Tuesday, June 16, 2026

చేసేది నేనా? భగవంతుడా? | Who Really Acts? | కర్మ సిద్ధాంతం (Law of Karma) | Svairalapam

చేసేది నేనా? భగవంతుడా? | Who Really Acts? | కర్మ సిద్ధాంతం (Law of Karma) | Svairalapam

Author Name:Bhakthamrutham Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@BhakthamruthamTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=H-fqo2Nt9V8



Transcript:
(00:00) తప్పు చేయనిదే దుఃఖపడము మంచి చేస్తే సుఖపడకుండా ఉండము [సంగీతం] ట్రాఫిక్ సిగ్నల్ ఉంటుంది అక్కడ ట్రాఫిక్ పోలీస్ ఉంటే అందరూ పాటిస్తారు అన్నమాట నియమాలను ట్రాఫిక్ పోలీస్ మాత్రం లేకపోతే వెళ్ళిపోతాడు భగవంతుని గురించి మనం 10 ప్రశ్నలు అడుగుతాం అన్నమాట కదా భగవంతుడు అలా చేసి ఉండొచ్చు కదా ఇలా చేసి ఉండొచ్చు కదా ఎందుకు ఇలా చేస్తున్నాడు అని కానీ మనము భగవంతుని ముందుకు వెళ్లి ఒక చిన్న పని అయ్యా శరణు నువ్వు నువ్వే శరణు అని మాట చెప్పడానికి మనం తయారు కాలేంు భగవంతుడు ఏమంటున్నాడు నువ్వు ఆ మాట చెప్పు నేను అంతా చూసుకుంటాను అంటున్నాడు చేసేది ఎవరు నేనా భగవంతుడా
(00:46) ఒకవేళ [గొంతు సవరించుకోవడం] చేసేది నేనైతే నాకు ఫలితం తక్కితే సరే మ్ కానీ చేసేది అతనైతే అతనికే కదా ఫలం దక్కాలి నాకు చిన్న వయసులో కాకరకాయ అంటే నచ్చేది కాదు [నవ్వు] ఇప్పుడు కాకరకాయ అంటే భలే నచ్చుతుంది రుచి మారుతూ ఉంటుంది కదా మనకు అవును చిన్న వయసులో ఒక లాంటి రుచి ఉంటుంది మారిపోతుంది అన్నమాట ఇప్పుడు భగవంతునికి అలా ఇష్టానిష్టాలు మారుతూ ఉంటాయా అంటే లేదు ఏదో అండి భగవంతుడు సంకల్పం అండి అంటారు.
(01:18) చేసిందంతా మనమే [సంగీతం] ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో బయటికి వెళ్లి వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ అయితే స్వామి ఎవరు ఎదురవచ్చారో అంటాడు స్వామి వెంటనే లేదంటే ఎవడో నీకుఏదో దిష్టి పెట్టేసాడు దానివల్ల నీకు ఇది జరిగింది దానికోసం వెళ్లి రకరకాల వ్యక్తులని సంప్రదించి [సంగీతం] [సంగీతం] నమస్కారం భక్తామృతం ఛానల్ [గొంతు సవరించుకోవడం] వీక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం.
(01:56) ఈరోజు స్వైరాలాపం అనే ఈ చర్చా గోష్టిలో మనందరం నిత్యం మాట్లాడుకునే ఒక విషయం గురించి మనం చర్చించబోతున్నాం. అయితే ఇంతకుముందు ఆంగ్ల భాషలో మనం ఈ విషయం పైన ఒక మంచి వీడియోని ఇవ్వడం జరిగింది. అదే కాకుండా తెలుగు భాషలో కూడా ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలి అనే సంకల్పంతో నేడు స్వామిని ప్రార్థించి స్వామి ద్వారానే ఆ విషయాన్ని మనందరం కూడా మళ్ళీ అక్కడ విన్నది కూడా మళ్ళీ ఇంకొంచెం విస్తృతంగా తెలుగు భాషలో కూడా మనందరికీ అర్థమయ్యేలా తెలుసుకునే ప్రయత్నం చేద్దామని మీ అందరి ముందుకి రావడం జరిగింది.
(02:38) కాబట్టి నేరుగా మనం ఆ విషయంలోకే ప్రవేశిద్దాం. స్వామి అడిగేన్ రామానుజదాస్ అడియేన్ రామానుజదాస్ స్వామి ఇంతకుముందు ఆంగ్ల భాషలో కర్మా థియరీ అనే ఒక మంచి పాడ్కాస్ట్ ని మనం చేయడం జరిగింది స్వామి కొన్ని దానికి ఒకలా చెప్పాలంటే లక్షల మంది దాన్ని వీక్షించి దాని పైన అనేక ప్రశ్నలని దాని కింద తెలియజేయడం కూడా జరిగింది స్వామి అయితే భక్తామృతం తెలుగు అనే నూతనమైన YouTube ఛానల్ మనం ప్రారంభించాక దీని పైన ఒక మంచి వీడియో మళ్ళీ తెలుగు భాషలో వస్తే ఇంకొంచెం అర్థం కాన ఆంగ్లం అర్థం కాని వాళ్ళ ందరూ కూడా దీన్ని అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో నేడు ఇది మనం సంకల్పించుకున్నాం స్వామి నేరుగా
(03:15) విషయంలోకి ప్రవేశిద్దాం స్వామి దీంట్లో రెండు విషయాలు అడిగి ఒకటి మీరు కర్మ థియరీ అన్నారు ఆ కర్మ థియరీ అని మనం వీడియోలో మాట్లాడామో గుర్తులేదు కానీ ఆ తంబ్నైల్ పెట్టేటప్పుడు అలాగే పెట్టామ అనుకుంటాను ఒక విషయం ఏంటంటే అందరూ ఆ కర్మ థియరీ అనే మాటను అంటున్నారు కానీ సరిగ్గా చెప్పాలంటే లా ఆఫ్ కర్మ అని చెప్పాలి థియరీ అంటే ఏదో ఒక థియరీ ది అని కాకుండా అదే ఒక సిద్ధాంతము అనే విషయాన్ని తెలియజేసే రకంగా లా ఆఫ్ కర్మ అంటే బాగుంటుంది అని ఒక విషయం రెండో విషయం ఎంతైనా సరే మన భారతీయ భాషల్లో ఈ సిద్ధాంతములను వివరించే విధంగా కచ్చితంగా ఆంగ్ల భాషలో వివరించడానికి
(04:01) కుదరదండి అక్కడ కారణాలు రెండు మళ్ళీ ఒకటి సంస్కృత పదాలు ను భారతీయ భాషల్లో కలుపుకొని మాట్లాడొచ్చు అన్నమాట కానీ ఆంగ్లంలో వచ్చేసరికి అది అంతగా సెట్ అవ్వదు అదే మరొకటి ఏంటంటే మనకు ఆంగ్ల భాష మీద అంత పట్టు కూడా ఉండదు అదే మనం చిన్న వయసు నుంచి ఆంగ్ల భాష మాట్లాడుతూ పెరిగామఏంటి అందుకని ఆంగ్ల భాషలో చేయడం కన్నా తెలుగు భాషలో చేస్తే మనకు కూడా సౌకర్యం ఇంకా స్పష్టంగా విషయాలు చెప్పడానికి అవుతుంది.
(04:33) వినేవాళ్ళకు కూడా సౌకర్యం ఏర్పడుతుంది. అడిగాను అవును స్వామి స్వామి అక్కడలాగే ఇక్కడ మన తెలుగు భాషలో కూడా మొట్టమొదటి ప్రశ్న అసలు కర్మ అంటే ఏంటి కర్మ అంటే క్రియతే ఇతి కర్మ అని సంస్కృతంలో చెబుతారు. ఏది చేయబడుతుందో దాన్ని కర్మ అని అంటారు. ఆ చేయబడేది ఏంటి అనే విషయాన్ని మనం విస్తృతంగా చూస్తే అదే కర్మ సిద్ధాంతము స్వామి ఆ కర్మ సిద్ధాంతం అంటే ఏంటి అంటే ఏం చెప్పుకోవచ్చు అవును ఇప్పుడు కర్మ సిద్ధాంతం అంటే ఒక ఒకదాన్ని మనం చేసేసాం చేసిన దానికి కచ్చితంగా ఫలితం దక్కుతుంది అనేదే కర్మ సిద్ధాంతం నువ్వు మంచి చేసినా దానికైనా మంచి జరుగుతుంది. చెడు చేసినా దానికైన చెడు
(05:19) మళ్ళీ ఏర్పడుతుంది అనేది [గొంతు సవరించుకోవడం] కర్మ సిద్ధాంతం అనేది తప్పించుకోలేం [గురకలు] ఒక పని చేసేసాను పోలీసు వాళ్ళకి తెలీదు ప్రభుత్వానికి తెలీదు పొరుగింటి వాళ్ళకి తెలీదు నేను తప్పించుకుంటాను అని అనుకుంటాం మనం చూస్తూ ఉంటాం ట్రాఫిక్ సిగ్నల్ ఉంటుంది అక్కడ ట్రాఫిక్ పోలీసు ఉంటే అందరూ పాటిస్తారు అన్నమాట నియమాలను ట్రాఫిక్ పోలీస్ మాత్రం లేకపోతే వెళ్ళిపోతారు ఎవరు పట్టించుకుంటారు ఎవరు పట్టుకుంటారు అనేటువంటి ఒక భావనతో చేస్తూ ఉంటారు.
(05:53) అలా కాకుండా జీవితంలో మనం చేసే ప్రతిదాన్ని కూడా గమనించే అతను ఒకడు ఉన్నాడు మనం చేసే ప్రతి పనికి కూడా కచ్చితంగా ఇప్పుడు కాకపోతే ఎప్పుడో ఫలం దక్కుతుంది అనేదే కర్మ సిద్ధాంతం. [గొంతు సవరించుకోవడం] స్వామి అలాంటప్పుడు అనేక సిద్ధాంతాలు మనకి లోకంలో కనిపిస్తూ ఉన్నాయి స్వామి అంటే ఇప్పుడు శ్రీ వైష్ణవ సంప్రదాయం విశిష్టాద్వైత సిద్ధాంతం అద్వైత సిద్ధాంతం అలాగే ఆ వేదాన్ని నమ్మని కొన్ని సిద్ధాంతాలు వీళ్ళందరినీ కూడా కామన్ గా వాళ్ళంతా కూడా కర్మని నమ్ముతారు అని అనుకునే కొన్ని సిద్ధాంతాలు కూడా మనకు ఉన్నాయి కదా స్వామి అవును ఇప్పుడు [గురకలు] మన భారతీయ సంప్రదాయాలు చూశరంటే
(06:28) దాంట్లో ఆస్తిక సంప్రదాయాలు నాస్తిక సంప్రదాయాలు అని ఉన్నాయి శాస్త్రాన్ని నమ్మే సంప్రదాయాలను ఆస్తిక సంప్రదాయాలు ఆస్తిక దర్శనములు అని అంటూ ఉంటారు. శాస్త్రాలను ఒప్పుకొని సంప్రదాయాలను నాస్తిక దర్శనములు అని అంటారన్నమాట. ఈ ఆస్తిక నాస్తిక విభాగం లేకుండా భారతీయ దర్శనాలు అన్నిటిలోనూ ఈ కర్మ సిద్ధాంతం అనేదైతే ఉంది. ఏదో ఒకటి రెండు మినహాయం అయి ఉండొచ్చు కానీ దాదాపు అన్ని సంప్రదాయాల్లో ఇప్పుడు బౌద్ధ మతం తీసుకున్న జైన మతం తీసుకున్నా మిగతా ఆస్తిక సంప్రదాయాలు వాటిని తీసుకున్నా సరే ఈ కర్మ సిద్ధాంతం అనేది ప్రతి దాంట్లోనూ ఉంటుందన్నమాట. అడిగి
(07:07) చేసిన పనికి కచ్చితంగా ఫలం దక్కుతుంది. స్వామి నేడు చేసిన కార్యానికి ఫలం అనేది ఏదో ఒక సమయంలో దక్కుతుంది. అది అది ఎలా తక్కుతుంది స్వామి అసలు అవును ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న ఏంటంటే ప్రక్రియ అడి ఇది ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు దీనికి జవాబు ఇచ్చేటప్పుడు ఒక్కో సంప్రదాయం ఒక్కో రకంగా ఇస్తుంది అన్నమాట ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి ఎన్నో దర్శనాలు ఉన్నాయి మనము వేదాంతులు ఎలా చెబుతున్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం వేదాంతులు అంటే విశిష్టాద్వైతులయినా సరే అద్వైతులైనా సరే చాలా మటుకు ఈ విషయంలో వీళ్ళ మధ్యలో అభిప్రాయ భేదాలు లేవు ప్రమాణాలు ఏంటో చెబుతాను నేను కానీ
(07:49) అభిప్రాయ భేదాలు పెద్దగా లేవన్నమాట వాటన్నిటిని కూడా సమన్వయం చేస్తూ ఈరోజు మనం సమాధానాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు కర్మ అది ఎలా ఇస్తుంది అంటే మన దాంట్లో కర్మ ఫలాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడు అని అంటారు. నాస్తిక సంప్రదాయాలో వాళ్ళు అలా చెప్పలేరు వాళ్ళ సిద్ధాంతం వేరు కానీ ఇక్కడ వేదాంతంలో వచ్చేసరికి కర్మకు ఫల ప్రదానం చేసేవాడు ఈశ్వరుడు ఆ ఈశ్వరుడు ఎవరో అది వదిలేద్దాం కానీ పరమాత్మే ఫలప్రదాత భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు అహంహి సర్వయజ్ఞానాం భోక్తాచ పరభురేవచా నువ్వు చేసే ప్రతి కర్మను కూడా నేనే భుజిస్తాను భోక్త
(08:33) ప్రభు హురేవచ దానికి అర్థం అంటారు ఫలప్రదాత నువ్వు చేసే ప్రతి కర్మకు కూడా ఫలాన్ని ఇచ్చేవాడిని నేనే అని కృష్ణుడు అంటున్నాడు ఈ విషయాన్ని బ్రహ్మ సూత్రాల్లో మన వేదవ్యాసులు తెలిపారుఅన్నమాట ఫలాధికరణము అని ఒక అధికరణం ఉంది ఆ అధికరణంలో ఫలం అతః ఉపపత్తేహి కర్మకు ఫలం ఇచ్చేవాడు ఎవడు అంటే బ్రహ్మమే పరమాత్మే కర్మఫలం ఇస్తుంది ఇస్తాడు అనే విషయాన్ని ఆ ఫలాధికరణం అనేటువంటి అధికరణలో చెప్పారన్నమాట ఓకే ఇప్పుడు మనం ముందు ఆ ప్రక్రియ గురించి చూడడం ప్రారంభించాము దాన్ని ఇంకా విస్తృతంగా చూడాలి ఇప్పుడు అదే ఇది ఎలా
(09:17) జరుగుతుంది ఇది పలు స్టేజెస్ లో జరుగుతుంది అన్నమాట మొదట మనం ఒక కర్మను చేశము ఇక్కడ కర్మ అంటే క్రియ ఏదో ఒక పనిని చేశం ఈ పని కూడా మూడు రకాలుగా ఉంటుంది మానసిక కర్మ వాచిక కర్మ కర్మ కాయిక కర్మ అని మనసుతో మనం చింతిస్తాం అన్నమాట ఆలోచనలు రావటం కాదు ఆలోచనలు తమంతట తామే వస్తూ ఉంటాయి అని కాకుండా మనము చింతించుట మనం సంకల్పించి చింతించడం కూడా చేయవచ్చును వాటిని మానస కర్మ అని అంటారు.
