Monday, September 7, 2026

 


సుబ్రహ్మణ్య స్వామి వారు "సర్పరుపుడు" ఎలా అయ్యారు ?
కుమారస్వామి భార్య వల్లి దేవి, ఆదిశేషువు కి మనవరాలు..
ఒకసారి కుమారస్వామి నేను మీ మనవరాలు నీ కళ్యాణం చేసుకుంటాను అని అడగగా.. 


ఆదిశేషువు నువ్వు కళ్యాణం చేసుకోవాలి అంటే మా బోయ వారి వేషం మీరు ధరించాలి అని బదులు ఇస్తారు సరే అని కుమారస్వామి అంటారు. 
వల్లి దేవి కూడా నేను ఆదిశేషువు మనవరాలు నీ సర్ప రూపంలో ఉంటాను.. మీరు కూడా నాలాగే సర్ప రూపంలో ఉంటేనే కళ్యాణం చేసుకుంటాను అని అంటుంది.. కుమారస్వామి అలా సర్పరూపం వల్లి దేవి కోసం ధరించారు..
అలా సర్పరూపుడు అయ్యారు 🙏🙏🙏

No comments:

Post a Comment