మైథిలి : బ్రహ్మకుమారిస్ కి ఆస్తి ఇవ్వడం కోసం మా అన్నయ మాకు శత్రువుగా మారాడు..
Author Name:R Voice
Youtube Channel Url:https://www.youtube.com/@RVoice188
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Wf738CJMXZo
Transcript:
(00:06) అందరికీ జై శ్రీ ఇప్పుడు ఈ వీడియో నైట్ 11:52 టైం అవుతుంది. నేను మా ఊర్లో మా ఇంటి పక్కన మా వాడలో ఉన్న ఇంకొక బాబాయి ఇల్లి ఇంటికి వచ్చి చేస్తున్నాను ఈ వీడియో కారణం ఏంటంటే మా అన్నయ్య నన్ను కొట్టి బయటకి పంపించిండు ఎందుకు ఎందుకు మా అన్నయ్య నన్ను కొట్టిండు అంటే నాకు మా చెల్లికి ఆస్తిల ఏ భాగం లేదంట ఉన్న ఆస్తి అంతా కూడా బ్రహ్మకుమారీలకు రాస్తాడంట
(00:52) బ్రహ్మకుమారీలకు ఆస్తి రాసివ్వడం కోసం తన సొంత చెల్లలను అతి దారుణంగా శత్రువులుగా చూసి చూసుకుంటూ ఈరోజు నైట్ ఇప్పుడు నన్ను కొట్టి బయటికి పంపించిండు. మీరు ఈరోజుఇస్గ లో నా వీడియోలు చూస్తే నేను వరినాట్లు వేపిస్తూ వరినాట్లకు వచ్చిన పనోళ్ళతో వీడియోలు తీసి చాలా హ్యాపీగా వీడియోలు అన్నీ అప్లోడ్ చేసినా. మాది హరిపురం నా [గురకలు] పేరు శ్రీవనిత మైథిలి నేను ప్రకృతి వ్యవసాయ రైతును హరిపురం గ్రామం ఉత్తరం మండలం పెద్దపల్లి జిల్లా
(01:37) నేను మ్యారేజ్ చేసుకున్నాను మా హస్బెండ్ పేరు కాంతిసా గారు అందరికీ తెలుసు కరెక్ట్ గా ఇప్పుడు మళ్ళీ బతుకమ్మ పండుగ వస్తే త్రీ ఇయర్స్ అవుతది. త్రీ ఇయర్స్ ముందు మా నాన్నగారు చనిపోయారు. నాన్నగారు చనిపోయినప్పుడు మీకు బ్రహ్మ కుమారీస్ వల్లన మా కుటుంబం ఎంత నాశనం అయిందో వీడియోస్ పెట్టిన నేను మా ఆయన దాంట్లోనే కాంతరీ దాంట్లోనే వీడియోస్ పెట్టిన ఇప్పుడు అదే పరిస్థితి ఉంది.
(02:09) అదే పరిస్థితి ఉంది ఈ బ్రహ్మ కుమారుల వల్ల మా సొంత అన్నయ్యనే మాకు శత్రువైండు. ఈరోజు సొంత అన్నయ్య నన్ను నా ఇంట్లోకి వెళ్లి వెళ్లగొట్టిండు. నాకు పెళ్లి అయింది మేము భాగ్యనగరం హైదరాబాద్లో ఉంటాం మణికొండలో అయినా నేను మా ఊరికి ఎందుకు వచ్చినా ఈ పల్లెటూరికి వచ్చి మళ్ళీ ప్రకృతి వేసిన ఎందుకు చెప్పిస్తున్నా ఎందుకు ఏపిస్తున్నా అంటే 2012 నుండి పాలేకర్ గారి క్లాసులు విని 2012 నుండి రాజీ దీక్షిత్ గారి క్లాసులు విని 2012 నుండి ఏల్చూరి గారు అలాంటి ఎంతో ఎంతో మంది మాతాజీ నిర్మల యోగ భారతి సత్యవాని అమ్మ ఇలాంటిోళ్ళు ప్రవచనాలు విని గోవుల
(02:56) [గురకలు] గొప్పతనం తెలుసుకొని పాలకరి గారి పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం చేయాలని ఇక్కడ మేము ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టినం. అప్పుడు బ్రహ్మకుమారి ఏంట్రీ మా కుటుంబంలో ఇంకా జరగలేదు అప్పుడు మా కుటుంబం చాలా బాగుంది. అప్పుడు అమ్మ బాబు నేను అన్నయ్య చెల్లి అందరం కలిసి ప్రకృతి వ్యవసాయం చేసుకున్నాం గోలను [గురకలు] తీసుకొచ్చుకున్నాం గోసేవ చేసుకోవాలని గోసేవ చేయాలని గోలను తీసుకొచ్చుకొని ప్రకృతి వ్యవసాయం చేసుకున్నాం.
(03:30) 2012 నుండి ప్రకృతి వ్యసయం చేయడంలో మా పూర్తి కుటుంబ సహకారంతో జరిగింది. అప్పుడు మా అన్నయకి కూడా గోవులు అంటే చాలా ఇష్టం ఉండే మా చెల్లకి అమ్మకి నాన్నకి అందరికీ ఏల్చూరి గారు ఏల్చూరి గారు గోవద నిషేధ కోసం లక్ష సంతకాల సేకరణ చేస్తే చేయాలని పిలుపునిచ్చారు అప్పుడు 2012 13 టైంలో అప్పుడు మా అన్నయ్య స్వయంగా తను నిద్రాహారాలు మాని పిచ్చివాళ్ళలాగా తిరిగి గోమాత రక్షణ కోసం లక్ష సంతకాలు చేయించిన వ్యక్తి మా అన్నయ్య ఇప్పుడు అసలు గోసేవ గురించి సంబంధం లేదు హిందూ దేవుళ్లకు సంబంధించి సంబంధం లేదు మా అమ్మకి
(04:16) రుద్రాక్ష వెమలవాడ నుండి రుద్రాక్ష త్రిశూలము శివుడికి సోమవారం దీపారాధన చేయడము పండగలప్పుడు భిక్షాటన ఐదు ఇళ్లకు వెళ్లి తిరగడము ఈ ప్రాసెస్ లన్నీ చేసిన శివారాధనలో ఉన్న మా అమ్మని అవన్నీ తీయించి ఇంట్లో దీపారాధన చేయకుండా అసలు మన హిందూ దేవుల దగ్గర రాకుండా మన గుళ్ళకు రాకు రానంత బ్రెయిన్ వాష్ జరిగింది. ఒకప్పుడు గోమాత గురించి అంత గొప్పగా సేవ చేసిన మా అన్నయ్య మైండ్సెట్ ఇప్పుడు ఎలా తయారయింది అంటే ఈ బ్రహ్మ కుమారీల వలన పూర్తిగా ఇప్పుడు తనక ఎవ్వరూ సంబంధం లేదు.
(04:50) తనకు సంబంధించిన ప్రతిది బ్రహ్మకుమారీలు ఇస్తేనే బ్రహ్మ కుమారీలు ఇస్తేనే వీడు నెక్స్ట్ సత్యయుగం పోతాడంట. ఈ 2012 13 14 మేము చాలా బాగున్నాం. 2015 లో ఈ బ్రహ్మ కుమారులు ఏంట్రీ మా ఇంట్లో జరిగింది బ్రహ్మ కుమారీల పరిచయం తర్వాత నేను చెల్లి అన్నయ్య ముగ్గురం బ్రహ్మకుమారికి వెళ్ళాము బ్రహ్మకుమారికి వెళ్లి విన్నాము [గురకలు] విని ఇది ధ్యానము మెడిటేషన్ సనాతన ధర్మం గురించి చెప్తున్నారని అనుకొని అందులో కంటిన్యూ అయ్యాము అలా 2015 నుండి 18 వరకు నేను కూడా ఉండి ఆ మూడు సంవత్స సంవత్సరాల్లో నాకు అర్థమయింది ఏంటంటే ఇది
(05:34) ఆధ్యాత్మికత కాదు ఇది హిందుత్వము కాదు సనాతన ధర్మం కాదు ఇది పూర్తిగా కంప్లీట్ గా అగైనస్ట్ గా ఉంది మన ధర్మానికి మానవత్వానికి అగైనస్ట్ గా ఉంది. వీళ్ళందరూ ఒక మానసిక రోగులు ఎంతసేపు సత్యయుగము స్వర్గము అని తప్ప ఇప్పుడున్న మన తల్లిదండ్రులకు ఇప్పుడున్న మన సంబంధాల్ని ఇప్పుడున్న మన కుటుంబాల్ని తల్లిదండ్రుల్ని భార్యా భర్తల్ని పిల్లల్ని అందరిని వేరు చేస్తున్నారని అర్థమయి నేను బయట పడ్డాను.
