సూర్యనాడి, చంద్రనాడి రహస్యాలు తెలిస్తే, పట్టిందల్లా బంగారమే! | Ravi Shastri abt Surya, Chandra Nadi
Author Name:iDream Today
Youtube Channel Url:https://www.youtube.com/@iDreamtoday
Youtube Video URL:https://www.youtube.com/watch?v=l_mqQVxbk3E
Transcript:
(00:00) మిలెట్ మావల్స్ చేంజింగ్ ద వే వరల్డ్ ఈట్స్ బై తెనాలి డబుల్ హార్స్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మమార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు ఆధ్యాత్మిక వేత్త మారెల్ల రవి శాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే ఆ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు శ్వాసకు సంబంధించిన పుస్తకంలో గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ ఉద్యోగ ఉద్యోగస్తులకు సంబంధించిన ఇబ్బందులు ఏవైనా ఉంటే గనుక మనం శ్వాస పైన ఫోకస్ చేసి అంటే ఈ విధంగా గనుక చేస్తే దాని ఇబ్బంది
(00:42) తొలగిపోయి ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. అంటే నాకు గుర్తులేదు కరెక్ట్ గా కానీ సూర్య నాడి చంద్రనాడి ఏదో సంథింగ్ దానికి సంబంధించిన శ్వాస అని చెప్పి చెప్పారు. ఆ విషయాన్ని ఒక్కసారి మనం అంటే ఏ విధంగా చేస్తే ఉద్యోగస్తులు ఇబ్బంది నుంచి బయట పడతారు దాని గురించి మాట్లాడుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః ఇది శ్వాస గురించి మనం తెలుసుకునేటప్పుడు మొన్న నేను రాసినటువంటి శ్వాస పుస్తకంలో ఉద్యోగస్తులు గురించి ఒక చాప్టర్ ఆరో చాప్టర్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది.
(01:16) హమ్ అయితే చాలా మంది కూడా ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ఉద్యోగంలో రాణించాలంటే మేము ఏ శ్వాస పీల్చుకోవాలి మ్ అలాగే ఇంటర్వ్యూలోకి వెళ్ళినప్పుడు ఏ శ్వాస పీల్చుకోవాలి ఉమ్ అలాగే మనం ఉద్యోగం వెళ్లేటప్పుడు సక్సెస్ అవ్వాలి అంటే ఏ శ్వాస ఉంటే బాగుంటుంది మ్ ఇవన్నీ కొన్ని క్వశ్చన్స్ దాని కింద కామెంట్స్ చేయడం జరిగింది. అవును అయితే ఇదేందంటే అందరికీ కామన్ గా ఉండేది అయితే ఫస్ట్ నేను చెప్పేది ఏందంటే వాళ్ళకి యోగ్యత ఉండాలి.
(01:47) ఉమ్ ఫస్ట్ యోగ్యత ఉండాలి అర్హత ఉండాలి. ఆ ఈ రెండు ఉన్నప్పుడు ఈ టెక్నిక్ అనేది ప్లస్ అవుతుంది. ఓకే ఇప్పుడు 70 మార్కులు వచ్చేవాడికి 75 రావాలి అంటే ఈ టెక్నిక్ పనికొస్తుంది. ఆహ నాకు 70 రావు నాకు ఏడు మార్కులే వస్తాయి 75 రావాలంటే కష్టం. అంటే మన ప్రయత్నం ఉండాలి దానికి తగ్గ దానికి తగ్గ లక్ ఫ్యాక్టర్ కింద ఇది యాడ్ అవుతుంది ఓకే ఓకే లక్ ఫ్యాక్టర్ కింద యాడ్ అవుతుంది.
(02:14) ఇప్పుడు మీరు ఒక ఉద్యోగానికి సంబంధించిన ఎగ్జామ్ కి వెళ్తున్నారు రిటన్ ఎగ్జామ్ రిటన్ ఎగ్జామ్ లో మీకు ఏమ ఉండాలి మీరు ప్లెజెంట్ గా ఉండాలి బాగా రాయాలి రిటన్ ఎగ్జామ్ ఓకే ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనుకోండి బాగా రాయాలి బాగా రాయాలంటే బాగా జ్ఞప్తికి రావాలి అవును బాగా జ్ఞప్తికి రావాలి అంటే మీకు రైట్ నాస్టల్ బాగా పనిచేయాలి. అంటే కుడి ముక్కులో శ్వాస ఉన్నప్పుడు మీరు ఇట్లా పెట్టుకొని చూస్తే ఎప్పుడూ కూడా ఎడమ ముక్కులో శ్వాస కుడి ముక్కులో శ్వాస ఎప్పుడు కూడా రెండు ఈక్వల్ గా ఉండవు ఒకటి 40 ఒకటి 60 లేకపోతే 70 30 ఇట్లా ఉంటుంది.
