Friday, August 7, 2026

Gen Z కాదు చెత్త ఇది! | Sunaina's Strong Reaction On Degraded Mother Jokes | Sunaina | Tamada Media

Gen Z కాదు చెత్త ఇది! | Sunaina's Strong Reaction On Degraded Mother Jokes | Sunaina | Tamada Media

Author Name:Sunaina The Original

Youtube Channel Url:https://www.youtube.com/@sunainatheoriginal

Youtube Video URL:https://www.youtube.com/watch?v=9sQLJBWoW0o



Transcript:
(00:01) [సంగీతం] అందరికీ నమస్కారం అండి నాకు చాలా రోజుల నుంచి చాలా తగులుతూ ఉన్నాయి. ఎందుకు ఎందుకు ఎందుకు అని ఊరుకుంటున్నా బట్ నౌ ఐ ఫీల్ ఇట్స్ ఏ టైం టు యక్చులీ స్పీక్ అవుట్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ టాపిక్ రీసెంట్ గా ఒక వీడియో నేను కూడా చూడడం జరిగింది. ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ లో వేరే ఇన్ఫ్లయెన్సర్స్ రెస్పాన్సిబుల్ గా దీని కోసం మాట్లాడడం కూడా నేను చూడడం జరిగింది.
(00:32) ఒక స్టాండ్ అప్ కామెడీ షోలో ఒక అమ్మాయి చేసినటువంటి చీప్ చిల్లర చెత్త స్క్రాప్ వర్డ్స్ కామెడీ పేరు హాస్యం అనేది మనసుకు హాయిగా ఉండాలి హద్దుకునేలా ఉండాలి మాటలతో నవ్వించొచ్చు సిచువేషన్స్ తీసుకొని నవ్వించొచ్చు మనమే ఏడుస్తూ ఎదుటి వాళ్ళని నవ్వించొచ్చు మనం కోపంగా ఉంటూ ఎదుటి వాళ్ళని నవ్వించొచ్చు ఇదేది చేత కాకపోతే నోరు మూసుకొని ఇంట్లో కూర్చోవచ్చు.
(01:01) అంతేగా స్టాండ్ అప్ కామెడీ అని అంటారు. ఇందుకోసం ప్రాక్టీస్ చేయాలి తెలుసా రాసుకోవాలి స్పాంటేనియస్ గా ఆ క్రౌడ్ ని చూసి వాళ్ళు ఎంగేజ్ అవ్వట్లేదంటే వాళ్ళని ఎంగేజ్ చేయడం కోసం ఏదో విధంగా ఒక ఆడియన్స్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఎంగేజ్ చేస్తూ మాట్లాడటమో ఆ లేదుంటే ఏదైనా జోక్ చెప్పడమో లేదా ఏదైనా సామెత చెప్పడమో ఏదైనా సిచువేషన్ జరిగిందని అప్పటికప్పుడు క్రియేట్ చేసి చెప్పడం దీన్ని క్రియేటివిటీ అంటారు.