(06:02) 2018 లో నేను బయట పడ్డ తరువాత అప్పుడు నేను మీడియా ముందుకు రాలేదు ఈ బ్రహ్మ కుమారుల వల్ల అప్పటికే నా కుటుంబం నాశనం అయింది 2018 అప్పటికే 2015 నుండి 18 వరకు నేను అన్నయ్య అమ్మ చెల్లి ఈ బ్రహ్మకుమారిలో వెళ్లి ఆ బ్రెయిన్ వాష్ కి మేము ఇంపాక్ట్ అయ్యాము అయ్యి మా నాన్నని ఆ బ్రహ్మకుమారి మార్గంలో వెళ్లి నాన్నని చాలా ఇబ్బంది పెట్టాం మాకు తెలియకుండానే బట్ ఆ తర్వాత నేను తెలుసుకొని బయటపడ్డ తర్వాత వాత నేను బయటకి వచ్చాను ఆ తర్వాత రీసెంట్ గా ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ మా నాన్న చనిపోయినప్పుడు నేను మా చెల్లిని ఢిల్లీకి వెళ్లి ఆ బ్రహ్మకుమారి సెంటర్ నుండి బయటకి తీసుకొచ్చాను. ఇంతవరకు మీ
(06:46) అందరికీ తెలుసు ఆ తర్వాత నేను మీడియా ముందుకు వచ్చి బ్రహ్మకుమారీల వలన హిందూ కుటుంబాలకి ఎంత నాశనం జరుగుతుంది హిందూ కుటుంబాలు ఎంత ఇబ్బంది పడుతున్నాయి హిందూ ఫ్యామిలీస్ ఏ రకంగా నాశనం అవుతున్నాయి వీళ్ళ తల్లిదండ్రుల్ని భార్య భర్తల్ని అన్నా చెల్లెలని అక్క తమ్ములని అక్క చెల్లలని కుటుంబ వ్యవస్థని ఏ విధంగా దెబ్బతీస్తున్నారో నేను ప్రయత్నం చేసి చెప్తూనే ఉన్నాను ఈ బ్రహ్మకుమారిలో [గురకలు] బ్రహ్మకుమారిలో వెళ్ళిన తర్వాత మనకు కనీసం అర్థం కాదు మనం మన ఇంట్లో వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తాం అనేది సో ఈ రకం జరిగిన తర్వాత కూడా నాన్న చనిపోయిన తర్వాత
(07:24) నేను మా చెల్లిని తీసుకొచ్చుకున్న తర్వాత అప్పటి నుండి మా అన్నయ్య మాతో మాట్లాడడం మానేసిండు ఎందుకు ఎందుకు మేము బ్రహ్మకుమారి వెళ్ళడం మానేసామ అని అప్పుడు వాడు మమ్మల్ని శత్రువులుగా చూడడం చేశాడు వాళ్ళు ఎలాంటి బ్రెయిన్ వాష్ చేశరంటే మా అన్నయకి మీ చెల్లలు ఇద్దరు బ్రహ్మకుమారిలో వచ్చి మళ్ళీ బయట బయటకి వెళ్ళపోయారు వెళ్ళిపోయారు అంటే వీళ్ళు భగవంతుని మోసం చేశారు పరమాత్మని మోసం చేశారు వాళ్ళు నీచులు వాళ్ళు స్మశానంలో చండాలుగా పుడతారు ఇలాంటి బ్రెయిన్ వాష్ వీళ్ళలో నింపి మా పట్ల చాలా ద్వేషాన్ని నింపారు మా అన్నయ్యకి నా పట్ల మా చెల్లి పట్ల
(08:02) దారుణమైన ద్వేషాన్ని నింపారు. ఇప్పుడు మా అన్నయ్య ఏ మైండ్ సెట్ లో ఉన్నాడంటే ఆస్తి ఏదైతే ఉందో ప్రకృతి వైపు ఏం చేస్తున్నాం ఆస్తి ఏదైతే ఉందో భూమి మాకున్నది ఏదో ఒక నాలుగు ఐదు ఎకరాల భూమి ఒక ఊర్లో పెద్ద ఇల్లు ఏవైతే ఉన్నాయో ఇవి అన్నీ కూడా బ్రహ్మకుమార్కి రాయాలి బ్రహ్మకుమార్లో డొనేట్ చేయాలి అని వాడు మైండ్ సెట్ లో ఆల్రెడీ వాళ్ళ బ్రెయిన్ వాక్స్ చేశారు వీడు దానికి ఇంపాక్ట్ అయ్యాడు మా అన్నయ్య ఇప్పుడు వాడు వాడు చెప్పేది ఏంటి మీకు అసలు ఆస్తిలో హక్కు లేదు ఆడపిల్లలకు ఆస్తిలో హక్కు లేదు అని చెల్లిని తీసుకొచ్చిన తర్వాత చెల్లిని నేను మా ఆయన
(08:49) మా దగ్గర పెట్టుకొని మేము అన్ని రకాలుగా బాధ్యత తీసుకున్నాం. చెల్లి బ్రహ్మకుమారి ఇంపాక్ట్ నుండి బయటపడి ఇప్పుడు నార్మల్ ప్రపంచంలోకి వచ్చి తను చాలా బాగా అన్ని విషయాలు నేర్చుకొని చాలా అప్డేట్ అయింది. తను హిందుత్వం కోసం పని చేస్తుంది గోసేవ కోసం పని చేస్తుంది. బ్రహ్మకుమార్ నుండి బయట పడ్డాక నాకు అర్థమయింది మన హిందువుల మీద ఎన్ని రకాలుగా దాడులు జరుగుతున్నాయి అనేది మనం క్రిస్టియన్స్ ని ముస్లిమ్స్ ని అర్థం చేసుకోవచ్చు వాళ్ళు వేరే మతం వాళ్ళని బట్ బ్రహ్మ కుమారీలు అలా కాదు బ్రహ్మకుమారీలు హిందుత్వ ముసుగులో ఉండి హిందూ కుటుంబాల్ని
(09:27) అతి దారుణంగా ముక్కలు ముక్కలు చేస్తారు ఇప్పుడు దానికి నేనే నిదర్శనం నేనే నిదర్శనం మా నాన్న చనిపోయినప్పుడు కూడా వాడు మౌంట టబులో ఉన్నాడు వానికి ఫోన్ చేసిదమ్మంటే వాడు రాను అన్నాడు నేను చాలా రిక్వెస్ట్ చేస్తే ఆ ఫ్లైట్ టికెట్స్ అన్న అరేంజ్ చేస్తే అప్పుడు వచ్చాడు. చెల్లిని నేను వెళ్లి తీసుకొచ్చి రకరకాల పర్మిషన్స్ తో రకరకాలుగా ప్రాదేయపడి మా చెల్లి మా నాన్న చనిపోయిన తర్వాతట టూ డేస్ వరకు అసలు మా చెల్లికి కాల్ కాంటాక్ట్ే వాళ్ళు కలపలేదు.
(10:01) తర్వాత థర్డ్ డే నేను అడగ్గా అడగ్గా వీడియో కాల్ కనెక్ట్ లోకి తెచ్చారు అప్పుడు చెల్ల ఆల్రెడీ ఏడుస్తుంది ఏమి ఏడుస్తుంది ఆ వీడియోస్ కూడా మా దగ్గర ఉన్నాయి బట్ తను రాలేకపోతుంది ఎందుకు కంప్లీట్ గా వాళ్ళ కంట్రోల్ లో పెట్టుకున్నారు సర్టిఫికెట్లు గాని ఇంకేదైనా గాని అండ్ ఏం చెప్పారు నువ్వు ఇప్పుడు వెళ్తే మీ నాన్నకి నరకంలోకి వెళ్తాడు మీ నాన్న అని సో ఈ బ్రెయిన్ వాష్ కి గురవ్వడం వల్ల వీళ్ళు తెలియకుండానే వీళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఇది ఇది ఇది ఇది వినే వాళ్ళకి ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు బట్ ఈ బ్రహ్మకుమారి వల్ల మా కుటుంబం పూర్తిగా ముక్కలు ముక్కలు అయింది.
(10:36) నేను మ్యారేజ్ చేసుకున్నప్పటికీ హైదరాబాద్లో మా ఆయన మా అత్తయ్యగారు మా అత్తయ్యగారి కుటుంబం అంతా నాకు చాలా సమృద్ధిగా ఉన్నప్పటికీ నేను మళ్ళీ మా నేను పుట్టినోరికి వచ్చి ఎందుకు ప్రకృతి వ్యవసాయం మొదలుపెడుతున్నా అంటే 2012 నుండి ప్రకృతి వ్యవసాయం చేసిన ల్యాండ్ అక్కడ మేము దేశ విత్తనాలతో చేశము. దాన్ని మళ్ళీ వీడికి ఎలా ఇవ్వాలి తనకు రావలసిన భాగం తను తీసుకోవచ్చు బట్ చెల్లిది నాది మా భాగం మేమే తీసుకొని అందులో మేము గోషాల పెట్టాలి ప్రకృతి వ్యవసాయం చేయాలి దేశీ విత్తనాలతో ప్రకృతి వ్యవసాయం చేస్తూ అందరికీ పురుగు మందులు లేని కల్తి లేని ఆహారం అందించాలని
(11:17) నేను చెల్లి అనుకొని గోషాలు చేయాలని అన్ని అనుకుంటున్న ఈరోజు ఆల్రెడీ దేశీ విత్తనాలతో నేను వరి విత్తనాలు కూడా నాట్లు వేయించాను ఈరోజు మీరు వీడియోస్ లో చూడొచ్చు బట్ ఇది ఈరోజు ఇప్పుడు ఎందుకు నేను వీడియో పెట్టాను అంటే నాన్న చనిపోయినప్పటి నుండి మా అన్నయతో మేము ఇదే టార్చర్ ని ఫేస్ చేస్తున్నాం నేనైనా చెల్లి అయినా మా అమ్మని కూడా దారుణమైన టార్చర్ బట్ వాడికి భయపడి అమ్మ బయటికి రావట్లేదు అమ్మకి ఇష్టం లేకపోయినా కూడా బ్రహ్మ కుమారులో వాడు లాక్కెళ్తాడు.
