What really happens inside your body when you meditate? 🤯🧘 #shorts
Author Name:NB Show Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@nbshowtelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Fxc2NrC7jxk
Title: What really happens inside your body when you meditate? 🤯🧘 #shorts
Author Name: NB Show Telugu
Description: What really happens inside your body when you meditate? 🤯🧘
#MeditationBenefits #HumanBody #ScienceFacts #BrainHealth #Yoga
Transcript:
(00:00) మెడిటేషన్ అంటే మైండ్ ని ప్రశాంతంగా ఉంచుకోవడానికి చేసే ఎక్ససైజ్ మాత్రమే కాదు మెడిటేషన్ మన బాడీని లోపల నుంచి సైంటిఫికల్ రీప్రోగ్రామ్ చేస్తుంది. సైన్స్ ప్రకారం ఒక మనిషి రోజుకు కేవలం 20 నిమిషాలు మెడిటేషన్ చేస్తే తన నర్వ్ సిస్టం మొత్తం రీసెట్ అవుతుంది. ఇది ఎలా జరుగుతుంది అంటే మన బాడీలో రెండు ముఖ్యమైన సిస్టమ్స్ ఉంటాయి.
(00:24) ఒకటి సింపథటిక్ నర్వ్ సిస్టం అంటే స్ట్రెస్ మోడ్. రెండవది [సంగీతం] పారాసింపథెటిక్ నర్వ్ సిస్టం అంటే రిలాక్స్ మోడ్ మెడిటేషన్ చేసినప్పుడు లేదా యోగా బ్రీతింగ్ చేసినప్పుడు మన బాడీ పారాసింపథటిక్ మోడ్ లోకి షిఫ్ట్ అవుతుంది. దీనివల్ల హార్ట్ రేట్ తగ్గుతుంది. బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ లోకి వస్తుంది. బ్రీతింగ్ డీప్ గా మారుతుంది. మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది.
(00:47) సైన్స్ లో దీన్నే రెస్ట్ అండ్ హీలింగ్ రెస్పాన్స్ అంటారు. [సంగీతం] ఇదేదో మ్యాజిక్ కాదు దీని వెనక ప్యూర్ సైన్స్ ఉంది. మెడిటేషన్ చేస్తున్నప్పుడు మన మెడ నుంచి కిందికి ఒక ప్రశాంతమైన వేవ్ వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. అది కేవలం ఫీలింగ్ మాత్రమే కాదు నర్వ్ సిస్టం రీసెట్ అవుతుందని చెప్పి ఒక సిగ్నల్ అంతే కాదు మెడిటేషన్ వల్ల బ్రెయిన్ స్ట్రక్చర్ కూడా మారుతుంది.
(01:08) ఎంఐ స్కాన్ లో కూడా ఈ విషయం బయటపడింది. మెడిటేషన్ వల్ల మన బ్రెయిన్ లో ఉండే [సంగీతం] హిప్పో క్యాంపస్ సైజ్ పెరుగుతుంది. దీనివల్ల మెమరీ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే అమిగడాల సైజ్ తగ్గుతుంది. దీనివల్ల మనలో భయం యంజైటీ తగ్గిపోతాయి. [సంగీతం] ఒక హార్వర్డ్ రీసెర్చ్ ప్రకారం మెడిటేషన్ జీన్స్ ని కూడా ఆన్ ఆఫ్ చేయగలదు. అంటే బాడీలో స్ట్రెస్ ని యాక్టివేట్ చేసే జీన్స్ ని మెడిటేషన్ ఆఫ్ చేస్తుంది.
(01:34) అలాగే బాడీ హీల్ అవ్వడానికి సహాయపడే జీన్స్ ని యాక్టివేట్ [సంగీతం] చేస్తుంది. దీన్ని బట్టి మెడిటేషన్ కేవలం మైండ్ నే కాదు DNAన్ఏ ని కూడా మార్చగలదు. [సంగీతం] ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఒక మనిషి డీప్ మెడిటేషన్ నేర్చుకుంటే తన బాడీ సిగ్నల్స్ ని తనే మాన్యువల్లీ కంట్రోల్ చేయగలడు. ఇది స్పిరిచువాలిటీ కాదు ప్యూర్ బయో ఇంజనీరింగ్ అలాగే యోగా బ్రీతింగ్ వల్ల బాడీలో ఏ భాగానికి ఎక్కువ ఆక్సిజన్ అవసరమో [సంగీతం] ఆ భాగానికి ఆక్సిజన్ చేరుతుంది.
(02:01) అందుకే పూర్వకాలంలో యోగులు మునులు అంత హెల్దీగా ఉండేవాళ్ళు. వాళ్ళలో ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కేవలం బాడీని ఉపయోగించడం మాత్రమే కాదు ఆ బాడీని ఎలా కంట్రోల్ చేయాలో నేర్చుకుంటారు. బహుశా అందుకేనేమో మన ప్రాచీన యోగశాస్త్రంలో ఒక మాట చెబుతారు. నువ్వు శరీరానివి కాదు నీ శరీరాన్ని నడిపించే శక్తివి అని.
(02:24) మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు. ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.

No comments:
Post a Comment