(01:30) అందరికీ చేత కానిది ఇప్పుడు నాకు కూడా కొన్ని చేత కాకపోవచ్చు అలాంటప్పుడు నేను వాటి జోలికి పోదలుచుకోలేదు. ఎంత చిన్న పిల్లలు అనుకున్నా ఎంత జెన్జీ అనుకున్నా ఎంత మిలినియల్స్ కి జెన్జీ కి మధ్యనున్న ఏజ్ గ్రూప్ అనుకున్నా మినిమం 18 నుంచి 20 ఏళ్ళ అయితే ఉంటారు కదా. అంటే వీళ్ళకి ఏది మాట్లాడాలి ఏది మాట్లాడొద్దు కెమెరా ఆన్ చేసినప్పుడు ఎంత మాట్లాడాలి ఎంత మాట్లాడకూడదు ఎవరి మీద జోకులు వేయాలి ఎవరి మీద జోకులు వేయకూడదు అసలు ఏది జోక్ ఏది కాదని మినిమం కామన్ సెన్స్ ఉండదా ఆ వర్డ్స్ ఇదే నేను మా అమ్మ వెరీ క్లీన్ క్లీన్ బ్రో అరే తనే నవ్వుతోంది చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చాలా
(02:08) నవ్వేస్తున్నారు అన్నమాట మరి తల మీద జోకులు వేస్తే అంత నవ్వే మొనగాళ్ళు ఎవరో మొనగత్తలు ఎవరో నాకు కూడా తెలిీదు మరి నాకు కూడా తెలియదు నిజంగా ఇలాంటి వాళ్ళు చచ్చిపోవాలి అసలు ఇలాంటి వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నా ఇలాంటి వాళ్ళు బతికే హక్కు లేదు వీళ్ళకి తల్లిదండ్రుల్లో ఒక నాలుగు రోజులు ఏడుస్తారు ఊరుకుంటారు. బతికుండి చేసే కడుపుకోత కంటా వీళ్ళు లేరు అని ఒక్కసారి ఏడ్చి ఊరుకుంటే సరిపోతుంది అని అనిపిస్తుంది ఆ ఇట్లాంటి వాళ్ళు ఆ తర్వాత ఎవడో అంకుల్ వచ్చాడట 36 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అన్నాడంట మా అమ్మతో కలిపాను నేను 36 సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే మామూలు మాట కాదు ఏం
(02:44) కలిపావు నువ్వు మ్ ఇట్లాంటి నోర్లు పడిపోవాలి ఇమ్మీడియట్ గా భగవంతుడు అనేవాడు ఉంటే దేవత అనే ఆవిడ ఉంటే ఇట్లాంటి నోర్లు పడిపోవాలి నిజంగా రీసెంట్ గా జరిగిన ప్రొటెస్ట్లలో యూస్ చేసిన లాంగ్వేజ్ కూడా ఎంత అబ్యూసివ్ గా ఉంది. ఇవి పదాలా ఇవి మాటలా ఇది డెవలప్మెంటఆ నాట్ జస్ట్ దట్ ఆన్ స్క్రీన్ వచ్చి మాట్లాడేలాంటి చెత్త కోసం కూడా కాదు ఎవరో వీడియోలు చేస్తుంటే అసలు ఎందుకు నా వీడియోలు ఉందా లైవ్లు చేస్తుంటే ఇంకో వీడియోలు చేస్తుంటే ఎంత చెత్త అబ్యూసివ్ కామెంట్స్ పెడతారు పర్సనల్ పార్ట్స్ దగ్గర నుంచి ఎల్ ఎం అని యూస్ చేస్తూ చెప్పు తీసుకొని కొట్టబుద్దు అవుతుంది నాకైతే
(03:25) నిజంగానే చెప్తున్నాను. నేను ఇట్లాంటి క్రౌడ్స్ లో ఉంటే ఫర్దర్ గా నా దౌర్భాగ్యానికి ఫస్ట్ నేను చెప్పి సురుతా తర్వాత నాకు ఏదైనా అవ్వని అది వేరే విషయం నా వల్ల కాదు నేను తట్టుకోలేను ఇట్లాంటి చెత్తని ఎంత యంగ్ ఏజ్ అవ్వని ఎంత టీనేజ్ అవ్వని ఎంత మంకీ ఏజ్ అవ్వని ఎంత ప్రతి తప్పు ఒప్పు కింద కనిపించని మరి వావీ వర్సలు ఉండవా తల్లి మీద తండ్రి మీద గురువు మీద సిబ్లింగ్స్ మీద ఇవా అసలు మదర్ పోనీ నీకు అస్సలు ఇష్టం లేదు మీ మదర్ అంటే ఓకే అండర్స్టాండ్ చాలా రెడ్ ఫ్లాగ్ అబ్యూసివ్ నార్సిసిస్ టాక్ బాక్సిబ్బా కొత్త కొత్త పదాలన్నీ వచ్చాయి కదా నోరు మూసుకొని ఉండు మెదలకుండా ఉండు
(04:07) నువ్వు మాట్లాడకుండా ఉండు ఆ ప్రతిదానికి వీళ్ళ ఒపీనియన్ ఎవరైనా కొంచెం ట్రెడిషనల్ గా తయారవుతే వాళ్ళని బులి చేయడం చీర కట్టుకుంటే ఆంటీ అనడం బొట్టు పెట్టుకుంటే ఆంటీ అనడం మట్టి గాజులు వేసుకుంటే ఆంటీ అనడం దెబ్బకి మొత్తం ఒక జనరేషన్ అంతా ఏది పాటించకుండా అయిపోయారు. ఇట్లాంటి వాళ్ళని సపోర్ట్ చేసే తల్లిదండ్రులను కూడా దేనితో కొట్టాలో నాకు అర్థం కాదు నిజంగా చెప్తున్నాను అంటే వీళ్ళకి ఇంత ఇమ్మెచూరిటీ చచ్చింది కాబట్టే పిల్లలు అట్లా ఉన్నారు అని అనిపిస్తది.
