Life Coach Priya Chowdary With Anchor Lasya Podcast Latest Video | WIFE & HUSBAND Secrets | STV
https://m.youtube.com/watch?v=z5RxQQBWqNQ&pp=0gcJCRsBo7VqN5tD
స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీడబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా?సుందర్ రామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కిఅటెండ్ అవ్వండి.నిజంగానే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ కిప్రైవేట్ స్పేస్ అనేది ఉండాలా ప్రైవసీఉండొద్దా అనింటే ఉండాలి. ఆ ప్రైవసీఎప్పుడూ కూడా మీ బంధాన్ని నా బంధాన్నితక్కువ చేయకూడదు. ఒక్కసారి తాలి కట్టేముందు ఆలోచించండి మీరు కడుతున్నది తాడుకాదు నమ్మకాన్ని కడుతున్నారు. ఎంత ఆధునికతపెరిగినా కూడా ఇప్పటికీ భార్య భర్తవిడాకులు తీసుకుంటే భర్త చాలా ఈజీగా ఇంకొకపెళ్లి చేసుకుంటారు. భార్య ఇంకొక పెళ్లిచేసుకోవాలంటే భార్య తల్లిదండ్రులు గానిలేకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారనిఆగిపోతుంటారు. నా తల్లిదండ్రులు అట్టాగోపెళ్లి చేయరు, వీళ్ళని నమ్ముకుంటే నాకేంకుదరదు అనుకొని వెంటనే డెసిషన్ తీసుకొనిచేసుకునే ఆడపిల్లల్ని ఎవరేం చేస్తున్నారు?అక్కడ వాళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారు అంటేవాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడవీళ్ళు ఎందుకు ఉండిపోతున్నారు అంటే ఇంకానా తల్లిదండ్రులు నా కుటుంబము నా వాళ్ళువీళ్ళు ఉన్నారు అని ఆ బోర్డర్ దాటిరాలేనటువంటి ఆడపిల్లలే ఒంటరగామిగిలిపోతున్నారు. ఎందుకు మేము పెళ్లి అనేవ్యవస్థ మీద చాలా చులకన భావం వచ్చేసింది.పిల్లలకి వేరే బెడ్రూమ్ ఏర్పాటు చేసామనిగొప్పలు చెప్పుకోవడానికి మావాడి బెడ్రూమ్మా పిల్లల బెడ్రూమ్ అని చెప్పేసి గొప్పగాడిజైన్ చేపించి ఆ ఇంటీరియర్ డిజైన్ కిలక్షలు పెట్టి ఇలాంటి వాటిలతోటి వాడికిఒంటరితనము ఆమెకి ఒంటరితనము చిన్నప్పటినుంచే నేర్పేస్తున్నారు మీరుసో ఇండివిడ్యువాలిటీ సపరేషన్సో ఇలా సపరేషన్ సపరేషన్ అనేటటువంటిదిపిల్లలకి నేర్పడంతోటి పెళ్లి అనేటటువంటిదిఏంటి అనింటే ఒక మెహందీ ఫంక్షన్ ఒక ప్రీవెడ్డింగ్ షూట్తర్వాత హల్దీ ఫంక్షన్వాళ్ళ బొంద ఫంక్షన్ ఆ వాళ్ళ దిమాలినఫంక్షన్ చివరికి డివోర్స్ ఫంక్షన్ సోనిజంగానే తల్లులు అండ్ అత్తలు ఇద్దరు చాలాతప్పులు చేస్తున్నారు అండ్ ముఖ్య కారణాలుఅయిపోతున్నాయి భార్యా భర్తలు డివోర్స్ కిఅంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం వీళ్ళువీళ్ళ అత్త మామలతో ఉండరమ్మ బంధువులతోఉండరు సింగిల్ ఫ్యామిలీగా వచ్చేస్తారు.చివరికి యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు అన్నీబాగుంటాయి ఎవ్వడు అక్కర్లేదు ఓల్డ్ ఏజ్వచ్చేసరికి భయమేస్తాయి. ఎప్పుడైతే వీళ్ళువృద్ధ్యాప్యంలోకి వస్తారో అప్పుడు కూతురోకొడుకో అవసరం ఉన్నప్పుడు ఆ కూతురుకికొడుకుకి ఒక అటాచ్మెంట్ ఉన్నప్పుడు ఆకొడుకుని విడదీసి కూతురుని విడదీసి వాళ్ళకోసం పెట్టుకోవడానికి వియ్ అని అన్నాడు.హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు గేమ్ చేంజర్స్విత్ లాస్యా రెడ్డి ఈ పాడ్కాస్ట్ వెరీవెరీ ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ మహిళలకిఎందుకంటే భార్యగానో కూతురు గానో తల్లిగానోవర్క్ చేస్తున్న మహిళగానో ఎక్కడో ఒక చోటఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు కానీదానికి ఎలా రియాక్ట్ అవ్వాలి దాన్నిరెస్పాన్సిబుల్ గా తీసుకున్న ప్రాబ్లం నిఎలా సాల్వ్ చేయాలని తెలియక చాలా మందివాళ్ళలో వాళ్ళు మదన పడుతూ ఏం చేయాలోతెలియని స్థితిలో కొంతమంది ఏజ్ తక్కువఉన్న వాళ్ళు సూసైడ్ చేసుకోవడం కానీ కొంతకొంతమంది పిల్లలు ఉన్నారని అడ్జస్ట్అయిపోవడం కానీ లైఫ్ ని నరకంచేసుకుంటున్నారు. అటువంటి సిచువేషన్స్గురించి ఇవాళ పాడ్కాస్ట్ లో సొల్యూషన్స్తో వచ్చేసాను అండ్ ఆ సొల్యూషన్ సొల్యూషన్పేరు పరిచయం అక్కర్లేదు షి ఇస్ నన్ అదర్దన్ ఫ్యామిలీ కౌన్సిలర్ ప్రియా చౌదరి గారునమస్కారం అండిమమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్యూ సో మచ్ మమ్మీరు మాట్లాడే ప్రతి మాట ప్రతి సమస్యగురించి చూస్తున్న ఎవరికో ఒకరికిసొల్యూషన్ దొరుకుతది వాళ్ళ లైఫ్ చేంజ్అయిన సందర్భాలు కూడా మనం చాలామాట్లాడుకుంటాంకరెక్ట్ కదా సో ఎక్కడి నుంచి మొదలపెట్టాలిఅంటే మహిళ దగ్గర నుంచి మొదలెడితే ప్రతిస్టేజ్ లో ఒక ప్రాబ్లం ఉంటది అమ్మాయికి సోఫస్ట్ ఇప్పుడు ఎక్కువగా జనరేషనల్చేంజెస్ వచ్చాయి కాబట్టి ఎక్కువగా భార్యాభర్తల మధ్య అనేది చాలా సఖ్యత లేనటువంటిసిచువేషన్స్ ఎదురయ్యాయి నిజంగానే ఈ వైఫ్అండ్ హస్బెండ్ కి ప్రైవేట్ స్పేస్ అనేదిఉండాలా ఎందుకంటే భార్య భర్త మొబైల్చూడాలంటే భయపడిపోతుంది. చూస్తే అసలు నామొబైల్ ఎందుకు ముట్టుకున్నావ్ అంటాడుభర్త. భార్య ఏమో ఈయన 10 మంది దగ్గరతిరుగుతూ ఉంటాడు వర్క్ చేస్తూ ఉంటాడు.ఎక్కడ నా చేయి దాటిపోతాడేమో అని భయము.ఇంకా అసలు దీన్ని సొల్యూషన్ నిజంగానేప్రైవేట్ స్పేస్ మొబైల్స్ ఎవరి మొబైల్స్వాళ్ళు పాస్వర్డ్స్ తెలియకుండా ఉండాలనిజంగా వైఫ్ అండ్ హస్బెండ్ నేను ఏమంటానుఅంటే అమ్మ ఇక్కడ ప్రైవసీ ఉండద్దా అంటేఉండాలి కచ్చితంగా ఉండాలి. ఎప్పుడు ప్రైవసీఅని నేను అంటాను అనింటే ఇప్పుడు భర్తకిసంబంధించి బిజినెస్ కి సంబంధించినటువంటిప్రైవసీ పెట్టుకోవడంలో తప్పులేదు. అలాగేభార్య కూడా తన పుట్టింటికిసంబంధించినటువంటివి ఏవైనా ఎందుకంటే అన్నికూడా భర్త యక్సెప్ట్ చేయడుఅన్నీ కూడా అత్తంటి వాళ్ళు యక్సెప్ట్చేయరు కొన్ని పెట్టుకోవచ్చు ఆ ప్రైవసీఎప్పుడూ కూడా నీ బంధాన్ని నా బంధాన్నితక్కువ చేయకూడదుఅనుమానించకూడదుభార్యా భర్తలు ఎప్పుడూ కూడా ఎలాంటిప్రైవసీ పెట్టుకోవాలంటే వాళ్ళద్దరూ ఒక మాటఅనుకోవాలి నీ బంధము నా బంధం మధ్య ఎలాంటిపొరపచ్చాలు రాకుండా ఉండేటటువంటి ప్రైవసీనిజంగా అలవ చేయొచ్చు అట్లా కాకుండా నాఎక్కడ మా ఆవిడ నా పాస్వర్డ్ చూసేస్తదో నాపాస్వర్డ్ తెలుసుకుంటదో ఫోన్ చూసేస్తదోఅని బాత్్రూమ్లో కూడా ఫోన్లో పట్టికెళ్ళేభర్తల్ని గురించి నాకు తెలుసు అలాగే ఎక్కడనా హస్బెండ్ ఫోన్ చూస్తాడు అని చెప్పిఫోన్ ఎప్పుడు వంట చేసేటప్పుడు కూడా ఫోన్ని చేతిలో పట్టుకొని స్టవ్ దగ్గర ఫోన్తోటే ఆన్ ఆఫ్ చేసేటటువంటి వైఫల్ స్టోరీలుకూడా చాలా వరకు నాకు తెలుసు వీళ్ళందరినీచూసినప్పుడు ఏమనిపిస్తది అంటే ఎంతఇన్సెక్యూర్ గా బతుకుతున్నారు వీళ్ళు ఎంతదొంగలుగా బ్రతుకుతున్నారు వీళ్ళుఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి అమ్మమనం ఓపెన్ గా ఉన్నప్పుడు సిన్సియర్ గాఉన్నప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు.డెఫినెట్లీఅలాగే ఆఫీస్ కి సంబంధించినటువంటి కొన్నికేసులు ఉంటాయి తెలియాలా అని మీరు అడిగారుకొన్ని తెలియకూడదు ఎలాంటివి అనింటే భార్యఇష్యూస్ ఏం జరుగుతున్నాయో వాటిల్ని ఆమెకిఆమె పుట్టింటిక గురించి కానివ్వండిలేకపోతే ఆవిడకి సంబంధించినటువంటిసిట్యువేషన్స్ ని అల్లరి చేసేటట్టు అంటే ఏఇష్యూ లేకపోయినా ప్రతిదాన్నివిమర్శనాత్మకంగా చూసేటటువంటి హస్బెండ్స్ఉన్నప్పుడు అలాగే భర్తకిసంబంధించినటువంటివి ఏవైనా సరే దాన్నివిమర్శనాత్మకంగా తీసుకొనిఅలాగే దాన్ని కాంట్రవర్సీ చేసేటటువంటిభార్యలు ఉన్నప్పుడు కచ్చితంగా ఎవరిపాస్వర్డ్ వాళ్ళు పెట్టుకోవాల్సిన కర్మఏర్పడుతుంది.అది కూడా ఎదుటి వాళ్ళ వల్లే అది గమనించండికరెక్ట్మీరు అడిగినటువంటి పాస్వర్డ్ ప్రైవసీలుఏంటి అనింటే నేను లత్తుకోరు పనులు చేస్తేనేను పాస్వర్డ్ నా పాస్వర్డ్ ఎవరు చూడరు.అదే మెయిన్ రీజన్ ఏ నా భర్త లతుకోరు పనులుచేశడు అని ఎవరైనా అనుకుంటే వాళ్ళుపాస్వర్డ్ ఓపెన్ చేయరు. సో ఇంత కర్మపట్టినటువంటి జీవితం పెళ్లి అంటే ఏంటమ్మాపెళ్లి అంటే ఏంటి ఒక నమ్మకం నువ్వు ఎక్కడనమ్మకం లేకుండా ఉన్నప్పుడు నువ్వు తాలికట్టుకొని ఏం చేస్తున్నావ్ కట్టి ఏంచేస్తున్నావ్ కట్టించుకొని ఏంచేస్తున్నావ్ఒక్కసారి తాలి కట్టే ముందు ఆలోచించండిమీరు కడుతున్నది తాడు కాదు ఒక మూర తాడుకాదు మీరు కట్టే నమ్మకాన్ని కడుతున్నారు.అర్థమైందా అలాగే నువ్వు పట్టుకునేటటువంటినీ హస్బెండ్ కి నువ్వు అందించేటటువంటిచెయ్యి ఏదైతే ఉంటదో అది నమ్మకం అలాగేహస్బెండ్ కూడా భార్య మెడలో కట్టేటటువంటిదినమ్మకము దానికి తాళి అనేటటువంటి పేరుఉంది. ఆ తాలికి మరో పేరే నమ్మకము విశ్వాసంఒకళ్ళ పట్ల ఒకళ్ళకి నమ్మకం ఉండాలి ఒకళ్ళుఒకళ్ళ ఆటిట్యూడ్ పట్ల ఇంకొకళ్ళకి విశ్వాసంఅనేది డెఫినెట్ గా ఉంది. ఇప్పుడు పెళ్లిఅనగానే చాలా మంది భయపడుతున్నారు.అబ్బాయిలైనా అమ్మాయిలైనా పెళ్లి అయినవాళ్ళు పెళ్లి వద్దు అని కరాకండిగాచెప్పేస్తున్నారు. పెళ్లి చేసుకోవాలన్నఆలోచన ఉన్న వాళ్ళు కూడా అబ్బా పెళ్లా ఇంకాఇంత రెస్పాన్సిబిలిటీస్ ఇన్ని గొడవలుఇట్లా ఎందుకు మేము పెళ్లి అనే వ్యవస్థ మీదచాలా చులకన భావం వచ్చేసింది అండ్ ఒకడిస్రెస్పెక్ట్ అనేది ఏర్పడిపోయింది. ఒకటిఇల్లు రెండు సమాజం. ఫస్ట్ ఇంట్లోఎప్పుడైనా సరే ఇద్దరు భార్యా భర్తలుఇద్దరూ కూడా పిల్లల్ని ఎలా పెంచాలి అనింటేకేవలం ఈరోజు కెరీర్ ఓరియంటెడ్ గానేపిల్లల్ని పెంచుతున్నారు వాస్తవం కాదాఅలాగే ఎవరికి వాళ్ళు ప్రైవసీలుకోరుకుంటున్నారు ఇండివిడ్యువల్ ఫ్యామిలీస్ఏర్పరచుకుంటున్నారు. అంటే ఇండివిడ్యువల్ఫ్యామిలీ ఎప్పుడు వెళ్ళిపోయింది నావిషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు. నేనుఎక్కడైనా తిరుగుతాను ఏమైనా తింటాను మాఫ్యామిలీ ఏమైనా చేసుకుంటాను నా కొడుకి నాకూతురికి ఏమైనా కొనిస్తాను ఏమైనా పెడతానునువ్వు అడగడానికి నువ్వు ఎవరు కాబట్టినాకు ప్రైవసీ కావాలి అని చెప్పేసిఅని ఒకరిలేషన్షిప్ నుంచి బయటికి రావడం ఒకకుటుంబం అనేటటువంటి ఫ్యామిలీ రిలేషన్షిప్నుంచి బయటికి రావడం అలాగని అన్ని అలాజరుగుతున్నాయి అంటే ఉద్యోగ పరంగానో లేకోతేఇంకొక పరంగానో లేదా వాంటెడ్లీ కొంతమందిసపరేషన్ గా విడివిడిగా ఉంటూ అద్భుతంగాకలిసి ఉండే కుటుంబాలు చాలా ఉన్నాయి.ఎందుకు మీ ప్రైవసీ మీది మీ దాంట్లో మేముజోక్యం చేసుకోవద్దు అలాగే మా దాంట్లో మీరుజోక్యం చేసుకోవచ్చు కానీ అందరం కలిసి చాలాహ్యాపీగా కష్ట సుఖాలు పంచుకుందాం అనిచెప్పుకొని ఒక అండర్స్టాండింగ్ కివచ్చినటువంటి ఫ్యామిలీస్ చాలా తక్కువ మందిఅలాగే నా ఫ్యామిలీ నా ఇష్టం నా సంపాదన నాఇష్టం నువ్వు నన్ను మాట్లాడడానికి వీలులేదు నేను కొనుక్కున్నది నువ్వు చూడటానికివీలు లేదు నువ్వు నాకంటే ఎక్కువకొనుక్కున్నావ అంటే నేను ఓర్చుకోవడానికినాకు నేనే ఒప్పుకోను ఇలాంటి వాటన్నిటిలోకూడా పార్టిషన్స్ కట్టేసాం. బంధాలకుపార్టిషన్స్ కట్టేసినప్పుడు పిల్లలకి ఏమఅర్థం అవుతది నేను మాత్రమే ఈ లోకంలో ఉన్నానాకు మాత్రమే అంటే నా తల్లి తండ్రిసంపాదించేది మొత్తం నాకే అలా స్వార్థంఅనేటటువంటిది మనం చిన్నప్పటి నుంచి వాడుపుట్టినప్పటి నుంచి నేర్పేస్తున్నాంసపరేట్ ఇల్లు తీసుకొని బంధాల్నిబంధుత్వాల్ని అన్నిటిని వదిలేసుకొని మనంమాత్రమే ఈ లోకం మనం మాత్రమే ఉండాలి పిల్లలముందే అన్ని మాట్లాడేసుకుంటూ మీ అమ్మఇట్లా మీ నాన్న ఇట్లా మీ బాబా ఎట్లా ఇట్లావాళ్ళు అట్లా ఇది చాలా చెత్త టాపిక్అన్నమాటఅది ఎంత చేటు చేస్తది అంటే చివరికివీళ్ళని తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ లో పడేసినరోజున అర్థం అవుతుంది వీళ్ళకిఅప్పుడు ఏంటి అనింటే నేను ఆరు కోట్లు రాసిఇచ్చా నా కొడుకి నేను 10 కోట్లు ఆస్ఇచ్చాను నా కొడుకి నేను రెండు కోట్లుఇచ్చా నా కూతురికి నన్ను బయట పడేసారుఅనిఅంటే నువ్వు డబ్బు మాత్రమే నీ బిడ్డదగ్గర మాట్లాడావు కానీ రిలేషన్షిప్స్వాల్యూస్ గురించి నీ బిడ్డకి నేర్పలేదు.కరెక్ట్నీ డబ్బును దాచుకోవడం మాత్రమే నీ కూతురునిన్ను చూసింది కాబట్టి తర్వాత నీ బిడ్డఅదే డబ్బును దాచుకొని నిన్ను బయటికిపంపించేసింది ఎందుకంటే నువ్వు నీ అత్తమామలని బయటికి పంపించిఉంటావ్ నీతల్లిదండ్రులని నువ్వు గౌరవించి ఉంఉండవుఅది చూస్తూ నీ బిడ్డలు పెరిగారు.