Daily Walking: రోజూ ఎంతసేపు, ఎలా నడవాలి... నడక వల్ల కలిగే ఈ 10 ప్రయోజనాలు తెలుసా? Dr Samatha Tulla
Author Name:iDream Health Plus
Youtube Channel Url:https://www.youtube.com/@iDreamHealthPlus
Youtube Video URL:https://www.youtube.com/watch?v=1EysnEGPXbA
Transcript:
(00:00) లలిత జువెలర్స్ వారి డబల్ ధమాకా ఆఫర్ అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అధరంగా పొందండి. అతే కచ్చితంగా మన లైఫ్ లో ఫుడ్ ఎంత ఇంపార్టెంటో స్లీప్ ఎంత ఇంపార్టెంట్ో ఫిజికల్ యాక్టివిటీ కూడా అంతే ఇంపార్టెంట్ అని అంటుంటారు కదా దాంట్లో భాగంగా తీసుకుంటే వాకింగ్ విషయానికి వస్తే ఫుడ్ తిన్న తర్వాత వెంటనే వాకింగ్ చేయాలి ఒక 10 నిమిషాలు అయినా అని కొంతమంది చెప్తుంటారు తినగానే అసలు వాకింగ్ చేయకూడదు కాసేపు ఆగి వాకింగ్ చేయాలి అని చెప్పి కొంతమంది చెప్తుంటారు. నిజంగా వాకింగ్ పాత్ర అనేది
(00:38) మన లైఫ్ పై ఎంతవరకు ఉంటుందంటారు ఇంతకుముందు స్టడీస్ లో మనం హెల్దీగా ఉండటానికి అన్ని డిసీజెస్ రిస్క్ తగ్గించుకోవడానికి అట్లీస్ట్ 10,000 స్టెప్స్ ఎవ్రీ డే ఉండాలి. కానీ ఇప్పుడు న్యూ స్టడీస్ లో ఈవెన్ 7000 స్టెప్స్ ఓకే కార్డియోవాస్కులర్ హెల్త్ బాగుండాలి అంటే ఎవ్రీ డే 7000 స్టెప్స్ ఆల్సో ఇస్ ఓకే ఓకే అలాగే నెక్స్ట్ థింగ్ లంచ్ కానీ డిన్నర్ కానీ తిన్న తర్వాత వాకింగ్ ఎంత ఇంపార్టెంట్.
(01:03) ఆ ఇప్పుడు చాలా స్టడీస్ జరిగాయి కంటిన్యూస్ గ్లూకోస్ మానిటర్స్ సిజిఎంస్ వేసుకొని వాకింగ్ చేయని వాళ్ళల్లో వాకింగ్ చేసిన వాళ్ళలో తిన్న తర్వాత కంపారిజన్స్ చేస్తే తిన్న తర్వాత వాకింగ్ చేసిన వాళ్ళల్లో పోస్ట్ ప్రాడియల్ బ్లడ్ షుగర్స్ అనేవి 20% తక్కువ స్పైకే ఆహ సో తిన్న తర్వాత వాకింగ్ చేసినప్పుడు మనకు మసల్లో జిఎల్ యూటఫ రిసెప్టార్స్ అని ఉంటాయి.
(01:30) ఓకే సో వాకింగ్ చేసినప్పుడు ఆ రిసెప్టర్స్ యక్టివేట్ అయ్యి ఆ మసల్స్ ఆ షుగర్స్ ని బ్లడ్ లో ఉన్న గ్లూకోస్ ని తీసుకుంటాయి. మ్ సో వితౌట్ ద యాక్షన్ ఆఫ్ ఇన్సులిన్ అది కాకుండా ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా ఇంప్రూవ్ అవుతది. సో ఈ స్పైక్ పోస్ట్ ప్రాండియల్ గ్లూకోస్ స్పైక్స్ అనేవి తగ్గుతాయి. సో లంచ్ తర్వాత డిన్నర్ తర్వాత అట్లీస్ట్ 10 టు 15 మినిట్స్ వాక్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
(01:57) ఓకే అయితే వాకింగ్ లో కూడా మళ్ళీ అంటే ఇప్పుడు లంచ్ డిన్నర్ దీని తర్వాత ఓకే ఇది పక్కన పెడితే మార్నింగ్ వాకింగ్ కి వెళ్ళేవాళ్ళు ఈవెనింగ్ వెళ్ళేవాళ్ళు వాళ్ళ టైం ని బట్టి వెళ్తుంటారు చాలా మంది అంటారు మార్నింగ్ వాకింగ్ే చాలా మనకి బెనిఫిట్ ఇస్తుంది అని చెప్పి నిజంగా అలాంటివి చూసుకోవాలంటారా మళ్ళీ వాకింగ్ చేసే దాంట్లో కూడా మీకు చాలా టైం ఉంది ఫ్రీగా ఉన్నారు వర్క్ లేరు అంటే ఇవన్నీ చూసుకొని మార్నింగ్ లేసి బయట నేచర్ లో సన్లైట్ కి వెళ్లి వాకింగ్ చేయొచ్చు లేదు అంత అంత ఫ్రీ టైం లేదు మేము వర్క్ కూడా వెళ్తాము మార్నింగ్ ఎర్లీగా వర్క్ స్టార్ట్ అవుతది పిల్లలు ఉంటారు అది అంటే
(02:29) వాకింగ్ ఎనీ టైం ఇస్ ఓకే ఈవెనింగ్ ఈవెనింగ్ ఇస్ ఆల్సో ఓకే ఓకే ఆ కానీ టైం ఉంది చాలా ఫ్రీ టైం ఉంది అంటే మార్నింగ్ ఇస్ బెటర్ అసలు టైం లేదు అంటే ఈవినింగ్ ఇస్ ఆల్సో ఓకే కానీ వాకింగ్ ఎక్సర్సైజ్ అయినా వాకింగ్ ఒక్కటే చేస్తే చాలా అంటే కాదు మసల్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ చేయకపోతే మనకి మోస్ట్ ఆఫ్ అవర్ పాపులేషన్ అట్లీస్ట్ 60 టు 70% ఆఫ్ పాపులేషన్ అబవ్ ద ఏజ్ ఆఫ్ 50 ఇయర్స్ మోర్ దన్ 50 ఇయర్స్ ఉన్న వాళ్ళల్లో 60 నుండి 70% మందికి మసల్ లాస్ ఉంది సార్కోపీనియా అంటాం.