(04:41) చాలా నాలెడ్జ్ వాళ్ళు చాలా గొప్పగా మాట్లాడుతారు అసలు మేమే చాలా ఫీల్ అవుతాము వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంది మాకు తక్కువ నాలెడ్జ్ ఉంది ఏమీ లేదు. కరెక్ట్ అనుభవం నేర్పే పాఠాల ముందు అసలు ఇంకా ఏది కంపారిజన్ లోకి రాదు. ఫస్ట్ తెలుసుకోవాలి మన మీద మనకు గౌరవం ఏడిస్తే పక్కన వాళ్ళు పిల్లలు గౌరవిస్తారు. పిల్లల మీద ప్రేమ ఉండొచ్చు కానీ అది అతి అవ్వకూడదు చిరాగ్గా ఉంటుంది చూసేవాళ్ళకి ముందేమనా గాని భగవద్గీత భాగవతం లేకపోతే మన ఏ ధర్మంలో ఉన్నా ఎవరి మతమైనా దానికి సంబంధించిన గ్రంథాలే అవ్వమని పుస్తకాలే అవ్వమని చదవడానికి కూడా చూడడానికి కూడా ఇష్టపడరు
(05:22) అదేమంటే మాకు అన్నీ తెలుసు అంటారు. నన్ను సపోర్ట్ చేసే పేరెంట్స్ ఉన్నారు. చదవందే నీకుేమన్నీ తెలుసు ఏం తెలుసు చదవకుండా మాథ్ ఉంది, సైన్స్ ఉంది, సోషల్ ఉంది, హిస్టరీ ఉంది. చదవకుండా అయితే తెలీదు కదా చచ్చినట్టే నువ్వు చదువుతావ్ ఎగ్జామ్ లో మార్క్స్ కావాలి కాబట్టి ఎటొచ్చి మన ధర్మం, మతం, ధర్మం, ఎస్పెషల్లీ మన ధర్మానికి సంబంధించినటువంటి పాటించండి అని అంటే వస్తాయి వీళ్ళకి.
(05:51) కింద నుంచి నొప్పులు. ఇది సపోర్ట్ చేసే పేరెంట్స్ ని దేనితో కొట్టాలో మీరే చెప్పండి. నాకు అది మెచూరిటీ అని చచ్చినా అనిపించదు మూర్ఖులతో ఏం బాధించాలని ఊరుకుంటా నేను అంతే ఇట్లా ఒక జనరేషన్ే చెత్త జనరేషన్ తయారు చేశారు పేరెంట్స్ అతి ముద్దు చేసి అతి గారాబం చేసి టీనేజ్ పిల్లలు మగ గాని ఆడ గాని పేరెంట్స్ తోటి మాట్లాడే తీరు బురదలో ముంచి కొట్టాలి పిల్లల్ని అనిపిస్తది.