(02:56) ఓకే ఓకే ఈ 70% ఎక్కువ ఏ సైడ్ అయితే ఉందో ఆ యాక్టివిటీస్ మనం అప్పుడు అట్రాక్ట్ అవుతుంటాం. మ్ ప్రతి 90 నిమిషాలకి ఆటోమేటిక్ గా మారుతూ ఉంటుంది. ఆహ ఇడా నాడి నుంచి పింగలకి పింగల నాడి నుంచి ఎడాకి అంటే ఎడా పింగల అంటే అర్థం కాకపోవచ్చు కాబట్టి సింపుల్ గా అర్థమయ్యే లాంగ్వేజ్ లో రైట్ నాస్టల్ లో ఉన్నదాన్ని పింగల నాడి అంటారు సూర్య నాడి లెఫ్ట్ నాస్టల్ లో ఉండేదాన్ని చంద్ర నాడి అంటారు.
(03:23) అంటే ఎడం ముక్కులోది దాన్ని ఇడా నాడి కూడా అంటారు. కాబట్టి ఇడా అన్నా చంద్రనాడి అన్నా లెఫ్ట్ నాస్టల్ అన్నా ఒకటే సూర్యనాడి పింగల నాడి రైట్ నాస్టల్ అన్నా ఒకటే కాబట్టి రైట్ నాస్టల్ లో మీకు శ్వాస ఆడుతూ ఉంటే ఆటోమేటిక్ గా మీరు ఎగ్జామినేషన్ బాగా రాస్తారు. ఆ ఎందుకు స్పురణశక్తి ఎక్కువ ఉంటుంది. అదే లెఫ్ట్ పని చేసింది అనుకోండి నేను ఇది చదివానండి నోటి దాకా వచ్చింది నేను చెప్పలేకపోతున్నా లేకపోతే రాయలేకపోతున్నా గుర్తు రావటంలే ఇది నాకు బాగా తెలుసు దీని ఆన్సర్ అని ఉంటుంటుంది ఎందుకు అంటే చంద్రతత్వం అనేది నిద్రా తత్వము చంద్రతత్వం అనేది బంపుతో
(04:05) కూడుకున్నది సౌమ్యంగా కూడుకున్నది స్ఫురణాశక్తి తక్కువగా ఉంటుంది. ఫ్లో ఉండదు ఓకే అబ్బా ఈరోజు నేను మాట్లాడానండి చాలా ఫ్లో వచ్చేసింది అంటారు కదా సో ఎప్పుడైతే రైట్ నాస్టల్ పని చేసిందో రిటన్ ఎగ్జామ్స్ లో బాగా ఆన్సర్ చేస్తారు. మీరు అనుకున్న దానికంటే ఒక ఐదు మార్కులు 10 మార్కులు ఎగస్ట్రాక్ స్కోర్ చేయడానికి అక్కడ అది జరగాలి అంటే ముందర మీరేం చేయాలి ప్రాణాయామం చేసుకోవాలి.
(04:35) ప్రాణాయామం ఏం చేసుకోవాలి లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ కొంచెం సేపు రైట్ ఇన్ రైట్ అవుట్ కొంచెం సేపు చేసి ఒక గంటన్నర ముందరినీ లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ ఒక 10 నిమిషాలు ఒక నాలుగైదు నిమిషాలు అయినా మినిమం చేసుకుంటే ఎందుకు దీని యొక్క సైంటిఫిక్ ఏంటంటే ప్రతి 60 నుంచి 90 నిమిషాల్లో ఆటోమేటిక్ గా మారుతుంది ఒక గంటన్నర ముందర మీరు చేశరనుకోండి ఈ గంటన్నర మీరు చంద్రనాడు ఉంటే మీరు ప్లెజెంట్ గా కామ్గా ఉంటారు అంటే ఎగ్జామ్ ముందర టెన్షన్ ఉండదు ఓకే ఎగ్జామ్ ముందర టెన్షన్ ఉండదు కరెక్ట్ గా అక్కడికి వెళ్ళేసరికి మీకు సూర్యనాడి వస్తుంది స్వర్ణశక్తి ఉంటుంది.