(03:03) ఓకే ఇది ఉన్నప్పుడు వి ఆర్ ఎట్ రిస్క్ ఫర్ డయాబెటీస్ హార్ట్ డిసీస్ హై కొలెస్ట్రాల్ అండ్ రిస్క్ ఫర్ క్యాన్సర్స్ ఇది తగ్గించుకోవాలి మసిల్ లాస్ ని తగ్గించుకోవాలి అంటే టూ ఇంపార్టెంట్ థింగ్స్ ఆల్ ఆఫ్ అస్ షుడ్ డు ప్రోటీన్ రిచ్ డైట్ ఇంక్రీస్ ద ప్రోటీన్ ఇంటేక్ ఇంకా స్ట్రెంత్ ట్రైనింగ్ స్ట్రెంత్ ట్రైనింగ్ అంటే వెయిట్స్ తో చేయొచ్చు రెసిస్టెన్స్ ట్రైనింగ్ బాండ్స్ తో చేయొచ్చు కానీ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ చేయాల్సిందే.
(03:29) సో స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ అట్లీస్ట్ త్రీ టైమ్స్ ఏ వీక్ ఆర్ త్రీ టు ఫోర్ టైమ్స్ ఏ వీక్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏజ్ పెరుగుతూ ఉన్న కొద్ది మనం 40 50 60 70 అలా అవుతున్న కొద్ది స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ అలాగే ఈ మధ్య ఆ అడిగిన మోస్ట్ కామన్ క్వశ్చన్ ఎలాంటి ఎక్సర్సైజెస్ చేస్తే ఏజింగ్ స్లో డౌన్ అవుతుంది లేకపోతే ఏజింగ్ బెటర్ గా ఏజ్ అవుతాం అనేది.
(03:59) సో చాలా వరకు స్టడీస్ లో హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ మీరు కరెంట్ హెల్త్ స్టేటస్ ఏంటో చూసుకొని ఇంకాపరేట్ చేసుకోవాలి కరెంట్ హెల్త్ స్టేటస్ బాగాలేవు జాయింట్ ఇష్యూస్ ఉన్నాయి ఆల్రెడీ మసల్ ఇష్యూస్ ఉన్నాయి అంటే వాళ్ళకి [ఆశ్చర్యం] హిట్ ట్రైనింగ్ కష్టం. ఓకే సో లేదు కంపారిటివ్లీ రిలేటివ్లీ హెల్దీ నీ జాయింట్ ఇష్యూస్ లేవు అంటే వన్స్ ఏ వీక్ 20 మినిట్స్ ఆఫ్ ఫై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ యాడ్ చేసుకున్నప్పుడు మీ ఎక్సర్సైజ్ రొటీన్ కి అది చాలా హెల్ప్ఫుల్ అలాంగ్ విత్ స్ట్రెంత్ ట్రైనింగ్ త్రీ టు ఫోర్ టైమ్స్ ఏ వీక్
(04:32) అలాగే ఏజ్ పెరుగుతూ ఉన్న కొద్ది కార్డియోవాస్కులర్ ట్రైనింగ్ ఏరోబిక్స్ కూడా ఇంప్రూవ్ చేయాల్సిందే సో 50% ఆఫ్ ద టైం కార్డియోవాస్క్లర్ ఎక్సర్సైజ్ చేయాలి 50% ఆఫ్ ద టైం స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ చేయాలి వన్స్ అవి కైండ్ డెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్ ఇఫ్ యువర్ హెల్త్ ఇస్ సపోర్టింగ్ ఇఫ్ యువర్ జాయింట్స్ ఆర్ సపోర్టింగ్ ఓకే అంటే ఈ జిమ్లు ఈ వర్కవుట్స్ ఇవన్నీ చేసిన తర్వాత మనం మధ్యలో గనక ఆపేస్తే ఇంకా ఓవర్ వెయిట్ అయిపోతారు ఇంకా పెయిన్స్ అలాంటివి ఎక్కువైపోతుంటాయి రకరకాల ఇబ్బందులు వస్తుంటాయి అని చాలా మందిలో ఒక డౌట్ ఉంది ఇది నిజంగా నిజమే అంటారా అసలు
