నాకు సిద్దులు ఉన్నాయి 🌹 #nature #spirtuality #love #youtubevideo #trendingvideo
Author Name:Nice Tyson
Youtube Channel Url:https://www.youtube.com/@NiceTyson77
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Ma7BpWg7iJM
Transcript:
(00:01) ఏమి లేదు కదా 100% చూసుకో ఏమ లేదు మూసుకో చేతులు ఓపెన్ చేస్తే రెండు కాయిన్స్ ఉన్నాయి అతను చెప్పాడు ఎక్కడ నువ్వు డిస్ట్రాక్ట్ అయినావో అక్కడ కాయిన్ తీసుకొచ్చిన నేను మ్ అవును అది నువ్వు గుర్తించలేవు మా పనే అది ఒక బాలిస్ తర్వాత నా జబులో ఒకాయన చేసిండు ఇప్పుడు అదే కైను ఆ ఇలా తీసిన ఇట్లా చెక్ చే జేబులో లేదా లేదు నేను ప్రత్యక్ష సాక్షిని కానీ నేను ఎందుకు ఫూల్ కాలేదుఅంటే ఆయన చెప్తున్నాడు ఇట్ ఇస్ ఏ మ్యాజిక్
(00:46) ఓకే కానీ ఇట్లా ఇట్లా ఇట్లా అని దీనికి భక్తి లేకపోతే ఒక గొప్ప శక్తి అవసరం లేదు. ఒకటి గుర్తుపెట్టుకో లేనిది నువ్వు సృష్టించలేవు. ఓకే ఇంతవరకు ఓకే కదా నేను ఒక మాట చెప్తా ఈ సిద్ధులు ఉన్న మహా మహానుభావులందరూ ఓ కొత్త కూరగాయ సృష్టించండి చూద్దాం మీ చెవులో దమ్ము ఉంటే క్రియేట్ ఏ న్యూ వెజిటబుల్ బంగారం వద్దు సైంటిస్టులు చేస్తున్నారు అది వేరు సైన్స్ కదా అది ఆ సైన్స్ అని ఉంది సో ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది కంక్లూజన్ సో బంగారు తయారు చేయడం ఒక సిద్ధి కావచ్చు కానీ బంగారం లేకపోయినా ప్రశాంతంగా ఉండగలగడం అంతిమ సిద్ధి
(01:34) చాలా ట్రై చేసి సక్సెస్ కావడం ఒక సిద్ధి కావచ్చు సాధన వల్ల అసలు ఏ సక్సెస్ ఉన్నా లేకున్నా అది నా జీవితానికి అంటుకోదని తెలుసుకోవడం పరమ సిద్ధి ఏదైనా మేనిఫెస్ట్ చేయడం ఓకే కానీ మేనిఫెస్ట్ చేయవలసిన అవసరం లేకుండా నేను ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను ఉండగలను ఉంటున్నాను అని నీ యొక్క ప్రత్యక్షంకిం ప్రమాణం ద్వారా నువ్వు సహజంగా నిలబడగలగడం ఒక ఆత్యంతిక సిద్ధి సోసి సిద్ధి అనేది శాంతికి మార్గం చూపియాలి తప్ప పేరు ప్రఖ్యాతులకు కాదు.
(02:04) ఆ శాంతి ఓన్లీ వాళ్ళకే అనుభవం ఉంటుంది. అంటే ఎవరైతే సిద్ధులు ఉన్నారో వాళ్ళు ఎవరు ప్రదర్శించలేదు. నిజంగానే కొందరికి సిద్ధులు వచ్చాయి. ఓషో బ్యూటిఫుల్ జోక్ చేశడు. జీసస్ వాక్డ్ ఆన్ ద వాటర్ మ్ దీని గురించి మీరు ఏం చెప్తారు భగవాన్ అని ఒక అడిగితే చాలా లైటర్ వేలో చెప్పాడు. ఓషో చెప్పింది నేను చెప్తున్నాను నా మాట కాదు అది మళల వినేవాళ్ళు తప్పుగా అనుకోవద్దు.
(02:31) హి మస్ట్ హవ్ నోన్ ద రాక్స్ అన్నాడు [నవ్వు] ఓకే అంటే మనం నీళ్ల మీద చూసింది కానీ దాని కింద రాళ్ళు ఎక్కడ ఉన్నాయో తనకు తెలుసేమో అన్నాడు. అండ్ ఆ ప్రదర్శన అక్కర్లే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ఒక వ్యక్తి జీవితంలో ఏ సారణ లేకుండా ఉన్నప్పుడే మ్యాజిక్ అవసరమైతది. మ్ ఒక ప్రశాంతంగా ఉన్న వ్యక్తికి ఏ సర్ప్రైజ్ లు అక్కర్లేదు. కాదా అవును ఉదాహరణకి నేనుఉన్నా నన్ను సర్ప్రైజ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను ఇప్పుడు డల్లుగా ఉన్నానుకో అప్పుడు కదా సర్ప్రైజ్ చేయాలి.
(03:09) అప్పుడు కదా భుజాలు ఊపాలి. నీ కోసం ఎంత తెచ్చానో చెప్పుకో బాబు ఏడుస్తున్నాడు సాయంత్రం రెస్టారెంట్ పోదాం. ఓకే డాడీ బాబు సర్వదా ప్రసన్నంగా ఉన్నాడు రెస్టారెంట్ లేదు భూమి లేదు అంటే యు డట్ హవ టు ఫిల్ ఎనీబడీ యు డట్ హవ టు త్రిల్ ఎనీబడ ఆ స్థితిలో నిలబడదాం అంటున్నారు. అత్యంత పరమోత్కృష్టమైన జన్మ మానవజన్మ అని అనుకుంటున్నాం మనము ఇంకా బంగారం కోసం అది ఉంటేనే బాగుంటా అనుకోవడం ఏంది సో ఏమీ లేకపోయినా ఏమి పొందకపోయినా ఉన్నది నాకు చాలా ఎక్కువ అన్న సంపూర్ణ స్థితికి మించిన సిద్ధి లేదు ఆ సిద్ధి నాకు ఉంది. ఇప్పుడు నేను
(03:55) చేసేదంతా బోనస్ ఆ సిద్ధి నుంచి చేస్తున్నా ఇప్పుడు నా ప్రశాంతతలో నుంచి నేను పుస్తకం రాస్తున్నా సక్సెస్ కోసం కాదు హాయిగా నా యొక్క సహజస్థితిలో మాట్లాడుతున్నా ఎవరో చూస్తారని కాదు ఏదో కెమెరా ఉంది కాబట్టి రికార్డ్ బటన్ నొక్కా అంతే అంతకుమించి ఏమైనా ఉందా దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దట్ [గురకలు] ఈ సిద్ధి నీకు సహజంగానే వచ్చింది.
