Dr. Harish Tenneti : నీ మైండ్‌నే నీ ఆయుధంగా ఎలా మార్చుకోవాలి ? | How To Train Your Super Mind | SM
Author Name:Suneethas Media
Youtube Channel Url:https://www.youtube.com/@SuneethasMedia
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ViqFLJO4l84
Transcript:
(00:00) నమస్తే నేను డాక్టర్ హరీష్ తెనేటి సూపర్ మైండ్ పవర్ సిరీస్ వింటున్నారు సూపర్ మైండ్ పవర్ సిరీస్ లో మైండ్ బాగా పని చేస్తుంది అని చెప్పడానికి అంకెలు గుర్తున్నాయా లేకపోతే పేర్లు గుర్తున్నాయా మోహన్ జోడు గాని వాడి పేరు గుర్తొచ్చిందా లేదా లేకపోతే 50 పేర్లు ఒకటేసారి గుర్తుపెట్టుకున్నామా ఇది కాదు ఏ సమయంలో ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎలా బిహేవ్ చేసి ఎలా మన మైండ్ ని మన కంట్రోల్ లో పెట్టుకోవాలి అన్నది ఇంపార్టెంట్ అదే అదే సూపర్ మైండ్ సూపర్ మైండ్ ఏం చేస్తుందంటే కరెక్ట్ గా ఆ టైంలో అక్కడ అలా పని చేయాలి.
(00:38) లైక్ ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకృష్ణ పరమాత్ముడు సూపర్ మైండ్ ఆయన ఆయుధం పట్టలే అట్ల నుంచి ఎక్కడ ఎప్పుడు ఎలా ఆడించాలో గేమ్ అలా ఆడించాడు. కదా సూపర్ మైండ్ పవర్ అంటే అది నీ మైండ్ తో కొట్టాలి గేమ్ అంతా భయపడిపోయి టెన్షన్ పడిపోయి అన్నిటికీ వర్రీ అయిపోయి అమ్మో నిర్ణయం తీసుకుంటే ఇది కరెక్ట్ నిర్ణయమా కాదా అని భయపడేది సూపర్ మైండ్ కానే కాదు అందుకని ఈరోజు నేను చెప్పబోతున్నది మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది దట్ ఇస్ కాల్డ్ ద గుడ్ జడ్జ్మెంట్ ఏ సన్నివేశాన్నయనా నేను కరెక్ట్ చేస్తున్నానా లేదా అని తెలియడానికి ఒక ఒక జడ్జిమెంట్ ఉండాలిమన మనకి ఈ సీన్ లో ఇక్కడ ఇలా బిహేవ్ చేయడం
(01:21) కరెక్టా కాదా అనేది తెలిస్తే మనకి లైఫ్ లో ఏదైనా అడుగు ముందుకు వేయొచ్చు తెలియలేదుఅనుకోండి ఇది కరెక్టా కాదా అని తెలియకపోయేసరికి ఆ జడ్జిమెంట్ మనకు రాకపోతే ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఇది కరెక్టా కాదా అని న్యాయధర్మాలతో పోల్చుకొని చూడడం మనకు రాకపోతే అప్పుడు మనం ఒక జస్ట్ ఒక మామూలు మనిషిలా బ్రతికేస్తాం ఎప్పుడైతే జడ్జ్మెంట్ వస్తుందో మనకి మన మైండ్లో ఇది రైట్ డెసిషన్ ఇది రాంగ్ డెసిషన్ అని తెలియడం స్టార్ట్ అవుతుందో అప్పుడు లైఫ్ ఈజీ అవుతుంది.
