*స్వగృహే పూర్ణ ఆచార పరగేహా తదర్ధక.. తదర్థం చే పరగ్రామే..*
అనగా నిత్య నియమ వ్రత పూజాదికాలను నియమబద్ధంగా చేయాలి. అయితే ఒక్కోసారి ఏవో ఒక మానవజీవన సంబంధిత విషయాలు అడ్డువస్తాయి. అప్పుడు పూజలు, మొక్కులు ప్రదక్షిణలు చెయ్యాల్సిన విధుల గూర్చి పరాశర స్మృతి ఇలా చెబుతోంది...
*తమ గృహంలో అయితే సంపూర్ణంగా చేయాలి. అయిన వారింటికి వెళ్ళినప్పుడు సగం చేసినా చాలు. దూరప్రాంతాలకి వెళ్ళవల్సివస్తే అర్థభాగం చేసినా చాలు. ఇక పుణ్యతీర్థక్షేత దర్శనాలప్పుడు సదాచార నియమాలని పాటించకున్నా దోషం లేదు. *ఆధ్యాత్మిక కుటుంబం*
No comments:
Post a Comment