(05:04) ఎక్సర్సైజ్ ఎందుకు ఆపాలనుకుంటారు బాడీకి ఫుడ్ ఎలాగో ఎక్సర్సైజ్ అలాగే మనము సడన్ గా 30 ఇయర్స్ వరకు తిని నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ ఫుడ్ మానేస్తామా లేదు మానేయం కదా మానేయ ఫుడ్ మానేప్పుడు ఎక్సర్సైజ్ ఎందుకు మానేయాలి మ్ సో ఎక్సర్సైజ్ మానేయాలి అనే కాన్సెప్టే రాంగ్ కాబట్టి నాట్ ఆన్సర్ టు దిస్ క్వశన్ ఓకే ఎక్సర్సైజ్ ఆపకూడదు ఫుడ్ బాడీకి నిద్ర కూడా ఎంత ఇంపార్టెంటో ఫుడ్ ఎంత ఇంపార్టెంట్ో ఎక్సర్సైజ్ అంతే ఇంపార్టెంట్ ఆ మూడు మనకి నాచురల్ గా ఇట్ షుడ్ బి లైక్ ఏ లైఫ్ స్టైల్ హ్యాబిట్ సడన్ గా స్టార్ట్ చేసి స్టాప్ చేసే క్రాష్ పనులు చేయకూడదు స్టార్టింగ్ ఇస్ గుడ్
(05:42) కానీ కంటిన్యూ చేయాలి సస్టైనబుల్ గా చేయాలి కన్సిస్టెంట్ గా చేయాలి. ఉమ్ ఓకే అయితే ఈ మధ్యకాలంలో చాలా మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు చిన్న చిన్న పిల్లల్లో కూడా చూస్తున్నాము. అయితే రీసెంట్ గా నేను కూడా ఒక పాపకి ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పాపకు కూడా డయాబెటిస్ ఉందని చెప్పి విన్నాను. అసలు నిజంగా ఇంత చిన్న ఏజ్ లో వస్తున్నాయి అంటే ఇది జెనటిక్స్ ప్రాబ్లం గా తీసుకోవచ్చా ఆ లేకపోతే అంటే బేబీ పొట్టలో ఉన్నప్పుడు మదర్ తీసుకునే ఫుడ్ ఏమన్నా ప్రభావితం చేస్తుందా ఇంకొక విషయం ఆ చాలా యాడ్స్ చూస్తున్నాం ఈ మధ్యకాలంలో డయాబెటిస్ ఇది గనుక మీరు తీసుకుంటే మేము
(06:16) చెప్పిన ప్రకారంగా గనుక వింటే డయాబెటిస్ పూర్తిగా రివర్స్ అయిపోతుంది కంప్లీట్ గా తగ్గుతుంది మళ్ళీ జన్మలో రాదు మీకు అని చెప్పి రకరకాల యాడ్స్ చూస్తున్నాం నిజంగా అలా అయ్యే అవకాశం ఉంటుందంటారా మీ క్వశ్చన్ లో టూ పార్ట్స్ ఉన్నాయి టూ క్వశ్చన్స్ ఉన్నాయి సో యంగ్ [గొంతు సవరించుకోవడం][గురకలు] ఏజ్ అంటే లెస్ దాన్ 10 టు 12 ఇయర్స్ లో వచ్చే డయాబెటీస్ ని మామూలుగా టైప్ వన్ డయాబెటీస్ అంటాము ఎందుకంటే వాళ్ళకి యాంటీబాడీస్ ఉంటాయి.
(06:37) ఉ ఆ పాంక్రియాస్ కి గాని ఇన్సులిన్ రిసెప్టార్స్ కి గాని యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి బాడీస్ ఆక్టింగ్ అగైన్స్ట్ యు ఇన్సులిన్ డామేజ్ అయిపోతది ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదు వాళ్ళకి సో దాన్ని టైప్ వన్ డయాబెటీస్ అంటాం సో దానికి ఆ ట్రీట్మెంట్ ఓన్లీ ఇన్సులిన్ే అవును ఇది పక్కన పెడితే సో ఇది రకరకాల కారణాల వల్ల అవ్వచ్చు మోస్ట్లీ దానికి ఒక జెనెటిక్ కాంపోనెంట్ ఉంటది.
(07:01) కానీ ఏవైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు గానీ అలా ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఓకే సో అది టైప్ వన్ డయాబెటిస్ టైప్ ట డయాబెటిస్ మోస్ట్లీ ఎల్డర్లీ లో వస్తది కానీ ఆ ఎల్డర్లీ అనే ఏజ్ లిమిట్ ఇప్పుడు తగ్గిపోతా ఉంది డ్యూ టు స్ట్రెస్ సెడంటరీ లైఫ్ స్టైల్ ఎక్సర్సైజ్ చేయకపోవడం బ్యాడ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఆర్ బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల చాలా ఎర్లీగా డయాబెటిస్ రావడం చూస్తున్నాం.
