. * ఎవరీ.. ఆర్నాబ్ గోస్వామి .. ?
ఆర్నాబ్ గోస్వామి ఎవరు.
భారత జర్నలిజంలో పెను సంచలనం.అక్షర ప్రభంజనం. దేశంలో ప్రస్తుతం ఆరాధ్యుడు.
కరోనా అనే చైనా వైరస్ అంతానికి కృషి చేస్తున్న గొప్ప యోధులుగా ప్రఖ్యాతులు సాధించిన మోడీ, యోగి ల తర్వాత అంత పేరు సాధించిన జర్నలిస్ట్ ఆర్నాబ్ గోస్వామి.
తక్కువ సమయంలో ఇంత పేరు సాధించడానికి కొన్ని కారణాలు.
72 సంవత్సరాలుగా హిందూ ధర్మం మీద విషం కక్కుతున్న మీడియాను తూర్పార బడుతున్నాడు.
హిందూ ధర్మ వ్యతిరేక కుట్రలన్నీ సాక్ష్యాధారాలతో చూపించి సింహస్వప్నంగా నిలబడ్డాడు.
కరోనా,చైనావైరస్ తబ్లిగీ జమాత్ సంస్థ సమావేశాల వల్లనే దేశంలో వ్యాపించింది అని నిలదీసిన మొనగాడు.
ఆ సంస్థ సమావేశంలో ఏమి జరిగింది, ఎలాంటి కుట్రలు ఉన్నాయని సాక్ష్యాలతో సహా సంచలన కథనాలు ఇచ్చాడు.
ఆ సంస్థ సభ్యులు డాక్టర్ల మీద దాడులు, ఉమ్మి వేయడం మొట్టమొదట, ప్రశ్నించి చీల్చి చెండాడిన వ్యక్తి.
ప్రపంచంలో కరోన వైరస్ ఉన్న సమయంలో విదేశీ ప్రచారకులు ఎందుకు వచ్చారని పూర్తి సాక్ష్యాధారాలతో సంచలన కథనాలు ఇచ్చి వారందరి పైన కేసులు నమోదు చేయించాడు.
ప్రార్థనాస్థలాల్లో దాగిన విదేశీ ప్రచారకుల సభ్యుల వీడియోలు ఇచ్చి అందరిని జైలుకు పంపాడు.
ఆ సంస్థ మీద వరుస కథనాలు ఇచ్చి దేశ ప్రజలందరికీ నిజాలు తెలియజేశాడు.
PMకి వ్యతిరేకంగా సాగిన అసత్య ప్రసారాలను సాక్ష్యాధారాలతో సహా నిరూపించాడు.
సెక్యులర్ ముస్గు వీరుల మీడియా కధనాలను ఆధారాలతో సహ అబద్దం అని తేల్చిన వ్యక్తి.
ముంబైలో జర్గిన పబ్లిక్ జమాత్ సభ్యుల సమావేశ వీడియోలు బయటపెట్టాడు.
సాధువుల హత్య మీద మహారాష్ట్ర ప్రభుత్వాన్ని చీల్చి చెండాడిన వ్యక్తి.
సూడో మీడియా,సూడో సెక్యులర్, అవార్డు వాపసీ ఇలా భారత వ్యతిరేకులందరిని ప్రపంచానికి చూపించాడు
గాంధీ పేరు పెట్టుకున్న వనిత ఇటాలియన్
వనిత అని ప్రశ్నించి అసలు పేరు పెట్టి పిలిచి, లోకానికి తెలియచెప్పి వీళ్ళ కుటుంబానికి, వీళ్ళ వారసుల కుటుంబానికి గాంధీ తో ఎటువంటి సంబంధం లేదని పూర్తి వివరాలు చూపించిన దీశాలి.
మోడీకి దేశానికి వ్యతిరేకంగా ఏవైనా అంతర్జాతీయ కుట్రలు జరిగితే అవి పూర్తిగా చూపించే వాళ్లని వెధవల్ని చేశాడు.
ఎన్నో విషయాలను పూర్తి సాక్ష్యాలతో భారత దేశ ప్రజలకు లకు చూపించిన జర్నలిస్టు.
భారతీయులకు, ధర్మానికి పూర్తి మద్దతుగా నిలిచిన మొట్టమొదటి గొప్ప జర్నలిస్ట్.వెరసి రిపబ్లిక్ టీ.వీ ఎడిటర్ ఇన్ చీఫ్.
ఈయన దృష్టిలో అందరూ సమానం. చెడును ప్రోత్సాహించక అసత్యాలను చెండాడమంటాడు...

No comments:
Post a Comment