Monday, October 19, 2026

ఇంప్రెస్ చేయాల్సి వస్తే.. రిలేషన్‌షిప్ టాక్సిక్! | Toxic Relationship Signs | Relationship Tips |

ఇంప్రెస్ చేయాల్సి వస్తే.. రిలేషన్‌షిప్ టాక్సిక్! | Toxic Relationship Signs | Relationship Tips |

Author Name:hmtv healthplus

Youtube Channel Url:https://www.youtube.com/@hmtvhealthplus

Youtube Video URL:https://www.youtube.com/watch?v=NeplSZyazAc





Title: ఇంప్రెస్ చేయాల్సి వస్తే.. రిలేషన్‌షిప్ టాక్సిక్! | Toxic Relationship Signs | Relationship Tips |

Author Name: hmtv healthplus

Description: ఇంప్రెస్ చేయాల్సి వస్తే.. రిలేషన్‌షిప్ టాక్సిక్! | Toxic Relationship Signs | Relationship Tips | hmtv health plus
#toxicrelationships #relationshiptips #relationshipadvice #healthyrelationships #lovetips #telugutips #hmtvhealthplus





watch



watch HMTV Health plus channel for videos related to medical, medicine, treatment, identifying symptooms, news about virus, corona, covid. HMTV Health plus also covers the doctors advice, prescriptions, treatment for various deceases like flue, fever, cancer, kidney failures, lung dysfunction, thyroid. HMTV Health plus also teaches to deal with psychological issues, Psychiatric issues, mental disorders, stress, depression. Yoga , gym, physical fitness. You Like This Videos Subscribe Our YouTube Channel And Give Suggestions any Thing About Health.
Thank you...

Transcript:
(00:02) మనసు కోతి లాంటిది అని చాలాసార్లు వింటూ ఉంటాం. మనం దేని గురించి అయితే ఆలోచించద్దు అనుకుంటుంటామో [గురకలు] దాని గురించే పదే పదే ఆలోచిస్తూ ఉంటాం. కొంతమంది నువ్వు ఊరికే ఎక్కువ ఆలోచిస్తావు ఓవర్ థింక్ చేస్తావు అనే మాటలు కూడా వింటూ ఉంటాం. సో ఇలా ఓవర్ థింకింగ్ చేయడం అనేది నిజంగా ఒక సమస్యనా అది వేరే అదర్ కైండ్ ఆఫ్ అబ్నార్మాలిటీస్ కి దారితీసే అవకాశం ఉందా ఎక్కువగా టెన్షన్ పడే వాళ్ళలో యంజైటీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందా ఇలాంటి విషయాలు మాట్లాడుకుందాం.
(00:32) ప్రముఖ సీనియర్ కౌన్సిలర్ సైకాలజిస్ట్ డాక్టర్ వీరేందర్ చెన్నోజు గారి దగ్గరికి వచ్చాం ఇప్పుడు సార్ ని అడిగేసి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం సార్ అండ్ థాంక్యూ ఫర్ గివింగ్ టైం ఫర్ అస్ మై ప్లెజర్ టు బి హియర్ సార్ మెయిన్ గా చాలా చిన్న విషయంగానే కనిపిస్తది సార్ కానీ ఆ చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం దానికి జెండర్ డిఫరెన్షియేషన్ లేదు ఏజ్ డిఫరెన్షియేషన్ లేదు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఆలోచిస్తూనే ఉంటారు అది ఈవెన్ నన్ను కూడా అంటారు నువ్వు చాలా ఓవర్ థింకింగ్ చేస్తావు ఆలోచనలు తగ్గించుకో అంటారు.
(01:06) అంటే ఇది అందరిలో కరెక్టేనా సామాన్యమైన విషయమేనా లేదంటే అది సమస్యగా పరిణమించే అవకాశం ఉందా ఓవర్ థింక్ ఇట్సెల్ఫ్ ఏ సమస్య కదండి [నవ్వు] అంతేనా ఇంకా ఇంకా కొత్త సమస్య ఏముంది ఓవర్ థింకింగ్ డెఫినెట్ గా సమస్యగా ఎందుకు గుర్తించారు అంటే మనం ఉన్న సిచువేషన్ లో ఒక సంఘటన జరిగితే దానికి సంబంధించి మనం చాలా డీపర్లకి వెళ్ళిపోయి దాన్ని మనం పరిష్కరించలేని సమస్యగా చూసే పరి పరిస్థితి అది తీసుకొస్తుంది మనకి పోత ధనంలో పెట్టి చూస్తా చూస్తాం కాబట్టి అది మనకు సమస్యగా మారుతుంది.
(01:41) ఓవర్ థింకింగ్ అని ఎందుకు అంటున్నాను థింకింగ్ ఇస్ నార్మల్ ఓవర్ థింకింగ్ ఇస్ నాట్ నార్మల్ కదా అంటే ఎప్పుడుది ఓవర్ థింకింగ్ అనాలి అంటే ఊరికే అదే ఆలోచనలో ఉంటేనా ఒకటి రూమినేషన్ అంటాం అంటే మనం ఒక సంఘటన జరిగితే దాని చుట్టే దాని గురించే ఆలోచిస్తూనే ఉంటాం మనం దాని సిచువేషన్ ఇట్లా జరుగుకుంటే బాగుండేదేమో ఆ సిచువేషన్ నేను ఆ టైంలో ఇట్లా మాట్లాడి ఉంటే బాగుండేదేమో అని చెప్పి ఆ సిచువేషన్ మనం మనిపులేట్ చేయడానికి ట్రై చేస్తా ఉంటాం.
(02:09) అప్పుడు ఎందుకు నేను అట్లా మాట్లాడలేకపోయినా అరే నీ ఇట్లా మాట్లాడితే బాగుండు అని జరిగిపోయిన సంఘటనని రకరకాల సిచువేషన్లకి తీసుకొచ్చి మనం దాన్నే మనం నములుతా ఉంటాం. సో అలా నమిలి నవిలి నవిలి ఏం చేస్తది అది అది ఒక గంట రెండు గంటలు కాదు అది సీరియస్ అన్నమాట కంటిన్యూస్ గా పోతూనే ఉంటది ఆలోచనలు సో అప్పుడు మనం దాన్ని ఓవర్ థింకింగ్ అంటాము.