(06:14) తల్లి చెప్తూనే ఉంటది తండ్రి చెప్తూనే ఉంటారు వీళ్ళు ఆ సరే ఆ ఎందుకు కొట్టారు వాళ్ళు ఎంత పెద్ద పిల్లలు కదా ఎట్లా కొడతాను చేత్తో కొట్టి చూడు సిగ్గు వస్తది అరే 16 17 ఏళ్ళ వచ్చినాయి నాకు అయినా కూడా మా అమ్మ చేత నేను చెప్పదెబ్బ తిన్నా నాన్న చేత చెప్ప దెబ్బ తిన్నా ఛీ నేను ఏం మనిషిని రావాలి వాళ్ళకి సిగ్గు ఏసి వాయించండి ఎక్కడికక్కడ ఏం చూస్తున్నారు సినిమా తల్లిదండ్రులని అడుగుతున్నాను నేను చెత్తగా మాట్లాడితే ఫస్ట్ ఫస్ట్ కొట్టి మాట్లాడండి తర్వాత సంగతి తర్వాత అట్లా కొట్టక ముద్దులు చేసి వాళ్ళు మనల్ని చంపేదాకా తీసుకొస్తున్నాం మనం అమ్మో ఒక్కళ్లే అమ్మో ఇద్దరే అమ్మో ఏమైపోతారు
(06:53) అమ్మ ఏమైపోతారు నువ్వు అయిపోతున్నావు కదా విద్యార్థులు గురువుల మీద దాడి చేయడం చిన్న పిల్లలు ఇంకా చిన్న పిల్లల్ని అబ్యూస్ చేయడం 17 ఏళ్ల పిల్లలు ఫ్రెండ్షిప్ అని తీసుకపోయి ఆ పిల్లల్ని పాడు చేయడం చెడగొట్టడం చంపేయడం తల్లిదండ్రునేమో నమ్మి చావరు నిన్న మొన్న పరిచయమైన ఫ్రెండ్ గాడేమో వాడు దేవుడైపోతాడు వాడితో బయటికి వెళ్ళిపోతారు ఎక్కడికి ఎక్కడికో వెళ్ళిపోతారు ఏం సేఫ్టీ చచ్చింది వాడేమనా బాడీబిల్డరా ఒకటేసారి 10 మంది వస్తే నిన్ను కాపాడి చేస్తాడా ఏమో వాడి చెత్త వెదవేమో నీకేం తెలుసు అమ్మ నాన్న మీద మాట్లాడేస్తుంటారు ఐ నో ఐ హావ్
(07:26) కాన్ఫిడెన్స్ ఏసి గూవ్ మీద ఆనిచ్చి కొట్టండి ఫస్ట్ అట్లా కొట్టక చెడిపోయింది ఒక జనరేషన్ ఏం స్టాండ్ అప్ కామెడీలు ఏం కామెంట్లు చెత్త కామెంట్లు సోషల్ మీడియాలో పెట్టేవి మీరు ఏం షోలు చూస్తున్నారు ఏం ఎంకరేజ్ చేస్తున్నారు ఫస్ట్ అసలు మీరు మానండి తల్లిదండ్రులుగా చూడటం పిల్లల్ని అప్పుడు మనం చెప్పిన వాళ్ళు నోరు మూసుకొని పాటించడానికి వీలుఉండదు.
(07:45) నువ్వే చేస్తున్నావ్ నేను చేయంగాలేను అడ్డ గాడిదల్లాగాటెన్త్ ఇంటర్మీడియట్ వస్తారు బాధ్యతలు తెలియవు. ఇంట్లో ఫైనాన్సెస్ తెలియవు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు ఎట్లా సస్తున్నారో తెలిీదు వాళ్ళు సినిమాల కంటే సినిమాలకి వెళ్ళిపోవాలి వాళ్ళకి బట్టలు వేసేసుకోవాలి బయటికి వెళ్ళిపోవాలి ఐస్ క్రీమ్లు తినేయాలి ఫ్రెండ్స్ తో పార్టీలకి వెళ్ళిపోవాలి నైట్ పార్టీలకి వెళ్ళిపోవాలి నీ కొంపలో లేనిది దాని కొంపలో వాడి కొంపలో ఏముంటుందని నువ్వు నైట్ పార్టీలకి పోతావ్ అవి ఎందుకు వస్తాయి సిగ్గులు లేకుండా మీ ఇంటికి పేరెంట్స్ గా మనం అలవ్ చేయొద్దు ఏమైనా చేసేసుకుంటారు ఏమైనా చేసేసుకుంటారు