(09:53) అది కాకుండా వాచిక కర్మ నోటితో చెప్పటం ఏదో మంచి చెప్పటం తిట్టటం ఇలాంటివి చేస్తూ ఉంటాం. దాని తర్వాత కాయిక కర్మ మన కాయముతో అంటే శరీరముతో చేసే పనులు ఈ మూడు రకాల పనులు ఉన్నాయా మనం చేశము ఈ మూడిట్లో కూడా కొన్ని మంచి పనులు ఉంటాయి చెడ్డ పనులు ఉంటాయి రెండు ఉంటాయి కదా ఇప్పుడు మనం ఈ పనిని చేసేసాము చేసిన తర్వాత దానికైన ఫలితం అప్పుడే దక్కుతుందా అంటే దక్కట్లేదు ఎప్పుడో ఈ జన్మలో తర్వాత ఎప్పుడైనా దక్కొచ్చు లేకపోతే మరొక జన్మలో మనకు రావచ్చు తెలియదు మధ్యలో అప్పుడు ఏమైంది ఇప్పుడు నేను ఒక మాట అంటానండి కుమ్మరి ఉన్నాడు
(10:36) అవును ఒక కుండను తయారు చేయాలి. ఈరోజు కుమ్మరు ఒకచోట ఉండి ఆ చక్రం పెట్టుకొని దాన్ని తిప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడుపఏళ్ల తర్వాత కుండ వచ్చింది అంటే ఒప్పుకుంటారా లేదు అప్పుడు కారణం ఎక్కడఉందో అక్కడే కార్యం కూడా వెంటనే జరిగిపోవాలి అన్నమాట కార్యకారణ భావం అంటారు ఆ కార్యకారణముల మధ్యలో సామానాధికరణి ఉండాలి అని అంటారు శాస్త్రాల్లో ఇలా చెప్తూ ఉంటారు సో ఒక చోట ఒక సమయంలో కారణం ఉంటే ఉంటే అక్కడే కార్యం అంటే ఒకచోటే ఒక సమయంలోనే కార్యము కారణము ఉండాలి పక్కన పక్కనే ఉండాలిఅన్నమాట కొంచెం ముందు వెనకాలు ఉండాలి సరే అంత
(11:20) మళ్ళీ డీప్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు సో ఇక్కడ నేను ఉంటూ ఎల్లుండి ఎప్పుడో ఒక పనిని చేస్తాను అంటే అవ్వదు అవ్వదు కదా సో ఈ మధ్యలో ఏమైంది అని మనం ఆలోచించాలి. అప్పుడు ఏమంటారు నువ్వు పనిని చేసేసావు నువ్వు చేసిన పనిని మధ్యలో ఎవరో గుర్తుపెట్టుకున్నారు గుర్తుపెట్టుకున్న అతను ఏదో కాలంలో అతనికి కొన్ని ప్లాన్స్ ఉంటాయి అన్నమాట ఎప్పుడు ఏది ఇవ్వాలో అతనికి తెలుసు ఆయన గుర్తుపెట్టుకొని చివరికి నీకు ఫలాన్ని ఇచ్చాడు.
(11:54) [గురకలు] సో ఈరోజు మనం చేసేసాము భగవంతుడు దాన్ని గమనిస్తున్నాడు. ఇక్కడే భగవంతుడు వస్తాడు అన్నమాట. భగవంతుడు గమనిస్తూఉన్నాడు అంటే భగవంతుడు గమనిస్తున్నాడు అంటే కొన్నిసార్లు ఏదో భగవంతుడు లెక్కలు పెట్టుకుంటూ అలా ఉంటాడు అనుకుంటామ అన్నమాట భగవంతుడు సర్వజ్ఞుడుండి భగవంతుడు సర్వజ్ఞుడు ప్రతిదాన్ని ఇలా ఆలోచిస్తూలా మనలా చూస్తూ ఉంటాడు అనుకోకూడదు అన్నమాట ఇదంతా ఒక సిస్టం లా జరిపోతూ ఉంటుంది.
(12:19) సో దీన్ని భగవంతుడు గుర్తుపెట్టుకొని దాని తర్వాత దానికైనా ఫలితాన్ని ఇస్తాడు అనేది సిద్ధాంతం. సో ఇప్పుడు మధ్యలో ఏదో ఉంది నేను ఈరోజు చేశాను నాకు ఎప్పుడో ఫలం దక్కబోతుంది మధ్యలో ఉండేది ఏంటి అంటే దాన్నే పుణ్యము పాపము అంటారండి దాన్నే అదృష్టము అని కూడా అంటూఉంటారు మనం అంటాం కదా మన మా అదృష్టము మా దురదృష్టము అని కూడా అంటూఉంటారు సో ఆ అదృష్టం అనేది ఉంటుందన్నమాట ఆ అదృష్టం అనేదాన్నే పుణ్యము పాపము అని కూడా అంటారు.
(12:51) ఈ పుణ్యం అంటే ఏంటి పాపం అంటే ఏంటి దీని లక్షణాల గురించి ఒక్కో సంప్రదాయం ఒక్కోలా అంటుంది అన్నమాట ఇప్పుడు మన సంప్రదాయంలో కురతాళివన్లు రామానుజుల వారి సత్యష్యులు వారు అంటారు యత్వత్ ప్రియం తరిహ పుణ్యం అపుణ్యమన్యత నాన్యత్తయోర్భవతి లక్షణమత్రజాతు భగవంతుడికి ఏది నచ్చుతుందో అది పుణ్యము భగవంతునికి నచ్చనిది పాపము ఈ పుణ్యమును చేసినప్పుడు భగవంతుడికి ఒక అనుగ్రహం పుడుతుంది.
(13:22) మ్ మనం ఒక పాపం చేసినప్పుడు నిగ్రహం పుడుతుంది. ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పుణ్యము అంటాం. భగవంతుని యొక్క నిగ్రహాన్ని పాపము అని అంటాం. అంతే మనం ఒక పని చేశము చేసిన వెంటనే భగవంతుని యొక్క మనసులో అంటే భగవంతుని మనసు ఉంటుందా ఎలా ఉంటుంది అంటే ఇదంతా కూడా ఒక రకంగా ఫిగరేటివ్ స్పీచ్ అంటారు ఆంగ్లంలో అలా ఆలోచించుకోవాలిన్నమాట.
(13:46) భగవంతునికి ఒక అనుగ్రహం కలుగుతుంది దాన్నే పుణ్యము అంటారు ఆ అనుగ్రహం ఎప్పుడో ఒకప్పుడు ఫలితాన్ని ఇస్తుంది అలాగే మనం తప్పైన పని చేసినప్పుడు భగవంతుని మనసులో ఒక నిగ్రహం ఏర్పడుతుంది. [గురకలు] అది ఏదో కాలంలో మళ్ళీ ఫలాన్ని ఇస్తుంది అన్నమాట ఇప్పుడు పుణ్యం అంటే ఏంటి పాపం అంటే ఏంటి నేను ఒక పని చేశను పుణ్యం అలా ఎక్కడి నుంచినా వచ్చిందా ఏం లేదు నేను చేసిన దాన్ని భగవంతుడు గమనించాడు ఆ భగవంతుని యొక్క మెమరీలో స్టోర్ అయిపోయి ఉంటుంది దాన్నే పుణ్యము పాపము అంటామ అన్నమాట ఇప్పుడు ఈ మాటలను సరిగ్గా అర్థం చేసుకోవాలి కొన్నిసార్లు మనం చేసిన ఆ క్రియ దాన్ని కూడా పుణ్యము పాపము అంటూ
(14:28) ఉంటారు దాని వల్ల ఏర్పడిన అదృష్టం ఏదైతే ఉన్నదో అది భగవత్ సంకల్ప రూపము అని మనం అన్నాం దాన్ని కూడా పుణ్యము పాపము అని వ్యవహరిస్తూ ఉంటారు శాస్త్రాల్లో కూడా ఉందన్నమాట అది చేసిన కర్మను క్రియను పుణ్యము పాపము అని చెప్పడం మంచి పని అయితే పుణ్యము చెడ్డ పని అయితే పాపము దాని వల్ల ఏర్పడే అదృష్టాన్ని కూడా పుణ్యము పాపము అని వ్యవహరించుట అయితే ఆ లోకంలో శాస్త్రాల్లో కూడా ఉంది అది సో ఆ భగవంతుడు అనుగ్రహం కలిగినవాడే ఫలితాన్ని ఇస్తాడు నిగ్రహం కలిగిన వాడై ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి మనం చేసే పని మధ్యలో ఉండే అదృష్టము తర్వాత వచ్చే ఫలితము
(15:07) ఫలితము అనుకోవచ్చు అవును అడిగింది ఆ స్వామి అయితే ఆ దీని తర్వాత ఇక్కడి వరకు ఒక అలా చెప్పాలంటే డెఫినిషన్స్ పార్ట్ అంతా పూర్తఅయింది అని అనుకోవచ్చు స్వామి దీని తర్వాత ఇప్పుడు తెలుగులో ఒక తెలుగులోనే కాచామి లోకంలో ప్రతి భాషలోనే ఇది ఉంటుంది. ఈశ్వరాజ్ఞ లేనదే చీయమైనా కుట్టదు అనే మాట స్వామి అవును ఇప్పుడు మనం చేసే ప్రతి పనిని భగవంతుడు సంకల్పం లేకుండా భగవత్ సంకల్పం లేకుండా ఈ కార్యం జరగదు అని అంటూ ఉంటారు స్వామి అది మంచియినా చెడైనా ఏదైనా కాబట్టి ఇప్పుడు మనం చేసే కార్యము మన సంకల్ప అంటే మనం సంకల్పించుకున్నాక భగవత ఆజ్ఞ అనేది అక్కడ మధ్యలో వస్తుంది స్వామి
(15:49) ఇప్పుడు ఫలితం కూడా కలుగుతుంది స్వామి ఇప్పుడు భగవదాజ్ఞ ఉన్న తర్వాత నేను చేసే కార్యము భగవద ఆజ్ఞ పని నాది ఇన్ఫ్లయన్స్ అయినది ఫలితం మాత్రం మళ్ళీ నాకేనా స్వామి ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి ఇక్కడ దీన్ని ఇంకో రకంగా కూడా అడగొచ్చు అన్నమాట చేసేది ఎవరు నేనా భగవంత ఒకవేళ చేసేది నేనైతే నాకు ఫలితం తక్కితే సరే మ్ కానీ చేసేది అతనైతే అతనికే కదా ఫలం దక్కాలి నాకు ఫలం తక్కడం ఏంటి అని ఒక ప్రశ్న లేదు చేసేది నేనే అనిఅంటే అక్కడ మరొక ప్రశ్న కూడా వస్తుంది అయితే భగవంతుడు చేయలేదా మరి భగవంతుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు మీరు అన్నారు మీరు చెప్పేటప్పుడు
(16:32) నాకు అర్థమైపోయింది ఇదే అడగబోతున్నారు అని అంటే ప్రతి భాషలోన ఇదే అంటారు ఈశ్వరుని ఆజ్ఞ లేనిదే చీమైనా కదలదు అని అంటారు అవును ప్రతి దాంట్లోన ఉంది తృణమపిన చలతి అంటారు సంస్కృతంలో ఒక గడ్డి కూడా కదలదు అని అలాంటప్పుడు భగవంతుడు ఏం చేయలేదు అంటే ఆ భగవంతుని యొక్క ఆజ్ఞ లేకుండా అంతా అయిపోతుంది అంటే ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు అనేటి అనేటువంటి [గొంతు సవరించుకోవడం] ప్రశ్న కూడా వస్తుంది.