(02:31) ఆ ఓవర్ థింకింగ్ కాస్త ఎక్కువ రోజులు కంటిన్యూ అయితే అది సీరియస్ సమస్యగా పరిణామించి మనం నిద్రపోతుంది అప్పుడే డిస్టర్బ్ అవుతుంది. మనం వ్యక్తులతో సరిగ్గా మాట్లాడలేము మనం టోటల్ గా ఐసోలేట్ అయిపోయే పరిస్థితిని ఓవర్ థింకింగ్ తీసుకొస్తది కాబట్టే ఓవర్ థింక్ అనేది ఒక సమస్యగా మనం చూస్తున్నాం. ఎప్పుడు కూడా పడుకుందాం అనగానే ఆలోచనలు ఎక్కువ ఎందుకు వస్తాయి సార్ పడుకునే టైం లోనే ఎందుకు ఆలోచిస్తామ అంటారు యాక్చువల్ గా పడుకునే టైం లో ఏవి రావు కాకపోతే ఏందంటే మనం పొద్దున్న లేజనుంచి రాత్రి పడుకునేంత వరకు మనం చూడండి రకరకాల పనులతోటి మనం బిజీగా ఉంటాం యాక్టివేట్ అయిపోతాం
(03:01) ఫిజికల్ యాక్టివ్ అవుతాము తర్వాత డిఫరెంట్ ఛాలెంజెస్ మనకి ఆ పనులు పురమాయించడానికి సిచువేషన్స్ రెడీగా ఉంటాయి కాబట్టి మనం ఆ పనుల్లో ఎంగేజ్ అయిపోయి ఈ బ్రెయిన్ లో జరిగే నాయిస్ ని మనం పట్టించుకోము మీరు ఎప్పుడైతే నిద్రకు ఉపక్రమిస్తారో అప్పుడు ఏం సైజన్ ఇస్తున్నారు శరీరానికి నౌ ద టైం టు స్లీప్ నో ఫిజికల్ యక్టివిటీ నో అదర్ ఎక్స్ట్రా ఛాలెంజెస్ సో అన్ని డిఫెన్సెస్ అన్నీ డ్రాప్ అయిపోతాయి.
(03:27) ఓన్లీ మైండ్ ఇస్ ఓన్లీ విల్ బి ఇన్ ద ఆక్టివ్ మోడ్ రైట్ అప్పుడే ఏం చేస్తది అది పొద్దున్న నుంచి చేసిన పనులను ప్రాసెస్ చేస్తది. ఓకే ఓకే మనం దేని గురించి అయితే ఆలోచించాలనుకుంటున్నామో అప్పుడు ఫుల్ యాక్టివ్ మోడ్ లోకి వస్తాయి కాబట్టి అవి మనం పడుకునే టైం కి వస్తున్నాయి అనిపిస్తది. కానీ దాన్ని ఈజీగా మనం బయటికి రావచ్చు నిజానికి అవును ఏం చేయొచ్చుఅంటే ఇట్లాంటి ఓవర్ థింక్ ఉండి నిద్రపోదాం అనేసరికే అన్ని ఆలోచనలు వస్తున్నాయని మనకు అనిపిస్తే మీరు కొన్ని ఒక వారం రోజులు పడుకునే ముందు ఒక పుస్తకం గాని వైట్ పేపర్ పెన్ పెట్టుకోండి.
(03:58) పడుకుందాం అనగానే లేదు పడుకోని మొదలు పెట్టగానే మనకి ఏమ ఆలోచనలు వస్తున్నాయో అన్ని రాయాలి దాని మీద ఎన్ని వస్తాయి అని రాసి యు ఆటోసేషన్ ఇచ్చుకోండి రేపు మార్నింగ్ లేచిన తర్వాత ఫలానా సమయానికి 8 టునై 7 టుఎ ఏదో ఒక టైంలో వీటి గురించి నేను ఆలోచిస్తాను అని ఒక ఆటో సెషన్ ఇచ్చుకోండి అప్పుడు తగ్గిపోతాయి అప్పుడు నాచురల్ గా తగ్గిపోతాయి ఒక వారం రోజులు చేయండి వారం రోజు తర్వాత ప్రతి రోజు తెల్లారు లేవగానే ఏం టైం పెట్టానో ఆ టైం కు ఏం రాశనని గుర్తుపెట్టుకోండి సగం మీకు గుర్తే ఉండదు సో ఇట్లా మీరు ఫిల్టర్ అవుట్ చేయొచ్చు.
(04:31) అందులో వచ్చిన దానిలో ఏ 10% 20% మీకు గుర్తుండేందుకు అవకాశం ఉంది. అయితే అవి ఏంటి అవి మీ నిత్య జీవితాన్ని ప్రభావితం చేసే కొన్ని అన్ఫినిషడ్ వర్క్స్ ఉంటాయి. సో వాటికి యాక్షన్ ప్లాన్ ఏంటి? దెన్ ఆటోమేటికలీ యు విల్ బి మిస్సింగ్ అండ్ అవి వెళ్ళిపోతాయి అవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంఐ వస్తుంది. 10త్ కి ఈఎంఐ కట్టాలి.
(04:54) ఓకే మేజర్ గా డిస్టర్బ్ చేసే అంశాలు ఫస్ట్ సెకండ్ రాగానే డబ్బులు లేవు 10ెన్త్ వరకు వస్తాయా లేవా ఆ ఓకే సో పడుకున్నప్పుడు గుర్తొస్తది పొద్దున గుర్తొస్తది దాంతో పాటు ఇంకో 10 20 గుర్తొస్తాయి. ఓకే సో మనం దీనికి యాక్షన్ ప్లాన్ ఏంటి? నేనే నాకు శాలరీ సిక్స్త్ కో సెవెన్త్ కి రావాలి ఏమో లాస్ట్ మంత్ ఏమో 10త్ కి సం రాలేదు 11 12 కి వచ్చింది ఈలోగా సిబిల్ స్కూల్ పడిపోద్దేమో అని అనిపిస్తుంది ఏం చేయొచ్చు నేను వచ్చే [గురకలు] శాలరీ కోసం వెయిట్ చేయడమా లేదు ఈఎంఐ ఆల్రెడీ ఏదో పద్ధతి చేసి దాన్ని మీట్ చేసే పద్ధతులు మనం ఫాలో కావాలనా సో మేక్ ఏ
(05:31) యాక్షన్ ప్లాన్ రైట్ సో ఆటోమేటికలీ దాని గురించి ఓవర్ థింకింగ్ నాచురల్ గా పోతుది కదా అండ్ యు కెన్ అడ్రస్ ఇట్ వెరీ ఈజీలీ ఓకే సో క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ ఓవర్ థింకింగ్ కంటే ముందు ఓవర్ థింకింగ్ ఎందుకు వస్తది ఎస్ కదా ముందు మూల కారణం ఏంటి అందరికీ రాదు కదా కొందరికే బాగా కొందరికి వస్తది ముందు ఏందండి అంటే ఓవర్ థింకింగ్ రావడానికి మనం ఒకస సైకో అనలిటిక్ పర్స్పెక్టివ్ లో చూస్తే ఏందంటే మనం చిన్నప్పటి నుంచి పెరుగుతున్న వాతావరణం లోపల మనకు అన్ఫినిషడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అన్కాన్షియస్ మోటివ్స్ ఏమనా మీట్ కాకుంటే ఓకే మన అన్కాన్షియస్ థాట్స్ మన సరిగా అడ్రెస్
(06:15) చేయలేదు అనుకుంటే అవన్నీ కూడా రెగ్యులర్ గా మిమ్మల్ని బాధ పెడతా ఉంటాయి. సో ఫస్ట్ మనం ఈ డిస్టర్బ్ చేసే అంశాల పట్ల మనం ఎందుకు టైం ఇవ్వట్లేదు కూర్చొని ఆలోచించడానికి దాన్ని [గురకలు] ఒక ప్రాపర్ క్లోజర్ ఇచ్చినమ అనుకోండి మెన్ ఆటోమేటికలీ అవి డిస్పియర్ అయితాయి దట్ ఈస్ వన్ రీజన్ రెండో రీజన్ ఏందంటే మనం పెరుగుతున్న క్రమంలో మన ఇంట్లో మనం మాట్లాడే మాటలకు గాని మనం వెలుబుచ్చే అభిప్రాయాలకి ఎప్పుడు కూడా డినై చేయడమో స్నబ్ చేయడమో పట్టించుకోకూడోమో ఎప్పుడైతే జరుగుతదో అప్పుడు మనతో మనం మాట్లాడుకోవడం ఎక్కువైతది.