(04:23) పీకింది మధ్యన తింటికి వచ్చినాక సిద్ధి లేంది బుద్ధి పోయింది సిద్ధి పోయింది. ఇంకో విషయం [గొంతు సవరించుకోవడం] తెలుసా నువ్వు ఏ సాధన చే ఇంకో విషయం తెలుసా నిద్రపోవడానికి సాధన ఎందుకు ఆ అంటే నువ్వు ఏ సాధన చేయలేవు కాబట్టి అవి నీకు సహజంగా వచ్చిన సిగ్గులు అందరికీ ఉంటాయి మధ్యన పోయినాయి అందరూ ఎలా గుర్తించడం మన నేను గుర్తించిన నాలో ద్వేషం వచ్చింది కక్ష వచ్చింది ప్రతికారం వచ్చింది అనవసర ప్రేరణ వచ్చింది ఇవన్నీ వచ్చినాయి అన్ని భూతాలు దెయ్యాలు పట్టుకున్నాయి ఓహో అసలు నా దగ్గర ఏది ఉన్నా లేకపోయినా ఇవైతే ఉండకూడదు.
(04:55) అని తెలుసుకొని వదిలించుకోవడానికి చాలా టైం పట్టింది ఎందుకంటే అది కంటికి కనబడవైతే వదిలించుకోవచ్చు అది కంటపడతలేవు కదా నాకు ద్వేషం పొద్దస్తమానం ఉంటలేదు ఒక పర్టికులర్ పర్సన్ దగ్గర ఉంటుంది. ఆ పర్సన్ తలుచుకుంటే వస్తుంది అది ఆ పర్సన్ లేకపోతే నేనే పోయి మరి ద్వేషించుకొని వస్తున్నా నేనే కలగ చేసుకుని మరి కొట్టుకుంటున్నా తిట్టించుకుంటున్నా సో ఇంతా జరిగింది చాలా టాక్సిక్ తర్వాత ఒక దాని యొక్క లాజిక్ పీక్ స్టేజ్ లో చిన్న డిప్రెషన్ ఓ గ్లూమినెస్ ఒక నిర్వేదం అట్లా అవన్నీ పట్టుకున్నాయి.
(05:31) ఆ తర్వాత అవి వీడిపోయినాయి. నేనేమ సాధనలో ఏం చేయలే ఐ హావ్ జస్ట్ సీన్ ద రియాలిటీ అంటే నేను మళ్లా ప్రకృతి యొక్క రూట్స్ లోకి చూస్తే ప్రశాంతంగా పడుకున్న కుక్క నాకు గురువు అనిపించింది. ఓకే ఇప్పుడు ఏమి లేనప్పుడు నేను బాగున్నా ఇప్పుడు ఏమి లేవు ఎందుకు బాగుంటలేను అంటే ఆలోచన ఇబ్బంది పెడుతుంది. సో అందుకే ఆలోచన నీ యొక్క ప్రథమ మిత్రుడు చివరి శత్రువు అని చెప్పడానికి ఊరికే అది నేనే [గురకలు] ఈ ఆశీర్వాదం అక్కర్లేదు ఏ భరోసా అక్కర్లేదు ఏ ప్రామిస్ అక్కర్లేదు నాకు ఎవరి బ్లెస్సింగ్ వద్దు ఎవరి ప్రామిస్ వద్దు ఎవరి భరోసా వద్దు అవసరమే లేదు నాకు ఎందుకు అవసరం లేదుఅంటే
(06:18) అవసరం లేదు కాబట్టి ఇప్పుడు నీకు సర్ది లేదు చెప్పు నాకు డాక్టర్ వద్దు సూదు వద్దు జెండు బామ వద్దు ఎగజక్ట్లీ అదే చెప్తున్నా కొంచెం ఫిలసఫిక [నవ్వు] నీ కాళ్ళు బాగున్నాయి నాకు సహాయకుడు వద్దు నాకు కట్టొద్దు వీలు చేరుద్దు కదా పెయిన్ కి అవసరం లేదు దాని అర్థం బలుపని కాదు నిజంగానే అవసరం లేదు [నవ్వు] సో ఫ్రాంక్ గా చెప్పాలంటే మనిఫెస్టేషన్ అనే దాని గురించి ఆలోచించు బికాజ్ మనిఫెస్టేషన్ ఇస్ ఆల్వేస్ లిమిటెడ్ సహజ సిద్ధి అన్లిమిటెడ్ ఓకే బంగారం ఎంత చేస్తావ్ ఇప్పుడు ఊర్లో ఎవరు లేరు ఏం చేస్తావ్ బంగారం తీసి అసలు ఏం చేయవు అడ పడుకుంటది కదా అసలు
(07:02) తీయవు కానీ ఎవరున్నా లేకున్నా ఏవైతే చేస్తావో అది సహజస్థితులు స్థితులు వాటి మీద నిలబడితే సహజ సిద్ధులు సహజ స్థితులు తెలుసు సహజ స్థితి అంటే ఆనందం తెలుసు ప్రశాంత సహజ సిద్ధి అంటే నిలబడ్డది సహజ స్థితులన్నీ మనసుకు సంబంధించిన నేను మనసుకు సంబంధం లేనివి అంటే ఇప్పుడు వాడు ప్రశాంతత అంటే మనసుకు సంబంధం లేదు మనసు పక్కకు జరిగితే ప్రశాంతత ఫస్ట్ నువ్వు చెప్పిన మనసు జరిగితే అంతే ఇప్పుడు సహజ సిద్ధుల చిన్న పిల్లవాడు అంటే మనసు లేనివాడు జ్ఞాని కాని మనసు లేనివాడు పిచ్చివాడు మనసు లేనివాడు ఓకే ఇప్పుడు మనకు ఈ సహజంగా వచ్చినవి అవి దేనికి రిలేటెడ్
(07:39) ఎగ్జిస్టెన్స్ కి రిలేటెడ్ ఇప్పుడు ఉదాహరణకి మంచి కూరక గానుగాయలు కావాలి కదా మంచి జీవితానికి ప్రశాంతత కావాలన్నట్టు అది పార్ట్ అండ్ పార్సల్ అన్నట అది సపరేట్ ఎంటిటీ కాదు అంటే నేనుఒక ఒక రహస్యం చెప్పనా రమణ మహర్షి ఆ ని చూసినప్పుడు సహజ సిద్ధులు ఓహో ఇతను సహజంగా రమిస్తున్నాడు. ఒక దాని కోసం వెంటపడట్లేదని అర్థమైనది ఒకటి ఇంకోద చెప్దాం అనుకున్నాం మర్చిపోయినా ఇప్పుడు హటాతగా వచ్చింది అది.
