Friday, July 3, 2026

5 రకాల ప్రాణాయామాలు వాటివల్ల లాభాలు | Ashtanga Yoga & Patanjali Yoga | CH.S.N. Raju | Ravi Sasttry

5 రకాల ప్రాణాయామాలు వాటివల్ల లాభాలు | Ashtanga Yoga & Patanjali Yoga | CH.S.N. Raju | Ravi Sasttry

Author Name:Sree Niravi Astro Tv

Youtube Channel Url:https://www.youtube.com/@SreeNiraviAstro

Youtube Video URL:https://www.youtube.com/watch?v=PQGzl8hFumY



Transcript:
(00:00) ప్రాణాయామం ప్రాణాయామం ప్రాణాయామానికి ప్రాణాయామం వేరు ప్రాణాయామ ప్రక్రియలు వేరు రెండిటికీ సంబంధం లేదు. రెండు కూడా మనం ఒకే అర్థంతో వాడతాము. ప్రాణాయామము అంటే రెగ్యులేషన్ ఆఫ్ ద బ్రెత్ అంటే ప్రాణ అపాణాల్ని సక్రమంగా మనం నియమించుకోవటము ప్రాణము అంటే గాలి పీల్చుకోవడం అపానము అంటే గాలి బయటికి వదలటము అపానము అంటే మనం వేరే అర్థంతో వాడతాము అది అది కరెక్ట్ మీనింగ్ కాదు ప్రాణము అంటే లోపలికి తీసుకోవటం ఉచ్వాస నిశ్వాసాలు ఉచ్వాసము నిశ్వాసము ఉచ్వాస నిశ్వాసాల కన కూడా ప్రాణాపానా అనేది ఇంకా మోర్ సై సైంటిఫిక్
(00:45) ప్రాణము అంటే లోపలికి తీసుకునేటటువంటి శక్తిని ప్రాణ ప్రాణము అంటామ లోపల దాన్ని మనం బయటికి వదిలేటటువంటి శక్తిని అపాణము అంటాము. ఈ ప్రాణాబానాలు సక్రమంగా జరిగితేనే శరీరం తాలూకు సమతుల్యత అనేది ఉంటుంది. అది ఉచ్వాస నిశ్వాసల ద్వారా మనకు జరుగుతూ ఉంటుంది. అమానము అంటే అర్థం ఏంటంటే శరీరానికి ఏదైతే అక్కర్లేదో అదంతటిని కూడా శరీరం ఇమ్మీడియట్ గా బయటకి విసర్జించేస్తుంది.
(01:15) అప్పుడు శరీరంలో శరీరంలో ప్యూరిటీ ఉంటుంది. శరీరంలో లంగ్స్ లో గాని లివర్ దగ్గర గాని ఇంటెస్టైన్స్ లో గాని ఎక్కడ ఏ శరీర భాగంలో గాని ఎక్కడ ఏ టాక్సిక్ మెటీరియల్ ఉండదు. ఈ అపాన శక్తి అనేది మనలో సరిగ్గా పనిచేయకపోతేనే చాలా ఈ మనలో పేరుకి పోయి పేరుకి పోయి పేరుకి పోయి బాడీ అంతా టాక్సిక్ అయిపోయి అనారోగ్యానికి దారి తీస్తుంది.