(06:46) ఉమ్ సో దాన్ని ప్రాసెస్ చేస్తా ఉంటాం మనం రై అది పీరియడ్ ఆఫ్ టైం అది ఒక అలవాటుగా మారిపోతుంది ఎందుకు నువ్వు బయట ప్రపంచం నిన్ను కన్సిడర్ చేయట్లేదు. కానీ ఇంటర్నల్ వరల్డ్ నిన్ను కన్సిడర్ చేస్తుంది. దట్ ఇస్ వన్ రెండోది ఏందంటే నీకు తెలియకుండానే అవతల వాళ్ళు చేయలేని యక్సెప్ట్ చేయలేని పనిని నువ్వు రోజు రెగ్యులర్ గా దాని గురించే మాట్లాడుకుంటూ థింక్ చేసుకుంటూ తిరుగుతూ తిరుగుతూ ఉంటుంటే నీకు తెలవకుండా ఒక ఫేక్ ఫీలింగ్ వస్తది.
(07:16) ఏం ఫేక్ ఫీలింగ్ వస్తది నేను ఆ పని సంబంధించి ఒక పని చేస్తున్నాని నువ్వు ఏం పని చేయట్లేదు నువ్వు ఓన్లీ ఆలోచిస్తున్నావ అంతే పని చేయట్లేదు సూడో వర్క్ లాగా నీకు ఒక భావన కలుగుతది. యు ఫీల్ రిలీవ్డ్ దట్ యు ఆర్ వర్కింగ్ సంథింగ్ ఎల్స్ టువర్డ్స్ దట్ వర్క్ వాళ్ళు డినై చేసినా సరే నేను మాత్రం ఆ పని పట్ల ఒక కమిట్మెంట్ చూపించి పని చేస్తున్నా అని ఒక ఒక ఫేక్ ఫీలింగ్ జనరేట్ అవుతది.
(07:41) ఆ ఫేక్ ఫీలింగ్ ఇట్ గివ్స్ యు ప్లెజర్ సో అందుకోసమని సగం మంది ఆ ఓవర్ థింకింగ్ లూప్ లోనే ఉంటారు. అచ్చ కొన్నిసార్లు సర్ ఈ ఆలోచనల్లో ఆలోచిస్తూ ఒక్కొక్కసారేమో విపరీతమైన ఎక్సైట్మెంట్ గా ఉంటది. ఉ ఆ ఓవర్ థింక్ చేసేటప్పుడు థింకింగ్స్ థింకింగ్ ప్రాసెస్ నడుస్తున్నప్పుడు అంటే ఏదో మంచి విషయం గుర్తొస్తది ఓ విపరీతమైన ఎక్సైట్మెంట్ ఆ యాహు అనే ఉంటది ఒక్కొక్కసారి ఏమో డీలా పడిపోయేటట్టు చాలా కుంగిపోయేటట్టుగా ఉంటది.
(08:11) ఎందుకు ఇలాగా అంటే ఓవర్ థింక్ అన్నప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే దానికి కారణాలను బట్టి ఆలోచిస్తే గనుక సంథింగ్ ఎక్కువగా బాధ పెట్టే విషయాలే ఉంటుంది అని అన్నట్టు అనిపించింది నాకు కానీ మరి ఇలా ఎందుకు ఉంటుంది ఎక్సైట్మెంట్ కూడా అలా ఎందుకు వస్తుంది అవును వాళ్ళు ఇట్లా ఓవర్ థింక్ చేసే వాళ్ళు నిజ జీవితంలో వెళ్లి పని చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు.
(08:33) ఆ వాళ్ళు ఏదైనా గన ఓన్లీ ఇదే ప్లేగ్రౌండ్ ఓకే ఎక్కువ ఆలోచనలు వచ్చి ఎక్సైట్మెంట్ అయినా వాళ్ళ ప్లేగ్రౌండ్ లో రావాలి లేదు డిసపాయింట్మెంట్ డిప్రెషన్ రావాల వాళ్ళు ప్లేగ్రౌండ్ లోనే రావాలి. అంతే కానీ నిజంలోకి వెళ్లి యాక్షన్ మోడ్ లోకి వెళ్లి ఒక యాక్టివిటీ బేస్డ్ వర్క్ చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. దాంతోటి వాళ్ళు దానిలోనే ఎక్సైట్మెంట్ వస్తది వాళ్ళకి దానిలోనే డిసపాయింట్మెంట్ కూడా వస్తది.
(08:55) అందుకోసమని వాళ్ళకి ఎక్కువ ఎక్సైట్మెంట్ ఇస్తది. వాళ్ళు నిజంగానే ఇంలక వెళ్లి బయటికి వచ్చి వాళ్ళు ఏదైతే ఆలోచిస్తున్నారో దాన్ని యక్షన్ లో పెట్టి దాన్ని ప్రాక్టికల్గా చేసినప్పుడు అది నిజంగానే మనం వాళ్ళు పని చేస్తున్నారు అనుకున్నాం. కానీ వాళ్ళు మొత్తం జీవితం అంతా ఇంలలోనే నడుస్తుంటది. అప్స్ అండ్ డౌన్స్ హైట్స్ లో అన్నీ ఆలోచన లోపనే నడుస్తుది.