(05:08) మీరు ముందరి నుంచి టెన్షన్ పడుతూ ఉన్నారు అనుకోండి సూర్యనాడి యాక్టివేట్ అయిపోతుంది ఇక్కడి నుంచి సూర్యనాడి ఎగ్జామ్ హాల్ లోకి పోయి చంద్రనాడి వస్తుంది అప్పుడు ఆటోమేటిక్ గా మీకు గుర్తులో ఉండదు గుర్తు ఉండదు చంద్రనాడి యాక్టివేట్ అయితే గుర్తు ఉండదు. ఓకే సూర్యనాడి యక్టివేట్ అయితే ఎక్కువ ఫ్లో వస్తుందన్నమాట అలాగే మీకు డైరెక్ట్ ఇంటర్వ్యూ అంటే డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంది డైరెక్ట్ ఇంటర్వ్యూ లో కూడా ఇదే సేమ్ సూర్యనాడు ఎక్కువగా పని చేస్తుంది అనుకోండి వాళ్ళకి ఫ్లో అంటే బాగా గుర్తొచ్చేసి బాగా ఆన్సర్ చేసేస్తారు.
(05:36) చంద్రనాయుడు ఉందనుకోండి అబ్బా వీళ్ళఏదో కొద్దిగా తక్కువ లేండి కొద్దిగా అంత ఎఫిషియంట్ కాదు అనే నేచర్ లో ఉంటారు. ఓకే ఓకేనా ఇది ఉంటుంది. అదే జాబ్ ఫీల్డ్ లో మీరు క్లోజ్ సర్ఫేస్ లో కొంతమంది ఎంప్లాయిస్ తో మాట్లాడాలి అంటే అబ్బా మనం పర్సనల్ గా పిలిచి మాట్లాడుకోవాలి ఇప్పుడు మంచిగా మన ఫ్రెండ్స్ ఆ మనం మనం బాగా వర్క్ చేద్దామని అప్పుడు చంద్రనాడి ఉండాలి ఎందుకు అప్పుడు సూర్య నాడి ఉందనుకో అగ్రెసివ్ గా నువ్వు చేయాలి అనేది కమాండింగ్ ఉంటుంది.
(06:11) ఆహ కమాండింగ్ లేకుండా వాళ్ళని నొప్పించకుండా ఒప్పించుకునే పద్ధతిలో ఉంటాయి కదా ఆ నొప్పించకుండా ఒప్పించుకునే మీటింగలు అన్నిటికీ చంద్రనాడి స్మూత్ గా హ్యాండిల్ వాటికి చంద్రనాడి చంద్రనాడి ఉండాలి అదే ఒక క్లైంట్ తో మాట్లాడుతున్నాడు డైనమిక్ గా మాట్లాడాలి సూర్యనాడి ఉండాలి డైనమిక్ గా మాట్లాడాలి అంటే సూర్యనాడి లేకపోతే ఒక డిస్కషన్ ఉంది డైనమిక్ గా మాట్లాడాలి ఆ సూర్యనాడి కావాలి అదే ఒక బాస్ తో ఇండివిడ్యువల్ గా మాట్లాడాలి అంటే వన్ ఆన్ వన్ అబ్బా వీడు ఎంతో మంచోడు ఇంత సౌమ్యుడు అంటే అప్పుడు చంద్రయనాడు ఉండాలి.
(06:45) ఓకే అంటే వన్ ఆన్ వన్ కి ఫ్రెండ్షిప్ సర్కిల్ ఫ్రెండ్షిప్ ఏరియాకి సౌమ్యమైన ఏరియాకి చంద్రనాడి డైనమిక్ కి స్వరణాశక్తికి నీ టాలెంట్ చూపించడానికి ఈ క్షణంలో నేను ఏదో ప్రూవ్ చేసుకోవాలి అనుకున్నదానికి ఆ ప్రూవ్ చేసుకునే ప్రతి కాన్సెప్ట్ కి సూర్యనాడి పనిచేయాలి. ఓకే సూర్యనాడి అంటే ఇప్పుడు సూర్యనాడి ఎట్లా యక్టివేట్ అవుతుంది అన్నారఅనుకోండి లెఫ్ట్ఆ సూర్యనాడి అంటే రైట్ ఇన్ రైట్ అవుట్ రైట్ ఇన్ రైట్ రైట్ అవుట్ ఎక్కువ అవ్వాలి అనుకోండి సింపుల్ టెక్నిక్ మీకు ఆ అప్పుడు నేను ఎగ్జామ్ హాల్ లోకి వెళ్తున్నా లేకపోతే ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్తున్నా లేకపోతే
(07:24) ఒక సెమినార్ ఇవ్వబోతున్నా నాకు సూర్యనాడి కావాలి. ఉమ్ ఓకే సూర్యనాడు కావాలి అప్పుడు ఏం చేయాలి నాకు చంద్రనాడే ఆడుతుంది. ఏం చేయాలి సూర్యనాడు మారేంత వరకు గబ్బుకు కూర్చోవాలా అప్పుడు టైం అయిపోతుంది కదా అప్పుడు మనం చంద్రనాడి నుంచి సూర్యనాడికి మార్చుకునే టెక్నిక్ ఉంది ఏంటండి అదేందంటే మీకు సూర్యనాడి కావాలి అనుకోండి రైట్ రైట్ నాస్టల్ కావాలి లెఫ్ట్ వైపు ఈ పక్కట ఎముకల మీద ప్రెస్ చేయాలి.