(11:51) సో ఈ రకమైన బ్రెయిన్ వాష్ తోని కుటుంబంలో ఉన్న ఇంత దారుణంగా వాడు హింసిస్తున్నాడు ఈరోజు నన్ను నీకు ఇక్కడ ఏముంది నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినావు నీకు ఇక్కడ ఏముంది అనివే నువ్వు వెళ్ళిపో అంటూ నన్ను చాలా కొట్టి బయటకి గెంటేసిండు. ఇప్పుడు ఈ నైట్ నేను పోలీసులకు ఫోన్ చేసినా కూడా ఏం స్పందన ఉండదు ఎందుకంటే ఇక్కడ ఉన్నది చిన్న పోలీస్ స్టేషన్ ఉంటది ఇక్కడ లేడీ కానిస్టేబుల్స్ ఉండరు అందుకని నేను పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయలేదు.
(12:18) బట్ ఇంతకుముందు ఇలాంటి సిచువేషన్ జరిగాయి జరిగినప్పుడు నేను ఊర్లో పెద్ద మనుషులకు చెప్పడం మా పాలకు బాబాయిలకు పెద్దనాళ్లకు చెప్పడం ఆ దగ్గరఉన్న పోలీస్ స్టేషన్ వాళ్ళని పిలవడం ఇంతవరకు నేను ఇప్పటికీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ చేశ ఇది బట్ అందర ఏం చెప్తున్నారు ముందు మీరు మీ ఆస్తులు పంచుకోండి. మీ ఆస్తులు పంచుకోండి ఆ తర్వాత అతను మీ విషయాలను ఇంటర్ఫేర్ చేయడు అని అందరూ చెప్తున్నారు.
(12:45) సో ఆ ప్రాసెస్ జరగాలి అంటే నాకు మీ అందరి సపోర్ట్ కావాలి. నేను మా ఊరు హరిపురం వాళ్ళ అందరికీ కూడా చెప్తున్నాను. నేను ఇక్కడే బూడ తిరుపతి రెడ్డి బూడ పుష్పలత వల్లకు నేను ఈ ఇంట్లో పుట్టిన ఈ ఇంట్లో కూతుర్ని నాకెందుకు హక్కు ఉండదు ఆడపిల్లకి ఆస్తి హక్కు లేదు ఆస్తి హక్కు లేదు అంటున్నారు. వీడు అసలు మా అన్నయ్య మా పెళ్లి గురించి నా పెళ్లి గురించి ఏమనా బాధ్యత తీసుకున్నాడా వాడు పెళ్లికి కూడా రాలేదు.
(13:15) [నవ్వు] తర్వాత చెల్లి గురించి ఏమనా బాధ్యత తీసుకున్నాడా ఏం తీసుకోలేదు ఇంటికి సంబంధించిన ఖర్చులు కరెంట్ బిల్లు ప్రతిది ఇంటి పన్ను నుండి నల్ల బిల్లు నుండి ప్రతిది మా ఆయన ఖర్చు పెడితే నేను చూసుకుంటున్నాను. సో ఇక్కడ విషయం డబ్బుల గురించి ఆస్తి గురించి కాదు ఇక్కడ విషయం. ఇక్కడ విషయం ఏంటంటే నిజంగా మా అన్నయకి హెల్త్ బాగా లేకుండా ఏదనా ఉంటే అన్ని మేము చూసుకోవచ్చు అది ప్రాబ్లం లేదు బట్ మా అన్నయ్య ప్రవర్తన మా మీద ఇంత శత్రువుగా ఇంత ద్వేషంగా ఎందుకు తయారయింది అంటే బ్రహ్మకుమారిలో వెళ్ళిన తర్వాత అది ఆధ్యాత్మిక జ్ఞానము అది సత్యగలకు వెళ్ళే
(13:54) జ్ఞానం అనుకొని వాళ్ళు చెప్పిన బ్రేన్హోష్ కి గురయి ఇంట్లో వాళ్ళకి ఆస్తులు ఇవ్వకుండా ఇలా చాలామంది ఇంట్లో వాళ్ళకి ఆస్తులు పంచకుండా సొంత సొంత అన్న చెల్లలని సొంత అక్క తమ్ములని ఎంతో మందిని ఈ రకంగా వీళ్ళు నరకానికి గురి చేస్తున్నారు. నేను మీడియాలో వీడియోస్ పెట్టిన తర్వాత నాకు చాలా కాల్స్ వచ్చినాయి పోయినయరు మా ఇంట్లో మా అన్నయ్య బ్రహ్మకుమారి లేదా మా తమ్ముడు బ్రహ్మకుమారి మా అక్క చెల్లి బ్రహ్మకుమారి ఆస్తి విషయంలో మాకు ఇట్లా ప్రాబ్లం చేస్తున్నారండి వాళ్ళక వచ్చేది వాళ్ళు తీసుకోవాలి తప్ప మాకు వచ్చేది కూడా ఇలా ప్రాబ్లం చేస్తున్నారు. అది కూడా
(14:28) తీసుకెళ్లి బ్రహ్మకుమారిలోనే డొనేట్ చేస్తే వాళ్ళు సిద్ధంకి వెళ్తారు ఇలా అనేసి వాళ్ళకి బ్రహ్మకుమారి చెత్త నచ్చితే వాళ్ళు ఫాలో చేసుకోనివ్వండి. అది నాకు నచ్చలేదు దానివల్ల దానివలన హిందువులకి హిందూ కుటుంబాలకి ఎంత నష్టం జరుగుతుంది ఎంత అన్యాయం జరుగుతుందో నేను నా బాధ్యతగా చెప్తూనే ఉంటా ఎందుకంటే నాకు జరిగిన అన్యాయం నా కుటుంబానికి జరిగిన నష్టం మిగిలిన ఏ హిందూ కుటుంబానికి జరగకూడద నాకు ఇంకే ఉద్దేశం లేదు.
(15:01) నాకు ఇంకేం ఉద్దేశం లేదు ఇదే నిజం బ్రహ్మ కుమారీల వలన మన హిందూ కుటుంబాలు ముక్కలు ముక్కలు అవుతుంది. ముక్కలు ముక్కలు అవుతుంది తన భాగం ఏదైతే ఆస్తుందో తను అంతవరకే తీసుకోవాలి. మిగిలింది ఇప్పుడు చెల్లి ఉంది చెల్లికి మ్యారేజ్ ఉంది పోనీ చెల్లి కోసం బాధ్యతలు తీసుకునే వాళ్ళు ఎవరూ లేరు నేను మా ఆయననే బాధ్యత తీసుకున్నాం.
