Tuesday, September 8, 2026

నీమ్ కరోలీ బాబా: నిగూఢమైన ఆధ్యాత్మిక రహస్యాలు | Neem Karoli Baba: Spirituality Meets Silicon Valley

నీమ్ కరోలీ బాబా: నిగూఢమైన ఆధ్యాత్మిక రహస్యాలు | Neem Karoli Baba: Spirituality Meets Silicon Valley

Author Name:Sree Souravi Tv

Youtube Channel Url:https://www.youtube.com/@sreesouravitv

Youtube Video URL:https://www.youtube.com/watch?v=SuDAimpTmzM



Transcript:
(00:14) ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ సౌరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం మనం ఎందరో మహానుభావుల గురించి తెలుసుకుంటూ ఉన్నాం ఇప్పుడు అందరూ కూడా ఎక్కువగా నీం కలో బాబా ఎవరు ఎందుకంటే రీసెంట్ గా హనుమానంశ అనే ఒక మూవీ రావడం వల్ల వారి జీవిత చరిత్ర ఆధారంగా తీసుకొని వారి జీవితంలో చూపించినటువంటి ఎన్నో మహిమల్ని ఆధారంగా తీసుకొని ఆ సినిమా చేయటం జరిగింది.
(00:49) కాబట్టి ఎంతో బాగుంది అద్భుతంగా కాకపోతే నీమ్ కలోరి బాబా ఎవరు అసలుకి వారి యొక్క జీవిత విశేషాలు ఏమిటి అని చాలామంది మనకి ఎందుకంటే సౌత్ లో వాళ్ళకి తెలుగు వాళ్ళకి చాలా తక్కువ నీంకలో బాబాగారి పేరు తెలుసు కానీ వారు ఎవరు వారి వెనక ఉన్నటువంటి జీవితం ఏమిటి వారు ఎంత కాలము జీవించి ఉన్నారు వారు ఏ ప్రాంతవాసి వారు చూపించినటువంటి మహిమలు ఏమిటి వారికి కి సిలికాన్ వ్యాలీకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి వారికి మనకి ఉన్నటువంటి ఎంతో మంది దిగ్గజాలు అంటే ఈరోజు Facebook సఈఓ కావచ్చు,ఆపిల్ కంపెనీ సఈఓ కావచ్చు,గ ఆర్గ ని క్రియేట్ చేసిన వారు కావచ్చు,
(01:34) ప్రపంచ ఆరోగ్య సంస్థలో ఉన్నటువంటి వారు కావచ్చు ఎంతో మంది మహనీయులతో వారికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? వారి యొక్క జీవితం ఎలా సాగింది అనే విశేషాల గురించి ఒక సింపుల్ గా జీవితంలో ఉన్నటువంటి సారాన్ని మొత్తాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే నీకలో బాబా అంటే చాలా మహనీయులు అనేది అందరికీ తెలుసు చాలా గొప్ప మహనీయులు అనేసి వారు చేసిన ఎన్నో అద్భుతాలు వారు గొప్ప హిమాలయ యోగి అనేసి చాలా మందికి తెలుసు.
(02:08) వారి యొక్క ఆశ్రమం ఎక్కడ అంటే ఈ యొక్క బాబా కేవోస్ కి వెళ్తున్నప్పుడు క్రాంచి అనే ప్రాంతంలో వారి యొక్క ఆశ్రమం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. వారి యొక్క చివరి దశలో 10 సంవత్సరాల పాటు అక్కడే ఉన్నారు అనే విశేషాల గురించి కూడా మనకు తెలుస్తాయి. అయితే ఇప్పుడు వారి జీవితం ఎట్లా సాగింది అనేది వారి బాల్యం నుంచి అనేక విషయాలు మనం తెలుసుకుందాం.