(16:58) ఇప్పుడు ఇక్కడ మనం బాగా విస్తృతంగా విషయాలను తెలుసుకోవాలండి [గొంతు సవరించుకోవడం] చేస్తున్నవాడు ఎవడు అని ఒక ప్రశ్న దానికి మొదట మనం జవాబు తెలుసుకోవాలండి కర్త చేసేవాడు అంటే కర్త కర్త ఎవరు అంటే జీవాత్మే కర్త నేను చెప్పట్లేదు దీని గురించి శ్రీ భాష్యంలో అంటే బ్రహ్మ సూత్రాల్లో ఒక అధికరణం అన్నమాట కర్తా శాస్త్రార్థవత్వాత్ అని బ్రహ్మ సూత్రము ఒక అధికరణం కర్త్రధికరణం అని అంటారు.
(17:28) ఇక్కడ శంకరాచార్యులకైనా రామానుజుల వారికైనా అభిప్రాయ భేదాలు లేవు. మ్ ఇద్దరు కూడా ఏమంటున్నారు కర్త ఎవరు అంటే జీవాత్మే కర్త మీరు అడిగిన ప్రశ్నకు జవాబు అక్కడే వచ్చేసింది శాస్త్రార్థవత్వాత్ శాస్త్రము మిమ్మల్ని ఒక పని చేయమంటుంది. మిమ్మల్ని ఒక పని చేయమంటుంది. ఇప్పుడు మీరు పని చేసేవారైతే మీకు ఫలితాన్ని ఇవ్వాలి.
(17:54) చేసేది పరమాత్మ అయితే మీకు ఫలితాన్ని ఇవ్వడం ఏంటి అంతే కదా శాస్త్రము బోధించేది మీకు ఫలం దక్కేది మీకు అప్పుడు కర్త ఎవరు అంటే మీరే కర్త శాస్త్రము అర్థవత్ అంటే ప్రయోజనవత్తు అవ్వాలి అంటే కర్త జీవాత్మై ఉండాలి అందుకని కర్త ఎవరు అంటే జీవాత్మే కర్త దీంట్లో మనకు ఒక స్పష్టత రావాలన్నమాట సో చేసేది ఎవరు అంటే జీవాత్మ జీవాత్మే చేస్తున్నాడు ఎందుకు నేను ఒక్కో చోట ప్రమాణాన్ని చెప్తున్నాను అంటే [గురకలు][గొంతు సవరించుకోవడం] ఈ కాల కాలంలో ఏదో తనకు తోచిన విషయాలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు అన్నమాట.
(18:29) అలా కాకుండా ఇక్కడ వేదవ్యాసులు చెప్పిన విషయం ఆచార్యులు చూపించిన విషయాన్ని మనం చూస్తున్నాం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎవరైనా అడిగారంటే పరవస్తు వరదరాజ స్వామి చెప్పారని కాదు [గురకలు] కర్త శాస్త్రర్థవత్వాత్ అని వేదవ్యాస మహర్షి చెప్పారు అని గుర్తుపెట్టుకోవాలి. సో కర్త జీవాత్మ ఇది సిద్ధమైందా అండి ఇప్పుడు వచ్చే ప్రశ్న ఏంటి అయితే భగవంతుడు ఏం చేస్తున్నాడు ఆ ప్రశ్న అక్కడ కూడా వచ్చింది అన్నమాట కర్తా శాస్త్రార్థవత్వాదు అన్నారు వెంటనే వచ్చే అధికరణం పరాయత్తాధికరణం అని అంటారు అక్కడ ఉండే సూత్రం పరాత్తు తచ్చుతేహే అని సూత్రం అన్నమాట బ్రహ్మ సూత్రం ఇతనికి
(19:11) ఉండేటువంటి కర్తృత్వము పరాయత్తము అన్నారు అంటే అంటే పరాధీనుడై జీవుడు కార్యాలను చేస్తున్నాడు స్వతంత్రుడిగా కాదు అని అక్కడ రామానుజుల వారు చాలా విస్తృతంగా ఇక్కడ ఏ ప్రక్రియ ఎలా జరుగుతోంది భగవంతుని యొక్క భాగం ఏంటి జీవాత్మ చేసేది ఏంటి అనే విషయాలను తెలిపారు. చాలా అందమైన నిరూపణం అన్నమాట. ఒక పనిని చేసేటప్పుడు జీవాత్మ పలు స్టేజెస్ లో చేస్తాడు అన్నమాట జానాతి ఇచ్ఛతి ప్రయతతే చేష్టతే అని అంటారు మొదట జ్ఞానం ఏర్పడాలి ఒక విషయం గురించిన జ్ఞానం
(19:58) దాని తరువాత ఇచ్చ ఒకదాన్ని పొందాలనో ఇది చేయాలనో ఇచ్చ ఏర్పడాలి దాని తరువాత ప్రయత్నం అంటారు ఆత్మలో ఉంటుంది అంటారు అన్నమాట ప్రయత్నం దాంట్లో అభిప్రాయ భేదాలు ఉంటాయి మళ్ళీ ఓ ప్రయత్నం లోపల ఏర్పడి అది శరీరంలోకి పరిణమించాలన్నమాట అప్పుడే శరీరంలో ఒక క్రియ ఏర్పడుతుంది. అప్పుడు జానాతి ఇచ్ఛతి ప్రయతే చేష్టతే జ్ఞానము ఇచ్చ ప్రయత్నము దాని తర్వాత చేష్ట చేష్ట అంటే క్రియ ఇక్కడ అడిగా ఇక్కడ ఏమవుతుందంటే నేను జీవాత్మ అయిన నేను ఒక వస్తువును చూశను అన్నమాట అనుకోండి ఒక పండును చూశను పండును చూసిన వెంటనే నోరు ఊరింది
(20:44) తినాలి అనిపించింది ఇచ్ఛతి ఇచ్చ కలిగింది. దాని తర్వాత ఆత్మలో ఒక ప్రయత్నం ఏర్పడుతుంది అన్నమాట నేను చేయాలని సంకల్పించాను ఎప్పుడు అది ఒక ప్రయత్నంగా పరిణమించి దాని తర్వాత దాని వైపు వెళ్ళటం ఇదంతా చేష్ట అన్నమాట క్రియ ఇప్పుడు ఈ స్టేజెస్ లో భగవంతుడు ఏం చేస్తున్నాడో మనం చూడాలన్నమాట మనం చూసామా మనకు ఇచ్చ ఏర్పడిందా సంకల్పించామా మధ్యలో ఇలా చేయాలి అని దాని తర్వాత ప్రయత్నం ఏర్పడుతుంది అన్నమాట ఈ ప్రక్రియలో చాలా మటుకు భగవంతుడు ఉదాసీనుడై ఉంటాడు.
(21:22) ఉమ్ భగవంతుడుఏం పట్టించుకోడు అన్నమాట ఆ జ్ఞానం ఏర్పడుతుందా ఏర్పడిన ఇచ్చ ఏర్పడుతుందా ఆ సరే దాని తర్వాత ఆ ప్రయత్నం ప్రారంభించేటప్పుడు మనం సంకల్పించి చేయాలనుకున్నామా రెడీ అయిపోయామ అన్నమాట ఆ సందర్భంలో భగవంతుడు అనుమంతా అవుతాడు అనుమతి దానం చేస్తాడు అన్నమాట భగవంతుని యొక్క అనుమతి లేనిదే మనము ఆ క్రియను చేయలేమ అన్నమాట మనకుజఞ జ్ఞానం ఏర్పడింది ఇచ్చ ఏర్పడింది సంకల్పించుకుందాము చేసేస్తున్నాం ప్రయత్నం స్టార్ట్ అయిపోయింది అంటే అలా క్రియ అవ్వదు మధ్యలో ఈ ప్రయత్నాల పరంపర ఉంటుందన్నమాట ఆ ప్రయత్నాల పరంపరలో మొదటి ప్రయత్నం ఏర్పడేటప్పుడు
(22:07) భగవంతుని యొక్క అనుమతి ఏర్పడాలి మ్ అనుమతి దానేన ప్రవర్తయతి అంటారు. ఆ భగవంతుడు అనుమతిస్తే కానీ మనము ఏ కార్యమును కూడా చేయలేము. ఉమ్ అయితే మనం చేయాలనుకునేటప్పుడు భగవంతుడు ఇన్ఫ్లయెన్స్ చేయలేదండి. అదే నేరుగా ఇన్ఫ్లయెన్స్ చేయలేదు నువ్వు చేసి తీరాలి అని మనల్ని తోయలేదు. భగవంతుడు ఏం చేశడు మనం చేయాలి అని సంకల్పించిన తర్వాత అనుమతించాడు అన్నమాట.
(22:36) సో భగవంతునికి ఉండేటువంటి ఆ గుణం ఏంటంటే అనుమంత్రిత్వము అంటారు. మనం సంకల్పించేదాకా ఉదాసీనుడై ఉండడు. మనం సంకల్పించి ప్రయత్నాన్ని ప్రారంభించేటప్పుడు హనుమంత అయ్యాడు ఇదే భగవంతుని యొక్క భాగం అన్నమాట భగవంతుని యొక్క రోల్ ఏంటి అంటే ఇదే అదే సో చేసేది ఎవరు నేనే కానీ భగవంతుని యొక్క అనుమతి లేనిదే నేను చేయగలుగుతానా అంటే చేయలేను కాబట్టి భగవంతుడు చేయించాడు కానీ అనుమతి ద్వారా చేయించాడు మ్ ఇది ఇది మాత్రం కాకుండా ఇంకొన్ని విషయాలు కూడా ఉన్నాయండి మ్ భగవంతుడు ఈ క్రియకు ఒక రకంగా కారణం అయ్యాడు.
