Friday, August 7, 2026

జ్ఞాని,అజ్ఞాని స్థితులకు నిజమైన సంబంధం దేనితో ఉండాలో తెలుసా?ఇంట్రెస్టింగ్ విషయాలు వినండి🌹kanthrisa

జ్ఞాని,అజ్ఞాని స్థితులకు నిజమైన సంబంధం దేనితో ఉండాలో తెలుసా?ఇంట్రెస్టింగ్ విషయాలు వినండి🌹kanthrisa

Author Name:kanthrisa trending

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=SyLQq4zU_vI



Transcript:
(00:00) అందరూ భక్తి పేరిట ఎన్నో గుళ్ళ గోపురాలు క్షేత్రాలు తిరుగుతా ఉంటారు. మ్ కానీ నేను అన్న అహంకారాన్ని ఆడంబరాన్ని మాత్రం వదలరు. ఉ అవి వదిలించుకోవడానికే మనం చేసే ఈ చేష్టలన్నీ సరిగ్గా వాటిని వదిలేస్తే నీలో ఉన్న దైవం నీకు దర్శనం అవుతుంది సదర్శనం అయితే ప్రదర్శన పోతుంది ఇది మీరు చెప్పిన అవును నా స్టేజ్ నాకు చాలా బాగా అర్థమయింది.
(00:32) సో ఎక్కడికి పోయినా మారది ఒకటి మనలో ఒకటి ఉంది దాన్ని గుర్తించాలనే మీ వాక్యం చాలా అద్భుతమైంది. ఇప్పుడు మార్పు సహజం అంటుంది ప్రపంచం వహవ్ టు యక్సెప్ట్ ద చేంజ్ కానీ మన భారతీయ ఆధ్యాత్మిక తత్వం యొక్క కోర్ ఏం చెప్తుందంటే దేర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ విచ్ నెవర్ చేంజెస్ అది ఏందని చాలా మంది బయలుదేరి. ఎవ్వడికీ తెలిీదు అదేందో ఎందుకంటే ఏదైతే వాడు వెతుకుతున్నాడో అది తానే ఈ తానే అన్న పదానికి తాను ఆట్రిబ్యూట్ చేస్తున్నది ఏందది రియల్
(01:20) క్వశ్చన్ ఇప్పుడు ఒక నువ్వు బాగున్నావు అని ఏందంటే దేన్ని ఆ నువ్వు బాగున్నావు అనేదాన్ని దేనికి జోడించి చూసావు అనేది ఒకటి అర్థమైందా నేను చెప్పింది ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు బాగున్నావు అంటే నువ్వు ఆనంద పడ్డావు అనుకో అది దేనికి జోడించబడ్డది అనేది ఒక ఎంక్వైరీ 90% ఆఫ్ ద పీపుల్ శరీరానికి జోడించి ఆ స్టేట్మెంట్ ని చూస్తారు.
(01:50) ఒక వయసు మళ్ళిన తర్వాత నేను బాగున్నాను అంటే శరీరం లేదు కానీ నేను మనసు పరంగా బాగున్నాను డబ్బు పరంగా బాగున్నాను ప్రాపంచికంగా బాగున్నాను. నా పిల్లలంతా బాగున్నారు కనుక నేను బాగున్నాను. అంటే ఈ బాగుండడం అన్నది డిపెండ్ అయింది ఆ పరస్పర ఆధారితంగానే కనిపిస్తుంది. కానీ ఒక జ్ఞాని బాగున్నాను అని ఎప్పుడైతే అంటాడో అది పరస్పర ఆధారితం కాదు.
(02:12) ఎగ్జాంపుల్ మన బుచ్చా రెడ్డి గారు చివరి క్షణాల్లో కూడా బాగున్నాను అనే స్టేట్మెంట్ ఇంకా బాగుండడం కూడా లేదు ప్రకృతిలో నేను ఉన్నాను అన్న స్ఫురణ అల్టిమేట్ అని రవణ మహర్షి చెప్పాడు నేను కూడా చెప్తున్నది బాగుండడం బాగుండకపోవడం అంతా మనసు కూడా పోలిక వల్లనే వస్తది. ఒకటి బాగుండాలి ఒకటి బాగుండకూడదు కదా మరి అట్ట కాకుండా నేను ఉన్నాను.
(02:36) ఆ నేను అనేది దేనికి ఆట్రిబ్యూట్ చేయబడ్డది అనేది ఇప్పుడు రియల్ క్వశ్చన్ ఇప్పుడు నేను అంటే శరీరం అయితే శరీరం కచ్చితంగా చెడిపోతది. ఆ నేను ఆ మురిసిపోయిన శరీరాన్ని చూసుకొని సంతోషపడుతున్న నేను ఏదో రోజు శరీరం సడలిపోతే తప్పక బాధపడుతాడు. అందుకే శరీరాంతో అసోసియేట్ అయినవాడు కచ్చితంగా బాధలోనే మరణిస్తాడు. ఆ చెంపలు జారిపోయినప్పుడు బాధపడతాడు.
(03:03) ముసలితనంలో [గురకలు] నడవలేకపోతే ఒకప్పుడు ఇలా ఉండేవాడిని అని ఆ థాట్ వస్తుంది. రెండవది నేను గ్రేట్ మైండ్ అనుకునేవాడు శరీరం కంటే కొంచెం మంచి దానితోనే అసోసియేట్ అయినప్పటికిని అది ఎక్కువ కాలం సస్టైన్ అయ్యే అవకాశం లేదు ఎందుకంటే ఒకవేళ మెమరీ పోయిందనుకో ఆ జ్ఞానం అంతా పడిపోతుంది. ఇప్పుడు చాగంటి గారి లాంటి ఒక అపార మేధాశక్తి అదంతా మనసుకు సంబంధించిందే ఒకవేళ ఆ వ్యక్తికని కాదు ఎవరికైనా మనసుకి ఏదనా అయిందనుకో అంటే బ్రెయిన్ డామేజ్ అయితే ఎంటైర్ నాలెడ్జ్ ఇస్ గాన్ పాండిత్యం పడిపోతాడు తద్వారా అది కూడా సంపూర్ణమైన ఆట్రిబ్యూషన్ కాదు తర్వాత మూడవది తానెవరు అనేదానికి ఆ
(03:48) ఆనందాన్ని లేకపోతే నిష్కామ కర్మని ఆ ఈ మూల స్థితులని జోడించి చూశారు ఇది వెరీ రేర్ కానీ ఫార్ బెటర్ దాన్ దిస్ టూ ఎందుకంటే శరీరం బాగున్నవాడు తాను శరీరం అనుకున్నప్పుడు తను సందర్శించే వాళ్ళు గాని తను గుర్తించే వాళ్ళ సంఖ్య లిమిటెడ్ గా ఉంటుంది. శరీరం ఇప్పుడు ఉదాహరణకి హీరో ముసలుగా అయిపోతే ఇంకో హీరోని చూస్తారు. ఇప్పుడు హీరోయిన్ ముసలుగా అయిపోగానే ఇంకో హీరోయిన్ పెట్టుకుంటారు.