(07:27) సో డయాబెటిస్ రివర్సల్ పాసిబుల్ అనే ఒక క్వశ్చన్ అడిగితే డయాబెటిస్ రివర్సల్ అంటే ఏంటి? మనం ఫస్ట్ ఇనిషియల్ గా రెస్ట్రిక్టివ్ డైట్ తీసుకున్న తర్వాత తర్వాత నార్మల్ డైట్ తీసుకున్నా గాని మళ్ళీ డయాబిటీస్ లోకి వెళ్ళకపోవడం అవును సో ఈ డయాబెటిస్ రివర్స్ లో ఎవరిలో పాసిబుల్ ఇనిషియల్ స్టేజెస్ లో ఉన్నవాళ్ళు ప్రీ డయాబెటిస్ ఆర్ టైప్ టూ డయాబెటిస్ వచ్చి ఇనిషియల్ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ఏ అయింది ఇంకా కాంప్లికేషన్స్ ఏం రాలేదు లైక్ నర్వస్ సిస్టం కాంప్లికేషన్స్ కానీ వాస్క్లర్ కాంప్లికేషన్స్ గాన ఇలాంటివి ఏమి ఇంకా రాలేదు కార్డియాక్ ఇష్యూస్ లేవు అన్న వాళ్ళలో రివర్సల్ ఇస్ లిటిల్ ఈజీ
(08:01) ఎర్లీ స్టేజెస్ వెరీ ఎర్లీ స్టేజెస్ లేదు ఆల్రెడీ ఇన్సులిన్ తీసుకుంటున్నారు త్రీ టు ఫోర్ డ్రగ్ కాంబినేషన్ మెడిసిన్స్ ఉన్నాయి కాంప్లికేషన్స్ ఉన్నాయి మైక్రో వాస్క్లర్ మైక్రో వాస్క్లర్ కాంప్లికేషన్స్ అన్నాం అవి ఉన్నాయి అంటే వాళ్ళలో రివర్సల్ ఇస్ లిటిల్ నాట్ పాసిబుల్ ఓకే అయితే మనకు లివర్ ప్రాబ్లమ్స్ లో కూడా చాలా అంటే లివర్ కి సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు కచ్చితంగా టోటల్ క్యూర్ ఉంటుంది అంటే ఫైనల్ స్టేజ్ కి వెళ్ళిన తర్వాత కూడా క్యూర్ ఉంటుంది అని చెప్పి వింటున్నాం కదా నిజంగా అంటే లివర్ కి రిపేర్ చేసుకునే ఒక శక్తి ఉంటుంది. అలాంటి
(08:32) ఛాన్స్ లివర్ ప్రాబ్లమ్స్ లో ఉంటుందంటారా సో లివర్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ మోస్ట్ కామన్ మనం ఎక్కువ శాతం డీల్ చేసేది ఫ్యాటీ లివర్ అంటాం. అవును ఫ్యాటీ లివర్ ఇంకా టైప్ టు డయాబెటిస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా అన్నమాట. విజరల్ ఫ్యాట్ అంటే బాడీలో ఆర్గన్స్ చుట్టూ ఉండే కొవ్వు పెరిగినప్పుడు లివర్ ఫ్యాటీ లివర్ కూడా వస్తది.
(08:54) టైప్ టు డయాబెటీస్ లో మనం ఫ్యాటీ లివర్ ఎక్కువ చూస్తూ ఉంటాం. సెంట్రల్ పొట్ట భాగంలో వెయిట్ గేన్ అయిపోయి టైప్ టు డయాబిటీస్ వచ్చి ఫ్యాటీ లివర్ అనేది మోస్ట్ కామన్ కాంబినేషన్ సో రెండిటికీ సిమిలర్ ట్రీట్మెంట్ వెరీ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ తీసుకోవడం కార్బోహైడ్రేట్స్ తగ్గించి తీసుకోవడము రిఫైన్డ్ ఫుడ్స్ తీసేయడము ఇంటర్మిటెంట్ [గురకలు] ఫాస్టింగ్ ఇంక్లూడ్ చేయడం ఇవన్నీ చేసినప్పుడు హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవడం ఇవన్నీ ఇంక్లూడ్ చేసినప్పుడు రెండు తగ్గుతాయి.
(09:19) ఫ్యాటీ లివర్ తగ్గుతుంది టైప్ టు డయాబెటిస్ కూడా తగ్గుతుంది. ఓకే చాలా మంది లేడీస్ లో పిసిఓడి పిసిఓఎస్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్యకాలంలో ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అంటారు అసలు అంటే ఫుడ్ హ్యాబిట్స్ ఏనా జెనటిక్స్ ఏంటి అసలు టు సర్టెన్ ఎక్స్టెంట్ కొంచెం ఎక్స్టెంట్ వరకు జెనటిక్స్ ఉంటుంది బట్ కొంచెం మేజర్ పోర్షన్ వుడ్ బీ లైఫ్ స్టైల్ ఫాక్టర్స్ ఆర్ న్యూట్రిషన్ ఇలాంటివి కూడా రోల్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ రోల్ ఎందుకంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అన్నప్పుడు ఇట్ ఇస్ మల్టీ సిస్టం సిండ్రోమ్ అంటే దానిలో భాగంగా వాళ్ళకి కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. మ్
(09:53) సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండి చాలా రకాల సింటమ్స్ ఉంటాయి. సో జెనెటిక్స్ కి కొంచెం భాగం ప్రాబ్లం ఉంటుంది బట్ ఎపిజెనటిక్స్ ది కూడా అంటే జెనెటిక్స్ చుట్టూ జరిగే చేంజెస్ ఏవైతే ఉంటాయో అంటే dఎన్ఏ లో స్ట్రక్చర్ అది చేంజ్ అవ్వకుండా మనం తీసుకునే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లన ఏమైనా అవుట్పుట్ ఉంటే చేంజెస్ ఉంటే వాటిని ఎపిజెనటిక్స్ అంటాం.
(10:15) అవును మనం ఇంతకుముందు అప్పటి నుండి డిస్కస్ చేసిన మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎపిజెనెటిక్ చేంజెస్ అంటాం లైఫ్ స్టైల్ చేంజెస్ అంటాం. సో అవి చేసినప్పుడు మనకి జెనటిక్ రిస్క్ ఉన్నా కూడా లైక్ డయాబెటిస్ కి గాని కొన్ని రకాల క్యాన్సర్స్ కి కానీ హైపర్టెన్షన్ కానీ వీటన్నిటికీ రిస్క్ ఉన్నా కూడా అల్జైమర్స్ కి గాని మనం తీసుకునే జాగ్రత్తల వల్ల లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఎపిజెనెటిక్స్ చేంజ్ చేయొచ్చు జెనటిక్స్ చేంజ్ చేయలేము dఎన్ఏ ఒక అది ఒక బ్లూప్రింట్ కదా బ్లూప్రింట్ ని చేంజ్ చేయలేము.