(23:22) ఎందుకంటే ప్రతిదానికి భగవంతుడే కదా కారణం సర్వ కారణం భగవంతుడు అలాంటప్పుడు ఈ క్రియకు కూడా భగవంతుడు ఒక రకంగా కారణం అయ్యాడు ఎలా అంటే ఈ శరీరాన్ని ఇచ్చింది ఎవరు భగవంతుడు భగవంతుడు మనకు చిత్శక్తి అంటారు జ్ఞానం పొందేటువంటి శక్తి దాన్ని ఇచ్చింది ఎవరు భగవంతుడే భగవంతుడే క్రియాశక్తి అంటారు ఒక పని చేయటానికైన శక్తి దాన్ని ఇచ్చింది ఎవరు అదే భగవంతుడు భగవంతుడే సో ఇలాంటి వాటిని భగవంతుడు ఇచ్చి ఒక రకంగా కారణం అయ్యాడు అన్నమాట కానీ భగవంతుడు సాధారణ కారణం అని చెప్పబడతాడు అసాధారణ కారణం కాదు తేడా ఏంటి ఒక తోట ఉందండి తోటలో అక్కడ నీళ్లు వస్తున్నాయి
(24:12) భూమి ఉంది ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు ఆ నీళ్లుు కానీ ఆ భూమి కానీ కారణమా కాదా కారణమే కారణమే కానీ మీరు ఏ గింజ వేశరో దానికి తగినట్లుగా చెట్టు వస్తుంది అవునా అవును మీరు మామిడి గింజ వేశరంటే మామిడి చెట్టు వస్తుంది మామిడి చెట్టు వస్తుంది ఇంకేదైనా వేశరంటే అన్నమాట ఇప్పుడు భూమి కారణమా కాదా కచ్చితంగా కారణమే భూమి కారణమే మంచి అక్కడ వచ్చే నీళ్ళు అది కారణమా కాదా కారణమే కారణమే కానీ అక్కడ మామిడి చెట్టు రావటానికి అది కారణం అయిందా అలాగే భగవంతుడు సాధారణ కారణం అండి భూమి లాగా క్షేత్రం లాగా జలం లాగా ఉంటాడు భగవంతుడు అక్కడ మనం వేసే విత్తనానికి తగినట్లుగా
(24:58) ఫలితం తక్కుతుంది ఇప్పుడు కారణమే భగవంతుడు కానీ మనము చేసే పనికి నేరుగా కారణం కాదు ఏ పని చేసినా భగవంతుడు కారణమే ఆ క్షేత్రంలో ఏ చెట్టు వచ్చినా సరే దానికి కారణం అభ భూమే నీళ్లే కానీ విశేషంగా మామిడి చెట్టే రావడానికి మనం వేసేది కారణం అలాగే మనం చేసే ప్రతి పని కూడా భగవంతుడే కారణము కానీ అది మంచి పనా చెడ్డ పనా అని మన చేతుల్లోనే ఉంటుంది అన్నమాట సో భగవంతుడి సర్వ కారణత్వం కూడా దెబ్బ తినలేదు దీన్నే సాధారణ కారణత్వం అంటారు కానీ స్వామి ఒక సందేహం వస్తుంది స్వామి ఇప్పుడు సంకల్పం జీవాత్మది ఆ కార్యం జరుగుతుంది స్వామి మధ్యలో
(25:44) భగవంతుడు అనుమతి దానం మాత్రం చేస్తున్నాడు స్వామి అవును కాకపోతే ఇప్పుడు ఈ జీవాత్మ సంకల్పించుకున్నప్పుడు భగవంతుడి సంకల్పం ఇప్పుడు పెద్దలు చెప్పినట్లుగా ఆచార్యులు చెప్పినట్లుగా సృష్టి స్థితి లైన చేయగలిగినంత పెద్ద సంకల్పం అయినప్పుడు భగవంతుడు ఏదైనా చేయగలిగినప్పుడు ఈ జీవాత్మ తీసుకున్న సంకల్పాన్ని కూడా ఇన్ఫ్లయెన్స్ చేయొచ్చు కదా స్వామి ఒకవేళ మంచి కార్యం శాస్త్రం చెప్పినట్లుగా జీవాత్మ చేస్తే దానికి అనుమతి ఇచ్చి ఏదైనా చెడ్డ పని పని చేస్తూ ఉంటే వాడిని నివారించ నివారించాలి అని భగవంతుడు అనుకుంటే తను ఈజీగా నివారించొచ్చు కద దాంట్లోకి వెళ్ళకుండా
(26:18) కానీ అక్కడ తను ఎందుకు ఆ ఇన్ఫ్లయెన్స్ చేయట్లేదు అంటే ఇక్కడ మళ్ళీ మనం భగవంతుడు ఎలా ఉన్నాడు అనే విషయాన్ని మనం శాస్త్రాల ద్వారా తెలుసుకున్నామఅండి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భగవంతుని యొక్క గుణం ఏంటి మనకొక స్వాతంత్రయాన్ని ఇచ్చాడు. నువ్వు ఏం చేయదలుచుకున్నావో నువ్వే చేయాలి ఈ కాలంలో లిబర్టీ ఫ్రీడమ్ మాట్లాడుతూఉంటారు కదా అవును ఆ లిబర్టీని ఇవ్వటం గుణమా దోషమా మీరు చెప్పండి కచ్చితంగా గుణమే స్వామి గుణమే కదా మనం మంచి చేయాలో లేదో మన చేతుల్లో ఇచ్చేసాడు అన్నమాట మనకు అప్పగించేసాడు భగవంతుడు నువ్వు నిర్ణయించుకో భగవంతుడు అనుకుంటే ఇన్ఫ్లయెన్స్ చేయొచ్చు
(27:00) మీరు అన్నట్లుగా చేయొచ్చు కానీ అది భగవంతుని యొక్క గుణం అలాగ ఇన్ఫ్లయెన్స్ చేయకుండా మన ఇష్టానికి వదిలేసాడు అన్నమాట నువ్వు మంచి చేయాలి అనుకుంటే మంచి చేసుకో నాకు ఇదే నచ్చింది. ఈ పాపాన్నే నేను చేస్తాను అంటే సరే నీకు ఇచ్చానే స్వాతంత్రయాన్ని నువ్వు సరిగ్గా వాడుకుంటే వాడుకో లేకపోతే లేదు అని భగవంతుడు ఉంటాడు అన్నమాట. అనుమతి దానం చేస్తూనే ఉంటాడు.
(27:26) దీంట్లో కొందరు ఆచార్యులు చెప్పేటప్పుడు ఈ అనుమతి దానం గురించి ఏమంటారంటే పుణ్యాల విషయంలో వచ్చేసరికి భగవంతుడు తథాస్తుని సంకల్పిస్తాడంట పాపాలు చేసేటప్పుడు భగవంతుడు అలా సంకల్పించాడు అన్నమాట అప్పుడు కూడా ఉదాసీనుడై ఉండిపోతాడంట ఓకే మరి భగవంతుని యొక్క అనుమతి లేకుండా జరుగుతుందా అంటే ఒక విషయం శాస్త్రాల్లో అంటూ ఉంటారు అప్రతిషిద్ధ మనుమతం భవతి మీరు ఒకదాన్ని ప్రతిషేధించలేదు అనుకోండి అని అనుమతించినట్లే లెక్క నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను చిన్న పాపలు ఉంటారన్నమాట రెండేళ్ళు రెండున్నర ఏళ్ళు అలాంటి వయసులో ఉన్న వాళ్ళు వాళ్ళు ఏమైనా పని చేసేటప్పుడు
(28:10) మనం పక్కన ఉన్నప్పుడు ఒకసారి మనం చూస్తారు అన్నమాట మనం వాళ్ళని తిట్టామ అనుకోండి ఏదో మనం కోప్పడ్డామ అనుకోండి వాళ్ళకి అర్థం అవుతుంది వాళ్ళు చేసే పని తప్పు అని మ్ మనం ఊరికే ఉన్నామ అంటే వాళ్ళు ఏమనుకుంటారు తిట్టలేరు కాబట్టి నేను చేసేది సరే అంతే అన్నమాట అదే అప్రతిషిద్ధము అనుమతం భవతి ఆ రీతిలో భగవంతుడు సంకల్పించలేదు అందుకని ప్రతిషేధించలేదు అందుకని అలా అనుమతి ఏర్పడింది అని కూడా ఇలా చెబుతూ ఉంటారు అన్నమాట చివరికి ఇంకా కూడా ప్రశ్న అడగొచ్చు అన్నమాట ఆ ప్రతిషేధించొచ్చు కదా అని కానీ భగవంతుని యొక్క గుణం ఏంటి అంటే స్వాతంత్రయాన్ని మనక ఇచ్చాడండి
(28:48) మీకేం కావాలి అది మీరే చేసుకోవాలి మీరు నిర్ణయించుకోవాలి సంకల్పించుకోవాలి అనేటువంటి స్వాతంత్రయాన్ని ఇచ్చాడు ఇది ఈ స్వాతంత్రయాన్ని ఇవ్వటం భగవంతునికి గుణాయ న దోషాయ్ [గొంతు సవరించుకోవడం] ఇంకొక విషయం ఇక్కడ చెప్పేస్తానండి చాలా మంది అడుగుతూ ఉంటారు ఆ భగవంతుడు అంతా చేయగలుగుతాడు కదా అందరిని మోక్షం తీసుకవెళ్ళిపోవచ్చు అని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు అలా అనుకోలేదు మ్ దాన్ని మనం అర్థం చేసుకోవాలిఅన్నమాట ఇలా చేయొచ్చు కదా ఇలా చేయొచ్చు కదా అని భగవంతుని గురించి మనం 10 ప్రశ్నలు అడుగుతాం అన్నమాట కదా భగవంతుడు అలా చేసి ఉండొచ్చు కదా ఇలా
(29:23) చేసి ఉండొచ్చు కదా ఎందుకు ఇలా చేస్తున్నాడు అని కానీ మనము భగవంతుని ముందుకు వెళ్లి ఒక చిన్న పని అయ్యా శరణు నువ్వే శరణు అని మాట చెప్పడానికి మనం తయారు కాలేంు భగవంతుడు ఏమంటున్నాడు నువ్వు ఆ మాట చెప్పు నేను అంతా చూసుకుంటాను అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తాం అంటే ఆ ఒక్క మాట చెప్పకుండా భగవంతుడు ఇలా చేసి ఉండొచ్చుఅండి ఎందుకు ఇలా చేయలేదు ఎందుకు అలా చేశడు అని 10 ప్రశ్నలు అడుగుతాం ఆ 10 ప్రశ్నలతో పాటు ఈ పనిని కూడా చేసామ అనుకోండి ఆ ప్రశ్నల గురించి భగవంతుడు ఎక్కువగా ఆలోచించకుండా మనల్ని తన వైపు తీసుకెళ్ళిపోతాడు అన్నమాట సో భగవంతుడు
(29:55) ఎక్కువగా మన నుంచి ఏమి ఎదురు చూడట్లేదు. నన్ను నమ్ము నేను చూసుకుంటాను ఇకపై అప్పటిదాకా మనం లేదు నువ్వు నాకు అక్కర్లేదు నాకు ఇంకేదో కావాలి అనుకుంటూ ఉంటే సరే వస్తాడు వస్తాడు వస్తాడు అని ఎదురు చూస్తూ ఉంటాడు. అది మనకు స్వాతంత్రం ఇచ్చిన భగవంతుని యొక్క గుణమే అనే విషయాన్ని ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలి అది ఆ స్వామి ఇప్పుడు భగవంతుడికి ఏది నచ్చిందో అదంతా పుణ్యం భగవంతుడికి ఏది నచ్చలేదో అదంతా పాపం ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క కార్యం చేస్తున్నప్పుడు అది భగవంతుడికి మనసుకి భగవంతుడికి ఆనందాన్ని కలగజేస్తుంది అంటే దాని పుణ్య కార్యము ఆనందాన్ని కలగ చేయట్లేదు అంటే అది పాప
(30:32) కార్యము మ్ అంతే కదా అంటే దీన్ని అర్థం చేసుకునేటప్పుడు సరిగ్గా అర్థం చేసుకోవాలండి ఉమ్ ఇప్పుడు ఎలా అంటే భగవంతుడు అప్పుడప్పుడు ఇప్పుడు మనకి ఇష్టాని ఇష్టాలు ఉన్నాయండి అవును నాకు చిన్న వయసులో కాకరకాయ అంటే నచ్చేది కాదు ఇప్పుడు కాకరకాయ అంటే భలే నచ్చుతుంది రుచి మారుతూ ఉంటుంది కదా మనకు అవును స్వామి చిన్న వయసులో ఒకలాంటి రుచి ఉంటుంది మారిపోతుంది అన్నమాట ఇప్పుడు భగవంతునికి అలా ఇష్టానిష్టాలు మారుతూ ఉంటాయా అంటే లేదు.
(30:59) హమ్ ఇప్పుడు సడన్ గా భగవంతుడు వచ్చేసి ఆ ఇలా నామాలు పెట్టుకుంటే నాకు నచ్చదు మ్ అని భగవంతుడు చెప్తాడా అంటే ఆహ అలా మనలాగా ఇష్టానిష్టాలు భగవంతునికి మారుతూ ఉండవండి. ఆ ఈరోజు నాకు ఇది నచ్చింది ఇలా చెయ్ రేపు నాకు అలా ఉంటుందంటే వేరలా చేయమని భగవంతుడు చెప్పాడు. భగవంతుని యొక్క ఇష్టానిష్టాలు ఎప్పుడు ఒకేలా ఉంటాయి అన్నమాట.