(07:51) మ్ ఓకే ఒక త్రీ మినిట్స్ గాని ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్ గా పూర్వకాలంలో మన ఋషులు యోగదండాన్ని ఇట్లా పెట్టుకునేవాళ్ళు అవును అలా పెట్టుకోవడం వల్ల ఇటు పక్క మారుతుంది. ఓకే ఇటు పక్క ప్రెస్ చేస్తే ఇటు పక్కకు మారుతుంది. ఓకే సో ఎప్పుడైతే మీకు ఏ నాడి కావాలంటే అట్లా మార్చుకోవచ్చు అన్నమాట అంటే మనం నాడికి ఇక్కడ మీరు చెప్పిన పక్కట ఎముకలకి సంబంధం సంబంధం ఉంది ఇప్పుడు మీకు ఇట్లా శ్వాస వస్తుంది అనుకోండి ఇప్పుడు మీకు రైట్ నాస్ట్రల్ కావాలి అంటే లెఫ్ట్ పై పక్కన పక్కట ఎముకల మీద ప్రెస్ చేయాలి ఓకే పూర్వకాలంలో కమండలాన్ని ఇట్లా సంకలో పెట్టుకునేవాళ్ళు
(08:29) లేదు ఇప్పుడు కమండలం మనం తెచ్చుకోవాలి ఏం కదా హ్యాపీగా ఇట్లా చెయి పెట్టి చెయి పెట్టి ప్రెస్ చేసుకోవాలి ఓకే ఓకే ఆటోమేటిక్ గా మారిపోతుంది లేదు రిక్వెస్టింగ్ టైం అంతా కూడా లెఫ్ట్ నాస్టల్ కమాండింగ్ టైం అంతా కూడా రైట్ నాస్టల్ ఓకే ఓకే ఇది మీరు ఫాలో అవుతూ ఉంటే మీ కింద ఎంప్లాయీస్ ని కమాండ్ చేయాలనప్పుడు రైట్ నాస్టల్ ఉంది అంటే మీ సక్సెస్ వాళ్ళు దెబ్బకి భయపడి హ్యాపీగా పని చేస్తారు.
(08:59) ఓకే ఇది మన డైలీ రొటీన్ లో డైలీ రొటీన్ లో కూడా ఉపయోగపడుతుంది. ఓకే జాబ్లో మీకు ఒక పర్ఫార్మెన్స్ చేయాలి పర్ఫార్మెన్స్ చేయాలన్నప్పుడు రైట్ నాస్టల్ ఉందనుకోండి ప్రూవ్ చేసే ప్రతి కాన్సెప్ట్ కి రైట్ నాస్టల్ ఓకే ఆ ఫ్రెండ్షిప్ చేసే ప్రతి కాన్సెప్ట్ కి లెఫ్ట్ నాస్టల్ ఓకే ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసి ఎండి అవ్వాలనుకో ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసి ఈక్వల్ పొజిషన్ ఒకటి ఉంది.
(09:24) అది సుషుమ్న దాని గురించి అర్థం అవ్వాలంటే ఈ ఇడాఫింగ్లాకే జనాలు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి అది తర్వాత చెబుతాను. ఓకే సో ఈ టెక్నిక్ ని మనం వాడుకుంటూ ఉంటే రిటన్ ఎగ్జామ్ లోనూ అలాగే పెర్ఫార్మెన్స్ దాంట్లోనూ అలాగే వీటన్నిటిలో కూడా బాగా వస్తుంది ఇంకా బెటర్ గా కావాలంటే శ్వాస పుస్తకంలో చాలా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఉంది హ్యాపీగా చదివిన వాళ్ళకి ఇంకా బెటర్ బెటర్ గా అర్థంఅవుతూ ఉంటుంది కాబట్టి అది దాంట్లో ఒక ఉద్యోగం అనే అంశంలో ఇన్ని రకాల క్వాలిటీస్ లో ఈ శ్వాసను అప్లై చేయొచ్చు.