(01:40) ప్రాణం అంటే ఏంటంటే పైనుంచి ఉన్నటువంటి ప్రాణ శక్తిని మనలోకి తీసుకోవడం ఉచ్వాసం ద్వారా సో సింపుల్ ఏంటంటే ఉచ్వాస నిశ్వాసల రెండిటి మధ్య సమానత్వాన్ని సాధించుకోవటమే ప్రాణాయామం మిగతాన్ని ప్రాణాయామ ప్రక్రియలు ఈ ప్రాణాయామం చేయడానికి చాలా సింపుల్ అండి మొట్టమొదట అసలు యోగం అంటే ఏంటో తెలియదు ప్రాణాయామం అంటే ఏంటో తెలియదు అనుకునేటటువంటి వాళ్ళు శుభ్రంగా ా కంఫర్టబుల్ గా మటమవీర్స్ కూర్చుని వీలైతే కింద కూర్చుని ఏ తెవాచి ఏదేసిస్ కింద కూర్చుని వీలు కాకపోతే మీ ఇష్టం తర్వాత దానికి కండిషన్స్ ఏమి లేవు నిటారుగా వెనుమక ఎప్పుడు నిటారుగా పెట్టుకొని తల
(02:27) కిందకి గాని పైకి గాని కాకుండా పర్పెండికులర్ గా ఇలా పెట్టుకొని సింపుల్ ప్రాక్టీస్ ఏంటంటే గాలిని తను ఉద్దేశపూర్వకంగా పీల్చుకోవాలి ఇంత ఇంతవరకు మనం పీల్చుకోవట్లేదు గాలి అది నడుస్తుంది. ప్రాణాయామంలో మొట్టమొదట మనకి అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే మనమేం గాలి పీల్చుకొని మనమేం గాలి వదిలి పెట్టట్లే అదే లోపల ఏదో ఒక శక్తి ఉంది అది గాలి తీసుకుంటుంది అది గాలి వదిలి పెడుతుంది అందులో మన ప్రమేయం ఏమ లేదు మన ప్రమేయం పెడితే మనం ఐదు నిమిషాలు కాదు నిమిషంలో చచ్చిపోతాం మనం ఈ ప్రణయామాలు ఉచ్వాస నిశ్వాసాలు గాని మన చేతికి అప్పగించి భగవంతుడు నువ్వే నువ్వే
(03:04) గాలి పిలుచు నువ్వే గాలి వదిలి పెట్టంటే భూగోళ మీద ఎవ్వరు నిమిషం తర్వాత ఎవరు భూగోళ మీద నిలబడరు లోపల అది అప్రయత్నంగా జరుగుతుంది ప్రాణాయామం ఏంటంటే అప్రయత్నంగా ఏదైతే జరుగుతుందో దాన్ని మనం ప్రయత్న పూర్వకంగా గాలి మనం తీసుకోవాలి లోపకి తీసుకునేటప్పుడు ఏం చేయాలంటే ప్రశాంతంగా కూర్చుని మనం కొంచెం గాలి ఎక్కువ తీసుకోవాలి మరీ ఎక్కువ కాదు ఎంతవరకు తీసుకోగలమో దానికన్నా కొంచెం ముందే ఆఫ్ చేయాలి.
(03:34) తర్వాత అంతసేపు మనసు దాని మీద పెట్టి నెమ్మిదిగా మళ్ళ గాలి నెమ్మదిగా బయటకి వదిలిపెట్టాలి. ఎంత గాలి మనం తీసుకున్నామో దానికి టూ టైమ్స్ గాలి వదిలి పెట్టాలి బయటకి అది ముందు ప్రాక్టీస్ చేయాలి. స ఈ సింపుల్ ప్రాక్టీస్ కే మీకు మొత్తు వస్తది ఎప్పుడు ప్రాణాయామం చేయనటువంటి వాళ్ళు కళ్ళు మూసుకని ఏం చేయకలే ఈ ముక్కు ఇదంతా చెప్పట్లేదు నేను కళ్ళు మూసుకొని ఇలాగ చాలా ప్రశాంతంగా ఏవి నాయిస్ క్రియేట్
(04:28) చేయకుండా చూసుకుంటే ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ చేయమనండి ఎవరినైనా అసలు ఫస్ట్ టైమ వాళ్ళకి 100% మత్తు వస్తుంది వాళ్ళకి మైండ్ చాలా ప్రశాంతంగా అయిపోతుంది జస్ట్ టూ త్రీ మినిట్స్ జస్ట్ టేక్ ఇన్ టేక్ అవుట్ గాలి పీల్చుకోవడం గాలి వదలటం ఒకటే రోలు గాలి పీల్చుకుంటున్నప్పుడు పొట్ట బయటికి వస్తుంది మనం పొట్ట పైకి తీసుకురావాల్సిన అవసరం లేదు అదే బయటికి వస్తుంది గాలి వదిలినప్పుడు పొట్ట అంతా లోపలికి వెళ్తుంది.