(31:22) వాటిని ఎలా తెలుసుకోవచ్చు అంటే శాస్త్రాల ద్వారా తెలుసుకోవచ్చు భగవంతుని యొక్క హృదయాన్ని తెలిపేది శాస్త్రం అనేది శాస్త్రము అనాది భగవంతుడు అనాది ఆ భగవంతుని యొక్క అభిప్రాయాలను మనకు చూపించేది శాస్త్రము అనేది ఆ శాస్త్రాల ద్వారా మనము భగవంతుని ఇష్టానిష్టములను తెలుసుకొని అంటే పుణ్య పాపాలు ఏవి అని తెలుసుకొని ఆచరించాలి. అందుకని ఇష్టానిష్టం అనేసరికి భగవంతుడికి ఈరోజు ఒకటి ఇష్టము రేపు అనిష్ట మరొకటి అలా ఉండదన్నమాట శాస్త్రాల్లో చెప్పబడింది ఏంటో అది భగవంతునికి ఇష్టము అని మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే భగవంతుడు శృతి స్మృతిర్ మమైవాజ్ఞ అన్నాడు అవును
(32:01) నా ఆజ్ఞను ప్రతిఫలించేది శృతి స్మృతి అని అందుకని అలాగే మనం అర్థం చేసుకోవాలి ఆ అదే స్వామి అంటే భగవంతుని ఆ ఇష్టాన్ని అనిష్టాన్ని తెలియజేసేది శాస్త్రము అనే విషయం కోసమే ఈ ప్రశ్న అడిగాను స్వామి అయితే స్వామి ఇప్పుడు ప్రతి కార్యానికి కొన్ని ఆప్షన్స్ నేను మధ్యలో ఎందుకు అంత వివరణ వివరణ ఇచ్చానుఅంటే మిగతా మతాల్లో పాశ్చాత్య మతాల్లో వచ్చేసరికి వాళ్ళ ఏమో ఈశ్వరుడు వాళ్ళ గాడ్ అతనికి మారుతూ ఉంటుంది అన్నమాట అప్పుడప్పుడు అవును స్వామి అప్పుడప్పుడు అప్పుడప్పుడు మారుతూ అభిప్రాయాలు మారుతూ ఉంటాయి ఆ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ అంటారు ఆంగ్లంలో అలా మారుతూ ఉంటాయి అన్నమాట
(32:42) కానీ అలా కాదు ఇక్కడ అనా అనాది భగవంతుడు అనాది శాస్త్రము అది మారకుండా ఉంటుందన్నమాట. భగవంతుని యొక్క అభిప్రాయాన్ని తెలియజేసేట్లుగా ఉంటుంది. ఆ [గొంతు సవరించుకోవడం] స్వామి ఇప్పుడు మనం చేసే కర్మలన్నిటికీ మనమే కారణము అని మొదటిగా తెలుసుకున్నాం స్వామి అయితే కర్మకి మనం చేసిన కర్మకి ఫలితాన్ని భగవంతుడు ఎలా ఇస్తాడు స్వామి ఏ రీతిలో ఇస్తాడు ఇప్పుడు కర్మఫలం కర్మఫలం [గురకలు] ఏంటి అది ఎలా ఇవ్వబడుతుంది అని రెండు విషయాలు మనం చూడాలి.
(33:13) ముఖ్యంగా కర్మఫలం మూడు రకాలు అంటారండి మూడు విధాలుగా కర్మఫలం అనేది ఉంటుంది. ఒకటి ఏంటంటే సుఖము దుఃఖము మ్ మంచి చేస్తే దానికి ఫలం ఏంటి సుఖము పాపం చేస్తే దానికి ఫలం ఏంటి దుఃఖము సుఖ దుఃఖేహి పుణ్య పాప రూప కర్మ ఫలే అని అంటారు రామానుజం వారు ఒకచోట సుఖము దుఃఖము అదేంటంటే పుణ్యానికి ఫలం సుఖము పాపానికి ఫలం దుఃఖము ఇదిఒకటి ముఖ్యమైనది రెండోది కొన్ని కర్మలను చేస్తే మనకు యోగ యోగ్యత దక్కుతుంది.
(33:52) ఇప్పుడు ఉపనయన సంస్కారం ఉందండి ఉపనయనం చేసుకున్నాం అది మంచి కర్మ కాదా మంచిదే ఇప్పుడు ఉపనయనం చేయడం వల్ల ఏం కలిగింది అంటే అది ఒక సంస్కారం దానివల్ల వేదాధ్యయనం చేయటానికైన యోగ్యత కలిగింది ఇప్పుడు అది ఏం చేసిందంటే మనకు ఒక యోగ్యతను ఆపాదించింది అన్నమాట యోగ్యతను ఏర్పరిచింది. అలాగే కొన్ని పాపాలు ఉంటాయి ఈ పాపం చేస్తే ఇకపై ఇతను ఏ కర్మలను చేయటానికి అనర్హుడు అలా ఉంటుందన్నమాట అప్పుడు కొన్ని పాపాలకు కర్మ కరణ అయోగ్యత ఒక కర్మను చేయటానికైనా అయోగ్యతను ఏర్పరిచేటువంటి పాపాలు ఉంటాయి
(34:36) సో ఇప్పుడు పుణ్యం పాపం తీసుకుంటే సుఖము దుఃఖము ఒక ఫలం యోగ్యత అయోగ్యత అనేది ఒక ఫలం అది కాకుండా మూడోది వాసనా రుచి అని అంటూ ఉంటారు. ఉమ్ వాసన రుచి అని అంటూ ఉంటారు. మనం రోజు ఒక పని చేస్తూ ఉన్నామ అనుకోండి వాసన ఏర్పడుతుంది. హమ్ వాసన అంటే ఏంటి మీరు రోజు పొద్దున్న లేచి పళ్ళు తోముకుంటారు అన్నమాట పళ్ళు తోముకునేటప్పుడు మీరు ఇలా ఇలా చేయాలి ఇలా చేయాలి ఏమైనా ఆలోచిస్తూ ఉంటారా అది ఎంత అలవాటు పడిపోయిందంటే మీరు ఆలోచించకుండా సంకల్పించకుండా ఆ పనిని చేయగలుగుతున్నారు.
(35:17) ఉమ్ ఇప్పుడు ఏమవుతుంది మంచి పని మనం రోజు చేస్తూ ఉన్నామ అనుకోండి తనంతట తానే అది మనకు చేయబుద్ధి అవుతుంది చేసేస్తాం అన్నమాట అలవాటు అక్కడ వాసన అలవాటు హ్యాబిట్ అంటారు ఆంగ్లంలో దానికే వాసన అని పేరండి అబుద్ధిపూర్వకంగా ఒక కర్మను మనం చేయటానికి కారణమయ్యే సంస్కారము వాసన అని అంటారు. తెలియకుండా చేస్తాం అన్నమాట కొన్ని విషయాలు ఇలా చేతులు ఇలా అనుకోవడం [నవ్వు] మంచి కార్యాలు ఉంటాయి చెడ్డ కార్యాలు ఉంటాయి ఇప్పుడు ఏదో చేతులు ఇలా కదుపుతూ ఉంటామ అన్నమాట ఈ వాసనలు కొన్నిసార్లు జన్మలు ఎన్నో జన్మలుగా వస్తూ ఉంటాయి అన్నమాట కదా అలా కాకుండా కొందరు ఏం చేస్తారంటే
(35:58) ఎక్కడైనా కూర్చున్నారు అనుకోండి అక్కడ పువ్వు దొరికింది అంటే దాన్ని 100 పీస్ వచ్చేయటం ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. నువ్వు చేసావా అంటే నేను చేసనా అని అంటారు. వాళ్ళు అసలు ఆలోచించలేదు అన్నమాట. అబుద్ధి పూర్వకంగా వాళ్ళు ఆ పని చేసేసారు. ఇప్పుడు దానికి కారణమైనది వాసన. ఇప్పుడు ఏ కర్మను చేసినా సరే అది కొంత వాసనను ఏర్పరుస్తుంది.
(36:18) అది మంచి వాసన దుర్వాసన [గురకలు] మంచి పని చేస్తే మంచి వాసన ఏర్పడుతుంది. చెడ్డ పని చేస్తే దుర్వాసన ఏర్పడుతుంది అన్నమాట. ఇక్కడ సుఖ దుఃఖాలను ఏర్పరిచేటప్పుడు యోగ్యత యోగ్యతలను ఏర్పరిచేటప్పుడు కర్మ ఎవరి ద్వారా ఏర్పరుస్తుంది అంటే జాత్యాయుర్భోగాహ యోగ సూత్రంలో వస్తుందన్నమాట కర్మఫలం ఏంటి అంటే మన పుట్టుక అది పూర్వకృత కర్మఫలం మన ఆయుస్సు ఉమ్ అది కూడా పూర్వకృత కర్మఫలము ఉమ్ భోగాహ అంటే సుఖ దుఃఖములు మ్ ఇది కూడా కర్మ ఫలమే సో మన పుట్టుక చివరికి ఎటువంటి సుఖం మనకు కలుగుతుంది ఎటువంటి దుఃఖం మనకు కలుగుతుంది
(37:06) మనకు ఏ కర్మలు చేయటానికైనా యోగ్యత ఉన్నది ఏ కర్మలు చేయటానికైనా యోగ్యత లేదు వీటన్నిటిని తీర్మానిస్తుంది. సో ఇలా ఈ వీటి ద్వారా చివరికి వచ్చేది ఏంటంటే సుఖము దుఃఖము యోగ్యత యోగ్యత కర్మవాసన వాసనా రుచి అది సో ఇలా ఉంటుందన్నమాట ఇవే ఫలితాలండి ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న మీరు వేసిన ప్రశ్న ఏంటి అంటే ఎలా భగవంతుడు ఎలా ఈ ఫలాలని ఇస్తాడు ఇప్పుడు సుఖాన్ని ఇవ్వాలి దుఃఖాన్ని ఇవ్వాలి అంటే భగవంతుడు పలు రకాలుగా ఇస్తాడు మ్ కొన్నిసార్లు వ్యాధుల ద్వారా దుఃఖం కలుగుతుంది అన్నమాట ఇలా ఎన్నో రకాలుగా పాపాల ఫలాన్ని ఇస్తూ ఉంటాడు.
(37:47) మోస్ట్లీ భగవంతుడు ఏం చేస్తాడుంటే ఒక సిచువేషన్ ని క్రియేట్ చేస్తాడు అన్నమాట. ఒక [గురకలు] పరిస్థితిని ఏర్పరుస్తాడు. ఇప్పుడు నేను ఒక పుణ్యం చేశనండి ఇప్పుడు ఒక చిన్న పుణ్యం చేశను దానికి ఫలితంగా భగవంతుడు నాకు పండుని ఇవ్వాలి అనుకున్నాడు. మ్ అంటే ఏమవుతుంది నాకనొద్దు ఏదో ఒక అబ్బాయికి ఇస్తున్నాడు అనుకుందాం నేను ఎప్పుడు ఈ కథ చెబుతూ ఉంటాను అన్నమాట ఎన్నో భాషల్లో చెప్పేసాను తెలుగులో కూడా చెప్పాను అవును క్రికెట్ ఆడుతున్నారు అబ్బాయిలు చాలామంది కలిసి పిల్లలు ఆడుతున్నారు ఒక అబ్బాయి వేగంగా సిక్స్ కొట్టాడు బాల్ ఎగిరుకుంటూ వెళ్లి పక్కన ఒక తోటలో
(38:27) పడింది మామిడి తోట అనుకుందాం మామిడి సీజన్ వచ్చేసాను కదా మామిడి తోటలో పడింది ఆ బాల్ని ఎత్తుకు రావడం కోసం అని ఒక అబ్బాయి అక్కడికి వెళ్ళాడు తోటలోకి వెళ్ళాడు ఆ తోట ఎవరిదీ కాదు అందరికీ సొంతం అనుకోండి పబ్లిక్ అలా అనుకుందాం అక్కడ బాల్ ఎత్తడానికి వెళ్ళేసరికి వీడు చూస్తున్నాడు చెయ్యికి అందే విధంగా ఒక మామ కామెడి పండు కనబడుతుంది బాగా పసుపు రంగులో అలా అది మెరుస్తూ ఉందన్నమాట సరే అతనికి దొరికిపోయింది.
(39:01) అది న్యాయ బద్ధంగానే అతనికి దొరికింది అన్నమాట సరేనా ఇప్పుడు భగవంతుడు ఏం చేశడుంటే ఒక పరిస్థితిని నెలకొలిపాడు. ఈ పరిస్థితిని ఏర్పరిచేటప్పుడు కూడా అక్కడ ఎంతో మంది సంకల్పాలు ఎన్నో ఉంటాయండి భగవంతుని యొక్క ప్లాన్ అనేది చాలా పెద్దది అన్నమాట సింగులర్ గా ఒక వ్యక్తి కోణంలో మనం చూస్తున్నాం కానీ అక్కడ ఎన్నో రకరకాల ఆ కాంబినేషన్స్ ఉంటాయన్నమాట అదంతా కలిసి చివరికి భగవంతుడు ఒక సిచువేషన్ని క్రియేట్ చేశడు.