(09:13) అందుకోసం వాళ్ళు ఓవర్ థింక్ చేసే వాళ్ళకు చాలా తక్కువ మంది మిత్రులు ఉంటారు. ఎవరో ఒకలో ఇద్దరు ఉంటారు వాళ్ళు కలిసిందంటే వాళ్ళ బాధలన్నీ వాళ్ళకి చెప్తూనే ఉంటారు నిరంతరం నిరంతర శ్రవంతి వాళ్ళ నడుస్తుంటది వాళ్ళది [నవ్వు] వాళ్ళక అన్నీ తెలిసిపోతాయి వీళ్ళకు మళ్లా మొదలుపెట్టే కాదు మళ్ళీ మొదలు పెట్టి ఇది ఆల్రెడీ మనం చెప్పినవు కదా అవునా చెప్పినా నేను నాకు గుర్తే లేదు ఏం చెప్పినా ఇంకా నేను కంటెంట్ కూడా చెప్పాల నీకు ఏం చెప్పాలి ఎండింగ్ చెప్పిన సరిపోదా అంటారు వీళ్ళకి అట్లాగే ఓవర్ థింకింగ్ అనేది కంటిన్యూ అయితే వేరే సమస్యలు వచ్చే అవకాశం ఉంది అన్నారు కదా ఎలాంటివి ప్రాబ్లమ్స్
(09:42) రావచ్చు స ఓవర్ థింకింగ్ గనుక కంటిన్యూటగా ఉంటే దే జనరేట్ టూ మచ్ ఆఫ్ యంజైటీ ఓ అండ్ స్లీప్లెస్నెస్ అండ్ అపటైట్ వేరియేషన్ లేదు కొంతమంది దే మే గో ఇంటు డిప్రెషన్ ఆల్సో వెన్ దే కీప్ ఓవర్ థింక్ అబౌట్ ద టూ మచ్ ఫ్యూచర్ దే మే గెట్ యంజైటీ ఓవర్ థింక్ టూ మచ్ పాస్ట్ దే మే జనరేట్ డిప్రెషన్ కాబట్టి ఫస్ట్ మనం గుర్తించినప్పుడు నేను ప్రతిసారి గురించి ఎక్కువ ఓవర్ థింక్ చేస్తున్నాను అని అనుకున్నప్పుడు ఫస్ట్ యు ట్రై టు రికగ్నైజ్ ఇట్ అండ్ రెండోది రికగ్నైజ్ ఎప్పుడు చేస్తాము మనం కొంచెం కాన్షియస్ గా ఉన్నప్పుడు అవును మన పట్ల మనం కాన్షిస్ గా ఉండాలి మన
(10:24) బుర్రలో ఏం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అది ఓవర్ థింక్ వైపు దారి తీస్తుంది అనుకోగానే యు షుడ్ టాక్ టు యువర్సెల్ఫ్ స్టాప్ ఇట్ ట్రై టు కమ బ్యాక్ టు ద ప్రెసెంట్ అండ్ ఎంగేజ్ యువర్సెల్ఫ్ ఇన్ ద ప్రెసెంట్ ఆక్టివిటీ మనం స్టాప్ అనుకోవడం రెండోది ప్రెసెంట్ లో ఏం పనియతే ఉన్నావో ఆ పని పట్ల పూర్తి స్థాయి ఏకాగ్రతోటి పని చేయడం నేర్చుకోవడం దాంతోటి నువ్వు లోపలికి వెళ్ళేది కాస్తే బయటికి వస్తావు బయటిక వచ్చి యు స్టార్ట్ ఫోకసింగ్ మోర్న్ అండ్ డూయింగ్ థింగ్స్ అది ఇంట్లో పనులు చేసుకోవాలయితే ఇంటి పనులు శ్రద్ధగా చేయడం లేదు ఆఫీస్ లో పని చేస్తాం ఆఫీస్ పనులు
(10:55) శ్రద్ధగా చేయడం లేదు మనం ఏదో ప్రయాణాలు చేస్తుంటే ఎప్పుడు అదే పోతుంది అంటే మనం పరిసరాలు గమనించడం డీటెయిల్ గా మనం ట్రైన్ లో కూర్చ డైవర్ట్ చేయాలి డైవర్ట్ చేయాలి అంటే ప్రెజెంట్ కి రావడానికి ట్రై చేయాలి. సో వెన్ యు సే స్టాప్ ఇన్సైడ్ టు యువర్ హెడ్ ఆటోమేటికలీ ఇట్ మేక్స్ యు కమ బ్యాక్ టు ద ప్రెసెంట్ సో యంజైటీ అనేది ఎప్పుడు గుర్తించాలి చాలా మంది కొంతమంది ఎక్కువ టెన్షన్ పడిపోతూ ఉంటారు ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడతారు.
(11:22) అది అది ఏదో ఇట్లా మాట్లాడుతుంటారు మాట్లాడితే కూడా అది కూడా యంజైటీ అవుతుందా లేదంటే ఓవర్ థింకింగ్ ఉన్నవాళ్ళలో ఇలాంటి టెన్షన్ గా పడడం చూస్తుంటామా అదండి ఎలా డైవర్స్ యా యాక్చువల్ గా మనం యంజైటీకి టెన్షన్ డిఫరెన్స్ ఇవ్వాల చాలా మంది రెండిటిని రీప్లేస్ చేస్తారు. ఓకే టెన్షన్ అంటే ఏం జరుగుతదిండి అంటే రియాలిటీ వర్సెస్ ఇమాజినరీ ఓ రెండే ఉంటాయి దాని టార్గెట్లు ఓకే అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ మ్ ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ లో మీటింగ్ ఉంది 10:00 క్లాక్ ఓకే 9:30 అయితుంది నేను ఇంట్లోనే ఉన్నాను.
(11:57) నేను అక్కడికి వెళ్ళడానికి కనీసం 45 మినిట్స్ పడతది మామూలు రోజులు అయితే ట్రాఫిక్ ఉంటే ఇంకా ఇంకో 15 60 మినిట్స్ పడతది. సో నాకు టెన్షన్ జనరేట్ అవుతది. నేను 10 ఓ క్లాక్ గనుక మీటింగ్ పోకుండా ఉంటే దెన్ [గురకలు] మా బాస్ ఏమంటాడు తో ఏమంటే నాకు తెలుసు గ్యారెంటీ తిడతాడు అందరి ముందు తిడతాడు. తిట్టుడు పెద్ద ఇష్యూ కాదు కానీ అందాడు అంద తిడతాడు సో ఇది టెన్షన్ ఓకే ఈ టెన్షన్ పోవాలంటే ఏం చేయాలి నేను నేను రియాలిటీ మీద పని చేయాల రియాలిటీ పని చేయాలంటే ఏంది ఎర్లీగా బయలుదేరాలి ఎర్లీగా బయల్దేరాలంటే ఏంది నేను ఎర్లీగా లేవాలి ఎర్లీగా లేసి నా
(12:31) పనులు నేను ముందుకు తీసుకోవడానికి ట్రై చేయాలి రైట్ దిస్ ఇస్ వన్ వే సెకండ్ ఏంటి నేను ఆయన తిట్టుని భరించాలి. మ్ సో ఈయనలో ఏదో ఒకటి యాక్సెప్ట్ చేసిన నీ టెన్షన్ పోద్ది. ఇదే టెన్షన్ నువ్వు ప్రతి విషయంలో పడుతున్నావ్ అనుకోండి అది ఆటోమేటిక్ గా లీడ్ టు ది యంజైటీ సో యంజైటీ అంటే ఏంది యంజైటీ అంటే అది టెక్నికల్ గా డెఫినిషన్ ఏం చెప్తాదఅంటే ఇట్ ఇస్ ఏ ఫిజయలాజికల్ రెస్పాన్స్ టు ఏ పర్సవడ్ త్రెట్ అని అంటది.