(08:12) ఇట్లా ఫ్లాష్ అయి వెళ్ళిపోయింది రా కొన్నిసార్లు ఆ అంటే ఇప్పుడే ఒక టాపిక్ పోతే పోన్లే అది ఎప్పుడో దేనికి సంబంధించింది అంటూ వచ్చిందా? నువ్వు ఎగ్జిస్ట్ చెప్త ఆ గుర్తవచ్చింది ప్రయత్నం చేయపోతే గుర్తొస్తది ఒకసారి నాకు ఒక అనుభూతి కలిగింది. అది ఇమాజినేషన్ కాదు లేకపోతే అది ఒక థాట్ కాదు అది ఇప్పటికీ స్థిరంగా ఉందన్నమాట కానీ నేను ఎవరికీ చెప్పను నేను పిచ్చి అనుకుంటారా నేను చెప్పను [గురకలు] సో ఇదైతే ఉందో సమస్త మానవ జాతి ఇది
(08:58) మ్ ఓకేనా ఓకే వీళ్ళందరూ రకరకాల పనులు చేస్తున్నారు. ఫోర్ అవర్స్ వీడు కొండపల్లి పోతున్నాడు వీడు మాదాపూర్ పోతున్నాడు వీడు బెంగళూరు పోతున్నాడు వీడు అమెరికా పోతున్నాడు ఎందుకు పని ఉంది వీళ్ళకి పోయిన తర్వాత మధ్యాహ్నం 1:00 గంట అయింది వీళ్ళందరూ ఒక పని చేస్తున్నారు ఏందండి ఆ తింటున్నారు కదా ఒకరోజు నాకు అనుభూతి కలిగింది తింటున్నప్పుడు నేను తింటలేను సమస్త విశ్వానికి ఆహారం పెడుతున్నాం అనిపించింది.
(09:21) ఉమ్ నేను నిద్రపోతలేను నిద్ర నా కోసం పోతలేను. ఈ విశ్వము సజీవంగా ఉండాలంటే మనిషి ఏం చేయాలంటే నిద్రపోవాలి మనిషి ఆహారం వేయాలి ఈ శక్తితో సూర్యుడు నడుస్తున్నాడు. ఇంత పిచ్చి ఉంది అనుకునేరు అట్లఏమ లేదు అంటే మన ఇప్పుడు ఒకటి నడవాలంటే ఇంధనం కావాలి కదా ఈ విశ్వమంతా నడవాలంటే అది నీ బాధ్యత నా బాధ్యత అందుకే మనం ఎన్ని పనులు ఉన్నా చచ్చిపోయిన తర్వాత కూడా తింటున్నాం అంత ఇంపార్టెంట్ అది ఎందుకంటే దాన్ని ఇప్పుడు ట్రైన్ లో బోగ్గ వేస్తే ట్రైన్ పోతది చూసినావా మనందరం నోట్లో ఫుడ్ వేస్తే సుడుగు తిరుగుతున్నాడు ఉన్నదే ఎగ్జిస్టెన్స్ సార్ ఎగ్జిస్టెన్స
(10:10) అదే దాని నువ్వు కూడా ఎగ్జిస్టెన్స్ కదా సరదా ఒక మాట చెప్తా నీకు ఇప్పుడు నీ కడుపు నొప్పు వచ్చింది. అక్కడ టాబ్లెట్ వేస్తున్నావ్ నోట్లో వేస్తున్నావ్ అట్లా సో విశ్వం తిరగాలంటే విశ్వానికి ఏం చేయాల్సిన అవసరం లేదు నువ్వు మంచిగా ఉండు చాలు నువ్వు ఈ ప్రకృతికి చేసే ఏకైక సేవ ఏందంటే నిరంతరం ప్రశాంతంగా నిర్మలంగా శాంతిగా హాయిగా ఉండు.
(10:33) రేపు ఎప్పుడైనా ఒక టాపిక్ మాట్లాడదాం. నిర్మలత్వం అంటే ఏంది, ప్రశాంతత అంటే ఏంది, శాంతి అంటే ఏంది? మూడు ఒకటే కానీ చిన్న తేడా ఉంది. అందుకని సహజ సిద్ధి అంటే ప్రయత్నానికి అతీతము మనసుకు సంబంధించింది కాదు. సిద్ధి అంటే మనసుకు సంబంధించిందే కానీ సంస్కరించబడ్డ మనసుకు సంబంధించింది. అది సాధన వల్ల వస్తుంది సాధన అంటే సమయము దాంట్లో ప్రేక్షకుడు ఉన్నాడు.