(02:34) ముఖ్యంగా వారు పుట్టినప్పుడు వారికి ఉన్నటువంటి పేరు లక్ష్మీనారాయణ శర్మ వారు ఉన్నతమైనటువంటి బాగా జమీందారి వ్యవస్థ లాంటి ఉన్నటువంటి సంపన్నమైనటువంటి కుటుంబంలో జన్మించడం జరిగింది. వారి తల్లిగారు చిన్నప్పుడే వెళ్ళిపోవడం వల్ల వారికి 11 ఏళ్ల వయసులోనే వివాహం అప్పుడు బాల్య వివాహం ఉండేది ఆ బాల్య వివాహం చేయడం జరిగింది.
(03:05) వీరి జననం 1900 సంవత్సరానికి దగ్గరలో అని మనకు తెలుసు అంటే ఎగజాక్ట్ గా డేట్ అఫ్ బర్త్ అనేది తెలియదు కానీ 1900 సంవత్సరం కింద మనకి అందరూ చెప్తారు 1900 సంవత్సరం నుంచి 1970 ఆమ వరకు వారి యొక్క జీవితకాలం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే వారు పుట్టిన తర్వాత ఊరిలో వారు ఎక్కువగా సంచరిస్తూ ఉన్నప్పుడు మొదటి నుంచి కూడా వైరాగ్య భావనతో వారి జీవితం సాగేది ఎందుకంటే తల్లి మరణం తర్వాత వారికి వైరాగ్య భావన అనేది ఎక్కువగా కలిగింది.
(03:41) కొంతమంది భజన చేసుకుంటూ ఉంటారు ఆ భజన సీతారాం సీతారాం సీతారామ అని భజన చేసుకుంటూ ఉంటారు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పెట్టుకొని ఆంజనేయ స్వామి అయితే అనుమానం చేయాలి గానీ మీరు ఎందుకు సీతారామ చేస్తుంటారు అంటే సీతారామ అని ఎక్కడ నామం పలుకుతూ ఉంటే అక్కడ ఆన్య స్వామి ఉంటారు అని వాళ్ళు చెప్పినప్పుడు మొదటి ఉపదేశంగా అది భావించి అక్కడి నుంచి ఎక్కడున్నా గాని సీతారామ సీతారామని నామాన్ని వారు పట్టుకొని చేయడం దాని ద్వారా హనుమాన్ చాలీసాని అనేక రెగ్యులర్ గా వారు పారాయణ చేస్తూ ఉండటం కొన్ని లక్షల సార్లు వారి జీవితంలో లక్షల లక్షల సార్లు వారి జీవితంలో అనుమాన్ చాలీసాని పారాయణ
(04:25) చేయటం అనేదే సాధనగా కనిపిస్తూ ఉంటుంది. వారు యొక్క సాధన జీవితం చూస్తే ఎన్నో క్లిష్టమైన ఆసనాలు ఏమి లేవు ప్రకృతిని ప్రేమిస్తూ ఉండండి ప్రకృతిని ప్రేమిస్తూ ఉండటం అలాగే సాటి వారిని ప్రేమిస్తూ ఉండటం అలాగే వారిలో నిస్వార్థమైనటువంటి భక్తి అనేది చూపిస్తూ ఉండటం ప్రేమ చూపించడం సేవ చేయటం భగవంతుని స్మరించుకుంటూ ఉండటం అనే భావజాలంతో వారి యొక్క జీవితాన్ని చాలా సింపుల్ పుల్వైనటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని బోధిస్తూ వారు ఎప్పుడూ కూడా సీతారాం సీతారామ అనే భజన చేసుకుంటూ హనుమాన్ చాలీసా అని పారాయణ చేసుకుంటూ జీవితాన్ని సాగించుకుంటూ