(12:58) [గురకలు] అంటే నువ్వు ఒక విషయాన్ని ఒక త్రెట్ లాగా ఫీల్ అవుతున్నావ్ నువ్వు నిజంగా అది త్రెట్ కాదు నువ్వు అనుకుంటున్నావు అది త్రెట్ అది అలాంటి నువ్వు అనుకున్న త్రెట్ కి నీ శరీరం ఇచ్చే రెస్పాన్స్ యంజైటీ ఈ యంజైటీ అనేది ఫ్యామిలీ లో రన్ అవ్వచ్చా సార్ [గురకలు] యా దే కొంతమందికి ఉంటది అది సో దేర్ ఆర్ టూ మెనీ టైప్స్ ఆఫ్ యంజైటీస్ ఉన్నాయి కానీ జనరలైజ్డ్ యంజైటీ అనేది ఒక జబ్బు ఓకే జిఎస్ అంటాం దాన్ని సో దానికి చాలా మంది ఆ వాళ్ళ పూర్వీకులకి ఎవరికైనా సీరియస్ యంజైటీ ఇష్యూ ఉందనుకోండి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నాట్ 100% వ కాంట్ సే వస్తది అని చెప్పలేము కానీ బట్ దేర్ ఇస్ ఏ
(13:33) ఛాన్స్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు యంజైటీకి ట్రీట్మెంట్ ఎప్పుడు వస్తది ఎస్ ఎస్ సి యంజైటీ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ డైరెక్ట్ సైకయాట్రిస్ట్ కంటే ఎక్కువ ముందు సైకాలజిస్ట్ రీచ్ అవుతే బెటర్ ఎందుకంటే యంజైటీ రావడానికి ప్రధాన కారణం ఒకటి సైకలాజికల్ నీడ్స్ మెట్ కాకపోవడం రెండోది చిన్నప్పుడు పెరుగుతున్న క్రమంలోనే ట్రమాటిక్ ఎక్స్పీరియన్స్ అయ్యాయి లేదైనా అబ్యూస్ జరిగింది లేదు ఒక యక్సిడెంట్ జరిగింది అవన్నీ కూడా మా సబ్కాన్షలో రిజిస్టర్ అయిపోయి అవి మళ్ళీ మళ్ళీ వచ్చినట్టు మనక ఒక భావన కలుగజేస్తే మళ్ళీ వచ్చిందేమో అని ఒక యంజైటీ అనుభూతి
(14:09) అయినప్పుడు ఇలాంటి సిచువేషన్ వచ్చేనికి ఎక్కువ అవకాశం ఉంటది కాబట్టి మీరు కౌన్సిలర్ దగ్గరికి వెళ్తే డెఫినెట్ గా దట్ కెన్ బి అడ్రెస్డ్ ప్రాపర్లీ అండ్ వాళ్ళు యంజైటీ నుంచి బయటికి రావడానికి ఎక్కువ అవకాశం అంటే ఇది ఎప్పుడు డాక్టర్ని కలవాలి అంటే ఇది జనరల్ గా టెన్షన్ ఏమో అని ఫీల్ అదే ఎగ్జామ్ టెన్షన్ అని ఫీల్ అవుతారు మీరు చెప్పిన ఎగజాంపుల్ ప్రకారంగా చూస్తే మరి ఎప్పుడు దాన్ని [గురకలు] యంజైటీగా గుర్తించి డాక్టర్ ఏదైనా సమస్య మన డే టు డే లైఫ్ ని డిస్టర్బ్ చేస్తుంది డిస్ఫంక్షన్ చేస్తుంది స్ట్రెస్ ఫుల్ చేస్తుంది అనుకున్నప్పుడు తప్పకుండా మీరు
(14:38) సైకాలజిస్ట్ ని కలవడం చాలా ఉపయోగకరంగా ఉంటది. మందులు లేకుండానే మీరు ఈజీగా దాని నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటది. నిజంగానే వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి యంజైటీ ఫీల్ అవుతారు. ఎక్కువ యంజైటీ ఉంటే అది ఓసిడి కి కన్వర్ట్ అవుతది. ఓ ఆ అబ్సెవసివ్వ కంపల్సివ్ డిసార్డర్ అంటాం. [గురకలు] అంటే చేసిందే చేసి కడిగిందే కడిగి పెట్టిందే పెట్టి ఆ దేవుని గురించి చెడ్డ ఆలోచనలు వచ్చి లైంగిక పరమైన ఆలోచనలు వచ్చి ఓకే ఇవన్నీ యంజైటీ ఎక్కువయినప్పుడు అది అటు ట్రాన్స్ఫార్మ్ అయితది.
(15:07) దాన్ని మనం అబ్సెసివ్ కంపెసివ్ డిసార్డర్ అనుకున్నాం. కాబట్టి అక్కడిదాకా తీసుకెళ్ళే కంటే అట్లా యంజైటీ ఇష్యూస్ ఉన్నప్పుడు మీరు వెంటనే సైకాలజిస్ట్ ని కలిస్తే దే హెల్ప్ యు టు కమ అట్ ఆఫ్ దట్ అండ్ యువర్ లైఫ్ బికమ్ మోర్ నార్మల్ అంటే ఎలాంటి థెరపీస్ అవైలబుల్ ఉన్నాయి సర్ సర్ ఇప్పుడు యంజైటీ కి అయితే మేజర్ గా మేము రిలాక్సేషన్ థెరపీ కాగ్నిటివ్ బిహేవ్ థెరపీ ఓకే దీస్ ఆర్ వెరీ పవర్ఫుల్ అండ్ మోస్ట్ ఇంపాక్ట్ ఫుల్ కూడా ఏముందంటే సైకోడైనమిక్ థెరపీ మన ఫ్రైడన్ థిరీ థెరపీ ఉంటది.
