Why not to kiss babies #ent #drnalliramya #viral #infection #baby #kiss #newborn #babycare #herpes
Author Name:Dr. Ramya Nalli
Youtube Channel Url:https://www.youtube.com/@drnalliramya
Youtube Video URL:https://www.youtube.com/watch?v=nuJxFZXQxoA
Transcript:
(00:00) చిన్న పిల్లల్ని ఎందుకు ముద్దు పెట్టుకోకూడదు అంటామంటే దీనికండీ ఇది నిజంగా అయ్యిందండి ఏంటంటే చిన్న పిల్లోడు వాడికి ఏమో ముద్దు ఇక్కడ పెట్టుకుంటే ఆ కన్ను దగ్గర ఇన్ఫెక్షన్ అనేది మూతి నుంచి పాస్ అయింది ఎస్పెషల్లీ ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఇక్కడ చిన్న చిన్న బ్లిస్టర్స్ ఫామ్ అవుతాయి చూసారా జ్వరం కురుపులు అంటాము అది అలా జ్వరం కురుపులు ఫస్ట్ కురుపు వచ్చే ముందే ఇన్ఫెక్షన్ వైరస్ అనేది వాళ్లకు ఉంటది ఎవ్వరికైనా సో తరువాత వస్తది అన్నమాట స్లోగా అప్పుడు ఇప్పుడు మూతి ఇక్కడ కంటి దగ్గర అయినా ఇలాగ ముద్దు పెట్టుకున్నప్పుడు బాగి పాకేసే ఛాన్స్
(00:30) చాలా ఎక్కువ అండ్ ఎస్పెషల్లీ పిల్లలకి ఇమ్యూనిటీ డౌన్ ఇంకా ఈజీగా వచ్చేస్తది. సో ఇలాగ అయి ఆ పాప కన్ను పోయింది. సో ఆ పాపకి ఏంటంటే మల్టిపుల్ సర్జరీస్ అయ్యే ఎండ్ ఆఫ్ ద దే గుడ్ తీసేసారు. సో పుట్టిన పిల్లలకి ఎస్పెషల్లీ ఆ పాపకి 16 మంత్స్ లోనే ఇలా అయింది. మల్టిపుల్ సర్జరీస్ సో ఇలాంటివి ప్రివెంట్ చేయాలంటే దయచేసి వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారని పర్వాలేదు మీ పిల్లలకి మాత్రం ముద్దు పెట్టకండి ఎవరితో ముద్దు పెట్టనివ్వకండి.
(00:54) ఇలాంటివి ప్రివెంట్ చేయాలి బేబీస్ కి అంటే ఏమేమ ప్రికాషన్స్ తీసుకోవాలి అని డౌట్ గా ఉన్నది అంటే బేబీ అని కామెంట్ చేయండి నేను చెప్తాను [సంగీతం]
No comments:
Post a Comment