(10:44) కానీ దాని అవుట్పుట్ ఎలా ఉంటుందో అది ఏం ప్రొడ్యూస్ చేస్తుందో ఏం ప్రింట్ చేస్తుందో దాన్ని చేంజ్ చేయొచ్చు ఎపిజెటిక్స్ కెన్ బి చేంజ్డ్ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ ఫోర్ ఫైవ్ థింగ్స్ మనం కరెక్ట్ గా చేయగలిగితే మనం అన్ని రిస్క్స్ ని తగ్గించుకోవచ్చు. బాడీ డీటాక్స్ అంటారు అయితే ఈ బాడీ డీటాక్స్ అంటే ఏంటి ఈ మధ్యకాలంలో చాలా మంది వాటర్ లో డైరెక్ట్ గా జ్యూసెస్ పిండడం కాకుండా ముక్కలుగా కట్ చేసేసి ఇది డీటాక్స్ వాటర్ అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నారు.
(11:09) నిజంగా ఇది వర్కవుట్ అవుతుంది అంటారా అసలు ఎందుకు డీటాక్స్ చేయాలి డటాక్స్ ఉంటే లివరే చేస్తుందని అందరు అనుకుంటారు కానీ డటాక్స్ అనేవి ఫైవ్ ఆర్గన్స్ చేస్తాయి. లివర్ లంగ్స్ కిడ్నీస్ డైజెస్టివ్ సిస్టం అండ్ స్వెట్ గ్లాండ్స్ ఓకే ఇవన్నీ కూడా డటాక్స్ చేస్తాయి. సో మనకి కాన్స్టిపేషన్ ఉండకపోవడం ఇంపార్టెంట్ యూరిన్ అవుట్పుట్ బాగుండడం ఇంపార్టెంట్ ఈజఎఫ్ఆర్ అంటాం కిడ్నీ ఫంక్షన్ అసెస్ చేయడానికి అది మోర్ దన్ 90 ఉండడం ఇంపార్టెంట్.
(11:37) హ్ మనం బ్రీదింగ్ ఇష్యూస్ లేకపోవడం ఇంపార్టెంట్ పీపుల్ బ్రీథింగ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు దే డోంట్ లంగ్ డీటాక్స్ సరిగ్గా ఉండదు అలాగే లివర్ అలాగే డైజెస్టివ్ సిస్టం సో ఎక్కువ శాతం డీటాక్స్ కి రెమిడీస్ డటాక్స్ కి చిట్కాలు అన్నప్పుడు యూజువల్ గా లివర్ ని టార్గెట్ చేసి గాని లేకపోతే డైజెస్టివ్ సిస్టం ని టార్గెట్ చేసి గాని లేకపోతే కిడ్నీస్ ని టార్గెట్ చేసి గాని క్రియేట్ చేస్తూ ఉంటారు.
(12:03) కానీ ఏది ఏమైనప్పటికీ మన హెల్త్ లివర్ హెల్త్, లంగ్ హెల్త్, కిడ్నీ హెల్త్ [గురకలు] ఆ మన లింఫాటిక్ సిస్టం డ్రైనేజ్ ఆర్ డైజెస్టివ్ హెల్త్ ఇవన్నీ బాగుండాలంటే బేసికల్లీ మనం ఇంక్లూడ్ చేసుకోవాల్సింది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్. ఓకే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అంటే ఒక 10 ఫుడ్ గ్రూప్స్ లో ఉంటాయి. ఉ ఒకటి ఫైబర్ రిచ్ హోల్ గ్రైన్స్ లైక్ మిల్లెట్స్ కీన్వా ఫైబర్ రిచ్ ఇవి యాంటీ ఇన్ఫ్మేటరీ అలాగే హెల్దీ ఫ్యాట్స్ ఒమేగా త్రీ రిచ్ ఫుడ్స్ ఫ్లాక్ సీడ్స్ చియా సీడ్స్ వీటిలో ఒమేగా త్రీస్ ఎక్కువ ఉంటాయి అలాగే ఫిష్ కూడా ఇవి కాకుండా పాలిఫెనాల్ రిచ్ వెజిటేబుల్స్ ఇంతకుముందు అనుకున్నాం కదా రకరకాల
(12:38) కూరగాయలు అలాగే లోజిఐ ఫ్రూట్స్ లైక్ బెర్రీస్ పపాయా గావా ఇలాంటివి ఇది కాకుండా హనీలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే సో మూతాదుగా తీసుకోవాలి హనీ కూడా సో ఇది కాకుండా లెగ్యూమ్స్ పప్పులు రకరకాల పప్పులు చోలే శెనగలు అలాగే బొబ్బర్లు అంటాం కదా ఇలాంటివన్నీ కూడా అలాగే బ్లాక్ దాల్ వీటిల్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి ఆర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇది కాకుండా ఇండియన్ స్పైసెస్ మనం వాడుకుంటాం కదా ఆ ఇండియన్ స్పైసెస్ పోపుకు వాడేవన్నీ అవన్నీ మంచివి అలాగే హర్బ్స్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కూడాను వెజిటేబుల్స్ లో ఎక్కువ క్రూసిఫరస్