(15:36) ఈ మూడు థెరపీలతోటి ఏదో థెరపీ సైకోడైనమిక్ థెరపీ అయితే ఇట్లా తీసేస్తది మనిషిని యు విల్ రిలీవ్ అండ్ యు బికమ ఎఫెక్టివ్ అండ్ పర్ఫెక్ట్ డూయింగ్ విత్ దట్ ఇంకా వాళ్ళ సివయారిటీని బట్టి సెషన్స్ సెషన్స్ ఉంటాయి మరొక సెషన్ సర్ జనరల్ గా యంజైటీ డిసార్డర్ ఉన్నవాళ్ళకి మామూలు జనరలైజ్డ్ కాకుండా ఉన్నవాళ్ళకి పానిక్ అటాక్స్ వస్తాయి అవునండి అవునండి అంటే అది చాలా సివియర్ అనుకోవాలా లేదంటే దాన్ని కూడా థెరపీస్ తో తగ్గించ దానిక థెరపీస్ తగ్గియచ్చండి అంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల పానిక్ అటాక్ ఎందుకు వస్తుందిఎ ఎప్పుడైనా గాని మనకున్న మెమరీస్ ని మనకున్న మనకు జరిగిన అనుభవాల్ని ఆ
(16:10) ఫాక్ట్స్ ని సప్రెస్ చేయడానికి మనం ప్రయత్నం చేసేటప్పుడు వచ్చే ఆ సంఘర్షణే పానిక్ అటాక్ కాబట్టి ఆ పానిక్ అటాక్ నుంచి రిలీవ్ అవ్వడానికి ఫస్ట్ థెరపీస్ ఆర్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ హిమ కొందరికి ట్రౌమా ఎక్స్పీరియన్స్ ఉంటది చిన్నప్పుడు ఓకే పైనుంచి కింద పడడము లేకుంటే ఒక భయంకరమైన సిచువేషన్ లో మనం విట్నెస్ కావడము రైట్ సో అట్లాంటి సిచువేషన్ ఉన్నప్పుడు థెరపీస్ వర్క్స్ వండర్స్ పుల్స్ దెమ అవుట్ జస్ట్ లైక్ దట్ అంత పవర్ఫుల్ ఎఫెక్టివ్ గా ఉంటది.
(16:42) ఫ్యామిలీ ఇష్యూస్ అంటే తల్లిదండ్రులు [గురకలు] డైవోర్స్ తీసుకోవడం యార్ తీసుకోవడం అమ్మ నాన్నలు పొట్లాడుకోవడం కొట్టుకోవడం ఆ చాలా అక్వార్డ్ గా ప్రవర్తించినప్పుడు ఇవన్నీ కూడా ట్రౌమాగా మిగిలిపోతాయి పిల్లలు గాని పెద్దలకు గాని ఆ ఒక చిన్న సిచువేషన్ చెప్తా ఒక [గురకలు] అవతను వాళ్ళ ఫాదర్ అబ్రాడ్ నుంచి ఆ హైదరాబాద్ కి వచ్చాడు.
(17:08) ఓకే వచ్చి ఇటే ఉన్నాడు ఆయన ఆ పిల్లలు తల్లి అక్కడే వేరే దేశంలో ఉన్నారు ఇక్కడికి వచ్చిండు. వచ్చిన తర్వాత రెండు మూడు సంవత్సరాల దాకా అసలు కాంటాక్ట్ చేయలేదు. వాళ్ళు మళ్ళీ ఈడికి వచ్చి వెతికి పట్టుకుంటే ఆయన ఇంకో పెళ్లి చేసుకొని ఉన్నాడు. ఓకే సో ఆ పిల్లోడికి ఏ ట్రమాటిక్ ఎక్స్పీరియన్స్ సో దీనితోటి ఏమైందంటే ఆయన పెళ్లి చేసుకొని వేరే దేశానికి జీవిస్తున్నాడు మంచి చదువుకున్నాడు ఎస్టాబ్లిష్ అయిండు బాగానే ఉంది.
(17:33) కానీ ఉన్నట్టుండి ఏమైందంటే ఆయనకి ఎప్పుడైనా ప్రయాణం చేద్దాం అనేసరికి ఆయనకి పానిక్ అటాక్ వస్తది. ప్రయాణం అంటే చాలు ఆ అది కూడా ఎయిర్పోర్టే అప్పుడే అది ఆ సిచువేషన్ అది రికలెక్ట్ అయింది ఏంది అంటే ఇస్ ఏ ఓల్డ్ మెమరీ ఆఫ్ హిస్ ఫాదర్ ఓకే ఫాదర్ ఇట్లాగే వస్తా అని చెప్పి పోయిండు పోయి అటే పోయిను నేను కూడా అట్లా వెళ్ళిపోతాను ఏమో సో దట్ క్రియేట్స్ పానిక్ అటాక్ ఫర్ హిమ సో ఇట్లా కొన్ని అన్మడ్ సైకలాజికల్ నీడ్స్ అన్కాన్షియస్ మోటివ్స్ కొన్ని ఉంటాయి అవి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళను డిస్టర్బ్ చేస్తా ఉంటాయి కాబట్టి అది మెడిసిన్స్ తోటి సప్రెస్ అయితది కాదని కాదు కానీ అది
(18:11) మళ్ళీ వచ్చే అవకాశం ఉంటది. థెరపీ ఇస్ ద బెస్ట్ మోడల్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రౌమాస్ని ఎనీ కైండ్ ఆఫ్ యంజైటీస్ కానియండి నో థెరపీలో హెల్ప్ దెమ అవర్ టీమ్ హెల్ప్ దథౌసస్ ఆఫ్ పీపుల్ హూ కేమ్ అవుట్ ఆఫ్ దిస్ అండ్ మేడ్ దేర్ లైఫ్ వెరీ హ్యాపీ అండ్ బెటర్ ఇంకా మీరు చెప్పినట్టు ఓవర్ థింకింగ్ దగ్గరనే దాన్ని కరెక్ట్ చేసుకుంటే అక్కడిదాకా వెళ్ళ వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు.
(18:34) ఉండదు ఓవర్ థింకింగ్ ఉన్న వాళ్ళకి కూడా ఎలాంటి థెరపీస్ ఇస్తారు సార్ ఎలాంటి థెరపీ అండి నో ఫ్రాయిడ్ థియరీ తోటి డెవలప్ అయిన సైకోడైనమిక్ థెరపీ ఇస్ వెరీ పవర్ఫుల్ టూల్ ఇన్ ద వరల్డ్ [గురకలు] నెక్స్ట్ డిస్ఫంక్షనల్ థాట్స్ జనరేట్ అయి ఉంటే ఓసిడి అట్లా ఉంటేసిబిటి ఇస్ వెరీ పవర్ఫుల్ టూల్ అండ్ స్ట్రెస్ యంజైటీ ఉంటే రిలాక్సేషన్ థెరపీ సం టైమ్స్ ఈ మూడు కూడా కంబైన్ చేసి క్లైంట్ యొక్క నీడ్ ని బట్టి వ విల్ అప్లై ద థెరపీస్ అండ్ విల్ డూ ఇట్ లేక ఇక్కడ చాలా థెరపీ ఉన్నాయి దీని దివే కాదు ఇంకా చాలా థెరపీలు ఉన్నాయి.