(09:58) ఓకే ఓకే అలాగే మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నాం ఇంటర్వ్యూ కి వెళ్తున్నాం మీరు ఏ శ్వాస పని చేస్తుందో ఆ కాలు బయట పెట్టి వెళ్ళండి మీకు హెల్ప్ దొరుకుతుంది. మ్ అంటే పని చేయడం అంటే బ్రీత్ ఇన్ అవ్వడమా బ్రీత్ అవుట్ అవ్వడమా ఎలా చూసుకోవాలంటారు ఇలా వదిలారా ఆ శ్వాస వదిలారా అవును వదిలినప్పుడు ఏ నష్టంలో నుంచి మీకు బ్రీత్ అవుట్ ఎక్కువ అవుతుంది ఓ అది వర్క్ చేస్తున్నట్టు వర్క్ ఎక్కువ చేస్తుంది ఓకే ఓకే ఇప్పుడు ఇట్లా పెట్టండి మీకు ఏ శ్వాస ఉంది రైట్ ఎక్కువ ఉందా ఉమ్ కదా ఇక్కడి నుంచి ఎలా చెప్పాము రైట్ ఎక్కువ ఉందని మ్ ఇదే స్వరయోగం టెక్నిక్
(10:37) ఓకే ఎదుటివాడి శ్వాసను కూడా గమనించగలిగే శక్తి వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళ మైండ్ ని కూడా రీడ్ చేసే కెపాసిటీ వస్తుంది కదా వస్తుంది మీరు అంటారు కదా ఒక్కోసారి ఎట్లా చెబుతున్నారు మైండ్ లో అనేసి అవును ఆ ఇదన్నమాట టెక్నిక్ ఓకే ఎప్పుడైతే ఈ బ్రీత్ ని బ్యాలెన్స్ చేశారో నీ బ్రీత్ అనేది ఈ మనం మనం వదిలిన శ్వాసే కదా ఈ రూమ్లో ఉండే వాళ్ళందరూ కనెక్ట్ అయ్యేది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు శ్వాసతోనే అనుసంధానం అయింది ఈ శ్వాసని నువ్వు బ్యాలెన్స్ చేయగలిగితే అందరూ నీకు బ్యాలెన్స్ అవుతారు సింపుల్ లాజిక్ మ్ ఆ శ్వాసతో అందరినీ మార్చేయొచ్చు కాబట్టి అది ఒక అద్భుతమైన యోగ పద్ధతి
(11:15) ఆ పద్ధతిని ఉపయోగించుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి. దీన్నే మన యోగులు క్రియాయోగం వాళ్ళు ఒక రకంగాను సిద్ధ యోగం వాళ్ళు ఒక రకంగాను ఆనాపానసతి అనేసి గౌతమ బుద్ధుల దగ్గర నుంచి ఇప్పుడు పత్రీజీ గారి దాకా శ్వాసమేధ్యాస అనే పద్ధతిలోనూ విపాసన వాళ్ళ విపాసన అనేసి ఇట్లా మొత్తం శ్వాస పద్ధతే కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క చిన్న చిన్న వేరియేషన్ తో అందించారు కానీ దీన్ని టెక్నిక్ ని పట్టుకుంటే టెక్నాలజీని పట్టుకుంటే ఆ ఆటోమేటిక్ గా జీవితం బాగుంటుంది.
(11:53) మొన్న ఎవరో అడిగారు దానికి దీనికి డిఫరెన్స్ ఏందంటే మీరు ఏదైనా ఒక విషయాన్ని చాట్ జిపిటి లో సర్చ్ చేసేదానికిగ లో సెర్చ్ చేసేదానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందిగ లో మనమే పోయి వెతుక్కోవాలి చాట్ జపి లో మొత్తం అదే ఇస్తుంది కాబట్టి స్వరయోగం ఉపయోగించుకుంటే మీ జీవితం చాట్ జిపిటి లాగా ఉంటుంది లేదా తేలిక అయిపోతుంది దాంట్లో ఉందనుకోండి ఆటోమేటిక్ గా కొద్దిగా సర్చింగ్ మనం మనకు మైండ్ వర్క్ ఎక్కువ అవుతుంది సో సింపుల్ గా మీకు మీకు అనుకూల పరిస్థితులు ఎక్కువగా ఉండాలి అంటే స్వరాన్ని ఉపయోగించుకుంటే చాలా అద్భుతమైన పరిస్థితులు అద్భుతమైన ఇది మన జీవితంలో
(12:32) కలుగుతూ ఉంటాయి. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్
(13:03) ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం]
No comments:
Post a Comment