(10:58) ప్రేక్షకుడు పడిపోతే సిద్ధి పడిపోతే సాధన పడిపోతుంది. ఈ భూమి మీద మనుషులు మాయమైతే నువ్వు సిక్స్ ప్యాక్ చేయవు. ఈ భూమి మీద మనుషులు మాయమైతే నువ్వు మేకప్ వేసుకోవు ఈ భూమి మీద మనుషులు మాయమైతే నువ్వు ఇట్లా పంచ పక్కకి జరిగిన సరి చేసుకోవు చలి ఉంటే సరి చేసుకుంటావు అప్పుడు నేచర్ చెప్తే సరి చేసుకోమని మనిషి కాదు సో మనిషి అనుభవించే సహజ స్థితులకి మనసుకు సంబంధం లేదు ఆధ్యాత్మికత అంటే ఏదైతే మనసుకు సంబంధం లేదో దాన్ని నువ్వు తిరిగి నీలోకి ఆహ్వానించినావు అందుకే ఏ యోగి అయినా ఉన్నాడు అందరి ఫేసులు నిర్మలంగానే ఉన్నాయి.
(11:45) విక్రింతలు అరుపులు కేకలు లేవు వాళ్ళు కొట్టారు తిట్టారు నేను చెప్పేది వాళ్ళ ఒరిజినల్ స్టేట్ ప్రశాంతత ఎవరైనా పిచ్చి పని చేస్తే కొట్టారు కూడా ద్వేషం తోటి కాదు సరి చేయడానికి అయినా మారలేదు పో అన్నారు గ్రద్దజ్య ఏమి లేదు అట్లా ఇది నేను తెలుసుకున్నది అందుకని నాకే సిద్ధులు లేవు నాకే గొప్ప క్వాలిటీస్ కూడా లేవు కానీ ప్రకృతి పరంగా ఉన్న ప్రతిదీ నాలో నేను తిరిగి తెచ్చుకున్నాను గుర్తించాను అందుకే సెల్ఫ్ రియలైజేషన్ అంతే మనిఫెస్టేషన్ కాదు మనిఫెస్టేషన్ లేనిది తెచ్చుకుంటున్నాం రియలైజేషన్ అంటే ఉన్నది గుర్తిస్తున్నాం కదా ఎంత బాగుందో అసలు
(12:43) [సంగీతం] [సంగీతం] ఆ ఇది సహజ సిద్ధి కాదు
(14:17) సాధ్యం ఇది సాధు సహజంగా ఎవ్వడికి వైరిన్ రాదు సహజంగా ఎవడికి జిమ్నాస్టిక్స్ రాదు సహజంగా ఎవడికి సిక్స్ ప్యాక్ రాదు సహజంగా ఎవ్వడికీ ఏమంటారు తబల గివలం ఇవే నువ్వు కూడా చెప్పు కోడింగ్ రాదు డ్రైవింగ్ రెండోది ఇవన్నీ వస్తే ప్రేక్షకుడు ఖచ్చితంగా ఉంటారు ఎలా అవును అవును సహజ సిద్ధికి ప్రేక్షకుడు లేదు అదే దాన్ని ఏమంటారు అద్వైతం అంటే అసలు అడవిలో ఉన్న నేర్చుకుంటావు నువ్వు అవును చుట్టుపక్కల అది ఉంది ఆ సహజ సిద్ధి అది కానీ అది ప్రదర్శించడం కోసం ఎప్పుడు స్విమ్మింగ్ చేయవు.
(14:54) అవును మీరు ఎప్పుడైనా నదిలో దిగితే మీరు మర్చిపోతారు సమాజాన్ని ఇప్పుడు సముద్రంలో యు నెవర్ నువ్వు సముద్రంలో అలలకు ఎగురుతుంది ఎవరిని పట్టించుకోవు అక్కడ ఒరిజినాలిటీ వచ్చేస్తది. ఓకే నేను సరదా వర్షన్ లో తడిచారు ఎప్పుడన్నా ఎవరి కోసం తడిచారు మీరు తడిచారా భయమే అంతే పక్కవాడు పడిపోతే సహజం మ్ పక్కవాడి కోసం చేస్తే అసహజం ఏదైనా నేను చేయొద్దు అనట్లేదు అది ఒక ఐడెంటిటీ క్రైసిస్ గా మారొద్దు.
(15:27) అక్కడ ప్రాబ్లం వస్తది. ఇప్పుడు నేనైనా ఏదైనా చేయవలసి చేద్దాం. కానీ అది నా గుర్తింపు కోసం నేను కాబట్టి నేను అనేదాన్ని వదిలించుకో నేను ఒక చిన్న అంటే అవసరం కోసం చేయొచ్చు తప్పేమ లేదు ఓకే వాళ్ళు ఏమన్నా అనుకోని నీకు సంబంధం లేదది నాకు సాధ్యమైనది ఇచ్చేశనమ్మా నమస్కారం ఓం జై జగదీశ హరే బాతకతో ఓషో ఒకసారి ఒక మాట చెప్తే అర్ధరాత్రి లేచి కూర్చొని నా చిన్నప్పటి నుంచి ఇట్లా ఎందుకు ఎవరు చెప్పలేదు అనిపించింది చిన్న మాట నేను చెప్తే చూద్దాం మీరు పట్టుకుంటారేమో ఒక వ్యక్తి త్యాగం చేశడు గురువు మాట చెప్పాడు త్యాగం చేయాలి త్యాగం అనేది జీవితానికి అత్యంత ఇంపార్టెంట్
(16:11) తన దగ్గర ఉన్నదంతా త్యాగం చేశడు. రాజులా ఉన్నవాడు బూజులు అయిపోయాడు. ఓకే [నవ్వు] వాళ్ళ ఆవిడ గాజు కూడా లేదు. వాళ్ళ అబ్బాయి పేరు రాజు ఆ కానీ రాజ్యం లేదు ఏదో ఇప్పుడు అతని దగ్గర ఏమీ లేదు. అతనంతా త్యాగం చేస్తే ఊరోళ్ళందరూ అతన్ని మెచ్చుకుంటున్నారు. చెంత త్యాగ పురుషుడుని కాళ్ళు మొక్కుతున్నారు. అతను ఎవరు వచ్చినా చెప్పింది చెప్తున్నాను.