(05:11) వచ్చారు అలా వారి జీవితాన్ని సాగించుకుంటూ సాగించుకుంటూ వారు సాధనా మార్గంలో ఇంటి నుంచి బయలుదేరి అనేక ప్రాంతాలు తిరుగుతూ కొన్ని కొన్ని ఆశ్రమాలు తిరుగుతూ అక్కడ ఎన్నో యోగపరమైనటువంటి విద్యల గురించి పరిశోధన చేసుకుంటూ చాలా చాలా అంటే నిరారంభమైనటువంటి భక్తితో అంటే ఏదో పెద్ద పూజలు చేయాలనో పెద్ద ఆసనాలు వేయాలనో కాకుండా చాలా సింపుల్ విధానంలో వారు సాధన చేసుకుంటూ చేసుకుంటూ నీమ కరోలి అనే ఒక గ్రామానికి రావడం అక్కడే భూగృహాన్ని ఏర్పాటు చేసుకోవడం భూగృహం అంటే నేలలోకి ఒక భూగృహానికి ఏర్పాటు చేసుకొని అక్కడే సాధన చేసి అక్కడ ఉన్నటువంటి జనాలకు ఎన్నో
(05:57) మహిమలు చూపించడం అనేది జరుగుతుంది. ఆ మహిమల తర్వాత వారి తండ్రి గారు అక్కడ నుంచి వారి సొంత ఊరి నుంచి అంటే ఇంటి నుంచి వదిలేసి వచ్చారు కదా వదిలేసి వచ్చినప్పుడు నువ్వు చిన్న వయసులోనే పెళ్లి చేశము ఎట్లా ఏంటి అనేసి ఒక 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ తండ్రిగారు ఇక్కడ ఉన్నారని అతన్ని పట్టుకొని చివరికి ఇంటికి తీసుకువెళ్తారు ఇంటికి తీసుకెళ్తే అక్కడ కొన్ని రోజులే ఉంటారు ఈయన యొక్క వైరాగ్య స్థితిని చూసి చివరికి కట్టుకున్న న్న ధర్మపత్ని అంటే భార్య కూడా ఈ యొక్క మార్గంలోకి మీరు వెళ్ళండి అని సెలవిస్తారు ఆ తర్వాత అక్కడి నుంచి పూర్తిగా
(06:38) ఆధ్యాత్మిక మార్గంలోనే అంటే మొదటి 11వ ఏట నుంచి 25 26 ఏళ్ల వరకు ఆ విపరీతమైన సాధనలో ఉంటారు ఆ తర్వాత కొంతకాలం మళ్ళీ కుటుంబ వాతావరణంలోకి వెళ్లి అక్కడి నుంచి వారి యొక్క జీవన విధానం మొత్తం కూడా ఆధ్యాత్మికంగానే వైరాగ్య స్థితి లోనే జరిగింది. అయితే ఇది వారి యొక్క జీవన విధానం అయితే ఈ జీవన విధానంలో వారు చూపించినటువంటి మహిమలు వారు పక్షులతో మాట్లాడటం పక్షులు ఎలా స్పందిస్తున్నాయి ప్రకృతిలో ఏమేమి విషయాలు జరగబోతున్నాయి అనేది పక్షులు ఎట్లా పసిగడుతున్నాయి అనే విధానాన్ని పక్షులతో మాట్లాడి తెలుసుకోవడం అంటే ఈయన యొక్క విశాలత్వము అనేది ఆ ప్రేమ భావన అనేది
(07:25) పక్షులకు కూడా కమ్యూనికేట్ చేసే అంత స్థితికి వెళ్తుంది. అలాగే ఒక్కో చోట ఈయనకి అన్నం పెట్టినప్పుడు ఒక ముద్ద పెట్టి చాటి పిల్లవాళ్ళ అందరికీ పెట్టకపోతే ఈ ముద్దన్నమే అనేక ముద్దలుగా చేసి అందరికీ పంచి అది అక్షయంగా మార్చిన సందర్భాలు వారి జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఎన్నో మహిమలు చూపించుకుంటూ చివరికి వారు హిమాలయ భాగాల్లో ఉన్నటువంటి క్రాంచి ప్రదేశానికి చేరి అక్కడ 1964 లో ఆశ్రమ స్థాపన చేస్తారు.
