Thursday, October 22, 2026

మనసులో ఏది మోయకు #nature #spirituality #love #mind #kanthrisa #youtubevedios #trendingvedios

మనసులో ఏది మోయకు #nature #spirituality #love #mind #kanthrisa #youtubevedios #trendingvedios

Author Name:Rawpodcastss

Youtube Channel Url:https://www.youtube.com/@Rawpodcast26

Youtube Video URL:https://www.youtube.com/watch?v=igS6v0Xysoc





Title: మనసులో ఏది మోయకు #nature #spirituality #love #mind #kanthrisa #youtubevedios #trendingvedios

Author Name: Rawpodcastss

Description: Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

Transcript:
(00:01) సో ఇప్పుడు ఒక చిన్న గుసగుస రోడ్డు పక్కన మనం లాస్ట్ టైం పర్ణశాల ఉంద గుసగుస చేసినాం సో ఒక వాటర్ కుండ లోపట నీళ్ళ కుండ లోపట వట్టివేరు అని ఒకటి వేస్తారు. అది మార్కెట్ లో దొరుకుతది. ఓకే అది వట్టివేరు వేసి మర్చిపోతారు ఎవరు అడిగినా చెప్తారు నీళ్లు క్లీన్ అయితాయి నీళ్ళు క్లీన్ అయితాయి అని కానీ మనిషి ఎప్పుడు తొంగి చూడు దాన్ని పిహెచ్ టెస్ట్ చేయడు.
(00:32) దాంట్లో టిడిఎస్ క్వాంటిటీ చెక్ చేయడు బట్ హి ఇస్ జస్ట్ ట్రస్టింగ్ దట్ వట్టివేర్ అట్లానే ఒక మంచి హృదయంతో కల్మషం లేకుండా మాట్లాడిన మాట వట్టివేరులాగా పనిచేస్తుంది సమాజంలో నువ్వు అందరికీ ఏమి కెక్కిలికి చెప్పాల్సిన అవసరం లేదు ఫస్ట్ నువ్వు మంచిగా ఉండు నువ్వు మంచిగా మాట్లాడు మంచిగా మాట్లాడడం అంటే ఆ సారు మీరు అని అనడం కాదు హృదయంలో నీకు ఎలాంటి కల్మషం ఉండు నాకు తెలిసిపోతది ఒక మనిషి లోపట ఒకటి పెట్టుకొని మాట్లాడితే నాకు ఇట్లా కొడితే సిగ్నల్ ఓకే తెలిసిపోతది ఇట్లా అట్లా డ్రామాలు ఆడొద్దు లైఫ్ లో
(01:17) చిన్న లైఫ్ ఒక వ్యక్తి మీద గెలిచి నువ్వు సాధించేది ఏమ లేదు. అండర్స్టాండ్ లైఫ్ అందుకని నేను అంటా మన ఫ్రెండ్స్ అందరూ YouTube ఛానల్ స్టార్ట్ చేయాలి. ఇది YouTube ఛానల్స్ అంటే అది ఏదో ఆశ్రమం స్టార్ట్ చేసినట్టు ప్రాపగండా టైప్ కాదు అంటే మనం పెట్టాలి ఒకరికొకరు షేర్ చేసుకోవాలి ఈ షేర్ చేసుకున్న తర్వాత ఇట్లా కావాలి అట్లా అంటలేను ఎవ్వరి అవగాహనను వాళ్ళు షేర్ చేసుకుందాం అప్పుడప్పుడు కలిసి మాట్లాడుకుందాం ఒట్టివేరు ఎట్లా పని చేస్తదో అట్లా పని చేయాలి మనం అంతే అది ఒట్టివేరు లోపటికి పోయి మళ్ళ ఇట్లా ఇట్లా ఇది ఒక్కొక్క అణువును పట్టుకొని క్లీన్ చేస్తే ఊరకే
(01:56) ఉంటది అట్లా [నవ్వు] క్లీన్ అయిపోతది అర్థమైంది కదా నాకు అక్వేరియం ఉన్నప్పుడు నాకు ఒక చేప మస్తు నచ్చింది. అవును దాని పేరు ఏంటో తెలుసా క్లీనింగ్ ఫిష్ అద్దానికి పట్టుకొని ఉంటది. అదండి డస్ట్నింగ్ తీసుకుంటా సో జ్ఞాని క్లీనింగ్ ఫిష్ అన్నాడు వాడు వాడు చెత్త తింటున్నాడు. మిగతా చేపలకు మంచి చేస్తున్నాడు. నువ్వు ఎవరైనా తిట్టాలనుకుంటే ఒక ఎన్లైటెడ్ మ్యాన్ తిట్టు ఎందుకంటే వాడికి పర్సనాలిటీ ఉండదు కాబట్టి నీ మాట అబ్సర్బ్ అయి వెళ్ళిపోతది.