(08:14) ఏం చేసుకుంటారు ఎందుకు సస్తా బతుకుతున్నావ్ వాళ్ళ లైఫ్ మీద వాళ్ళకి భయం కలిగించేలా పెంచు ప్రాణ భయం వాళ్ళకు ఉండాల్సిందే పిల్లలకి అమ్మో ఏదైనా కోసుకుంటే నా ప్రాణం ఎట్లా అమ్మో ఎక్కడికైనా వెళ్తే నా ప్రాణం ఎట్లా భయం లేక జరుగుతున్నాయి ఇవన్నీ భయం లేకనే అమ్మో ఎవరితో అయినా నేను బయటికి వెళ్తున్నాను రేపు పొద్దున్న నాకు ఏదైనా అయితే ఎట్లా భయం పెట్టి పెంచాలి మేనిఫెస్టేషన్లు ఆల్వేస్ పాజిటివ్ టాక్లు పని చేయవు అప్పుడప్పుడు భయం కూడా పెట్టి పెంచాలి తప్పదు ఆ భయం జీవితం విలువ ప్రాణం విలువ అడుగడుగున అడుగడుగున తెంచాలి తెలిచేలా పెంచాలి ఏమంటే ఇద్దరం వర్కింగ్
(08:50) టైం లో అయితే మన పేరెంట్స్ వర్కింగ్ కాదా మన అమ్మలు మన నాన్నలు వర్కింగ్ కాదా మన అమ్మమ్మలు కూడా వర్కింగ్ చేసిన వాళ్ళు లేరా వర్క్ చేసేవాళ్ళు లేరా అసలు ఎవ్వరి ఇళ్లల్లో లేరా మరి వాళ్ళు పెంచలే మనకి మనకోసం టైం తీసుకొని అడ్డమైన వాటి కోసం అడ్డమైన వాళ్ళతో మాట్లాడడం కోసం అనవసరమైన ఫ్రెండ్షిప్స్ ఎంకరేజ్ చేయడం కోసం చెత్త మనకోసం మనం వేస్ట్ చేసుకోవడానికి మనకు టైం ఉంది.
(09:15) పిల్లలతో కూర్చోవడానికి వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్ చేయడానికి కౌన్సిలింగ్ చేయడానికి టైం లేదు. అందుకే మన టైం మన చేతుల్లో లేదు. పేరెంట్స్ గా మన తప్పు చాలా ఉంది అందుకే జనరేషన్ ఇట్లా సచ్చినట్టు పాడైపోయింది. వాళ్ళు సిక్స్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ లోనే నీ మొహం చూడకుండా మాట్లాడినప్పుడే బయట పార్టీస్ కి వెళ్తాను అన్నప్పుడే నైట్ అవుట్స్ కి వెళ్తాను అన్నప్పుడే నాకు సంబంధం లేదు నాకు గొనాలి అని మారం చేసినప్పుడే ఒక చెత్త మాట్లాడకూడని మాట మాట్లాడినప్పుడే ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నప్పుడే అప్పుడే నువ్వు ఖండించాలి.
(09:42) ఏం ముద్దు నీ బొంద నువ్వు నీ అత్తో ప్రాబ్లం నీ మామతో ప్రాబ్లం నీ భార్యతో ప్రాబ్లం లేదా భర్తతో ప్రాబ్లం దాని పావు కింద వాడుకుంటున్నారు పిల్లలు నువ్వు వాళ్ళ చేతిలో పావైపోతున్నావ్ వై కాంట్ యు కీప్ యువర్ రిలేషన్స్ ఇంటాక్ట్ దేనికి అదే అని పిల్లలకి రోల్ మోడల్ గా ఎగ్జాంపుల్ గా ఎంతమంది తల్లిదండ్రులు ఉంటున్నారు ఆత్మ పరిశీలన చేసుకోండి అందుకే ఇట్లా చచ్చింది ఫిఫ్త్ క్లాస్ పిల్లలు ఫోర్త్ క్లాస్ పిల్లలు థర్డ్ క్లాస్ పిల్లలు ఫోన్లో యూస్ చేస్తారు.