(16:41) నా దగ్గర ఆస్తి ఉంటే త్యాగం చేశాను కారు త్యాగం చేశాను బంగారం త్యాగం చేశాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లా మీరు నన్ను మెచ్చుకుంటే నాకు చాలా ఆనందం కలుగుతుంది. ఇప్పుడు గురువు వచ్చాడు ఇంతవరకు చెప్పిన తర్వాత ఇప్పుడు గురువు అన్న మాట ఏముంటో చెప్పు. అదే ఆ మెచ్చుకుంటే బాగుంటుంది ఉంది కదా దాన్ని త్యాగం చేయవా అని అడిగండి అదే నేను చెప్పింది ఎందుకు చేయలేదుఅంటే ఆ చేసిన గురూజీ పూరా త్యాగదియ్యా నేను తాగ నేను త్యాగం చేశాను అన్న భావనని త్యాగం చేయవా అని అడుగుతాడు అన్నమాట రైస్ అంటే అది సహజం అన్నట్టు అంటే నేను త్యాగం చేశ చేసా చేసా అని అతను ఒప్పి దాన్ని ఫీల్ అవ్వ
(17:22) అది అయనట్టుగా మారింది అది వదిలేయ్ నీకు గొప్పగా ఫీల్ అవుతుంది అది పోవాలి నీమకర్లు బాబు సినిమాలో కూడా ఒక సన్నివేశం ఉంది ఇదే అంశానికి సంబంధించి అంటే స్పూ ఇప్పుడు నేను చెప్తే స్పురిస్తది అతను పాముల [గొంతు సవరించుకోవడం] మధ్య చూసి ఒకడికి పిచ్చి లేసి శివుడు శివుడుఅని వాడికి జరంగీరం వచ్చిన తర్వాత నీమకాలు బాబు వస్తాడు క్యావగా ఉడ అని చెప్పి తీసుకో తీసుకపోయిన తర్వాత అతను ఫుల్ వణకిపోతుంది మిమ్మల్ని పాముల మధ్య చూసినా అంటే చలో స్నాన్ కరేంగే అంటే స్వయం శివ హై చలో చలో స్నాన్ అప్పుడు ఏమంటాడు నీ కలు డైలాగ్ తెలుసా? ఆ అతను ఏమన్నాడంటే ఆ ఇతని రిలేషన్ గురించి
(17:58) అన్నాడు అతను నేను స్నానం చేద్దాం అన్నాడు కదా అప్పుడు డైలాగ్ వచ్చింది. అవునా అది నేమ్ కర్లబా పుస్తకాల్లోనే ఉన్నది అది. అవును అంటే రీసెర్చ్ చేసి రాశరు వాళ్ళు నీ మనసులో శివుణని ఆ ఎస్ నువ్వు ఏదిఉందో అదే చూసినావ్ నీ మనసులో అది కాదు దాని లాస్ట్ డైలాగ్ నాకు అప్పుడు ఏం గుర్తొచ్చిందంటే స్టార్టింగ్ లో నువ్వు ఒకటి నాకు చెప్పినవ్ నీ మనసులో ఏది ఉందో నీకు చెత్త గొప్పు ఉంటే చెత్తగా కనిపిస్తా అట్లా అప్పుడు ఏమంటాడంటే నేమ కరువులు బాబా నీ మనసులో ఉన్న శివుణని నువ్వే ఆ కాదే వింటలేవు భుజం మీద చేసి తీసుకపోతే నీ మనసులో ఉన్న శివుణని గంగలో [గురకలు]
(18:33) వదిలేద్దాం పదా ఓ అచ్చాడు అంటాడు అంటే ఏది మోయకు అచ్చ ఇప్పుడు నేను మంచివాడిని మోయకు దాన్ని ఏమో గంట తర్వాత నేను ఏమనా అంటే నీకు తీట లేవచ్చు ఇప్పుడు మంచివాడిద అడ్డు రాదు అప్పుడు నువ్వు మనస్పూర్తిగా తిట్టలేవు. [గురకలు] [నవ్వు] అందుకని అట్లా ఇప్పుడు నేను ఎవరి గురించి ఏమ అనుకోను కాబట్టి నేను ఏమనా చేస్తా అది ఓకే డన్ ఓకేనా అందుకని మీ అందరికీ సహజ సిద్ధి ప్రాప్తి రస్తు దీనికి ఎవరు ఆశీర్వాదం అక్కర్లేదు.