(02:26) అదే ఒక ఈక్వేషన్ తిట్టినావ అనుకో అది పగ మారి నీ మర్డర్ వరకు వెళ్తది. అందుకని ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయాలో అక్కడే ఎక్స్ప్రెస్ చేయాలి. డెప్త్తున్న నదిలోనే నువ్వు ఈత కొట్టాలి హాఫ్ ఇంచ దా డై వేసిన ఎత్తి పలుగుతది. అంటే అవగాహన లేని మనుషుల దగ్గర డైఫ్ వేయక్కు వాడు నిన్ను మింగేస్తాడు అట్లా అందుకని నువ్వు ఒక ఛానల్ ఆల్రెడీ లిఖిత స్టార్టెడ్ రా పాడ్కాస్ట్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి.
(02:53) అందులో నా టాక్స్ ఉండొచ్చు బట్ షి ఇస్ లిజనింగ్ రెండు ఉన్నాయి అవుట్సోర్స్ ఇయ్యడము పార్టిసిపేట్ చేయడం అవుట్సోర్స్ చాలా మంది చేస్తారు నాకు పార్టిసిపెంట్స్ కావాలి మళ్ల సంస్థ వద్దు ఎవరు నా మెంబర్స్ కాదు నీకు మెంబర్ అనే పదం ఎట్టు వచ్చిందో తెలుసా నీకు తెలుసా నీకు మనకి ఈ అవయవాలకి ఏమంటాం ఇంగ్లీష్లో లింబ అంటాం లింబు అవునుంబు సో హిస్ లింస్ హస్ బీన్ చాప్డ్ ఆఫ్ అంటారు అంటే చేతులు కట్ చేయబడ్డాయి సో లింబ్ అంటే అది ఇది లింబు ఆర్గాన్ వేరు లింబు వేరు కన్ను ఆర్గాన్ లింబు కాదు ఇది లింబు ఆర్గాన్ కాదు సో లింబు అంటే అవయవం ఈ లింబు నుంచి మెంబు వచ్చింది
(03:40) ఓకే సో మెంబు అనేది కూడా అవయవమే కానీ తక్కువ ఉంటది అందుకే చెవులో ఉన్నదాన్ని మెంబ్రేన్ అంటారు అంటే ఉంది కానీ లింబు అంత గట్టిగా లేదు అది ఉంది కానీ అది లేకపోతే పడదు దు సో యస్ లింబ ఇస్ ఇంపార్టెంట్ మెంబ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ సో మెంబర్ నుంచే మెంబ్రేన్ వచ్చింది మెంబర్ వచ్చింది. సో మెంబర్ అంటే బయట కనిపిస్తుంది. కానీ దీంట్లో భాగమే అది అట్లా సో నాకు మెంబర్స్ చాలు ఇంకా చెప్పాలంటే కంపాట్రియేట్స్ లాగా ఉండాలి.