(04:57) అది అప్రయత్నంగా అది జరగాలి అది మనం చేయాల్సిన అవసరం లేదు. గాలి తీసుకున్న దానికన్నా కూడా డబల్ గాలి బయటికి వదులుతూ ఉండాలి. ఇది ఫస్ట్ ప్రాక్టీస్ సింపుల్ ప్రాక్టీస్ అండి. రెండవది రెండవ ప్రాక్టీస్ ఏంటే అనులోమ విలోమ ప్రాణాయామం అనులో విలోమ ప్రాణాయామం అందరికీ తెలిసిందే నేను మళళ రిపీట్ చేస్తున్నాను ఇది బిగినింగ్ ప్రాణాయామం ఎండింగ్ ప్రాణాయామం రెండు ఇదే అనుకోండి మీరు మోస్ట్ చాలా మంచి ప్రాణాయామం కుడి చేత్తో కుడి నాశలు మూసి ఎడం చేతితో గాలిసి పీల్చుకుంటాము దీంతో వదులుతాము మళ్లా దీంతోనే పీల్చుకుంటాము దీంతో వదులుతాము మళ్లా దీనితోనే దీనితో వదులుతాము ఇది అందరికీ
(05:37) తెలిసిన ప్రాణాయామమే లెఫ్ట్ ఇన్ రైట్ అవుట్ రైట్ ఇన్ లెఫ్ట్ అవుట్ లెఫ్ట్ అవుట్ సింపుల్ గా ఎడం ఎడమ ముక్కుతో గాలి పీల్చుకుంటాము ముడి ముక్కుతో వదులుతాము మలా అదే కుడి ముక్కుతో గాలి పీల్చుకుంటాము ఎడమ ముక్కుతో గాలి వదులుతాము ఇది అందరికీ తెలిసిన ప్రాణాయామం నాడి శోధన అంటారు సూర్యచంద్ర నాడి భేదన ప్రాణాయామం అంటారు అనులోమ విలోమం అంటారు.
(05:57) ఇది చాలా గొప్ప ప్రాణాయామం ఇది దీన్ని చాలా ప్రశాంతంగా చేయాలి. ఎంత ప్రశాంతంగా చేస్తే అంత యోగస్థితిలోకి మీరు వెళ్ళిపోతారు. ఎంత ప్రశాంత దాని టెక్నిక్ ఏంటంటే గాలి పీల్చుకున్నప్పుడు స్ట్రైట్ గా గాలి లోపుకి వెళ్తుంటే తీసుకోవాలి అంటే ఒక స్ట్రా పెట్టి ఒక ఒక బాటిల్లో గ్లాస్ లో ఏదనా డ్రింక్ వేసి ఏదో వేసి స్ట్రా తో పీలిస్తే మీరు ఎట్లా పీలుస్తారు స్పీడ్ గా స్పీడ్ గా కాకపోయినా స్ట్రైట్ గా వెళ్తుంది అది అలాగా ఈ చేసినంతసేపు మీరు ఈ విశ్వాసంతో పాటు ఇలాగ జర్నీ చేయాలి ఇటుపక్క జర్నీ చేయాలి బ్రూ మధ్యం పక్క జర్నీ చేయాలి
(06:51) డబల్ ది టైం వదలాలి వదిలి అక్కడ కొంచెం పాజ ఇవ్వాలి ఫ్యూ సెకండ్స్ ఇచ్చి అప్పుడు మళ్ళీ గాలి పీల్చుకోవాలి అక్కడ మళ్ళీ ఇక్కడ పాజ ఇవ్వాలి మళ్ళీ గాలి వదలాలి పాజ్ ఇవ్వాలి పాజ్ తక్కువ సేపే వన్ ఆర్ టూ సెకండ్స్ వన్ ఆర్ టూ సెకండ్స్ ఆ పాజ్ లోనే మొత్తం బ్యూటీ అంతా ఉంటుంది ఈ ప్రాణాయామంలో మొట్టమొదటిలో పాజ్ మనం ఇవ్వలేము ఎందుకు వెంటనే మనం గాలి పీల్చుకోవాలి పీల్చుకోకపోతే లంగ్స్ తట్టుకోలేము ఈ సాధన చేస్తుండగా చేస్తుండగా చేస్తుండగా ఏమవుతుదంటే ఆ పాజి రెండు చోట్లు ఇస్తాను చూశరా ఈ
(07:57) సాధనలో ఉండే మొత్తం రహస్యం అంతా ఏంటంటే ఈ పాజ్ లోనే ఉంటుంది మొత్తం రహస్యం అంతా అది పెరుగుతున్న కొలది పెరుగుతున్న కొలది పెరుగుతున్న కొలది ఏమవుతుందో తెలుసా మూలాధారం దగ్గర నుంచి కింద నుంచి బయలుదేళ్ళ వెళ్తున్నట్టు ఇడా పింగల నాళ్ళు ఇలా వెళ్తుంటాయి కదా అది ఇక్కడిదాకా వస్తే ఆగుతాయి అవి వాటి సంచలనం అద్భుతంగా జరుగుతుంది.