(08:01) అక్కడే హనుమాన్ మందిరాన్ని స్థాపన చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆయన ఉపదేశానుసారం ఆయన మీద ఉన్నటువంటి ప్రేమతో కొన్ని వందల హనుమాన్ మందిరాలు కొన్ని వందల ఆశ్రమాలు రావడం అనేది జరిగింది. అయితే కాంచి ధామంలోని వారు 1964 లో వారి యొక్క ఆశ్రమ స్థాపన జరిగింది. వారు 1973 సెప్టెంబర్ 11వ తేదీన శారీరకంగా వారు ఈ భూమండలాన్ని వదిలేసి వెళ్లటం జరిగింది.
(08:31) వారు జన్మించింది ఉత్తరప్రదేశ్ ప్రాంతంలోని అక్బర్ పూర్ అనే గ్రామంలో జన్మించారు ఉత్తరప్రదేశ్ లో ఆ తర్వాత నీన్ కరోవలి అనే ఒక విలేజ్ లో వారు సాధన చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఈ యొక్క క్రాంచి అనేటటువంటి హిమాలయ బెల్ట్ కి రావడం జరిగింది. కాబట్టి వీరి జీవితంలో వారు పేరు లక్ష్మీనారాయణ శర్మ కాస్త లక్ష్మీ దాస్ గాను లక్ష్మీ దాస్ గాను చాలామంది లక్ష్మణ్ దాస్ గాను కొంతమంది పిలిచేవారు ఆ తర్వాత కాల గర్భంలో నీం కరవలిలో ఎక్కువ కాలం సాధన చేశారు కాబట్టి నీం కలోరి బాబాగా పేరు గాంచారు ఆ తర్వాత వారి
(09:16) శిష్యులందరూ కూడా మహారాజీ మహారాజీ ఎందుకంటే హిమాలయ బిల్ట్ లో ఎవరైనా ఉన్నా గాని గురువులని అందరిని మహారాజ్ మహారాజ్ మన సౌత్ ఇండియాలో స్వామీజీ స్వామీజీ అని ఎట్లా అంటామో అక్కడ మహారాజ్ మహారాజ్ అనేది ఉంటారు మహారాజ్ జీగా ఉంటారు వారిని హనుమాన్ సాధన చేసి చేసి చివరికి వారిని చూసిన ప్రతి ఒక్కరికి సాక్షాత్ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నటువంటి భావన కలిగేది కాబట్టి హనుమాన్ స్వరూపిగాను హనుమాన్ే దర్శనం చేసినట్లుగాను అందరూ భావించేవారు సాక్షాత్ అనుమాన అంశ ఏమో అనేసి చాలామంది నీకరో భావాన్ని దర్శించిన వాళ్ళందరూ కూడా చెప్పేవారు ఇది వారి యొక్క జీవిత చరిత్ర
(10:02) వారి యొక్క సాధనా విధానం గురించి మనం తెలుసుకున్నట్లయితే కఠినమైనటువంటి సాధనలు ఏమీ లేవు అందరినీ ప్రేమించమని చెప్పేవారు నిస్వార్ధమైన సేవ చేయమని చెప్పేవారు అహంకారాన్ని వదలమని చెప్పేవారు ప్రతి మనిషిలో దైవాన్ని స్మరణ చేసుకుంటూ దైవ నామాన్ని స్మరణ చేసుకుంటూ వెళ్తూ ఉండమని చెప్పేవారు ఇది మాత్రమే వారి సాధనలో మనకి కనిపిస్తుంది వారి జీవితంలో స్మరణ మాత్రైన భగవంతుడు మనకి దర్శనం ఇస్తాడు అని ఆ స్మరణ ద్వారా అనే ఉండేది వారి జీవితంలో ఇంకా విశేషాలు మనం చెప్పుకుంటే వారు కొన్ని రోజుల పాటు అంటే ఒక్కొక్కసారి సాధనలో కూర్చుంటే 20 రోజులు 30 రోజుల పాటు కూడా
(10:48) బయటికి రానటువంటి సంఘటనలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి అలా తీవ్ర దీక్షలు ఎన్నో ఉంటాయి ఆయన జీవితంలో ఆయన ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన చుట్టూ ఎన్నో పాములు ఎన్నో ఇటువంటి అన్నీ కూడా ఆయన చుట్టూ చేరనటువంటి సందర్భాలు ఉంటాయి. ఆయన ఒక ప్రదేశంలో కాకుండా అనేక ప్రదేశాలలో దర్శనం ఇచ్చినట్లుగా మనకి తెలుస్తూ ఉంటుంది. అలాగే ఆయన హనుమాన్ చాలీసా ఎక్కడైతే పారాయణ చేస్తున్నారో అక్కడ ఒకేసారి అనేక ప్రదేశాల్లో దర్శనం ఇచ్చినటువంటి సంఘటనలు ఎన్నో అద్భుతాలు వారి జీవితంలో కనిపిస్తూ ఉంటాయి.