(13:24) వెజిటేబుల్స్ అంటాం ఇంతకుముందు మనం అనుకున్నాం కదా క్యాబేజ్ కాలిఫ్లవర్ అవును బ్రసల్ స్ప్రౌట్స్ బ్రాకలీ ఇవి వీటితో పాటు బీట్రూట్ స్వీట్ పొటాటో ఇవి ఫ్రూట్స్ లో పోమోగ్రనేట్ ఆన్ ద టాప్ నెంబర్ వన్ ఎందుకంటే పోమోగ్రనేట్ కి ఒక స్పెషల్ ఎఫెక్ట్ ఉంది. ఏంట పోమోగ్రనేట్ లో ఉండే ఇంగ్రిడియంట్స్ ని యూస్ చేసుకొని గట్ మైక్రోబోయం అంటే గుడ్ హెల్దీ గట్ గట్ బాక్టీరియా ఉంటాయి కదా అది యూస్ చేసుకొని యూరోలితిథిన్ ఏ అని ప్రొడ్యూస్ చేస్తది గట్లో ఓకే ఆ ఆ యూరోలితిన్ ఏ మనకి హెల్త్ కి చాలా బెనిఫిషియల్ అంటే ఇంతకుముందు మనం ఏజింగ్ లో మెకనిజమ్స్ మాట్లాడుకున్నాం కదా ఏజ్
(14:03) అయ్యేటప్పుడు ఏవేవి తగ్గుతూ వస్తాయో వాటిని ఇంప్రూవ్ చేస్తూ వెళ్తాయి. ఓకే సో అలాగ హెల్దీ గట్ మైక్రోబయం ఉన్నప్పుడు మనం పోమోగ్రనేట్ యూస్ చేసుకున్నప్పుడు ఇలాంటి మంచి హెల్దీ మెటబోలైట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఉమ్ సో అది సో ఇవి కాకుండా మనం కొత్తిమీర పుదీనా ఇవన్నీ వాడతాం కదా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తో పాటు ఇవి కూడా ఓకే అండ్ జింజర్ టర్మరిక్ పసుపు అల్లం వెల్లుల్లి ఇవన్నీ సో ఈ లిస్ట్ ఆఫ్ ఫుడ్స్ అన్నీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ సో ఇవి తీసుకొని మిగతావి తగ్గించేసినప్పుడు బాడీ ఆటోమేటిక్ గా ఇట్ విల్ సపోర్ట్ ఆల్ హెల్త్ సిస్టమ్స్ అన్ని సిస్టమ్స్ ని
(14:42) హెల్దీగా ఉంచుతది. ఇమ్యూనిటీ బిల్డ్ అవుతది ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అవతది మెటబాలిక్ హెల్త్ ఇంప్రూవ్ అవుతది రిస్క్ ఫర్ డయాబెటిస్ తగ్గుతది బాడీ డటాక్స్ అవుతుంది నాచురల్ గా అంటే గుడ్ హెల్తీ ఫుడ్స్ ఇచ్చినప్పుడు బాడీ సపోర్ట్ అవుతది. సో ఇవన్నీ తీసుకున్నప్పుడు దీన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అంటాం అలాగే దీని వల్ల ఏమవుతదింటే మనం పొల్యూటెంట్స్ కి గానిీ ఎన్విరన్మెంటల్ టాక్సిన్స్ కి గాని హెవీ మెటల్స్ కి గాని హెర్బిసైడ్స్ ఫంగిసైడ్స్ ఇవి ఎక్స్పోజ్ అయినప్పుడు బాడీ ఎక్కువ వాటిని డటాక్సిఫై చేయగలుగుతది. ఇలాంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ
(15:16) ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఓకే అంటే దేనికైనా ఫైట్ చేసే ఒక శక్తి అనేది వస్తుంది ఆటోమేటిక్ గా ఫుడ్ ద్వారా మళ్ళీ మన ప్రత్యేకించే జాగ్రత్తలు అవసరం లేదు ఇంకా ఇలా ఇలా ఫాలో అవుతాయి ఓకే ఇప్పుడు ఇవన్నీ తినకపోవడము డైట్లు అని చెప్పి డైట్లు చేయడము లేదా అనింటే మొత్తానికి స్కిప్ చేసి వర్క్ పైనే ఫోకస్ పెట్టడము వీటి వల్లే ఇవన్నీ వస్తున్నాయి.
(15:42) డైట్ అనే వర్డ్ ఎంత ఓవర్యూస్ అయిపోయింది అంటే ఇలా హెల్దీగా తింటే నువ్వు డైట్ లో ఉన్నావా అని అడుగుతారు. అవును కానీ అది హెల్దీగా బాలెన్స్డ్ ఫుడ్ తినడం కదా దానికి డైట్ అనే పేరు ఎందుకు ఉండాలి అనేది నా క్వశ్చన్ సో డైట్ లో ఉండడం అనేది కాదు అది హెల్దీ లైఫ్ స్టైల్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఇలా హెల్దీగా బాలెన్స్డ్ గా తినడము అనేది. దెన్ బాడీ విల్ టేక్ కేర్ రిపేర్ మెకానిజమ్స్ బాగుంటాయి ఇన్ఫ్లమేషన్ ఉండదు ఆ స్ట్రెస్ ని బెటర్ గా హ్యాండిల్ చేయగలుగుతాం ఇలాంటి ఫుడ్స్ తీసుకున్నప్పుడు బాడీ రిలాక్స్డ్ గా ఉంటుంది.
