మోటివేషన్ ఎక్కువ కాలం ఉండదు కానీ... - Dr. Harish Tenneti || This One Habit Will Keep You Going || SM
Author Name:Suneethas Media
Youtube Channel Url:https://www.youtube.com/@SuneethasMedia
Youtube Video URL:https://www.youtube.com/watch?v=iC9P5RKpXsY
Transcript:
(00:00) నమస్తే హరీష్ గారు నమస్తే అండి సర్ మన జీవితంలో మోటివేషన్ ఉన్నంత కాలం మనం ఒక లక్ష్యం వైపు నడుస్తాం. కానీ రోజు ఆ మోటివేషన్ ఉండదు ఎప్పుడో ఎవరో మోటివేషన్ చేసినప్పుడు మనకు ఆ ఓకే అనిపిస్తది కానీ అది రోజు ఉండదు కానీ రోజు ఒక లక్ష్యంతో ఆ మోటివేషన్ మనకు ఉండాలంటే దానికి ఒక డిసిప్లిన్ ఉండాలంటారు. ఈ డిసిప్లిన్ మన జీవితంలో ఎలా ఒక భాగం చేసుకోవాలి దాన్ని ఎలా పొందాలి ఓయ ఓయ అంటే [గురకలు] ఎప్పుడు మన మనిషి జీవితాన్ని రెండు కళ్ళు చూస్తుంటాయి.
(00:33) ఓకే ఒకటి ప్రపంచము కళ్ళు ఓకే రెండు మన లోపల ఒక అంతఃకరణం ఒక కన్ను ఓకే మోటివేషన్ బయట కళ్ళ కోసం ఓకే డిసిప్లిన్ మన లోపల కన్ను కోసం ఓకే లోపల కన్నుని మనం సాటిస్ఫై చేయకపోతే ఆ ఒక్క లోపల ఉండే శక్తి నేను లోపల గుంజేస్తుంది ఎప్పటికీ నువ్వు బాగుపడలేవు. డిసిప్లిన్ అనేది లోపల ఆ నీ లోపల వెలుగుతున్న కాన్షియస్నెస్ కి చెప్పడం దట్ నేను కమిటెడ్ నువ్వు నాకు సక్సెస్ ఇవ్వగలవా మోటివేషన్ బయట వాళ్ళ కోసం కొటేషన్ల కోసం ఏదైనావాట్ స్టేటస్ల కోసం లేకపోతే ఇంకెవరినో నేను మంచివాడిని చూసావా అని చెప్పించుకోవడం కోసం
(01:18) అసలు మన సిస్టం లో మోటివేషన్ లేదు మన సిస్టం లో లోపల తిరిగి చూడు నీ లోపల డిసిప్లిన్ ఎట్లా ఉంది చూడు ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కనుక తెలుసుకోగలిగితే డిసిప్లిన్ మన లైఫ్ లోకి వస్తుంది. ఓకే దట్ నా లోపల ఉన్న కన్నుని నేను ఎలా నమ్మించాలి ఓకే వెరీ పవర్ఫుల్ అని నేను చెప్పేది చాలా మందికి అర్థం కాదు ఈ విషయం అందుకని చెప్తున్నాను మోటివేషన్ మోటివేషన్ మోటివేషన్ నీకు కరెక్ట్ గా అరగంట ఈ వీడియో అయిపోయిన తర్వాత నిమిషం పని చేయదు.
(01:53) హమ్ డిసిప్లిన్ ఇన్ లైఫ్ టైం పనిచేస్తుంది. మోటివేషన్ కి నీకు రంగు రంగులు కావాలి కలర్ఫుల్ ఇంకా బాగా చెప్పాలి ఇంకేదైనా చెప్పండి ఇంకా కవిత్వం చెప్పండి స్టోరీ చెప్పండి. డిసిప్లిన్ కి నువ్వు ఏమి చెప్పొద్దు ఫిక్స్ అయిపోవాలి. డిసిప్లిన్ రావాలంటే ఒక నాలుగైదు మెథడ్స్ ఉన్నాయి. హమ్ ఎవరి జీవితంలో అయినా డిసిప్లిన్ తెచ్చుకోవాలంటే ఒక బోర్డు మీద ఈ ఐదు పాయింట్లు రాసుకొని మ్ ఇది నా జీవితంలోకి తెచ్చుకుంటా ఓకే ఓకే ఇంకా డిసిప్లిన్ ఆటోమేటిక్ గా లైఫ్ లోకి వస్తుంది.