(11:28) కాబట్టి ఇవన్నీ మహిమల కింద మనం చూడవచ్చును కాకపోతే వారి యొక్క సాధన అనేది ఏమిటి అంటే హనుమాన్ సాధన రామనామ జపాన్ని హనుమాన్ చాలీసాని సీతారామ అనే నామాన్ని సేవా మార్గాన్ని ఎక్కువగా ప్రబోధనం చేయడం అనేది జరిగింది. నీం కరోలి బాబా గారి ఆహారపు అలవాట్లు ఎలా ఉండేవి అంటే సహజంగానే నార్త్ ఇండియాలో హిమాలయ బెల్ట్ లో ఉన్నవాళ్ళు ఎక్కువగా గోధుమపిండితో చేసినటువంటి చపాతీలు రోటీలు పూరీలు అలాగే ఆలుగడ్డతో చేసినటువంటి సబ్జాలు ఇవన్నీ తినేవారు అవి వారు బాగా ఇష్టపడి తినేవారు ఎక్కువగా పెసరపప్పుని మూందాలని ఎక్కువగా ఇష్టపడి తినేవారు అనేది వారి జీవితంలో
(12:13) ఆహారపు అలవాట్లో ఉండేది వారు వారు ఆహారాన్ని ప్రేమపూర్వకంగా స్వీకరించాలి రుచి కోసం ఆహారం కాదు శరీరం కోసం ఆహారం అంటే శరీరం జీవనం ఉపయోగపడడానికి ఆహారం అనే భావనతో ఆహారం తీసుకునేవారు వారి వారి ఆహారపు అలవాట్లు ఎలా ఉండాయి అంటే ఒక్కొక్కసారి 40 రోజులు కూడా దీక్షలో ఒకే చోట కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు 40 రోజులు 100 రోజులు అట్లా ఆహారం లేకుండా గడిపినటువంటి సందర్భాలు ఎన్నోవా వారి జీవితంలో మనకి కనిపిస్తూ ఉంటాయి.
(12:49) వారి జీవితంలో అన్నదానాన్ని కూడా ఎక్కువగా ప్రేరేపణ చేయడం జరిగింది. అన్నదానంలో ఎవరికైతే ఆకలి కొన్నవారికి ఏ విభేదము లేకుండా అంటే ఆ కాలంలో కులమత భేదాలు అనేవి ఎక్కువగా ఉండేవి ఏ విభేదం కూడా లేకుండా అన్నం పెట్టడం దేవుడికి నైవేద్యం పెట్టడంతో సమానం అనే సేవా మార్గాన్ని కూడా బాగా బోధించాను కాబట్టి అన్న శాల అనేది ఒక సేవ చేసేటటువంటి ప్రదేశంగా బోధించి ఎంతో మందికి అన్నదానాలు కూడా చేసేవారు వారు ఎక్కడున్నా కానీ అన్నం అనేది ప్రతి ఒక్కరికి ఎటువంటి విభేదము లేకుండా వారు భోజించేవారు. మీరు వైద్యుడికి
(13:34) చూపించుకోండి హనుమాన్ మిమ్మల్ని రక్షిస్తాడు మీరు వైద్య సేవ తీసుకోండి అనే విషయాలను కూడా భోజించేవారు అంటే మీరు చేయవలసిన పని మీరు చేస్తూ ఉండండి. మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి. ఆ కర్తవ్య నిర్వహణతో పాటు భగవంతుడి యొక్క సహాయము శక్తి మీకు లభిస్తుంది అనే విషయాన్ని సామాజిక కోణంలోనూ అలాగే వైద్యపరమైనటువంటి విశేషాల పరమైనటువంటి వాటి దృష్టికోణంలోనూ అందరికీ అందుబాటులో ఉండేటటువంటి గురువుగా అందరికీ సరళమైన గురువుగా వారి జీవితం అనేది ఉండేది.