(16:16) మూడ్ బాగుంటుంది. హ్ సో ఇమ్యూనిటీ బాగుంటుంది ఆల్ ద హెల్దీ బెనిఫిట్స్ ఆఫ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అయితే అందరికీ మనం డైట్ అనేది కరెక్ట్ గా ఉంటే హెల్దీగా ఉంటాము హ్యాపీగా ఉంటామ అని తెలిసిన అందరూ ఫాలో అవ్వరు ఎవరో ఒకరు ఇద్దరు ఫాలో అయ్యేసరికి వాళ్ళు డైట్ చేస్తున్నారు ఆ పదం యూస్ చేస్తారు జనరల్ గా అవును అయితే మనం స్టార్టింగ్ లోనే మాట్లాడుకున్నట్టు మీరు స్ట్రెస్ అని చెప్పి ఫుడ్ అని చెప్పి వర్కవుట్ న్యూట్రిషన్ చెప్పారు స్లీప్ కూడా అన్నారు అయితే మనం అన్నిటి గురించి డిస్కస్ చేసాం స్లీప్ నిజంగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా కానీ
(16:51) పడుకుందామన్నా నిద్ర రాలేదు అని చెప్పి కొంతమంది లేదు ఏదో ఒక పని మీద స్కిప్ చేయడము చాలా మందికి ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ ఉండటం వల్ల అలా డిలే అవ్వడము డేలో పడుకోవడం నైట్ అంతా మెలుకుతో ఉండడము రకరకాలుగా స్లీప్ డిస్టర్బెన్సెస్ చూస్తున్నాం. నిజంగా ఎవరికి ఎన్ని గంటలు అవసరము కరెక్ట్ స్లీప్ అనేది ఏ టైం నుంచి ఏ టైం వరకు వాటి గురించి స్లీప్ చీకటిగా ఉన్నప్పుడు పడుకోవడమే బెటర్ అంటే మనం ఎన్నో ఇయర్స్ నుండి హ్యూమన్ బాడీస్ అలాగే ట్రైన్ అయ్యాయి సన్సెట్ తర్వాతే పడుకోవాలి.
(17:20) అవును సో దాంట్లో దేర్ ఇస్ నో క్వశ్చన్ ఇంకా వర్క్ ఉంది కదా నేను నైట్ వర్క్ చేస్తాను పడుకోలేను అంటే దాంతో హెల్త్ ఇష్యూస్ వస్తాయి. బట్ ఐడియల్లీ సన్సెట్ తర్వాతే పడుకోవాలి. సో 7 టనర్స్ ఇస్ ఐడియల్ టైం అయితే స్లీప్ లో మనకిఫోర్ టు ఫైవ్ సైకిల్స్ కంప్లీట్ చేస్తామ అన్నమాట ఈచ్ సైకిల్ 90 మినిట్స్ ఉంటది. ఆ సైకిల్ లో టూ స్టేజెస్ ఉంటాయి.
(17:44) టూ సైకిల్స్ ఉంటాయి ఎన్ఆర్ఈఎం ఆర్ఈఎం అంటాం. ఎన్ఆర్ఈఎం లో మళ్ళీ స్టేజ్ వన్ స్టేజ్ ట స్టేజ్ త్రీ అండ్ స్టేజ్ వన్ అంటే అప్పుడే నిద్రలో నిద్రలోకి వెళ్తూ ఉంటాము కానీ ఈజీగా లెగగలుగుతాం. కానీ బ్రెయిన్ వేవ్స్ స్లో డౌన్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ స్టేజ్ ట స్టేజ్ట కి వెళ్ళనాక బాడీ టెంపరేచర్ కోర్ టెంపరేచర్ అంటాం కదా అది తగ్గుతది రెస్టింగ్ హార్ట్ రేట్ తగ్గుతది.
(18:09) సో ఆ టైంలో మనకి హార్మోన్స్ ఇన్సులిన్ లైక్ గ్రోత్ హార్మోన్ అంటాము. అవి యక్టివేట్ అవుతాయి. ఓకే నెక్స్ట్ స్టేజ్ త్రీ ఇస్ డీప్ స్లీప్ డీప్ స్లీప్ లో హార్మోన్ రెగ్యులేషన్ ఇమ్యూన్ సిస్టం సెల్ రిపేర్ ఇవన్నీ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ డీప్ స్లీప్ స్టేజ్ త్రీ లో అవుతాయి. ఓకే నెక్స్ట్ వి మూవ్ ఇంటు ఆర్ఎం స్లీప్ అప్పుడు ఏంటంటే మెమరీ కన్సాలిడేట్ అవుతది.