(04:13) మనము సభ్యత్వం తీసుకొని ఒక జెండా కిందికి ఒక ఎజెండా కిందికి ప్రాపగండా కిందకి రావాల్సిన అవసరం లేదు. మనమంతా ఒక చెత్త కిందకి రావాలిఅంటే ఎవరి చెత్తు కింద వాళ్ళే ఉండండి [నవ్వు] అసలు మన మన సత్యం మన ఆకాశం అది దాని కింద ఉందాం హాయిగా ఉందాం సరే మనం చెప్పింది ఎక్కువ అర్థం కాలేదు అట్లీస్ట్ నాకు అర్థమయింది అది ఇంపార్టెంట్ నువ్వు చెప్పింది అందరికీ అర్థమైంది కానీ అదేందో నీకు తెలవనే తెలవదు ఇది వెరీ బ్యాడ్ చాలా మంది సిద్ధాంతకర్తలు చేసేది అది అందుకని నేను త్వరలో ఆ ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్తా మీకు మనం ఒక వన్ మంత్ ప్రయోగం చేస్తాం అందరూ పార్టిసిపేట్ చేయాలంటున్నారు. అంటే
(04:51) ఇన్ని సిగ్గు బీడియా వదిలేయండి మనమేమో గ్రూప్ డాన్సులు చేస్తలేము లేకపోతే రికార్డింగ్ డాన్స్లు చేస్తలేము మంచిగా అంబులు కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు చెప్పుకుంటున్నాం ఈగో లేదు ఎవరు హర్ట్ అయ్యేటవాళ్ళు లేరు అండ్ వి ఆర్ ఎంక్వైరింగ్ ఒక వారమంతా ఒక గంట గంటన్నర సేపు అది మనం కలుసుకొని వ విల్ డిస్కస్ ఏ బుక్ మనం ముందే అనుకున్నాం నెక్స్ట్ వీక్ మేము ఈ బుక్ చదివి ఈ సోల్ అండ్ సో డేట్ రోజు మేము కలిసి మాట్లాడుకుంటున్నాం కావాలంటే మీరు జాయిన్ అవ్వచ్చు కాలర్స్ గా సో వీడియో కాల్ లో జాయిన్ అవ్వచ్చు సో సో దీనికి ఒక యాప్
(05:22) ఉంటది. ఇప్పుడు దాదాపు టెలివిజన్ ఛానల్ చూస్తే న్యూస్ రీడర్ దానితో పాటు నలుగురు ఒక బాక్స్లో కనిపిస్తారు. వాళ్ళందరూ మాట్లాడుతారు కదా సో మధ్య మధ్యన కాలర్స్ కూడా వస్తారు. సో దానికి ఒక చిన్న అప్లికేషన్ ఉంటది. కొంచెం టెక్నికాలిటీ ఇన్వాల్వ్ అయింది. అది ఫస్ట్ నేను రామ్ కి తెలుసు మన ఫన్ పటాక రాము నేను ప్రయోగం చేస్తాం.
(05:43) ఆ తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క సింపుల్ మొబైల్ లో చేసేయొచ్చు. నో టెక్నాలజీ జస్ట్ మైక్ ఒక్కటి పెట్టుకుంటే చాలు మైక్ లేకుండా దగ్గర పెట్టుకున్న బ్రహ్మాండంగా సరిపోతుంది. ఆ ఇంకోటి పాట అయితే క్లియర్ గా వినబడాలి సత్యము వాడు వినాలి క్లియర్ గా రెండిటికి జమనాసన కొరకు ఉంది. సత్యం చెప్పేవాడు గట్టిగా మాట్లాడు ఎదుటి వ్యక్తి వింటున్నాడా అని అవసరం నువ్వు చెప్పు వాడు నిజంగా అవసరమైతే దగ్గరికి వచ్చి సార్ మళ్ళీ చెప్పండి సార్ అంటాడు అట్లాంటోడు కావాలి మనకు నేను నీవు వినేదాకా చెప్తా వద్దు అది నరకం అది సో అందుకని ఒక ఒట్టివేరులాగా మాట పనిచేస్తది అనేది నా అబ్సర్వేషన్