(01:58) సో అలాంటి జడ్జ్మెంట్ ఫర్ ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ కాదు అని తెలియడానికి ఒక బ్యూటిఫుల్ మెకానిజం ఉంది అఫ్కోర్స్ ఇవన్నీ నేనేం కొత్తగా చెప్పట్లే అన్ని భగవద్గీత నుంచి ఉపనిషత్తు నుంచి ఎత్తి ఏరుకొని అటు ఇటు తిప్పి చెప్తున్నా మీకు సో అందుకని ఈ ఒక్క పాయింట్ ని మీరు గుర్తించండి. దట్ ఏదో ఒక విషయాన్ని నేను ఒక న్యూ ప్యాకేజ్ లో మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఏదో ఒక విధంగా మీరు కనెక్ట్ అవుతారు కదా మీ లైఫ్ నా వీడియో వల్ల మారుతుంది కదా ఆ క్రెడిట్ లో ఒక 25% నాకు ఇస్తారు కదా అందుకని సో దట్ అబ్బా ఎప్పుడైనా నేను ఎక్కడైనా కనిపించాను అనుకో మీకు మీరు చెప్పారండి ఆ వీడియోలో దాని
(02:35) వల్ల నిజంగా చేంజ్ వచ్చింది అని చెప్తే ఒక టైప్ ఆఫ్ ఈగో సాటిస్ఫాక్షన్ అన్నమాట సో అందుకని నేను చెప్పే పాయింట్ ని కొద్దిగా జాగ జాగ్రత్తగా వినండి మీ లైఫ్ లో ఏ సిచువేషన్ వచ్చి నిర్ణయము తీసుకోవాలన్నా అది డైవర్స్ ఇవ్వాలా వద్దా లేకపోతే పిల్లలు కనాలా వద్దా పెళ్లి చేసుకోవాలా వద్దా చదువులో ఈ గ్రూపా ఈ గ్రూపా ఏదైనా గాని ఏదైనా ఎవరితోనా బిజినెస్ లో పెట్టాలా వద్దా ఇవేమఉంటాయి మనుషులకి అంతకంటే ఏమఉంటాయి ఇవే ఉంటాయి వీటిలో నిర్ణయము ఏది బెటరు అని తెలుసుకోవడానికి మనము చేయాల్సిన మెథడ్ ఏంటి సో దీనికి శ్రీకృష్ణప పరమాత్ముడు సైతం ఒక బ్యూటిఫుల్ లాజిక్ చెప్పాడు
(03:15) అదేంటంటే పాయిస్ ఆఫ్ మైండ్ అంటారు అంటే మనసు ఎప్పుడైతే ఆ ప్రశాంతమైన వాతావరణంలో ఇంకొంచెం గట్టిగా మాట్లాడాలంటే స్థిత ప్రజ్ఞత అనే ఒక స్థితిలో ఉంటామో అప్పుడు ఆటోమేటిక్ గా మన మైండ్ నిజముగా కరెక్ట్ డెసిషన్ తీసుకోవడం మొదలు పెడుతుంది. ఈ స్థిత ప్రజ్ఞత అనే పదాన్ని మన వాళ్ళు ఎప్పటి నుంచో సంస్కృతాన్ని బయటకి తోస్తాం కాబట్టి మనం మనకు మిగిలింది ఆ ఇంగ్లీష్ కాబట్టి అందులో ద పాయిజ్ ఆఫ్ మైండ్ అని చెప్తాం.
(03:50) ఈ పాయిస్ ఆఫ్ మైండ్ అని చెప్తుంటే దీనిలో మనసు ప్రశాంతంగా ఒక కదలిక లేని ఒక స్థితిలో మనసు ఉంటుంది బట్ అది ఊరికే నిన్ను కంగారుపెట్టి కదలిక పెట్టకుండా ప్రశాంతమైన మైండ్ లో ఉన్న రోజున ద పాయిస్ ఆఫ్ మైండ్ వల్ల పవర్ వస్తుంది. ఆ పాయిజ్ ఆఫ్ మైండ్ తెచ్చుకోవాలి అంటే రెండు విషయాలు జరగాలి. ఫస్ట్ వచ్చేసి ఇన్నర్ హార్మోని ఇన్నర్ హార్మోని అంటే గుడ్ ని బ్యాడ్ ని ఒక వ్యతిరేక పదంలా చూడకూడదు.
(04:23) ఇది చాలామందికి పర్యాయ పదాలు వ్యతిరేక పదాల్లో వ్యతిరేక పదం అనుకుంటారు. దట్ గుడ్ అంటే బ్యాడ్ కి చాలా దూరం బ్యాడ్ అంటే గుడ్ కి చాలా దూరం ఈ టైపులో లెక్కలు వేస్తుంటారు. ఎవరి మనసయతే స్థిత ప్రజ్ఞతలో ఉంటుందో గుడ్ బ్యాడ్ బ్యాడ్ గుడ్ అనే డిఫరెన్స్ లోకి వెళ్ళదు. దాన్నే ఇన్నర్ హార్మోనిీ అంటారు. మానసిక ప్రశాంతతకి ఇది వెరీ వెరీ ప్రొఫౌండ్ అన్నమాట.