(02:23) మ్ ఓకే ఫస్ట్ థింగ్ అండి ఫస్ట్ థింగ్ ఇస్ దాన్ని రెక్టిట్యూడ్ అంటారు. ఓకే రెక్టిట్యూడ్ అంటే మ్ చేస్తాను అన్న పని ఎవడు ఏమైపోయినా చేస్తాను. ఉమ్ ఇది ఫస్ట్ థింగ్ ఓకే బార్గైనింగ్ అడుక్కోవడాలు ఉండవు దాన్ని నిర్ణయము వితౌట్ రీజన్స్ ఉమ్ రెక్టిట్యూడ్ అంటారు అంటే నేను ఒక నిర్ణయం తీసుకున్నాక ఫిక్సింగ్ డెసిషన్ ఫైనల్ ఉమ్ లోపల సిస్టంలో లో డెసిషన్ ఫైనల్ అంతే పొద్దున ఐదు గంటలకు లేస్తాను ఉమ్ ప్రపంచము చచ్చిపోయినా భూమి బద్దలైపోయినా ఆకాశం విరిగిపోయినా నేను లేస్తాను అంటే లేస్తాను అందులో నెగోషియేషన్ డిస్కషన్స్ లేవు. ఉమ్
(03:10) అది ఫస్ట్ రూల్ అండి డిసిప్లిన్ తెచ్చుకోవాలంటే నువ్వు ఏదైనా ముందే అనుకో ఒకసారి అయిపోయాక నీ లోపల ఆ కన్ను చూస్తూ ఉంటుంది. వీడు రేపు ఐదు గంటలకు లేస్తాడు లేస్తాడా లేవడా రేపు లేచాడు ఒక రోజు లేస్తాడు రెండు రోజులు లేస్తాడు మన లోపలే నువ్వు లేవలేవు మూడు రోజులు లేచా ఫైవ్ డేస్ 15 నేను 365 రోజులు ఐద అంటే ఐదుకే లేస్తున్నా అని ఆ లోపల ఉండే ఆ కాన్షిస్నెస్ కి అర్థమయ్యేలా చెప్పిస్తే ఆ కాన్షస్నెస్ అనండి ఆ కన్న అనండి థర్డ్ ఐ అనండి అదే లేపుతుంది లోపల మనం కచ్చితంగా నేను నేను ఇంకా నెగోషియేట్ చేయట్లేదు దాంతో ఐదు గంటలకంద లేవాలి లేచినవాళ్ళ అంతా గొప్పవాళ్ళ
(03:49) అయ్యారు లేదు నేను ఒక నిర్ణయము తీసుకొని ఒకటి పెట్టుకుంటే మ్ 90% డెసిషన్ తీసుకున్నాము అని అనుకుంటారు. ఎప్పుడు తీసుకోరు వాళ్ళు వాళ్ళకి లోపల భయం లోపల అనుమానం లోపల ఇంకా ఆర్గ్యుమెంట్ నడుస్తూ ఉంటుంది. తాను లేస్తే ఏమవుతుంది రేపు లేద్దాంలే టూ డేస్ తర్వాత లేద్దాంలే మంచి రోజు చూసుకొని లేద్దాంలే ఇలా ఉంటుంది. ఈ న్యూ ఇయర్ రెవల్యూషన్స్ లైఫ్ లాగా వాళ్ళది రెక్టిట్యూడ్ వాళ్ళక అసలు డెసిషన్ తీసుకోవడము రాదు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండడం రాదు.
