Attachment వల్ల మనిషి ఎందుకు బాధపడతాడు?
Author Name:Mana Reality
Youtube Channel Url:https://www.youtube.com/@RealityWithBhargav
Youtube Video URL:https://www.youtube.com/watch?v=nee0nEFfKnA
Transcript:
(00:00) ఒకసారి ప్రశాంతంగా ఆలోచించండి. ఎందుకు కొంతమంది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అయిపోతారు. ఎందుకు వాళ్ళు మాట్లాడకపోతే మన మైండ్ డిస్టర్బ్ అవుతుంది. ఎందుకు వాళ్ళు దూరం అవుతారు అనే చిన్న థాట్ కూడా మనకు పైనిస్తుంది. [సంగీతం] బహుశా ఇది ప్రేమ వల్ల మాత్రం కాదు అటాచ్మెంట్ వల్ల మనిషి ఎవరినైనా ఎక్కువ అటాచ్ అయినప్పుడు [సంగీతం] అక్కడి నుంచి భయం కూడా మొదలవుతుంది.
(00:23) ఒక చిన్న స్టోరీ ఇమాజిన్ చేయండి. ఒక పర్సన్ మొదట సింపుల్ గా మాట్లాడతాడు. కేర్ [సంగీతం] చూపిస్తాడు టైం ఇస్తాడు. స్లోలీ మనం వాళ్ళకి ఎమోషనల్ గా క్లోజ్ అవుతాం. రోజు వాళ్ళ మిస్సెస్ కోసం వెయిట్ చేస్తాం. ప్రొటెన్షన్ ఇంపార్టెంట్ అవుతుంది. అక్కడి వరకు ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. కానీ ఒకరోజు వాళ్ళు బిజీ అవుతారు లేటర్ ప్లేస్ వస్తాయి.
(00:46) బిహేవియర్ కొంచెం మారుతుంది. అప్పుడు మన మైండ్ లో ఓవర్ థింకింగ్ మొదలవుతుంది. నేను ఇంపార్టెంట్ కాదా వాళ్ళు మారిపోయారా నన్ను ఇగ్నోర్ చేస్తున్నారా ఇక్కడ సఫరింగ్ మొదలవుతుంది. అటాచ్మెంట్ అంటే ఎవరినైనా ప్రేమించడం మాత్రమే కాదు వాళ్ళు లేకపోతే నేను ఒకేలాగా ఉండగలనా అని అనిపించడం. అక్కడ నుంచి ఇన్సెక్యూరిటీ వస్తుంది. ఎందుకంటే మన హ్యాపీనెస్ లో వాళ్ళ బిహేవ్ మీద డిపెండ్ అవుతుంది.
(01:14) వాళ్ళు మాట్లాడితే హ్యాపీ ఇగ్నోర్ చేస్తే పెయిన్ దగ్గర ఉంటే ప్రశాంతత దూరమైతే భయం ఇలా అయిపోతుంది. [సంగీతం] అప్పుడు మన ప్రశాంతత మన చేతుల్లో ఉండదు. వాళ్ళ టెన్షన్ లో ఉంటుంది. మనిషి ఎక్కువ బాధపడేది రియాలిటీ వల్ల కాదు ఎక్స్పెక్టేషన్స్ వల్ల వాళ్ళు ఎప్పుడు సేమ్ గా ఉంటారు అని అనుకోవడం నన్ను ఎప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారని అని అనుకోవడం [సంగీతం] కానీ హ్యూమన్స్ చేంజ్ అవుతానే ఉంటారు.
(01:40) ఫీలింగ్స్ మారుతాయి. ప్రయారిటీస్ మారుతాయి. కానీ అటాచ్మెంట్ లో ఉన్న మనిషి ఆ మార్పుని యాక్సెప్ట్ చేయలేడు. అందుకే చిన్న బిహేవియర్ చేంజ్ కూడా మైండ్ లో పెద్ద తుఫాన్ క్రియేట్ చేస్తుంది. లవ్ కి అటాచ్మెంట్ కి చాలా డిఫరెన్స్ ఉంది. లవ్ అంటే కేర్ [సంగీతం] అటాచ్మెంట్ అంటే భయం లవ్ లో ఫ్రీడమ ఉంటుంది అటాచ్మెంట్ లో ఇన్సెక్యూరిటీ [సంగీతం] ఉంటుంది.
(02:04) లవ్ లో అండర్స్టాండింగ్ ఉంటుంది అటాచ్మెంట్ లో లూజంగ్ ఆఫ్ ఫియర్ ఉంటుంది. మెంటలీ మెచూర్ అయిన పర్సన్ కేర్ చేస్తారు. కానీ వాళ్ళు తమ ప్రశాంతతని లూస్ అవ్వరు. ఎమోషనలీ ఫ్రీడమ [సంగీతం] అంటే ఎవరిని కేర్ చేయకపోవడం కాదు కేర్ చేస్తూ కూడా మనల్ని మనం లూస్ అవ్వకపోవడం కొందరు పీపుల్స్ మన లైఫ్ లోకి వస్తారు కొందరు వెళ్ళిపోతారు. ఇది లైఫ్ కానీ ప్రతి పర్సన్ వెళ్ళిపోయినప్పుడు మన ప్రశాంతత కూడా వెళ్ళిపోకూడదు.
(02:33) మనిషి ఎక్కువ బాధపడేది ఎవరినైనా ప్రేమించేందుకు కాదు. పని లేకుండా నేను ఇన్కంప్లీట్ [సంగీతం] అని అనిపించినప్పుడు అక్కడే అటాచ్మెంట్ పెయిన్ గా మారుతుంది. లైఫ్ లో పీపుల్ ఇంపార్టెంట్ కానీ ప్రశాంతత ఇంకా ఇంపార్టెంట్ ఎందుకంటే మనసు ప్రశాంతంగా లేకపోతే ఏ రిలేషన్షిప్ కూడా బ్యూటిఫుల్ గా అనిపించదు. కాబట్టి ఈరోజు ఒకసారి ప్రశాంతంగా ఆలోచించండి.
(02:59) మీరు నిజంగా ప్రేమిస్తున్నారా [సంగీతం] లేక ఫియర్ తో అటాచ్ అయిపోయారా?
No comments:
Post a Comment