(19:06) ఓకే తర్వాత సాధన వల్ల వచ్చే సిద్ధి దాని వల్ల తృప్తి లేదు. దానికి ప్రేక్షకుడు ఉండాలి అందుకని ఎప్పుడు ప్రేక్షకుల కోసం ఎదురు చూస్తా ఉంటాడు. ఓషో తన ఆత్మకథలో ఒక సంఘటన చెప్తాడు ఒక ఊర్లో ఒకాయన ఉన్నాడు ఆయన ప్రసంగాలు ఇస్తా ఉంటాడు సాయంత్రం 4:35 అవ్వగానే నామాలు నియమాలు పెట్టుకొని కూర్చుంటాడు అన్నమాట అందరూ రాగానే నమస్కారం పెడతారు ఒకటే కాన్సెప్ట్ చెప్తారు అన్నమాట రజ్జు సర్పవత్ అంటే రజ్జు అంటే తాడు సర్పవత్ అంటే తాడులో మనం పామును చూస్తున్నాం ఈ సంసారం తాడు పాము తాడు అది కానీ దాన్ని మనం పామ అనుకుంటున్నాం
(19:51) ఓకేనా అందుకని ఫస్ట్ చూడాలి అది పామా తాడా నిజంగా తాడు అయితే భయపడాల్సిన అవసరం లేదు. అట్లా పాము అయితే నిజంగా భయపడవలసిందే దానికి దూరంగా ఉంటే సరిపోతది. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ల కాన్సెప్ట్ చెప్పి మధ్యన రజ్జు చూసి సరిపోతే వస్తది. [గురకలు] ఓషో అప్పుడు చిన్న పిల్లవాడంట ఒకసారి ఊర్లో అందరికీ చెప్పాడంట బాబా ఆరోగ్యం బాలేదు ఎవరు రాకని చెప్పింట అందరి దగ్గరికి పోయి ఓషో చెప్పాడా చిన్న పోయాడు ఓకే పోడితట్ట అయింది ఎవరు రాలే ఓషో ఏం బాబు మీరు డిసపాయింటెడ్ గా ఉన్నారు అంటే లోగ అనాహిత అబితక్ నయయా క్యా హువా బోల్దియా ఎవరు రావద్దుఅని చెప్పిన నేను మీ
(20:35) ఆరోగ్యం బాలేదంట ఎందుకంటే చెప్పినవ అనవసరంగా బూడిద వేస్ట్ అయింది అంట అంటే ఇదంతా నువ్వు వేరే వాళ్ళు చూడడం కోసం పోసుకుంటున్నావా అంటే యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ రజ్జు సరిపోవద్దు అంటే అప్పుడు ఓషన్ నేను వచ్చిన కదా నాకు చెప్పు రజ్జు సరిపోతా అంటే నీ బొంద నేను చెప్పవలసిన చెప్తాను నీకు ఎందుకు చెప్తా పోనీ మీకు అర్థం ఏందంటే నువ్వు చిన్న పిల్లవాడివయండి నీ అవకాలో ఉండు మీ నాయనని తీసుకోరా అన్న తర్వాత వాళ్ళ నాయన తీసుకపోయింట [గురకలు] ఆ ఆవు బచ్చే ఆవు అన్నాంట వాళ్ళ డాడీని మ్ వాళ్ళ డాడీ వయసు ఎంతకంటే పెద్ద తర్వాత మీ అబ్బాయికి చెప్పండి అన్న తర్వాత
(21:12) ఓషో ఉందంట టీకే బచ్చే అన్నాడంట [గురకలు] ఆ బాబా అని దాంతో కాలింది అందు బచ్చే అంట నువ్వు మా డాడీని పట్టుకొని బచ్చే అంటావు మా డాడీ ఒంటరిగా ఉన్నప్పుడు బచ్చే అనుకో బ్చే అనుకో నా దగ్గర ఉన్నప్పుడు మా డాడీని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు అన్నాడంట వీడు పెద్ద వితండవాదు ఉన్నాడు వీడిని ఇక్కడినుంచి తీసుకురావద్దు అంటే నువ్వు ఎక్కడ పోయినా గొడవలు పెడుతున్నారా నీకు దండం పెడతా పోదాంపా కానీ అసలైన జ్ఞాని అతనే ఉన్నాడు ఆ అంటే వెరీ ఆర్గ్యుమెంట్ క్వశ్చన్ అంత అయిపోయింది కదా ఓషో ఏకాంతంగా ఉండి ఆలోచించిందంట రజ్జు సర్పవత్తు రజు సర్పవత్తు అక్కడున్న రాత్రిపూట పామును
(21:44) చూసి తాడును చూసి నువ్వు పాము అనుకుంటున్నావ్ ఫస్ట్ కళ్ళు ఓపెన్ చేసి చూడు అది తాడా పామా ఆ తర్వాత భయపడు అని ఎన్ని సార్లు చెప్తున్నాడు కదా నిజంగా అతను చేస్తాడా లేదా అని చెట్టు మీద కూర్చున్నాడంట కూసోని [నవ్వు] అతను చెంబ పట్టుకొని రాత్రి పోతుంటే నిజంగా నువ్వు తాడ వేసిందంట పాం పామ అన్నాడంట పోయి ఇసురుకొని పోయితే కాలు ఇరిగిందంట కాలు ఇరిగిన తర్వాత ఆ విషయం ఈ విషయం తెలిసింది ఎట్లా పడ్డావ అంటే ఎవరో పాం పామ అని అరిచారంటే అందరూ ఇట్లా చూస్తే ఓషోద ఎక్కి చూశారు ఆ నేను అరిచాను అన్నాడంట దాంతో మళ్ళ వాళ్ళ డాడీ వచ్చింది ఇంత సాధు పొంగ ఉండిని వాట ఎట్లా
(22:15) భయపడతావురా అంటే రజ్జు సర్పవ అని ఎప్పటినుంచో లెక్చర్స్ ఇస్తున్నాడు మరి ఆయన ఎందుకు పడ్డ తర్వాత ఇట్లా చూసి ఇది పాము కాదు తాడు అని తెలుసుకొని నిమ్మలంగా పోలే ఆయన పాటించింది మనక ఎట్లా చెప్తాడు ఈరోజు నుంచి డిస్కోర్స్ బందాంట [నవ్వు] నువ్వు నువ్వు ఆచరిస్తలేవు ఆ అతను ఫస్ట్ చేసిన మిస్టేక్ చెప్పనా సాధు వాళ్ళ ఓషో ముందు వాళ్ళ నాన్నని అదే బచ్చే అనాలి నిన్న ఒకాయన ఫోన్ చేసింద నేను బయటికి వచ్చాడు సద్గురువు గురించి మీరు చేసిన ఆ నేపాల్ టాక్ విన్నాను అవును విన్నా చేసిండు ఆ చెప్తా జోక్ చెప్తా విన్నాను మీరు చెప్పినంత ముందు ఒక చిన్న ఐడియా ఇద్దాం
(22:59) అనుకుంటున్నా మీకు అంటే సద్గురు ఏ అటాచ్మెంట్స్ ఎమోషన్ ఎన్లైటన్మెంట్ అంటే అటాచ్మెంట్స్ ఉండొద్దు కదా మరి ఆయన కన్నీళ్లు వచ్చాయి మరి ఎవరన్నా వరదల్లో చచ్చిపోతే ఏడుస్తాడా ఓన్లీ వాళ్ళ ఆశ్రమం వాసులు చచ్చిపోతే ఏడుస్తాడని నాకు ప్రశ్న వచ్చింది. అంటే నేనున్నా ఫస్ట్ అఫ్ ఆల్ నా టాక్ మొత్తం విన్నవా నువ్వు అవును అంటే మొత్తం వినలే బిగిన్ చేయగానే ఫస్ట్ మొత్తం విను నేను నా టాక్ క్లోజ్ చేసింది దానితోటి రెండవది అక్కడితో సద్గురుతో నా సంబంధం దిగిపోయింది.