(19:06) యక్సెప్టెం కమిట్మెంట్ థిరపీ ఉంది ఎస్ఎఫ్బిటి అని ఒకటి ఉంటది ఆర్ఈబిటి అని ఒక థెరపీ ఉంది. సో లాట్ ఆఫ్ థెరపీస్ ఆర్ అవైలబుల్ ఆ వచ్చిన క్లైంట్ యొక్క నీడ్ ని బట్టి ఏది చేస్తే తొందరగా వాళ్ళు రిలీవ్ అవుతారో వ విల్ ట్రై టు అప్లై దట్ అండ్ మేక్ ద పీపుల్ టు కమ సో ఓవరాల్ గా వాళ్ళకి ఓవర్ థింకింగ్ ఉన్నవాళ్ళకైనా [గురకలు] యంజైటీ ఉన్నవాళ్ళకైనా ఎవరికైనా కూడా ఇవే మరి ఒకవేళ అవి పిల్లల్లో ఉంటే ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ లో అతను పెద్దవయి పెళ్లి చేసు ఎవరికైనా ఆ దట్ ఇస్ వన్ పర్టికులర్ సిచువేషన్ అట్లా కాకుండా రకరకాలైన సిచువేషన్ లోపల
(19:38) పీపుల్ యనో యంజైటీ జెనరేట్ అయితది యంజైటీ వస్తది వాళ్ళకి వచ్చినప్పుడు థెరపీ మోడల్స్ ఆర్ సేమ్ విత్ మరీ చిన్న పిల్లలు అయితే మనం పేరెంటల్ ఎన్విరన్మెంట్ ని చేంజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మరి ఎనిమిదఏళ్లు ఆరేళ్లు పిల్లలకి వచ్చింది. పిల్లలు కూడా వాళ్ళు యంజైటీ ఫీల్ అవుతారు. ఎందుకు ఫీల్ అవుతారు పిల్లలు ఎన్విరన్మెంట్ డిస్టర్బింగ్ ఉంటే పిల్లలు యంజైటీ ఫీల్ అవుతారు.
(19:59) సో అప్పుడు ఏం చేస్తాం పేరెంట్ కి అడ్రెస్ చేస్తాం చైల్డ్ కాదు. ఓ సో ఎన్విరన్మెంట్ ని బెటర్ చేస్తాం. ఎన్విరాన్మెంట్ ఏదో పెట్టేతే బెటర్ చేస్తామో ఆటోమేటిక్ గా పిల్లలు బాగతారు. టీనేజర్స్ లో కూడా కామన్ గా చూస్తా యా ఇప్పుడు ఎగ్జామ్స్ ఆ యంజైటీ వస్తది పిల్లలకి వస్తే పిల్లలతో తక్కువ అడ్రెస్ చేస్తాం మేము వీళ్ళ అడ్రెస్ పేరెంట్ ఆహా ఆ పేరెంట్ చేయ వీళ్ళు సర్ అయతారు.
(20:19) ఓ రీసెంట్ గా చెప్తా ఒక మొన్న ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అయిపోయి రిజల్ట్స్ వచ్చినాయి కదా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కంటే ఒక వన్ మంత్ ముందు అంటే ఫిబ్రవరి మార్చ్ లో ఎగ్జామ్స్ ఉండేయి ఫిబ్రవరి ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఇద్దరు బాబుని తీసుకొచ్చిరు వాడు చదవడం మానేసిండు. మొబైల్ ఫోన్ చూసుకోవడం లేకుంటే ఆడుకోవడం ఇవన్నీ పోడం మొదలు పెట్టాను.
(20:39) ఐ సెడ్ వాట్ ఫర్ వై ఇట్ ఇస్ హాపెనింగ్ ఇస్ దిస్ ఆ [గురకలు] తీసుకొస్తే వాళ్ళు తీసుకొచ్చింది ఎందుకు వీడు చదువుతలేడు అసలు అంతా నాశనం చేస్తున్నాడు వీడు ఎట్లానో ఏమో కరి చూస్తే ఏంది ఇద్దరు చాలా సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్స్ అమ్మ నాన్న ఉమ్ ఓకే సో నాచురల్ గా ఏముంటది వాడు చదువుకోవాలని ఉంటది కదా అవును సో ఇద్దరు కలిసి వాని మీద నువ్వు చదువుతున్నావా లేదా అని మానిటర్ చేయడం వన్ టు వన్ మినిట్ మినిట్ మానిటరింగ్ చేయడం వీడు చూసి చూసి జంప్ చేయాలా అన్నాడు వాడు పొద్దునే వెళ్ళిపోతాడు వాడు సాయం ఎప్పుడు వస్తాడు సో వ ఐidెంటిఫై దట్ ప్రాబ్లమ్ ఇస్ నాట్ ఓన్లీ విత్ ద చైల్డ్ బట్ మేజర్ ప్రాబ్లమ్
(21:13) ఇస్ విత్ ద పేరెంట్ ఆస్పిరేషన్స్ అక్కడ కరెక్ట్ చేస్తే యా సో పేరెంట్స్ వ హాడ్ కపుల్ ఆఫ్ సెషన్స్ దెన్ స్లోలీ దేర్ ఎక్స్పెక్టేషన్స్ దర్ ప్రొజెక్షన్స్ దర్ ఆల్ కైండ్ ఆఫ్ వర్డ్స్ అవన్నీ కొంచెం కామ డౌన్ చేసి వ హెల్ప్ దెమ టు టాక్ వాట్ ఇస్ నీడెడ్ అని దానిలో మాట్లాడితే స్లోగా ద బాయ్ కేమ్ బ్యాక్ హోమ్ అండ్ సెటిల్ అట్ హోమ స్లోలీ ప్రిపేరింగ్ హిమసెల్ఫ్ బట్ వాళ్ళు గుర్తుపట్టారు అది గ్రేట్ అనుకో ఆ గుర్తుపడం అంటే ఎగ్జామ్స్ చూస్తే వీళ్ళకి యంజైటీ పెరిగిపోయింది ఆ యంజైటీ పెరిగిపోయి ఎట్లా ఎట్లా సీ పిల్లలకి యంజైటీ పెరుగుతుంది అని అంటే అది
(21:50) ఎక్కడి నుంచి వస్తది పేరెంట్ నుంచి వస్తది ఓకే సో మీ యంజైటీ తగ్గితే వాని యంజైటీ తగ్గుతది. ఇట్లా మాకున్నది వానికి ఎట్లా అయితది దట్స్ హౌ ది ట్రాన్స్ఫర్స్ మనం తెలియకుండానే మన అన్కాన్షియస్ ఫీలింగ్స్ థాట్స్ అన్నీ కూడా వి ప్రొజెక్ట్ ఆన్ టు ద చైల్డ్ ను చైల్డ్ తెలియకుండా దాన్ని ఓన్ చేసుకుంటాడు. సో ఓన్ చేసుకొని నువ్వు ఎట్లైతే నీకు నచ్చని ఫీలింగ్ ఏదో జనరేట్ చేసి నాకు పంపించినావో నేను ఓన్ చేసుకొని ఎగజక్ట్ గా అట్లే ప్రవర్తిస్తాను.
