులు ఇవంతా సినిమాటిక్ అంత అవసరం లేదు మనుషుల్లో ఉంటాయి కొన్ని బుద్ధులు ఓకే సో స్టాండ్ ఫర్ యు సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకవేళ ఇట్లా ఉంటే ఏదైనా ఎఫెక్ట్ మన లోపలికి రావాలి అంటే అది ఐదర్ త్రూ ఐస్ ఆర్ ద ఈ జంక్షన్ నుంచి మనకి ఎఫెక్ట్ అవుతుంది. ఓకే ఆర్ మన వైబ్రేషనల్ పాదాల నుంచి వస్తుంది ఎఫెక్ట్ వస్తుంది.
(08:23) త్రోట్ అండ్ నాభి నుంచి వస్తుంది. కవర్ దెమ అప్ ఫర్ ఆల్వేస్ ఎప్పుడైనా సరే ఈ త్రోట్ ఏరియాని ఎక్కువగా ఎక్స్పోజ చేయద్దు అంటారు. ఈ ఏరియాని కవర్ విత్ సం బొట్టు కంపల్సరీ నాభి ఏరియా ఆబవియస్లీ కవర్డ్ ఉంటుంది పాదాల దగ్గర ఏదో ఒక విధంగా భూమికి టచ్ అయి ఉండే ప్రయత్నం చేయ దట్ వే నీకు ఇలాంటి ఎఫెక్ట్స్ జెలస్ వాళ్ళ వల్ల వచ్చిన ఎఫెక్ట్స్ తక్కువ నెగెటివ్ ఎఫెక్ట్స్ అనేవి రాకుండా ఉంటాయి ఓకే అండ్ ఏమి కాదు ఒకవేళ ఏవైనా జెలస్ ఫీల్ ఏదైనా చేసినా మహా అయినా ఏమి కాదు నేను చెప్తున్నా కదా మహాతో ఒకరోజు జ్వరం వస్తుంది అంతకుమించి ఎవ్వడం చేయలేడు.
(08:59) మొన్న ఈ మధ్య నాతో ఒక ఒక కప్పులు వచ్చింది. అలా జెలస్ పడ్డందుకు చేతబడి చేయిస్తున్నారు అని చెప్పారు. మ్ ఛాన్సే లేదు బాస్ ఎందుకంటే ఒక బేసిక్ బేసిక్ ఇలాంటి ఆలోచనలు చేసేవాళ్ళకి అంత తెలివి తేటలు ఉంటాయనో అంత ఉపాసనా శక్తి ఉంటుందనో ఒకడు ఏదైనా ఎఫెక్ట్ చేయాలంటే వాడికి ఎంత ఉపాసనా శక్తి కావాలి కావాలి అవన్నీ జరగవు.
(09:21) సో అనవసరంగా మనమే దాన్ని బిల్డ్ అప్ చేసి భయపడి వాళ్ళు అలా ఉంటున్నారు చూసావా ఈరోజు ఇలా వచ్చింది అలా చేసింది ఇలా చేసింది అని అనవసరంగా అల్లుకుంటారు కొంతమంది అందుకని డయాగ్నోస్ ఇట్ ప్రాపర్లీ అండ్ ట్రీట్ ఇట్ ఏమీ కాదు అంతగా అలాంటివి ఏమైనా ఎఫెక్ట్ ఉంటే జెలస్ పడే వాళ్ళు మన చుట్టుపక్కల ఉంటే నేను చెప్తున్నా కదా ముఖ్యంగా హనుమాన్ చాలీసా హనుమాన్ బజరంగ్ బాణ అంటారు.
(09:44) ఓకే ఓకే వీలు కుదిరినప్పుడల్లా వినండి. ఓకే దానికి సంబంధించి ఎప్పుడైనా చేసుకోవాలి అనిపిస్తే హనుమంతుల వారికి తమలపాకుల మాల ఒకటి వేయించుకుంటే ఎవ్రీ సాటర్డే చాలా బాగా పనిచేస్తుంది ఇలాంటి ఎఫెక్ట్స్ అన్నీ జరుగుతాయి పక్కకి సో అలా ఎవరికైనా ఉంటే చేసుకోండి మనస్ఫూర్తిగా నమ్మి దండం పెట్టుకొని చేసుకోండి ఆ గుడికి వెళ్తే ఆ పంతులు కూడా చెప్తాడు ఏం చేయాలో హ్యాపీ అంతకుమించి వాళ్ళకి అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ మన మైండ్ లో ఇవ్వకూడదు.
(10:11) ఇస్ సింపుల్ సర్ ట్రూ సర్ ఎందుకంటే మనం సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉంటాం కదా నజర్ ఇస్ రియల్ రియల్ రియల్ నేను ఇప్పటిదాకా చాలా హ్యాపీగా ఉన్నాను నెక్స్ట్ ఏదో ఒకటి జరుగుతది కాలికి దెబ్బ తగులుతది చేయికి దెబ్బ తగులుతది సో నిజంగా మీరు అన్నట్టు అలా అన్నిటిని మనం సోషల్ మీడియాలో గాని పర్సనల్ థింగ్స్ కూడా మనం బయట పెట్టేయడం కాానీ ఎందుకంటే అందరి చూపు మంచిది కాదు కాబట్టి కొంతమంది ఉంటారు వాళ్ళు వాళ్ళ ఇంటెన్షన్ చేయకపోవచ్చు కూడా బట్ మన ఆరిక్ తక్కువ ఉంటే వచ్చి ఎఫెక్ట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నెగిటివిటీ జరిగే ఛాన్స్ ఉంటది కాబట్టి కేర్ఫుల్ ఉండాలి ఇది
(10:40) మూడంగా తీసుకొని మరీ మూఢత్వంలో వాళ్ళ వల్ల అయింది వీళ్ళ వల్ల అయింది గొడవ పడొద్దు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇమ్యూనిటీ పెంచుకోవడానికి హ్యాపీగా భగవంతుడు హెల్ప్ తీసుకో నెగిటివ్ ఉంది కదా అయితే పాజిటివ్ హెల్ప్ కావాలి కదా కావాలి సార్ సర్ చాలా బాగా చెప్పారు సార్ థాంక్యూ సార్

No comments:

Post a Comment