(10:05) ఏదైనా సరదాగా రీల్ తీసి పెట్టడం వేరే ఏదైనా సరదాగా ఒక మాట అనుకోవడం వేరే ఎవ్వరైనా చేస్తారు అది మాట తప్పులు దొల్లుతాయి కానీ సోషల్ మీడియాలో ఏది పెట్టాలి పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఏది పెట్టాలి ఆ వార్త అవగాహన ఉండదా ఇప్పుడు నా వీడియో కూడా కింద కూడా ఎంతమంది కామెంట్స్ చేస్తారో చూడు నెగిటివ్ గా ఎందుకంటే ఆ చెత్త మారదు ఆ స్క్రాప్ నేను కొత్తగా ఇట్లాంటి చెత్తకు పెట్టుకున్న పేరు ఏంటంటే స్క్రాప్ స్క్రాప్ టాక్స్ స్క్రాప్ మైండ్ సెట్ స్క్రాప్ బిహేవియర్ స్క్రాప్ కామెంట్స్ చేసేవాళ్ళు స్క్రాప్ జనరేషన్స్ మారుతాయి అన్న నమ్మకం నాకు నాకు లేదు ఒక బాధ్యత నాకు చూడగానే ఛీ అనిపించింది.
(10:37) అందుకే ఈ రియాక్షన్ వీడియో చేస్తున్నాను ఎక్కడికి వెళ్తున్నామ అనేది అనిపిస్తుంది అసలు నిజంగా మెడిసిన్ చదవడానికి ఇంజనీరింగ్ చదవడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే పిల్లలు ఎవడెవడినో నమ్మి వెళ్ళకూడని చోట వెళ్లి ప్రాణాల మీదకి తెచ్చుకొని మానాల మీదకి తెచ్చుకొని అదేమంటే ఈక్వల్ ఈక్వల్ ఈక్వల్ అని వాగుతారు కదా మరి ఎందుకు రేప్ అంటే అంత భయపడిపోతారు మరి మగవాడికి శీలం కూడా పోయిందని తిరిగి వాదించారు ఎందుకు ఎందుకు ఒక ఆడదే ఎందుకు ఎక్కువ ఎఫెక్ట్ అయితది ఎందుకు క్వశ్చన్ వస్తది సమాజం ఈక్వల్ అనే సమాజమే ఎందుకు క్వశ్చన్ చేస్తారు ఆలోచించ
(11:07) ఆచారా ఆడపిల్లలు ఎప్పుడైనా ఆలోచించారా నీ బాడీ నీ ఇష్టమే కానీ అందరూ చూడకూడదు తదేకంగా పరిశీలనగా నువ్వు చూపించకూడదు అందరికీ నీ బాడీ నీ ఇష్టం నువ్వే చూసుకోవాలి. పబ్లిక్ ప్రాపర్టీ లాగా ఓపెన్ చేసి చూపించకూడదు అందరికీ మరి నీ బాడీ నీ ఇష్టం అన్నప్పుడు ఎవరికైనా చూపించుకుంటా అంటే అది పద్ధతి కాదు అది. ఎవ్వరూ హర్షించరు. చదువులో సున్నా మార్కులు ఆటిట్యూడ్లకి మాత్రం తక్కువ ఉంటది.
(11:42) చదువు పొట్టగోస్తే అక్షరం ఉండదు. చదివినది ఏది గుర్తుండదు అడ్డమైన చెత్త గుర్తుంటది. ప్రతి కాన్సెప్ట్ కి వెళ్ళిపోవాలి ప్రతి ఔటింగ్ కి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ పిలిచే ప్రతి పార్టీలకి వెళ్ళిపోవాలి ప్రతి బర్త్డే పార్టీలోకి వెళ్ళిపోవాలి సాటర్డే సండే అయితే బయటికి వెళ్ళిపోవాలి వీక్ డేస్ అయితే బోర్ కొడుతుందని బయట బోర్ కొట్టకూడదు అన్నమాట అది ఒక పెద్ద క్రైమ్ 24 గంటలు ఎంగేజ్ చేసుకోవాలి 24 గంటలు ఫోన్ ఫోన్ ఫోన్ ఫోన్ గంటలు గంటలు సొల్లు ఫోన్లో మాటలు ఛేయ్ ఏం బతికి సస్తారు మీ బొందలు పెట్ట మీ జన్జీనే అంటున్నా ఇది కింద కామెంట్లు పెట్టుకున్నారు తిట్టుకున్నా రేపు పొద్దున