(06:16) మూడు పుస్తకాలు కూడా కంటెంట్ రాసినారు ఆ బుక్కులు రివ్యూ చేద్దాం అరే మనం మనది జీవితకాల ప్రయాణం ఇది నేను ఇప్పుడు మనం ఉత్తుతగానే కలుస్తున్నాం అనుకున్నాం ఏంది ఏదో ఇడ్లీ తినడానికి పూరి తినడానికి కాదు మన కలయకి ఆధారం అవగాహన ఎక్కువమంది కలవకపోవచ్చు కానీ కలిసిన వాళ్ళు ఆల్మోస్ట్ నేనే అది ఇన్ డిఫరెంట్ బాడీస్ అట్లా కావాలి నాకు ఒకటే మనసులో వ్యక్తులను మోయొద్దు ఇది ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు ఏదన్నా ఒక టెంపుల్ కి వెళ్ళాలంటే స్నానం చేయాలని ఎట్లా ప్రిన్సిపుల్ ఉంటదో నాతో ఉండాలనుకున్నా నాతో పని చేయాలనుకున్న డోంట్ క్యారీ ఎనీ పర్సన్ చూడదు చాలు చచ్చిపోయే రెండు మూడు రోజుల
(06:56) ముందు క్యారీ చేసుకో తిట్టుకో ఏమన్నా వేసుకో గులుక్కో ఇప్పుడు మంచిగా ఫ్రెష్ గా పని చేసుకోవాలి ఒక పుస్తకాన్ని రాయాలి ఒక పుస్తకాన్ని చదవాలి ఓ రోడ్స్ స్కేటింగ్ నేర్చుకోవాలి ఒక పాట పాడడం నేర్చుకోవాలి తాడాడం నేర్చుకోవాలి చెట్టుఎక్కేది నేర్చుకోవాలి ఊగేది నేర్చుకోవాలి ఆ నీళ్ళు లేకుండా ఈత కొట్టేది నేర్చుకోవాలి డూ సంథింగ్ అట్లా నేను ఒకసారి మా రూమ్ కి ఒకతను వచ్చాడు నాకు చాలా అల్లరి చేస్తుంటే నేను ప్రాక్టికల్ జోక్స్ అంటూ చూసినా ఏడో ప్రాంక్ ప్రాంక్ ప్రాంక్ నీకు తెలుగులో ఏమనొచ్చు మెదడుక మేత ఆలోచించాలి ఎందుకు అడిగింది అంటే ఆలోచించు
(07:30) ప్రాంక్ వచ్చిన తర్వాత అక్క మామ ఈత నేర్చుకుంటున్నాం అనుకుంటున్నా అంటే అంటే ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ జాయిన్ అవుతావా పోయ్ అన్నది మరి అట్లే కదా అంటే అరే వాళ్ళు మస్త పైసలు తీసుకుంటారురా ఈత నేర్చుకున్న టెక్నిక్ మనకి ఎవడు చెప్పలే ఇప్పటి వరకు ఏందంటే ఏమ లేదురా ఒక రెండు గ్లాసుల నీళ్లుు పోయాలి భూమిమీద పోసి మనం డ్రాయర్ వేసుకొని దాని మీద మనం బాడీకి అలవాటు చేస్తే మనం అక్కడ నీళ్ళలో దిగగానే బాడీ అర్థం చేసుకుంటది అన్న నేను క్యాజువల్ గా చెప్పిన ఒకసారి వాళ్ళ ఇంటికి పోతే వాడు [నవ్వు] నీళ్లు పోసుక అంటే ఇంత అమాయకులు ఉన్నారు ఆధ్యాత్మికతలో ఎట్లా మోసం జరుగుతుందంటే
(08:06) ఉన్నారు అమాయకులు మీరు ఎప్పుడైనా ఆలౌట్ యాడ్ చూసిరా అవును అవును ఫస్ట్ లో వచ్చే యాడ్ కప్ప కప్ప చూసారా కప్పని తింటా ఉంటది మా ఊరు అతను ఇక్కడ సంతోష్ నగర్కి దగ్గరలో ఒక గోడౌన్ ఉంది ఇప్పుడు కాదు 25 ఏళ్ల కిందటి మాట ఇప్పుడు అవన్నీ లేవు థియేటర్స్ అవన్నీ వచ్చేసినాయి ఆ గోడౌన్ లో పని చేస్తున్నారు పని చేయడానికి వస్తే రాత్రిపూట ఫుల్ దోమలు ఆ టీవీ ఉంది మూలకు బ్లాక్ అండ్ వైట్ ఆ బియ్యం బస్తాల పైన ఇలా క్రాస్ ఉంటది దాన్ని రకరకాల చిన్న పిల్లలని కూర్చుంటే కూర్చోపెడుతున్నారు దాంట్లో యాడ్ వస్తుంది.