(39:29) ఇప్పుడు ఇతనికి మామిడి పండు దొరికిపోయింది. ఈ మామిడి పండు దొరికింది కదా ఇది పుణ్యఫలమా పాప ఫలమా పుణ్యఫలం పుణ్యఫలం భగవంతుడు పరిస్థితిని ఏర్పరిచాడు అక్కడ నిర్ణయించేవాడు ఎవడు అంటే ఆ అబ్బాయి నిర్ణయించేవాడు ఆ అబ్బాయి ఎలా నిర్ణయిస్తాడు అంటే ముందు మనం చూసినట్లుగా ధ్యానాతి ఇచ్ఛతి అక్కడ భగవంతుడు సంకల్పం అనుమతి కూడా ఉండాలి ఇప్పుడు ఆ అబ్బాయి నిర్ణయించేటప్పుడు ఏం చేయొచ్చు ఒకటి దొరికింది ఎవ్వరు చూడలేదు మనం వెంటనే దాన్ని లవ్కు తినేద్దాం అని అతను సంకల్పించి చేయవచ్చును భగవంతుడు ఆపడు అలా చేస్తే అతను ముందు సేకరించినటువంటి పుణ్యం ఏదైతే ఉన్నదో
(40:09) అది జీరో అయిపోయింది జీరో అయిపోయింది అది ఆ పుణ్యం పోయింది ఇంకేమన్న పుణ్యాలు ఉంటాయి ఆరిపోయింది అన్నమాట లేదు అబ్బా ఏమనుకోవచ్చు నాకు ఈరోజు ఒక పండు దొరికింది మా మిత్రులు ఉన్నారు ఆ మిత్రులు కూడా పంచిపెట్టి నేను సంతోషపడతాను అని అనుకున్నాడు అనుకోండి పుణ్యఫలంగా [గొంతు సవరించుకోవడం] ఒక పరిస్థితి ఏర్పడింది అక్కడ తనకు దొరికినటువంటి ఆ మామిడి పండును అందరికీ పంచిపెట్టాడు అన్నమాట అందరికీ [గొంతు సవరించుకోవడం] పంచిపెట్టాడు అందరికి ఒక ముక్క వస్తుందేమో అవును అందరూ తిన్నారు కానీ ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే ముందు పుణ్యం ఉండింది ఆ పుణ్యం
(40:43) అనేది అలాగే జీరో అయిపోయింది అన్నమాట ఇప్పుడు అలా కాకుండా ఈ పుణ్యంతో ఒక పరిస్థితి ఏర్పడి దాంట్లో ఆ పుణ్యాన్ని మళ్ళీ ఎక్కువ చేసుకున్నాడు అన్నమాట ఒకటి ఉంటే ఇప్పుడు రెండు అవును స్వామి అది ఎగజక్ట్లీ వన్ టూ అని కాదు ఎక్కువ అయిపోయింది అని అర్థం చేసుకోవచ్చు మనం అలా చేశడు ఇప్పుడు మూడో ఆప్షన్ ఒకటి ఉంది అంటే ఏం చేయొచ్చు అతను మామిడి పండిని చూసినప్పుడు సరిగ్గా అటువైపు నుంచి ఒక పిల్లి వచ్చింది అనుకోండి వీడు ఏం చేసాడంటే మామిడి పండు తీసుకొని ఆ పిల్లిని కొట్టాడు.
(41:14) మామిడి పండు పోయింది మ్ పిల్లిని కొట్టినందువల్ల నహింయాత్ సర్వాభుతాని అంది శాస్త్రం ఏ ప్రాణిని కూడా అనవసరంగా హింసించకూడదు అని హింసించాడా ఏమైంది ఇప్పుడు పాపం పాపం వచ్చింది అన్నమాట పుణ్యం యొక్క ఫలం వీడికి ఇవ్వాలి అని భగవంతుడు ఒక పరిస్థితిని ఏర్పరిస్తే ఇతను దాన్ని సద్వినియోగ పరుచుకోవచ్చు దాన్ని వ్యర్థం చేసుకోవచ్చు అన్నమాట నేను నేరు మారుగా కూడా ఒక ఉదాహరణ చెప్తాను పరీక్షిన్ మహారాజు పరీక్షిత్తు అతనికి ఒక శాపం వచ్చింది మ్ ఏడు రోజుల్లో తక్షకుడు వచ్చేసి నిన్ను కాటేస్తాడు నీకు మృత్యువు శాపం ఇప్పుడు ఏర్ప ఏర్పడిన పరిస్థితి పాప ఫలం
(42:02) పాపం వల్ల ఏర్పడినటువంటి పరిస్థితి అప్పుడు పరీక్షిత్తు ఏమేం చేసి ఉండొచ్చు అన్నమాట నాకు ఇలాంటి శాపం ఇస్తారా ఏం చేస్తాను చూడండి అని ఏమేవో చేసి ఉండొచ్చు అన్నమాట కోపంలో ఎందరో ఎన్నో పనులు చేస్తారు కదా అలా చేసి ఉండొచ్చు చేశడా లేదు అతనికి దొరికిన ఆ సందర్భాన్ని సద్వినియోగ పరుచుకున్నాడు మ్ పాప ఫలమైన పరిస్థితి అండి కానీ అక్కడ కూర్చొని భాగవతాన్ని విని మోక్షానికి వెళ్ళాడు మ్ అంటే అంటే పరిస్థితి ఏర్పడుతుంది పాప ఫలంగానో పుణ్య ఫలంగానో అక్కడ దాన్ని కూడా మనం సద్వినియోగ పరుచుకోవచ్చు.
(42:38) సో భగవంతుడు ఎప్పుడూ కూడా ఏ పనిని చేసేట్టుగా ఫోర్స్ చేయడు ఇప్పుడు ఆ మామిడి పండును ఇతను తింటే పుణ్యం పోతుంది పుణ్యఫలం ఇచ్చినట్లు అవుతుంది కానీ భగవంతుడు ఫోర్స్ చేస్తాడా నిర్బంధిస్తాడా నిర్బంధించడు సిచువేషన్ క్రియేట్ చేస్తాడు పరిస్థితిని ఏర్పరుస్తాడు అక్కడ ఇతను తింటే సరే [గురకలు] తినకపోయినా సరే ఎప్పుడు కూడా భగవంతుడు జీవాత్మ యొక్క స్వాతంత్రయంతో ఆ స్వాతంత్ర ఏదో జోక్యం చేసుకోవడం అన్నమాట ఎప్పుడు ఇతనే నిర్ణయించుకుంటాడు సో ఫలాన్ని ఇచ్చేటప్పుడు భగవంతుడు పలు రకాలుగా ఫలమును ఇస్తాడు కానీ ఎప్పుడ కూడా ఒక కర్మను చేసేట్లుగా నిర్బంధించడు సో ఆ ఇండిపెండెన్స్ అనేది కాపాడుతున్నాడు
(43:24) ఫ్రీడమ ఫ్రీడమ ఫ్రీ విల్ అంటారు కదా దాన్ని ఎప్పుడు భగవంతుడు కాపాడతాడు అన్నమాట ఎందుకు ఈ విషయాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే చాలా మంది అనుకుంటారు నేను ఒక కర్మను చేశను దానికి తగినట్లుగా ఈరోజు ఒక కర్మను చేస్తున్నాను అని అనుకుంటాను మనము చేసేది మన నిర్ణయం ప్రకారంగానే ఉంటుంది అన్నమాట ముందు కర్మలు ఇన్ఫ్లయెన్స్ చేస్తాయి లేదని చెప్పట్లేదు కానీ నిర్ణయించేది మనమే ఇప్పుడు మధ్యలో మనం జ్ఞానము ఇచ్చ ఇవన్నీ చూసాం కదా అవును పాపిష్టులకు పాప కర్మల మీద రుచి ఉంటుందన్నమాట ఇచ్చ ఉంటుందన్నమాట కానీ దాన్ని ఓవర్రేట్ చేసి మ్ దాన్ని మీరి కూడా మనం సరైన నిర్ణయాన్ని
(44:07) తీసుకోవచ్చు. ఆ నిర్ణయం తీసుకునేటువంటి శక్తిని భగవంతుడు ఎప్పుడు కూడా మన నుంచి దూరం చేయడు. అదే సో పుణ్య ఫలం ఏంటి అంటే ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఓకే అక్కడ నిర్ణయించుకొని మనమే పుణ్యం చేయాలి. పాప ఫలం ఏంటంటే పరిస్థితులు ఏర్పడతాయి. మనోభావాలు కూడా దానికి తగినట్లుగా ఏర్పడవచ్చు అన్నమాట. అవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట.
(44:32) పూర్వ కర్మ ఫలంగా అది కూడా ఏర్పడుతూ ఉంటుంది. కానీ చివరికి నిర్ణయించేటప్పుడు ఇప్పుడు మనం కూడా అండి కొన్ని సందర్భాల్లో మార్గంలో అలా వెళ్తూ ఉన్నాం కింద ఒక 500 నోటు 500 రూపాయ నోటు కాగితం కనబడింది. కనబడితే 500 రూపాయ నోట్ కనబడింది అన్నమాట వెంటనే మనసు ఏమంటుంది ఏసుకోరా ఎక్కరా తెలుసు అంటుంది అన్నమాట ఆలోచన ఏర్పడుతుంది కానీ దాన్ని పక్కన పెట్టి దాన్ని మీరి మనం ఏం చేయాలి లేదు ఒకటి తీసి ఎవరికి ఇవ్వాలో అంటే పోలీస్ స్టేషన్ అయితే అక్కడ ఉండి ఆఫీస్ అయితే అక్కడ ఇవ్వాలి లేకపోతే ఎవరు చూసుకుంటారో వదిలేయాలి అది ఏది రైటో వాళ్ళ వాళ్ళు చూసుకోవాల్సిందే కానీ ఆలోచన అయితే వస్తుందా లేదా
(45:16) వస్తుంది వస్తుంది ఆలోచన వచ్చినా సరే ఈ ఆలోచన నాకు వచ్చింది కదా అది పూర్వజన్మ పూర్వ కర్మఫలం జన్మనో పూర్వం చేసిన కర్మఫలం అన్నమాట కానీ నా నిర్ణయాన్ని అది నేరుగా ఇన్ఫ్లయెన్స్ చేస్తుంది అంటే కాదు అదే నాకు ఆశను కలుగజేస్తుంది కానీ నిర్ణయించుకునేటువంటి ఆ హక్కు మనదే నిర్ణయించుకునేటువంటి ఆ శక్తి మనకే ఉంది ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి అందుకని ముందు కర్మ చేశను ఆ కర్మ వల్ల ఈ రోజు కర్మ ఈ కర్మ వల్ల వచ్చే కర్మ అని అలా వెళ్తూ పోతుంది అంటే కాదు ఓ కర్మ పరిస్థితులని ఏర్పరుస్తుంది అక్కడ నిర్ణయించుకునేది మనమే స్వామి ఇప్పుడు ఈ కర్మలు [గురకలు] ఏవైతే మనం ఆచరిస్తామో ఏదో
(45:59) ఒక కాలంలో ఆచరించిన కర్మ అనేక జన్మలు ఉండేటువంటి ఆ ఫలం అనేది అనేక జన్మలు ఉండేటువంటి అవకాశం కూడా ఉందా అడి అనేక జన్మల తర్వాత ఫలం ఇచ్చే కర్మలు ఉంటాయి. ఒక కర్మే ఎన్నో జన్మలకు ఫలం ఇస్తుంది. ఉదాహరణకు మన ఇతిహాస పురాణాల్లో చూస్తూ ఉంటాం. ఎవరో సేవ చేశారు ఒక మహర్షికి ఆ మహర్షి నువ్వు ఏడు జన్మలు సుఖంగా ఉండవయ్యా అని వరం ఇచ్చేసారు అనుకోండి అవును ఇప్పుడు అతను చేసిన పుణ్యానికి ఫలం ఎన్ని జన్మలు వస్తుంది ఏడు జన్మలు ఏడు జన్మలు వస్తుంది అలాగే ఇప్పుడు శాపాలు చూస్తూ ఉంటాం జయ విజయులకు శాపం మూడు జన్మలు మీరు ఇది ఆసురులుగా పుడతారు అని ఉంటారా అవును
(46:37) అప్పుడు ఆ మూడు జన్మలకు ఒకే కర్మ ఫలం ఇచ్చింది అన్నమాట సో అది జరుగుతూనే ఉంటుంది అడిగ కర్మ గురించి అనేక విషయాలని తెలియజేశారు స్వామి క్లుప్తంగా ఒక సమ్మరీ ఇలా రివైస్ చేయాలి అంటే ఒక రెండు మూడు నిమిషాల్లో ఇలా చేయొచ్చు. సరే అండి ఈ కాలంలో లాంగ్ ఫామ్ వీడియోస్ తో పాటు షార్ట్ వీడియోస్ కా [నవ్వు] షార్ట్స్ లో చెబదాం అంటే మొదట మనం చేసే కర్మం అండి అలా చేసేటప్పుడు మనం నిర్ణయించుకున్నాము భగవంతుడు అనుమతించాడు భగవంతుని అనుమతి మేరకు మనం ఒక కర్మను చేశం.