(04:17) అదే అల్బర్ట్ ఐన్స్టీన్ నాట్ యస్ ఏ బాడీ వ రికగ్నైజ యస్ ఆన్ ఇంటలెక్చువల్ గా గుర్తిస్తాం మనం ఒక రవీంద్రనాథ్ ఠాగూర్ ని బాడీగా చూస్తలేము మనం ఆ శరీరం ముసలుగైనా తెల్లగడ్డం వచ్చినా అతని ప్రెసెన్స్ లో వెళ్లి కూర్చున్నారు బికాజ్ హి హస్ ట్రమండస్ అండర్స్టాండింగ్ ఓవర్ లైఫ్ దీనికంటే మూడవ స్థితి అసలు అందము లేదు గొప్ప తెలివి లేదు రవణ మహర్షి దగ్గరికి వెళ్లి కూర్చున్నారు.
(04:38) ఆ స్థితికి సంబంధించింది ఇది అల్టిమేట్ అన్నమాట ఇంక సో ఏదైతే మూల స్థితి ఉందో ఆ స్థితి అన్నది అది ఎప్పటికీ మారలే అది ఎట్లా చెప్పారంటే ఎప్పుడైతే నా మనసు అనేది దాంట్లో ఉన్న అటాచ్మెంట్స్ గాని ధారణలు గాని దానికి ఉన్న ఫోబియాస్ గాని అవన్నీ ఎందుకు ఉన్నాయి అని విచారణ చేసి అవన్నీ పోయినప్పుడు ఒక స్వస్వరూపం అంటే ఏ అలజడులు లేని ఏ ఆలోచన లేని ఒకానొక స్థితిలో అక్కడ ఒకడు ఉన్నాడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అంటే ఇది మామూలుగా మాటల్లో అర్థమయ్యే విషయం కాదు ఎంతో కొంత మిస్డ్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉన్నది.
(05:19) ఆ దాంట్లో ఉన్న పేపర్ తీసుకో అందులో ఒక పేపర్ ఆ డోర్ వేసేవా సాయి ఆ దట్స్ ఇట్ మనం జీవితం గురించి మాట్లాడుతుంటే ఒకాయన శరీరం చాలించి వెళ్ళిపోయినట్టున్నాడు ఇప్పుడే ఆ అది కదా అదే తనువు చాలించును అంటారు కానీ మనసు చాలించినడు అన్నారు కదా అది కూడా [నవ్వు] ఉందా లేదు మనసు చాలించడం అంటే నువ్వు ఈ భూమి మీద ఎక్కువసేపు ఉండాలంటే గుడ్ మైండ్ గా ఉంటే ఎక్కువసేపు గుర్తు పెట్టుకుంటది గుడ్ బాడీస్ ఎక్కువ గుర్తు పెట్టుకోరు ఎవరు మెర్లిన్ మెనో మర్చిపోయారు.
(05:50) మెర్లిన్ మెనో మర్చిపోతారు కానీ గుడ్ మైండ్ అంటే మంచి పోయెట్ గాని లేకపోతే ఒక మంచి ఆర్టిస్ట్ గాని త్రూ మైండ్ ఎవరైతే వర్క్ చేశారో వాడిని మైండ్ లెస్ గా ఉన్న వాడిని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. [నవ్వు] ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ నువ్వు కూడా గమనించు శ్రీధరా చిన్న అనాలసిస్ ఇది ఈ వ్యక్తి ఒక రోడ్ మీద నడుస్తున్నాడు.
(06:16) సో ఈ వ్యక్తికి ఒక థాట్ ఉంది సినిమాకి వెళ్ళాలి. ఓకేనా ఈ తలుపు కూడా వేసా ఈ తలుపు కూడా సాయి సాయి ఇది కూడా సినిమాకి వెళ్ళాలని థాట్ ఉంది. ఫీల్ అప్లోడ్ చేసా సినిమాకి వెళ్ళాలని థాట్ ఉంది ఇప్పుడు ఈ వ్యక్తి ఇంటి నుంచి బయలుదేరి సినిమా థియేటర్ కి వెళ్ళే వరకు ఇక్కడ వెళ్తున్నది మనిషి కాదు థాట్ అమా ఒక థాట్ మనిషిని డ్రాగ్ చేసుకొని పోతుంది.
(06:45) అందుకని ఇక్కడ నువ్వు ఎవరు అంటే యు ఆర్ ఏ థాట్ ఓన్లీ అది అవునన్నా కాదన్నా అది ఒక అబ్సర్వేషన్ చేస్తే ఒప్పుకోవాల్సిన విషయం. ఇంకా చెప్పాలంటే మనిషికి ఉన్న మానవ సంబంధాలు మనుషులు ఆ తర్వాత వస్తువులు తన పదవి అన్ని ఆలోచనలే ఓవరాల్ గా నీ బయట ఉన్న అవుట్సైడ్ వరల్డ్ కంటే మన ఆలోచనలు మోర్ పర్ఫెక్ట్ గా అనిపిస్తున్నాయి మనకి అంటే మదర్ గురించి మనకున్న ఆలోచన మదర్ కంటే పవర్ఫుల్ ఈ ప్రకృతి గురించి మనకుఉన్న ఆలోచన ప్రకృతి శక్తి కంటే పవర్ఫుల్ అది అది మోర్ ప్రొఫౌండ్ దాన్ని మనం భద్రం చేసి ఒక ఇమేజ్ గా దాచి పెట్టుకొని దీన్ని కాపాడుకుంటూ ఉంటాం అన్నమాట ఎప్పుడు అంటే ఒక వ్యక్తి
(07:27) పోయినా పర్వాలేదు నా థాట్ పోవడానికి వీలు లేదు. దీని వెనక మళ్ళ ఒక కథ ఉంది అది వేరే తర్వాత చెప్పుకుందాం సో ఇక్కడ ఒక మనిషి నడుస్తున్నాడు ఆ మనిషి సినిమాకి వెళ్తున్నాడు అనుకుందాం ఇప్పుడు అక్కడ వెళ్తున్నది థాటే ఇదిఒక అబ్సర్వేషన్ సో ఇప్పుడు ఈ వ్యక్తి ఏ థాట్ లేకుండా నడుస్తున్నాడు అనుకో అప్పుడు అక్కడ ఉంది నడుస్తున్నది ఎవరు అని రియల్ ఎందుకంటే శ్రీధర్ అన్నది కూడా ఒక థాటే రిపీటెడ్ గా అందరూ శ్రీధర్ అంటే నువ్వు శ్రీధర్వ అయ్యావు రిపీటెడ్ గా ప్రశాంత్ అంటే నువ్వు ప్రశాంత్ అయ్యావు అవును అదే బన్నీ అంటే బన్నీ అయ్యాడు వాడు కానీ అది కూడా థాటే
(08:05) ఇప్పుడు నేను భర్త అనే థాట్ తీసి పక్కనే స్టిల్ ఒకడు ఉన్నాడు అక్కడ [గురకలు] నేను ఒక దేశభక్తుడిని అనే థాట్ తీసేయ్ నేను చాలా తెలివైనవాడిని అది కూడా థాటే నేను మగవాడిని ఇది రియాలిటీ ఉంది బట్ థాట్ కూడా ఉంది. అది కూడా తీసి సో ఈ థాట్స్ అన్ని పడిపోతే అసలు అక్కడ ఉన్నది ఎవరు అనేది ఎంక్వైరీ చేస్తే తెలిసింది అక్కడ స్వయం ప్రకృతి ఉంది.