ఈరోజు ఎందుకమ్మా ఓల్డ్ ఏజ్ హోమ్స్ఎక్కువైపోతున్నాయి కుటుంబాల్లో ఉండడానికిఎందుకు ఇష్టపడట్లేదు అనిఅంటే వాళ్ళని ఒకవస్తువుగా చూస్తున్నారు తప్ప వ్యక్తిత్వంఉన్నటువంటి వ్యక్తులుగా చూడడం లేదు. హమ్సో ఈ మెటీరియస్లిస్టిక్లైఫ్ లో ఉన్నటువంటి పిల్లలందరూ ఏంచేస్తున్నారు అనింటే నేను మాత్రమే ఉన్నాతర్వాత వాడికి ఏంటంటే సపరేట్ బెడ్రూమ్స్వచ్చేసినయిఇది చాలా డేంజరస్అందరూ ఒకప్పట్లో మనం పిల్లలకి ప్రైవసీకావాలి అని చెప్పి పిల్లల్ని వేరుగాపెట్టే ఫ్యామిలీలు కొన్ని కొన్ని అయితేపిల్లలకి వేరే బెడ్రూమ్ ఏర్పాటు చేసామనిగొప్పలు చెప్పుకోవడానికి మావాడి బెడ్రూమ్మా పిల్ల బెడ్రూమ్ అని చెప్పేసి గొప్పగాడిజైన్ చేపించి ఆ ఇంటీరియర్ డిజైన్ కిలక్షలు పెట్అంటే ఫాల్స్ ప్రెస్టేజెస్ అంటారువీటన్నిటిని కూడా ఫాల్స్ థింకింగ్ అండ్ టుసపరేట్ చిల్డ్రన్ ఫ్రమ్ పేరెంట్స్ అన్నమాటఇలాంటి వాటిలతోటి వాడికి ఒంటరితనము ఆమెకిఒంటరితనము చిన్నప్పటి నుంచేనేర్పేస్తున్నారు మీరుఅలాంటి వ్యక్తి సొంతంగా నిర్ణయాలుతీసుకోవడం మీరు చిన్నప్పటి నుంచేనేర్పేస్తున్నారు వాడికి ఏది ఇష్టమైతే అదేకొనిస్తున్నారు వాడికి ఏమి కావాలంటే అదేఇస్తున్నారు అది వాడికి ఎంతవరకు ఉపయోగంఅనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడంలేదు మీకు ఓర్పు లేదా ఓపిక లేదా అని అంటేఅసలు మీకు పెంచడమే తెలియలేదు అంటారుటైం లేదు అంటారు చాలాపెంచడం తెలియదమ్మ పెంచడం తెలియదు దానికివాళ్ళు చెప్పే సమాధానం టైం లేదు నీబిడ్డల్నే పెంచేంత టైం లేకుండా నువ్వుచేసే పని ఎవరికోసంసంపాదన ఎవరికోసం చివరికి ఎవరినైతే నువ్వుత్యాగం చేసి డబ్బులు సంపాదిస్తున్నావో ఏపెంపకాన్ని అయితే త్యాగం చేసి నువ్వుడబ్బులు సంపాదించి వాళ్ళకి ఇస్తున్నావోచివరికి వాళ్ళు అది మాత్రమే దానికిమాత్రమే వాల్యూ ఇచ్చి నిన్ను బయటికిపంపిస్తున్నారు. ఇక్కడ వాల్యూస్ నేర్పనితల్లిదండ్రులది తప్పు చాలామంది అంటున్నారుబయట సమాజం అంతా ఇలా ఉందని నీలాగే 10 మందిఅనుకుంటున్నారు. నీలాగా అనుకునే 10 మందిఒకచోట కూర్చొని ఆ సమాజం ఎలా ఉండాలో ఎందుకుఒక నిర్ణయం తీసుకోరు ఆ ఎవరు వస్తారండిఅంటారు ప్రయత్నం చేశవా ప్రయత్నం చేశవాసంవత్సరం పట్టొచ్చు రెండు సంవత్సరాలుపట్టొచ్చు నాలుగు సంవత్సరాలు పట్టొచ్చుఎన్ని సంవత్సరాలైనా పట్టని కానీ నీ కృషిఎంతవరకు ఉంది ఆ కృషిని బట్టే ఫలితం అనేదిసో ఇండివిడ్ువాలిటీ సపరేషన్సో ఇలా సపరేషన్ సపరేషన్ అనేటటువంటిదిపిల్లలకి నేర్పడం తోటి పెళ్లిఅనేటటువంటిది ఏంటి అనింటే ఒక మెహందీఫంక్షన్ ఒక ప్రీ వెడ్డింగ్ షూట్తర్వాత హల్దీ ఫంక్షన్వాళ్ళ బొంద ఫంక్షన్ ఆళ్ళ దిక్కుమాలినఫంక్షన్ చివరికి డివోర్స్ ఫంక్షన్అంతేఇది మాత్రమే అర్థం అవుతుంది ఏంటంటే పిచ్చిడబ్బులు అంటాను నేను ఆ పిచ్చి డబ్బుల్నిఖర్చు పెట్టడం అనేటటువంటిది ఒక సోకు కిందతయారు చేసుకోవాలిమమ్ ఇప్పుడు పెళ్లి కాకుండా అంటే పెళ్లిఉండదు వధువరులు ఉండరు ఊరికే మ్యారేజ్ఫంక్షన్ చేసుకుంటున్నారు చెప్తున్నానుకదమ్మాపిచ్చి ముదిరిందంటే రోగాలు తలకుచుట్టమన్నారంట వెనకడికి ఎవరో ఇలా పిచ్చులుఇలా ఉన్నాయి అంటే ఇంకా మీరు ఇలాచెప్తున్నారు నేను ఇంకొకటి చెప్తాను అక్కడస్టేట్స్ లో వాళ్ళు పెళ్లి చేసుకుంటేఇక్కడ వీళ్ళు భోజనాలు పెడతారు. అర్థమైందాపిల్లలు వాళ్ళ దగ్గర ఉండరు ఎక్కడోవిదేశాల్లో ఉంటారు సరే వాళ్ళ ప్రొఫెషన్ప్రకారం వాళ్ళు వెళ్ళారు వాళ్ళు అక్కడపెళ్లి చేసుకుంటే ఇక్కడ వీళ్ళు బంధువుల్నివెలిచి పెళ్లి భోజనాలు వధువారులు ఉండరువాళ్ళు స్క్రీన్ మీద కనపడతా ఉంటారు అక్కడచక్కగా ఇది పెట్టుకొని కెమెరా ముందు నుంచిహాయ్ బాయ్ అని చెప్తా ఉంటే వీళ్ళు కెమెరాముందుకు వచ్చి హాయ్ బాయ్ అని చెప్పుకుంటూవాళ్ళ వాళ్ళు అక్కడ ఉంటారు అన్ని ఏంటిఅంటే ఆన్లైన్ అన్నమాట తిండి ఒక్కటే అదికూడా ఆన్లైన్ పెట్టేస్తే ఓ పని అయిపోతదిఅంటే ఎంత దిక్కుమాలిన తతంగాలకి మనం మన వ్యవ్యవస్థ తయారు చేసి ఇవాళ ఆ ఇవాళ ఏమిలేదండి ఎవరి మధ్య ఏమి లేదండి ఇదండి అదండిఅని మాట్లాడుతా ఉంటారు. ఎదుటమ్మ ఎవరైనాకోడల గురించి వచ్చి చెడు చెప్తుందంటే ఇంకానాలుగు ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా వినిమళ్ళీ ఎక్కువ ఎక్కువ వేసి చెప్తారు.అదే ఆమె కోడలు వచ్చిన రోజున ఈమె కూతురుఇంకొక ఇంటికి కోడలుగా వెళ్ళిన రోజున అమ్మోనా కూతురు ఇన్ని కష్టాలు పడిపోతుందండి అనిచెప్తారు. మరి పక్కింటి కోడల గురించిచెప్పినప్పుడు నువ్వు ఎట్లా ఎంటర్టైన్చేశవ్ వాళ్ళ అత్తగారాని పడుతుందండిచుట్టుపక్కల అందరికీ చెప్పేస్తాంటండి అనిఅన్నాం నీ దగ్గరికి వచ్చిన ఒక అత్తగారుకోడల గురించి చెప్తున్నప్పుడు నువ్వుఎందుకు ఖండించలేదు నువ్వు ఎందుకుసరిదిత్తే ప్రయత్నం చేయలేదు వాళ్ళ మధ్యబాండింగ్ ఎందుకు ఇవ్వలేదు నువ్వు ఏదైతేవిని ఎంకరేజ్ చేసావో అది ఆ నీ కూతురుఅత్తగారి దాకా పాకిపోయిందినీ విష్ ఏదైతే ఉందో ఇక్కడ అది అక్కడ ఫుల్ఫిల్ అవుతుంది రిసీవ్ చేసుకుంటావా కాదుఅప్పుడు మాత్రం ఆడపిల్ల ల అప్పుడు మాత్రంమా అత్తగారు టార్చర్ పెట్టేస్తుంది.అప్పుడు మాత్రం అత్తగారు తప్పు చేస్తుందిమరి ఇక్కడ ఇంకొక అత్తగారు నీ దగ్గర తప్పుచేసినప్పుడు నువ్వు కరెక్ట్ చేశవాసో నిజంగానే తల్లులు అండ్ అత్తలు ఇద్దరుచాలా తప్పులు చేస్తున్నారు అండ్ ముఖ్యకారణాలు అయిపోతున్నాయి భార్యా భర్తలడివోర్స్ కి అంటున్నారు. అది ఎంతవరకువాస్తవం మీ దగ్గర చాలా మందికి వస్తుందివస్తూ ఉండడం కాదు ఈ విషయాల మీద కొన్నివందల ఎపిసోడ్స్ే చేసి ఉండి ఉంటాను నేనుఇవాళ నేను ఇప్పుడు చెప్తున్న విషయాలన్నీకారణం అదేనమ్మా ఫ్యామిలీ నుంచి వాళ్ళుదూరమైపోతున్నారు. కాబట్టి వాళ్ళకిఫ్యామిలీ వాల్యూ తెలియదు కాబట్టిపిల్లల్ని కూడా అదే విధంగా పెంచుతున్నారు.చివరికి వీళ్ళక ఒక ఆసరా కావాలి కాబట్టిపిల్లలు వచ్చి మళ్ళీ వీళ్ళ దగ్గరే ఉండాలి.అందుకని డివోర్స్ కి ఎంకరేజ్చేస్తున్నారు. తెలుసా మీకునిజంగా 200% కావాలంటే పోయి మీరు ఏ లీగల్అడ్వకేట్లనైనా అడగండి ఏం చెప్తారో వాళ్ళువినండి.ఎందుకు అనింటే వీళ్ళు వీళ్ళ అత్త మామలతోఉండరమ్మ బంధువులతో ఉండరు సింగిల్ఫ్యామిలీగా వచ్చేస్తారు. చివరికి యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు అన్ని బాగుంటాయి ఎవ్వడుఅక్కర్లేదు ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి భయంవేస్తది. మనకి రేపు పొద్దున ఏదన్నా పడితేమంచం మీద పడితే ఎవరు తీసుకెళ్ళాలి మనల్నిబంధువులు రారు వదిలవచ్చేసిన అత్తమామలులేరు మరుదులు లేరు ఆడపడుచులు లేరు అలాగేమరదళ్ళు లేరు అలాగే బామర్దులు లేరు ఎవరలేరు అందరినీ వదిలేసుకని వచ్చి వయసులోఉన్నప్పుడు మాత్రం రారాజులాగా నాకంటే తోపుఎవడో లేదని చెప్పి ఏ ఐ అని మాట్లాడతారు.ఎప్పుడైతే వీళ్ళు వృధ్యాప్యంలోకి వస్తారోఅప్పుడు కూతురో కొడుకో అవసరం ఉన్నప్పుడు ఆకూతురుకి కొడుకు ఒక అటాచ్మెంట్ ఉన్నప్పుడుఆ అటాచ్మెంట్ లో వాళ్ళు ఉన్నప్పుడు ఆకొడుకుని విడదీసి కూతురుని విడదీసి వాళ్ళకోసం పెట్టుకోవడానికి ఉయ్ అనిమాట్లాడుతారు. ఈ ఉయ్ అనే పదం ముందు ఉండదు.