ఒకరోజు పశు వధశాలలో ఒకడు గోవును చంపడానికి దానిని బంధించి కోయడాని కొచ్చినపుడు.....
ఆ గోవు ..
వానిని చూసి నవ్వింది.
దాన్ని చూసి కసాయి,వింతగా అడిగాడు.
నేను నిన్ను చంపడానికి వచ్చాను, అది తెలిసి నువ్వు ఎందుకు నవ్వుతున్నావ్?
అని అడిగాడు.
.
అప్పుడు గోవు ఇలా చెప్పింది.
.
నేను ఎప్పుడూ...గ్రాసం,గడ్డి తప్ప..ఏ జీవి మాంసాన్ని తినలేదు.
.
అయినా...
నా చావు ఇంత ఘోరంగా ఉండబోతోంది!
ఏ తప్పూ చేయక, ఎవరికీ హాని కలిగించని నన్ను,
నువ్వు చంపి, నా మాంసాన్ని తినే నువ్వు.
నీ చావు ఎంత ఘోరంగా ఉంటుందో అని ఆలోచించి... నేను నవ్వాను...అంది.
.
పాలిచ్చి మిమ్మల్ని పెంచాను. మీ జాతి సంతతికి అనాదిగా అనేక రకాలుగా ఆధారమయ్యాను.
మీ పిల్లలకూ పాలిస్తున్నాను. పాడి నీ ఇస్తున్నాను.
కానీ నేను తినేది మాత్రం గడ్డి.
నా సంతతి కడుపు మాడ్చి ,
నాపిల్లలకు #పాలివ్వనీయకుండా ,#మీకోసం మీరు నా నుండి పితుక్కున్నా నా నోరుమూసుకున్నా !
నా పాలతో వెన్న చేసుకున్నారు.ఆ వెన్నతో నెయ్యి చేసుకున్నారు.
నా పేడతో పిడకలు చేసుకుని,మీకోసం వంటకు వాడుకున్నారు.
అలాగే నా పేడతో ఎరువు తయారు చేసి పంటలు పండించుకున్నారు.
నాకు అనారోగ్యం చేస్తే..సరియైన చికిత్సకు నోచుకోక...ఒక వేళ నేను చచ్చినా కూడా..మీకు నా చర్మంతో,కొమ్ములతో,ఎముకల్తో నానారకాలుగా ఉపయోగపడతా...
ఆ డబ్బుతోమీరు సుఖంగా జీవిస్తున్నారు.
కానీ ....నాకు మాత్రం కుళ్లిపోయిన కూరలను ఎండి పోయిన గడ్డిని,అడ్డమైన దాణా పెట్టారు.
నావిసర్జన మూత్రం #పంచకం పావణంగా భావిస్తారు,మీలోని సర్వరోగాలను #హరింపజేసుకుంటారు.
మీ పాపపు సొమ్ముతో కట్టించుకున్న ఇంటిని #పవిత్రం చేసుకుంటారు.
నా పేడతో గోబర్ గ్యాస్ తయారు చేసుకుని మీ ఇంటిని చీకటి నుంచి వెలుగులోకి తెచ్చుకున్నారు.
కానీ... నిన్ను ఎవడో ప్రేరేపించినందుకు...నన్ను కసాయివాడిలా చంపడానికొచ్చావ్.....
నా పాలనుంచి వచ్చిన #శక్తితోనే నన్ను చంపడానికి ఆయుధాన్ని నామీదికి ఎత్తగలిగావ్.
ఆ ఆయుధాన్ని #ఎత్తేశక్తినీకు వచ్చింది...నీ చిన్నప్పుడు నువ్ త్రాగిన నా పాలు #నా_నుంచే. అని మరిచావ్!
నా వల్ల బాగా సంపాదించి ఇల్లు కట్టుకున్నావ్.
కానీ... నన్ను మాత్రం ఒక గుడిసె/చావడి లో ఉంచావ్.
నిన్ను కన్న నీతల్లికంటే నేనే నీకు ఎక్కువ ఆసరాగా,నిస్వార్ధంగా నిలిచాను.
శ్రీకృష్ణుని ఇష్టురాల్ని నేను.
కామధేనువుని నేను
నాకు ఇంత పెద్ద శిక్ష వేస్తున్న నీ గతి ఏమౌను?
నా సంతతిని ,నా జాతిని ఇలా మీరు చంపుతూ పోతూ ఉంటే?
మీకు ,
మీ ముందు తరాలకు మేము సేవ చేసుకునే భాగ్యం ఉండదేమో?
ఔనులే !...
మాకే ... భవిష్యత్తులో ఉనికి లేనప్పుడు ..???
మీ కెక్కడి మనుగడ,???
అందుకే...
నీ భవిష్యత్తు గురించి ఆలోచించి నేను నవ్వాను.
అని చెప్పింది.
*
(మీకు సాధ్యమైనంతవరకూ మీ బంధుమిత్రులందరికీ
ఇది తెలియజేసి గోమాత ఋణాన్నికొంతైనా తీర్చండి.)
జై గోమాత.!!జై భారత్ !!!

No comments:
Post a Comment