(08:20) సుషుమన ద్వారం అనేది నెమ్మదిగా నెమ్మదిగా తెర్చుకుంటూ అది అవకాశం ఉంటుంది. దీన్ని గంగా యమున సరస్వతి మూడు నదులుగా చెప్తారు ఎవరైతే ఈ ప్రాణాయామాన్ని ప్రతిరోజు చేస్తూ ఉంటారో మీరు అబ్సర్వ్ చేస్తే ఈ ప్రాణాయామం చేసిన తర్వాత నా గొంతు మారింది చూడండి జస్ట్ మీ అబ్సర్వేషన్ అబ్సర్వేషన్ కోసం చెప్తున్నాను నేను మీకు నేను జస్ట్ రెండు సార్లు ప్రాణాయామం చేసిన తర్వాతే నా గొంతు మారింది చూడండి.
(08:49) రోజు చేస్తే ఏమవుతుందో మీరు చూసుకోండి. ఈ ప్రాణాయామం చేస్తే ఏమవుతుందంటే గంగా యమున సరస్వతి కాంబినేషన్ అయినటువంటి ప్రయాగంలో మీరు ప్రతిరోజు స్నానం చేసినట్టే యోగస్నానం చేసినట్టే ఇది ప్రాణాయామాల్లో చాలా ఇంపార్టెంట్ ప్రాణాయామం ఇది రెండో ప్రయాణం చాలా సులువైన ప్రాణాయామం అండి కానీ సులువు కూడా కాదండి గాలి పీల్చుకున్నంత సేపే మీరు ఊర్త ముఖంగానే వెళ్ళాలి.
(09:15) గుర్తుపెట్టుకోండి సౌండ్ మీకు కావాలని చూపిస్తున్నాను సౌండ్ చేయొద్దు ప్రతి రోజు అలా ప్రాణాయామం చేయడం వల్ల ఇది ఆక్టివేట్ అవుతూ ఉంటుంది. ఇది రెండో ప్రాణాయామం మూడో ప్రాణాయామం అందరూ చేయకూడదు హై బిపి ఉన్నవాళ్ళు గాని ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాణాయామం నాడిషోద కాదు ఆ కపాల బాతి ప్రాణాయామం హై బిపి ఉన్నవాళ్ళు గాని ఆపరేషన్స్ అయినటువంటి వాళ్ళు గాని హెవీ ఆస్తమ ఉన్నటువంటి వాళ్ళు గాని ఇలాంటి కొన్ని కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు నాడి శోధన ప్రాణాయామం చేయకూడదు.
(09:52) సార్ నానిశోధన కాదు కపాలబాద కపాలబాద ప్రాణం చేయకూడదు కానీ కపాలబాది ప్రాణాయామం చాలా అవసరం అండి ఎందుకంటే ఇప్పుడు గట్ట హెల్త్ గట్ట హెల్త్ గట్ట హెల్త్ అంటారు. సో ఈ రీజియన్ అంతా ఇది యాక్టివేట్ అయ్యి ఇది ప్యూరిఫై అయితే తప్ప మిగతా నాడీ మండలం కానీ ఆహారం అనేది సరిగ్గా జీర్ణం కావడం కానీ జీర్ణం కాని ఆహారం బయటికి వెళ్ళడం కానీ అక్కలేని అక్కలేని అన్నెసెసరీ గ్యాసెస్ బయటికి వెళ్ళడం కాన జరగాలంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాణాయామం అది ఆ కపాల ఆనాడి సరే అబ్బా ఇంట అది వచ్చేస్తుంది ఆ కపాలబాతి కపాలబాతి ప్రాణాయామాన్ని మాత్రం జాగ్రత్తగా నేర్చుకొని చేయాలి అది నేను
(10:29) చేసి చూపిస్తా కాని ఎక్కువ ఎక్స్ప్లైన్ చేసుకోవాలి. ఇది చేస్తే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఇందులో ఇందులో చేయకూడది ఏంటంటే చాలా మంది కబాల్ బాత ప్రాణమో చేసేటప్పుడు అంతేగాని చేయకూడదు [గురకలు] చాలా హెల్త్ పాడైపోద్ది. పొట్ట ఇలా రావాలి. అంతేగానీ పొట్ట పైకి రాకూడదు అది ప్రాక్టీస్ చేయాలి షార్ట్ టిప్ చూసుకోవాలి పెట్టుకొని ఈ కపాలబాతి ప్రాణాయామం చేసినందువల్ల ఎంత మేలు జరుగుతుందండి శరీరానికి రోజుకి మూడు నిమిషాలు చాలండి 10 నిమిషాలు