అందుకని వీళ్ళు చేసే చాటులకి సమాజం కూడాఊస్తుంది వీళ్ళ మొఖం మీద. అదితెలుసుకోవాల్సినటువంటి అవసరం ప్రతిపేరెంట్స్ కి ఉంది అమ్మాయి పేరెంట్స్అయినా అబ్బాయిల పేరెంట్స్ అయినా మీరు ఏంచేస్తున్నారు అనేటటువంటి ఇవాళ భారతదేశంఅనేటటువంటి ఒక ఆ అస్తిత్వంకుటుంబ వ్యవస్థ అమ్మా ఇవాళ ఎప్పుడైనా సరేగుర్తుపెట్టుకోండి కుటుంబం బాగుంటే సమాజంబాగుంటుంది సమాజం బాగుంటే దేశంబాగుంటుంది. ఈరోజు దేశంలో ఇన్ని అస్థిరతలుఎందుకు వస్తున్నాయి ఎవరిని ఎవడు ఎందుకుపట్టించుకోవట్లేదు ముఖ్యమంత్రి పేరేవాళ్ళు ఎవరికి గుర్తుండలేదు అంటే ఎవరుతీసుకొచ్చిన కర్మ వీళ్లే మీ రాజకీయనాయకులే అంటే ఒక వసుదైక కుటుంబం మనదిభారతదేశం మొత్తం కూడా అంటే భారతదేశంమొత్తం ఒకటే కుటుంబం ఎన్ని జాతులు ఉన్నావిభిన్న జాతులు విభిన్న మతాలు విభిన్నకులాలు ఎన్ని ఉన్నా కూడా ఒకటే కుటుంబంఅనేటటువంటి ఒక నినాదంతో ఏర్పడినటువంటిసామ్రాజ్యం మనది ఆ సామ్రాజ్యాన్ని వాళ్ళకూకటి వేళ్ళతోటి కుటుంబ కూల్చేసినటువంటివ్యక్తులది ఈరోజు ఆ ఎప్పుడైనా సరే వీళ్ళుఏం చేస్తారంటే వీళ్ళు తనదాకా వస్తే గానితెలియదు అన్నట్టుగా వీళ్ళు ఒంటరి అయిపోయినరోజున వీళ్ళకు మనుషులు కావాల్సిన రోజునసమాజం గుర్తొస్తది బంధాలు గుర్తొస్తాయిబంధుత్వాలు గుర్తొస్తాయి అప్పుడు నీతులుచెప్తారు అన్నమాట వీళ్ళు జనాలకి అర్థమైందాఅదే వీళ్ళు వీళ్ళు యవ్వనంలో ఉన్నప్పుడువీళ్ళు యంగ్స్టర్స్ గా ఉన్నప్పుడు వీళ్ళకిఎవరు అక్కర్ల మొగుడికి పెళ్ళామే కావాలిపెళ్ళానికి మొగుడే కావాలి మొగుడు సంపాదనపెళ్ళానికి మాత్రమే సొంతం పెళ్ళాం సంపాదనమొగుడికి మాత్రమే సొంతం వీళ్ళిద్దరూ కలిసిఎవరికి సొంతం ఏకాంతానికి సొంతంచివరికి అది మిగులుతుందన్న భయం తోటివృద్ధాప్యం వచ్చేసరికి హాస్పిటల్లో జాయిన్చేయవాలో ఏ అర్ధరాత్రి హార్ట్ ఎటాకులువస్తాయో అర్ధరాత్రి మోసుకుపోయేవాళ్ళుకావాలి మంచాన పడితే చూసేవాళ్ళు కావాలికాబట్టి ఇప్పుడు ఒక్కొక్కళ్ళనే కంటున్నారుఅది కొడుకో కూతురో ఓకే లేదా ఇద్దరినికంటారు ఆ ఇద్దరిలో ఎవరైతే బలహీనులు ఉంటారోవీళ్ళ మాటలు ఎవరైతే వింటారో వాళ్ళకాపురాన్ని చెడగొట్టేది వాళ్ళని తీసుకొనివచ్చి వీళ్ళతో కూర్చోబెట్టేది వాళ్ళకిమళ్ళీ పెళ్లిళ్లు ఉండవు వాళ్ళే పెడాకులుఉండవు మళ్ళీ ఏమ ఉండవు వాళ్ళు అలాగే ఉండాలిసంపాదించాలి వీళ్ళకి పెట్టాలి లేదా వాళ్ళుఅలాగే ఉండాలి వీళ్ళకి రోగం రస్టు వచ్చినవీళ్ళని చూసుకోవాలి ఇలాంటిదరిద్రమైనటువంటిచర్యలు దరిద్రమైనటువంటి సాంప్రదాయం ఇవాళభారతదేశపు కుటుంబ వ్యవస్థలో నడుస్తుందిఅని చెప్పడానికి సిగ్గుపడాలి మనంసో ఎంత ఆధునికత పెరిగినా కూడా ఇప్పటికీభార్యా భర్త విడాకులు తీసుకుంటే భర్త చాలాఈజీగా ఇంకొక పెళ్లి చేసుకుంటారు. భార్యఇంకొక పెళ్లి చేసుకోవాలంటే భార్యతల్లిదండ్రులు గాని లేకపోతే చుట్టుపక్కలవాళ్ళు ఏమనుకుంటారని ఆగిపోతుంటారు. ఈసొల్యూషన్ కి ఏమైనా అంటే ఈ ప్రాబ్లం కిఏమైనా సొల్యూషన్ ఉందా ఏంటి నేను ఇక్కడ ఒకపోలిక చెప్తా మీరు అన్నారు ఏంటి అని అంటేభర్త భార్యా భర్తలు విడిపోయిన తర్వాతమగవాళ్ళు తొందరగా పెళ్లి చేసుకుంటారండికానీ ఆడవాళ్ళు ఆలోచించాల్సినటువంటి అవసరంఎందుకంటే కుటుంబం సపోర్ట్ దొరకాలి అన్నిసపోర్ట్లు ఉంటేనే రెండో పెళ్లిచేసుకోగలుగుతారు. మరి రెండో పెళ్లి వెంటనేచేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి ఆడవాళ్ళలోవెంటనే చేసుకుంటున్నారాఎందుకు చేసుకోవట్లేదుచాలా మంది చేసుకుంటున్నారు వినే ఆతల్లిదండ్రుల మాట వింటున్నారు అనేటటువంటిఆడపిల్లల యొక్క యోగ క్షేమాలుఆలోచించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదినా తల్లిదండ్రులు అట్టాగ పెళ్లి చేయరువీళ్ళని నమ్ముకుంటే నాకేం కుదరదు అనుకొనివెంటనే డెసిషన్ తీసుకొని చేసుకునేఆడపిల్లల్ని ఎవరేం చేస్తున్నారమ్మామ్అక్కడ వాళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారంటేవాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడవీళ్ళు ఎందుకు ఉండిపోతున్నారు అంటే ఇంకానా తల్లిదండ్రులు నా కుటుంబము నా వాళ్ళువీళ్ళు ఉన్నారు అని ఆ బోర్డర్ దాటిరాలేనటువంటి ఆడపిల్లలే ఒంటరిగామిగిలిపోతున్నారు. ఇలాంటి ఈ ఆడపిల్లలువండర్గా మిగిలిపోవడానికి కారణంతల్లిదండ్రులు వాళ్ళ కోహన ఆలోచనలుసో వాళ్ళకి ఏమని సమాధానం ఇస్తున్నాఅటువంటి తల్లిదండ్రులకి200% నిజం చెప్తున్నాను ఇలాంటితల్లిదండ్రులు ఉన్నా ఒకటే లేకపోయినాఒకటేనమ్మా ఎందుకంటే ఆడపిల్ల జీవితం మంచోచెడో తెలుసో తెలియకో ఒక డైవోర్స్అయిపోయింది అనుకుందాం డివోర్స్ అయిపోయినతర్వాత ఎవరు ఏ ఆడపిల్ల కావాలని డైవర్సులుతీసుకొని రచ్చ చేసుకునేటటువంటి వాళ్ళుఎక్కడో నూటికో ఇద్దరో ముగ్గురో ఉంటారు.ఏదో ఒక దీనితోటే విడిపోవడం అనేది జరుగుతదిఎవరు కాపురాలని రోడ్డు మీదకి వేసుకోవాలనిచూడరు. కనీసం కన్న తల్లిదండ్రులైనాపిల్లల్ని అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థంచేసుకుంటారుఆ నలుగురు ఏమనుకుంటారుఆ నలుగురు ఎవరుఆ నలుగురు రేపు పొద్దున మీరు చచ్చిపోయినతర్వాత ఆ నలుగురు నీ కూతురికి తిండిపెడతారా ఆ నలుగురు కోసం బతుకుతున్నాకన్నావా నీ కూతురిని నీకోసం నువ్వుకన్నావా నీ బిడ్డకి న్యాయం చేయలేనటువంటిదానివి లేదా వాడివి నువ్వు రేపు పొద్దున ఆనలుగురికి నీకేమి న్యాయం చేస్తారో ఆనలుగురు నీకి నువ్వేం న్యాయం చేస్తున్నావ్ఎవరు ఆ నలుగురు నీ ఆలోచనలో నలుగురుఉన్నారు నీ జీవితంలో లేరు నీ జీవితంలోఉన్నది నీ కూతురు ఆ కూతురు యోగక్షేమాలుఏంటనేది నువ్వు తెలుసుకున్న రోజున నిజంగానువ్వు నెల్ల మోసి కన్నానని తల్లిమాట్లాడుతది అలాగే జీవితంలో భుజాల మీదవేసుకొని పెంచానని మాట్లాడే తల్లిదండ్రులుఆ పెంపకానికి అర్థం ఏంటోప్రశ్నించుకోవాలి. మంది కోసం నీ బిడ్డనివదిలేస్తావా ఒంటరిగా వదిలేస్తావా నీ బిడ్డఇన్నాళ్ళు ఎందుకుఉంది ఏ పెళ్లి పెళ్లి ఏపెళ్లిళ్లు చేసుకోకుండా నీ బిడ్డఎందుకుంది అంటే మీ మీద గౌరవంతో మీ మాటతీసివేయలేక మీరు ఎప్పటికైనా మీరుఅనేటటువంటి వాళ్ళ యక్సెప్టెన్స్ కోసం తనుచూస్తుంది అనేటటువంటి భావాన్ని కూడా అర్థంచేసుకోలేనటువంటి తల్లిదండ్రుల్ని ఇంకాపట్టుకొని వేలాడడం అనేది