(18:33) డ్రీమింగ్ అనేది అవన్నీ అప్పుడు ఉంటాయి అన్నమాట కన్సాలిడేషన్ ఆఫ్ మెమరీస్ ఇవన్నీ సో ఈ డీప్ స్లీప్ ఆర్ఎం స్లీప్ సరిగ్గా లేని వాళ్ళకి కార్టిజాల్ ఇస్ హై మ్ ఒక్క వన్ నైట్ డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటే నెక్స్ట్ డే ఇన్సులిన్ సెన్సిటివిటీ సరిగ్గా ఉండదు నువ్వు ఎంత హెల్దీ ఫుడ్ తిన్నా సరే ఓకే నెక్స్ట్ డే గ్లూకోస్ స్పైక్ అవుతది. హెల్దీ తిన్నా వన్ గుడ్ నైట్ స్లీప్ లేకపోతే అలాగే క్రానికల్ గా లాంగ్ టర్మ్ నైట్స్ స్లీప్ సరిగ్గా లేదంటే ఇట్ విల్ లీడ్ టు హార్మోనల్ ఇంబాలెన్సస్ లో ఇమ్యూనిటీ సెల్లర్ బాడీ రిపేర్ మెకానిజమ్స్ తగ్గిపోతాయి ఇన్ఫ్లమేషన్
(19:09) పెరుగుతది కార్టిజోన్ లెవెల్స్ పెరుగుతాయి ఇవన్నీ జరుగుతాయి. అలాగ ఈ సైకిల్స్ అనేవి స్లీప్ లోఫోర్ టు ఫైవ్ సైకిల్స్ ఉండాలి. ఓకే మొత్తం స్లీప్ లో 50% అన్నా మనం డీప్ స్లీప్ లో స్పెండ్ చేయగలగాలి. సో మంచి స్లీప్ అంటే అదిఫోర్ టు ఫైవ్ సైకిల్స్ ఉండాలి స్టేజ్ వన్ టూ త్రీ ఆఫ్ ఎన్ఆర్ఎం స్లీప్ ఉండాలి తర్వాత ఆర్ఎం స్లీప్ ఉండాలి ఎందుకంటే ఈచ్ స్టేజ్ ఆఫ్ స్లీప్ లో మనకి డిఫరెంట్ బాడీ రిపేర్ అవుతూ ఉంటది ఒకసారి ఇన్సులిన్ సెన్సిటైజ్ అవుతూ ఉంటది గ్రోత్ హార్మోన్ రిపేర్ అవుతూ ఉంటది బాడీ రిపేర్ చేస్తూ ఉంటది హార్మోన్స్ బాలెన్స్డ్ గా ఉంటాయి
(19:45) కార్టిసాల్ బాలెన్స్డ్ గా ఉంటది. మెమరీ కన్సాలిడేట్ అవుతది. నెక్స్ట్ డే బాగా గుర్తుండడము బాగా పడుకుంటే బాగా గుర్తుంటది. బాగా పడుకోకపోతే ఉండదు సో కన్సాలిడేట్ అవ్వదు వాట్ఎవర్ యు ఆర్ వర్కింగ్ ఆన్ అండ్ డెసిషన్ మేకింగ్ ఛాయిసెస్ చెప్పాను కదా వన్ నైట్ స్లీప్ సరిగ్గా లేకపోతే ఆర్ఎం స్లీప్ సరిగ్గా లేకపోతే నెక్స్ట్ డే యు డోంట్ మేక్ గుడ్ ఛాయిసెస్ ఇట్ కుడ్ బి హెల్త్ ఛాయిసెస్ ఫుడ్ ఛాయిసెస్ డెసిషన్ మేకింగ్ అవన్నీ కాంప్రమైజ్ అయిపోతాయి.
(20:11) ఓకే ఓకే సో యువర్ డెసిషన్ మేకింగ్ మూడ్ ఇమ్యూనిటీ హార్మోనల్ బాలెన్స్ ఎవ్రీథింగ్ అలాగే హార్మోన్స్ లెప్ ఇన్ రెలిన్ అంటాం ఆ లెప్టిన్ రెలిన్ అనే హార్మోన్స్ బాలెన్స్డ్ రెలిన్ అంటేనేమో హంగో హార్మోన్ మనకి ఆకలి అవుతుంది అని తెలియాలి అంటే రెలిన్ యక్టివేట్ అవుతది ఓకే తిన్న తర్వాత కడుపు నిండింది ఫుల్నెస్ అయ్యింది అని మనకు తెలిసేది లెప్టిన్ వల్ల సో స్లీప్ సరిగ్గా లేకపోతే బాలెన్స్ కోల్పోయి లెప్టిన్ లెవెల్స్ తగ్గిపోయి లెప్టిన్ ఇంటాలరెన్స్ వచ్చి వ కీప్ ఈటింగ్ మోర్ అండ్ మోర్ ఎందుకంటే ఫుల్నెస్ తెలియదు ఓవర్ ఈట్ చేస్తాం అవునండి సో ఫస్ట్ అఫ్ ఆల్ రాంగ్ హెల్త్ ఫుడ్
(20:50) చాయసస్ చేస్ స్లీప్ సరిగ్గా లేక అండ్ ఇవి ఓవర్ ఇట్ సో స్లీప్ ఇస్ లింక్ టు సో మెనీ థింగ్స్ సో ఫుడ్ స్లీప్ ఆర్ ఆన్ ద టాప్ హెల్త్ ఏమన్నా చేంజ్ చేసుకోవాలి స్టెబిలైజ్ అవ్వాలి అంటే వ షుడ్ వర్క్ టాప్ మోస్ట్ ఆర్ ఫుడ్ స్లీప్ ఓకే అయితే చాలామందిలో పడుకునే ముందు చాలా మంది కాదు ప్రతి ఒక్కరు చేసే పనే మొబైల్ చూడడం కొంతమంది ఏదో కాసేపు నిద్ర వచ్చేదాకా చూస్తారు పక్కన పెడతారు కొంతమంది మాత్రం గంటలు గంటలు అట్లా చూస్తూనే ఉంటారు నిద్రవచ్చిన ఆప్తుకు మరి నిజంగా ఇది కరెక్ట్ పద్ధతే అంటారా దీనివల్ల అంటే ఎటువంటి ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటారు నాచురల్ గా బాడీకి
(21:28) తెలియాలి మనం నిద్రపోతున్నామ అని అప్పుడే మెలటోనిన్ అనేది పీనియల్ గ్లాండ్ నుండి రిలీజ్ అయ్యి బాడీ స్లో డౌన్ చెప్పాను కదా డిఫరెంట్ స్టేజెస్ లో బాడీ ఎలా స్లో డౌన్ అవుతుందో ఫస్ట్ బ్రెయిన్ వేవ్స్ స్లో బ్రెయిన్ వేవ్స్ ఉంటాయి తర్వాత హార్ట్ రేట్ తగ్గాలి తర్వాత రెస్టింగ్ మన బాడీ ఇంటర్నల్ కోర్ టెంపరేచర్ తగ్గాలి. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ [సంగీతం] డ్రీమ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద
(21:58) ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టండి.
(22:21) ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
No comments:
Post a Comment