(08:34) దాని నామరూప రహితం అది నామరూప రహితం అది చూడడానికి ఒక ఫామ్ ఉన్నా ఇట్ ఇస్ ఫామ్లెస్ చూడడానికి దాని ఒక పేరు ఉన్న శ్రీధర్ ఇట్ ఇస్ నేమ్లెస్ ఇట్ ఇస్ బియాండ్ నేమ్ అండ్ ఫామ్ సో ఆధ్యాత్మికత యొక్క ఎప్పటికీ మారనిది ఏదైతే ఉందో అదే దానికి అనామకత అని లేకపోతే ప్రకృతి అని లేకపోతే ఉన్నదేదో అది అని లేకపోతే అదే ఇది అని లేకపోతే ఇదే అదే అని అదే బ్రహ్మం బ్రహ్మ బ్రహ్మం అంటే ఏంది తన గురించి తనకు ఏ ఆలోచన లేని ఒక స్థితి దానికి మనం బ్రహ్మం అంటున్నాం.
(09:13) ఇప్పుడు మనం ఎవరం ఎప్పటికీ మారనిది ఏది ఉంది అంటే ఈ ఆలోచన లేనప్పుడు అక్కడ ఏదైతే ఉందో అది అందరిది సేమ్ అన్నమాట ఎగ్జాంపుల్ ప్రశాంత్ అనే ఆలోచన పడిపోయింది ప్రశాంత్ యూట్యూబర్ అన్న ఆలోచన పడిపోయింది ప్రశాంత్ ఊరు పడిపోయింది ప్రశాంత్ మగవాడు పడిపోయింది సేమ్ ఇవన్నీ నాకు పడిపోయినయి ఇవన్నీ నీకు పడిపోయినాయి ఇవి ఎవరికి వాళ్ళకి వేరే వేరే ఉన్నాయి అందుకే మనం భిన్నంగా అనిపిస్తున్నాం.
(09:40) పేరు పడిపోగానే కొంత కలియక వచ్చింది. ఊర్ల పేర్లు పడిపోగానే ఇంకొంచెం దగ్గరికి వచ్చింద అట్లా అన్ని పడిపోతే మన ముగ్గురు అనుభవించే మూల స్థితి ఒకటి అది ఎప్పటికి ఉంటదని మన భారతీయ దార్శనికులు ఆ రూడిగా చెప్పారు ప్రపంచంలో ఇంకఎవరు చెప్పలేరు. దేర్ ఇస్ సంథింగ్ యు కెనాట్ యు కెనాట్ నేమ్ ఇట్ ఇంకా తావతేచింగ్ ఇప్పుడు నేను సరదాగా రాస్తున్న బుక్కు మదర్ ఆఫ్ ఆల్ క్రియేషన్స్ అని చెప్తాడు అంటే అది అన్నిటికీ జన్మదాత అది యు కెనాట్ క్రియేట్ దట్ అది ఆల్రెడీ ఉన్నదిఅది నేను ఈరోజు ఈ టాక్ లో కొన్ని తావు టీచింగ్ స్టాంజస్ చదువుదాం
(10:23) అసలు మామూలు ఉండవు అబ్స్ట్రాక్ట్ బీబచ్చమైన అబ్స్ట్రాక్ట్ కానీ ఆ అబ్స్ట్రాక్ట్ లో సరిగ్గా చూస్తే ఒక అద్భుతమైన కాంప్లిమెంటరీ ఒక దాంట్లో ఒకటి మమేకమైపోయిన ఒక భావతత్వం కనిపిస్తుంది అందుకని ఎప్పటికీ మారనిది ఏది అంటే నేను దానికి మామూలు సామాన్యు పరిభాషలో చెప్పుకుంది ఇప్పుడు నామరూప రహితమైనది అది నిత్య నూతనమైనది సనాతనమైనది ఆ గాలి చేత అది గాలి చేత నిప్పు చేత వర్షము చేత వర్షము చేత నానబడనిది నిప్పు చేత ఇదంతా మనిషికి అర్థమయ్యే విషయం కాదు అట్లా కాకుండా ఇప్పుడు నీవు చెక్ చేసుకో ఏదైనా అవుట్సైడ్ సంఘటన జరిగితే అలజడి లేని ఒక మానసిక స్థితిలో దాన్ని దర్శించగలవా
(11:04) ఇంపాక్ట్ కాకుండా కుడ్ యు బి ఏబుల్ టు స సంథింగ్ ఎగజాంపుల్ మరణం ఇంపాక్ట్ అవ్వడం వల్ల కన్నీళ్లు వస్తున్నాయి ఇంపాక్ట్ కాకుండా చూస్తావా నీ చేతిలో వస్తువు జారిపడ్డది ఒక్కసారినా ఇంపాక్ట్ లేకుండా వస్తువుని చూసినట్టు జారిపోతున్నప్పుడు చూసావు పగిలింది చూసావ్ ఎప్పుడైతే నువ్వు ఇంపాక్ట్ అవ్వలేదో ఈ మూడు స్థితుల్లో నువ్వు ఒక్కటిగానే ఉన్నావ్ తద్వారా ఇప్పుడు కప్పు పప్పు తీసేసి లైఫ్ ని పెడితే లైఫ్ లో అన్ని సందర్భాల్లో నువ్వు ఒక్కటిగానే ఉన్నావు.
(11:31) ఆ ఆ ఒక్కటిగా ఉన్నదానికి మనం పెట్టుకున్న పేరు రమణ మహర్షి అది ఎప్పుడు ఎందుకు రమణ మహర్షిని కలుస్తారఅంటే ఎప్పుడూ ఒకేలా ఉంటాడు గనుక వేరే కారణమే లేదు సర్వకాల సర్వవస్థల్లో ఎప్పుడూ ఒకేలా ఇప్పుడు నేనున్నా నేను సర్వకాల సర్వవస్థలో ఎప్పుడు ఒకేలా ఉంటాను. ప్రశాంతి ఎందుకో దిగులుగా ఉంది ప్రశాంతి ఈరోజు ఈ లైఫ్ ఏంటో తర్వాత చేద్దాం అట్లా ఉండదు నిత్య నూతనం ఎందుకు నిత్య నూతనం అంటే మనసులో ఏమీ లేదు.