(22:14) అందుకనే చూసి నేర్చుకుంటారు అంటారు పిల్లలు స దిస్ ఇస్ అన్కాన్షియస్ ప్రాసెస్ హాపెన్స్ బిట్వీన్ ది పేరెంట్ అండ్ చైల్డ్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఓకే మాట్లాడుకుంటే ఉన్నటుండి భార్య గట్టిగా అరుస్తుంది. ఓకే నువ్వు అరవక ఎక్కువ అరవద్దు అన్నా కదా ఎందుకు అరుస్తున్నావ్ నువ్వు ఉమ్ అని అంటాడు.
(22:34) ఈ అరవడం ఎక్కడి నుంచి వచ్చింది అంతకుముందు లేదే మాట్లాడేటప్పుడే వచ్చింది కదా ఎందుకు ఎక్కడి నుంచి వచ్చింది అది ఐ ప్రొజెక్టెడ్ ఈ అరవడం అనే గుణం నాకు నచ్చదు నాలో నాకు అరవాలని అనిపిస్తుంది నేనేం చేస్తా అంటే అన్కాన్షియస్ గా దాన్ని నేను నీలోకి పంపిస్తా ఓ నువ్వు నీకు తెలవక నువ్వు దాన్ని క్యాచ్ చేస్తావ్ చేసి నువ్వు అట్లా ప్రవర్తిస్తావ్ ఇది యాక్చువల్ గా అవతల వాళ్ళది ఆ యాక్చువల్ గా అది నాది ఆ బట్ ఐ ప్రాజెక్ట్ ఆఫ్ యు నీకు అన్కాన్షియస్ గా వచ్చింది కానీ నీకు తెలవదు అది నీదే అనుకుంటావు అనుకని నువ్వు నా మీద అరుస్తావ్ నేను అప్పుడు నిన్ను అంటా నువ్వు ఎన్ని సార్లు చెప్పిన నువ్వు ఇట్లే
(23:10) అరుస్తున్నావ అని రియల్లీ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు [నవ్వు] ఈ విషయం అయితే ఈ భార్యా భర్తలు కొట్టుకోవడం కూడా ఇట్లా జరుగుతుది ఆ స భర్త కొడతాడు భార్యని నిజానికి నేను ఎందుకు కొడుతున్నా ఎవరిని కొట్టా కదా నేను నిన్ను ఎందుకు కొడుతున్నా నేను నేను ఎందుకు నీ పట్ల ఇట్లా ప్రవర్తిస్తున్నా బికాజ్ దట్ ఇస్ ఫీలింగ్ బిలంగ్స్ టు ద వైఫ్ షి వాంట్ సంబడీ టు బీట్ హర్ హ్ హ ఫర్ ఆ ఇట్ ఇస్ లైక్ ఏ పనిష్మెంట్ సమవేర్ షి సఫరింగ్ విత్ సం గిల్ట్ షి వాంట్స్ టు బి పనిషడ్ సో క్రియేట్స్ అనల్ఫుల్ ఫీలింగ్ ఇన్సైడ్ ద హస్బెండ్ హస్బెండ్ ఓన్ ఇట్ దాన్ని ఓన్ చేసుకొని యాక్ట్ చేసి నిన్ను
(23:48) కొడతారు. అందుకే మీరు చూడండి కొన్ని కుటుంబాల్లో భర్త భార్యని కొడుతూనే ఉంటాడు కానీ వాళ్ళు ఎప్పుడు విడిపోవాలని అనుకోరు విడిపోవాలనుకో అవును ఎందుకంటే ఎందుకు అన్నట్టు అప్పుడు ఎందుకు సో దే ఇద్దరు కూడా లాక్ అయిపోతాడు ఆ రూపుల ఒకరినొకరు సాటిస్ఫై చేస్ అయితా ఉంటది అది అచ్చ సో అందుకోసమే ఆ రిలేషన్షిప్ అట్లా కంటిన్యూ అయితా ఉంటది.
(24:09) కంటిన్యూ అవ్వట్లేదంటే రియల్ గా క్రియల్ మైండెడ్ అన్న భర్త [నవ్వు] నిజంగా క్రిమినల్ మెంటాలిటీ ఉన్నవాళ్ళయితే వీళ్ళు ఊరుకోరు కదా దట్స్ హౌ ఇట్ హాపెన్స్ అచ్చ అచ్చ సో ఓవరాల్ గా సార్ మీరు అంటే పిల్లలకి పిల్లల విషయంలో అయితే పేరెంట్స్ కి అంటే ఈ ఓవర్ థింకింగ్ యంజైటీ నుంచి అది పానిక్ అటాక్స్ దాకా వెళ్ళకుండా ఉండాలి అంటే మీ సజెషన్స్ ఏం చెప్తారు ముందుగా పేరెంట్స్ ప్రేమించడం నేర్చుకోవాలి పిల్లల్ని ప్రేమించడం అంటే ఏంటి పిల్లల్ని పల్ని ప్రేమించడం అంటే కండిషన్స్ పెట్టి పిల్లల్ని ప్రేమించడం మానేసి పిల్లలు ఎట్లుఉన్నారో యస్ ఇట్ గా యక్సెప్ట్ చేయడం ఏ తల్లిదరైనా సరే
(24:47) పిల్లలకు చేసే అతి గొప్ప కానుక అతి గొప్ప ఫేవర్ అతి గొప్ప కానుక ఇచ్చేది ఏదనా ఉండే అంటే వాళ్ళతో ఎట్లున్నారో అట్లా యక్సెప్ట్ చేయడం నెంబర్ టూ మీరు చేయలేని పనులను పిల్లలతో చేయించి చేస్తేనే నా పిల్లలు అని చెప్పే ప్రయత్నం తగ్గియడం మూడోది అతి గొప్ప కానుక ఏంటంటే మీ సమయాన్న పిల్లలకి ఇవ్వడం ఈ మూడు చేస్తే పిల్లలు చాలా శక్తివంతంగా చాలా స్వేచ్ఛగా ఎదిగి గొప్పవాళ్ళు కావడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి.
(25:20) ప్రపంచంలో ప్రపంచంలో జరిగిన అన్ని రీసెర్చ్లు అన్నీ చివరికి ఇదే కంక్లూడ్ చేస్తున్నాయి ఇప్పటి వరకు జరిగిన రీసెర్చ్ లో పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ లోపల హోప్ దట్ పేరెంట్స్ అందరూ దీన్ని గమనించి ఆ రకంగా [గురకలు] ఉండడానికి ప్రయత్నం చేస్తారని మనం కోరుకుందాం. ఓకే అదే సార్ అంతే ఐ హోప్ ఒక పేరెంట్స్ రికగ్నైజ్ చేయగలిగితే నెక్స్ట్ తరం అన్నా ఇలాంటి వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఓకే థాంక్యూ సార్ నమస్తే

No comments:

Post a Comment