(08:41) దోమలని వెతికి వెతికి తింటుంది ఆల్ అవుట్ హాయిగా పడుకు పప అని వస్తుంది. వాడి షాప్ కి పోయి ఆల్ అవుట్ కొనుక్కొని రాత్రింతా చూసినట ఇది ఎప్పుడు నోడు తెలుసుకుంటది ఎప్పుడు తింటది డోంట్ టేక్ లిటరల్లీ వాడు ఇంప్లాయ్ చేసిండు చాలా వరకు సత్యానికి సంబంధించిన ఎంప్లాయిస్ఏ ఉంటాయి. కానీ ఇప్పుడు మనం చేసేది వెరీ డైరెక్ట్ ఇంప్లికేషన్ ఏమీ లేదు మనందరం మనకు తోచింది మాట్లాడుకుందాం.
(09:08) ఎవ్వరిని బెగ్ చేయొద్దు చలో సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లీస్ట్ ఒక గౌరవంగా ఒక ప్లాట్ఫామ్ ని వాడదాం. మన ఫ్రెండ్షిప్ చెడకుండా చూసుకుందాం. అనవసర లావాదేవీలు మూడో ప్రవీణ్ ఉన్నాడు ప్రవీణ్ గురించే మాట్లాడాలి వేరే వ్యక్తి ప్రస్తావన తీసుకురావద్దు ఈ చిన్న చిన్న ప్రిన్సిపుల్స్ పాటిస్తే సత్యం అప్పుడు ఎంటర్ అయితది లైఫ్ లోకి నువ్వు చెత్త అంతా మైండ్ లో పెట్టుకొని ఐ హావ్ టు అండర్స్టాండ్ లైఫ్ అంటే దో బేబే అంట సో ఇది మనం ఎన్ని సార్లు కలిసిన వ్యక్తి గురించి ఎప్పుడు లేదు ఎప్పుడు లేదు మనం ఇంతసేపు మాట్లాడ మాట్లాడకూడదు నేనంటా ప్రిన్సిపుల్ అది
(09:44) విషం తింటావా లేకపోతే పిండ తింటావా మరి మూడో వ్యక్తి గురించి తింటే మాట్లాడితే అది కూడా సేమ్ అది ఇంకా పరమహంస ఉన్నాడు ప్రెడిక్నిష ఉన్నాడు ఇంత మంచి మంచి మంచి మేధావులు ఉంటే నీ అమ్మ మనంటోడు పక్కింటోడు బామరిది వంకాయ గాడు వీళ్ళ గురించి మనక ఆ విషయం చెప్పడానికి అంతవరకు ఓకే కానీ థాట్ ఉండకూడదు నెగిటివ్ గా ఆ రోజు మనం ఐస్ క్రీమ షాప్ లో ఆ ఐస్ క్రీమ్ పార్లర్ లో చైతన్యం గురించి చెప్పేది అవేర్నెస్ దానికంటే అది ఎంత అద్భుతం అంటే అన్న ఏదది ఏ ఉద్దేశం లేకుండా ఉండు జస్ట్ [నవ్వు] ఉనికిగా ఉండు ఉండు ఉద్దేశం లేకుండా ఉండు అంటేనే నువ్వు ఉనికిగా ఉన్నట్టు
(10:24) ఇప్పుడు హరిపురంలో ఆ మన కొట్టానికి పేరు పెడుతుంటాం ఆ ఇప్పుడు దాని బయట మంచం వేసుకొని ఉన్నాయి ఏడు రోజులు మంచం ఎక్కినప్పుడు నేను ఉనికిగానే ఉన్నా మంచం దిగితే రీసాగు ఉన్నా అర్థమైన అర్థమైంది అర్థం కావాలకి అర్థం కాదు ఇంకొకటి మీరు అన్న అవేర్నెస్ గురించి కూడా బాడీని ఆ ప్రొటెక్ట్ చేసేదే అవేర్నెస్ అని అన్న అయితే నాకు ఒక డౌట్ ఏమవచ్చిందంటే మరి అన్న బాడీ గురించే చెప్పిండు మరి థాట్స్ గురించి ఎందుకు చెప్పాలి ఇక్కడ థాట్ తో సంబంధం లేదు థాట్స్ కి అవేర్నెస్ కి థాట్ కి సంబంధం లేదు అవేర్నెస్ లైక్ ఏ ఆర్మీ సోల్జర్ ఇప్పుడు ప్రధానమంత్రి చుట్టుపక్కల సెక్యూరిటీ