(12:04) ఎజెండా లేదు ప్రాపగండా లేదు సాధించేది లేదు కోల్పోయేది లేదు లక్ష్యం లేదు గమ్యం లేదు గమనం లేదు వచ్చేది లేదు పోయేది లేదు అయినా ఎంత ఉందో నీవు ఒక బకెట్ ఉంటది కదా తర్వాత ఒక కొళాయి ఉంటది. ఇది నా ఎగ్జాంపుల్స్ ఇవి టు మేక్ అండర్స్టాండ్ ఇది ఈ కొళాయ ఎగ్జాంపుల్ నాకు అరుణాచలంలో దొరికింది ఓకే ఒక వ్యక్తి అరుణాచలం విరూపాక్ష గుహకి వెళ్తుంటే అడిగాడఅన్నమాట ఎలా ఎలా ఉండాలండి అంటే మైండ్ హౌ మైండ్ షుడ్ బీ అక్కడ మనం గట్టిగా డిస్కస్ చేసేంత స్పేస్ ఉండదు కదా నేనన్నా మనం బయటికి వెళ్లి రోడ్డు మీదకి వెళ్తాం కదా ఆ ఎదురుగా టీ
(12:48) డబ్బా ఉంటది అక్కడ మాట్లాడుకుందాంలే సరే మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు గారు విరూపాక్షకి వెళ్తున్నా నేను రావచ్చా ఎవరైనా పోవచ్చు. మధ్యలో నన్ను ఎందుకు ఇరికిస్తావ్ ఎవ్వరైనా పోవచ్చు ఎవరైనా పోయేదానికి విరూపాక్ష గుహ అని పేరు కొందరు మాత్రం పోతే పబ్బు అన్నారు ఇంకొందరు పోతే హాస్పిటల్ అన్నారు ఎవరన్నా పోవచ్చు చచ్చిపోయేవాడు బతికినవాడు జ్ఞాని అజ్ఞాని కుక్క కూడా పోవచ్చు ఏమంటారు ఇట్ వెల్కమ్స్ ఎవరీబడీ అనగానే అంటే నన్ను పక్కకి తీసేసి నేను రానన్న నువ్వు పో నేను పోతున్నాను పోవద్దు విరూపాక్షకి వెళ్తే ఇండిపెండెంట్ గానే పోవాలి మళ్ళా ఒకరు సంక పట్టుకొని చేయి
(13:27) పట్టుకొని మళ్ళా అది విరూపాక్షకి పోవట్లే మళ్లా బంధ మద సరే అక్కడికి వెళ్తే ప్రాబబ్లీ స్కందాశ్రమంలో లోపటికి వెళ్ళిన తర్వాత రమణ మహర్షి ధ్యానం చేసుకుని చిన్న ప్లేస్ లో చాలా మంది కూర్చొని ధ్యానం చేస్తా ఉంటారు ఏదో ఎనర్జీ ఉంటదని అంత ధారణలే సరే ఎవరి ఇష్టం వాళ్ళది అక్కడికి వెళ్తే ఒక చిన్న కొళాయి ఉండి వాటర్ వస్తుంది కొళాయి ఓపెన్ చేస్తే అసలు ఆ కొళాయి ఎంత ఎంత బ్యూటిఫుల్ కొళళాయ అంటే అట్లాంటి కొళ్ళాయ ఇక నేను ఎక్కడ చూడలే.
(14:01) గెస్ చేయగలరా అది ఎట్లా ఉంటదో ఇదే కుళాయి మామూలు చెప్తే వచ్చేది. కానీ అన్ని కొళళాయ లాంటి కుళాయ ఎందుకంటే ఒక జలపాతం ఉంది ఆ జలపాతం అక్కడి నుంచి పోతుంది. ఒక గుట్టాన్ని జలపాతానికి పెట్టి ఇక్కడ ఓపె కుళాయి పెట్టారు అంతే అప్పుడు ఏం చెప్పారంటే ఇట్లో ఉండు అని చెప్పారు. [నవ్వు] అవసరమైనప్పుడే మాట్లాడు కులాయి కొన్ని వేల కిల లీటర్ల వాటర్ని తన నుంచి పంపించిన కుళాయకి ఏ చుక్క అంటుకోదు అట్లాంటి మనసు ఉంటే ఓకే బ్యూటిఫుల్ అదే బకెట్ లాగా ఉండకు కొంత ఉంటది కొంత అంటుకుంటది అందులే ఉంటది మురిగిపోతది క్లెయిమ్ చేస్తది కొళళాయ గిత్తే ఉంటది కానీ అందులో ఒక పరమ సత్యం కనిపించింది. సో నేను చెప్పింది అది మనం
(14:45) ఇంటికి వెళ్లి టాక్ చేసేది ఏమ లేదు ఇదే బి ఏ కొళాయి [నవ్వు] సో జ్ఞాన స్థితి కొళళాయి అజ్ఞాన స్థితి బకెట్ రెండిట్లోనూ వాటరే ఉంది బోత్ ఆర్ కనెక్టెడ్ టు వాటర్ ఈ కొళాయి ఒక అనంతమైన ఒక సోర్స్ కి కనెక్ట్ అయిఉంది ఇట్లా ఇట్లా పోతా ఉంది వాటర్ దానికి ఇట్లా కొయ పెట్టారు అంతే ఇప్పుడు ఇట్లా పెట్టి ఇట్లాని దానికి తిప్పారు ఇది తిప్పినా తిప్పకపోయినా వాటర్ ఎప్పుడు పోతుంది [నవ్వు] ఇది తిప్పితే తే ఆ వాటర్ నువ్వు డైరెక్ట్ గా తాగలేవు స్లిప్ అయి పడిపోతావ్ కొట్టుకపోతావ్ బట్టలు నానుతాయి అందుకని జస్ట్ కొళాయి ఓపెన్ చేస్తే అదే వాటర్ ఈ కొళాయి తను తీసుకొచ్చి నీకు అప్ప
(15:25) చెప్తుంది. అట్లా బీ దట్ మైండ్ సో ఈ కొళాయి ఎప్పుడూ క్లెయిమ్ చేసుకోదు. ఎవరనా ఓపెన్ చేస్తే దాంట్లో నుంచి వాటర్ పంపిస్తది లేకపోతే అట్లానే నీకు అవసరమైతే మైండ్ ఉపయోగించు. నువ్వు పుస్తకం రాసిన నీది కాదు ఉదాహరణకి ఆ ఒక వ్యక్తి ఒక ప్రకృతిని చూసి పెయింటింగ్ వేస్తాడు. పెయింటర్ కి అవార్డు ఇచ్చారు. మరి ఆ ప్రకృతికి ఎవరు ఇస్తారు అవార్డు అది లేకపోతే పెయింటర్ లేడుగా అందుకని ఆల్వేస్ రిమెంబర్ ద సోర్స్ అప్పుడు జీవితంలో అసలు అలజడి ఉండదు.
(15:58) ఈ అలజడి లేని అంటే ఏం జరిగినా మనసు చెదరకుండా చెడకుండా అలజడి లేకుండా చూసే స్థితి ఉంది కానీ మనకు పరిచయం కాలేదు. అది అనుకుంటే ఒక టూ హవర్స్ లో నేను పరిచయం చేయించగలను చాలా సింపుల్ నీకు నచ్చిన వస్తువు ఎత్తి కింద వేసారు ప్రిపేర్ చూడు ఇది మనిషి ప్రిపేర్ అయినప్పుడు చేస్తున్నాడు. ఇప్పుడు డ్రామాలో నీ రోలు చచ్చిపోయే రోలు అలాగేనండి తను రియల్ గా చచ్చిపోయేటప్పుడు చూడలేడు వాడు డ్రామా కాబట్టి చాలా బాగా నేను ఇట్లా శ్వాస వదులుతూ కూడా నేను మంచి డైలాగ్ చెప్పి చచ్చిపోతా అంటాడు వాడు అంత హెల్దీ మైండ్ ఉంటది.