(04:18) ఓకే ఇట్లా కట్టేసినట్టే నేను ఒక నిర్ణయము తీసుకుంటే ఇలాంటి వాళ్ళకి డిసిప్లిన్ లో మొదటి అడుగు వేసినట్టు దట్ ఐ యామ గోయింగ్ టు డ వాట్ ఐ సే ఏదైనా గాని అది నాకు రిజల్ట్ ఇస్తుందా లేదా సెకండరీ మ్ ఓకే నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి రొటీన్ రొటీన్ ఎవరైతే డెవలప్ చేసుకుంటారో మ్ వాళ్ళకి ఆ రొటీన్ ని ఒక రూల్ బుక్ లాగా రాసేస్ నేను ఇందులో ఇది చేస్తున్నా నాకు రిజల్ట్ వస్తుందా రాదా అన్నది కాదు పాయింట్ నాలుగేళ్ళ తర్వాత ఒలంపిక్ రేస్ ఉంటే ఈ నాలుగేళ్ళు నా లోపల రూమ్లో ఎవ్వడు చప్పట్లు లేవు ఎవ్వరు చూడట్లేదు ఎవ్వరు కొట్టట్లేదు నేను ప్రాక్టీస్ చేస్తున్నా
(05:02) మ్ దట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ కాన్స్టెంట్ ఫోకస్ నేను పెడుతున్నా ఎవడు చూస్తున్నాడు ఎవడు చప్పట్లు కొడుతున్నాడుతో పనిలే ఐ యామ్ డూయింగ్ ఇట్ మ్ వెరీ వెరీ పవర్ఫుల్ డిస్కషన్ లేదు దానికి సంజాయిషలు లేవు వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫీలింగ్ లేదు ఓకే నాకు ఈరోజు లేవాల అనిపించట్లే నాకు ఈరోజు ఏంటో అలా మనసు కుదరట్లే అనేది [గొంతు సవరించుకోవడం] లేదు.
(05:30) ఏడ్చినా ఫైకి లేవాలి. పడుక్కున్నా ఫైకి లేవాలి నాకు విసుగొచ్చినా ఫైకి లేవాలి. నేను చచ్చిపోతున్న లాస్ట్ మూమెంట్ లో ఫైకి లేచి కుదిరితే ఆరోజు ఆ పుషఅప్స్ చేసి చావాలి. అట్లాంటిదే నిజమైన పవర్ డిసిప్లిన్ అలా వస్తుంది. కారణాలు చెప్పే వాళ్ళకి రాదు మ్ ఓకే నెక్స్ట్ అండి ఆనర్ ఆనర్ అంటే డిగ్నిటీ అంటారు కదా లట్ నాకు నేను ఒక మాట ఇచ్చుకుంటే నా మాటని నేనే తప్పితే మ్ ఎవడో నా మాట ఎందుకు వింటాడు నాకు ఆ మాత్రం డీసెన్సి డిగ్నిటీ లేదా మ్ దట్ ఎవడో నా నేను ఒక మాట అంటే వాడు నా మాట వినకపోతే నాకు అంత కోపం వస్తుందే నా మాట నేనే విరగకొట్టుకుంటే
(06:15) నాకు ఒక డిగ్నిటీ లేదా అనేది వచ్చిన రోజున డిసిప్లిన్ ఆటోమేటిక్ గా వస్తుంది. అండ్ ఇందులో ఇప్పటిదాకా మీరు చూసిన దాంట్లో బయట వాడు ఎవడు లేడు. డిసిప్లిన్ నేను లోపలే చెప్తున్నా ఓకే మోటివేషన్ బయట ఎవరనా చెప్పాలి. ఒక పక్షిని చూస్తే ఎగురుతుంది కాబట్టి దానినుంచి మౌనంగానే ఎదగమని మొగ్గ నీకు చెప్పింది ఎవ్వరు చెప్పరు మొగ్గ కనిపించకపోయినా ఆ రోజు నువ్వు మౌనంగా ఎదుగుతున్నావ్ అంతే మొక్క నీకు చెప్పింది ఇవన్నీ పాటలకి సినిమాలకి బయట నుంచి మోటివేట్ కి బాగుంటుంది.