(14:13) నీమ కలోరి బాబాకి స్టీవ్ జాబ్స్ కి అంటే ఆపిల్ కంప్యూటర్ అధినీయత అయినటువంటి స్టీవ్ జాబ్ కి ఉన్న సంబంధం ఏమిటి అంటే చాలామంది చెప్పుకునేది ఏందంటే ఆపిల్ కంప్యూటర్ లో ఉన్నటువంటి ఆపిల్ లోగో ఏదైతే ఉందో ఆ లోగో ఏదైతే ఆపిల్ కొద్దిగా కొరికినట్టు ఉంటుంది కదా అది నీమ కలో బాబా స్టీవ్ జాబ్స్ కలిగినప్పుడు ఒక ఆపిల్ కొరికి వారికి ప్రసాదంగా ఇచ్చారు ఆ కొరికినటువంటి ఆపిల్లే ఆపిల్ కంప్యూటర్ కి లోగోగా అయింది అనేసి అందరూ చెప్పుకుంటూంటూ ఉంటారు.
(14:47) కానీ స్టీవ్ జాబ్ జీవితంలో ఎప్పుడు కూడా అది ప్రస్తావన ఎక్కువగా చేయలేదు కానీ నీమ గలోరి బాబా ఆశ్రమానికి ఆయన వచ్చినప్పుడు చాలా మానసిక సంతృప్తి కలిగింది ఎంతో ఇన్స్పిరేషన్ పొందటం జరిగింది. ఆ ఇన్స్పిరేషన్ పొందటం వల్ల నేను ఎక్కువగా జీవితంలో విజయాలు సాధించాను అనేసి స్పష్టంగా మనకి తెలియజేయడం అనేది జరుగుతుంది. వారు స్టీవ్ జాబ్స్ యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు భారతదేశాన్ని సందర్శనానికి వచ్చినప్పుడు నీకోరి బాబా గారి ఆశ్రమంలో చాలా రోజులు ఉన్నారు అనే విషయం అయితే స్పష్టంగా మనకు తెలుస్తుంది.
(15:25) అలాగే ఓఆర్జి ని తయారు చేసి అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థలో పనిచేసినటువంటి లారీ బ్రిలియంట్ వీరు ఎవరు అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థలో పనిచేసినటువంటి ముఖ్యులు అలాగే Google ఓఆర్జి ని తయారు చేయడంలో ఆ యొక్క సమస్యలో ముఖ్యమైన స్థితిలో అంటే ఆర్గనైజేషన్ లో పనిచేసినటువంటి వారు వీరు నీం కరోరి బాబాకి అత్యంత సన్నియుతులైనటువంటి భక్తులుగా మనకు చెప్తూ ఉంటారు కాబట్టిగ కి ప్రపంచ ఆరోగ్య సంస్థకి నీమ కరోరి బాబాకి ఎంతో సంబంధం ఉంది కాబట్టి వారు ఉపదేశాల్ని ఎన్నో విషయాల్ని వారుప ప్రపంచవ్యాప్తంగా ప్రస్తావించడం అనేది జరిగింది. కాబట్టి
(16:13) వీరు నీమ్ కలోరి బాబా గారు అందించినటువంటి ఉపదేశాలు సారాలు మొత్తం కూడా ఆ ప్రపంచవ్యాప్తంగా వెళ్ళడానికి వీరు ముఖ్య కారకులు. నీమ్ కలోరి బాబాకి Facebook సఈఓ అయినటువంటి మార్క్ జోటన్బర్గ్ కి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అంటే నీమ్ కలోరి బాబా ఆశ్రమానికి ఈ యొక్క Facebook సఈఓ రావటం జరిగింది. ఎవరి వల్ల అంటే స్టీవ్ జాబ్స్ నీమ వారు నీమ కలోరి బాబా గురించి చెప్పిన తర్వాత వారుఫేస్బుక్ సఈఓ ఆ యొక్క ఆశ్రమానికి రావటం జరిగింది అంటే నీమలోరి బాబా వెళ్ళిపోయిన తర్వాత వారి ఆశ్రమానికి వచ్చి వీరు ఇన్స్పిరేషన్ పొందటము వారి వల్ల నేను ఇంకా చాలా చాలా మానసిక సంతృప్తిని పొంది