(16:35) సో రియాలిటీ అనేసరికి కొంచెం ప్రాబ్లం అయింది. సో రియల్ లైఫ్ లో కూడా డ్రామాలో క్యారెక్టర్ చస్తది బత్తది కానీ రియల్ క్యారెక్టర్ పక్కది వస్తది. మామూలుగా అందుకని ఈ చిన్న అవగాహన సరి వస్తే ఒకటి ఎప్పటికీ చేంజ్ అవ్వట్లే అందుకని ఇప్పుడు ఆత్మ స్థితి హృదయ స్థితి లేకపోతే సంస్థిత స్థితి లేకపోతే ఎగ్జస్టెన్షియల్ స్టేట్ లేకపోతే స్టేట్ ఆఫ్ నో మండ్ లేకపోతే ముషిన్ లేకపోతే సతోరి లేకపోతే ఆమని దశ లేకపోతే మనసు లేని దశ లేతే మనోశూన్యత ఇవన్నీ ఒకటే జస్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టారు ఇప్పుడు నేను లక్కీ ఊటపా అన్నట్టు ఒక వేళ్ళు పోయిన తర్వాత లక్కీ ఊటపా అని ఇప్పుడు ఇట్లా ఏదో టాక్లు చెప్తా ఉంటారు
(17:14) [నవ్వు] నేను ఒక క్వశ్చన్ అడగపోతే దానికి ఆన్సర్ చెప్పిరు ఆల్రెడీ కానీ మన వ్యూవర్స్ కోసం ఇంకొద్ది వేరే అడుగు మామూలు ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏమీ లేదు నాకు ఏ ప్రాబ్లం అపగడా లేదు ఏది లేదు అని అన్నారు అంటే నా డౌట్ కాదు నాకు అర్థమయింది స్టిల్ అడుగుతున్నాను కామన్ మన్ మీకు ఇంత ఉంది కాబట్టి మీరు ఏం లేదు అంటున్నారు మీరు ఎన్నో చేస్తున్నారు ఎప్పుడు ఏమీ లేదు మీరు ఏది లేదు ఇది ఎట్లా ఉంటదంటే తర్వాత వచ్చే స్థితి కాదు నీకు ఒక విషయం చెప్పనా ఓషో చాలా ఫేమస్ కదా కానీ తాను ఎన్లైడ్ అన్నప్పుడు అతను ఫేమస్ కాదు అంటే ఎప్పుడైతే తనకు స్థితి అనుభవం అయిందో
(17:52) అప్పుడు ఏది లేదు సో ఏది లేదు కాబట్టి అది ఉన్నా ఏది లేదు లేదు లేకపోయినా ఏది లేదు ఇప్పుడు నేను ఏది సొంతం చేసుకోవద్దు అన్న స్పురణ కలిగిన తర్వాత నీకు కారు ఉన్న ఏమి కాదు విమానం ఉన్న ఏమి కాదు. అందుకని ఇదంతా వచ్చిన తర్వాత మనం చెప్తున్న ఫిలాసఫీ కాదు. ఏమి లేనప్పుడు ఇట్లే ఉన్నాను నేను ఇప్పుడు మా అమ్మతో ఉంటున్నా కదా నేను కుటుంబం నుంచి పారిపోలే నా అన్నిటిని చూశారు నేను ఎప్పుడూ హ్యాపీగానే ఉన్నా ఎందుకంటే నేను అసోసియేట్ చేసుకోలే బెడ్డుతోటి ఇల్లుతోటి కులముతోటి మతం తోటి నేను అసోసియేషన్ లేదు నాకు ధర్మాలతో బ్రహ్మాండమైన అసోసియేషన్ ఉంది
(18:25) సమస్య అంతా అక్కడ వచ్చింది అసలు ఇప్పుడు నేను ఎక్కడ ఉంటే అక్కడ చిన్న రూమ్లో ఈ ఇంకా ఇంత ఇంత 5 ఫీట్ కదా ఇది 2అ/ఫ 2అ/ఫ 5ఫట్/9 ఫీట్ రూమ్లో ఉంటుంటున్నాను మూడేళ్ళ ఉంది హాయిగా ఉన్నా ఎందుకంటే అప్పుడు ఇప్పుడు నేను ఆకుపై చేసే ప్లేస్ అంతే తర్వాత కొన్ని రహస్యాలు నాకు అనుభవంలోకి వచ్చాయి అయ్యారండి అదేమిటంటే మైండ్ తనలో ఒక ఛాయిస్ కృష్ణమూర్తి ఛాయిస్లెస్ అవేర్నెస్ లెక్కలో ఒకటిలా వస్తుంది.
(19:02) నేను ఇలా ఇలాంటి యంబియన్స్ ఉంటే ఇప్పుడు లైట్ బాగా ఉంటే నా ఐపడ్ తీసుకురా నాన్న లైట్ బాగా ఉంటే నేను వీడియో చేస్తా ఇదో ఛాయిస్ ఇప్పుడు లైట్ లేదు జస్ట్ లైట్ లేని కారణంగా మొత్తం వరకే అయిపోతుంది. ఆ అంతే కదా కదా అవును రెండోది ఉంది ఎట్లా ఉన్నా దాన్ని నీవు ఒక అవకాశానికి ఉపయోగించుకోవడం మ్ అంటే ఎదురుగా ఉన్న దాని శృతికి నీ యొక్క మానసిక శృతిని తక్షణం లింక్ చేయడం బ్లూటూత్ కనెక్షన్ లాగా అప్పుడు స్థితి ఎస్టాబ్లిష్ అయింది.
(19:42) ఛాయిస్ ఉన్నంత సేపు మైండ్ ఎస్టాబ్లిష్ అయింది. మనం మల్లికార్జున గారు మీ వీడియో చూస్తూ ఇదే క్వశ్చన్ అడిగారు ఇప్పుడు ఆన్సర్ దొరికింది మల్లికార్జున గారు ఈ వీడియోలో చూడండి. శుద్ధిలో ఉండటం అంటే ఏమిటి అని అడిగా చాయస్ అంటే మనసు ఛాయిస్లెస్ అంటే మనసు లేదు ఫ్లో ఆఫ్ లైఫ్ ఉందన్నమాట ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనం వర్షంలో వీడియో చేసినం వర్షం ఉంటే ఎందుకు చేయొద్దు వీడు ఇప్పుడు పుస్తకం నానిందో అని బాధపడుతున్నావ్ నానని అంటే వాట్ హాపెన్స్ ఇప్పుడు వర్షంలో నువ్వు నానితే ఏమైతది యక్సెప్ట్ యాక్సెప్ట్ చేస్తే వర్షం వర్షం యొక్క శృతికి నీ యొక్క శరీర శృతి కలిసి నీకు
(20:17) చాలా బాగుంటది వర్షం లేనప్పుడు ఎట్లా అంటే అలజడి లేని స్థితి ఉందో వర్షంలోనూ అదే అలజడి లేని స్థితి ఉంది కదా 100% అందుకే జెన్ పీపుల్ చెప్పారు నీళ్లు నన్ను తాకువు అని చెప్పారు. ఇట్లా ఈ అవగాహన అంటే నీళ్ళలో నేను ఉన్నా నీళ్ళు నన్ను తగిలినయి కాబట్టి నా మానసిక స్థితి ఏం మారలేదు అందుకని నేను ఇంతకుముందు నీళ్ళు తాకినప్పుడు ఎట్లా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను.