(47:12) ఆ కర్మ మంచి కర్మ అయితే మనకు పుణ్యం తక్కుతుంది. ఆ కర్మ చెడ్డ కర్మ అయితే మనకు పాపం తక్కుతుంది. ఈ పుణ్యము పాపం ఉంటుంది. ఈ పుణ్యానికి పాపానికి తగిన సమయంలో భగవంతుడు ఫలితాన్ని ఇవ్వాలనుకుంటాడు. ఆ ఫలితాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు ఒక పరిస్థితిని ఏర్పరుస్తాడు అన్నమాట. సిచువేషన్ ని క్రియేట్ చేస్తాడు అక్కడ మనం ఉన్నాం. ఆ సిచువేషన్ లో కూడా ఈ పుణ్య పాపాల ఇన్ఫ్లయెన్స్ ఎంతవరకు ఉంటుంది అంటే ఒకటి ఆ స్థితి ఏదైతే ఏర్పడిందో అది కర్మఫలమే.
(47:42) మరొకటి మనకు ఏర్పడే ఆశలు అది కూడా కర్మ ఫలమే కానీ చివరికి నిర్ణయించేది ఎవరు అంటే మనమే నిర్ణయించుకుంటాం. అక్కడ ఏ పనినైనా మనము నిర్ణయించుకోవచ్చును నిర్ణయం అనేది ఎప్పుడూ కూడా మన చేతుల్లోనే ఉంటుంది. కర్మ అనేది మనకు ఆశలను ఏర్పరచవచ్చును సిచువేషన్స్ ను ఏర్పరచవచ్చును అక్కడ సరిగ్గా నిర్ణయించుకునేది మనమే సరే ఇదొక విషయం అక్కడ భగవంతుడు ఏం చేస్తాడు అంటే మనం ముందు చూసినట్లుగా ఒక పండును మనకు ఇచ్చాడు అనుకోండి ఆ పండును తినటమా లేదా అది మన చేతిలో ఉంది మనం తిన్నామంటే పుణ్యఫలం అయిపోయిందా అంతం లేదు దాన్ని ఇంకొక ఇంకొకలాగా మనం ఉపయోగించుకున్నాం అంటే భగవంతుడు ఇదే చేస్తాడు అన్నమాట ఈరోజు
(48:21) ఇవ్వాల్సిన పుణ్యఫలాన్ని రేపు ఇస్తాడు ఇంకో రకంగా ఇస్తాడు కానీ చివరికి ఇచ్చి తీరుతాడు. ఇదే మనం ఇప్పటిదాకా చూసింది అన్నమాట. సో పుణ్య పాపాల వల్ల ఇన్ఫ్లయెన్స్ ఉంటుంది. మనకు సుఖ దుఃఖాలు భోగం అనేది దానికి తగినట్లుగానే ఉంటుంది. కానీ నిర్ణయం ఎప్పుడూ కూడా మనమే తీసుకుంటున్నాం. కర్త శాస్త్ర అర్థవత్వాత్ ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే కొన్నిసార్లు మనవాళ్ళు ఏం చేస్తూ ఉంటారుంటే ఏదో అండి భగవంతుడు సంకల్పం అండి అంటారు చేసిందంతా మనమే దాని తర్వాత భగవంతుని సంకల్పం అండి అంటారు.
(49:01) మనకు మంచి సిచువేషన్స్ ఏర్పడడానికి భగవంతుని కృప కావాలి. కానీ అక్కడ నిర్ణయించుకునేది ఎవరు అంటే మనమే నిర్ణయించుకుంటున్నాం అన్నమాట. మంచి పని చేయాలని మనం నిర్ణయించుకుంటే భగవంతుడు ఎందుకు ఆపుతాడు ఆపడ అన్నమాట. అదే అందుకని మన సంప్రదాయంలో ఏమంటామ అంటే ఓ పెద్ద అసురుడైనా సరే అతను కూడా లేదు నేను భగవంతుని ఆశ్రయించాలి అనుకుంటే ఆశ్రయించొచ్చు అన్నమాట ఇప్పుడు కంసుడు ఉన్నాడు అనుకోండి చివరికి అయ్యా కృష్ణ నన్ను కాపాడేయవయ్యా నన్ను మోక్షాన్ని ఇవ్వు అని ప్రార్థించుకున్నాడు అనుకోండి వాడు చేసిన చెడ్డ పనులు అన్నిటిని కూడా భగవంతుడు మర్చిపోతాడు ఆ చేయటానికైనా స్వాతంత్రం కూడా అతనికి ఉన్నది
(49:45) అదే విషయం అన్నమాట ఆ మరసటి జన్మకి మూల కారణం అనేది పుణ్యం పాపమే కదా స్వామి స్వామి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భగవంతుడు గనుక వీడిని ఈ జన్మలోనే ఈ జన్మలోనే వీడిని తన యొక్క లోకానికి తీసుకొని వెళ్ళాలి అని అనుకుంటే భగవంతుడు ఇప్పటిదాకా ఉన్న పుణ్య పాపాలని జీరో చేసేయచ్చారు స్వామి భగవంతుని యొక్క మనసులో ఉండే అభిప్రాయాలే పుణ్య పాపాలు మ్ భగవంతుడు ఒకరిని చూసి ఇతడు యోగ్యత కలిగినవాడై ఉన్నాడు శరణాగతుడు లేకపోతే భక్తుడు భక్తి యోగనిష్టుడు అని చూసి ఇతన్ని తీసుకెళ్ళాలి అనుకున్నాడంటే అదంత ఒక క్షణంలో వెళ్ళిపోతుంది అన్నమాట అంటే మీరు నాకు చాలా [గురకలు] నచ్చారంటే
(50:29) మీ గురించిన తప్పు అభిప్రాయాలన్నీ వదిలేస్తాను నేను అవును అలాగే భగవంతుడు ప్రీతుడు అయ్యాడంటే ప్రసన్నుడు అయ్యాడంటే పాపాలన్నిటినిీ తొలగించేస్తాడు పాపాలు అంటే ఎక్కడైనా కూర్చొని ఉంటాయి అంటే వాళ్ళ అభిప్రాయం ఒక అభిప్రాయమే కదా ఆ నిగ్రహ సంకల్పం అన్నమాట అనుగ్రహ సంకల్పం ఆ రెండిటిని కూడా భగవంతుడు ఒక క్షణంలో ఆ నష్టం చేస్తాడు అన్నమాట అదే కదా అహంత్వా సర్వపాపేభ్య మోక్షశ్యామి అని కృష్ణుడు అన్నాడు అహం అని చెప్పాడు సర్వశక్తిమంతుడైన నేను త్వా అంటే యోగ్యత కలిగిన నిన్ను అక్కడైతే శరణాగతుడిని అంటే సర్వధర్మా సరితజ మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యం మోక్షశ్యం అన్నాడు
(51:09) శరణాగతి చేసినవాడైన నిన్ను సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడైన నేను ఏం చేస్తాను సర్వపాపేభ్యో మోక్ష్యామి అన్ని పాపాల్లో నుంచి కూడా నేను ముక్తుడిని కావిస్తాను అని అంటాడు అని అంటాడు సో భగవంతుడు అనుకుంటే ఏంటండి అడు స్వామి ఒక హైపోతటికల్ సిచువేషన్ అన్నట్లుగా ముందు కూడా ఇంగ్లీష్ లో ఇది చర్చించాం స్వామి అయితే కొన్నిసార్లు ఒక పెద్ద భూకంపం లాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి స్వామి ఉమ్ అనేకమంది ఒక్కసారిగా వారు ప్రాణాలను కోల్పోతారు స్వామి ఆ జపాన్ సునామి అవ్వచ్చు ఇంకొకటి అవ్వచ్చు ఇంకొకటి అవ్వచ్చు అవునండి ఇప్పుడు అనేక ప్రాంతాలకు చెందిన వాళ్ళు ఒక
(51:51) చోటకి చేరుతున్నారు స్వామి ఇక్కడ ఇప్పుడు నేనే ఇక్కడి నుంచి జపాన్ వెళ్ళాను అనుకోండి స్వామి లేదయ్యా ఇంకొక దేశాన్న నుంచి ఎవడో జపాన్ వస్తాడు స్వామి అందరూ ఆ భూకంపనం వల్ల దాన్ని ఎఫెక్ట్ అవుతున్నారు స్వామి అసలు ఇలాంటి సందర్భంలో అసలు సంబంధం లేని అంతమంది దీనిపైన ఎఫెక్ట్ అవ్వడం అంటే అది ఎలా చూడాల్సి ఇప్పుడు చూడండి చూడండి ఒక తీహార్ జైల్ ఉంది బీహార్ నుంచి ఒకడు వెళ్తాడు యూపీ నుంచి ఒకడు వెళ్తాడు మహారాష్ట్ర నుంచి వెళ్తాడు ఏదో నాకు తెలిీదు అవును ఏదో ఒక రకంగా చెప్తున్నాను ఎన్నో ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఒక చోటకు చేరారన్నమాట ఎందుకు అంటే వాళ్ళకు
(52:26) ఏదో ఒక సమాన ధర్మం ఉంది. వాళ్ళు అందరూ కలిసి ఒకే పని చేశరా ఆ లేదు స్వామి అనేకమైన కాదు అనేక సందర్భాల్లో అనేక తప్పులను చేశారు వాళ్ళు వేరే వేరే రకమైన తప్పులు కూడా ఉంటాయి. కానీ వాటన్నిటికీ కూడా ఫలితం ఒక రకంగా ఉండింది. ఏమన్నాడు జైల్లో వెళ్ళాలి అని ఆ జడ్జ్ తీర్పు ఇచ్చేసరికి అక్కడికి వచ్చారు అన్నమాట. అలాగే మనం ఒక సిద్ధాంతపరంగా మాట్లాడటం వల్ల ఇలా అంటున్నాం.
(52:56) ఇలా మాట్లాడుతా ఎందుకంటే మీరు చెప్పిన విషయాలు చాలా సున్నితమైన విషయాలు ఇవన్నీ కూడా భూకంపం జరుగుతోంది అంటే ఎంతో మంది అక్కడ బాధితులు అవుతారు. సున్నితమైన విషయాలు కానీ సిద్ధాంతం ఏంటి మనం ఎలా ఆలోచించాలి అంటే ఎంతో మంది ఎన్నో కాలాల్లో ఎన్నో దేశాల్లో చేసిన ఆ తప్పుటు ఆ పాపాలకు ఫలితం ఒక రకంగా ఉండింది కాబట్టి వాళ్ళను ఎలాగో అలా భగవంతుడు అక్కడ చేరుస్తున్నాడు చేరుస్తున్నాడు.
(53:19) అప్పుడు కూడా ఎంతో మంది స్వాతంత్రం ఉంది కదా అవును భగవంతు చేస్తున్నాను అంటే ఇక్కడి నుంచి అలా తీసుకెళ్లి అక్కడ పడేస్తాడా ఆ లేదు జైల్లో పెట్టేటట్లు కాదు ఇక్కడ వాళ్ళు వాళ్ళు నిర్ణయించుకునే వెళ్ళారు మీరు జపాన్ వెళ్ళాలనుకున్నారంటే మీ సంకల్పమే కదా మీరు నిర్ణయించుకొని వెళ్ళారు భగవంతుడు తోసేయలేదు మీరు మిమ్మల్ని జపాన్ లోకి కొంతమంది కూడా తప్పించుకునే వాళ్ళు కూడా ఉంటారు ఆ అది అదే ముఖ్యం కూడా సో ఆ స్వాతంత్రయాలు అన్నీ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనం చూసామ అన్నమాట క్రిందటి సంవత్సరం అనుకుంటాను ఒక పెద్ద విమానంలో ఒక ఇది విపత్తు జరిగింది కదా
(53:52) యక్సిడెంట్ జరిగింది అక్కడ అప్పుడు ఒకతను మాత్రం తప్పించుకున్నాడుఅని చూసామ అన్నమాట ఎందుకంటే భగవంతుడు ప్లాన్ లో కూడా సరే ఇంతమందికి ఏదో ఉంది అన్నట్లు వందడు ఏదో చేశడు అది చాలా సున్నితమైన విషయం మనం అంత సులువుగా మాట్లాడలేము కానీ కానీ అలాంటి సందర్భాల్లో కూడా ఒకరిద్దరు తప్పించుకోవడానికి చూస్తూ ఉంటామ అన్నమాట ఎందుకంటే వాళ్ళకు ఆ ఫలం ఇవ్వాల్సిన సందర్భం రాలేదుఅన్నమాట అంటే వాళ్ళు ఇంకా ఉండాలి వాళ్ళ ఆయుస్సు కానీ ఏదైనా పూర్వమే నిర్ణీతం కాబట్టి వాళ్ళు అలా బాధితులు అవ్వటానికైన కర్మ లేనప్పుడు వాళ్ళను భగవంతుడు ఎలాగో అలా కాపాడిస్తాడు
(54:30) అన్నమాట సో ఎప్పుడూ కూడా ఒకరు ఒక తప్పు తప్పు చేయలేదంటే వాళ్ళకు దండన దొరకదు ఇది మెయిన్ రూల్ అండి తప్పు చేయనిదే దుఃఖపడము మంచి చేస్తే సుఖపడకుండా ఉండము ఓకే పుణ్యమైనా సరే పాపమైనా సరే కచ్చితంగా ఫలం దక్కుతుంది. ఒక మాట అంటాను మనం ఈరోజు ఇంత దీని గురించి చర్చించుకున్నాం. దీంట్లో నుంచి మనం తెలుసుకోవాల్సిన పాఠం ఏంటి అంటే మనకు సుఖాలు దుఃఖాలు ఏర్పడుతూనే ఉంటాయండి.