మూర్ఖత్వం మరిఒంటరిగా ఉన్న ఆడపిల్లని ఏమనా ఊరికేఉంచుతారా అంటే అట్లా లేదు చూసే ఉంటారుకానీ చాలా వరకు ఏం చెప్తారంటే ఓకే మగాడుకాబట్టి పాపో బాబో ఉంటే నువ్వే తల్లేచూసుకోవాలి కాబట్టి ఇంకొకడు వచ్చే అతను మీపిల్లల్ని యాక్సెప్ట్ చేస్తాడా ఒకవేళ నీకుఆడపాప ఉన్నా కూతురు ఉన్నా కొడుకున్నాకూతురు ఉంటే ఇంకా దయనీయంగా ఉంటుందిపరిస్థితి ఏంటి అనేది తల్లిదండ్రులుచాలామందికి సమస్య అలా అని ఒంటరిగావదిలేయడం ఆడపిల్లని ఎంతవరకు కరెక్ట్ఇప్పుడు కాలాన్ని బట్టి మనం కూడా కొంతమారుతూ ఉండాలమ్మ ఒకప్పుడు వెనకటికి మీరుఅన్నప్పుడు డివోర్స్ అయిపోయినా కూడా తల్లిఒంటరిగా ఉండి బిడ్డను పెంచుకురావడంఇలాంటివి ఎందుకు జరిగాయి అంటే కుటుంబంమొత్తం అండగా ఉండేది అలాగే అన్నలు దమ్ములుకూడా కోఆపరేట్ చేసేవాళ్ళు బాధ్యతలుతీసుకునేవాళ్ళు ఇప్పుడు ఇందాకటి నుంచి మనంమాట్లాడుకున్నది అది ఏ కుటుంబంలో బంధాలుబంధుత్వాలు ఉన్నాయమ్మా బంధుత్వాలు ఉన్నాయాఅసలు మీరు పోయిన తర్వాత నీ బిడ్డపరిస్థితి ఏంటి ఇప్పుడు ఆ పిల్లకి ఆడపిల్లఉందనుకుందాం నీ కూతురుగా ఇప్పుడుమాట్లాడేటటువంటి తల్లిదండ్రులకు ఆడపిల్లఉంది డివోర్స్ అయింది ఆమెకు ఒక ఆడపిల్లఉంది ఆ ఆడపిల్ల రేపు పొద్దన 20 ఏళ్ళువచ్చిన తర్వాత పెళ్లి చేసుకొనివెళ్ళిపోతది ఈ అమ్మాయి పరిస్థితి ఏంటిఇప్పుడు మీరు ఉండరు అప్పటివరకు ఒకవేళ మీరుఉన్నారే అనుకుందాం ఆ తర్వాత ఇంకొక 10సంవత్సరాలు ఉంటారు ఆ తర్వాత మీరు పోతారుఅటు పిల్ల ఇంట్లో ఉండదు ఇటు మీరు ఉండరుఅప్పటికి ఆమెకి ఒక 60 ఏళ్ళు వచ్చేసినయిఅనుకుందాం లేదా 50 ప్లస్ అయింది అనుకుందాంఅప్పుడు ఆవిడకి తోడెవరుఓల్డ్ ఏజ్ హోమ్ల పిచ్చెక్కిపోతది ఒక బంధంలేకుండా ఇంతాళ్ళు ఒంటరిగా బతికి ఈ ఈబాధ్యతలు పూర్తి చేసి మళ్ళీ ఓల్డ్ ఏజ్హోమ్ లో మళ్ళీ ఒంటరిగా బతుకుతూ ముసలికబుర్లు చెప్పుకోవాలంటే నేను ఇక్కడ ఎవరినిఅగౌరవ పరచట్లేదండి వాస్తవాలుచెప్తున్నాను. అలాంటి ఆలోచనలో ఉంటేడిప్రెషన్ వచ్చేస్తుంది తెలుసా మీకుఎందుకో తెలుసా అమ్మ ఇవాళ ఓల్డ్ ఏజ్ హోములుపెరుగుతున్నాయి ఇది చాలా ప్రమాదకరంఅందరూ కావాలని పిల్లలతో పడలేక ఓల్డ్ ఏజ్హోమ్లకి వెళ్తున్నారు. ఇక్కడ నేను ఇక్కడసైకలాజికల్ ఎనర్జీ ఎక్స్చేంజ్ మెథడ్ ఒకటిచెప్తాను కుటుంబం అన్న తర్వాత ఉమ్మడికుటుంబం అన్నప్పుడు పెద్దవాళ్ళు ఉంటారుగ్రాండ్ పేరెంట్స్ ఉంటారు వాళ్ళ వయసు 7080 ఉంటుంది. ఉమ్అలాగే వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లల జనరేషన్ఉంటది వాళ్ళక ఒక 50 నుంచి 60 ఉంటాయి. ఆతర్వాత వాళ్ళ పిల్లల జనరేషన్ ఉంటదివాళ్ళకి పాతిక నుంచి 30 ఉంటాయి. ఆ తర్వాతవాళ్ళ పిల్లల జనరేషన్ ఉంటుంది ఎంత ఉంటదిఒక 10 సంవత్సరాలు ఐదఆరు సంవత్సరాలు ఇక్కడఎన్ని ఎనర్జీస్ ఉన్నాయి70 80 ఏళ్ల వాళ్ళకి వాళ్ళు మేము వాళ్ళలోఒక జోష్ ఎవరు నింపుతారు వాళ్ళలో ఒక జోష్ఎవరు నింపుతారు అనిఅంటేచిన్న పిల్లలు నింపుతారువాళ్ళ ఆట పాట చూసి వాళ్ళు అరే నేను ఇంకాబ్రతకాలి వాళ్ళు కూడా చిన్న పిల్లల్లోచిన్న పిల్లల్లాగా ఆడుకుంటారు వాళ్ళవాళ్ళే మమేకం అయిపోతారు మనవాళ్ళుమనవరాలతోటి పెన వేసుకొని పోతారు. అలాగే ఈ50 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వాడువ్యాపారంలోనో లేకపోతే అనారోగ్యంతోటోకుంటుపడినప్పుడు మూలపడినప్పుడు వాడికిఎనర్జీ ఎక్కడి నుంచి వస్తది అంటే ఈ 60 70ఏళ్ల వాళ్ళ నుంచి వస్తది బికాజ్ దే ఆర్హిస్ ఆర్ అవర్ పేరెంట్స్వాళ్ళు ధైర్యం చెప్తారు అరేయ్ ఏముందిరానెగుస్తావు నువ్వు అరేయ్ వ్యాపారంలోపోయిందా ఏం కాదు అది అమ్మేసేద్దాం ఇదిఅమ్మేసేద్దాం తీసేసేద్దాం లేదు ఆ ఆస్తులుఏమి లేదు నువ్వేంట్రా ఇంత కష్టపడి పైకివచ్చావ్ మేము లేమా మనం లేమా మేము ఉండమాఅని ఒక ధైర్యం చెప్పి వాళ్ళఎక్స్పీరియన్స్లు చెప్పి అరే ఫలానా వాడుఇట్టాగే అన్ని పోగొట్టుకున్నాడు 10 ఏళ్ళుకష్టపడ్డాడు తర్వాత ఉవ్వెత్తు నెగిసాడుఅని అతనికి ఒక ఎంకరేజ్మెంట్ మోటివేషన్చేస్తూ ఉంటారు. ఇతను ఎక్కడి నుంచి ఎనర్జీతీసుకున్నాడు ఈ దీనినుంచి ఇప్పుడు ఈ 25 30ఇయర్స్ ఏజ్ కొంత వీళ్ళల్లో సపరేషన్స్వచ్చినా భార్యా భర్తలు విడిపోయేటటువంటిఇష్యూస్ వచ్చినా లేదా వాళ్ళు ఇంకా ఏదైనాసిచువేషన్స్ ఫేస్ చేస్తున్నప్పుడు వీళ్ళకిపేరెంట్స్ ఎవరైతే 50స్ 60స్ మధ్యలోఉన్నారో వాళ్ళు వీళ్ళకి ఏం చెప్తారుఅనింటే జీవితంలో మేనేజ్మెంట్ ఎలాచేసుకోవాలి బంధాలని ఎలా నిలబెట్టుకోవాలి ఈ60 70 సంవత్సరాలు 70 60 సంవత్సరాలుఉన్నవాళ్ళు ఏం చెప్తారు అనింటే వాళ్ళకిమేము ఇంత జీవితాన్ని చూసి వచ్చాము ఇదిజీవితము ఇలా పోతే ఫలానా వాళ్ళు ఇలాతయారయ్యారు ఇలా పోతే ఇలా ఉన్నారుజీవితాన్ని చక్కదిద్దుకోవాలి ఎందుకంటే 5060 ఇయర్స్ ఉన్నవాళ్ళు కోప్పడి చెప్తారు.వీళ్ళు బ్రతిమిలాడి చెప్తారు. టూ ఎనర్జీస్దే విల్ గెట్ అది కుటుంబంఇప్పుడు ఎక్కడుంది మా అన్ని న్యూక్లియర్ఫ్యామిలీస్ అయిపోయాయిగాఅందుకే డిప్రెషన్లు షుగర్లు బీపీలుఅరవడాలు కరవడాలు ఎందుకంటే ఒకప్పుడు ఇంట్లోఎవరికైనా కోపం ఉంది అంటే పెద్దవాళ్ళువెంటనే వచ్చేసేవాళ్ళు ఎందుకురాఅరుస్తున్నావ్ మేము ఉన్నాంగా మేముచూసుకుంటాంఅనంగానే అతను ఒక 10 నిమిషాలో 15 నిమిషాలోఇది చేసి పెద్దవాళ్ళు ఉన్నారు అనిచెప్పేసి పక్కక వెళ్ళిపోయేవాడుఆ తర్వాత వీళ్ళు చెప్పేవాళ్ళు నువ్వు కోపంఅంతా తగ్గించుకోవాలి నువ్వు ఇష్టంవచ్చినట్టు మాట్లాడడానికి వీలు లేదు అలాగేవ్యసనపరులు ఉండేవాళ్ళు వ్యసనపరులుఉన్నప్పుడు కూడా వాడికి ఎలా చెప్పాలో ఎలాకౌన్సిలింగ్ ఇవ్వాలో అలా కౌన్సిలింగ్ఇచ్చేవాళ్ళు.సో ఇన్ని ఒక కుటుంబం అంటే అదేదో అత్త మామతాత బాబాయి ముసలా ముతకా కాదన్నమాట ఒకఎనర్జీఒక ఎక్స్పీరియన్స్ఒకఫ్రెండ్షిప్ వీళ్ళలో ఉన్న ఫ్రెండ్షిప్ఎవరిలో ఉంది చెప్పు ఇప్పుడు పాతికేళ్ళవచ్చి 60 70 ఏళ్ళ ఒక వాళ్ళతోటిఫ్రెండ్షిప్ చేయలేరు. అలాగే 50 60 ఏళ్ళవాళ్ళు వచ్చి పాతికేళ్ళ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయలేరు. ఈ ఐదారఏళ్ల వయసు ఉన్నవాళ్ళు70 80 వాళ్ళతోటి మింగిల్ అవ్వలేరు 60 70ఏళ్ళ ఉన్నవాళ్ళు ఐదఆరు సంవత్సరాలపిల్లలతోటి 10 సంవత్సరాల పిల్లలతోటిమింగిల్ కాలేరు బట్ వీళ్ళందరూ కలిసి ఒకఫ్రెండ్షిప్ గా ఏర్పడేది ఎక్కడ అంటేకుటుంబంలో మాత్రమే ఉమ్మడి కుటుంబంలోమాత్రమే ఎందుకు ఒకప్పుడు మన మన యొక్కవ్యవస్థ అంత అద్భుతంగా మింగిల్ అయిందిఅంటే కారణం ఇన్ని ఎనర్జీస్ అన్ని ఒకచోటఎనర్జీ షేరింగ్ జరిగింది అలాగే బాధలుపంచుకోవడం జరిగింది వాటికి సొల్యూషన్స్ఎక్కడ వచ్చినయి మెంటర్స్ ఎవరంటేవీళ్ళేఫైవ్ సిక్స్ ఇయర్స్ కి మెంటర్స్పేరెంట్స్ అయితే పేరెంట్స్ కి మెంటర్స్ ఆపేరెంట్స్ అయితే ఆ పేరెంట్స్ కి మెంటర్స్వాళ్ళయితే ఎక్స్పీరియన్స్ ఇక్కడి నుంచిఇలా సైకిల్ చైన్ లా తిరిగేది అన్నమాటసో ఎక్కడో మెంటర్స్ లేరు ఎక్కడోమోటివేషనల్ స్పీకర్స్ లేరు ఎక్కడోసైకాలజిస్ట్ లేరు అందరి కుటుంబంలోనేఉండేవాళ్ళు.