(20:40) అట్లా ఇంకోసారి ఒకసారి తావత్ తెేచి కింద బుక్ చూడమ్మా చూపెట్ట [గురకలు] మనం భగవత్ దర్శనం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక భగవద్గీత శ్లోకం యో నశుష్యతి నకాంక్షతి నదష్టి శుభ అశుభ పరిత్యాగి భక్తిమాన్యస్యమే ప్రియం దీని గురించి నాకు రెండు మాటలు నువ్వే చెప్పు నాకు తెలిీదు [నవ్వు] నాకు ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత తెలుసు నాకు గుర్తే ఉండవు లేదా భగవద్గీత ఓపెన్ చేసి ఆ శ్లోకం మీద చెప్తే అప్పుడు చూసి అప్పుడు నేను చెప్తాను నాకు గుర్తున్నది అట్లా ఇది
(21:24) తావతేసింగ్ ట్రాన్స్లేషన్ సో తావతేసింగ్ దాదాపు అంటే ఫేమస్ ట్రాన్స్లేషన్స్ ఒక 14 ఉన్నాయి వరల్డ్ ఇంగ్లీష్ లో అంటే మీరు ప్రిఫర్ చేసేది ఒక టూ ట్రాన్స్లేషన్స్ చెప్పాలి ఫిట్జరాల్డ్ ఫిట్జరాల్డ్ ట్రాన్స్లేషన్ బాగుంటుంది ఇంగ్లీష ఇంగ్లీష్ అందరూ అవే మాట్లాడతారు అయితే మనం ఇంటలెక్చువల్ గా భాషని మంచిగా వాడాలని చెప్పేవి కొన్ని ఉంటే ఆ మన లావచ్చు తత్వాన్ని అర్థం చేసుకొని అక్కడికి ఎగ్జాక్ట్ వర్డ్ వేయడం అనేది రెండవది అంటే మనం గొప్పగా రాయడం ఉద్దేశం కాదు ఇప్పుడు లావోత్సు చెప్పిందంతా ఈ ఆత్మస్థితి గురించే అంటే
(22:11) ఏదైతే మనం తావో టీచింగ్ యొక్క ఫస్ట్ స్టాంజాలో మొత్తం 86 స్టాంజాస్ ఉంటాయి. ఫస్ట్ స్టాంజ లోనే మొత్తం మైండ్ బ్లాంక్ చేస్తాడు ఏందది ఏదైతే చెప్పబడుతుందో తావు కాదు అన్నాడు. అదే ఎన్బర్స్ స్టాండ్ అని చెప్పాడు. ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఏదైతే ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఏదైతే రాయబడుతుందో అది తావు కాదు [నవ్వు] ఇందులో నేను చిన్న చిన్న ఆ సో మంచిగా మెరిసే ఆయుధాలు మానవతకు శత్రువులు ఇది అబ్స్ట్రాక్ట్ గా ఉంటది అప్పుడున్న ఎరాక్స అనుసరించేవాడు తావో అని వదిలేస్తాడు ఆయుధాల మాయని తావో జ్ఞానికి ఉంటుంది ఎడమవైపు హృదయం యుద్ధోన్మాదికి ఉంటుంది కుడివైపు హృదయం జ్ఞానికి
(22:58) తెలుసు ఆయుధం వినాశనానికి సాయుధం అని సో అవసరమైతే తప్ప వాడడు ఆయుధం శాంతిని కోరేవాడు ఆ విజయాన్ని చూసి గర్వించేవాడు మానవత్వాన్ని అంతం చేస్తాడు వినాశనాన్ని కోరేవాడు ప్రశాంతితను శాంతిని స్థాపించలేడు. ఇదో ఇదఒక ట్రాన్స్లేషన్ ఓకే సో గుర్తించు బలాన్ని పట్టుకో సున్నితత్వాన్ని విశ్వ శ్రవంతిలా ప్రవహించు ప్రపంచాన్ని సృషించు తావో నిన్ను వదలదు నీలో అమాయకత్వం చెక్కు చెదరదు తెలుపును గుర్తించు నలుపుని అనుసరించు ఉదాహరణలా నిలబడు విశ్వశక్తి నీలో తావో అయి నిలబడు తావోని పట్టుకున్నవాడు మంచిని చేరుతాడు గుర్తింపును గౌరవించు గర్వాన్ని తేజించు
(23:42) తావో దేన్ని బేస్ చేసుకో ఇప్పుడు మనం తక్కుతే తక్కుతే ఆ ఒకవేళ ఒక చెట్టు గనుక మాట్లాడితే ఎలా ఉంటదో అలా ఉంటది అంటే అబ్స్ట్రాక్ట్ గా ఎందుకు అనిపిస్తుంది మనం మనిషిలాగా ఉండి చూస్తున్నాం నువ్వు కాసేపు కుక్క పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒక రోజు బతికి చూడు జ్ఞాని అడినట్టే ఉంటది నాకు తెల్లకారైనా ఒకటే నల్లకారైనా ఒకటే నాకు వచ్చినప్పుడు పోస్తారు నాకే భయం లేదు.