(06:47) లోపల నుంచి మాత్రం ఆరోజు కలర్ఫుల్ ఉండదు ఆరోజు బోరింగ్ ఉంటది చప్పట్లు కొట్టడానికి ఎవడు ఉండడు నువ్వు పైకి లేచావా గొప్పవాడివి అని అనడానికి ఎవరు ఉండరు. ఉమ్ యు షుడ్ పుట్ యువర్ హెడ్ డౌన్ అండ్ వర్క్ అది డిసిప్లిన్ మ్ ఓకే అప్పుడు ఆ డిగ్నిటీ దట్ నేను నా నాకు నేను ఇచ్చుకున్న మాటను నిలబెడుతున్నా నాకు నేను ఇచ్చుకుంటున్న రెస్పెక్ట్ అది ఆ గౌరవం నాకు నేను ఇచ్చుకున్న రోజున ప్రపంచం నీకు గౌరవం ఇస్తుంది.
(07:18) ఒక అమ్మాయి నాకు ఫోన్ చేస్తుంది అమ్మ మా ఆయన అసలు నా మాట నేను ఏం చెప్పినా వినడండి చెప్పినా విన కోపంఅండి ఎప్పుడు నా మీద అరుస్తుంటాడండి ఏం చేస్తుంటారఅమ్మా నేను ఈ మధ్య బాగా వెయిట్ గేయిన్ అయిపోయానండి ఓకే అవన్నీ వదిలేసేయ్ మీ ఆయన ఏమంటాడు ఒక త్రీ మంత్స్ వదిలేసేయ్ మంచిగా మార్నింగ్ లేచి వాకింగ్ చేసి ఎక్సర్సైజ్ చేసి 5ు కిలోలు తగ్గమ్మా సరే సార్ మీరు ఇంకా చెప్పారు కదా సార్ సరే సార్ వన్ వీక్ 10 డేస్ తర్వాత లేవలేకపోతున్నా సార్ నాకు ఎందుకో లేవబుద్ధి కావట్లే అయిపోయింది మ్ మరి నీకు అనుకున్న మాటని నువ్వే నెరవేర్చుకోలేవు వేరేవాళ్ళు నీ మాట వినేసేసి మీ హస్బెండ్
(07:55) అత్త అత్త మామ వినేసేసి అరెరే ఎంత గొప్పదానివి నువ్వు ఎలా ఉన్నా సరే మేము నీకు గౌరవం ఇస్తూ బతుకుతుంటాము. అని ఎందుకు అనుకుంటారు డామేట్ అనిపిస్తది నాకు అలా ఎవరైతే వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ పెంచుకోవడం మొదలు పెడతారో వాళ్ళకి డిసిప్లిన్ వస్తుంది. డిసిప్లిన్ వస్తుంది. కచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ అండి ఫోర్త్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈ పాయింట్ ఎక్కితే మొత్తం అంతా మారుతుంది.
(08:23) ఓకే ఒక మాట అనుకొని ఫిక్స్ అయిపోయాక మన మైండ్ దాన్ని తప్పించడానికి కొన్ని సంఖ్యలతో గుంజుతుంది వెనక్కి ఓకే ఎట్లాంటిదైనా కానీ ఎలాంటిదైనా కానీ ఆ నేను నన్ను వెనక్కి లాగే ఆ మాయ ఫోర్స్ నుంచి నేను వెళ్ళట్లే పుల్లింగ్ మైసెల్ఫ్ నువ్వు ఏదన్నా కానీ నేను చేస్తున్నా ఓకే నో మోర్ నెగోషియేషన్స్ నో మోర్ డిస్కషన్స్ నో మోర్ టాకింగ్ చేస్తున్నా అంటే చేస్తున్నా ఆ రోజున మన లైఫ్ చేంజింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది.