తల్లి తల్లికి తెలియనటువంటివన్నీ కూడాగ్రాండ్ మదర్ చూసేది గ్రాండ్ మదర్ కి ఒకఫోర్ గ్రాండ్ మదర్ చూసేది అంటే ఇంట్లోనేచిట్కా వైద్యాలతోటి పిల్లల ఆరోగ్యాన్నిబాగు చేసేవాళ్ళు డాక్టర్లు కూడా ఇంట్లోనేఉండేఇప్పుడు అందరూ బయట ఉన్నారు ఇద్దరుకొట్లాడుకుంటే మాలాంటి వాళ్ళ దగ్గరికివస్తున్నారు చిన్న పిల్లలకి ఒక చిన్నకడుపు బురం వచ్చింది అనింటే ఏమున్నదిఒకప్పుడు పాలిచ్చే తల్లికి ఏం తినాలిఅనేటటువంటిది పచ్చం అద్భుతంగా పెద్దవాళ్ళుచెప్పు చెప్పేవాళ్ళుఎందుకంటే తల్లి ఏం తింటే అది బిడ్డలోకనిపించేస్తుంది అది పాల ద్వారావచ్చేస్తుంది. అది కంట్రోల్ ఉండేది అక్కడతిండి దగ్గర కంట్రోల్ ఇప్పుడు ఎందుకమ్మాకిటకిటలాడుతున్నాయి హాస్పిటల్స్ ఏంటిహాస్పిటల్స్ అన్ని అంటేకంట్రోల్ లేదుమాటకి కంట్రోల్ లేదు నాలుగుకి కూడాకంట్రోల్ లేదు.సో ఈ రెండిటి వల్లే ఇవాళ మన జీవితాలురోడ్డు మీద పడినాయి. సో ఇక్కడ ఇంకోటిడివోర్స్డ్ డాటర్ ఇస్ బెటర్ దాన్ ఏ డెడ్డాటర్ కానీ ఇది ఇంకా ఇండియాలోఆ పేరెంట్స్ కి అర్థం కావట్లేదు వాళ్ళగురించి ఎస్పెషల్లీ తల్లుల గురించి ఏదైనాఒక స్ట్రాంగ్ మెసేజ్ అబౌట్ దేర్డివోర్స్డ్ డాటర్స్ అంటే ఏమ ఇస్తారు మీరుఇక్కడ చూడనిజంగా నీ బిడ్డని నువ్వుప్రేమించినట్లయితే ఈ మాట మాట్లాడవునీ ప్రేమ ఎంత ఉందో నీ బిడ్డ యొక్కఅపజయాన్ని కూడా నువ్వు స్వీకరించి విజయంవైపు నడిపించేటటువంటితత్వం నీలో ఉన్నప్పుడే నువ్వు తల్లివిఅలాగే నీ బిడ్డ పడిపోతే లేపి నడిచేటప్పుడుపడిపోతే లేపి నడకని ఎలా ప్రోత్సహించావోజీవితంలో కూడా తను ఎక్కడో ఒక చోట తప్పటఅడుగులు వేసినా లేకపోతే తను ఇది అయినాకూడా మళ్ళీ ఆమెని లేపి మళ్ళీనడిపించాల్సినటువంటి బాధ్యత ఈ పేరెంట్స్దేవు మీరు అన్నారు ఒక మాట డివోర్స్ డాటర్బెటర్ దన్ సారీ డెడ్ డాటర్ బెటర్ దన్డివోర్స్ డాటర్ అని వీళ్ళైతేతల్లిదండ్రులు కాదమ్మ వీళ్ళు ఒక సినిమాలోఒక డైలాగ్ ఉంది ఆ కృష్ణం వందే జగద్గురుంలోఆ అమ్మాయి నయనతార ఒక మాట మాట్లాడుతది ఈదుర్మార్గులున్ను దుష్టులు ఎలాపుట్టుకొస్తారు అనింటే భార్యా భర్తలుసంసారం చేస్తే ప్రేమతో నేను పుట్టానుఅనుకునేవాడు మనిషి అవుతాడు మా అమ్మ నాన్నపడుకుంటే నేను పుట్టాను అనుకున్నవాడుకామాంధుడు అవుతాడు దరిద్రుడు అవుతాడు మరివీళ్ళు ఎలా పుట్టారు అనేది మనంఆలోచించాలి.బిడ్డని భారంగా భావించేటటువంటి వాళ్ళువీళ్ళు ప్రేమతోటి బిడ్డని కన్నారా లేకపోతేకామంతో బిడ్డను కన్నారా వాళ్ళది వాళ్ళుప్రశ్నించుకో. సో ఇండిపెండెంట్ విమెన్ప్రస్తుతం వర్కింగ్ విమెన్ చాలాసిచువేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో వాటినుంచి ఎటువంటి సొల్యూషన్స్ మనం తీసుకోవాలిఅంటే అక్కడ ఎదిరించేసేయాల ఇప్పుడుకచ్చితంగా ఒక మహిళ వర్క్ చేస్తుందంటేఫైనాన్షియల్ స్టేటస్ కోసమో ఫైనాన్షియల్ గావాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలని సోఅలాంటప్పుడు ఒక బాస్ కానీ లేకపోతే తోటిఎంప్లాయ్ గాని రాంగ్ గా మిస్ బిహేవ్చేస్తే ఎదిరించే ధైర్యం లేక జాబ్పోతుందేమో భయంతో చాలామంది కామ్గాఉండిపోతుంటారు అలాంటి వాళ్ళకి వాట్ డు యువాంట్ టు టెల్ దెమస్వతంత్రంగా తన కాళ్ళ మీద తానునిలబడేటటువంటి ప్రతి మహిళప్రతి యువతి ఫస్ట్ నేర్చుకోవాల్సిన రెండుఅక్షరాల పదం ఒకటి ఉంటుంది. నోనో అనేటటువంటి పదాన్ని నేర్చుకొని అప్పుడుమీరు జీవితంలోకి అడుగుపెట్టండి. ఎందుకంటేఎప్పుడైతే ఒక ఒక మహిళ మీరు అన్నట్టు అక్కడఉన్నటువంటి సిచుయేషన్స్ ని ఎలాతట్టుకోవాలి అనేకంటే ఏ సిచువేషన్ అయినానేను తట్టుకోగలను అని ఫస్ట్ స్టెప్ ఇంటూదట్.అంతేగాన లోపలికి వచ్చిన తర్వాత మీరుఅన్నట్టు హరాస్మెంటో కమిట్మెంట్స్ో ఇంకోటోఇంకోటో ఫేస్ చేస్తున్నప్పుడు సే నోఎప్పుడు ఉమెన్ నో చెప్తాదో తెలుసా తన మీదతనకి విశ్వాసం ఉన్నప్పుడు తన నాలెడ్జ్ మీదతనకి గ్రిప్ ఉన్నప్పుడు తన నాలెడ్జ్ ఎంతఉందో తనకు పూర్తిగా తెలిసిన రోజున షి విల్సే నో ఎందుకంటే ఈ ఆఫీస్ కాకపోతే ఇంకొకఆఫీస్ ఉందమ్మఇంకొక ఆఫీస్ కాకపోతే ఇంకొక ఆఫీస్ ఉంది ఈదునియాలో ఆడది లొంగిపోయి బ్రతికే ఎంతనీచమైన స్థితి ఎక్కడా లేదు అంటిల్ అన్లెస్తను బలహీనురాలు అయితే తప్పనువ్వు ఏ విషయంలో బలహీనంగా ఉన్నావ్ డబ్బువిషయంలో బలహీనంగా ఉన్నావా లేకపోతే నువ్వుబయటికి వెళ్లి బ్రతకలేను అనేటటువంటి భయంబలహీనతలో ఉన్నావా ఏ ఈ రెండిటిలో ఏబలహీనతలో ఉన్నావో నువ్వు నిర్ణయించుకోనీకు నాలెడ్జ్ లేదు ఇక్కడ లొంగిపోయి కళ్ళుమూసుకొని కూర్చున్నాను సరే వాడేవోఅడిగింది ఏదో తీర్చేస్తాను పర్వాలేదుఅనుకున్నప్పుడు నీకు నువ్వు చచ్చిపోయినావుఆ నిమిషంఅంతే మనసాక్షిఒకటి రెండోది నేను బయటికి వెళ్ళినా కూడానేను బ్రతకలేను నాకు నాలెడ్జ్ లేదుఅనుకున్నప్పుడు నువ్వు లొంగిపోయిబ్రతుకుతావ్.నువ్వు ఏ విషయంలో ఉన్నావు అది ప్రతి వమన్ఇక్కడ చాలా మంది నా దగ్గర చాలా మందిపిల్లలు కూడా యాంకర్స్ కూడా చాలా మందిచాలా విషయాలు చెప్పి బాధపడుతూ ఉంటారు నేనువాళ్ళకి చాలా స్ట్రాంగ్ గా చెప్పిపంపిస్తా. మీకేం కావాలమ్మా జీతం కావాలాజీవితం కావాలా? జీతం కావాలి అంటే నాదగ్గరికి రాకండి. జీవితం కావాలంటే రండిబోల్డ్ అని ఉన్నాయి మాగారు నువ్వు యాంకర్గా స్థిరపడాలి అని నువ్వు అనుకున్నప్పుడునువ్వు పట్టుదలగా ఉండాలి అనుకున్నప్పుడుసే నో నువ్వు నీలో టాలెంట్ ఉండి నువ్వుతప్ప ఆ ఇంటర్వ్యూ ఎవరు సక్రమంగా చేయలేరుఅనుకున్నప్పుడు ఎదురు వచ్చి కచ్చితంగాఛానల్ నిన్నే పెట్టుకుంటుంది.