(24:08) ఎవడో నా నన్ను కొడతాడుని నా దగ్గర దోచుకోవడానికి వస్తువులు ఏమి లేవు కాబట్టి నేను తినిప ఆ ఉన్నది ఏదో ఉన్న చోట హాయిగా పడుకుంటాను నాకు నేలైనా ఒకటే బండ అయినా ఒకటే ఇదంతా జ్ఞాని చెప్పే మాటలు కదా అట్లా నా రంగు ఏమిటో నాకు తెలియదు. నేను పక్క అనుకున్నాను [నవ్వు] సో తెలుసుకుంటే నిన్ను నీవు తెలుస్తుంది సమస్తము నీవు నిలుచోవాలంటే నిటారుగా అహాన్ని వదులు మెల్లగా నిరంతరము నిండు నీవు నిరంతరము ఖాళీగా ఉండు కావాలంటే నీవు నిత్యనూతనం తెలుసుకో నీ అస్తిత్వం అతి పురాతనం ఆ కోరితే కొంత తీరుతుంది అంత అందుకే జ్ఞాని పట్టుకుంటాడు మూలాన్ని నిలుస్తాడు నిదర్శనముగా దాటి కాలాన్ని జ్ఞాని ప్రకటించడు ఎవరో తానని తెలుసుకొని
(24:50) మెరిసే తానని ఆ తెలుసుకొని మెరిసే తారని తార తార సో అకారణ అకారణంగా మెరిసే తారని సమర్థించుకోడు తనని గుర్తిస్తాడు తన ప్రత్యేకతని ప్రపంచం నుంచి ఏమీ కోరుకుడు ప్రపంచము తన నుంచి ఏమి కోరుకోదు అందుకే జ్ఞాని అంటాడు నిలుపుకోవాలంటే సమస్తాన్ని ఖాళీ చేసుకోవాలి స్వయాన్ని ఇది కాదు ఖాళీ మాటల మూట సత్యంలోకి నడిపించే తావో బాట టావో చీటింగ్ టీచింగ్స్ అంటున్నారు కదా అంటే ఓన్లీ జస్ట్ దీస్ ఇంతే ఆ చిన్న పుస్తకం అంతే 86 స్టాండ్ చేసి ఆయన ఇంకేం రాయలేదు ఇప్పుడు ఆయన పేరు తావో తావల లావచ్చు లావచ్చు అంతే ఇంకొన్ని అనుకరణ వదిలి కదులు నీకున్న
(25:36) భావాలన్నీ వదులు దూరమెంత అవును అవును కాదు మధ్య దూరమెంత మంచి చెడుల మధ్య బేదమెంత అందరినీ భయపెట్టేదే నిన్ను భయపడుతుంది. ఎన్నడూ ఎడతెగని తాడు ఇది లోకమంతా ఆనందంలో ఎగురుతుంది ఎక్కుతూ దిగుతూ పరిగెడుతూ ఉరుకుతుంది నేనేమో మూలుగుతున్న బాధలో నవ్వడం తెలియని పసిపాప అమాయకత్వంలో ఒక గూడు లేని అనామకత్వంలో ఈ ప్రపంచానికి లేనిది లేదు ఉన్నదేమో ఉన్నదంటూ నాకేమీ లేదు.
(26:08) ఒక చాతకాని వాడిలా పడి ఉన్నాను మూలకు అంతా మెరిసే ప్రపంచంలో నేను చీకటి ప్రణయంలో కనిపిస్తున్నానంతా తెలివితో నేనేమో ఒంటరిగా అశాంతి కనిపిస్తున్నారంతా తెలివితో నేనేమో ఒంటరిగా అశాంతితో అనిపిస్తుంది నాకు నిలకడ లేదు సముద్రకి ఆది అంతము లేదు కదులుతూ ఊగుతూ ఆగకుండా పొంగుతూ ప్రతి ఒక్కరిలో ఉంది ఆ ఏదో ప్రయోజకత్వం నాలోని అప్రయోజకత్వం అనిపిస్తుంది అందరికీ నేను భిన్నమని ప్రకృతి అమ్మపాలం పుణ్యమని అంటే అల్టిమేట్ గా ఏం తెలుసుకున్నాడు అంటే నేను డైవర్స్ నేను నేను ప్రత్యేకము కాబట్టి ఒకరిలాగా ఉండవలసిన అవసరం లేదు.
(26:44) అని చెప్పే కాంటెక్స్ట్ ఇంకేదైనా ఒక్కటి చదువునా చిన్న చిన్నవి అసలు చాలా బాగుంటాయి. సో నిండేలోపు పోయడం మాపు నిండేలోపు ఏదైనా నిండేలోపు పోయడం మాపు లావచ్చు చెప్పిన దాని గురించి ఒక చిన్న వ్యాఖ్య ఉంటది. ఎవడు జ్ఞాని అంటే టమాటా తరుగుతుంటాడు కదా మనం వంట చేసుకోవాలంటే తరుగుతూ పోతే టమాటా డిస్పియర్ అయిపోతుంది. అంటే టమాటా మాయమయ్యేంత తరగకు అట్లాగే నువ్వు నాశనం అయపోయేంత సాధన చేయకు అంటాడు సాధన కూడా ఎక్కడ ఆపాలో తెలియాలి ప్రణయం ఎక్కడ ఆపాలో తెలియాలి భోజనం ఎక్కడ ఆపాలో తెలియాలి.
(27:26) చాల [గురకలు] ఆ అంతే కదా ఇంకేదనా ఒక్కటి చదువుదాం ఆ మెరిసే రంగులు కంటిని బలహీన మెరిసే రంగులు బలహీన పరుస్తాయి కంటిని సామరస్యం లేని శబ్దాలు బలహీన పరుస్తాయి చెవుని అర్థం లేనిప పరుగు మనసు విరుగు మూల్యమైనవి పోగు చేసుకున్నవాడు అమూల్యమైన నిద్ర పోగొట్టుకుంటాడు. అందుకే జ్ఞాని శ్వాస వదిలి హంగులపై ధ్యాస వదలవలసింది పట్టుకుంటాడు పట్టుకోవలసింది వదిలేస్తాడు.
(28:09) ఆ పట్టుకోవాల్సింది అయితే ఏ ఇది ఆయన చైనీస్ ఫిలాసఫీస్ ఫిలాసఫీ ఏ ఇయర్ కూడా ఐడియా ఉంద ఒక ఒక 700 సంవత్సరాలు అట్లా ఇది లాస్ట్ ది అతి పురాతనం తావో నిత్యనూతనం అది తెలిసిన జ్ఞాని గంభీరం రహస్యం సామరస్యం కొలవలేమ అతని లోతైన జ్ఞానం కొలతకంద అందని గంభీరయానం అతను మనకు కనిపిస్తాడు అలవల చల్లని సాయంత్రాల బాటసారి వలె ప్రమాదాన్ని ఎదుర్కొనే ఎరుక వలె అతిథుల్ని స్వాగతిస్తున్న ప్రాణి వలె మృదువుగా కరిగే మంచువలె శిల్పంగా మలచని కట్టె ఏదో ఒక ముద్దు వలె నిర్విషయమైన
(28:56) చీకటి గుహ వలె బురద నిండిన నీరువలె సర్దుకుంటున్న తీరువలె నిశ్చలంగా నిలుచున్న తారువలె గంభీర మౌనంలో ఉన్న నీరువలె కదలడానికి సిద్ధంగా సిద్ధమవుతున్న ఏరువలె పరిపూర్ణతకై పాకులాడని వారివలె తావోని గమనించే జ్ఞాని వలె ఏ మార్పు ఎప్పుడూ కోరని ప్రాణి వలె అంటే హి ఇస్ నాట్ యక్సెప్టింగ్ ద చేంజ్ బికాజ్ హి ఇస్ అన్చేంజ్డ్ అతను మారుతున్న దాన్ని చూస్తున్నవాడిగా ఉంటాడు తప్ప మార్పు అతను కాదు అని [గొంతు సవరించుకోవడం] ఇప్పుడు మన డిస్కషన్ యొక్క కోరి ఇది మీరు అంటుంటే రమణ మహర్షి మారేదాన్నేమో మూవీతో పోల్చాడు మారుదాన్నేమో స్క్రీన్ తో పోల్చాడు