(11:14) అక్కర్లేదు చేసుకుంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ వస్తుంది బట్ హై బిపి గానీ హార్ట్ ప్రాబ్లం్ ఉన్నటువంటి వాళ్ళు గాని లేకపోతే హార్ట్ ఆపరేషన్ అయినటువంటి వాళ్ళు గానీ స్టాండ్ చేసుకున్నటు ంటి వాళ్ళు గానీ కొన్ని కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రాణాయామం చేయకూడదు 100% చేయకూడదు. నెక్స్ట్ బస్త్రిక చాలా ఈజీ అయిన ప్రాణయామం అది [గురకలు] [నిట్టూర్పులు] ఏంటి కష్టం దాంట్లో అదే [నిట్టూర్పులు] ఏంటి కష్టం దాంట్లో ఏమి లేదు ఏమ లేదు ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనం
(11:59) మణిపూర్వక చక్రం మనుపూడక చక్రం, స్వాష్టాల చక్రం ఏరియా అంతా ప్యూరిఫికేషన్ ఎనర్జీ చెప్పుకున్నాము. అనాహాతము తర్వాత లంగ్స్ ఇద ఈ రీజియన్ అంతా కూడా చెప్పుకున్నాం. ఇక నెక్స్ట్ ఇంకొక ప్రాణాయామం మాత్రం చెప్తాను చాలా ప్రాణాయామాలు ఉంటాయి ఆయన అక్కలేదు మనకి కావాల్సి మీరు చేసుకోండి నేను చెప్పట్లేదు.
(12:20) నెక్స్ట్ బ్రామరీ ప్రాణాయామం తలభాగానికి చాలా కపాల బాతి వాళ్ళండి కపాలబాతి ప్రాణాయామం వాళ్ళండి కపాల అంటే ఇది కదా పొట్ట ఒకటే కాదండి ఇది కూడా ప్యూరిఫై అవుద్దండి కపాలం కదా ఇది ఇది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ బ్రాహ్మరీ ప్రాణాయామం గాలి ఊపు పీల్చుకొని బాగా చేవుల మూసుకొని ఓం అది అది రోజు ప్రాక్టీస్ చేస్తే
(13:11) మెడిటేషన్కి ముందు గాని బ్రాహ్మణీ ప్రాణాయామం చేసుకొని ఎవరైతే మెడిటేషన్ చేసుకుంటారో వాళ్ళ వాళ్ళు మెడిటేషన్ లోకి చాలా ఈజీగా వెళ్ళగలుగుతారు అంతేకాక ఈ బ్రెయిన్ సెల్స్ ఉంటాయి కదా అవి మొత్తం యాక్టివేట్ అవుతాయి. ఇది సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొట్టమొదటి మామూలు ప్రాణాయామ సహజ మామూలు ప్రాణాయామం చేసుకోండి గాలి పీల్చుకొని గాలి వదలుకోండి.
(13:35) రెండు అల్లోమిలో ప్రాణాయామం చేసుకోండి. మూడు కపాలబాత్ చేసుకోండి నాలుగేమో బస్త్రిగా చేసుకోండి ఐదు బ్రాహ్మణి ప్రాణాయామం చేసుకోండి. ఆ రోజుకి రెండు చేసుకోండి ఎక్కువ అక్కర్లేదు ఐదు ఒక రోజు చేయాల్సిన అవసరం లేదు ఏమి లేదు ప్రశాంతంగా కూర్చుని గాలి పీల్చుకుంటూ గాలి వదులుతూ గాలి పీల్చుకుంటూ గాలి వదులుతూ మనసంతా దాని మీద పెట్టండి ఎనఫ్ ఇట్ ఇస్ సో సింపుల్ మిగతా ప్రాణాయామాలు చేయకపోయినా పర్వాలేదు.
(14:01) ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి అది అది వద్దని చెప్పట్లేదు. ఇది ప్రాణాయామం గురించి.

No comments:

Post a Comment