(04:54) ఈ విషయం మనం గమనించుకుంటే ఇన్నర్ హార్మోనీ ప్రశాంతత వస్తే ప్రతి దాంట్లోన వెలుతురు ఉంది ఈ రూమ్లో లైట్ వేశరు ఇప్పుడే కెమెరాలు పెట్టి అది ఆఫ్ చేయగానే చీకటి వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది చీకటి అది అక్కడే ఉంది ఎక్కడికి పోలే అలా వస్తుంది పోతుంది దట్ ఇస్ ద లైట్ అండ్ డార్క్నెస్ చీకటి వెలుతురు మధ్యలో ఉన్న సంబంధమే అది నెగిటివ్ ఉన్నచోట పాజిటివ్ ఉంటుంది.
(05:20) నేను ఇంత మంచివాడినండి నా లైఫ్ లోకి ఇలాంటి ఆయన వచ్చాడు అంది ఒక ఆవిడ ఆ కచ్చితంగా అలాగే జరుగుతది దట్ ఇస్ ద యూనివర్స్ లా నువ్వు నిజంగా వెలుతురైతే ఆ చీకటిలోనే కదా వెలగాలి నువ్వు నిజంగా మంచివాళ్ళవైతే ఆ చెడ్డవాళ్ళతోనే కదా నువ్వు మంచివాళ్ళా అనిపించుకోవాలి ఆర్ మంచివాళ్ళలా ఉండగలగాలి చెడ్డవాళ్ళు ఉంటే నేను మంచిగా ఉండలేను నేను బాధపడిపోతూ ఉంటాను ఓ పది మంది మంచివాళ్ళు కూర్చుని సత్సంగం చేసుకుంటే అందులో మంచివాళ్ళలా షాల్ కప్పుకుంటానా వై అలా ఎలా జరుగుతుంది సో అందుకే మంచి చెడు ఈ రెండు వేరే వేరే ఫాక్టర్స్ అని అనుకున్న రోజులు మోసపోతారు.
(06:00) ఎప్పుడైతే ఆ ఇన్నర్ హార్మోనిీ బిట్వీన్ గుడ్ ఉంటుందబ్బా బ్యాడ్ ఉంటుంది మనుషుల్లో మంచితనం ఉంటది చెడ్డతనం ఉంటది పరమ చెడ్డతనం ఉంటది పరమ మంచితనం ఉంటది నేను ఐ యమ నాట్ బాదర్డ్ అబౌట్ దోస్ నాకు అవన్నీ ఇంకా ఇబ్బంది పెట్టదు అని అనుకున్న రోజున ఒక స్థిత ప్రజ్ఞత స్టేజ్ కి వస్తాం అప్పుడు నీ మైండ్ జడ్జ్ చేస్తుంది కరెక్ట్ నిర్ణయము కరెక్ట్ టైంలో ఇట్లా కరెక్ట్ గా తీసుకుంటారు.
(06:28) ఇది కదా విషయం థామస్ అల్వా ఎడిసన్ ఒక ప్రయోగాలు చేస్తూ ఉన్నాడంట 1000 సార్లు ఫెయిల్ అయ్యావు నువ్వు ఇంకేంది అదే పట్టుకొని వేలాడతావు అన్నాడంట ఏంటి అని అడిగాడంట 1000 సార్లు ఫెయిల్ అయ్యావు ఇంకేంటి అని బాధపడి చెప్పారంట అందరూ పక్కనోళ్ళు నీ 1000 సార్లు ఫెయిల్ అయ్యావని ఏంటి అని అడుగుతున్నాడంట నువ్వు 1000 టైమ్స్ ఫెయిల్ అయ్యావు నీకు బుద్ధి ఉందా అని ఆయన అన్నాడంట అసలు అది నేను కన్సిడరే చేయట్లేదు అసలు అది నాకు గుర్తు కూడా లేదు నేను ఎన్ని సార్లు ఫెయిల్ అయ్యాను ఎన్నిసార్లు పాస్ అయ్యాను అనేది నాకు అసలు సంబంధమే లేదు.