(29:36) అంతే కదా సార్ ఎన్ని వచ్చినా ఎన్ని యుద్ధాలు జరిగినా ఆ ఎన్ని ప్రకృతి వ్యవస్థాలు జరిగినా అంటే ఆ స్క్రీన్ ఆఫ్ లైఫ్ ఆ మీరు చెప్పిన తెర తెర ఎప్పటికీ తెరక అంటుకోదు ఏమీ అంటుకోదు అంతే ఎక్సలెంట్ చిన్న వైర్ ఉంది వాయిద్దామా ఓకే గుర్తింపుని గౌరవించు గర్వాన్ని పరిత్యాజించు అంతే ఇప్పుడు ఎవరైనా గుర్తిస్తారు బి హిమ హంబుల్ థాంక్స్ అంటే చెప్పాలి చూసినావా నీ అమ్మ నేను కాబట్టి అయిపోయింది [సంగీతం] [సంగీతం]
(30:27) [సంగీతం] ఆ [సంగీతం]
(31:21) [సంగీతం] ఆ ఆ [పాడటం] [సంగీతం] దేశ్ అని ఇదొక రాగం
(32:20) దేశభక్తి గీతాలన్నీ ఇందులోనే అట్లా అంటే దీంట్లో ఒక చిన్న గంభీరమైన అంటే రిమపని ఓ గంభీర అంటే ప్రొక్లమేషన్ ఉంటది ఆ నోట్లో అంటే అదే కొంచెం బాధ ఉంటది కొంచెం నోట మన పడిపోయింది అదే ఆ ఒక రకమైన సహానుభూతి ఉంటదిన్నమాట [సంగీతం] [సంగీతం]
(33:53) ఇది మనకు తెలిసింది కోటి కోటి కంఠ కలకలని నాదకరలే [పాడటం] కోటి కోటి బుజి దృతవాలే అబలాగెనుమా పదుమలే నమామి తారిని పనులవని పిల్లలునని మాతరం వందే మాతరం వందే మాతరం సుజలం సుఫలం మామగశీతలం నానానానా
(34:37) నానానానా [పాడటం] ఆనాలనాల సరే అట్లానే అది దూరదర్శన ఒకటి వచ్చాడు చూడండి ఒక పాట ముందు ఇట్లాంటి సౌండ్ వస్తది
(35:32) రాను రాను అంటుంది అనే పాటక వస్తది ఇది కూడా మనకి దేశ్ తర్వాత కొంత ఆ మెయిన్లీ ఇది మన శివరంజన్ అంటే చిన్న సాడ్ ఓకే ఇప్పుడు అంటే సంగీతం తెలియకపోయినా ఊరికే చెప్తున్నా ఇప్పుడు ఒక నోట్ ఉంది డైరెక్ట్ వాయిస్తున్నా కదా ఇది రాగం మారిపోయింది అటగా నేను ఒత్తట్లేదు ఊరికే కంపరం ఇలా అట కాకుండా మాది రాగమ్మ దీని లోపటి ఇంకొక్క నోటు వేసినామ అనుకో
(36:23) ఇంకా బాధ ఆ [సంగీతం] ఇది అంతర్యామి అలసితి సలసితిననే [పాడటం] [సంగీతం]
(37:31) [సంగీతం] అద లాస్ట్ అంతర్య ఇది మనకు ఓల్డ్ సాముననా [సంగీతం] ఘనశీలవతి
(38:21) సీత కథ వినురా [ఏడుపు] [సంగీతం] బ్రదర్ ఎంత అట్లా బోన సాంగ్స్ ఉన్నాయి జీనాయః [పాడటం] మరుణాయః చచ్చేది తప్పక బతుకుతున్నా నాకు గుర్తుకొచ్చింది మీరు వాయిస్తు చందురుని అది రాగం వేరే కంప్లీట్ వేరు కాతే ఆ నోట్స్ అందులో ఉందివే [నవ్వు] [సంగీతం]
(39:13) ట [సంగీతం] [సంగీతం] నానానానా నానానానా నానానానా [పాడటం]
(40:12) నానానానా [సంగీతం] అది క్లోస్ టు కరరప్రియ ఎనీవే ఆ సో అందుకని మారనిది ఉందా అంటే ఉంది అదేంది అంటే ఎగ్జాంపుల్ చిన్న లాస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం చూద్దాం ఇప్పుడు ఈ పేపర్ నాది ఈ పేపర్ నాది అనుకోవడంలో ఇప్పుడు ఇది ఇట్లా పెట్టుకోవా ఇట్లా నా పక్కన పట్టుకో ఇది ఇది నా మైండ్ శ్రీధర్ చేతిలో నా మైండ్ ఉంది.
(40:47) సో ఇప్పుడు ఈ పెన్ను బాగుంటే ఇది కదలకుండా ఉంది. ఇప్పుడు ఎవరో పెన్ను ముట్టుకున్నారు ఇప్పుడు ఇది ఊపు ఇట్లా అట్ట చూడు నా పెన్ను నాకు ఇచ్చేసి అని తీసుకోగానే అలా లాగింది. అంటే ఇది ఆల్వేస్ ఇట్ ఇస్ గెట్టింగ్ ఇంపాక్టెడ్ కదా ఇది ఎవ్రీ డే తర్వాత ఇంకా నాది ఎక్కడ ఏది కదిలినా ఇది విపరీతంగా కదులుతుంది. ఇప్పుడు నా పెన్ను పోయింది ఇప్పుడు ఊపింగ్ అది ఇంకా గట్టిగా అంటే బోరమైన అలజడి ఏడుపు వచ్చేసింది దుఃఖం వచ్చేసింది అక్కడి నుంచి మాట్లాడుతున్నాం తర్వాత లేదు లేదు బెడ్డు కిందనే ఉంది దొరికింది.
(41:13) అమ్మ అయిపోయింది. అందుకని ఇది ఎప్పుడు మారుతుంది కదా మారనిది ఏందంటే [నవ్వు] మారనిది ఏందంటే ఇప్పుడు ఈ పెన్నుకు నాది లింక్ తీసేసి పెన్ అవసరమని గుర్తించింది ఇప్పుడు మొట్టమొదటిసారి మైండ్ ఇప్పుడు తద్వారా ఇది ప్రశాంతంగా ఉంది కదా ఇప్పుడు పెన్ను పోయింది ప్రశాంతంగా వెతుకుతుంది అది పెన్ను దొరికింది ప్రశాంతంగా తన పని తాను చేసుకో అందుకని ఇది ఎప్పటికీ మారడం లేదు పోతున్న దాన్ని వస్తున్న దాన్ని చూసే స్థితి ఉంది పోయేది వచ్చేది నాదే అందుకని నేను పర్సనల్ అవుతున్నాను అనే స్థితి ఉంది.
(41:42) అంతకుమించి ఏమి లేదు మరి ఎందుకు ఇంత లొల్లో నాకేమైతే [నవ్వు] అంటే ఇదైతే క్లియర్ లేదు బాగుంది ఇది ఎగజాంపుల్ కామన్ పీపుల్ కూడా అర్థమయ్యేంత అవును

No comments:

Post a Comment