(15:24) చెల్లికి నాకు రావల్సిన భూమి ఇల్లు అన్నిటిలోనూ కూడా మా అన్నయతో సమాన భాగం మాకు ఉంటుంది కదా అది ఎంతైనా కూడా మాకు సమాన భాగం ఉంటుంది కదా ఆడపిల్లకు ఆస్తి ఎక్కువ లేదు అని వీడు అహంకారపూరితమైన మాటలు మాట్లాడుతున్నాడు అండ్ వీడు పెళ్లి చేసుకోలేదు పిల్లల్ని కనలేదు పోనీ మోదీ గారి లాగానో యోగీజీ గారి లాగానో ఏదైనా దేశ సేవలో ఉన్నాడా అంటే కాదు సన్యాసం తీసుకొని గోసేవ చేస్తున్నాడు అనాధలకు అన్నం పెడుతున్నాడు న్నాడు అలాంటిది కూడా ఏమీ లేదు ఏంటి వాడి ప్లాన్ ఏముందంటే ఇక్కడున్న భూమి ఐదు నుండి ఆరు ఎకరాల భూమి పెద్ద ఇల్లు ఇల్లు చుట్టున్న ప్లేస్ అన్నీ కూడా బ్రహ్మకుమారిలో
(16:05) డొనేట్ చేయాలని అది మైండ్లో పెట్టుకొని దాని గురించి మమ్మల్ని టార్చర్ చేస్తున్నాడు. మాకు రానివ్వకుండా ప్రతి దగ్గర ప్రతి దగ్గర ఇంటర్ఫేర్ అవుతూ ప్రతి దగ్గర టార్చర్ చేస్తున్నాడు. సో నేను ఈ వీడియో ద్వారా అందరికీ ఏం చెప్పదలుచుకున్నాను అంటే ఏదైతే హిందూ సంఘాలు ఉన్నాయో ఇవన్నీ నాకు స్పందించాలి నా విషయంలో నా విషయంలో స్పందించి మీ అందరూ పెద్దలుగా నిలబడి నాకు ఇక్కడ పరిష్కారం కావాలి ఎందుకంటే ఇది కేవలం ఆస్తి విషయం కాదు ఇది ఇది బ్రహ్మకుమారి అనే ఒక మోసపూరితమైన సంస్థ వలన నా కుటుంబంలో వచ్చిన చిన్న భిన్నమైన పరిస్థితి పరిస్థితులు ఇవి బ్రహ్మ
(16:49) కుమారీలు తెల్లబట్లు వేసుకొని దేవుడి గురించి శివుడు గురించి చెప్తూ హిందూ కుటుంబాలని అతి దారుణంగా హింసిస్తున్నారు. అసలు అది ఆధ్యాత్మిక జ్ఞానం కానే కాదు అది ధ్యానం కానే కాదు అందులో వెళ్ళిన వాళ్ళని బ్రెయిన్ వాష్ కి గురి చేసి వాళ్ళ కుటుంబాలని ఈ రకంగా హింసిస్తున్నారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నా అండ్ మా అన్నయ్య విషయం వచ్చేసి ఈరోజు వాళ్ళ నన్ను కొట్టిండు బ్రహ్మకుమారి జ్ఞానంలో ధ్యానంలో చెల్లని కొట్టమని చెప్పారా చెల్లలను కొట్టమని నేర్పిస్తున్నారా వాళ్ళు ఆ ఏంటి సైకోయిజం ఏంటి సైకోయిజం నాకు ఆన్సర్ కావాలి ఆన్సర్ ఎలా కావాలంటే
(17:32) సమాజం ఈ బ్రహ్మ కుమారీలను బహిష్కరించాలి. ఈ బ్రహ్మ కుమారీల వలన మా సొంత అన్నయనే మాకు శత్రువుగా తయారయిండు. మా సొంత అన్నయ్య ఇప్పుడు మాకు నాన్న లేడు బాప చనిపోయిండు అన్నయ్య అంటే తండ్రి తర్వాత తండ్రిలాగా బాధ్యతలు తీసుకుంటారు. ఆధ్యాత్మికంగా ఉండి పెళ్లిలు చేసుకోకపోతే వాళ్ళ ఇష్టం బట్ ఇది బ్రహ్మకుమారి అనే ఒక ఫేక్ ఆర్గనైజేషన్లో బ్రెయిన్ వాష్ కి గురయ్యి ఆ ఇంపాక్ట్ ని ఇంట్లో ఉన్న వాళ్ళ మీద ఈ రకంగా చూపించడాన్ని దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను వ్యతిరేకిస్తున్నాను దీనికోసం హిందూ సంఘాలన్నీ రెస్పాండ్ అవ్వాలి.
(18:14) నేను చాలా మందికి తెలుసు హిందూ సంఘాల్లో చాలా మందికి తెలుసు అయినా నేను ఎందుకు వీడియో పెడుతున్నాను అంటే ఏదైతే స్వయం అనుభవిస్తున్నామో మాకే తెలుసు ఇవన్నీ నన్ను చనిపోయినప్పటి నుండి అంతకంటే [గొంతు సవరించుకోవడం] ముందు నేను బ్రహ్మ కుమారి నుండి వచ్చినప్పటి నుండి కూడా ఈ టార్చర్ ని నేను అనుభవిస్తూనే ఉన్నా బట్ పోనీలే అన్నయ్య కదా సరేలే ఇది పెద్ద మనుషుల మధ్యలో క్లియర్ చేసుకుందాం ఊర్లో పంచాయతీ పెట్టి క్లియర్ చేసుకుందాం అని అనుకున్నాను బట్ కాదు వీడి టార్చర్ అనేది ఇంకా మితిమీరిపోతుంది అందుకే నేను ఈరోజు వీడియో లైవ్ లోకి వచ్చి చెప్తున్నా
(18:50) దయచేసి అర్థం చేసుకొని ఈ వీడియోని మిగిలిన హిందూ కుటుంబాల అందరికీ షేర్ చేయండి బ్రహ్మ కుమారీల వలన సొంత అన్నయ్య సొంత చెల్లెలకి శత్రువు అవుతాడు బ్రహ్మ కుమారీల వలన వాళ్ళ సిద్ధాంతాల వలన సొంత భార్యా భర్తలు శత్రువులు అవుతారు ఒకరికొకరు బ్రహ్మ కుమారీల సిద్ధాంతం వలన అక్క చెల్లెల మధ్యలో అన్నదమ్ముల మధ్యలో తల్లిదండ్రుల పిల్లల మధ్యలో దారుణమైన శత్రు భావనలు వస్తాయి ఎందుకు వస్తాయి అంటే వాళ్ళు ఎంతసేపు సత్యయుగంలోకి వెళ్ళాలి వెళ్ళాలంటే మీకు మీకున్న ఆస్తులు ఇందులో ఇచ్చేయాలి మీ టైంని ఇందులో ఇచ్చేయాలి మీరు ఎవరితోనైనా ఏమనా మాట్లాడిన బ్రహ్మకుమారి
(19:26) జ్ఞానమే స్ప్రెడ్ చేయాలి బ్రహ్మకుమారి నాలెడ్జ్ మెసేజ్ ఇవ్వాలి ఇలాంటి పూర్తి బ్రెయిన్ వాష్ ఉంటదిన్నమాట ఇదొక ఒక గొర్రెల గుంపులాగా అన్నమాట ఒక కల్టు సో ఇలా ఎంతమంది వాళ్ళ పిల్లల్ని పోగొట్టుకున్నారు రీసెంట్ గా సరిత శర్మ సరిత శర్మ అనే అక్క వాళ్ళ కూతురు 18 ఏళ్ళు దాటగానే తల్లిని వదిలేసి వెళ్ళిపోయింది. ఆమె సింగిల్ మదరు ఆమె టూ ఇయర్స్ గా హైకోర్టులో కేస వేసి వాళ్ళ కూతురు గురించి ఢిల్లీ రోడ్ల మీద తిరుగుతూ చలికాలంలోనూ ఇప్పుడు వానకాలంలో ఎండకాలంలో అన్ని రకాల టైంలో వెళ్లి వాళ్ళ కూతురు కోసం ఎంత దారుణంగా ఎంత బాధకి గురై హింసకి ఆవేదనకు
(20:06) గురై వాళ్ళ కూతురు గురించి ఎంత ప్రయత్నం చేస్తుంది ఒక తల్లిగా అనేది నేను దగ్గర ఉండి చూశను తనని నేను దగ్గర ఉండి చూశను అసలు కుటుంబాల కుటుంబ కుటుంబాల అనుబంధాల మధ్యలో ఎంటర్ అయి తల్లిదండ్రుల్ని అన్న చెల్లల్ని తల్లి కూతుల్ని ఇలా అన్ని కుటుంబ అనుబంధాల్ని ముక్కలు ముక్కలు చేయడానికి ఈ బ్రహ్మ కుమారులకు ఏం అధికారం ఉంది ఈ బ్రహ్మ రాక్షసులకు ఏం హక్కు ఉంది ఆ వాళ్ళ సిద్ధాంతం మంచిదయితే వాళ్ళ సిద్ధాంతం వల్ల ఇందులో వెళ్తున్న వాళ్ళ ప్రవర్తన చాలా బాగుండాలి ఇందులో వెళ్తున్న వాళ్ళ ప్రవర్తన సాత్వికంగా ఉండాలి.
(20:45) ఆ వీళ్ళ ఇందులో వెళ్తున్న వాళ్ళ ప్రవర్తన చాలా దారుణంగా రాక్షసంగా ఉంటది ఈ బ్రహ్మకుమారి సెంటర్స్ లలో కూడా వాళ్ళ ప్రవర్తన కూడా చాలా దారుణంగా ఉంటది అది బ్రహ్మకుమారిలో నడుస్తున్న వాళ్ళకి అందులో ఉన్న వాళ్ళకి అందులో అది వదిలేసి మళ్ళీ బయట పడ్డ వాళ్ళకి చాలా మందికి తెలుసు వీళ్ళ టార్చర్ ఏంటి అనేది సో ఇది విషయం ఈరోజు నేను లైవ్ కి రావడానికి ముఖ్యమైన కారణం ఇది నేను మార్నింగ్ 7:00 కి వెళ్ళాను పొలానికి అందరితో నాట్లు వేయించి మళ్ళీ ఈవినింగ్ నేను వచ్చేసరికి 6:00 అయింది.