(55:05) మనకు ఏదైనా సుఖం ఏర్పడితే ఆ నేను చేశను చూసావా అని అనుకుంటాం. దుఃఖం ఏర్పడేసరికి భగవంతుడి పైన తోసేస్తాం భగవంతుడి పైన తోయటం పక్కన వాళ్ళ పైన వాళ్ళు చేశరండి వాళ్ళ దృష్టి అంటాం ఏవేవో [గొంతు సవరించుకోవడం] అంటాం అన్నమాట మనంఏం తప్పు చేయనట్లుగా కానీ ఒక్కొక్కరు తమకు కష్టం ఏర్పడినప్పుడు నేను చేసిన ఏదో ఒక పాపం వల్లే ఈ కష్ట కష్టం ఏర్పడింది అలా అనుసంధించుకోవాలి ఇప్పుడు అలా అనుసంధించుకోవాలి ఇక్కడ జాగ్రత్త జాగ్రత్తగా మనని గురించి మనం అనుసంధించుకునేటప్పుడే ఇలా అనుసంధించుకోవాలి.
(55:44) మ్ ఎదుటి వాళ్ళకు జరిగినప్పుడు ఆ ఏదో పాపం చేశడు ఇలా అయింది అలా అనదు అలా అనుకోకూడదండి వాళ్ళకి ఎంత వివరకు వీలైతే అంత సహాయం చేయాలి. జరిగింది ఏంటంటే సిద్ధాంతపరంగా చూస్తే అదే వాళ్ళఏదో పాపం చేశారు వాళ్ళకి ఫలితం తక్కింది. అక్కడ దయ లేకుండా ఆ ఏదో పాపం చేసి ఉంటాడ అయిపోయింది అని అలా మాట్లాడటం సబబు కాదు ఆలోచించడం సబబు కాదు.
(56:08) వాళ్ళకి ఎంతవరకు వీలైతే అంత మనం సహాయం చేయాలి. కానీ మన గురించి మనం ఆలోచించేటప్పుడు మనక ఏమైనా కష్టం వస్తే ఏదో పాపం చేశం మనం చేసిన పాపానికే మనం ఫలాన్ని ఈరోజు అనుభవిస్తున్నామ అని అనుసంధానం ఉండాలి. ఎందుకంటే ధర్మాలన్నీ కూడా మనం ఆచరించడం కోసమే మనం మన జీవితాన్ని బాగుపడ బాగుపరుచుకోవడం కోసమే ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళు అది చేయలేదు ఇది చేయలేదు మనక ఎందుకు వచ్చింది మన పని మనం చూసుకుంటూ పోవాలి ఈ విషయాన్ని ఆచార్యులు పదే పదే చెబుతుంటారండి కర్మ సిద్ధాంతం ఉంది ఆ వాడు చేసిన కర్మ అనుభవిస్తున్నాడు అని మనం అనుకోవటానికో మనం ఏదో ఒకటి చేసి నేనేం చేశను వాడి కర్మ ఫలాన్ని వాడు అనుభవించాడు అనుకోవటం అది
(56:49) అది చాలా తప్పు [ఆశ్చర్యం] వాడు తన కర్మ ఫలాన్ని అనుభవించి ఉంటాడు కానీ [గొంతు సవరించుకోవడం] మనం ఇలా దయ లేకుండా ప్రవర్తించడం వల్ల మనం కూడా కొత్తగా పాపాన్ని సృష్టించుకున్నాం అనే విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఇది చాలా ముఖ్యమైన విషయం చెప్పారు స్వామి ఎందుకంటే దాసుడు చాలా చోట్ల కొంతమంది మాటల ద్వారా ఇది విన్నాడు స్వామి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో బయటికి వెళ్లి వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ అయితే స్వామి ఎవరెదురవచ్చారో అంటాడు స్వామి వెంటనే లేదంటే ఎవడో నీకుేదో దిష్టి పెట్టేసాడు దాని వల్ల నీకు ఇది జరిగింది.
(57:22) దానికోసం వెళ్లి రకరకాల వ్యక్తులని సంప్రదించి అక్కడ మోసపోతూ వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఏవో పిచ్చి కార్యాలన్నీ చేస్తూ ఇలా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునండి సో అక్కడ ఏంటంటే ఇది నేను ముందు చెప్పిన విషయమే వాళ్ళ కష్టం వచ్చేసింది అనుకోండి కష్టాన్ని ఎదుర్కునేటప్పుడు ఒక ఒక ధైర్యంతో ఎదుర్కోవాలండి ఏమవుతుందంటే కొన్నిసార్లు అయ్యో నాకే రావాలా నాకే రావాలా అని ఆలోచిస్తూ కృంగిపోతారు అన్నమాట అలా ఇచ్చాడు భగవంతుడు నేను చేసిన పనే నాకు ఈరోజు ఫలాన్ని ఇచ్చింది నేను దీన్ని ఎదుర్కుంటాను అనేటువంటి భావనతో ముందుకు వెళ్ళాలి రకరకాల కష్టాలు ఉంటాయండి లోకంలో ఎవరిని
(58:04) కించపరచాలి అనుకోవట్లేదు కానీ విషయం అయితే ఇది వాళ్ళ వాళ్ళ కష్టాలను ధైర్యంతో ఎదుర్కోవాల్సిందే తప్పించుకోవడానికి లేనప్పుడు ధైర్యంగా ఎదుర్కుంటేనే మనము కొంచెం ప్రశాంతతను పొందవచ్చును అలా ఆ స్వామి అనేక విషయాల్ని మీ ద్వారా ఈరోజు మేమందరం తెలుసుకోవడం జరిగింది స్వామి ఈ కర్మ సిద్ధాంతం ఎలాంటిది అంటే తవ్వుతున్న కొద్ది ప్రశ్నలు వస్తూనే ఉంటాయి స్వామి ఇక్కడితో ఆగుతుందని కాదు స్వామి ఇంకొక రోజు దీని పైన ఏదైనా కామెంట్స్ వస్తే లేదు అంటే ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్ లాంటిది కూడా ఒకసారి ఈ కర్మ సిద్ధాంతం పైన ఎప్పుడైనా మీకు అవకాశం ఉన్నప్పుడు మనం అది
(58:44) కూడా చేయాలని ప్రార్థిస్తూ చేసుకుందాం ఇది దీంట్లో ఒక్కో విషయం కూడా చాలా లోతైన విషయం ఇక్కడ మనం పలు స్టేజెస్ లో చూసామ అన్నమాట కర్మ [గొంతు సవరించుకోవడం] చేసేటువంటి ఆ స్టేజ్ దాని తర్వాత పుణ్య పాప రూపంగా ఉండేటువంటి ఆ స్టేజ్ దాని తర్వాత ఫలం వచ్చేటువంటి స్టేజ్ ఒక్కో దాన్ని గురించి కూడా ఇంకా చాలా లోతుగా పరిశీలించవచ్చును గ్రంథాలు ఉన్నాయండి అవును మన సంప్రదాయంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి శ్రీభాష్యం దానికి వ్యాఖ్యానమైన శుత ప్రకాశిక వాటన్నిటిని కూడా ఇక్కడ బాగా పర్య ఆలోచన చేస్తే ఇంకెన్నో విషయాలు ఉన్నాయి అక్కడ చెబుతూ పోవచ్చు అన్నమాట
(59:18) ఎన్నో దృష్టాంతాల ద్వారా విషయాలు మనకు తెలిపారన్నమాట పెద్దలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని జస్ట్ మనం ఇప్పుడు అలా ముట్టామ అంతే స్పర్శించాం లోతుగా వెళ్ళలేదు కానీ కాన మనం అర్థం చేసుకోవడానికి కావలసిన విషయాలన్నిటిని కూడా ఇక్కడ తెలిపాను అనుకుంటాను అవును ఇక్కడ మరొక విషయం మన వైష్ణవులము వైష్ణవులైన వాళ్ళు వీటి గురించి ఆలోచించేటప్పుడు [గురకలు] తనక ఏదైనా మంచి జరిగితే భగవంతుని యొక్క కృప వల్ల జరిగింది అని కష్టం ఏర్పడినప్పుడు మనం చేసుకున్న కర్మ ఇలా ఫలితాన్ని ఇస్తుంది అని అనుసంధించుకోవాలి అని అంటూ ఉంటారు అందుకని వైష్ణవులైన వాళ్ళు భక్తులైన వాళ్ళు ఇలా
(1:00:01) అనుసంధించుకోవాలనే విషయాన్ని కూడా ఇక్కడ పెట్టుకోవాలండి. ఆ మన వీక్షకులందరికీ ఒక చిన్న విజ్ఞప్తి ఏంటి అంటే ఈ విషయాలన్నీ విన్న తర్వాత ఆఖరిలో స్వామి వారు చెప్పినట్లుగా ఏదైనా సందర్భం వస్తే కష్టమైన సందర్భం అయినా సుఖమైన సందర్భం అయినా మనము చేసుకున్న పనికి మనమే కారణము అని అర్థం చేసుకొని ఆ కష్టాన్ని మీరి తము జీవితంలో ఎంత కష్టం ఉన్నా కూడా దాన్ని దాంతో పాటు ఇబ్బంది లేకుండా ఆ ఈ కష్టం ఉన్నా కూడా సరే పర్వాలేదు నేను తట్టుకుంటాను అనేటువంటి ఆ విషయాన్ని అర్థం చేసుకుంటూ తమ యొక్క జీవితాన్ని సాగించాలి అనేటువంటి విషయాన్ని అందరూ అర్థం
(1:00:38) చేసుకోవాలని ప్రార్థిస్తూ ఆ మరొక వీడియోలో మనందరం కూడా ఈ విషయం పైన ఇంకా ఏదైనా ప్రశ్నలు ఉంటే మీ అందరూ కామెంట్ బాక్స్ లో తెలియజేసిన విషయాలతో కలుపుకొని స్వామి ద్వారా తెలుసుకుందాం స్వామి అడి రామానుజాస్ అడిగిన రామానుదాస్ అడి ఈ వీడియోని వీక్షించిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. సనాతన ధర్మం గురించి ముఖ్యంగా శ్రీ వైష్ణవ సంప్రదాయం గురించి అందరికీ తెలియాలి.
(1:01:03) లోకంలో వీటి యొక్క గొప్పతనం ఏంటో అందరూ తెలుసుకునేలా చేయాలి అనే సదుద్దేశంతో ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది. ఒక్కొక్క వీడియో మీ ముందుకు రావడానికి వెనక చాలా పరిశ్రమ దాగి ఉంటుంది. అది వీడియో రికార్డ్ చేయడం దగ్గర నుంచి దాన్ని ఎడిట్ చేయడం ఆ లైట్స్ ఆ కెమెరా ఇదంతా కూడా ఎంతో శ్రమ తర్వాత ప్రయత్నంతో కూడుకున్నటువంటి అంశం ఒక గంట సేపు మీ అందరూ ఎన్నో విషయాలు తెలుసుకున్న దాని వెనకాల ఒక 30 40 గంటల శ్రమ అనేది దాగి ఉంటుంది.
(1:01:36) కాబట్టి ఈ మా యొక్క ప్రయత్నానికి ఏ విధంగా సహాయపడాలి అని అనుకున్నా కూడా దానికి కావలసినటువంటి లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకు ఉంటాయి. అదే విధంగా కూడా మీ స్క్రీన్ పైన కూడా ఆ [గురకలు] డీటెయిల్స్ ని మీరు వీక్షించవచ్చును. ధన్యవాదాలు.

No comments:

Post a Comment