ఎందుకు అనింటే అవతల సీట్లో కూర్చున్నవాడుకూడా నిన్నే డిమాండ్ చేస్తాడు కాబట్టిసబ్జెక్టు ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడాఇప్పుడు నా దగ్గర చాలా మంది ఫోన్లుచేస్తారు మేడం నాకు ఇంటర్వ్యూ ఇవ్వండినేను ఎవరికి పడితే వాళ్ళకి నేను ఇంటర్వ్యూఇవ్వను ఇక్కడ నేను ఎవరిని అవమానించాలనికాదు నా సబ్జెక్టు నేను చెప్పాలంటే ఎదుటివాళ్ళు అర్థం చేసుకొని నన్ను అడిగేటటువంటిఆ స్థాయి ఉన్న వాళ్ళకి మాత్రమే నేనుఇంటర్వ్యూస్ ఇస్తాను లేదు అనింటే ప్రతిఒక్క ఛానల్ లో కూర్చొని రోజు ఒక 100ఎపిసోడ్లు నేను ఇవ్వగలను అంత అంతసబ్జెక్టు నా దగ్గర ఉంది అంత కెపాసిటీ నాదగ్గర ఉంది బట్ బట్ ఎవరికి పడితే వాళ్ళకినేను ఇంటర్వ్యూస్ ఇవ్వను ఎవరిని పడితేవాళ్ళని నేను ఎంటర్టైన్ చేయను.బికాజ్ సబ్జెక్ట్సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు నాకు కావాలి. ఆవాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే నేను ఇవ్వడంఅనేది అనేది జరుగుతది. ఒకటి రెండు అంటారావాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు అది తీసిపక్కన పెడితే బట్ రెగ్యులర్ గా ఇది ఉండదు.ఉమ్సో యాంకర్ గా నువ్వు ఉన్నప్పుడు ఫస్ట్నీలో నాలెడ్జ్ ఉందా లేదా నాలెడ్జ్ ఉందాలేనాలెడ్జ్ కి తగ్గట్టు యాంకర్ గా నీఅపియరెన్స్ మార్చుకోచాలా మంది ఇంకా పిల్లలు ఏమంటారు మేడంయాంకర్ రింగ్ లో ఉంటే ఇవన్నీ చేయాలాకొంచెం హెయిర్ కట్ చేసుకోవాలా లిప్స్టిక్వేసుకోవాలా ఇది వేసుకోవాలమేకప్ వేసుకోవాలా లిప్స్టిక్ వేసుకోవాలవేసుకోవాలిఎందుకంటే అది నీకు అక్కర్లేదు కెమెరాకిఅవసరంఅలాగే ఎప్పుడైనా సరే కెమెరాలోకనిపించేటప్పుడు ఇప్పుడు మీరు అన్నారునేను పుట్టి పెరిగిందే ప్రెస్ మీడియాలో నాప్రొఫెషన్ఓకే ఈ కెరియర్ 94 నుంచి స్టార్ట్ అయింది95 నుంచి స్టార్ట్ అయింది నా లైఫ్ అంటేకరెక్ట్ గా 30 ఇయర్స్ ఓకే నేను ఎప్పుడుస్క్రీన్ మీదకి రాలానేను స్టార్ట్ చేసిందే సాటిలైట్ ఛానల్స్లో నా వర్క్ నా జర్నీ స్టార్ట్ అయింది.తర్వాత నేను ప్రింటింగ్ ఐ మీన్ ప్రింట్మీడియాలో కూడా నేను వర్క్ చేశాను మగజైన్స్కి చేశాను వాటికి అన్నిటికీ చేశను.ఎప్పుడూ నేను కెమెరా ముందుకి రాలేదు.కారణం ఏంటి అంటే కెమెరా ముందుకు వెళ్తేమేకప్ వేసుకోవాలి ఆ మేకప్ ఎవరో వేస్తారుహెయిర్ స్టైల్స్ వేసుకోవాలి ఇవన్నీ చేయాలిఇవన్నీ చేసి కెమెరా ముందు కూర్చోవాలివద్దుఅనేసి నేను క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అనేసిఅంటే నేను సేవ్ అయితే చేయాలినేను ఒక ఇదైతే ఎరా క్రియేట్ చేయాలి ఆన్కెమెరా ఎందుకు ఆఫ్ కెమెరా బోల్డన్ సంచలననేను క్రియేట్ చేసినా నేనుకానీ తర్వాత ఏమైంది నా ప్రొఫెషన్ కి నేనురిటైర్డ్ అయిపోదామని డిసైడ్ అయిపోయిన నేనుఇంకా చాలా పరుగులు పెట్టని వద్దు ఇప్పుడువచ్చిన జర్నలిజం చూస్తే మాకే కుండలు తడవచ్చేస్తుంది బాబు ఇది ఈ ఎర్నలిజం లో మేముఉండలేము అని బయటికి వచ్చేసి తర్వాత ఎస్ఎర్నలిజంనథింగ్ బట్ ఎర్నలిజం ఎవ్వడైనా సరేమాట్లాడండి నేను డాన్ ఛాలెంజ్ చేస్తాఅలాగని సంస్థ నడపడానికి డబ్బులు అవసరండబ్బులు కావాలి కానీ డబ్బే ఛానల్ కాదుఈ ఈ జర్నలిస్టులను చూస్తుంటే మాకు భయంవేసేసి దండం పెట్టేసి పక్కకి తప్పుకున్నాంమేము పక్కకి తప్పుకున్న తర్వాత ఇదిగో మనవాసు గారు లాంటి వాళ్ళు ఎమడుపడతారుఅన్నమాట అమ్మ నీ ఎక్స్పీరియన్స్ నువ్వుచెప్తావా సస్తావా చెప్తావా సస్తావాఇప్పుడు ఎన్ని సార్లు పారిపోతే ఎన్నిసార్లు పట్టుకొని వచ్చికూర్చోబెట్టున్నాడు. అంతేఓకే చెప్తావా చెప్తా అన్నప్పుడు మొదట్లోవితౌట్ మేకప్ే కూర్చున్నా నేను నాకు నేనుచూసుకుంటేనే భయంవేసింది నాకుమ్నాకు చూడబుద్ది కాలేదు అప్పుడు నాకుఆలోచించిన తర్వాత ఆ ఇట్స్ రియల్లీ పబ్లిక్వాంట్స్ సంథింగ్ ఎట్లాగే ఏంటి అంటే చూసినతర్వాత ఛి నాకే బాలేదు అని చెప్పేసి నాకునేనే కొంచెం మేకోవర్ చేసుకొని ఆ స్క్రీన్మీదకి వచ్చిన తర్వాత బాగుందే నేను కూడాబాగుంటాను అన్నట్టుగా నాకు నేనే చూసుకునేఒక ముచ్చటగా చూసుకునే ఇది వచ్చింది తర్వాతఆటోమేటిక్ గా వీడియోస్ అనేటటువంటివిసర్క్ులేట్ అవుతూ ఉన్నాయి ఎందుకు అంటేఅమ్మాఇది ఒక మనిషి ఎప్పుడైనా సరే చూడగానే ఒకఅట్రాక్షన్ అనేటటువంటిది ప్రతి మనిషికోరుకుంటాడు. అంతవరకు ఇవ్వడంలో తప్పులేదుకానీ ఇప్పుడు కొంతమంది యాంకరింగ్లుచూస్తున్న వాళ్ళ డ్రెస్ సెన్స్ కానీ వాళ్ళఇది కానీ వాళ్ళు కూర్చు ఎదురుగుండాకూర్చునే గెస్ట్ ని బట్టి కూడా నీ మేకప్ఉండాలి ఇది ఎంతమందికి తెలుసునువ్వు చేసే ఇంటర్వ్యూని బట్టి నీ డ్రెస్సెన్స్ ఉండాలి ఇది ఎంతవరకు తెలుసు ఎవరికీతెలుసు అందరికీ తెలిసింది ఏంటంటే ఈరోజునాకు ఇది నచ్చింది కాబట్టి నేను ఇంతఎక్స్పోజ చేస్తూ కూర్చుంటే అందరూ చూస్తారుకాబట్టి అనే దాంట్లో కూడా కొంతమందిఉన్నారు. వాళ్ళని చూస్తే నిజంగా నాకునవ్వు వస్తది మీరు అన్నారు చూసారా ఇందాకలొంగిపోవడమా లేకపోతే ఇంకోటి చేయడం అంటేమరి వాళ్ళు దేనికి ఇది అవుతున్నారుఅంటే ఇప్పుడు మళ్ళీ అక్కడ సమానత్వం మాబాడీ మా ఇష్టం మేము ఎలా అయినా ఉంటాము అనిఅనే ఆడవాళ్ళు కూడా ఉన్నారు కదానీ బాడీని ప్యాక్ చేసి నువ్వు లోపలపెట్టుకో నాకేం అభ్యంతరం లేదు నీ బాడీఓపెన్ చేసి నువ్వు ఇంట్లో తిరుగు నాకుఅభ్యంతరం లేదు నీ బాయ్ ఫ్రెండ్లు ముందుతిరుగు నాకు అభ్యంతరం నువ్వు అడిగినవాడికి అడగని వాడికి చూపించుకో నాకుఅభ్యంతరం లేదు కానీ నాకు కనపడదే నాకుకనపడితే నాకు అభ్యంతరం వస్తదమ్మా ఎందుకంటేఅంటే నువ్వు ఊడ తీసుకొని కూర్చునే నాఇంట్లో నా కొడుకు చూస్తాడు నా మొగుడుచూస్తాడు లేకపోతే ఇంకెవడు చూస్తాడు నాతండ్రి చూస్తాడో ఎవడు చూస్తాడో సొంగలుకార్చుకుంటే నాకు తిక్కర ఎగుతది కదాతిక్కర ఎగుతది కదా అప్పుడు చొప్పుతీసుకొని నేను వస్తాఅర్థమైందాఉండద్దని ఎవరు అనరు నీ ప్రొఫెషన్ ఫ్యాషన్డిజైనర్ గా నువ్వు ఉంటే నువ్వు వేసుకోఇప్పుడు ఏదనాఒక స్పెషల్స్ ఉన్నప్పుడు వేసుకోండిఇప్పుడు నేను అన్నది అదేనమ్మా అక్కడసీట్లో కూర్చున్నప్పుడు కూడా ఒక యాంకర్ఇంటర్వ్యూని బట్టి కూడా వాళ్ళని వాళ్ళుమౌల్డ్ చేసుకోవాల్సిన ఆహార్యాన్ని మౌల్డ్చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆకారాన్నిమౌల్డ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.