(21:19) ఆ నేను ఫుడ్ కూడా తినలేదు ఇంక నైటు మళ్ళీ ఏం లేని రీసన్ కి గొడవ సృష్టించి నన్ను కొట్టి ఇంట్లో నుండి బయటికి నెట్టేసిండు. నేను తిరిగి కొట్టాలంటే నాకు అంత బాడీలో అంత వాన్నని తిరిగి కొట్టేంత ఎనర్జీ లేదు. ఏంటి అంటే ఆడపిల్ల అయితే ఆస్తి హక్కు ఉండదా? నేను అదే తల్లిదండ్రులకు పుట్టిన కదా నేను అదే తల్లిదండ్రులకు పుట్టిన కదా మగపిల్లడికి ఎంత హక్కు ఉందో ఆడపిల్లకి అంతకంటే ఎక్కువ హక్కు ఉంటదనే కదా మన సనాతన ధర్మ హిందూ శాస్త్రాలు అన్నీ కూడా చెప్తున్నాయి.
(21:52) [గురకలు] దీని గురించి దీని గురించి నాకు న్యాయం కావాలి ఈ న్యాయం విశ్వ హిందూ పరిషత్తు ఆర్ఎస్ఎస్ బజరంగ్దలు ఇంకా గ్లోబల్ హిందూ హ్యూమన్ రైట్స్ వానరసేన ఇలాంటి హిందూ సంఘాలు ఏమున్నా కూడా వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవ్వాలి ఇందులో అండ్ మీడియా ఛానల్స్ లో వచ్చేసి నేను ముఖ్యంగా చెప్తున్నాను ఆర్వైఎస్ నవత గారికి రిఫ్లెక్షన్ అమోగ అన్నకి లలిత్ కుమార్ అన్నకి కి భరద్వాష ప్రసాద్ అన్నయకి అండ్ మిగిలిన మీడియాలో ఉన్న చాలా మంది మిత్రులు ఉన్నారు.
(22:30) వాళ్ళు హిందుత్వం కోసం అందరినీ అవేర్ చేస్తూ ఉంటారు వాళ్ళందరినీ నేను ఇప్పుడు మీ సపోర్ట్ నాకు కావాలి ఈ సమస్యలో మీరు వచ్చి నాకు సొల్యూషన్ చూపించాలి. ఎందుకంటే ఇది నా జస్ట్ ఇంటి సమస్య కాదు. ఈ బ్రహ్మకుమార్ అనే ఒక మూర్ఖ సిద్ధాంతాలు ఉన్న హిందూ వ్యతిరేక సంస్థ వలన నా కుటుంబం ఈరోజు చిన్నాభిన్నం అయింది. ఈరోజు మేము తల్లిదండ్రులు లేకుండా అయిపోయినాం.
(22:55) ఈరోజు అన్నం ఉండి కూడా అన్న లేకుండా పోయినాం మేము వ్యక్తిగత గొడవలు ఉండడం వేరు వ్యక్తిగతంగా భేదాభిప్రాయాలు రావడం వేరు వ్యక్తిగతంగా మనస్పర్ధలు రావడం వేరు కానీ ఒక సంస్థ బ్రహ్మకుమారి అనే సంస్థ ఆధ్యాత్మికత పేరుతో భగవంతుడి ధ్యానం అనే పేరుతో సైకోమైలను తయారు చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని ఈ రకంగా ఇంత దారుణంగా ఇంత దారుణంగా కుటుంబాల మధ్యలో ద్వేషాన్ని పెంచుతుంది.
(23:31) సో దీనిపైన నేను దీనిపైన నేను వ్యతిరేకిస్తూ మీ అందరూ మీ అందరూ స్పందించాలి మీ అందరూ దీని గురించి ఎక్కడికి రావాలి అండ్ ఇక్కడ నేను ఏదైతే నాకు చెల్లికి రావల్సిన భూమి ఉందో ఆస్తి ఉందో ఇది కేవలం గోషాల కోసము ఊరిలో గుడి కట్టడం కోసము గురుకులం పెట్టడం కోసము మన సనాతన ధర్మ హిందూ గురుకులాలు పెట్టడానికి మన ధర్మం కోసం ఉపయోగపడడానికి నేను చెల్లి ఇది చేయాలనుకుంటున్నాం సో దీనికి మా అన్న అన్నయ్య అడ్డస్తూ దాన్ని బ్రహ్మకుమార్లో డొనేట్ చేయాలని
(24:16) చూస్తున్నాడు. సో తన ఆస్తి వేరు ఆల్రెడీ చాలా ఇంట్లో డబ్బులు బంగారం ఇప్పటికే ఎన్నో తీసుకెళ్లి వాళ్ళ మీద వాళ్ళ కోసం డొనేట్ చేసి మొత్తం వాళ్ళు చెప్పినట్టు చేశాడు. సో ఈ బ్రహ్మకుమారి సంస్థలో మళ్ళీ రకరకాల బ్రాంచ్ లు ఉన్నాయి, రకరకాల భాగాలు ఉన్నాయి. అందులో మొత్తం అందరిది ఒకటే సిద్ధాంతం. మరి మళ్ళీ మీరు బ్రహ్మకుమారులు ఏ గ్రూపులో వెళ్లారు అని మనం చూడాల్సిన అవసరం లేదు బ్రహ్మకుమారిలో దాదా లేఖరాజు గ్రూపు వాళ్ళయినా వీరేంద్ర దేవదీక్షిత్ గ్రూప్ వాళ్ళయినా మిగిలిన ఇంకే గ్రూపు వాళ్ళయినా కూడా వాళ్ళ సిద్ధాంతం సేమ్ వాళ్ళ వల్ల అందులో
(24:56) వెళ్తున్న వాళ్ళ వల్ల ఆ కుటుంబంలో జరుగుతున్న కుటుంబం వాళ్ళకి జరుగుతున్న నష్టం సేమ్ రీసెంట్ గా హైదరాబాద్లో ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక అన్నయ నుండి నాకు ఫోన్ వచ్చింది. ఆ అన్నయ్య ఆ అన్నయ్య వాళ్ళకి పుట్టింది మొదట చూపు లేని అబ్బాయి పుట్టాడు. తర్వాత వాళ్ళ భార్య తను ఇద్దరు కలిసి లైవ్ లో ఉన్నాను ఆ కన్నయ్య [గురకలు] నేనుఇస్గ లైవ్ లో ఉన్నాను.
(25:36) ఈ బ్రహ్మకుమారి సిద్ధాంతం వల్ల ఈ కుటుంబం ఇంత దానంగా ఏదని అందరికీ చెప్పాలి ఇప్పుడు నేను 2018 నుండి ఇప్పటివరకు నేను ఎవరికీ చెప్పట్లేదు ఇది అందరి మధ్యలో క్లియర్ అయితదిలే అని వదిలేసి ఈరోజు నేను మొత్తం చెప్తాను. సో ఇన్ని రోజులు నేను ఇన్ని రోజులు ఇవన్నీ బయటికి ఎందుకు చెప్పడం బయటికి ఎందుకు చెప్పడం బాబు బయటికి వెళ్లి మాట్లాడండి నేను ఇది అయిపోయాక వచ్చి మాట్లాడతాను చెప్పండి.
(26:07) నేను ఇన్ని రోజులు ఇదంతా బయటికి ఎందుకు వెళ్లి చెప్పడం మా సొంతం నేనే కదా మా సొంతన్నే నేనెందుకు అందరి ముందు నెగిటివ్ చేయాలని భరించుకుంటూ వచ్చిన బట్ ఇప్పుడు చాలా మితిమీరు పోతుంది. ఇప్పుడు చాలా అతి దారుణంగా అయిపోయింది. సో హిందూ సంఘాలన్నీ మిమ్మల్ని నిలబడి ఈ విషయంలో నాకు సొల్యూషన్ చూపించాలి ఇది మీ బాధ్యత ఇది నేను ఇంత ఆవేదనతో మిమ్మల్ని వేడుకుంటున్నా నేను ఎందుకంటే ఇక్కడ నాకు తండ్రి లేడు ఇక్కడ మా నాన్న బాబు లేడు చనిపోయాడు అమ్మక ఏం తెలియదు అమ్ముతామ అని మా ఆయన ఎప్పుడు నా ఎంట సపోర్ట్ ఉన్నారు కాంతిరీసా ఆయన ఎప్పుడు సపోర్ట్ ఉండడం వల్ల నేను ఈ మాత్రం నిలదొక్కగలుగుతున్నా బయటకి బ్రహ్మకుమారి
(26:51) నుండి బయటపడ్డ తర్వాత కాంతిరీస నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత నా జీవితం ఈ విధంగా మారడానికి ఆయనే కారణం ఇప్పుడు చెల్లి చెల్లి ఈ మాత్రం చెల్లి పెళ్లి ఈ మాత్రం బాగుందంటే కారణం మా ఆయన అసలు ఆయనకు ఆయనకు ఆయన మా కోసం ఇదంత ఎందుకు చేయాలి నన్ను మ్యారేజ్ చేసుకుంటే మాత్రం నా కుటుంబాన్ని మొత్తం కాపాడానికి ఆయన బాధ్యత ఎందుకు తీసుకోవాలి అతను సనాతన ధర్మం పాటిస్తున్నది అతను యోగి జీవితం చేస్తున్నది అది అందరికీ తెలుసు కాంతరనీస మా ఆయన ఛానల్ ని పాటిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ స్టోరీ తెలుసు మా జీవితాల్లో ఏం జరిగింది బ్రహ్మ కుమారి వల్ల మా
(27:31) కుటుంబం ఎంత ముక్కలు అయింది ఆ తర్వాత మా ఆయన మమ్మ మిమ్మల్ని ఎట్లా కాపాడుకున్నారు ఇవన్నీ తెలుసు. బట్ మా అన్నయ గురించి నేను ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాను అది వాడి ప్రాబ్లం కూడా కాదు ఈ బ్రహ్మకుమారి సిద్ధాంతం వల్ల వాళ్ళంతా బ్రెయిన్ వాష్ గా సైకోగా తయారయ్యాడు ఇలా నాలా చాలా మంది సఫర్ అవుతున్నారు వాళ్ళ ఇళ్లల్లో బ్రహ్మకుమారికి వెళ్ళిన వాళ్ళ వలన సో ఇంకొక స్టోరీ హైదరాబాద్ లో ఒక అన్నయ్య తనకు మొదట చూపులేని అబ్బాయి పుట్టాడు.
