నీ మది చల్లగా...ఆత్మీయ అన్యోన్య దాంపత్యానికి ఇదే తరుణం
జీవితం ఒక మంచి విశ్రాంతి సమయం ఇచ్చింది...భవిష్యత్ గురించి నిద్రలేని రాత్రులు వద్దు...భార్య ఎన్నాళ్ళ నుండో ఎదిరిచూసే సమయం వచ్చింది...30 రోజులు కాదు 90 రోజులు ఏకాంత సమయం దొరికింది... సీతాదేవి... ద్రౌపదికి వచ్చిన కష్టం కంటే ఇది ఎక్కువ కాదు.. సీత భర్త వియోగం తో బాధపడింది..పట్టపురాణి ద్రౌపది చుట్టూ భర్తలు ఉన్నా విరాటకొలువులో దాసి పాత్ర పోషించింది. అలాంటి కష్టం కాదు కూడా ఇది..
ఉన్న నాలుగు రోజులు భర్త కళ్లెదుటే కనిపించడమే స్త్రీ చేసుకున్న అదృష్టంగా భావించండి! ఇప్పుడు భర్తను వేధించవద్దు.. ఆయన పడుతున్న బాధకు సాంత్వన కావాలి! ఏ విధి మారినా దైవం మారదు కదా!! ఇప్పుడు కలిమి కాదు లేమి అనుకో ! భర్తకు రెండు ధైర్య వచనాలు చెప్పి తల్లిలా లాలించు!! ఆయన మది సేద దిరేలా సపర్యలు చేయి! అదే భర్తకు వెయ్యేనుగుల బలం!!
ఏ సిరులు - ఏ నిధులు - ఏ సౌఖ్యం లెందుకు ఆత్మ శాంతి ఇప్పుడు కావాలి!! మనసు తనది కానప్పుడు మనిషిని సూటి పోటీ మాటలతో నరకం చూపించకుండా అక్కున చేర్చుకునే అడజన్మ సార్థకం అయిందని భావించు!! ఈ సమయాన్ని ఆస్వాదించాలి.
కొన్నిసార్లు పలు విషయాల్లో దంపతులిద్దరూ తీవ్రంగా స్పందించకండి! ఊర్మిళ ఎంత సహనం చూపించిందో ఇప్పుడు గుర్తుకు తెచ్చుకోండి..14 ఏళ్ళు భర్త కు దూరంగా ఉన్న దురదృష్టం మీకు రాలేదు!! దంపతులిద్దరూ గౌరవించుకోని భవిష్యత్ కార్యచరణకు రూపకల్పన చేసుకునే రోజులని భావించండి!! ఆ సమయం ఇప్పుడు భగవంతుడు ఇచ్చాడు! పెళ్లి అనే బంధాన్ని నిలబెట్టే రెండు స్తంభాలు నమ్మకం, విశ్వాసం ఆ విశ్వాసం మీ కళ్ల ముందు ఉంది!
నల మహారాజు దమయంతి కథలో ఈ నీతి ఉంటుంది భర్త తనను గౌరవించినా, గౌరవించకపోయినా రాజ్యభ్రష్టుడైనా, దరిద్రుడైనా ఆర్తుడైనా, వ్యసనపరుడైనా, జూదపరుడైనా, భార్య ఎట్టి పరిస్థితులలోనూ కోపాన్ని చూపరాదు.’’ఇప్పుడు వచ్చిన కష్టం చాలా చిన్నది...🤏ఎంతో మంది పతివ్రత శిరోమణులకు వచ్చిన కష్టం కన్నా ఇది పెద్దదేమి కాదు...
తార, అహల్య, మండోదరి , కుంతి,
ద్రౌపది వీరిని ఒక్క సారి గుర్తుకు తెచ్చుకోండి..భర్తల బాధితులు వారు.. ఆ బాధలు ముందు ఈ లాక్ డౌన్ ఒక బాధే కాదు!! ఇప్పుడు జయించే సూత్రం మీది!! ఆ మంగళ సూత్రం మీ దగ్గర ఉంది. ఇక విజయ కెరటాలు మీ ముంగింట్లో ఉన్నట్లే!!..

No comments:
Post a Comment