దాని ప్రకారం మీరు కూర్చోండి ఒక బిజినెస్ఒక పెద్ద బిజినెస్ మాగ్నెట్ ని మీరుఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనింటే మీరుపట్టచీర కట్టుకురండి కానీ దానికితగినటువంటి ఇది ఉంటుంది. ఇప్పుడుకానీ ఆ ఒక ఫారనర్ ని మీరు ఇంటర్వ్యూచేస్తున్నారు అనుకోండి లేకపోతే ఒక హైయర్దీన్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు అనుకోండిఒక ప్రొఫెషనల్ గా మీరు రావాల్సినటువంటిభాషా వేషం వేరే ఉంటాయి. ఆ స్టైల్ లోనేమీరు వచ్చి కూర్చుంటేనే యంగ్స్టర్స్చూస్తారు యంగ్స్టర్స్ కి మీరుచెప్పాల్సినటువంటి అవసరం దానికి ఒక డ్రెస్ఉంటుంది దానికి ఒక ఇది ఉంటది. అరే నువ్వుబాత్రూమ్ లోకి తీసుకెళ్లి భోజనం చేస్తాబాత్రూమ్ నీట్ గా ఉంది కదా నా ఇష్టం నాభోజనం నువ్వు చేస్తాను అంటే నాకు వాంతవస్తది. నేను దగ్గరకి కూడా పెట్టుకోనునేను అంతేఅంటే ఆ మాత్రం బాత్రూం కిన్ను భోజనంప్లేస్ కి తెలియనంత స్థితిలో మాకొచ్చిక్లాసులు ఈరోజు పీకుతుంటే మండుతది.ఎందుకంటే మీలాగా యవ్వనం దాటొచ్చాం. మీలాగాప్రొఫెషన్ లో మేము ఉన్నాం మీలాగా మేముఎత్తుపలాలు చూసి వచ్చాం మాకు చెప్పొద్దువేరే ఇంకా ఎవరికైనా చెప్పాలనుకుంటేచెప్పొచ్చు.నిజంగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలోఫాలోవర్స్ కోసము పిచ్చి చేష్టలు పిచ్చిపిచ్చిగా బట్టలు వేసుకోవడం ఇవన్నీ చాలామంది చేస్తున్నారు. అది నిజంగానే ఎంతవరకుకరెక్ట్ నిజంగా అది జరుగుతుందా?అమ్మ నేను ఇక్కడ ఒకఅంటే కొన్ని అకౌంట్స్ చూస్తే అనిపించిందిఅందుకనే ఈ మాట అడగాల్సి వచ్చిందిఎస్ ఎగజక్ట్లీనాలెడ్జ్ లేదు నాకున్న నాలెడ్జ్ విప్పిచూపించుకోవడం చూపించానునాకు నాలెడ్జ్ ఉంది నువ్వు అడుగు నాకుతెలిసిన సబ్జెక్ట్ నువ్వు ఎన్ని గంటలుకూర్చోబెట్టి మాట్లాడాను నేను మాట్లాడతామ్నాకు తెలిసిన సబ్జెక్టు నేను నమ్మినటువంటిఇష్యూని నేను జనాల్లో ఎంత బలంగాతీసుకెళ్ళాను మరి ఇన్ని సంవత్సరాలు మట్టినేను దీని ముందు ఉన్నాను కదా మరి ఏవిషయంలో నేను చెప్తున్నానుచాలా మంది నా దగ్గర వచ్చి అంటూ ఉంటారుమేడం మీ చీర కట్టడం చూసిన తర్వాత మేముచీరలు కట్టుకోవడం మొదలు పెట్టాం మేడం అనిచెప్పేసి ఇవాళ అంటే చాలా మంది మోటివేషనల్స్పీకర్స్ ఆన్ స్క్రీన్ వచ్చారు నేనుస్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది ఉన్నారమ్మఒక ఒక ఆరాని నేను క్రియేట్ చేశను అదిగర్వంగా చెప్పుకుంటా ఎవ్వడు కుళ్ళుకున్నాఎవడు ఏం చేసుకున్నా కచ్చితంగా ఇవాళమోటివేషన్ అనేటటువంటి పదానికి కానీఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేటటువంటి పదానికికానీ ఒక విశ్లేషణకి కానీ ప్రియా చౌదరివాయిస్ ఈస్ ఫర్ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్మిమ్మల్ని చూసి కెరియర్ గా మార్చుకున్నచాలా మందిచాలా నేను కూడా ఇంటర్వ్యూ చేశనుఆ మీకు తెలుసు ఎక్కువఎస్ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మంది మేల్పర్సన్స్ కూడా వచ్చి నాకు చెప్పారు మేడంమీలాగా మేము కనపడాలి టీవీలోమీలాగా మేము తయారవ్వాలనిబర్నింగ్ ఇష్యూస్ గురించి మీరు చెప్పేసొల్యూషన్స్ మీరు తీసుకెళ్ళే విధానముదాన్ని బట్టి చాలా మంది కెరియర్ ని చూస్చేసుకున్నారుఎస్ కెరియర్ గా చూస్ చేసుకున్నారు మరి ఏఎక్స్పోజింగ్ ఉందమ్మా ఇక్కడనాలెడ్జ్ ఎక్స్పోజింగ్ఇప్పుడు మీరు అన్నట్టుగా వాళ్ళ గుడ్డలోతీసుకొని చూసినవాళ్ళు సొంగ కార్చుకొనిచూస్తారేమోకానీ వాళ్ళని ఎక్కడైనా ఒకగౌరవప్రదమైనటువంటి ప్లేస్ లో వాళ్ళనిచూడగలమా మనం ఒకవేళ వాళ్ళని పిలవగలరావాళ్ళు రాగలరా వాళ్ళు ఎక్స్పోజ చేసేప్లేసుల్లో మాత్రమే ఎక్స్పోజ అవుతారు తప్పఎక్స్ప్లైన్ చేసే చోట మాత్రం ఉండేది సభ్యతసంస్కారంట్రూ డెఫినట్లీ సో ఫైనల్లీ హౌ డు యు వాంట్టు ఎండ్ దిస్ వాట్ యు వాంట్ టు సే అంటేఇప్పుడు ఈ పాడ్కాస్ట్ చూసిన ప్రతి ఒక్కఅమ్మాయి మనం మాట్లాడుకున్న ఏదో ఒకసిచువేషన్ ఎప్పుడో ఒకసారి ఫేస్ చేసేఉంటది. సో వాళ్ళకి ఏంచెప్పాలనుకుంటున్నారుధైర్యంగా ఉండండి ఈరోజు ఈ ఉద్యోగం పోతుందోలేకపోతే ఈ అవకాశం పోతుందో అని మీరుఅనుకుంటే నేను ఒక్కటే చెప్తున్నాను మిస్చేసుకున్నాను అని బాధపడకండి దీనికంటే మంచిఅవకాశం భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడుఎందుకంటే మీరు ఏ విధంగా నిలబడుతున్నారుఅనేటటువంటిదే విశ్వం చూస్తుంది. ఇలాంటివికూడా ఎందుకంటే ఇందాక మీరు భోజనంచేసేటప్పుడు కూడా నేను ఒక మాట మాట్లాడాను.మీరు ఒక గట్టి పాత్ తీసుకున్నప్పుడుదాన్ని నిజంగా మనం కథల్లో కూడాచదువుకున్నాం ఇంకా క్లియర్ గా నేనుఅర్థమయ్యేటట్టు చెప్పాలంటే మునీశ్వరుడుతపస్సు చేస్తుంటే రంబాబు రోజులు వస్తారుఎందుకు వస్తారండి దాన్ని చాలా మంది చండచండాలుగా మాట్లాడుతా ఉంటారు ఎందుకువస్తారు అని అంటే అతన్ని పరీక్షించడానికిఅతనిలో నిగ్రహం అంటే ఒక స్థాయిని ఇవ్వాలిఅంటే విశ్వం కూడా మీలో ఏ బలహీనతలు ఉన్నాయోఉన్నాయా లేవా మీరు దానికి సంపూర్ణంగాఅర్హులా కాదా అని టెస్ట్ చేసిన తర్వాతతర్వాతనే ఆ ఇది ఇస్తుంది. అలాగే మీరు ఒకచోటకి వెళ్లి అది చాలా ఏంటి నీకు పాతికివేల నేను 50,000 ఇస్తా కమిట్మెంట్ అడిగితే50,000 నేను పోగొట్టుకుంటానేమో ఈ ఛాన్స్మళ్ళీ రాదేమో నా మొఖం ఎవడు దేకడు లేకపోతేనన్ను ఎవడు దేకడు వీడు 50,000 ఇస్తానుఅన్నాడు కదా అని నువ్వు వెళితే అవతల నీకువిశ్వము లక్షన్నరతో సిద్ధంగా ఉంది నీనిజాయితీగా పని చేసేది అది నువ్వుకోల్పోయావకోల్పోయా కొంచెం లేట్ అవ్వచ్చు కానీ రాసిపెట్టుకోండి లార్జ్ అపర్చునిటీ మీకోసంవెయిట్ చేస్తూంది. ఒక అవకాశం విశ్వం మీకుఇచ్చేటప్పుడు ఎన్నో పరీక్షలు పెడుతుందితట్టుకున్న రోజున తట్టుకొని నిలబడిన రోజునఅద్భుతమైన కెరీర్ మీద మీ సొంతం అవుతుందినా లైఫ్ లో కూడా నా కెరీర్ లో కూడా నేనుఎన్నో ఎత్తు పల్లాలు ఎన్నో అవమానాలు ఎంతోమంది ఈర్షతో ఎన్నో చేశారు. అన్నిటినిఓర్చుకున్న తట్టుకున్న ఏడ్చిన క్షణాలులేవా అంటే గుండె బగలు ఏడ్చిన క్షణాలు చాలాఉన్నాయి. కానీ ఆ కన్నీళ్లు తుడుచుకున్నతర్వాత బయటికి వచ్చిన లావా ఏదైతే ఉందోఉబికిందో అది జనాలందరికీ వాళ్ళ ఒక బాటఅయిందిఫైర్ ఎస్ ఇట్స్ఇట్స్ ట్రూఎందుకు అనింటే నేను ప్రతిదీ చూసి వచ్చానునేనుఎందుకు ఓటమి చూసి వచ్చాను గెలుపు చూసివచ్చాను కాబట్టి వీటి గురించి క్షుణణంగానాకు తెలిసినంత స్ట్రాంగ్ గా చెప్పగలనుఅనింటే ఇవి నా జీవితంలో నుంచి వచ్చినమాటలు తప్ప పుస్తకాల్లో చదువుకొని బట్టిపట్టుకొని వచ్చినయి కాదుకాదు థాంక్యూ థాంక్యూ మమ్ థాంక్యూ ఫర్యువర్ వండర్ఫుల్ అండ్ అమేజింగ్ మెసేజ్థాంక్స్ అలాట్
No comments:
Post a Comment