(23:30) ఐ నాట్ థింకింగ్ అబౌట్ హిమ నా దృష్టిలో హి ఇస్ ఆన్ ఎన్లైటన్ మన్ అందుకని మనం డిస్కస్ చేయాల్సింది కాదు ఇఫ్ నిజంగా నీకు డౌట్ ఉంది కదా గో అండ్ ఆస్క్ సద్గురు నాకుఏ ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి పెట్టేసినా అంటే మనం మైండ్ ఫ్రీ ఉండాలి ఒక మనిషిని పట్టుకోవడం ఒక వస్తువుని పట్టుకోవడం పేరు ప్రఖ్యాతలను పట్టుకోవడం గుర్తింపును పట్టుకోవడం ఈర్షను పట్టుకోవడం పగని పట్టుకోవడం ఒక ప్రాంతాన్ని పట్టుకోవడం ఒక గదిని పట్టుకోవడం ఒక చీరను పట్టుకోవడం ఒక రంగును పట్టుకోవడం ఇదంతా పట్టుకోవడమే ఏది పట్టుకోకు చాలా బాగుంటుందిలే అది అన్ని వదిలేస్తే ఒక గంట సేపు ఉండ చాలు అట్లీస్ట్ ఒక పూట ఉండాలి అట్లా ఎవడో బాడక
(24:09) ఉన్నాడు హేహే అనాలి అననులే ఒకసారి ఆయన చూడు ఏమైతే తలకి కింద పడతదా ఏం కాదు దీని వల్ల ఒరిగేది ఏమలే డబ్బు గిబ్బు బంగారం వస్తానని గానీ నిజమైన ఒక శాంతి అనేది యు ఎక్స్పీరియన్స్ ఇట్ అది మనం మాటల్లో వర్ణించలేము ఇంగ్లీష్ రెండు పదాలు ఉంది ఇన్ఎక్స్ప్లికబుల్ అండ్ ఇన్డిస్క్రైబుల్ అంటే నువ్వు వ్యక్తపరచలేవు నువ్వు వర్ణించలేవు అది ఎవడన్నా వచ్చి నువ్వు నిజంగా శాంతిగా ఉన్నావ అని నాకు చెప్పు నేనైతే నాకు డౌట్ ఉందంటే చెప్తారా పిల్లల్లో కొట్టినోళ్ళు ఉన్నారు [నవ్వు] దాని అర్థం ఎవడేం చేసినా భరిస్తావ అని కాదు అట్లా అంటే చాలా చదివిన పుస్తకాల్లో ఎన్నో
(24:53) గుర్తొస్తాయి నాకు నువ్వు మళ్ళ అప్లోడ్ చేసుకోలేవు అవన్నీ చెప్పుకుంటా పోతే తొందరలో బుక్ టాక్ యూస్ చేద్దాం ఆ మీరు పుస్తకం సెలెక్ట్ చేస్తే ఐ విల్ మనం మాట్లాడుకుందాం మనం ముగ్గురం ఒకటే బుక్ చదివి ఒక్కొక్క చాప్టర్ మాట్లాడుకోవాలి ఏదైనా ఒక బుక్ సజెస్ట్ చేయనా అది పిడిఎఫ్ ఉన్నది చెప్తా సో దట్ మనకి ఐపాడ్స్ లో అందుబాటు ఉంటది మళ్ళ ఫిజికల్ గాప్ అనుకో మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలి అది ఇంటికి రావాలి నా బుక్ ఎక్కడ ఎందో పేజ్ ఇవన్నీ అట్లా వవిల్ డూ ఇట్ [గురకలు] సో సహజ సిద్ధి ప్రాప్తిరస్తు మళ్ళీ ఇది ఒకసారి చూద్దాం ఈ పవర్ అట్ల ఉందా లేదా సో అది ఇప్పుడే నాకు రియలైజేషన్ వచ్చింది
(25:32) దేంట్లోన ఏ శక్తి ఉండదు. భగవాన్ తిరుగుతున్నావా [నవ్వు] నాకు అర్థమయింది. తిప్పట్లే చూడు నా చీనే చూడు ఇట్ విల్ గోస్ బ్యాక్ అవును మళ్ళ మళ్ళ స్ట్రెయిట్ కంప్లీట్ అవ్వదు చూడు అయిపోయింది మళ్ళ రైట్
(26:25) రండి ఈ శక్తులన్నీ మీకు ఇస్తాను. నా ఏం చేయకుండా వచ్చిన నా సాధన దాన్ని మీకు ధారదత్తం చేస్తాను. బోంగ ఏం కాదు డోంట్ కమ్ టు మీ ఓకే నేను ఒక సిద్ధి సంపాదించుకున్నా లైఫ్ లో ఎప్పుడు ఒంటరిగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోండి. [ప్రశంస] ఏం చేయాలి ఏం చేయొద్దు [నవ్వు] నేను ఏమ తెలుసు సంబంధాలు పెట్టాలి రూమ్లోకి వెళ్లి డోర్ పెట్టుకోవాలి అని అయ్యో డోర్ గా పెట్టుకుంటే ఒంటర ఉన్నట్టు కాదు మనసులో చాలా మంది ఉంటారు అలా చెప్తావేమో అంటా లేదు లేదు నేను ప్రాపంచిక బంధాలు ఎవరితో పెట్టుకోదలుచుకోలేదు ఇది నేను 100% 2009 నుంచి స్థిరంగా ఉన్న ఇది పక్కకు జరిగేది