(17:00) నా జీవితాల్లో విజయాన్ని సాధించానని స్వయంగాఫేస్బుక్ సఈఓ వారి యొక్క జీవిత విశేషాల్లో చెప్పుకున్న ఉన్నటువంటి సందర్భాలు మనకి కనిపిస్తాయి. కాబట్టిఫేస్బుక్ సఈఓ కి నీమ కలోరి బాబా ఎంతో ఇన్స్పిరేషన్ అయినటువంటి వారిని ఇన్స్పిరేషన్ చేసినటువంటి మహా యోగుల్లో నీమకలో బాబా ఒకరు ఎంతో మందికి వారు ఇన్స్పిరేషన్ గా వారి యొక్క బోధనలు వారికి ఎంతో జీవితంలో మార్పుకి కారణమైనయి వారి జీవితాల్లో విజయానికి కారణమైనయి కాబట్టి ఒక సాధారణమైనటువంటి ఒక యోగి ప్రపంచవ్యాప్తంగా అవ్వడానికి ఇది కారణమైంది నీమ కలోడి భావాని ఒక సిలికాన్ వ్యాలీ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి
(17:46) ఈ యొక్క కార్పొరేట్ దిగ్గజాలందరూ అందుకు వారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. కాకపోతే వారి జీవితంలో మనము మనం ఇన్స్పిరేషన్ గా పొందాల్సింది ఏంది అంటే సరళమైనటువంటి సాధనా మార్గం ప్రతి ఒక్కరిని ప్రేమించడం ప్రతి ఒక్కరిలో దైవాన్ని చూడటం నిత్య సాధనని తీసుకొని వెళ్ళటం అనేది ఇంకా మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ యొక్క తక్కువ సమయంలో మనం ఈ విశేషాలని మనం పంచుకోవడం జరిగింది.
(18:17) వారి జీవితంలో ఎన్నో ఎన్నో ఎన్నో మహిమలు ఎన్నో అద్భుతాలు మనకు ఉన్నాయి. హిమాలయాలు వెళ్ళినప్పుడు మనకి ఋషికేశ్ నుంచి చాలా ఒక నాలుగు గంటల ప్రయాణంలో ఈ యొక్క ప్రదేశానికి వెళ్ళవచ్చు చాలా అద్భుతమైనటువంటి ఆశ్రమం అది ఎప్పుడూ కూడా ఆ ఆంజనేయ స్వామి ఏ యొక్క సింధూర వర్ణంలో ఉంటుందో ఆశ్రమం మొత్తం కూడా అదే సింధూర వర్ణంతో ఉంటుంది నీమకలోరి బాబా ఆశ్రమం వారి యొక్క మొత్తము అక్కడ ఆంజనేయ స్వామి మందిరం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.
(18:50) అది దర్శనం చేయొచ్చు పక్కనే ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది ఆ నది ఒడ్డున్నే ఆశ్రమం ఉంటుంది చాలా అద్భుతంగా మనం ఆ ప్రదేశాన్ని మనం చూడవచ్చు చాలా బాగుంటుంది కాబట్టి నీమ కలోరి బాబా ఆశ్రమాన్ని దర్శించి అలాగే వారి జీవిత విశేషాలని తెలుసుకొని ప్రతి ఒక్కరూ సాధనా మార్గంలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ శుభం భూయా సర్వేజనా సుఖినో భవంతు

No comments:

Post a Comment