(28:03) అప్పటివరకి వాళ్ళ ఆవిడ ఆయన చాలా బాగున్నారు. సో అబ్బాయికి మొదటి అబ్బాయికి చూపు లేదు అతనికి ఇంకొక చెల్లినో తమ్ముడినో కచ్చితంగా మనం కానివ్వాలి అప్పుడు వాళ్ళు వాళ్ళు కలిసి ఉంటారు చూపులేని అబ్బాయిని ఎలా మన తర్వాత అని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు బట్ ఈ చూపులేని అబ్బాయి బాబు పుట్టిన తర్వాత జస్ట్ కొంత టైంలో వాళ్ళ ఇంట్లో బ్రహ్మకుమారీల ఎంట్రీ జరిగింది అంటే వీళ్ళ ఆవిడకి బ్రహ్మకుమారీలు పరిచయమయ్యారు ఏదో ఒక కారణంగా ఏదో ఒక రకంగా ఆ బ్రహ్మకుమారీలు పరిచయం అయిన తర్వాత ఇంకా ఇంకా ఆవిడ వీళ్ళ భర్త భర్తతో భర్త అని కాకుండా అన్నయ్య అని పిలుస్తూ ఇప్పుడు ఆయనను అతి దారుణంగా అసలు ఆయనకు ఉన్న
(28:42) టార్చర్ ఏంటనేది మేము విశ్వ హిందూ పరిషత్ ఆఫీస్ కి వెళ్లి చెప్పినాము. మేము ఆర్ఎస్ఎస్ సంఘ కార్యాలయం వెళ్లి సౌత్ మన దక్షిణ భారత ప్రముఖ గారితో కలిసి కూడా చెప్పినము ఒక చాలా మంది విక్టిమ్స్ వెళ్లి మా ప్రాబ్లమ్స్ అన్ని చెప్పినం ఎవరు కూతుర్ని కోల్పోయారు ఎవరు భర్తల్ని కోల్పోయారు ఎవరు భార్యల్ని కోల్పోయారు ఎవరు వాళ్ళ ఇంట్లో ఉంటూ కూడా వాళ్ళని ఎట్లా హింసిస్తున్నారు ఈ మానసికంగా ఇది మేము వాళ్ళకి చెప్పినాం హిందూ కుటుంబాలకు ఎంత నష్టం జరుగుతుంది అనేది సేమ్ వీళ్ళ ఎంతోమంది ఎంతోమంది భర్తలు ఉన్నారు వాళ్ళ వాళ్ళ భార్యల ఈ బ్రహ్మ కుమారులు వెళ్ళిన వాళ్ళ భార్యల ప్రవర్తనతో
(29:20) వాళ్ళ టార్చర్ అనేది మాకు తెలుసు ఆ బాధ ఏంటో మాకు తెలుసు మన సొంతం మనవాళ్లే మనల్ని దారుణమైన శత్రువులుగా చూస్తారు. అదేదో ఆస్తి కోసము ఇంకేదో ఇంకా కాదు బ్రహ్మకుమారి సిద్ధాంతం వాళ్ళ మైండ్ సెట్ లోకి వచ్చాక వాళ్ళ దృష్టిలో మనము ఒక పురుగులాంటి మనల్ని అస్సలు ఏ రకంగా కూడా వాళ్ళు కనీసం మనుషుల్లాగా కూడా చూడరు ఎందుకంటే వాళ్ళేమో సత్యయుగంకి వెళ్ళిపోతారు కాబట్టి మనమేమో ఇక్కడే కలియుగంలో వినాశనం అయిపోతామంట వాళ్ళేమో సత్యయుగంలోకి వెళ్ళిపోతారుంట అండ్ ఈ జన్మలో పుట్టిన వాళ్ళు కేవలం ఒక జన్మ వాళ్ళు వాళ్ళతో మీకు పెద్ద అటాచ్మెంట్ అవసరం లేదు ప్రేమలు
(29:59) అవసరం లేదు వాళ్ళ పట్ల మీకు ఎలాంటి బాధ్యతలు అవసరం లేదు వాళ్ళు ఒక జన్మ సంబంధీకులని బ్రహ్మ కుమారులు నొక్కి నొక్కి నొక్కి చెప్తారు అందుకని ఇప్పుడు మా అన్నయ్య మమ్మల్ని ఒక జన్మ మేము ఒక జన్మకే సంబంధీకులము అనుకొని ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడు ఏ జన్మ సంబంధీకులైనా కూడా ఎప్పటికప్పుడు ఎప్పటి బాధ్యతలు అప్పుడు ఎప్పటికప్పుడు పాటించాలి కదండీ అది కదా మనం మనకు మన హిందుత్వంలో సనాతన ధర్మంలో చెప్తుంది.
(30:27) సో ఈ బ్రహ్మ కుమారి వలన నా సొంత అన్నయ్య నన్ను శత్రువుగా చూస్తూ ఇన్నేళ్లుగా టార్చర్ చేస్తున్నాడు. ఈరోజు మళ్ళీ అది ఇది చాలా చాలా జరిగింది ఈరోజు నన్ను కొట్టి బయటికి వెళ్లగొట్టిండు నేను ఊర్లో ఎవ్వరిని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు ఎందుకంటే ఇప్పుడు 12:30ర కావస్తుంది ఇది పల్లెటూరు ఇక్కడ మా ఇంటి పక్కనే ఉన్న ఇంకొక బాబాయి వాళ్ళది ఇంట్లో వచ్చి ఇప్పుడు కూర్చొని నేను వీడియో చేస్తున్నా ఈ రకంగా చాలా విషయాలు ఉన్నాయి చాలా మంది బయటికి రావట్లేదు ఎంతో మంది నాకు ఫోన్లు చేసి మా ప్రాబ్లం ఇదండి బ్రహ్మ కుమారీలు మా కుటుంబం బ్రహ్మకుమారీలు మా కుటుంబంలో ఎంట్రీ అయ్యాక
(31:06) బ్రహ్మకుమారీలు మా వైఫ్ వెళ్ళాక బ్రహ్మకుమారులు మా భర్త వెళ్ళాక బ్రహ్మకుమారులు మా పిల్లలు వెళ్ళాక బ్రహ్మకుమారులో మా అమ్మ నాన్న వెళ్ళాక బ్రహ్మకుమారిలో మా హస్బెండ్ వెళ్ళాక మా జీవితాలు ఇంత దారుణంగా అయిపోయినాయి వాళ్ళ ప్రవర్తన మా పట్ల ఇట్లు ఉంది ఇది కుటుంబాన్ని చిన్న భిన్నం చేసే సిద్ధాంతం ఉంది బ్రహ్మకుమారిది అది ఏమాత్రం ఆధ్యాత్మికత కాదు అని ఎంతో మంది బాధితలు నాకు కనెక్ట్ అయ్యారు ఎంతోమంది బాధితలు నాకు కనెక్ట్ అయ్యారు వాళ్ళందరూ ఎవరు బయటకి రావట్లేదు.