(11:02) రక్షణ ఉంటదబ్బా వాళ్ళ పర్పస్ ఏంది ప్రధానమంత్రి ఆలోచనలు కాపాడడం కాదు ప్రధానమంత్రి శరీరాన్ని కాపాడ కానీ ఇట్లా కూడా అనుకోవచ్చు కదా విచారణ చెయి విచారణ చేయన్న డిస్కషన్ ఆలోచించ ఇప్పుడు డిస్కషన్ వద్దు ఓకే చెయ ఒక నాకు ఆన్సర్ దొరికింది సరే నెక్స్ట్ టైమ నాకు చెప్పు సరే మళ్ల నేను బయట మీరు చెప్పింది చాలా లాజికల్ గా చెప్పారన్నమాట లాజికల్ కాదు ట్రూత్ అది ట్త్ బాడీ అన్నప్పటికీ ఏదైతే ఇప్పుడు నేను ఆలోచనలు ఉన్నాో అది కూడా దీనిలో వస్తుంది భాగంగా వస్తుంది ఇగో విచారణ ఇప్పుడు అది ఏ పుస్తకాల్లో నేను చెప్పింది ఏ పుస్తకాలు లేదు నేను గొప్పగా చెప్తలేను ఆ పుస్తకాల్లో
(11:39) చెప్పినోడు ఏ పుస్తకంలో ఉన్నది చదివి చెప్పిండు వాడు వాడు ఎప్పుడనా చూసిండా పాడా శరీర ధర్మాన్ని వాడు చూసి చూసిండా వాళ్ళు చూడలేదు వాళ్ళు నేను అన్ని పుస్తకాలు పక్కన పెట్టి నేను ఈ బాడీని చూసిన కళ్ళు మూసుకొని చూసిన కళ్ళు తెరిసి చూసిన నడుచుకుంటూ చూసిన ఏడుచుకుంటూ చూసిన రకరకాలుగా చూసినా ఇట్ ఇస్ అది ప్యూర్ లిబరేషన్ లో ఉంది అది దీనికి ఏ పాపం దీనికి ఏ పాపం లేదు.
(12:01) అయితే మీరు చెప్పిన తర్వాత అన్న నేను కూడా పుస్తకాల్లో చూసి ఆ కొన్ని రాసుకున్నా అది నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. మీరు చెప్పిన తర్వాత నేను ఎంక్వైరీ చేసిన తర్వాత నాకు వచ్చిన ఆన్సర్ అన్న ఆ జీవితకాలం మర్చిపోని నాకు వచ్చిన ఒక మెసేజ్ అన్న ఎప్పుడో అర్ధరాత్రి టింగ్ అని వస్తుంది ఆయన గురువు గారు అనేదాన్ని మీరు నేను పెట్టిన దానికి రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదని ఫస్ట్ పెట్టి వచ్చింది ఆ రెండు స్పేస్ల గ్యాప్ ఇచ్చి నా 35 సంవత్సరాల ప్రశ్నకి జవాబు దొరికింది చాలా సంతోషం అని పెట్టేసాను అన్న మొన్న వెరీ రీసెంట్ గా వన్ వీక్ బ్యాక్ కావచ్చు ఒక అక్క