(27:11) లేదు ఇది నవ్య ఆధ్యాత్మిక జీవన విధానం సమస్త విశ్వమే నా యొక్క ఒక కేంద్రం నా కేంద్రాలు అక్కర్లేదు. ఇప్పుడు ఈ ఊర్లో కేంద్రం ఆ ఊర్లో కేంద్రం పెట్టడం ఎంత సిల్లీగా ఉందో తెలుసా మొత్తం కలిపి ఒక కేంద్రంగా చూడరా డాడీ దానికి నువ్వు కేంద్రంగా ఉండు. నువ్వు ఆల్రెడీ చెప్పి చెప్తాను జోక్ చేస్తేలేను నేను జోక్ చేస్తే ఏ ఊరికే అన్న పెడదాం పట అంటా నేను నువ్వు ఆల్రెడీ ఆశ్రమం పెట్టమని అడిగితే ఆల్రెడీ ఈ విశ్వమే నా ఆశ్రమం అందులో మనందరం అందర అన్ని ఆశ్రమ వాళ్ళు కూడా మా ఆశ్రమ సభ్యులే ఉన్నారు అందరికన్నా బార్డర్ చెప్పిన వాళ్ళు రామలక్ష్మి అదే అవును అవును అంటే ఇప్పుడు ఏదో ఒక
(27:50) ఆశ్రమము ఏదో ఒక ఆశ్రమము ఈ లైన్ మన ఆశ్రమం అన్నమాట ఈ అన్ని ఆశ్రమాల్లో మా బౌండరీ లోపల ఉన్నాయి అని చెప్పి [నవ్వు] ఏ ఇదో బలే ఉంది తమ్ముడు ఇది అట్లా అందుకే ఎవరైనా రావచ్చు నా దగ్గరికి అంటే ఈ అన్ని ఆశ్రమాలలో చెప్పని టాపిక్స్ అల్టిమేట్ గా ఇక్కడ చెప్పబడతాయి అన్నాడు హాయిగా ఉండమని చెప్తున్నా దీనికి దీనికన్నా జ్ఞానం కావాలనారా ఇప్పుడు పక్కదాన్ని పట్టించుకోవద్దు అన్నా దీనికి ఏం జ్ఞానం కావాలి నీది కానిది ముట్టుకోకన్నా దీనికి ఏం జ్ఞానం కావాలి తక్కువ మాట్లాడ నీకు ఏం జ్ఞానం కావాలి ఎవరితోనా మాట్లాడు కానీ హర్ట్ కాకు దీనికి ఏం జ్ఞానం కావాలి నీ పని నువ్వు చేసుకో
(28:26) దీనికి ఏం జ్ఞా జ్ఞానం కావాలి ఓ చిన్న ప్లేస్ చూసుకొని అక్కడే కూర్చో అక్కడే తిను అక్కడే పడుకోని దీనికి ఏం జ్ఞానం కావాలి లూజు గా ఉన్న బట్టలు వేసుకో బట్టలు వేసుకుంటే నీవుడిగా ఉన్న ఫీలింగ్ ఉండాలి అలాంటి బట్టలు నీ బట్టలు అని చెప్పేది దీనికి ఏం జ్ఞానం కావాలి ఎవరిని చూసినా సరే నిన్ను చూస్తుంటే చూసుకోని ఏం జ్ఞానం కావాలి దీనికి వద్ద జ్ఞానం అవసరం లేదు.
(28:45) మళ్ల శక్తి చూద్దామా వద్దా [నవ్వు] ఓకే అది ఉన్నాయి శక్తులు ఉంది అట్లా నువ్వు ప్రతి వండిన ప్రతి పదార్థం ఎప్పటినుంచి చూస్తా నేను నువ్వు దండమాయం చేయ అంతే బాధ కథ అదో పెద్ద అదో పెద్ద సిద్ధి నీ క్వశ్చన్ తెలుసా నిమ్మకరలి బాబా ప్రథమ శిష్యుల్లో ముఖ్యమైన శిష్యురాల పేరు సిద్ధిమానే ఆమెకే సిద్ధులు లేవు సిజమా సిద్ధిమా అన్నదంట నిన్ను చూస్తే నా కొడుకులాగా అనిపిస్తుందంట అవున అమ్మ అని పడుకున్నాంట అంతే తొడ మీద [నిట్టూర్పులు] సచ్ మచ్ మే తుమ్మాయహే అన్నా అంట లేసి [నవ్వు]
(29:28) ఆమె జీవితంలో అది మర్చిపోలేదు ఎక్స్పీరియన్స్ ఎందుకంటే దానికి ఇంపార్టెన్స్ ఇచ్చింది ఆమె అట్లా నిన్న జోగి బోగి బాగుండేది షార్ట్ ఎట్టు నిలబడ్డాయి రెండు నందులాగా నిలబడి కొట్టేసుకుంటా ఉన్నాయి [నవ్వు] అప్పటికీ నేను చాలా లేట్ గా కెమెరా అప్పటికి చాలా సేపు నుండి కొడుతున్నావ్ నువ్వు ఓకే బేట బాయ్ సహజ సిద్ధులు అందరికీ ఉన్నాయి వాటిని ఆస్వాదించండి.
(29:54) అంతే నా సందేశం ఇంతే ఈ జీవిత కాలానికి ఇంతే
No comments:
Post a Comment