(08:58) సంకెళ్లేసి వెనక్కి గుంజుతుంది మనని ఒక మాయ ఫోర్స్ ఎవడో అన్న మాట అందుకే మనకి భగవంతుడి గురించి ఒక రాంగ్ మాట అన్నా తట్టుకోకూడదు అంటారు. ఎందు తెలుసా మన మైండ్ లో ఆ ఫోర్స్ ని మనం దెబ్బ కొట్టిన వాళ్ళం అవుతాం. భగవంతుడు అంటే మన లోపల ఉండే ఆ వెలుగుతున్న కాన్షస్నెస్ ని మనం ఒక్క మాట అన్నా డిస్టర్బ్ అయిపోతాం. అందుకని నీ డిసిప్లిన్ కి నీ సిన్సియరిటీకి నీ పట్టుదలకి ఒక మాట తగలనివ్వకూడదు నువ్వు తగలనివ్వకూడదు అంటే నీకు నువ్వు ఏ కారణము చెప్పుకుంటూనో లేకపోతే ఆ సంకెళ్లతో మనం లాగుతూ ఉంటుంది ఒకోసారి దట్ ఈరోజు పర్లేదులే దట్స్ ఓకే రేపటి నుంచి చేద్దాం ఇవన్నీ చేయకూడదు కదా లేకపోతే ఇంకేదైనా
(09:38) ఒక్క ఛాన్స్ దొరికితేనా వాళ్ళఎవరో మారితేనా ఉండదు. హమ్ సో ఆ మాయ మనక అన్ని రకాల మార్గాలు చూపిస్తుంది తప్పించుకో ఈరోజుకి ఏం కాదు వదిలేయ్ అని చూపిస్తుంది. మోటివేషన్ బయట నుంచి వస్తుంది. ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ ఇస్ ఓకే టెంపరరీ ఇంట్రిన్సిక్ మోటివేషన్ ఇస్ వెరీ పవర్ఫుల్ ఆ ఇంట్రిన్సిక్ మోటివేషన్ తెచ్చుకోవడానికి ఆ రిగర్ ఆ అది ఎప్పుడు మెయింటైన్ చేయాలి.
(10:04) ఉమ్ మెయింటైన్ చేస్తుంటే మనకి ఆ ఒక ఫేమస్ కోట్ కూడా చెప్తారు గుర్రం మించి కింద పడిపోయినా లేవచ్చు కానీ నీ దృష్టిలో నువ్వు పడిపోతే లేవలేవు లోపల ఒక కాన్షిస్నెస్ వింటూ ఉంటుంది ఆ కన్ను చూస్తూ ఉంటుంది. వీడు చేసాడే వీడు అనుకుంటే చేస్తాడురా బాబోయ్ అని వచ్చిన రోజున అన్న మాట నిజమైపోతుంది. అది డిసిప్లిన్ కి ఉన్న పవర్ అట్లాంటిది.
(10:33) వీడు అనుకుంటే చేస్తాడు ఒక్కసారి మైండ్ లో ఫిక్స్ అయిపోయాడుంటే చేస్తాడు అని తెలియగానే మొత్తం మన సిస్టం మారిపోతుంది. తెచ్చేస్తుంది ఆ పాయింట్ కి 99% ఫెయిల్ అయ్యేది ఎక్కడ అంటే అనుకుంటారు కానీ చేయరు. మ్ అనుకుంటారు రిజల్ట్ వస్తుంది అయినా ఉంచుకోలేరు కాపాడుకోలేరు. సో ఎవడు చూసినా చూడకపోయినా తలదించుకుని ఆ పని చేస్తూ పోవడమే వితౌట్ రిజల్ట్ దరిదాపుల్లో రిజల్ట్ కనపడదు ఒక విత్తనము మట్టిలో నాటితే ఒక 15 రోజుల కూడా విత్తనం లోపలే ఉందఏంటి బయటికి రావట్లేదఏంటి అని అనిపిస్తుంది ఆ చీకటిలో అలా బంది అయి ఉంటుంది.
(11:11) కానీ ఇట్ ఇస్ సింతసైజింగ్ అట్లాగా డిసిప్లిన్ రావాలి అంటే ఆ తలవంచి ఆ చీకటిలో అలా పని చేయడం రావాలి అప్పుడే లైఫ్ లో డిసిప్లిన్ వస్తుంది డిసిప్లిన్ వచ్చినవాడు ఓడిపోయినట్టు చరిత్రలో లేదు. ఇది మాత్రం నిజం సూపర్ సార్ చాలా బాగా చెప్పు ధన్యవాదాలు
No comments:
Post a Comment