(12:41) మాట్లాడింది మీతో నాన్ స్టాప్ అ ఎంత అద్భుతంగా అనిపించిందంటే [నవ్వు] డైరెక్టర్ అసలు ప్రవాహం అది నేను కూడా విన్నా మీరు ఊరికే వింటున్నారు కానీ ఆమె చెప్పిందంతా సత్యమే అన్న అవును పొద్దున్న లేస్తుందట మిమ్మల్ని నేను చూడలే మని మీరు చూడలేదు అంటే మిమ్మల్ని నేను వీడియోలో చూస్తున్నా కానీ మీరు నా ఇంట్లో భాగము మీరు చేతన ఇట్లా బిడ్డ అంటారు తన పప్ప అంటది మీరు రోజు మీ ఇంట్లో మేము ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నా అని తను ఎక్కడి వరకు అంటే నా ఆధ్యాత్మిక ఆశ్రమాల నుంచి ఇక్కడి వరకు అసలు ఎట్లా జరుగుతుంది నేను ఎట్లా ఫ్రీ అయినా నా మైండ్ నేను ఎంత బాగున్నా అసలు
(13:20) నేను ఒక చిన్న సరదా మాట చెప్తా అంటే సంబంధం లేని మాట మనం ఎవరనా అడిగే ముందు ప్రార్థించే ముందు లేదా ఒక ముఖ్యమంత్రిని కలిసినప్పుడు సరిగ్గా అడగకపోతే తప్పు జరుగుతది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ప్రపంచంలో అందరూ కొట్టుకుంటున్నారు కదా వీడికి అనిపించింది నాకు అన్నదమ్ములు లేరు ఎవరు లేరు అందుకని నాకు కొట్టే తిట్టే అవకాశం లేదు ఉంటే కదలే కొట్టుకునేది అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్లి తపస్సు చేసి ఏం కావాలి భక్త కోరుకుంటే నాకు కొట్టుకోవడానికి ఎవరు లేరు దేవుడికి ఎట్లా అర్థం అయిందంటే వాడికి గొడ్డలు ఇచ్చిందంట కట్టలు కొట్టుకో [నవ్వు] అందుకని
(14:03) నువ్వు అడుగుతున్నావ్ సరిగ్గా అడుగుతున్నావో లేదో వింటున్నావు సరిగ్గా వింటున్నావో లేదో ఆ సత్యము అర్థమైంది ఎట్లా తెలుస్తుంది అంటే నువ్వు ఎంత కాలం ఉన్నా నీలో ఎటువంటి బోర్డం రాదు ఫస్ట్ రెండోది వ్యసనాల్లోనూ ఉండవు అంటే బోర్డం వస్త తాగే బోరడం వస్తే అట్లా కాదు నువ్వు నీ శక్తిని ఒక క్రమానుక్రమణికలోనే వినియోగిస్తావ్ ఇట్లా చెట్టు గనుక క్రమానుక్రమణ వినియోగించి ఒక పండని తీసుకొచ్చి దేర్ ఇస్ ఏ ప్రాసెస్ ఇన్ ఎవరీ సహజంగా జరుగుతుంది అటెన్షన్ తర్వాత నీవు ఏ ఐడెంటిటీ ఉండదు నీకు ఏది అటెన్షన్ సీకింగ్ ఉండదు.
(14:43) ఓకే ఇది జరిగింది నీకు తెలుస్తది. అది తెలిసినాక నువ్వు పీకలాడి ఏమి కాదు ఇది ఎట్ల ఉందంటే బైక్ వచ్చినాక కట్టుకొట్టిన ఏమి కాదు చేతులు వదిలేసిన ఏం కాదు. వాడిని చూసి బైక్ ఇప్పుడే తెసుకుంటే చేతిలో తేస్తే మూతి పని రాలుతాయి. అది బ్రేస్ చూసిపోయి రోడ్డు బ్రేస్ అయిపోయింది. నీకు అసలు బ్రేస్ అంటే తెలుసా దానికి ఎందుకు బ్రేస్ మీరు అన్న వీడియోలు చూపిస్తా నేను అన్న ఒకసారి చెప్పు నామ [నవ్వు] ఆ ఓకే థాంక్యూ ఓకే అన్న బాయ్ ఓకే

No comments:

Post a Comment