(12:16) ఎవడైనా వచ్చి మాట్లాడిన నేను 100 మందికి సమాధానం చెప్పడానికి రెడీ నీ వంట నువ్వు చేసుకోలేవు నీ బట్టలు నువ్వు ఉతుక్కోలేవు నిన్ను నువ్వు చూసుకోలేవు సంపాదించుకుంది నీకు సంపాదించే చాత కాదు ఇంకా చదువుకుంటావ్ పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉన్నావు నీ ఖర్చులని నువ్వు మేనేజ్ చేసుకోలేవు ఒక్కసారి పేరెంట్స్ ఒక్క మన్ మంత్ పాకెట్ మనీ ఇవ్వకపోతే నువ్వు అడుక్క తినడానికి కూడా పనికిరావు నీకు ఏం చూసుకొని పొగరింతా జడ్జీ వాళ్ళనే నేను అడుగుతున్నా పేరెంట్స్ మీద జోకులు వేసుకుంటావ్ నీ నోరు పడిపోను నువ్వు సచ్చిపోను నేను ఇదే మాట్లాడుతున్నా చచ్చిపోను పేరెంట్స్ మీద
(12:49) జోకులు ఆ సిబ్లింగ్స్ మీద జోకులు ఆడవాళ్ళ మీద జోకులు సినిమా యాక్టర్స్ మీద జోకులు తేరగా వీళ్ళకి దొరికేది ఎవరంటే సినిమా యాక్టర్స్ నువ్వు చూడడం మానేస్తే వాడు తీయడం మానేస్తాడుగా బీయింగ్ ఆన్ యాక్టర్ే నేను చెప్తున్నా నువ్వు చెత్త చూడడమానే వాడు తీయడం మానేస్తాడు. వాడికి లాసే కదా ప్రొడ్యూసర్ గా ఎంతకంది తీస్తాడు ఆపేస్తాడు ఏదో ఒక రోజు ఆహా ప్రతిదానికి ఇన్ఫ్లయెన్స్ అయిపోతారు మంచికి మాత్రం అవ్వరు మంచికి మాత్రం అవ్వరు ఎవరైనా జీవన విధానం గురించి చెప్తే ఎక్కడో ఉంటారు కొంతమంది ఇప్పుడు మళ్ళీ భగవద్గీత మీద ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు మన
(13:25) పద్ధతుల మీద ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు చక్కగా నీట్ గా లక్షణంగా రెడీ అయ్యేవాళ్ళు కొంచెం ఇంటిపట్టు ఉండేవాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు ఎక్కడో రేర్ ఈ చెత్తంతా వెళ్లి స్క్రాప్ కాలిపోయి మళ్లా మంచిగా అగ్ని నుంచి పునీతలం అయ్యేది ఎప్పుడు సో ఇక్కడి నుంచి ఎవడైనా నలుగురిలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అయినా సరే స్టాండ్ అప్ కామెడీ అయినా సరే కామెంట్స్ అయినా సరే సో చెప్పండి వాయిస్ అవుట్ ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్న అన్ఆజ సారీ అబ్జెక్షనబుల్ గా అనిపించినా లేచి చెప్పండి వీలైతే చెప్పు విసరండి ఇట్లా తల్లుల మీద తండ్రుల
(14:05) మీద మాట్ల మాట్లాడేవాళ్ళని తల్లిదండ్రి ఇష్టం లేకపోతే నీకు నీ కుటుంబమే నార్ససిస్టిక్ టాక్సిక్ కనిపిస్తే బయటిక వచ్చేయ్ బయటికవచ్చి బతుకు ఒంటరిగా న్యాయంగా నీతిగా కేటర్ అయితే అది చెయ్ అంతేగాని నోరు ఉంది కదా అని వాగకు మాటే కదా అని తీసి పారేయకు మాటే మంత్రం అవ్వగలదు మాటే నాశనానికి పునాది అవ్వగలదు. షేర్ దిస్ వీడియో విత్ యస్ మెనీ యస్ యు కెన్ ఇఫ్ యు రియలీ ఫైండ్ దిస్ వీడియో సెన్సిబుల్ వన్ థాంక్యూ థాంక్స్ ఫర్ వాచింగ్

No comments:

Post a Comment