(07:02) ఎందుకు అంటే నేను సక్సెస్ అవ్వాలి అంటే ఎన్నిసార్లు ఫెయిల్ అవుతాను అని ఆలోచించినన్ని రోజులు నేను సక్సెస్ కాలేను. ఇదే నియమం ఇదే రూల్ వేరఎవర్ దేర్ ఇస్ నెగటివిటీ దేర్ ఇస్ పాజిటివిటీ వేరఎవర్ దేర్ ఇస్ పాజటివిటీ దేర్ ఇస్ నెగటివిటీ ఎక్కడ చీకటి ఉన్నా వెలుతురు ఉంటుంది ఎక్కడ వెలుతురున్నా చీకటి వస్తుంది మా మా సూర్య భగవానుడు నేను సూర్య ఉపాసకుడిగా చెప్తున్నాను సూర్యుడు క్లియర్ గా నాకు రోజు చెప్తాడు అది సూర్యాస్తమై నేను వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నావేమో నేను ఎక్కడికి పోను మళ్ళీ రేపు పొద్దునే వస్తాను బయలుదేరి వెలుతురు చీకటి చీకటి వెళతు తరు పార్ట్
(07:44) అని తెలుసుకోవాలి ఇన్నర్ హార్మోనిీ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఎమోషనల్ బ్లర్ అంటాం అంటే అనవసరమైన ఓవర్ యక్షన్ నా మైండ్లో ఇది ఇలా చేస్తే మంచిది కాదంట అది అలా చేస్తే మంచిది కాదంట ఎమోషనల్ ఓవర్ యక్షన్ చేయనన్ని రోజులు ఎమోషనల్ బ్లరింగ్ లేనన్ని రోజులు మన లైఫ్ చాలా బాగుంటది చాలా చాలా అద్భుతంగా జీవితాన్ని గడపొచ్చు. ఎమోషనల్ బ్లరింగ్ అంటే మన ఎమోషన్స్ అన్ని కప్పి మన కళ్ళ ముందు ఒక మసక తయారు చేస్తుంది.
(08:15) ఆ మసకలో ఆవేశంలో చేసేసానండి అంటారు నాతో చాలామంది ఆవేశంలో నాకు కోపం వస్తే ఊరుకుంటానా నేను కూడా అనేసానండి అన్నారు ఒక ఆవిడ దట్ ఇస్ వాట్ ఎమోషనల్ బ్లర్ మసకబారిపోవడం అంటే అదే నీ చూపు నీ నోరు నీ మాటలు నీ కంట్రోల్ లో లేకుండా మసకబారిపోవడాన్ని ఎమోషనల్ బ్లరింగ్ అంటారు. అది ఎప్పుడు వస్తుంది ఇన్నర్ హార్మోనీ లేక అంటే పాజిటివ్ ని నెగిటివ్ ని లైఫ్ లో రెండు వస్తాయిరా నాకు నచ్చినవన్నీ నా లైఫ్ లోకి వచ్చి నచ్చినవన్నీ దూరం జరిగిపోవడానికి నేను ఇంకా దేవుని కాలేదు అని తెలుసుకున్న రోజున ఎమోషనల్ ఇన్నర్ హార్మోనీ వస్తుంది ఎమోషనల్ బ్లరింగ్ వస్తుంది తగ్గిపోతుంది అండ్ ఈ
(08:54) రెండు బ్యాలెన్స్ అవేసరికి మన లైఫ్ లో స్థిత ప్రజ్ఞత వస్తుంది లైఫ్ విల్ బి బ్యూటిఫుల్ సో నేను చెప్పింది ఆలోచించండి ఇంకొక్కసారి ఇంకొక్క వన్ మోర్ మినిట్ మీరు గనుక ఆలోచిస్తే మీ సూపర్ మైండ్ పవర్ మీతో ఆడడం స్టార్ట్ చేస్తుంది మీ దగ్గరకి రావడం స్టార్ట్ చేస్తుంది మిమ్మల్ని తనలో కలుపుకోవడం స్టార్ట్ చేస్తుంది ఆ మహా మేధాశక్తి మీ లోపలికి రావడం స్టార్ట్ అవుతుంది ఓకే సూపర్ మైండ్ పవర్ క్లాసెస్ కావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా కింద లింక్ ఇస్తారు మన వాళ్ళు క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు ఈ ఆగష్టు 24 ఉంది.
(09:26) సో బ్యూటిఫుల్ సెషన్ బ్యాచ్ 3 సూపర్ మైండ్ పవర్ మీ అందరి కోసం సో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి ఊరికే డబ్బులు కష్టాల్లో ఉండి పైసలు కష్టాల్లో ఉంటే జాయిన్ అవ్వకండి డబ్బులు సమకూర్చుకొని నెమ్మదిగా మీరు సాధించుకొని నా వీడియోలన్నీ విని ఒక టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ కి అచీవ్ అయ్యి అప్పుడు ఆనందంగా డబ్బులు పెట్టి కోర్సు నేర్చుకోండి సరేనా మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను థాంక్యూ ఆ
No comments:
Post a Comment