(31:37) ఎందుకంటే వాళ్ళ వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయి సొసైటీలో ఎందుకు మనం నవలం పాలు అవ్వడం అని అనుకుండొచ్చు. [గురకలు] ఒకవేళ అట్లా బయటికి వెళ్లి చెప్తే ఈ ఉన్న కాస్త ఇది కూడా పోతారేమో మమ్మల్ని వదిలేసి పెట్టి వెళ్ళిపోతారేమో అని రకరకాల భయాల వల్ల బయటికవచ్చి చాలామంది చెప్పట్లేదు. బట్ ఫైనల్ గా ఏంటంటే నేను చెప్పదలుచుకుంది మా అన్నయకి బ్రహ్మకుమారి సిద్ధాంతం నచ్చుతది ఫాలో చేసుకొని వాడిని నా బాధ్యత మాత్రం హిందూ కుటుంబాలకి నేను ఈ బ్రహ్మకుమారి గురించి చెప్తూనే ఉంటాను బ్రహ్మకుమారికి మోడీ గారు వెళ్లారు లేదా మోహన్ భాగవత్ గారు వెళ్లారు యోగీజీ కూడా
(32:15) వెళ్ళారు రాష్ట్రపతి మురు గారు వెళ్ళారు అంటే వాళ్ళు వాళ్ళు పాలనా అధికారంలో ఉన్న వ్యక్తులుగా వాళ్ళు అందరి దగ్గరికి వెళ్ళాలి దాన్ని మనం తప్పు పట్టడానికి లేదు బట్ ఆ సంస్థలో జరుగుతున్న చెడు ఏంటి అనేది వాళ్ళ దృష్టికి వెళ్తేనే కదా అప్పుడు వాళ్ళు కూడా దాని మీద ఎంక్వయిరీ వేసి ఏదైనా చేయగలుగుతారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మకుమారులకు ఫుల్ సపోర్టు ఉన్నారంటే ఏ సంస్థ గురించి అయినా అందులో జరుగుతున్న అతి కిరాత్కము అతి దారుణాలు ప్రూవ్ అవ్వకముందు ఎవ్వరు వెంట వెంటనే ఏ నిర్ణయాలు తీసుకెళ్ళలేరు.
(32:49) మరి ఎందుకు బ్రహ్మకుమారి మీద జరుగుతున్నాయి ప్రూవ్ అవ్వట్లేదు అంటే ఇదొక సిద్ధాంతానికి సంబంధించిన విషయం ఈ సిద్ధాంతంలో ఉన్న వ్యక్తులు వాళ్ళ బ్రెయిన్ వాష్ కి గురయ్యి వచ్చేది సత్యయుగం ఈ కలియుగం వెళ్ళిపోతది అని చెప్పేసి ఇంట్లో ఉన్న వాళ్ళతో అతి దారుణంగా ప్రవర్తిస్తారు. మనక ఏదైనా జరిగితే పట్టించుకోరు. బ్రహ్మ కుమారులకి ఏదైనా జరిగితే వీళ్ళెళ్లి వాళ్ళకి డ్రైవింగ్ కోసం వెళ్తారు వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్తారు వాళ్ళ కోసం డబ్బులు ఖర్చు పెడతారు ఎందుకంటే వాళ్ళు జన్మ జన్మలకు సంబంధికులంట మనం ఈ ఒక కుటుంబం వాళ్ళ ఇప్పుడు ఈ కుటుంబం వాళ్ళ ఒక జన్మ సంబంధికులం అంట ఏంటండీ ఇదంతా
(33:26) ఏంటి ఇదంతా ఇది ఒక రకమైన టెర్రరిజం లాగా అనిపించట్లేదా మీకు ఇదొక మైండ్ బాయన్ స్లో పాయిజన్ లాగా ఇచ్చిన టెర్రరిజం లాగా అనిపించట్లేదా అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి ధ్యానం అంటే ఏంటి బ్రహ్మకుమారీలు చెప్పేది ఆధ్యాత్మికతనా బ్రహ్మకుమారి చెప్పేది ధ్యానం అసలేం కాదు బ్రహ్మకుమారీల వల్ల హిందూ కుటుంబాలు దారుణంగా వినాశనం అవుతున్నాయి దారుణంగా ముక్కలు ముక్కలు అవుతున్నాయి చాలామంది బయటికి రావట్లేదు సమాజానికి భయపడే సమాజం ఏమనుకుంటదో నలుగురిలో మన మొహం ఎందుకు చూయించుకోవడంలే ఏదో మన కర్మ ఇలా కానిద్దాం అనుకొని రకరక కారణాల వల్ల బయటికి రావట్లేదు కానీ
(34:15) ఇప్పుడు నేను నేను బయటికి ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చినా అంటే మా నాన్న చనిపోయినప్పుడు మా నాన్న డెడ్ బాడీని ఇంటి ముందు పెట్టినప్పుడు ఫస్ట్ వీడియో పెట్టాను ఇంకెందుకు అంటే అప్పుడు వాళ్ళు మా చెల్లిని పంపించట్లేదు. కాబట్టి ఇది సొసైటీకి తెలియాలి అని పెట్టాను. అప్పటివరకు నేను కూడా ఇవన్నీ బయటకి ఎందుకు చెప్పడం లే ముందు మా అన్నయం చెల్లిని ప్రభుకు అని తెచ్చుకుందాం తర్వాత ఆలోచించి అన్నిటి అందరిని అన్ని రకాల అన్ని రకాలుగా ఇది మెల్లిమెల్లిగా అందరికీ తెలియజేయాలి ముందు నా చెల్లిని నేను కాపాడుకోవాలని నేను అంతవరకే ఫోకస్ చేసినా అప్పుడు చెల్లిని వాళ్ళు పంపియకపోతే నేను
(34:53) అప్పుడు అప్పుడు వీడి చేశ నేను అప్పుడు సొసైటీకి చెప్పడానికి నా నోరు విప్పా నేను అప్పుడు నేను వాయిస్ రైస్ చేశను ఆత ఆ తర్వాత చెల్లిని తీసుకొచ్చుకున్నాను కాపాడుకున్నాను అది భగవంతుడి కృప అనుకుంటున్నాను నేను నేనేం చేయలేదు ఆ టైంలో జరగాల్సింది జరిగింది బట్ నా చెల్లి బ్రహ్మకుమారి నుండి మా చెల్లిని నేను సేవ్ చేసుకున్నా అలా చాలా మంది వాళ్ళ చెల్లెల్ని కూతుర్లని అన్నయల్ని భర్తల్ని ఎంతో మందిని పోగొట్టుకొని సఫర్ అవుతున్న ప్రాబ్లం నాకు తెలుసు నాకు తెలుసు సో నేను నేను ఒకటే చెప్తున్నా మీ కుటుంబాలని మీ కుటుంబాలని ముఖ్యంగా క్రిస్టియానిటీ మత
(35:36) ప్రచారం మీకు కనబడుతది. ఇస్లాం ముస్లిం వాళ్ళు వీళ్ళు ముస్లింస్ అని కనబడుతారు లవ్ జిహాద్ అయితే మీకు తెలుస్తది ఇది లవ్ జిహాద్ అని బట్ ఈ బ్రహ్మ కుమారీలకు తెలియదు బ్రహ్మ కుమారులు హిందువుల ముసుగు వేసుకొని [గురకలు] సనాతన ధర్మ ముసుగు వేసుకొని మనల్ని హిందువులని హైజాక్ చేస్తారు. సో ఎట్లా హైజాక్ చేస్తారు ఎక్కడెక్కడనైతే బ్రహ్మకుమారి సెంటర్స్ ఉన్నాయో ఎక్కడెక్కడైతే బ్రహ్మకుమారులకు ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ హిందువుల ప్రాపర్టీస్ే హిందువులు డొనేట్ చేసిన డబ్బులే డొనేట్ చేయడం తప్పు కాదు కానీ అది సరైన మార్గంలో సరైన విధంగా ఉపయోగింపబడడం
(36:15) లేదు బ్రహ్మ కుమారులు వెళ్ళిన వాళ్ళందరూ నిర్జీవంగా అయిపోయి వాళ్ళ సొంత కుటుంబాలనే ఈ విధంగా మానసికంగా క్షోభకు గురి చేస్తూ ఇబ్బంది పెడుతూ వాళ్ళ వల్ల వాళ్ళకు ఉపయోగం ఉండ ఉండదు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఉపయోగం ఉండదు సమాజానికి దేశానికి ఎవ్వరికీ ఉపయోగం ఉండదు వాళ్ళు కేవలం సత్యయుగం కోసం ఆలోచిస్తూ ఇప్పుడున్న బ్రహ్మకుమారి సెంటర్లలో వీళ్ళ టైం ఎనర్జీ వీళ్ళకున్న డబ్బులు ప్రతిది అక్కడే దారబోసి అక్కడ ఒక బానిసల్లాగా చాకిరి చేస్తూ అది సత్యయుగం కోసం వెళ్లే దారి అనుకొని వాళ్ళను వాళ్ళు గొప్పగా ఊయించుకుంటూ మిగిలిన వాళ్ళని నీచమైన పురుగుల్లాగా ఊయించుకుంటూ అండ్
(36:55) గుడికి వెళ్ళ వెళ్ళడం అనేది భక్తి గుడికి వెళ్తే భక్తి చేస్తే మీరు నీచంగా ఉంటారని వాళ్ళు చెప్పిన బ్రెయిన్ వాష్ కి మన బ్రహ్మకుమారిలో వెళ్ళిన హిందువులు బ్రహ్మకుమారిలో ఉన్నదంతా హిందువులే మిగిలిన క్రిస్టియన్ ముస్లిం వాళ్ళు ఏ ఒక్క పర్సెంటేజ్ కూడా ఉండరు మీరు వెళ్లి అబ్సర్వ్ చేయండి. బ్రహ్మకుమారీల వెళ్ళిన హిందువులు మన హిందూ దేవుళ్ల గుళ్లకు రారు వాళ్ళ ఇళ్లల్లో దీపారాధన చేయరు మన ప్రసాదాలు తీసుకోరు వినాయక చవతప్పుడు ఆ నవరాత్రి ఉత్సవాలప్పుడు ఇంకా ఏ పండగలప్పుడైనా మన ఇళ్లల్లో చేసుకునే పండగలైనా ఫంక్షన్లు అయినా ఏవైనా ప్రసాదాలు
(37:28) తీసుకోరు ఎందుకు అంటే వీళ్ళు కూడా ఇంకొక టైప్ ఆఫ్ క్రిస్టియానిటీ ముస్లిం ని మిక్స్ చేసిన వాళ్లే సో ఇది బ్రహ్మకుమారి సెంటర్లు అన్ని దేశాల్లో ఉన్నాయి అంటే ఉండనివ్వండి. నేనేం చేయాలి దానికి బట్ మేము ఎవరమైతే బాధితులం ఉన్నామో ఆ బాధితుల ఇది నిజమేది బ్రహ్మకుమారి సంస్థ అనేది పూర్తిగా నిషేధించ నిషేధించాల్సిన సంస్థ బ్రహ్మకుమారి అనే ఒక చెట్టుకి రకరకాల శాఖల్లో రకరకాల పేర్లతో దాదా లేఖరాజు బ్రహ్మకుమారులు వీరేంద్ర దేవదీక్షిత్ బ్రహ్మ కుమారులు ఇలా రకరకాలుగా వీళ్ళు ఒక శాఖలుగా విడిపోయి వీళ్ళ సిద్ధాంతాన్ని హిందువుల మీద రుద్దుతూ
(38:11) హిందువులని హైజాక్ చేస్తున్నారు. ఇందులో వెళ్ళిన వాళ్ళు సెక్యులర్ మైండ్ కాదు కదా ఇంకా అంతకంటే దారుణంగా తయారవుతారు. వాళ్ళు వాళ్ళకి ఉపయోగపడరు వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడరు సొసైటీకి మన దేశానికి ఏ రకంగా ఉపయోగపడకపోగా బ్రతికున్న శవాల్లాగా తయారవుతారు. సో ఇలాంటి ఫేక్ సిద్ధాంతాలని సొసైటీ బహిష్కరించాలి ఇలాంటి ఫేక్ సిద్ధాంతాలని సమాజం హిందూ సమాజం పూర్తిగా బహిష్కరించాలి లేదంటే మాలాంటి బాధ్యతలు ఇంకా జరుగుతూనే ఉంటారు వస్తూనే ఉంటారు బ్రహ్మకుమార్లో వెళ్ళేవాళ్ళు నాన్ వెజ్ తినరు, బ్రహ్మకుమార్లో వెళ్ళేవాళ్ళు ఆనియన్ గార్లిక్ తినరు, బ్రహ్మకుమారి
(38:54) వెళ్లేవాళ్ళు శాంతంగా ఉంటారు అని అనుకుంటున్నారు మీరు. మీరు ఆనియన్ గార్లిక్ తినకపోయినా నాన్వెజ్ తినకపోయినా వాళ్ళ బ్రెయిన్ లో ఒక పైశాచికమైన బ్రెయిన్ వాష్ ఉంటది ఏంటది మేము పరమాత్ముని మేము చేరుకున్నాము పరమాత్ముడు మాకు దొరికాడు హ మేము సత్యయుగానికి వెళ్ళే దేవతలము మిగిలిన వాళ్ళందరూ మూర్ఖులు నీచులు అనే ఒక మిగిలిన వాళ్ళ పట్ల నీచమైన ఉద్దేశం కల్పించే ఒక బ్రెయిన్ వాష్ అనేది ఉంటది.
(39:23) ఆ బ్రెయిన్ వాష్ వల్ల ఆ కుటుంబాలు ఎంత దారుణంగా మోసపోవుతాయి అండ్ బ్రహ్మకుమారులు ముఖ్యంగా వెళ్తుంది ఎవరు హిందువులు ఆ హిందువులు ముఖ్యంగా యూత్ అమ్మాయిలు అబ్బాయిలు నెక్స్ట్ జనరేషన్ హిందువులకు లేకుండా వీళ్ళు బ్రహ్మకుమారిలో చెప్పేది పెళ్లిలు వద్దని పిల్లల్ని కనొద్దని అన్ని చెప్తారు సో మన హిందూ యువతను మనం కోల్పోతున్నాం నెక్స్ట్ తరాలని కోల్పోతున్నాం.
(39:48) సో ఇంత దారుణమైన హిందూ వ్యతిరేక సంస్థ అయిన బ్రహ్మకుమారి సంస్థని దానికి సంబంధించిన మిగిలిన సబ్ బ్రాంచెస్ సంస్థల అన్నిటిని కూడాను బ్యాండ్ చేయాలంటే ప్రభుత్వం నుండి కోర్టుల నుండి ఎప్పటి వరకు జరుగుతుందో నాకు తెలియదు రకరకాల వాళ్ళు కేసులు వేసి ఫైట్ చేస్తున్నారు. బట్ ఇది ఎప్పుడు జరుగుతుందో నాకు తెలియదు. బట్ సమాజం పరంగా మీరందరూ బహిష్కరించాలి మనందరం బహిష్కరించాలి లేదంటే రేపు నాలాంటి బాధే మీళ్లలో కూడా వస్తది.
(40:18) ఇదే నేను మీకు చెప్పదలుచుకున్నాను అండ్ మిగిలిన హిందుత్వ గ్రూపుల్ని హిందూ సంఘాల్ని హిందూ సనాతన ధర్మ నేషనలిస్ట్ అవేర్నెస్ ఇచ్చే ప్రతి YouTube ఛానల్ ఆర్ఇస్గ ఇన్ఫ్లయన్సర్స్ అందరినీ నేను వేడుకుంటున్నాను మీరందరూ మా ఊరికి రావాలి మీరందరూ ఇక్కడ ప్రాబ్లం ఏదైతే ఉందో దీని గురించి నాతో వెంబడి ఉండి దీన్ని పరిష్కరించాలి. ఇక్కడ నేను గురుకులాలు గురుకులం చేయడానికి గోశాల పెట్టడానికి ఏదైతే నాకు మా చెల్లికి ఆస్త వస్తదో దాన్ని నేను మన సనాతన ధర్మ హిందుత్వ రక్షణ కోసమే నేను ఉపయోగించాలి అనుకుంటున్నా నేను బ్రహ్మకుమారి లాంటి నీచమైన సంస్థలో ఒక్క రూపాయి కూడా
(40:59) వెళ్లొద్దు నాకు నా చెల్లికి సంబంధించిందని ఇప్పటికే మేము చాలా కోల్పోయినాం. తిరిగి ఇప్పుడిప్పుడే మేము పుంజుకుంటున్నాం నేను చెల్లి సో దీన్ని కూడా మా అన్నయ్య పూర్తిగా నాశనం చేయాలని చూస్తున్నాడు. సో ఈ సిద్ధాంతపరమైన పైశాచికత్వం వల్ల వచ్చిన మా కుటుంబంలో వచ్చిన చీలికలకి హిందూ సంఘాల వాళ్ళు వచ్చి బాధ్యత వహించి దీన్ని పరిష్కరించాలనేది నా ఆవేదన అండ్ మీ ఇళ్ళల్లో మాలాంటి బాధ్యతలు అవ్వకుండా మీరు జాగ్రత్త పడండి మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు మెడిటేషన్ పేరుతో ఎక్కడికి వెళ్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు అందులో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది ఇవన్నీ చూడండి ఊరికే
(41:40) మెడిటేషన్ అనగానే [గురకలు] ఏమంటారు మెడిటేషన్ అనగానే పోనీ ఆధ్యాత్మికత స్పిరిచువాలిటీ అనే పేర్లు చెప్పగానే వీళ్ళు మంచి రూట్లోనే వెళ్తున్నారు కదా అని అనుకోవద్దు మేము అలాగ అనుకొనే వెళ్ళాము బ్రహ్మకుమారికి బట్ ఆ తర్వాత ఇదిగో ఇంత దారుణంగా అనుభవిస్తున్నాము. సో ఇది నేను మీకు చెప్పదలుచుకుంది. ఇంకా చెప్పడానికి ఏమీ లేదు ఇంతే అందరూ స్పందించాలి అని నా యొక్క గట్టి ఆవేదన తెలియజేస్తూ ప్రస్తుతం ఉంటున్నాను అందరికీ జై శ్రీరామ్ నమస్కారం
No comments:
Post a Comment